IT attack on BBC, NOT on Adani || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 фев 2023
  • 📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to get access to perks:
    / @thulasichandu
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.ruclips.net/user/videoDkXd...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Комментарии • 1,1 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  Год назад +13

    📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @gkartik3400
      @gkartik3400 Год назад +1

      Motham comments lo Ram 1 ane aayana comment proper ga undi, migilina vaalantha ayte mimmalni pogadatam Lekapote thittadam chestunnaru, Iddaru meeku danger.
      As journalist you should accept those not like your views also. Then only you can become a good journalist. Lekapote gorrelamande….

    • @sagargadapa3175
      @sagargadapa3175 Год назад

      Hi Medam Please Ambedkar Enduku Boudhdham Thisukunnaro Dani Kani maruguku Karanam Antharinchipodaniki Karanam

    • @amzadbaba6516
      @amzadbaba6516 Год назад

      Mam please see my comment,,below do video on this regarding fake news spreding on Nikki yadav,,her partner is Muslim,,they are trying to communial rivalrey,, please 🙏 do video on this ,,mam

    • @vvb8512
      @vvb8512 Год назад

      Hi mam,,I am requesting you, please do one video about neet pg exam ,,something is going on this,,
      Today one pg seat nearly 3 to 4 crores ,,like that ,,in exam also something worng is going ,,especially in counseling time also,,
      Most of private consultancies are born and to sale a huge seats ,,
      Pls mam,, I am requesting, please do one video with facts ,..
      Save education,..

    • @vvb8512
      @vvb8512 Год назад

      Today so many politicians run chesthunaru medical colleges,,valu asalu NMC rules follow avvaru,,ala seats penchukunttu,,oka seat ,eppudu 4 crores ,,future 10 crores ki poeyna Acharyam povalisindi ledhu,,
      Govt jaripey seats councelling lo kuda Theda koditha undi,,
      Exam lo transparency ledhu,,nevu pettina option ,next review chesukovadaniki kuda chances ledhu,,adhi vale decide chestharu, neku enni marks ravalo ani,,ela exam okasari leak kuda aeyindi,,
      Annetikantey,,eppudu unna politicians, motham black money medical colleges peoyna peduthunnaru,,pls okasari focus petti,,facts cheputhara,..

  • @rameshtimez9084
    @rameshtimez9084 Год назад +237

    అక్క నిన్ను కూడా urban naxalite పేరుతో... దేశ బత్తాయిలు కక్ష తీర్చుకుOటారు అనిపిస్తోంది...జాగ్రత్త అక్క.. మీకు మాత్రం నా support ఉంటుంది 🙏

    • @Wxyz81
      @Wxyz81 Год назад +14

      అక్క కు పెద్ద ఎత్తున powerfull back ground ఉంది....

    • @nvamshidhar8170
      @nvamshidhar8170 Год назад

      @@Wxyz81 Urban Naxalites are supported by Harward University( which is brain child of America Elite people), supported by think tank(close aid to china govt) of china, pakistan ISI . they have links either of the above instututions or combined support. Some Urban Naxalites work for them for money as sleeper cells. Only God can save India from this powerfull Nexus. Powerfull [politically and also financially

    • @vijays7552
      @vijays7552 Год назад

      She is 100% urban naxal there is no doubt at all. She wants there’s no development in India

    • @Sreenureddych
      @Sreenureddych Год назад +2

      BJP anukumte antha pani chestumdi.. monopoly iepoyaru

    • @sms8678
      @sms8678 3 месяца назад

      Jagratha sis...modi.mosagadu...roudi.killer....

  • @sunilnaidu7038
    @sunilnaidu7038 Год назад +315

    ఎవరో అన్న ఒక మాట గుర్తొస్తుంది. " కాంగ్రెస్ హయాంలో వ్యవస్థల వైఫల్యాన్ని చూశాం. కానీ ఇప్పుడు( bjp హయాంలో) వ్యవస్థల విధ్వంసాన్ని చూస్తున్నాం.

    • @RaviKumar-fh6yr
      @RaviKumar-fh6yr Год назад +11

      Hello babu congress eppudu vyavastalni nasanam cheyyaledu ematladthunnav

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 Год назад +3

      Super

    • @rajapolmera3817
      @rajapolmera3817 Год назад

      @@RaviKumar-fh6yr nakinchesindhi anthe

    • @prasanna9969
      @prasanna9969 Год назад +9

      సూపర్ బ్రో....
      వైఫల్యం... విధ్వంసం... కాని మాకు తేడా తెలియదే .... ఎలా.. అందుకే జై.........

    • @prasanna9969
      @prasanna9969 Год назад +7

      గోస్వామి చెంప ర్రీ. ర్రీ... సౌండ్ వచ్చిందేమో.....

