RAMASAKKANI TALLI | VIDEO SONG | OSEY RAMULAMMA | VIJAYA SHANTI | DASARI | TELUGU CINE CAFE

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2017
  • Watch And Enjoy Video Songs Osey Ramulamma
    Video Song from Osey Ramulamma Telugu Movie on Telugu Cine Cafe, featuring Vijaya Shanti, Dasari Narayana Rao, Krishna, Ramki and others
    Music by Vandemataram Srinivas. Osey Ramulamma movie is directed by Dasari Narayana Rao.Produced by Dasari Padma
    For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
    All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe
  • РазвлеченияРазвлечения

Комментарии • 3,3 тыс.

  • @chalamchalam1297
    @chalamchalam1297 6 месяцев назад +425

    2024 లో ఈ సాంగ్ వినేవారు ఒక లైక్

  • @jeelanibaig1409
    @jeelanibaig1409 Год назад +615

    సుత్తివేలు గారి ఏడుపు నటన ఎంతో అద్భుతం మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్

  • @Bbbbbh303
    @Bbbbbh303 6 месяцев назад +600

    2024 lo kuda e song vine valu oka like veskondi😊

  • @rajeshchevulamaddi6967
    @rajeshchevulamaddi6967 Год назад +181

    ఇంత గొప్ప గా రచించిన సుద్దాల అశోక్ తేజ గారికి పాదాభి వందనాలు

  • @narender984
    @narender984 4 года назад +969

    ప్రతి రోజు ఈ పాటను వింటాను
    నాలాగే చాలా మంది వింటారు.
    ఎందుకంటె ఈ పాటాలో చాలా అర్దలు ఉన్నాయి.
    ఇప్పుడు ఎలాంటి పాటలు రాసేవారు లేరు?
    రాసినా సుద్దాల అశోక్ తేజ గారికి 🙏

  • @babluyadav22273
    @babluyadav22273 4 года назад +1038

    పాట వింటూ కామెంట్స్ చదువుతున్న వాళ్ళు ఒక like👍 వేసుకోండి

  • @jyothibabu9305
    @jyothibabu9305 3 года назад +145

    ఒక మ్యూజిక్ డైరెక్టర్ (వందేమాతరం శ్రీనివాస్) దగ్గర ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాడటం చాలా గొప్ప

  • @praveengokaram
    @praveengokaram 3 года назад +52

    ఆ కాలం లో కూడా ఇలాంటి పాటలు పడిన వాళ్లకు ఒక లైక్ చేయండి plz
    ... కానీ ఈ పాట వింటే చాలా బాధ కరమైన పాట విజయలష్మి కి కూడా ఒక లైక్ plz 👍

  • @moulviathaulla27
    @moulviathaulla27 4 года назад +231

    ఈ పాటలు వింటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తు కు వస్తున్నాయి😭😭😭

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET. 4 года назад +2457

    దాసరి నారాయణరావు గారి అభిమానులు ఒక్క like వేసుకోండి..... జై రాములమ్మ

  • @prashanthpp6893
    @prashanthpp6893 3 года назад +323

    ఇలాంటి పాటలు అర్ధం చేసుకోవాలంటే మనసు తోనే అర్ధం చేసుకోవాలి....

  • @indianadityareddy7987
    @indianadityareddy7987 Год назад +195

    దాసరి నారాయణరావు గారిని మరియు వందేమాతరం శ్రీనివాస్ గారిని మన తెలుగు ప్రజానీకం ఎన్నటికీ మరువదు.........👏👏👏🙏

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 5 лет назад +1566

    """నన్ను తల్లినుకోని రాములమ్మో రాములమ్మ ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మ"""
    ఒక తండ్రి బాధని బాధ్యతని వర్ణించిన తీరు అద్భుతం.....

  • @guruprasaddeekala9221
    @guruprasaddeekala9221 3 года назад +936

    పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి
    పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి
    ఆడదాన్ని పేగు మీద రాసిన నొప్పి
    తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ
    తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ

  • @123msaiduluca
    @123msaiduluca Год назад +354

    2023 ఈ పాట వినే వారు ఎంతమంది వున్నారు...ఒక లైక్ ఇవ్వండి❤

  • @sravanthidreams
    @sravanthidreams 2 года назад +40

    వెన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు
    ఎన్నడెరుగని నొప్పి ఎందులకీ నొప్పి this lines 😣😭. Every mother can feel this song ..National award evalsina song edi..Each and every line so meaningful ..

