Hii akka Bagunara akka Meru cheppe prathimatalu venttuntte chala baguttunddi Akka na rasi kuda Thula rasi akka Thank you so much akka In your information thank you so much meru yeppudu bagudali
It's very good time for tula rasi people to win competitions as per gochara planet movements.. and mi jatakam lo government job yogam unte ee year lo Inka aa energy activate avtundi. study well.. good luck 🤞🏼
అక్క నువ్వు చెప్పినట్టే గత 8 నెలలు నుంచి చాలా సమస్యలు ఏదురు కొన్నాను అక్క ప్రేమించిన అమ్మాయి కూడా దూరంగా ఉంది అమి చెయ్యాలో తెలియడం లేదు అక్క చిన్న చిన్న గొడవల కారణంగా దూరంగా ఉంటుంది అమి చెయ్యాలో అర్దం కావడం లేదు అక్క ఎమైన హెల్ప్ చెయ్యవా అక్క ప్లస్
Stay calm.. relax.. twaralone Anni set avtai.. asalu problem ekkada vachindo roots ento telusukuni solving kosam try chei brother.. concentration on solution but not on problem..
Akka ma intlo love marriage ki accept cheyatam ledu akka ela convince cheyalo telitam ledu caste problem tanadi nadhi edaridhi tula rasi ne nakshatralu veru help me akka😢😢😢😢
Very really hanstly super stor of the world cotion massage s & super speeches super tooking super looking my dear madam Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉🎉🎉🎉 My name rk rao Kdp ap Heda office dhille Sreendhi R S S group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
Hii అక్క నేను టైలరింగ్ నేర్చుకోవాలి అంటుకుంటున్న. నా లైఫ్ లో నేను ఏది సక్సెస్ అవ్వలేదు. డిగ్రీ కంప్లీట్ అయింది అంతే ఇంకా. నేను నా లైఫ్ లో ఏది సాధించలేకపోయా.😢😢నాకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు. ఒక జాబ్ లేదు ఏమి లేదు. కనీసం టైలరింగ్ నేర్చుకొని ఇందులో అయినా నేను సక్సెస్ అవ్వగలనా? అని భయంగా వుంది.😢😢😢
కచ్చితంగా success అవుతావు. మొదలుపెట్టు.. ఎపుడైనా మీకు నిరాశగా అనిపిస్తే నేను ఇక్కడే ఉంటాను. మెసేజ్ చేయండి. మీరు గతం లో ఓడిపోయి ఉంటె అవేమి పట్టించుకోవద్దు. మీ చేదు గతం మీ అందమైన భవిష్యత్తును ప్రభావం అయ్యేలా చెయ్యవద్దు. ఈ షార్ట్ చుడండి. అలాగే మళ్లా 2025 డిసెంబర్ వచ్చేసరికి మీరు ట్రైలర్ వర్క్ లో అన్ని నేర్చేసుకుని ఉంటారు పక్క.. 🤞🏼😍 alage ketu stotram daily chadavandi. Ayana anugraham unte ee work manchiga vastundi.. good luck..🤞🏼
అన్ని భాదలు పడ్డాక ఇలానే అనిపిస్తుంది. కానీ ధైర్యం గా ఉండండి.. ఏదొక రోజు మీకు మంచి జరుగుతుంది. చెప్పడం ఈజీనే కానీ అనుభవించే వాళ్ళకే భాద తెలుస్తుంది. కానీ తులా రాసి వారికీ ఈ సవంశ్చరం గురు బలం వలన కాస్త ఉపశమనం దొరుకుతుంది. దేవుడి దయ వలన. కాబట్టి కాస్త మనసుని కుదుటపరుచుకోండి. 🙏
భార్య భర్తల మధ్య సఖ్యత రావాలంటే ఇద్దరు కలసి అర్థనారీశ్వర స్తోత్రం అర్ధం తెలుసుకుని పఠిస్తూ ఉండండి. ఆ ఫోటోని ఇంట్లో పూజ మందిరంలో పెట్టుకుని, నిత్యం మీ భాద ఆ అర్థనారీశ్వర రూపానికి చెప్తా ఉండండి మనస్ఫూర్తిగా.. అలా చేస్తూ ఉంటె మీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరేలా ఆ భగవంతుడే చేస్తారు. అలాగే భార్యాభర్తల అనుబందం వారి మధ్య ఉండవలసిన ప్రేమ గురించి శివ పార్వతులు ఏమి చెప్పారో ఈ వీడియో లో చెప్పను.. లింక్ మీకు ఇక్కడ ఇస్తున్నాను.. మీ ఇద్దరు ఒక్కసారి చుడండి వీలైతే.. 🙏 ruclips.net/video/1vk8dRz_72Q/видео.htmlsi=JLjXFWgQ04HQ3LLQ
Hii akka
Bagunara akka
Meru cheppe prathimatalu venttuntte chala baguttunddi
Akka na rasi kuda Thula rasi akka
Thank you so much akka
In your information thank you so much meru yeppudu bagudali
@@thayalurchandrasekhar9458 thank you so much for your encouragement 🙂🙏🏼🤞🏼
మిరు బాగానే చెప్పారు,కానీ జీవితంలో vex అయిపోయి, శత్రువు గా ప్రవర్తిస్తున్న భర్త తో ఉండలేక బ్రతుకు తున్నా.