  • @mediamatrix7692
    @mediamatrix7692 Год назад +9

    ఇంతవరకూ ప్రపంచంలో ఇంత చెత్త ప్రధాన మంత్రి ఎవడూ లేడు

  • @saibabakamatam10
    @saibabakamatam10 Год назад +198

    ఇది కచ్చితంగా షేర్ చేస్తా. ఇది దేశమంతా చూడాలి. అందరికీ తెలియాలి

    • @sandeepYadav-ru3it
      @sandeepYadav-ru3it Год назад +6

      Time waste.....80 persent Hindu voted modiji 🦁

    • @arryuts_7
      @arryuts_7 Год назад

      Cheyyi...nuvu cheyyali

    • @siddupeddamala940
      @siddupeddamala940 Год назад +2

      @@sandeepYadav-ru3it 80 % gorre lu unnara

    • @tillu9889
      @tillu9889 6 месяцев назад

      ​@@siddupeddamala940neku aadani evaro teliyadhu ame cheppindhi nammina nuvu gorravi

  • @prassadprassad8686
    @prassadprassad8686 Год назад +46

    బి జె పి 420 పార్టీ

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Год назад +11

      హిందూ ఉగ్రవాద పార్టీ. 👍👍👍👍

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 Год назад

      @@praveenkumarsecularcpm6335 హిందులు ఉగ్రవాదులు కారు క్రిస్టియన్ బాబా

  • @turnerNatural77
    @turnerNatural77 Год назад +261

    ఓ దేవుడా...!, ఇలాంటి ముష్కర నాయకుల చేతుల్లో నుండి మా దేశాన్ని కాపాడు (మరో శ్రీలంక కాకముందే)...!! 🙏🙏🙏

    • @sunilkumar-iq2oq
      @sunilkumar-iq2oq Год назад +5

      ni mokam, BJP pro capitalist and capitalism always creates wealth

    • @umakarreddypakanati7379
      @umakarreddypakanati7379 Год назад +6

      @VANDHE BHARATH asalu Hindu and hindutvaniki BJP chesindento cheppu, hindutvannj bjp vaadukontunnaru, ninnati varaku Muslims meeda anni comments chesi ippudu Muslims meeda tega prema kuripistundi, pakka party vallani Hindu vytherekulu antaru mari veellenduku (modi) Muslims daggariki veltunnadu

    • @dplanin
      @dplanin Год назад +1

      @@sunilkumar-iq2oq this is not real capitalism.. if so we see so many small capitalists.. n we should have lot jobs

    • @bosstechentertainmet8216
      @bosstechentertainmet8216 Год назад

      @@nicevenki2005 బందిపోట్లు ,రేపిస్టులు ,రౌడీలకు దొంగనా కొడుకు లకు బిజెపి అడ్డ😃😃😃😃

    • @sureshreddy5709
      @sureshreddy5709 Год назад +2

      @@nicevenki2005 anna (string) lo dheeni gurinchi video vundhi chudandi👍

  • @manipalrathod9431
    @manipalrathod9431 Год назад +171

    వీలను అడ్డుకోవడం మనవల్ల కాదు, ఎందుకంటే వీలు నియంతల మారారు కావున మనకు ఉన్న ఒకేఒక్క ఆయుధం...... అది ఓటు 🗳️

    • @syedishtiaqahmed5970
      @syedishtiaqahmed5970 Год назад +5

      Vote also captured through AVM.

    • @gkartik3400
      @gkartik3400 Год назад +1

      We should believe in AVM.
      Main thing is it is a political drama.
      Iga ga BBC Entha downfall lo undo manaku telisinde, pilli bithiri galu Edo ratings kosam patha visayanni Edo podichinattu cheptunnadu.

    • @johnnyjohnny7216
      @johnnyjohnny7216 Год назад +3

      Evm machines ni tampering chastharu.

    • @gkartik3400
      @gkartik3400 Год назад +1

      No AVM ni em cheyaleru, it’s very secured.
      Atla ayte India motham okate party gelichedi.
      Thappu manade money cast religion chuskoni vote vestunnam.
      In my opinion party kuda chudoddu aa candidate creditability chudali. Anni party lu dongale.
      Repu congress gelavochu appudu vaalaki ide Adani manchodu aypothadu, vaale sankaneskoni thirugutharu.
      Bada business babulu anni party ki istaru paisal, vaalaki ee party aa party ani Theda undadu.

    • @cwi14594
      @cwi14594 Год назад

      ఎమ్ సుప్రమ్ కోర్టు లో కేసు ఫైల్ చేయచ్చు గా ఓటు ఎందుకు 🤔🤔🤔

  • @HeavenRaju
    @HeavenRaju Год назад +141

    నిజమైన జర్నెలిస్ట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి .దేశం లో ఏమి జరుగుతుందో ప్రజలందరికీ తెలవాలి ప్లీస్ షేర్ చేయండి.

  • @anandkumaran4980
    @anandkumaran4980 Год назад +117

    అధాని.‌. అంబాని.. ప్రధాని.. ముగ్గురు కలిసి భారత🇮🇳 దేశాన్ని అమ్మేస్తున్నారు☠️ రాసిపెట్టుకొండి . ఇప్పటికైనా..👁️👁️కళ్ళు తెరవండి.🙆 అమయాక ప్రజలారా 🙏❤️🙏

    • @aaronazai9802
      @aaronazai9802 Год назад +4

      Brother ఎలాగా అమ్ముతున్నారు, కొంచం వివరంగా చెప్పండి.