  • @anjid9016
    @anjid9016 5 лет назад +628

    పురిటీ తల్లికి నొప్పి, పుడమి తల్లికి నొప్పి ఈ లిరిక్స్ ఎలా దొరుకుతాయి మీకు సుద్దాల అశోక్ తేజ గారు

  • @hemakumar3571
    @hemakumar3571 4 года назад +58

    What a lyrics. తెలుగు బాషా లోని మాధుర్యం 😍 దేశ భాషలందు తెలుగు లెస్స .

  • @ANANDHALOGILI1
    @ANANDHALOGILI1 3 года назад +19

    ఇంత అద్భుతమైన వర్ణన కేవలం మన తెలుగు కవులకు మాత్రమే సాధ్యం ఇదే అక్షర సత్యం ఇంత మంచి లిరిక్స్ రాసినటువంటి సుద్దాల అశోక్ తేజా సర్ గారికి నా హృదపూర్వక నమస్కారాలు🙏🙏🙏

  • @prabhasprince2273
    @prabhasprince2273 4 года назад +2421

    ఈ సాంగ్ కి నేషనల్ అవార్డు ఎందుకు రాలేదో ఇప్పటికీ అర్థం కాదు ఎంత మంచి భాష.. సుద్దాల అశోక్ తేజ గారికి హాట్సాఫ్

  • @sbhargav7366
    @sbhargav7366 4 года назад +47

    పాపమెవ్వరిదైనా పాప పుట్టెనొప్పి, పురిటితల్లికి నొప్పి,పుడమి తల్లికి నొప్పి ఆడదానిపేగుమీద రాసిన ఆనొప్పి ...🙏🙏🙏🙏

  • @luckyk2773
    @luckyk2773 2 года назад +25

    మొదటిసారిగా మనసుపెట్టి విన్నాను స్త్రీ జాతి గొప్పతనం గురించి రచయిత గారు చాలా గొప్పగా చెప్పారు చిన్నతనంలో ఈ సినిమా చూశాను ఇప్పుడే మరలా డౌన్లోడ్ చేసుకుంటున్నాను

  • @reddyyreddy5260
    @reddyyreddy5260 Год назад +29

    పేదోనిగా పుట్టడమే కష్టం ఈ పాట వింటే కన్నీరు వస్తుంది అడవిలో అన్నలకు సలాం లాల్ సలాం పేదోని కూడా ధైర్యం ఉంది బలం ఉంది తిరిగి మరల వాడొచ్చు

  • @dornakalvenkatvlogs6833
    @dornakalvenkatvlogs6833 4 года назад +182

    కంట నీరు వచ్చింది.... ఈ పాట విని..
    ఆడపిల్ల... జీవితం ఇలాగ ఉండకూడదు

    • @raviprakashravi9518
      @raviprakashravi9518 3 года назад

      Pata low una varu,, rasina varu,, chusina varu,, kakunda pata paday vidanam telisi,, Tera pina kanipinchakunda, tera venuka padina vadu andari kana gopa vadu,,, adi andari ki sadyam avadu..... 😄 😄 🤝🏼 👍 👋 Ravi prakash

    • @bhaskarnaidu9742
      @bhaskarnaidu9742 2 года назад

      Chittoor is

  • @VIKASCHENNAGANI
    @VIKASCHENNAGANI 5 лет назад +136

    Writer ; sudhala Ashok Teja
    Singer ; MM keeravani and MM srilekha
    Music; vandemataram Srinivas
    Director; dasari Narayana

  • @ramanjaneyulu.g2535
    @ramanjaneyulu.g2535 3 года назад +2682

    2021 year లో ఈ సాంగ్ వినే వాళ్ళు ఉన్నారా ఉంటే like వేయండి ఎంత మంది వింటున్నారో చూద్దాం

    • @jhonmaharj8459
      @jhonmaharj8459 3 года назад +7

      Vunna vunnamu Inka

    • @SaiKumar-st9hk
      @SaiKumar-st9hk 2 года назад +3

      🥰

    • @srikanthpothuganti1722
      @srikanthpothuganti1722 2 года назад +2

      Modda cheeku ra beggar

    • @ramanjaneyulu.g2535
      @ramanjaneyulu.g2535 2 года назад +7

      @@srikanthpothuganti1722 comment ku replay ku sambandham undha ra intha ku memu matladagalanu mi amma .......... Baga chusuko chinna మనం మాట్లాడుతున్నాం అంటే ఒక అర్థం ఉండాలి అంతే గాని సంబంధం లేకుండా బూతులు entiki ర

