YS Sharmila Cries In Front Of Media Over YS Jagan Comments On Her | YS Bharathi | Friday Culture
HTML-код
- Опубликовано: 9 май 2024
- Welcome to Friday Culture
Watch Here YS Sharmila Cries In Front Of Media Over YS Jagan Comments On Her@FridayCulture
#yssharmila #jagan #fridayculture #ysbharathireddy
For More Social Buzz and Updates Follow Us Here
►RUclips: / fridayculture
►INSTAGRAM:bit.ly/3OCgfQb
►TWITTER:bit.ly/3baFnQq
బిల్ ఎంత అయ్యింది అక్క😜🤣: Hero Sandeep Kishan Meets Viral Food Selling Aunty Sai Kumari
• బిల్ ఎంత అయ్యింది అక్క...
Comedian Brahmanandam Hilarious Fun with Anchor Suma at Tirumala
• Comedian Brahmanandam ...
YS Sharmila's Son YS Raja Reddy & Atluri Priya Grand Engagement Ceremony
• YS Sharmila's Son YS R...
SS Rajamouli Goosebumps Words about Director Prashanth Varma's Superhero Universe
• SS Rajamouli Goosebump...
ఆపండి బాబాయ్ మీరు కూడా | Chiranjeevi Crazy Fun With Varalakshmi Sarath Kumar
• ఆపండి బాబాయ్ మీరు కూడా... Развлечения
షేర్మిల గ్రేట్ మీరు మొక్కవోని ధర్యతో వెళ్ళండి మీకు భగవంతుడు తోడుగా ఉంటాడు మీరు ఏడవకండి ఆడపిల్ల ఏడ్చిన ఎవ్వరు బాగు పడరు
ఆడదాని కన్నీరు ఉసిరి తగిలిపోతారు అక్క
మిరే కదా మదం మీ అన్న ని గెలిపించింది ,మీ వల్లే గ ఆంధ్ర ప్రజలకి ఈ గతి పట్టింది
దుర్గతి పట్టింది
Friday, sister crying o jagan you will sarva nashanam
Bochu yem kadhu...
Edi dini acting picidhi edi...
@@straightarrow9adigina vaatiki answer cheppu howle.ee buthu puraanam enduku
నిజం షర్మిల గారు
@@straightarrow9like seriously dude
Arey oorooda
పాపం షర్మిల అక్క జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఎంత పాదయాత్ర చేసింది తనకోసం రియల్లీ యువర్ గ్రేట్ అక్క👍 ఆ దేవుడు ఎప్పుడు నీకు మీ కుటుంబానికి ఎప్పుడు చల్లగా చూడు గాక🙌
Donkey. Egg. Kadhu
Nayanaaa aapudu kudaa vala amma , Vadhina padhayathra chesthanu ante vadhu aani cheppi madam garu a vudhesamu tho dhigaru
You are such a great woman came forward with such guts hatsoff
ఆడపిల్ల ఉసురు తగిలి సర్వనాశనం ఔతారు. ఎంతటివారైనా
ADAPILLA IYTHE KADA
యస్ బ్రో
Sss
కారణం లేని ఉసురు తగలదు
Adi chese paniki danike thaguluthundi donga edupu edusthundi
E election s mamulga undavu 😮😮😮
Musukone pho shoiu appu ne moghudu nuvu yam chysaro jaghan anna jail unapudu kontha mandheke thylusu nuvu appu
కడప ఎంపీ ga షర్మిల గారు గెలవాలి 👏👏👏🐅🐅🌹🌹💞💞👌👌
అమ్మ, పదవి లేనందుకు బాధ వుంది.... Ha
మరి ఎందుకు,,,, ఏ కారణం తో, జగన్ పై తిరుగు బాటు చేశారు, కారణం చెప్పండి..... అన్న గారిపై ఇలా తిరుగుబాటు చేయటం మొదటి సారి చూసాము....
Strong 💪 voice sharmila garu
First time full clarity maturity ga matladaru true sister feelings. God only knows who is correct he must support good person.
