DAIVAJANULU KAVALI KAVALI || దైవజనులు కావాలి కావాలి || BRO UDAYA KISHORE || BRETHREN ASSEMBLIES

Поделиться
HTML-код
  • Опубликовано: 21 сен 2024
  • Vocals : BRO Udaya Kishore , Christian Brethern Assembly ,Martur
    దైవజనులు కావాలి కావాలి - దైవజనులు లేవాలి లేవాలి
    ప్రభు సేవకు పరుగులెత్తువారు - ప్రభు కోసం ప్రాణమిచ్చెడివారు
    1)నశియించు పోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు (2)
    పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు
    తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులు (2) || దైవ ||
    2)ప్రభుని పిలుపు వినిన వెంటనే వలలు విడచి వెంబడించిన (2)
    పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి
    ఎలీషా వంటివారు కావాలి లేవాలి || దైవ ||
    3)విశ్వాసుల సంపూర్ణతకై ప్రార్థనలో పోరు సల్పెడి (2)
    ఎఫప్రా వంటి యోధులు కావాలి లేవాలి
    ఆత్మల భారం కలవారు కావాలి లేవాలి (2) || దైవ ||
    4)కోతెంతో విస్తారము కోసే పనివారు కొదువగా (2)
    పొలములో పని చేయుటకు వస్తావా నీ వస్తావా
    నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది || దైవ ||

Комментарии • 11

  • @sanapatisankararao644
    @sanapatisankararao644 2 месяца назад

    Praise the lord

  • @sunilkancharla1219
    @sunilkancharla1219 2 месяца назад

    Good song brother 👌

  • @goodfriends9962
    @goodfriends9962 Месяц назад

    Too high pitch ❤God strengthen your vocal for the mighty God's glory

  • @adinarayana4829
    @adinarayana4829 Месяц назад

    Please add more songs.
    Andrew
    Markapur🙏

  • @JOSHI.RAJU.Tuggali
    @JOSHI.RAJU.Tuggali Год назад +2

    దైవజనులు కావాలి కావాలి - దైవజనులు లేవాలి లేవాలి
    ప్రభు సేవకు పరుగులెత్తువారు - ప్రభు కోసం ప్రాణమిచ్చెడివారు
    1)నశియించు పోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు (2)
    పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు
    తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులు (2) || దైవ ||
    2)ప్రభుని పిలుపు వినిన వెంటనే వలలు విడచి వెంబడించిన (2)
    పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి
    ఎలీషా వంటివారు కావాలి లేవాలి || దైవ ||
    3)విశ్వాసుల సంపూర్ణతకై ప్రార్థనలో పోరు సల్పెడి (2)
    ఎఫప్రా వంటి యోధులు కావాలి లేవాలి
    ఆత్మల భారం కలవారు కావాలి లేవాలి (2) || దైవ ||
    4)కోతెంతో విస్తారము కోసే పనివారు కొదువగా (2)
    పొలములో పని చేయుటకు వస్తావా నీ వస్తావా
    నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది || దైవ ||

  • @soniakurakula4072
    @soniakurakula4072 10 месяцев назад

    Wonderful sóng

  • @johnkishan-cw2oq
    @johnkishan-cw2oq Год назад

    Good song bro

  • @AtthantiPrabhudas
    @AtthantiPrabhudas Год назад

    Very good song

  • @lovelyjunnu5604
    @lovelyjunnu5604 2 года назад

    Praise the Lord nice song anna

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 2 года назад

    WONDERFUL SONG BROTHER

  • @christoursavior111
    @christoursavior111 2 года назад

    Amen. Praise the Lord brother garu