    • @lakshmidurga07
      @lakshmidurga07 2 года назад +1

      Unnaru Badha unnavallu venttaru

  • @thesingerzone8594
    @thesingerzone8594 2 года назад +17

    ఈ పాట వింటుంటే🎶 ప్రతి అక్షరం చాలా అర్థాలు ఉన్నాయి కన్నీళ్లు రాని వ్యక్తి కూడా ఏడ్చేస్తారు😢 సూపర్ డూపర్ సాంగ్ మళ్లీ ఇలాంటి పాటలు రావు🙏🎤🎼💞🌼 నేను ఎన్నిసార్లు ఏడ్చి ఉంటాను నాకే తెలియదు😢

  • @jagajagadesh7587
    @jagajagadesh7587 4 года назад +58

    2020 లో నేను చూసాను ఎన్నిసార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది ఇలాంటి సాహిత్యం రాసె రచయితలు చాలా తక్కువగా ఉన్నారు ఇలాంటి రచయితలు కనుమరుగవుతున్నారు i love this song

  • @Tirupathibikeride
    @Tirupathibikeride 4 года назад +249

    పాట రాసినా రచయితకు
    పాడిన గాయకుడికి
    మ్యూసిక్ డైరక్టర్ కి
    పాటలో నటించిన అందరికీ take bow

    • @mgr3709
      @mgr3709 3 года назад +3

      సుద్దాల అశోక్ తేజ
      M m కీరవాణి
      వందేమాతరం శ్రీనివాస్

    • @krk2220
      @krk2220 2 года назад

      @@mgr3709 f k ixZjx6

    • @shaikirfan6789
      @shaikirfan6789 2 года назад

      Hi

  • @ramsam9142
    @ramsam9142 Год назад +15

    ఇలాంటి విలేజ్ బాధలని కళ్ళకి కట్టినట్లు చూపించిన సుద్దాల గారికి ధన్యవాదాలు. ఇలాంటి వాటికి నేషనల్ అవార్డ్స్ ఇవ్వరండి ఇవ్వకపోయినా బాధ లేదు.

  • @gurrapujagadeeshwargurrapu6006
    @gurrapujagadeeshwargurrapu6006 2 года назад +65

    దాసరి నారాయణ రావు గారికి 🙏,,, వందేమాతరం శ్రీనివాస్ గారికి, mm కీరవాణి గారికి, female సింగర్ గారికి 🙏🙏🙏🙏సూపర్

  • @bhimunipadup.venkateshyada8319
    @bhimunipadup.venkateshyada8319 5 лет назад +642

    కాలము మారిన ఈ బాదలు పోలేదు ఇంక ఎపుడుర మారేది 😭😭😭😪
    అడవి లొ అన్నలకు లాల్ సలామ్

  • @jagajagadesh7587
    @jagajagadesh7587 4 года назад +145

    ఇలాంటి పాటలకు బాణీలు సమకూర్చాలంటే ఒక వందేమాతరం శ్రీనివాస్ గారికి సాధ్యం

  • @nvishnu3403
    @nvishnu3403 2 года назад +12

    పురిటి తల్లి కి నొప్పి పుడమి తల్లి కి నొప్పి ఆడదాని పేగు మీద రాసిన నోప్పి...ఎంత అద్భుతమైన సాహిత్యం .
    సుద్దాల అశోక్ సార్ మీకు పాదాభివందనం

  • @ramanarajuamandha7324
    @ramanarajuamandha7324 3 года назад +506

    పాట రాసిన సుద్దాల అశోక్ తేజ గారికి పాడిన కీరవాణి మరియు శ్రీలేఖ గారికి ధన్యాదములు

    • @husenappahadapadhusenappa2878
      @husenappahadapadhusenappa2878 2 года назад +3

      ಚಲ ಅದ್ಬುತ ಮೈನ ಪಾಠ ಈಟು ಒಂಟಿ ಸಾಂಗ್ ಚಲ ಮಂಚಿಗ ಪಾಡ್ಯರು

    • @gopikondaveeti5186
      @gopikondaveeti5186 10 месяцев назад

      ​@@husenappahadapadhusenappa287800😅😊😊to 😊😊😅😅😅😊ĺ

    • @MallappaUpar-ux2sr
      @MallappaUpar-ux2sr 4 месяца назад

      ​@@husenappahadapadhusenappa2878❤❤m😊mm😊❤😊❤❤❤😊😊😊❤

  • @sharathkatta5075
    @sharathkatta5075 6 лет назад +2112

    పాట రాసినా రచయితకు
    పాడిన గాయకుడికి
    మ్యూసిక్ డైరక్టర్ కి
    పాటలో నటించిన అందరికీ నా ధన్యవాదములు