బాధ పడకండి చెల్లి మంచి రోజులు వస్తాయ్ హ్యాపీ గా ఉందండీ మనకి ఉన్నది ఒక్కటే జన్మ ఆ ఒక్క జన్మలో ఎందుకు ఎంత మీరు బాధపడాలి happy ga undandi sister
Ohh sorry to hear this.. but please don't lose hope hope. Ilane untadi jeevitham anthe ilage undipotam.. marpu ravalante mano balam penchukuni darulu vetakali. Kastame kadandam ledu. Iena sare opika Patti prayatnchali. Padedi miru Mike telustundi bhada but iena sare poradandi.. edoka roju mikantu oka manchi roju vastundi by god's grace.
Well said
@@AhamsaakshiNice weicome to 2025
@@sriramulunalagati4025 wish you the same
Ok good comment ❤
@@ramreddyyaramada7025 thank you
Thank you madam garu uuuu 🙏🙏🙏🙏🥰🥰❤️💫
Thank you for your response 🙂
Thank you universe 🙏
🤞🏼🤞🏼🙏
Pillalu baga chaduvuthara ...mam ...pillala chaduvu ...vudyogam...kosam cheppandi
Ganapathi adharvana seersham chadivinchandi pillalatho.. aa stotram lo unna Shakti Karanam gaa manchi concentration kudurutundi..
Avunu
Thank you for your response
Yes
Thank you for your response
Madam competitive exams rase vallaku job gurinchi
It's very good time for tula rasi people to win competitions as per gochara planet movements.. and mi jatakam lo government job yogam unte ee year lo Inka aa energy activate avtundi. study well.. good luck 🤞🏼
@Ahamsaakshi tq madam
అక్క నువ్వు చెప్పినట్టే గత 8 నెలలు నుంచి చాలా సమస్యలు ఏదురు కొన్నాను అక్క ప్రేమించిన అమ్మాయి కూడా దూరంగా ఉంది అమి చెయ్యాలో తెలియడం లేదు అక్క చిన్న చిన్న గొడవల కారణంగా దూరంగా ఉంటుంది అమి చెయ్యాలో అర్దం కావడం లేదు అక్క ఎమైన హెల్ప్ చెయ్యవా అక్క ప్లస్
Stay calm.. relax.. twaralone Anni set avtai.. asalu problem ekkada vachindo roots ento telusukuni solving kosam try chei brother.. concentration on solution but not on problem..
Akka ma intlo love marriage ki accept cheyatam ledu akka ela convince cheyalo telitam ledu caste problem tanadi nadhi edaridhi tula rasi ne nakshatralu veru help me akka😢😢😢😢
@@ramyachittri8631 hi don't worry stay strong and message me on insta instagram.com/aham_sakshi?igsh=MmdkcDVuZXM2NW16
Avunu👍😭
Please don't worry.. this coming year will be a good year for Tula rasi people as per gochara planets changes
Very really hanstly super stor of the world cotion massage s & super speeches super tooking super looking my dear madam Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉🎉🎉🎉
My name rk rao Kdp ap Heda office dhille
Sreendhi R S S group of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
Thank you for your response 🙂🙏
Thank you akka but ma intlo ma hasbend matrame maneki veltharu hospital karchu yekkuvaga untunddi maku mani antha seveing undadu akka yemcheyalli naku thirod unddi eppudu pcod kuda attunnaru bayaga unddi akka
Bayapadavaddu.. prati roju suryudi ki namaskaram cheyandi.. arogyam ivamani request cheyandi.. Aditya hrudayam vinta undandi.. alage Sri suktam vinta undandi.. amamvariki mi ardika kastalu gurinchi cheppi miku saripade anta dhanam ivamani prardista undandi.. alage miru tine mundu okka mudda Annam birds ki pettandi.. Pattu vadalaka okka 1 year idi cheyandi.. miku tappakunda manchi jarugutundi.. be strong..🙏🏼
Hii అక్క నేను టైలరింగ్ నేర్చుకోవాలి అంటుకుంటున్న. నా లైఫ్ లో నేను ఏది సక్సెస్ అవ్వలేదు. డిగ్రీ కంప్లీట్ అయింది అంతే ఇంకా. నేను నా లైఫ్ లో ఏది సాధించలేకపోయా.😢😢నాకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు. ఒక జాబ్ లేదు ఏమి లేదు. కనీసం టైలరింగ్ నేర్చుకొని ఇందులో అయినా నేను సక్సెస్ అవ్వగలనా? అని భయంగా వుంది.😢😢😢