    • @rajapolmera3817
      @rajapolmera3817 Год назад

      @@aaronazai9802 randi babu randi okati konte enkoti free, Congress vaste mothamu free , kallu terava li mari

    • @aaronazai9802
      @aaronazai9802 Год назад +2

      @@rajapolmera3817 సూపర్ చెప్పావ్ బ్రదర్. నాకు BJP, TDP,TRS ఏమి ఫ్రీగా ఎవ్వలేదు. వైఎస్సార్ ఫ్రీగా పాలిటెక్నిక్ చదివించాడు, kuwait వచ్చి కష్టపడుతున్న.

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h Год назад +3

      😀😀😀😃😃😃😃😃😃
      ఆశ ...దోష...అప్పడం..
      మీరు పాక్ ఏజెంట్ కదా..!
      అలాగే అంటారు 😃😃😀😀🤣🤣🤣🤣🤣

    • @anandkumaran4980
      @anandkumaran4980 Год назад +3

      @@user-mi1ip6ig2h మిరు శ్రీలాంక ఏజెంట్ 😂😂😂

  • @ThulasiChandu
    @ThulasiChandu  Год назад +73

    ఫ్రెండ్స్ మన కుటుంబం లక్ష దాటిన సందర్భంగా ఒక లైవ్ చేస్తున్నాను.. కానీ యూ ట్యూబ్ లో కాదు. గ్రాఫీ అనే కొత్త ఫ్లాట్ ఫాం పైన చేస్తున్నాను. అక్కడే ఎందుకు లైవ్ చేస్తున్నానో కూడా చెప్తాను. నా ప్రయాణంలో గ్రాఫీది కీలకమైన పాత్ర. ఇవాళ రాత్రి 9 గంటలకు లైవ్ ఉంటుంది. మీరు కంప్యూటర్/లాప్ ట్యాప్ నుంచి జాయిన్ అవడానికి ఈ కింది లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మొబైల్ నుంచి జాయిన్ అవ్వాలి అంటే Graphy app డౌన్ లోడ్ చేసుకొని లాగిన్ అయ్యాక లైవ్ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. మీరు అడగాలనుకున్నవి అడగొచ్చు. లైవ్ చేస్తున్నది గ్రాఫీలో అయినా అందరూ ఉచితంగా జాయిన్ అవ్వొచ్చు. please join ! It's a FREE to all LIVE SESSION !
    graphy.com/stream/1-lakh-subs-special-live/YN0JMA61V3

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 Год назад +117

    తర్వాత BBC office ల మీద కి బుల్డోజర్ లు వస్తాయి....
    IT మరియు ED.. స్పీకర్... గవర్నర్ లు అందరూ బీజేపీ జేబు సంస్థ లు...
    చివరి కి సుప్రీం కోర్టు కూడ కేంద్రం కనుసన్నల్లో లో తీర్పు లు చెప్తుంది.
    బాబ్రీ మసీదు case వాదించిన వాళ్ళకి గవర్నర్ పదవులు...
    చివరి కి వాస్తవాలు క్రింది స్థాయి లో ఉన్నా వాళ్ళకి తెలియజేసే మీ లాంటి యూట్యూబ్ వాళ్ళ మీద కూడ ed రైడ్ చేయడానికీ వెనుకాడదు బీజీపీ

    • @benarjitarapatla1851
      @benarjitarapatla1851 Год назад

      నోరు అదుపులో పెట్టుకో.... ఆడు వీడు అనకు. మాట్లాడాలి అని ఉంటే హుందాతనం గా మాట్లాడు..hlalf knowledge నీకు ఉంది ఏమో.... ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను మాట్లాడతా....

    • @benarjitarapatla1851
      @benarjitarapatla1851 Год назад +1

      @@arryuts_7 నీకు ఎంత knowledge సంస్కారం ఉందో నీ మాటల అర్థం అవుతుంది. వాడు,వీడు అని సంబోధించావు.. ఇపుడు వెదవ అంటున్నావు. ఇది నీకు ఉన్న సంస్కారం.నీ వంటి వాళ్ళ కామెంట్ కి రెస్పాండ్ అవ్వడం...waste of time.
      Good bye...

    • @benarjitarapatla1851
      @benarjitarapatla1851 Год назад

      @@arryuts_7 tanq so much full knowlege bro

    • @benarjitarapatla1851
      @benarjitarapatla1851 Год назад +1

      @@arryuts_7 ఓకె... కాంగ్రెస్ 1970 లో 1975లో పార్లమెంట్ mp లో అందరూ కలిసి bbc ని ban చేశారు.. ఒప్పుకుంటూ.... తప్పు చేసినప్పుడు మీడియా ప్రశ్నిస్తుంది.... దాన్ని face చేయాలి.... నిజాన్ని నిరూపించుకోవాలి. బాన్ చేయడం సరి కాదు bro.... అది ఏ ప్రభుత్వం అయినా.. బిల్కిస్ బానో అత్యాచారం, హత్య....రైతుల మీద సుమో తో తొక్కించిన వాళ్ళు.... వీళ్ళు అందరూ దోషులు కాదా... వాళ్ళకే టికెట్స్ ఇచ్చి గెలిపించుకోవడం లేదా..
      ఇటువంటివి ఏ పార్టీ... ఏ ప్రభుత్వం చేసినా సమర్థిస్తారా... బిలకిస్ బనో కేసు లో నిందితుల మీద బుల్డోజర్ లు వెళ్ళవా....
      ఇలా ఏదైనా విమర్శ, సద్విమర్శ చేసుకోవచ్చు.... కానీ కామెంట్ హుందాతనం గా ఉండాలి... వాడు... వీడు... వెదవ... పెంట వెదవ... ఇటువంటి మాటలు అవసరమా bro...
      నాది తప్పు ఉంటే తప్పు అని చెప్పు.. కానీ respect ఇచ్చి మాట్లాడితే భాదపడము కదా. అది సంస్కారం కదా.... ఇదీ నా విన్నపం brother...