  • @muneermuneer9050
    @muneermuneer9050 5 лет назад +666

    దేవుడా నువ్వే కాపాడాలి దేవుడా ఏ ఆడపిల్ల కూ రాకూడదు 😭😭😭😭

    • @kirangavali7173
      @kirangavali7173 5 лет назад

      Muneer Nasema

    • @dudekulalaalamma4444
      @dudekulalaalamma4444 5 лет назад

      Hiiiiiiii

    • @fatemabegum5947
      @fatemabegum5947 5 лет назад +4

      ఏమి రాకుడదు మాఇంటి దగ్గర ఒక అమ్మాయికి వచ్చింది ఇది నటన ఆ అమ్మాయిది నిజా జీవితం .....😂😂😂😂😂

    • @manjulaa3842
      @manjulaa3842 5 лет назад +2

      Mari navvuthav anduku

    • @banothveerana8048
      @banothveerana8048 4 года назад

      Veeranna

  • @3shul999
    @3shul999 3 года назад +6

    ఈ సినిమా... చూస్తున్నంత సేపు... ఎక్కడ కూడా skip చెయ్యాలి అనిపించలేదు... నిజంగా... ఒక అద్భుతమైన.. సినిమా ఇది... ఆ రోజుల్లో నిజంగానే... దొరల అఘాయిత్యాలు... ఇలానే ఉండేవాట... మా తాత వాళ్ళు చెప్పేవారు... సినిమా... నిన్న చూసాను... దాసరి నారాయణ రావు గారికి నిజంగా...🙏🙏🙏🙏🙏

  • @Nagendrakumarb
    @Nagendrakumarb 11 месяцев назад +9

    సుద్దాల అశోక్ గారికి హేట్సాప్ 🙏 ఎంత మంచి సాహిత్యం అందించిన మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్న సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏😭

  • @rukmojijamalpuri6389
    @rukmojijamalpuri6389 4 года назад +613

    పాట రాసిన అశోక్ తేజ గారికి వందనాలు

  • @solomanraju8872
    @solomanraju8872 4 года назад +348

    వెన్ను పూసలు నుంచి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు ఎన్నదేరుగాని నొప్పి ఎందులకి నొప్పి ఇది ఒక తల్లి బాధ

  • @chaitanyamandapalli5202
    @chaitanyamandapalli5202 Месяц назад +19

    2025 lo vinalanukune vallu😅

  • @veerannaveeru5009
    @veerannaveeru5009 2 года назад +26

    ఎన్ని తరాలు విన్నా వినలనిపించే పాట.
    తెలుగు సాహిత్యానికి మారుపేరు

  • @vishnuvardhanreddy79
    @vishnuvardhanreddy79 4 года назад +189

    చాలా అర్థం వున్న పాట ఒక నిర్బాగుర్యలు కష్టం తెలిపిన పాట

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +693

    రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
    రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
    తాసుపాములు కరిసే ఇసుమంటి తావుల్లా
    భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్ల
    ఎండిన సెట్టుకు రాలిన ఆకోలే
    ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ
    ఎక్కెక్కి ఎడ్సేవు ఎందుకమ్మో ఎందుకమ్మా
    ఎట్లా సెప్పుదునయ్య నా బాధను నా నోటితో
    ఏమని సెప్పేది నా గోడును నా తండ్రితో
    దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని
    కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని
    నలుగురిలో నీకు నల్ల మొగము చేసి
    ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా
    అడవిలో మానయ్యి పోతనయ్యో పోతనయ్యా
    తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి
    బతుకు శాపమైన బంగారు తల్లివి
    నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది
    నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ
    ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మా
    పటువారి దొరగారు అరిటాకులో నాకు
    పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న
    ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే
    దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న
    జాలితోటి నాకు జామపండు ఇచ్చి
    తల మీద శెయ్యి పెడితే తండ్రి లెక్కనుకున్నా
    ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే
    దండి గుణము చూసి దండాలు పెట్టిన
    కాటు వేసేదాకా తెలవదయ్య నాకు
    కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది
    కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా
    కొరివి పెట్టి సాగనంపాలయ్యో సంపాలయ్య
    వెన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి
    పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు
    ఎన్నడెరుగని నొప్పి ఎందులకీ నొప్పి
    ఈ బాధ నకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా
    ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా
    పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి
    పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి
    ఆడదాని పేగు మీద రాసిన నెప్పి
    తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ
    తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ
    నువ్వు తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ

  • @vnaresh3083
    @vnaresh3083 Год назад +9

    2023 లో కూడ నేను ఇప్పటికి వింటున్న ఎదుకంటే ఆ వర్ణన ఏం అయిన వర్ణించిండా, ఒకొక్క పదం ఒక్కక్క అర్ధన్నీ ఇవ్వడం గొప్ప విషయం గ్రేట్ రైటర్ అన్న 🙏🙏🙏

  • @shaikriyaz4786
    @shaikriyaz4786 3 года назад +10

    ఎం పాట సార్ ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు...
    పాట లో చాల డెప్త్ వుంది వింటుంటే కళ్ళకు నీళ్లు వస్తున్నాయి... సూపర్ సాంగ్..

  • @shirishapittala233
    @shirishapittala233 3 года назад +40

    ఈ పాట వింటుంటే నా మనసు ఎదో తెలియని ఫీలింగ్ సూపర్ సాంగ్ 👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @kupparajarao5673
    @kupparajarao5673 4 года назад +600

    2020 నేను చూస్తున్నాను ఎన్ని టైమ్స్ చూసిన చూడాలి అనిపిస్తుంది move

  • @kutty4567
    @kutty4567 15 дней назад +2

    2024లో instagram reels లో చూసినవారు ఒక like వేసుకోండి ❤❤😊😊

  • @tulaseeswarareddy7730
    @tulaseeswarareddy7730 10 месяцев назад +6

    బ్రో ఇలాంటి పాట లు వింటేనే కనీసం మన తెలుగు పాటలలో వున్న అమృతం ఎంటో తెలుస్తుంది మనసు ప్రశాంతంగా వుంటుంది😊

  • @usudhakar9578
    @usudhakar9578 2 года назад +25

    నిజంగా అమ్మ లేని అడ బతుకు చాలా బాధాకరం
    కానీ అడది లేనిదే మన బతుకులు ముందుకు సాగవు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍😢😥😥😣😞😓

  • @dhaidajeevanu9224
    @dhaidajeevanu9224 5 лет назад +50

    2:53 lyric vinte na pranam pothundhi... As a lady... Tears are coming

  • @santhoshganamuri7195
    @santhoshganamuri7195 4 года назад +2087

    2020లో కూడా ఈ పాట చూస్తున్న వాళ్లు ఒక్క లైక్ కొట్టండి

  • @eruguyadagiri8147
    @eruguyadagiri8147 Год назад +8

    ఈ పాట విన్న ప్రతిసారీ నాకు కళ్ళు చెమ్మగిల్లుతాయి...గొప్ప సాహిత్యం ఉన్న పదాలు... Great సుద్దాల గారు..🙏

  • @muskuramesh1244
    @muskuramesh1244 3 года назад +5

    ఈ పాట వింటే నాకు రోమాలు నీక్క పొడస్తునై ఇలాంటి పాట రాసిన వారికి ప్రత్యేక ధన్యవాదములు కానీ ఈరోజుల్ల బట్టి ఇలాంటి పాటలు పాడేవారు మౌనౌగ ఉంటున్నారు ఇదే బాదాకారం

  • @surendragadupudi5090
    @surendragadupudi5090 4 года назад +54

    My favourite song chustha challu edupu vastndhi 😭😭😭😭😭😭😭❤️

  • @sureshvanga7535
    @sureshvanga7535 4 года назад +56

    E pata ni pogadalante anubavam saripodu just hats off 🙏🙏❤💕

    • @RaviKumar-fq5kc
      @RaviKumar-fq5kc 4 года назад

      Suresh Vanga be taken

    • @kumardasarinicesog2459
      @kumardasarinicesog2459 4 года назад +1

      👌👌👌

    • @mallikarjunakgd7596
      @mallikarjunakgd7596 4 года назад +1

      💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌💓👌💓👌👌👌👌👌👌💓👌👌👌👌

  • @bhaskergunja3823
    @bhaskergunja3823 5 месяцев назад +16

    వెన్ను పూసుల నుండి పొత్తి కడుపు లో పలుగు వేసి పేగు పెకిలించి తున్నట్టు ఒక మాతృ మూర్తి భాద గురించి చెప్పిన తీరు చాలా గొప్పదండీ, సుద్దాల garu

