బాలకోటయ్య గారు చెప్పినట్లు సూత్రధారులను వదిలేసి పాత్రధారులను పట్టుకుంటే ఏం లాభం. వీళ్ళు పోతే మళ్ళీ కొత్త పాత్రధారులను సృష్టిస్తారు.ఇంకా ఎన్ని ఆధారాలు కావాలి,ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది. ఇప్పటికీ కూడా నిందితుల్లో భయం లేదు,ఏమి కాదు అనే ధీమా కనిపిస్తోంది, ఈ అన్ని అక్రమాలకు అండదండగా వున్న సాక్షి దినపత్రిక & ఛానెల్ ను ఎందుకు బ్యాన్ చేయడం లేదు, గతంలో నిజాలు మాట్లాడిన అన్ని మీడియాలు 5ఏళ్ళు కనబడకుండా చేసిన విషయం కూటమి ప్రభుత్వం మర్చి పోయిందా? ఇంత తాత్సారం ఎందుకు జరుగు తోంది,AP ప్రజలకు మాత్రం ఏమి అర్ధం కావడం లేదు.
Super decision
ప్రజలకు వ్యవస్థలపైన విశ్వాసం సన్నగిల్లి పోతోందన్న విషయం గమనించగలరు
Judge garu correct ga chepparu sir
ఈ అధికారుల పుట్టుక లో నిజాయితీ వుంటే, వృత్తి లో కూడా నిజాయితీ గా వుండేవారు 😢😢😢
బాలకోటయ్య గారు చెప్పినట్లు సూత్రధారులను వదిలేసి పాత్రధారులను పట్టుకుంటే ఏం లాభం. వీళ్ళు పోతే మళ్ళీ కొత్త పాత్రధారులను సృష్టిస్తారు.ఇంకా ఎన్ని ఆధారాలు కావాలి,ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది. ఇప్పటికీ కూడా నిందితుల్లో భయం లేదు,ఏమి కాదు అనే ధీమా కనిపిస్తోంది, ఈ అన్ని అక్రమాలకు అండదండగా వున్న సాక్షి దినపత్రిక & ఛానెల్ ను ఎందుకు బ్యాన్ చేయడం లేదు, గతంలో నిజాలు మాట్లాడిన అన్ని మీడియాలు 5ఏళ్ళు కనబడకుండా చేసిన విషయం కూటమి ప్రభుత్వం మర్చి పోయిందా? ఇంత తాత్సారం ఎందుకు జరుగు తోంది,AP ప్రజలకు మాత్రం ఏమి అర్ధం కావడం లేదు.
EKKADA DAKKONI? ENDULO DURI? ANCHOR CHANGE BUT EDUPU ROGAMU NOT CHANGED UNFORTUNATELY.
Use revenue recovrey act if so u need not go for world bank or adb
Superb analysis. Namaste hatsof to all members in debeat.
Avaneethi dabbalu total recovery cheyyali sir
Ayya meru jevithamu lo valla meda action thesuku leru. Koddi rojulunte ycp valle meku chukkalu chupistaru idi nijam