  • @smarkgera3747
    @smarkgera3747 Год назад +7

    మోడీ నుంచి దేశాన్ని కాపాడండి

  • @thetruth7961
    @thetruth7961 Год назад +71

    వినాశనానికి మూలం మేమే అదికులం అనే భావన ఉండడం..మోడీ కి బాగా ఉంది ఈ పిచ్చి .
    మత రాజీయాలు మాత్రము చేయటం బాగా తెలిసిన పార్టీ @బిజెపి

  • @rajeshchinthapatla1306
    @rajeshchinthapatla1306 Год назад +334

    Ashame to have this kind of prime minister for India
    భారతదేశానికి ఇలాంటి ప్రధానమంత్రి ఉండటం సిగ్గుచేటు

    • @avsntechnologies3650
      @avsntechnologies3650 Год назад +10

      Godra rail burning lo maa anna chanipoyadu

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 Год назад +4

      @@avsntechnologies3650
      అయ్యో పాపం. RIP

    • @chandhuthulasi3722
      @chandhuthulasi3722 Год назад +2

      @@avsntechnologies3650 very sad.

    • @physicsisunivers123
      @physicsisunivers123 Год назад +4

      @@avsntechnologies3650 daniki karanam ina vallani mana government release chesindi, the great modi great bjp

    • @vedarajuv7376
      @vedarajuv7376 Год назад +5

      @@physicsisunivers123గోద్రా ఘటన పై కనీస అవగాహన కూడా లేకుండా మెసేజ్ పెడితే నవ్వుల పాలు ఔతాం

  • @saikumarn5291
    @saikumarn5291 Год назад +29

    మోడీ అదానిని అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి పుట్టించినట్లున్నాడు... అందుకే అంత మాయలగా అధాని ప్రపంచం లో నే. 1 కుబేరుడు అయాడు...

  • @mohdeliyas183
    @mohdeliyas183 Год назад +17

    ఈ పిచ్చి ప్రధాని ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు.
    ఇంకా ఎన్ని రోజులు ఇలా భరించాలో తెలియడం లేదు... ప్రజలు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు.

  • @sekhar1995
    @sekhar1995 Год назад +5

    చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు మోడీ

  • @Srinivasa.rao.23
    @Srinivasa.rao.23 Год назад +99

    ఏ న్యూస్ చానల్స్ లో వినని సమాచారానివ్వడం మీకు మీరె సాటి మేడమ్ గారు..అభినందనలు తో జై భీమ్ ✊ లు

    • @ssshospitality3205
      @ssshospitality3205 Год назад

      @@hindushakthi6849 మీకు నచ్చకపోతే బూతులు తిట్టమని నేర్పిందా నీ హిందూ శక్తి...
      ఎం మనుషులు రా మీరు రాళ్లకి చెట్లకి ఆడ దాని వేశం వేసి పూజిస్తారు అదే నిజమైన ఆడవాళ్ళని బూతులు తిడతారు తూ మీ బ్రతుకులు

    • @vasanthsreekar
      @vasanthsreekar Год назад +10

      @@hindushakthi6849 bro meru me intlo valani koda elaga pilusthara

    • @harshajessi9033
      @harshajessi9033 Год назад +6

      @@hindushakthi6849 samskaram antey meederaa naayana

    • @bosstechentertainmet8216
      @bosstechentertainmet8216 Год назад +8

      @@hindushakthi6849 Modi adaani scam లు మోసాలు గురించి ప్రపంచ దేశాలు కు తెలిసి తు అని మోడీ మొహం మీద ఉమ్ము వేస్తున్నాయి 😃😃😃

    • @firezone6267
      @firezone6267 Год назад

      @@hindushakthi6849 mi ammalagane pichimundaa

  • @onlygrace
    @onlygrace Год назад +80

    The most Dynamic Lady
    Hats off to you mam

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 Год назад +42

    అక్కా మీకు మేమున్నాం మీరు దైర్యంగా ఉండండి...