  • @nanig1472
    @nanig1472 3 года назад +8

    ఈ పాటకి ఒక్క పదనికి... ఒక్కొక్క అర్దం ఉంది రాసినవరికి... దండాలు.... 🙏🙏🙏🙏

  • @RamReddy-xv9hx
    @RamReddy-xv9hx 5 лет назад +35

    I think poetry is all about purely emotion....this gives such strong vibes.....bayya...nijamiana eccentric taste unde valke ardamitadi!!! CLASSIC

  • @anyarajasthani1491
    @anyarajasthani1491 5 лет назад +960

    నన్ను తల్లి అనుకోని ఉన్న మాట చెప్పు.....ఓక తండ్రి ....బాధ్యత..... super

  • @ravikumartenali7295
    @ravikumartenali7295 2 года назад +5

    మనసు పెట్టి చూస్తే అర్ధం అవుతుంది ఈ పాట కళ్ళలో నీళ్లు ఆగలేదు 😥😢😥

  • @nimmakabalakrishna5185
    @nimmakabalakrishna5185 7 месяцев назад +7

    పాట రాసిన మహానుభావుడి కి నా శిరసు వంచి నమస్కారం చేస్తున్న...

  • @lokeshkalluru2283
    @lokeshkalluru2283 3 года назад +8

    Goose bumps songs...such a wonderful lyrics.... meaning thone manuulu marataniki elanti patali ravali..manisilo manvathva viluvalu

  • @bsrinivas6593
    @bsrinivas6593 4 года назад +71

    ఈ పాట చూసినంత వరకు నా కన్నీళ్లు ఆగలేదు.....

  • @arvind5847
    @arvind5847 3 года назад +48

    Great Lyrics - Singing - Music compose ❤️❤️❤️

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 3 года назад +7

    తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మా... నువు తల్లివయితున్నావే రాములమ్మో రాములమ్మా........లిరిక్స్ రాసిన సుద్దాల అశోక్ తేజ గారికి నా పాధాభివంధనమ్🙏🙏

  • @Sippy1508
    @Sippy1508 4 года назад +409

    రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
    రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
    రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
    రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
    తాసుపాములు కరిసే ఇసుమంటి తావుల్లా
    భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్ల
    ఎండిన సెట్టుకు రాలిన ఆకోలే
    ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ
    ఎక్కెక్కి ఎడ్సేవు ఎందుకమ్మో ఎందుకమ్మా
    ఎట్లా సెప్పుదునయ్య నా బాధను నా నోటితో
    ఏమని సెప్పేది నా గోడును నా తండ్రితో
    దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని
    కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని
    నలుగురిలో నీకు నల్ల మొగము చేసి
    ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా
    అడవిలో మానయ్యి పోతానయ్యో పోతానయ్యా
    రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
    రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
    తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి
    బతుకు శాపమైన బంగారు తల్లివి
    నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది
    నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ
    ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మా
    రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
    రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
    పటువారి దొరగారు అరిటాకులో నాకు
    పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న
    ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే
    దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న
    జాలితోటి నాకు జామపండు ఇచ్చి
    తల మీద శెయ్యి పెడితే తండ్రి లెక్కనుకున్నా
    ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే
    దండి గుణము చూసి దండాలు పెట్టిన
    కాటు వేసేదాకా తెలవదయ్య నాకు
    కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది
    కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా
    కొరివి పెట్టి సాగనంపాలయ్యో సంపాలయ్య
    ఎన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి
    పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు
    ఎన్నడెరుగని నొప్పి ఎందులకీ నొప్పి
    ఈ బాధ నకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా
    ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా
    పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి
    పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి
    ఆడదాని పేగు మీద రాసిన నెప్పి
    తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ
    తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ
    నువ్వు తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ
    చిత్రం : ఒసేయ్ రాములమ్మ (07.03.1997)
    సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
    గానం : కీరవాణి, శ్రీలేఖ
    తారాగణం : విజయశాంతి, సుత్తి వేలు
    గీత రచయిత : సుద్దాల అశోక్ తేజ
    దర్శకత్వం : దాసరి నారాయణరావు.

