మీలాంటి వారి గురించే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు అనుకుంటాను. సాంఖ్య యోగము శ్లో|| 42: యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః వేద వాదరతాః పార్థ! నాన్య దస్తీతి వాదినః || (ప్రకృతి) భావము :- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు. వివరము : - నేడు కొందరు గురువులమనిపించుకొన్నవారు, స్వాములనిపించు కొన్నవారు, తమ తమ ఉపన్యాసములలో ఎంతో మాటల పొందిక కల్గి, వినే వారికి కమ్మగ కనిపించునట్లు వేదములందు విషయములనే ఆసక్తిగ చెప్పుచుందురు. ఆత్మ పరమాత్మల విషయము వదలి మానవుల కోర్కెలు నెరవేరునట్లు, సుఖములు కలుగునట్లు, కష్టములు పోవునట్లు, అనేక విధములుగ బోధించి అవియే నిజజ్ఞాన మార్గమని కూడ చెప్పుచుందురు. అవి ఎట్లుండుననగ క్రింది శ్లోకములో చూడుము.
సాంఖ్య యోగము శ్లో|| 43: కామాత్మాన స్స్వర్గ పరా జన్మ కర్మ ఫల ప్రదామ్ | క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి|| (ప్రకృతి) భావము: సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును. వివరము: కొందరు వేద విషయములనే బోధచేయుచు, ఆ బోధలలో వ్రత క్రతువులు యజ్ఞ యాగముల విషయములను తెల్పుచు, ఫలానా వేదములో తెలిపినట్లు యజ్ఞము చేయుట వలన ఫలానా ఫలితము కల్గునని, పలాన వ్రతము చేయుట వలన వచ్చిన కష్టములు పోయి సుఖములు కల్గునని బోధించి, మనుజులను ఆ పనులు చేయుటకు పూనుకొనునట్లు చేయుదురు. అట్లు చేయుట వలన ఇహలోక సౌఖ్యములు కల్గును. మరియు ఆ పనులు చేయుట వలన మనకు తెలియకనే కర్మకూడ వచ్చి జన్మలకు కారణమగును. అట్టి పనుల వలన కర్మలు కల్గునేకాని దైవసన్నిధియైన మోక్షప్రాప్తి కలుగదు. ఏది మంచిదని తెలియక సహజముగ ప్రపంచ సుఖములనే కాంక్షించు ప్రజలకు, ఆ సుఖముల గూర్చియే చెప్పి అందుకు అవసరమైన పనులనే చేయునట్లు బోధించువారికి కూడ కర్మగల్గి జన్మలు కల్గునని, పై శ్లోకము యొక్క వివరముకాగా, అట్టి బోధలువిన్న ప్రజల గురించి భగవంతుడు ఈ విధముగా క్రింది శ్లోకమున చెప్పుచున్నాడు.
ఈ వీడియో హెడ్డింగ్ చూసి ఈ కామెంట్ చేస్తున్నాను. జీవితంలో ఏదైనా సాధించవచ్చా,మూర్ఖులు కూడా మారిపోతారు అని ఉంది.శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన కర్మసిద్ధాతం ప్రకారం జీవితంలో ఏదైనా సాధించేందుకు, మూర్ఖులు కూడా మారేందుకు వాళ్ళ కర్మలో ఉన్న విధంగా మాత్రమే జరుగుతుంది కానీ ఆ కర్మని ఏ విధంగానూ మార్చలేం అని శ్రీకృష్ణుడు చెప్పారు.కనుక మీరు చెప్పే ధ్యానం వల్ల జరిగినవి కూడా జరిగితే పరమాత్మ శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి భగవద్గీతా జ్ఞానాన్ని చెప్పవలసిన పని ఏముంది?
@@DRWARLU వీడియో చూడవలసిన అవసరం లేదు సర్.నేను అడిగిన ప్రశ్నలకు మీ కామెంట్ పంపండి.భగవద్గీతలో లేని విషయాలు చెపుతున్నారు అని అర్థం అవుతోంది కదా? కర్మసిద్ధాతం ప్రకారం మనుషులు పుట్టిన వెంటనే వాళ్ళు అనుభవించవలసిన కర్మలు నిర్ణయించబడతాయి. ఏది జరిగినా జరగకపోయినా పోయినా ఆ కర్మానుసారంగానే ఉంటుంది.