  • @user-vw4hc6il2o
    @user-vw4hc6il2o Год назад +16

    చాలా చక్కగా వివరించారు సోదరి

  • @torlapatiravi6336
    @torlapatiravi6336 Год назад +50

    మీరు లేడీ సింగం మేడమ్,మీరు గొప్ప జర్నలిస్ట్,గొప్ప స్పీకర్ కూడా.మీరు ఇచ్చె మంచి సమాచారం కి ధన్యవాదాలు

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 Год назад +23

    అమ్మా...మీకు ధన్యవాదములు...మీ చానల్ ద్వారా దేశంలోనే మహా,మహా దేశద్రొహుల మూలాలను తెలిసికో గలుగు చున్నాము...ఇటు వంటి వెధవలకు ఓటు అనే ఆయుధంతోనే సమాధానం చెప్పాలి.తల్లీ...మీరు కూడా ఈ దేశ ద్రొహులతొ జాగ్రత్త తల్లీ.

  • @brochemmanuel
    @brochemmanuel Год назад +26

    వారిని ఆడిగితే జవాబు ఒక్కటే మేడం దేశం కోసం--దరిద్రం కోసం అంటారు!

  • @swaeroesstarbusinesswnp9331
    @swaeroesstarbusinesswnp9331 Год назад +21

    తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది

  • @malegaddhekrishna2340
    @malegaddhekrishna2340 Год назад +3

    ఇది నా దేశం స్వతంత్రం వచ్చిన సరే ఇంకా రాజకీయ నాయకులు చేతుల్లో ఉండింది నా దేశం
    ఇది నా దేశం స్వతంత్రం వచ్చి 75 సంవత్సారాలు అయిన ఇంకా బీదరికం లో ఉంది
    ఇది నా దేశం చాయి వాల pm అయ్యాడు కానీ
    సమ్యానుడికి ఇంకా అన్నం దొరకలేని పరిస్తితి

  • @tmleaderff1556
    @tmleaderff1556 Год назад +85

    మీ ధైర్యానికి, చాలా విలువైన సమాచారం తెలుసుకుంటున్నాం మరియు ప్రజలను చైతన్య పరుస్తున్నారు ఇలాగే మీరు చైతన్య పరుస్తూ ప్రజలను మీరు ముందుకు సాగాలని ఆ అల్లాతో కోరుకుంటున్నాను

  • @babaseeds6731
    @babaseeds6731 Год назад +47

    ఇదే మన 🇮🇳ఇండియా కల్చర్.

  • @indianbloomschandole5188
    @indianbloomschandole5188 Год назад +43

    నిజాన్ని నిర్భయంగా చెప్పే మీలాంటి వారు మన చాడిపోయిన సమాజానికి కావాలి మేడం ... Hats off to you 🙏🙏🙏🙏🙏🙏

  • @shaikshavalikadapa619
    @shaikshavalikadapa619 Год назад +44

    సూపర్ అక్క ఒక ఊపు ఊపేసావ్...
    🙏🙏
    పాపం బీజేపీ ఎంత బయపడ్తుందో బిబిసి అంటే...😂

  • @pdprasad1266
    @pdprasad1266 Год назад +28

    Thankyou Tulasi Garu for This eyes Opening On "Pra Adani"...
    Shame on This Bloody PM...
    JaiHind🙏🏻🙏🏻

  • @sravanipothireddy270
    @sravanipothireddy270 Год назад +4

    మేడం మీరు ఇంత దైర్యం గా నిజాలను చెప్తున్నారు.... your videos are like eye openers for us ...we always support you...

  • @NaveenKumar-kx5bt
    @NaveenKumar-kx5bt Год назад +48

    Akka from the last two months, your work is going well with people and your hard work has been rewarded I hope You will go towards one million subscriptions in within few months

  • @azaad3094
    @azaad3094 Год назад +27

    మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
    మీరు కూడా మా తెలుగు తల్లి వంటి వారే మేడం.

  • @mymeditation4199
    @mymeditation4199 Год назад +51

    You are a pride of Telugu journalism young lady. Your analysis of news events is brilliant. Keep up the good work. Best wises.

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 Год назад +3

    Your journalism with evidence, this is called true journalism madam, hattsoff to you madam 🙏🙏

  • @vinodjillella7038
    @vinodjillella7038 Год назад +17

    సూపర్ మేడం అద్భుత విశ్లేషణ

  • @sambasivaraokurapati9145
    @sambasivaraokurapati9145 Год назад +8

    అబద్ధానికి అందలం,నిజాలపై నిప్పులు .ఇది సనాతన మే

  • @narsingdhanam2805
    @narsingdhanam2805 Год назад +31

    Wonderful chandu mam, lot of respect for your courage and wonderful info

  • @noorullashaik729
    @noorullashaik729 Год назад +2

    మీలాంటి వాళ్ల వల్ల ప్రజలకు ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుస్తుంది లాంగ్ లివ్ మేడం..

  • @sandhasudharshan6540
    @sandhasudharshan6540 Год назад +24

    గుడ్ జాబ్ అక్కగారు

  • @chennareddy6142
    @chennareddy6142 Год назад +10

    మీ వార్తలు కూడ BBC News లాంటివే.

  • @manoharceo3827
    @manoharceo3827 Год назад +2

    తులసి చందు గారు మీ ధైర్యానికి , సూటిగా స్పష్టంగా మాకు తెలియని ఏన్నో విషయాలు మీ ద్వార తెలుసు కుంటు న్నాము. మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు . మీ గొంతు మూయించే కార్యక్రమము జరగా వచ్చు జాగ్రత్తగా వుండాలి .