  • @gaddalarajeshkumar3748
    @gaddalarajeshkumar3748 5 лет назад +318

    ఇలాంటి పాటలు కాని ఒక మంచి సందేశం ఉన్న సినిమాలు రావడం లేదు

  • @csureshsongs
    @csureshsongs 3 года назад +2

    🙏🙏 అబ్బా ఏమి రాసినారు పాటని ఎంత చక్కగా పాడారు music సూపర్
    పదాలు పాటతో పలకరించినట్లుంది wounderfull song 🙏🙏👏👏

  • @drbvrao2207
    @drbvrao2207 2 года назад +8

    ఎంతో మంది తెలంగాణ అమ్మల బాధ.... కన్నీళ్లు రాని వారు దొరై ఉంటాడు......

  • @ramanasetti1505
    @ramanasetti1505 5 лет назад +8

    ఆన్న ఈ సీనిమ చూసినప్పుడు ఏచ్చేశాను బయ్య 😭🙏💐💐💐💐 ఇంకా ఇలాంటి సినిమాలు ఇలాంటి పాటలు ఇంకా బహుస ఇంకా చూడలేము బయ్య 🙏💐😭🙏💐👍

  • @harishyadav4242
    @harishyadav4242 5 лет назад +991

    ఇలాంటి పాటలు ఈ రొజులో పిల్లలకి అర్థం కాదు కానీ ఇలాంటి పాటలలో చాలా అర్థం దాగి ఉంటుంది

  • @rajum472
    @rajum472 3 года назад +23

    ఈ.పాట.రాసిన, వారికి..నా.వందనం...ఈపాట.పాడినవారికీ..నాపాదబివందనం,,🙏

  • @adikirankumar108
    @adikirankumar108 2 года назад +10

    సుద్దాల అశోక్ తేజ గారికి పాదాభివందనం.

  • @aaratimounika6834
    @aaratimounika6834 6 лет назад +28

    na life li ee mve oka milestone, ma grand father naku ramulamma ani peru pettaru. i like vijaya shanthi .

  • @rajkumargyara2963
    @rajkumargyara2963 5 лет назад +294

    వర్ణించే అంత గొప్పోడిని కాలేక పోయాను
    మరు జన్మకైనా నన్ను దీవించండి
    లవ్ ఆల్

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 2 года назад +12

    ఎంత సక్కటి సంగీతం ఇచ్చారు శ్రీనివాస్ గారు అందులో కిరవాణి గారు పడటం చాలా బాగుంది ,సుద్దాల అశోక్ అన్న ప్రాణం పెట్టి రాసారు అనుకుంట ఒక్కో పదం వింటే ఎమోషనల్ గా ఉంది
    అంతయినా ఇలాంటి సినిమా లు తీయాలంటే దాసరి గరి తరువాతే

  • @pkchinn965
    @pkchinn965 3 года назад

    సెక్స్ జరిగిన సన్నివేశాన్ని.. పాటలో అర్థమయ్యేలా నొప్పిని చూపించిన విధానం సూపర్బ్.. ఒక్క నెగిటివ్ ఆలోచన రాలేదు.. pain మాత్రమే అర్ధమయ్యింది

  • @rajchinni4859
    @rajchinni4859 4 года назад +77

    ఏం ప్రాసలు సాంగ్ రా బాబు😍🥰😍🥰😍🥰🥰👌👌👌🤝🤝🤝

  • @nallavellisatish5867
    @nallavellisatish5867 5 лет назад +118

    ఈ పాట లో చాలా అర్థం ఉంది
    ఎప్పటి వాళ్ళకి ఈ పాట అర్థం కాదు

  • @slndramas.
    @slndramas. 9 месяцев назад +12

    2023 లో ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @ravindragiddi4145
    @ravindragiddi4145 11 месяцев назад +13

    వెన్ను పుచాలనుంచి పొత్తుకొదుపులోకి పలుగువేసి పేగు పెకిలించుతునట్టు what a wonderful lyrics sir suddhala ashok tejagaru

  • @venkateswarlusurabaka8543
    @venkateswarlusurabaka8543 4 года назад +27

    *వందేమాతరం శ్రీనివాస్*
    *ఎం.ఎం. కీరవాణి*
    *ఎం.ఎం. శ్రీలేఖ*

  • @anilkumarbangaru4546
    @anilkumarbangaru4546 5 лет назад +6

    E cinemalo prathidhi oka chaithanyam tho samanam elanti songs andhinchina sudhala Ashok gariki .dheeni samajam Loki theesukuvachina Dasari Narayana Rao gaariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manahyderabad
    @manahyderabad 2 года назад