కచ్చితంగా success అవుతావు. మొదలుపెట్టు.. ఎపుడైనా మీకు నిరాశగా అనిపిస్తే నేను ఇక్కడే ఉంటాను. మెసేజ్ చేయండి. మీరు గతం లో ఓడిపోయి ఉంటె అవేమి పట్టించుకోవద్దు. మీ చేదు గతం మీ అందమైన భవిష్యత్తును ప్రభావం అయ్యేలా చెయ్యవద్దు. ఈ షార్ట్ చుడండి. అలాగే మళ్లా 2025 డిసెంబర్ వచ్చేసరికి మీరు ట్రైలర్ వర్క్ లో అన్ని నేర్చేసుకుని ఉంటారు పక్క.. 🤞🏼😍 alage ketu stotram daily chadavandi. Ayana anugraham unte ee work manchiga vastundi.. good luck..🤞🏼
@Ahamsaakshi థాంక్స్ అక్క. మీ మాటలు నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయ్. ❤️❤️❤️
@@YadhviEeshikaa watch this short and be strong. You can do anything .. ruclips.net/user/shortstiPBlWS_6UQ?si=cJC4LQ4j4cFTgILX
2024 lo yani prblm faces chala life medha internet lakuda peodhu
అన్ని భాదలు పడ్డాక ఇలానే అనిపిస్తుంది. కానీ ధైర్యం గా ఉండండి.. ఏదొక రోజు మీకు మంచి జరుగుతుంది. చెప్పడం ఈజీనే కానీ అనుభవించే వాళ్ళకే భాద తెలుస్తుంది. కానీ తులా రాసి వారికీ ఈ సవంశ్చరం గురు బలం వలన కాస్త ఉపశమనం దొరుకుతుంది. దేవుడి దయ వలన. కాబట్టి కాస్త మనసుని కుదుటపరుచుకోండి. 🙏
@Ahamsaakshi TQ
😮
@@ShaikFarzana-yj9uk ?
Hii akka
Naku pillalu kavali kani naku epattiki 2abotion aeyiiae 25anna naku pillalu pudathara akka please bless me akka
Chinni krishunidi poster okati bed room lo wall ki paste chesi daily chusta undandi. Alane subramanya Swami aradhana baga cheyandi. Orike prasannudu avtaru ayana. Bhakta sulabhudu.. adavariki kuja balam chala avasaram. Alane miku ardika stomata unte edaina goverment hospital ki velli miku unnantalo oka 2,3,4,5 danimma kayalu maternity wardlo unna adavariki ivandi alane konchem money kuda.. miru kastapadina sampadinchina money lo oka 300 or 500 ala monthly or weekly ista undandi.. miru afford cheyagaligite.. appudu miku unna dosham konchem konchem karigi.. miku vache garbam nilichi untundi ee sari aa parameswarudi daya valana..🙏🙏 may God bless you.. and wishing you good luck 🤞🏼🤞🏼😍
నాబార్యతో ఏగలే క పోతున్నా స్వామి
భార్య భర్తల మధ్య సఖ్యత రావాలంటే ఇద్దరు కలసి అర్థనారీశ్వర స్తోత్రం అర్ధం తెలుసుకుని పఠిస్తూ ఉండండి. ఆ ఫోటోని ఇంట్లో పూజ మందిరంలో పెట్టుకుని, నిత్యం మీ భాద ఆ అర్థనారీశ్వర రూపానికి చెప్తా ఉండండి మనస్ఫూర్తిగా.. అలా చేస్తూ ఉంటె మీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరేలా ఆ భగవంతుడే చేస్తారు. అలాగే భార్యాభర్తల అనుబందం వారి మధ్య ఉండవలసిన ప్రేమ గురించి శివ పార్వతులు ఏమి చెప్పారో ఈ వీడియో లో చెప్పను.. లింక్ మీకు ఇక్కడ ఇస్తున్నాను.. మీ ఇద్దరు ఒక్కసారి చుడండి వీలైతే.. 🙏
ruclips.net/video/1vk8dRz_72Q/видео.htmlsi=JLjXFWgQ04HQ3LLQ
Avunu 2024 1 year nunchi chala loss, namminchi misamchasaru
Ohhh sorry to hear that.. I hope for your good time in coming year..🤞🏼
మీరు జాతక ఫలాలు మంచిగానే చెబుతున్నారు తులా రాశి వారి
Thank you for your response
Naaku ipudu shukara desa nadistundi kaani naaku ipude chala kastaalu
Sukra dasha andariki yoginchadu. Kani miku rasyadipathi kabatti konchem melu cheyalani chustaru. Miku kastalu ekkuva anipiste Lakshmi Devi aradhana cheyandi.. kanakadhara stotram prati roju vinandi Leda patinchandi.. alage mi intlo unna gruha Lakshmi iena mi Amma garu, bharyanu, kuturini miku unnanta lo baga chusukondi.. valla santhoshame miku sukrudu anugrahanni istundi.. 🙏 luxury life, sukham santhosham Anni sukrudi adhinamlone untai..
Akka me peru cheppagalara
@@thayalurchandrasekhar9458 akka ani pilichav kada.. present alane continue avvandi.. thank you for your affection 😍💞
అవును
Thank you for your response
Yes
Yes
Thank you for your response
నిజమే
@@RamarajuBolla-u3v thank you for your response 🙂
Yes
@@swatiadabala1715 thank you for your response 🙂