  • @amminenisumanth
    @amminenisumanth Год назад +5

    దేనికీ కూడా అడిగినదానికి సమాధానం చెప్పరు అన్ని తింగరి సమాధానాలే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాయినడ్ ఎంపీ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలలో ఒక్కదనికీ కూడా సమాధానం చెప్పలేదు...

  • @mediamatrix7692
    @mediamatrix7692 Год назад +5

    అక్కా నీ విఐశ్లేషన అద్భుతంగా ఉంటది

  • @ratannarayanagangoni690
    @ratannarayanagangoni690 Год назад +16

    For the past few months i was eagerly waiting for your videos to understand the contemporary issues in a better way ... 💯 Truly You are a gem Akka... 👏 Some of my friends also became ur followers...keep doing this noble work n educate us with facts 🤗More Power to you Akka ❤️

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 Год назад +31

    Adani provided airplane for modi campaign 😂

    • @atmakurpradeep
      @atmakurpradeep Год назад +2

      అవును. అందుకే రుణం తీర్చు కొంటున్నా దూ. తప్పు ఎ ముందుంది

  • @aphealthandtech
    @aphealthandtech Год назад +2

    భయంగా ఉంది మేడం, మీరు ఇంత క్లియర్ గా చెప్తే మిమల్ని కూడా ఎలా చూస్తారు అని.. కాని మీ దైర్యం కు న వందనాలు.

  • @narasimhadokka5950
    @narasimhadokka5950 Год назад +29

    You've set an example for a true journalism, madam. You're among a very few journalists who follow journalistic ethics and standards. I can see the accountability for the public, independence, truthfulness and impartiality which are important pillars of fourth estate. Thank you so much.

  • @mallikarjunasciencetechnol9506
    @mallikarjunasciencetechnol9506 Год назад +59

    Great Analysis Tulasi Garu 👌👌

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 Год назад +7

    Excellent analysis...Tulasi garu...You are the pride of journalism from telugu states...Very bold contribution...Pl do take good care of you & family..

  • @user-rj5gc9mm5f
    @user-rj5gc9mm5f Год назад +6

    మనిషి రూపంలో ఉన్న తీవ్రవాది మోడీ

  • @knowledge.is.divine
    @knowledge.is.divine Год назад +5

    Journalist with Accountability 👌

  • @suryaprakash1458
    @suryaprakash1458 Год назад +3

    Sister, I am also a person who is searching for truth about our economy, I got clarity on our country status.. Thank u Sister... Keep moving don't stop at any cost, we are the one who really love the ancient Indian culture...

  • @malleshvirat7185
    @malleshvirat7185 Год назад +4

    అత్యంత చెత్త నాయకుడు మోదీజీ😡

  • @bhogarajuramani1633
    @bhogarajuramani1633 Год назад +9

    Tulasi excellent presentation. I love your confidence in reporting such sensitive issue. Keep going. Waiting for more interesting stuff.

  • @naveenkumar1063
    @naveenkumar1063 Год назад +3

    తెలంగాణ లో ఒక్క సీటు కూడా రావొద్దు బీజేపీ కి. ...వాడు విశ్వగురు కాదు నరరూప రాక్షసుడు

  • @214madhu
    @214madhu Год назад +6

    8:00 important info. చాలా పెద్ద సర్కిల్. అంతా వాళ్లే ఉన్నారు

  • @Ramponihenx
    @Ramponihenx 6 месяцев назад +2

    ఎక్సలెంట్ గా చెప్పే అవకాశం నిజాలు నిర్భయంగా చెప్పక అంతా అమ్ముడుపోయిన మీడియాలో మీరు ఒక్కడే నీతి నిజాయితీగా చెప్తా ఉన్నారు

  • @babugogi9670
    @babugogi9670 Год назад +1

    మీ analysis చాలా బాగుంది, adani మీద modi కి ఎందుకింత ప్రేమో అర్ధం కావటం లేదు. దేశాన్ని నాశనం చేస్తున్నానని గ్రహీంచటం లేదు. Manipur crisis మీద కూడా బీబీసీ ఒక documentary తీస్తే బాగుంటుంది. Thak you very much.

  • @turnerNatural77
    @turnerNatural77 Год назад +28

    Great madam, you are a real Indian Women.. 🙏
    Thank you so much for your continuous efforts against our bloody PM (PrAdani) ..

  • @ekklesiachurchongole
    @ekklesiachurchongole Год назад +9

    Hats off to your courage and gutts.

  • @srineevas8300
    @srineevas8300 Год назад +1

    అదానీ అంటే నే భారత్ దేశం లో ఒక శక్తి.... అదానీ ఏన్ని తప్పుడు విధానాల్ని అనుసరించిన.. కేంద్రం జోక్యం చేసుకొదు...... ఇది అందరికీ తెలిసిందే...... వారు ఒక పెద్ద స్టార్.... నిజాయితీగా ఉన్న వ్యాపారం చేస్తున్న పెద్ద పారిశ్రామిక వేత్త..... వారికి వారి అసమాన ప్రతిభ కు నమస్సులు

  • @rajis2343
    @rajis2343 Год назад +3

    Akka miru jagrathaga vundandi.mee lanti vallu ee samajaniki chala avasaram.