    😍😍🥰🥰😘😘 suddala Ashok teja gariki padabhi vandanam 🙏🙏

  • @gajushirisha8190
    @gajushirisha8190 2 года назад +2

    Prathi okka word meaningfullga 👌👌👌👌👌 song,,, extraordinary,,, entha chakkati meaning vunna song,vintunte eyes lo water vasthai maimarachipovalsindhey ,,, excellent okkoka word song mottam amazing,,,,,suddala Ashok Teja garu miku 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET. 4 года назад +4

    సూపర్ సాంగ్...ఈ పాత వెన్నపుడల్లా నా గుండె సముద్రం అవుతుంది..కానీ దుర్మార్గులు ప్రజల మధ్యలో వున్నారు.......

  • @chandumutthu4156
    @chandumutthu4156 4 года назад +13

    Suddala.ashok sir, and as always mm keeravaani sir and vandemataram srinivas sir....love u all

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 3 года назад +9

    *ఇప్పటికి ఈ సినిమా టీవిలో వస్తుందంటే మా ఊరు ఊరంతా టీవీ కే అత్తుకుపోతారు*

  • @veerababuiitkg3533
    @veerababuiitkg3533 3 месяца назад +1

    సుద్దాల.అశోక్ తేజ గారి తెలుగు సాహిత్యానికి శత కోటి వందనాలు. సుద్దాల.అశోక్ తేజ గారి ఒడిలో తెలుగు భాష పరవళ్లు తొక్కి పరవశమౌతుంది

  • @rathnakarmathangi9789
    @rathnakarmathangi9789 5 лет назад +45

    తన పాట🎶 తో పది మందిని కదిలించగల రచయిత✍️ ఒక్క సుద్దాల అశోక్ తేజ గారె అన్నిటిలో అభివృద్ధి చెందుతున్న అమ్మాయి 🙍‍♀️పేనా ఉన్న చెడూ భావన తగ్గడం లేదు 🤦‍♂️🤔అశోక్ గారికి 👍

    • @Satish_jannu
      @Satish_jannu 3 года назад

      Brother movie 1997
      This is 2020

    • @rathnakarmathangi9789
      @rathnakarmathangi9789 3 года назад

      @@Satish_jannu అందుకే అమ్మాయి లా మీద జరిగే దాడులు కూడా update గా ఉన్నాయి 😞😟

  • @kalaravi4321
    @kalaravi4321 4 года назад +28

    సూపర్ సాంగ్ 2020 వినాలని ఉంది

  • @rajashekharpermani
    @rajashekharpermani 2 года назад

    ఈ పాటని వాట్సాప్ స్టేటస్ పెడదమని డౌన్లోడ్ చేసుకున్నాను..కానీ ఎక్కడనుంచి పెట్టాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయా... చివరకు కొద్దిసేపటి తర్వాత మొత్తo సాంగ్ 8 పార్ట్స్ గా పెట్టాను.. అంత బాగుంది ఈ సాంగ్... hatsap singers and writer and music director and all retchnisions of this film

  • @rajuanishri4531
    @rajuanishri4531 3 года назад +66

    హాట్స్ ఆఫ్ ఎం ఎం కీరవాణి వందేమాతరం శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ సాంగ్

  • @MDZARHA
    @MDZARHA 4 года назад +10

    దెయ్యాలు ముట్టిన ఫలం ఐపోతుంది కన్నతల్లికి బలైపోతుంది వాట్ ద మీనింగ్

  • @mangalingaswamy5840
    @mangalingaswamy5840 5 лет назад +5

    ఈ పాట రచయితకి పాదాభివందనం ఈ పదాలు వాడుక అద్భుతం

  • @SanjuSanju-sb1lp
    @SanjuSanju-sb1lp 5 месяцев назад

    పాపమెవ్వరిదయినా పాప పుట్టే నొప్పి పురిటితల్లికి నొప్పి పుడమితల్లికి నొప్పి ఆడదానిపేగు మీద రాసిన నొప్పి తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ woooooow ఏం రాసారు ఆ లైన్ సూపర్❤❤❤

  • @TeluguIndian729
    @TeluguIndian729 Год назад +3

    Dasari Narayana Rao gari Direction, Sutthivelu gari Natana, Suddala Ashok Teja gari Sahityam, MM Keeravani gari Singing, Vandemataram Sreenivas gari Music👏👏👏👏👏👏👏