థాంక్స్ సార్
Thank you sir ❤️🩵🧡💙💜❤️
It is excellent explained. Thank you,sir.
Your Gold Man sir🎉🎉🎉
Thank you, Anil Garu for watching the video and your kind words.
❤❤❤
Thank you guru ji
అక్కడి గురువుల కంటే మీరు చాలా బాగా చెప్పారు..సంక్షిప్తంగా..❤
Thank you, Ramakanth Garu for watching the video and your feedback.
Good sir
చాలా బాగుంది ఆసక్తి కలిగేలా ఉంది సాధన వెంటనే చేయాలనిపించేలా ఉంది . నమస్కారములు
Thank you, Andi for watching the video and your feedback.
Awesome ❤❤
Thank you, Rajasekhar Garu for watching the video and your feedback.
థాంక్యూ వర్లు గారు చాలాబాగా తెలీని విషయాలు చెప్పారు
Thank you, Syamala Garu for watching the video and your feedback.
You are pure gold hearted person sir,and your knowledge is awesome 👍
🙏🙏🙏🙏🙏
Thank you, Swapna Garu for watching the video and your kind words.
గురువు గారికి నమస్కారం
🙏🙏🙏🙏🙏
Thank you, Manoj Garu for watching the video and responding.
Awesome very clear voice,superb thanku sir.
Thank you, Surekha Garu for watching the video and your feedback.
Thank you so much sir💐👌
You are most welcome, Andi. Thank you for watching the video.
👌👌🙏🙏🙏
🙏🙏🙏🙏
Thank you, Andi for watching the video.
I love you topic 🙏
Thanks lots Dr WARLU garu 💖🙏💖🙏💖🙏
🙏🙏🙏🙏
Thank you, Anjibabu Garu for watching the video and your feedback .
🙏🙏
🙏🙏🙏
Thank you, Nagarani Garu for watching the video and responding.
Thank you so much doctor garu🙏
🙏🙏🙏🙏
You are most welcome, Andi. Thank you, Bharathi Garu for watching the video.
Very interesting video sir. Thank you very much
Thank you, Lakshmi Garu for watching the video and your feedback.
I am rich thankyou universe thank you guruji
Thank you, Chandrasekhar Garu for watching the video and responding. All the best.
Good information sir.🌹🙏🌹
🙏🙏🙏🙏🙏
Thank you, Venkata Ramakrishna Rao Garu for watching the video and your feedback.
Thank you me vidio nenu daily chustunnanu challa bagunnaye
My name Yashodhaara sir
You are most welcome, Yashodhara Garu . Thank you for watching the video.
Thank you sir thank you universe
You are most welcome, Andi. Thank you for watching the video. All the best.
Than. Sir naaku punarjanma icchaaru dhanya vaadhamulu
You are most welcome, Ramaswamy Garu. Thank you for watching the video and your feedback.
సర్ చాలా బాగా చెప్పినారు , మీరు చెప్పినవన్నీ నా అనుభంలో ఉన్నాయి
Thank you, Andi for watching the video and sharing your experience.
👍👌👌
🙏🙏🙏
Thank you, Andi for watching the video and responding.
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Thank you, Andi for watching the video.
గుడ్ ఇన్ఫర్మేషన్ సార్
Thank you, Nageswara Rao Garu for watching the video and your feedback.
Good evening sir
Good evening, Nagraju Garu. Thank you for watching the video
Exlent voice
Thank you, Ramesh Garu for watching the video and your feedback.
Buddhanadha Lahari Vahe Guru Big Bang Baba
Thank you, Prudhvi Garu for watching the video.
చాలా బాగా చెప్పారు వీడియో వింటూ మెడిటేషన్ చేయొచ్చా తెలియచేయండి
Cheyochu, Andi. Sraddhagaa vinatam koodaa meditation avuthundi.
Thank you sir
You are most welcome, Lakshmi Prasanna Garu . Thank you for watching the video
🙏🏾🙏🏾🙏🏾💐💐💐👍
🙏🙏🙏🙏🙏
Thank you, Andi for watching the video.
Thnq
You are most welcome, Andi. Thank you for watching the video.