  • @harischandraprasadkondabol7064
    @harischandraprasadkondabol7064 Год назад +17

    చాలా మంచి విశ్లేషణ, చెప్పటం కూడా చాలా బాగుంది.
    మీ నుంచి రాజధాని ( అమరావతి) పై కూడా వివరణాత్మక విశ్లేషణ వినాలని ఉంది ( మొదటి నుంచీ జరిగిన సంఘటనల తో)

  • @Raviteja-wy2mm
    @Raviteja-wy2mm Год назад +11

    Nenu TV lo news chudatam manesa akka vr raja, cranti vlogar, tulasi chandu ma kota news chanels

  • @usha6264
    @usha6264 Год назад +2

    Akka వచ్చేసావా akka... Ee విషయాలు మీకు ఎలా తెలుస్తున్నాయి... అబ్బా నీ నెట్వర్క్ super akka..... నువ్వు రాహుల్ గాంధీ పక్కన ఉండాలి akka.. Vuntav😭😭

  • @mohammedrafeek1162
    @mohammedrafeek1162 Год назад +1

    idi Journalism antey !! Superb Amma Super 👍 Mee dhairyaniki nijanga mechukovali.

  • @RaviKumar-lr1ot
    @RaviKumar-lr1ot Год назад +4

    Yes..Tulasi garu..you are absolutly correct. I like your analysis and dareness..

  • @AbdulWahid-qb9ww
    @AbdulWahid-qb9ww Год назад +6

    Great job sis

  • @kalyanNani
    @kalyanNani Год назад +1

    We will support you madam..

  • @ismart380
    @ismart380 Год назад +10

    Wow wt a wonderful valuable information sister'

  • @rushendrababu6570
    @rushendrababu6570 Год назад +8

    డబ్బు కంటే విలువైనది అధికారం

  • @mulavaasi1234
    @mulavaasi1234 Год назад +3

    2024 లో మోడీ ని శిక్షించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు..గతం కంటే 50 ఎక్కువ ఇచ్చి ప్రజలకు సేవ చేసే శాశ్వత కఠిన సేవా శిక్ష.. ఇక చైనా భక్తుల, విదేశీ శక్తుల విష క్రీడలు సాగవు

  • @ravisoljar6803
    @ravisoljar6803 Год назад +45

    రండి ర బత్తాయి లు..రండి ఇంకా స్టార్ట్ చేయండి....😁😂

    • @ramakrishna284
      @ramakrishna284 Год назад

      Battaayi gallaku LIC and SBI debbaki kallu konchem teruchukunnayi.....vallaki manam jaruguthunnadi cheppali....they are blinders...guddiga WhatsApp University chaduvu ni follow ayipothunnaru....I have seen one of the wing of WhatsApp University class... it's full of false news claims....🍊🍊🍊🍊🍊gallu 🍎🍎🍎🍎🍎 debbaki jadusukunnaru....matala 100 billion dollars scam.... adonkey fenkeswar galladi

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 Год назад +1

      😀😀😀

    • @ravisoljar6803
      @ravisoljar6803 Год назад +4

      @kumar ashok నీవు చెప్పు నిజం ఏంటో...బత్తాయి బోసిడికే

    • @sureshreddy5709
      @sureshreddy5709 Год назад

      @kumar ashok anna( string) lo dheeni gurinchi video vundhi chudandi...👍

    • @baleshwarmadgula9561
      @baleshwarmadgula9561 Год назад

      @kumar ashok nijam chepey dammu undad bathays ki malli dabayimpu😂😂

  • @amminenisumanth
    @amminenisumanth Год назад +23

    మన మోదీ తాత సర్కారు సంపన్నులకు ఊడిగం చేసేదే సరిపోయింది...
    అక్క బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 సంవత్సరాలు అవుతోంది ఏనాడైనా మన మోదీ తాత ఒక్క ప్రెస్ మీట్ ఇన పెట్టినర
    ప్రతిపక్షాలు నిజాయితీగల జర్నలిస్టులు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు జైలుకు పంపడం దేశ ద్రోహులు గా ముద్ర వేయడం మనకు స్వతంత్రం వచ్చాక ఎపుడు ఇంతలా జరగలేదు...
    అరేయ్ 🍊 ఆరంజ్ బత్తాయిలు కొద్దిగా ఐన భారతీయులు లాగా భాధ్యత కలిగిన వాళ్ళ లాగా ఆలోచించండి కొంచం కసాయం గుడ్డ తీసి పక్కన పెట్టీ

    • @vj-qh1ip
      @vj-qh1ip Год назад

      🤣🤣🙏జై బత్తాకాయి

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 Год назад +7

    Very goo d analysis.We don't know so far Mr Modijis,politics.U r educating middle class.

