చిలకలురీపేట పాస్టర్ షాలెం రాజు గారికి CBT CHRIST CHURCH KADAPA షద్రక్ రాజు బహిరంగ పిలుపు

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 31

  • @ammanniammanni8675
    @ammanniammanni8675 Месяц назад

    Good message Anna

  • @SandeepSEEDARI
    @SandeepSEEDARI Месяц назад

    Superb message అన్నయ్య

  • @krishnarao8309
    @krishnarao8309 Месяц назад +6

    pd సుందర్రావు కు దేవుని పని అర్ధం అయింది ఈ షాలేం కీ అర్ధం కాలేదు

  • @jbrctalluru6228
    @jbrctalluru6228 Месяц назад

    Tq annayya..

  • @prabhakardeva2047
    @prabhakardeva2047 Месяц назад

    Anna Chala Baga cheppru thank you Anna

  • @Kp1990-e4q
    @Kp1990-e4q Месяц назад

    సూపర్ మెసేజ్ అన్నయ్య🎉🎉🎉

  • @ammanniammanni8675
    @ammanniammanni8675 Месяц назад

    Good messageanna tanq vandanalu

  • @VeenaK-hk5sy
    @VeenaK-hk5sy Месяц назад

    🙏🙏🙏

  • @subbaiahsubbaiah6214
    @subbaiahsubbaiah6214 Месяц назад

    good message Anna garu.

  • @emmanueltsm
    @emmanueltsm Месяц назад

    షడ్రక్ అన్న శాలెం రాజు గారు పిడి సుందర్రావు గారిని ఏమన్నారు

    • @Kp1990-e4q
      @Kp1990-e4q Месяц назад

      ముసలి సర్పము అన్నాడు అన్న సుందర్రావు గారికి

  • @SRRMinistries
    @SRRMinistries Месяц назад

    అపోస్తులు కూడా ఎత్తయిన. స్థలానికి వెళ్లేవారు దేనికోసం చెప్పండి. Act. 3. 1

  • @SRRMinistries
    @SRRMinistries Месяц назад

    ఆయన కొండమీద దేవుడు ఉన్నాడని చెప్పి. గోపురం కట్టరా

  • @SRRMinistries
    @SRRMinistries Месяц назад

    డిబేట్లు చేసే పాస్టర్లకు వాక్యం తెలియదు. వాక్యం తెలిసినవాడు డిబేట్ లకు ఎల్లడు

  • @abrahamdundi9634
    @abrahamdundi9634 Месяц назад

    మనం మనం విమర్శించుకొని అవి సోషల్ మీడియాలో పెడితే మిగతా వాళ్లకు లోకువ అయిపోతాము కదా

    • @shadrakgodsgospel8229
      @shadrakgodsgospel8229  Месяц назад

      @@abrahamdundi9634 br వందనములు షాలేం రాజు గారికి చెప్పారా br ముందుగా ఆయన గదా విమర్శించింది ముందుయనకు చెప్పండి br

    • @abrahamdundi9634
      @abrahamdundi9634 Месяц назад

      @@shadrakgodsgospel8229 ఎవరిది అయినా తప్పు తప్పే.

  • @SRRMinistries
    @SRRMinistries Месяц назад

    ప్రజలకు నష్టాన్ని కలిగించేవి చెప్పం డి. ఇవి వేస్ట్ విషయాలు

  • @udaypsd4881
    @udaypsd4881 Месяц назад

    Super message

  • @SRRMinistries
    @SRRMinistries Месяц назад

    హలో. హలో బ్రదర్. సాలెం రాజు గారు చేసిన దాంట్లో. నష్టం వచ్చింది ఏంటి. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది నష్టం ఏమైనా జరుగుతుందా

  • @DhayamaniP
    @DhayamaniP Месяц назад

    షాలేము రాజు గారి దగ్గర 150 మంది సేవాకులు ఉన్నారు....
    నీ మాటలు వింటేనే అర్థమవుతుంది నువ్వు పిడి గారి బ్యాచి అని....😆😆😆 సత్యం తెలుసుకోని మాట్లాడు

  • @emmanueltsm
    @emmanueltsm Месяц назад

    పిడి సుందర్రావు గారి పేరు సాలెం రాజు గారు ఎన్నడూ తీసుకురాడు ఇది స్పష్టం

    • @jbrctalluru6228
      @jbrctalluru6228 Месяц назад +1

      ఈ మధ్య వాగాడులే నాయన.

    • @Kp1990-e4q
      @Kp1990-e4q Месяц назад +1

      సాలెం రాజు గారు సుందర్ రావు గారి గురించి
      చెప్పింది నీవు వినలేదండి