🎉❤
Thank you, Prakash Garu for watching the video and responding.
Sir nenu sangareddy lo vuntanu first time mee video chusanu classes ki attend avvali ankuntunnanu
Okay, Andi. Meeru online classes attend avvochu.
Hello
How are you sir
Thank you
Fine, Andi. Hope you are doing well. Thank you for watching the video.
How to connect with universe
Meditation cheste mana problems clear avutaya sir
Vipassana 2sebiralu chesanu sir
Very good, Sankar Garu. It’s a very useful meditation. Thank you for watching the video.
ఈ meditation చేస్తే డబ్బు సంపాదించుకోవచ please చెప్పగలరు
Sir back pain unna vallu meditation cheyocha
Ma mother ku brain stroke vachindi, dantho Mee videos chudaleka poyanu sir, ippudu chusthunte oka thodu dorikinattindi
I’m sorry to hear this news, Mallika Garu. I hope she has recovered well.
నమస్కారం సార్ 🙏 ఇది మొదట్లో ఎంత సమయం చేయాలి సర్, breathing ఎలా తీసుకోవాలి చెప్పండి సర్
Sir kundalini sadhana gurinchi me drukpadam , abhiprayam cheppandi
I don’t know much about it, Andi. I have not practiced it. Thank you for watching the video.
మీలాంటి వారి గురించే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు అనుకుంటాను.
సాంఖ్య యోగము
శ్లో|| 42: యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః
వేద వాదరతాః పార్థ! నాన్య దస్తీతి వాదినః ||
(ప్రకృతి)
భావము :- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు.
వివరము : - నేడు కొందరు గురువులమనిపించుకొన్నవారు, స్వాములనిపించు కొన్నవారు, తమ తమ ఉపన్యాసములలో ఎంతో మాటల పొందిక కల్గి, వినే వారికి కమ్మగ కనిపించునట్లు వేదములందు విషయములనే ఆసక్తిగ చెప్పుచుందురు. ఆత్మ పరమాత్మల విషయము వదలి మానవుల కోర్కెలు నెరవేరునట్లు, సుఖములు కలుగునట్లు, కష్టములు పోవునట్లు, అనేక విధములుగ బోధించి అవియే నిజజ్ఞాన మార్గమని కూడ చెప్పుచుందురు. అవి ఎట్లుండుననగ క్రింది శ్లోకములో చూడుము.
🙏🙏🙏🙏
Thank you, Satyanarayana Garu for watching the video and sharing your thoughts.
Migraine headache taggithunda
మనో యోగ సాధన శవాశన technics కదా!
చాలా బాగా వివించారు sir.. na నేను ఎందుకు ఇష్ట పడ్డాను అంటే.. సైంటిఫిక్ గా చేసిన మీవివరణ, అధ్యయనం
Thank you, Surya Garu for watching the video and your feedback.
Joom class unnaya gurujii
Future lo vuntayi, Sathyanarayana Garu. Thank you for watching the video.
సాంఖ్య యోగము
శ్లో|| 43: కామాత్మాన స్స్వర్గ పరా జన్మ కర్మ ఫల ప్రదామ్ |
క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి||
(ప్రకృతి)
భావము: సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును.
వివరము: కొందరు వేద విషయములనే బోధచేయుచు, ఆ బోధలలో వ్రత క్రతువులు యజ్ఞ యాగముల విషయములను తెల్పుచు, ఫలానా వేదములో తెలిపినట్లు యజ్ఞము చేయుట వలన ఫలానా ఫలితము కల్గునని, పలాన వ్రతము చేయుట వలన వచ్చిన కష్టములు పోయి సుఖములు కల్గునని బోధించి, మనుజులను ఆ పనులు చేయుటకు పూనుకొనునట్లు చేయుదురు. అట్లు చేయుట వలన ఇహలోక సౌఖ్యములు కల్గును. మరియు ఆ పనులు చేయుట వలన మనకు తెలియకనే కర్మకూడ వచ్చి జన్మలకు కారణమగును. అట్టి పనుల వలన కర్మలు కల్గునేకాని దైవసన్నిధియైన మోక్షప్రాప్తి కలుగదు. ఏది మంచిదని తెలియక సహజముగ ప్రపంచ సుఖములనే కాంక్షించు ప్రజలకు, ఆ సుఖముల గూర్చియే చెప్పి అందుకు అవసరమైన పనులనే చేయునట్లు బోధించువారికి కూడ కర్మగల్గి జన్మలు కల్గునని, పై శ్లోకము యొక్క వివరముకాగా, అట్టి బోధలువిన్న ప్రజల గురించి భగవంతుడు ఈ విధముగా క్రింది శ్లోకమున చెప్పుచున్నాడు.