  • @dadakhalandar4749
    @dadakhalandar4749 Год назад +6

    Great job madam 👏

  • @balupsw1406
    @balupsw1406 Год назад +1

    God bless you madam 🙏🙏🙏🙏🙏💐 thank you for this video madam 🙏🙏🙏

  • @-LE-Ganesh
    @-LE-Ganesh Год назад +1

    Guys..this video needs more reach.Evey Single person in India needs to know all of this.We will always be in a first row to trend New move trailer or songs or some useless You tube video's...but we will always neglect this type of eye opener videos.We should have the best leader for better future of us and our future generations.not this type of scammer's think twice before voting... i have done my part to contribute for making this video viral (liked & commented) its your turn now ...
    I can't control myself thanking you
    Tulasi Chandu garu... For creating a great video.

  • @214madhu
    @214madhu Год назад +3

    Make in India...ఇక్కడ స్కాములు చేయబడును...Officially

  • @RV-ye7hz
    @RV-ye7hz Год назад +10

    Excellent analysis! BJP is doing very thing to save Aadhani and Ambani.

  • @RajKusar-rz2mf
    @RajKusar-rz2mf Год назад

    తులసీ ... ఒక స్త్రీ గా అందునా భారత దేశంలో నువ్వు ఎంచుకున్నఈ పోరాటానికి మా సంపూర్ణ మద్దతుఉంటుంది. నేను మామూలుగా personal గా request చేస్తే తప్పితే subscribe చేసుకోను.
    నాకు నేనుగా subscribe చేసుకునేలాగా వుంది మీ తెగువ .. Keep going brave lady we are with you

  • @kaleshamohammed5189
    @kaleshamohammed5189 Год назад +9

    I want ur news and analysis in Hindi ,Tamil and other languages ...coz ur words or so powerful...

  • @Maheshbabukommuri.
    @Maheshbabukommuri. Год назад +8

    Great efforts mam

  • @bairavamurthymupparthy3012
    @bairavamurthymupparthy3012 Год назад +6

    Madam we will stand with you. I like your videos and they carry really good content

  • @amminenisumanth
    @amminenisumanth Год назад +2

    బీజేపీ వారి త్రిశూల ధర్మం
    ED - Enforcement Directorate
    IT - Income Tax Rides
    CBI - Central Bureau Of Investigation
    మా మాట వింటారా లేదా పై అస్త్రాలు ప్రయోగం చేయమంటారు....

  • @bandulaarjunkumar2579
    @bandulaarjunkumar2579 Год назад +2

    Madam excellent video. Hats off to you for your guts.

  • @syedkhader2864
    @syedkhader2864 Год назад +3

    fact is fact really good job mam thks U

  • @kothaprabhakarreddy9461
    @kothaprabhakarreddy9461 Год назад +3

    All the best sister…🎉
    You have good content in your news.. Keep it up 👍
    People will definitely support you 😊
    Thanks!!

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h Год назад +1

    ఇది చాలా సంతోషంగా అదానీ అక్రమ సంతానంకి అనిపించవచ్చు

  • @rajumaharshi2251
    @rajumaharshi2251 Год назад +3

    Thanks

  • @adilshaik3992
    @adilshaik3992 Год назад +6

    Great research and good work 🙌🙌🙌

  • @himanthbusi6831
    @himanthbusi6831 Год назад +5

    Thanks!

  • @bandinirmala6722
    @bandinirmala6722 Год назад +1

    Good job thulasi...meeku Naa.. hrudaya poorvaka Abhinandanalu

  • @VenkateshkadeVenkateshkade
    @VenkateshkadeVenkateshkade Год назад +1

    చాల గ్రేట్ విడియో అక్క

  • @haribabujarbala739
    @haribabujarbala739 Год назад +7

    Naku 10 days back 70 ruppes cut ayyayi...bank account nunchi .. Endhuku ani.. bank vallani adigithe Swiping charges ani.. chepparu.. Wonder entante Naa ATM naa daggare undhi... swiping ela aeindo a devudiki teleyali .... E roju news lo.. Chadivanu.. SBI Bank.... CREDIT CARD meedha 99 nunchi 199 ki.. charges veyadam... start chesaru ani.. I think naa 70 rupees kuda aadhani ki nastam vachindi kadha... Athaniki iccharemo...

    • @samahanumansrinivasarao7899
      @samahanumansrinivasarao7899 Год назад +1

      బ్యాంకు మేనేజర్ కి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వండి ఆన్సర్ వస్తుంది దేనికి అనేది. క్రెడిట్ కార్డు మీద కాదు డెబిట్ కార్డు మీద అది క్రెడిట్ కార్డు మీద అంతకంటే ఎక్కువ చార్జెస్ చేస్తున్నాయి

    • @haribabujarbala739
      @haribabujarbala739 Год назад

      @@samahanumansrinivasarao7899 Bank ki velli complaint iddham.. Ani anukuntuna.. Kani.. Maa urike vellali ante 1200 avuthai... Charges... Andhuke 2 months aagi.. Intiki vellinappudu adagali

  • @brahmendraganji2522
    @brahmendraganji2522 Год назад +11

    Hi Sister, Aa BBC release chesina documentary ki sambandinchi emiana link unte provide cheyandi

  • @kishorekumar-qi7ke
    @kishorekumar-qi7ke Год назад +2

    మాలో ప్రశ్నిచే ద్యరం లేదు దొర!