🙏🙏🙏🙏
Thank you, Satyanarayana Garu for watching the video and sharing your thoughts.
Is it free ??
sir meru claseschppina you tube lo vizualization gurnci clear ga videos cheyandi plez
Thank you, Usha Garu for watching the video and your suggestion.
నమస్కారం.మీరు చెప్పే ఈ ధ్యానం భగవద్గీతా జ్ఞానంలో చెప్పారా?
Meeru video motham chusthe bavuntundi. Aa vishayam naaku theliyadu.
ధ్యానం చేయడానికి , నేర్పించే ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి సార్. కొద్దిగా అడ్రస్ చెపుతారా
Dhamma.org ani google lo search cheyandi. Anni vivatalu labhisthayi. Thank you, Handel Garu for watching the video.
PMC Telugu chudandi sir dhynam gurinchi vivaranga telustundi 😊
Namaste sir Vipassana training best centre number please
All centres are good. You can contact them on dhamma.org
Sir reincarnation untundha unte same parents ki malli pudathara plz reply evvandii
It’s a belief and thre is yet no scientific proof of it. Thank you, Andi for watching the video.
సార్ మేము మీ విడియో ను నమ్మైతున్నాం ,,,నమ్మితే నమ్మండి లేకుంటే లేదు
Thank you, Andi for watching the video and sharing your thoughts.
Om om om YES I am BiLLionaire LUXURY Lefe I m sorry please forgive me THANK you I love you
Thank you, Eswarao Garu for watching the video. All the best.
ఘోస్ట్ మతాలలో ధ్యానం స్వాధ్యాయము ఎక్కడ ఉంది. పేర్థనలు గోడ ఏడుపులు ఆజ్ఞలు తప్ప ఘోస్ట్ లో
అతిపెద్ద ఘోస్ట్ మతం ఏదో బుద్ధుడు చెప్పాడు
Thank you, Andi for watching the video and sharing your thoughts.
ఈ వీడియో హెడ్డింగ్ చూసి ఈ కామెంట్ చేస్తున్నాను.
జీవితంలో ఏదైనా సాధించవచ్చా,మూర్ఖులు కూడా మారిపోతారు అని ఉంది.శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన కర్మసిద్ధాతం ప్రకారం జీవితంలో ఏదైనా సాధించేందుకు, మూర్ఖులు కూడా మారేందుకు వాళ్ళ కర్మలో ఉన్న విధంగా మాత్రమే జరుగుతుంది కానీ ఆ కర్మని ఏ విధంగానూ మార్చలేం అని శ్రీకృష్ణుడు చెప్పారు.కనుక మీరు చెప్పే ధ్యానం వల్ల జరిగినవి కూడా జరిగితే పరమాత్మ శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి భగవద్గీతా జ్ఞానాన్ని చెప్పవలసిన పని ఏముంది?
Meeru video motham chusthe bavuntundi.
@@DRWARLU వీడియో చూడవలసిన అవసరం లేదు సర్.నేను అడిగిన ప్రశ్నలకు మీ కామెంట్ పంపండి.భగవద్గీతలో లేని విషయాలు చెపుతున్నారు అని అర్థం అవుతోంది కదా? కర్మసిద్ధాతం ప్రకారం మనుషులు పుట్టిన వెంటనే వాళ్ళు అనుభవించవలసిన కర్మలు నిర్ణయించబడతాయి. ఏది జరిగినా జరగకపోయినా పోయినా ఆ కర్మానుసారంగానే ఉంటుంది.
@@PammiSatyanarayanaMurthy 🙏🙏🙏🙏
సార్ నేను విపస్యన చేసా,,, 100% మనలోని వికారాలు తొలిగి పోతాయి.
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏
Thank you, Andi for watching the video.