Sir, God knows don't judge anyone
అమ్మ తల్లి నీకొక నమస్కారం... Next రాజకీయ జగన్ వారసత్వం కోసం మాట్లాడాడు...అక్క 1000 కోట్లు డీల్ కి ok అనుంటే అన్నయ్య నీకు... పెద్దయ్య ఉంటే నీకు జెల్ల కొట్టేవాడు....
క్రీస్తులో ఉండి శాపం పలకడం ఏంటి
సహోదరాల స్నేహం ప్రీతి ఉండాలి ఇవి లేని జీవితం వ్యర్థం
తెలంగాణ లో Rampaata చేసావ్ వ్యర్థం మై పోయ్యవ్
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో
రంపట మొదలు పెట్టావ్
ఏం ప్రయోజనం
ప్యాకేజీ కోసం ఈ తపణం
ఆమె ఏడవలేదు,makeup తుడుచుకుంటుంది అంతే
జగన్ కు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే సమర్థత లేదు.
Sameeee neeeku neee photo and original details petti maaatlaaadeee dhiiryam , saaamaardhathaa leeenattteeee ....akkada kuuda......nuvvu elaaanti THAAATAKI ki support cheesthuuuu , elaaaa comments cheyyadam...malli SHRI RAMUDI Photo pettukoovadam entha varaku sababu......mamam evaaarimandiiii , inkokari samardhatha kooosam maaatlaaadaaniki..........comments section lo freedom vundi kada ani comments pettadam anthaaa suluvu kaadu kada bro !!!!......asalu eeee pisaaachiiii Hyderbad thappa Andhra kooosam eeee 2 months loooneee vochheeesiii elaaaa adukkuthintoondi....Telangana lo nammukunna vallandarni , cader ni nattetaaa muncheeesiiii.....chiiiiiii
మర్యాదపుసరిహద్దుదాటినదిమీరు .జగన్ కాదు.మీఆయనబయ్యారంగనులవ్యవహారంఎవరికితెలియదు.ఆవ్యవహారంబయటపెట్టినది కూడ చంద్రబాబే.మీవల్లరాజశేఖరరెడ్డికిచెడ్డపేరువచ్చింది.ఆందుకేదూరంపెట్టాడు.మీమాటలువినిమీకుసహాయంచేస్తే కవిత,కళమెళి పక్కనమీరుండేవారు.జగన్ మీకుచాలమేలుచేసారు😅.
Akka ur commitment ur dedication ur power excellent but don't use in politics..pls use another way u will b great greater than many..really akka.
వారి అన్నకు alredy declare చేసారు ap ప్రజలు
Missing ysr garu pi nunchi badhapadataru..... Idanta chusi.
Nuv bhadapadaku thalli 10days lo me jagan bhathuku jaile ...doochukuni daachukunna money Bharathi njoy chesthundi ..edaina me family super
అక్కయ్య మీరు ఇప్పుడు కొట్లాడుతుంది అన్న మీద నా లేక అధికారం kosama
Don't worry, almighty God will bless you
Sharmila garu big asset to Jagan garu...Sharmila gari ne dooram pettaru ade minus point to jagan garu..She loves her brother lot ❤❤
Werygood
కడప ఎంపీ గా షర్మిల గారు గెలవాలి.💯
NOTA VOTULATHONA😅😢
DEENIKI WARD MEMBER GA GELAVADAME EKKUVA
దేవుడు ఆమె నీ గెలిపించాలని కోరుకుంటాను
అక్క మీకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్పుదాము అక్క
Your real great akka.
Jai YSR garu and sharmila akka
E jalaga valla fryday sisterni adipinchadu vediki poyekalamdaggarapadindi😢
Pooooo.... Meda jamikaya Yami kadu
అంటే అధికారం కోసమే అన్న తో డిఫర్ అయ్యిందన్నది నిజమే నని ఈమె ఒప్పుకుంటోదన్న మాట!
E సారి కాంగ్రెస్స్ కేంద్రములో వస్తే ఎపి లో కూడా మీకు అవకాశము వస్తుంది షర్మిల గారు మీ కష్టం ఊరకే పోదు బాధపడకండి.
Amma meeku tappakunda aa devudu,prajalu nyayam chestaru
Strong women madam meruu
Please vote for Sharmila Akka
నీ ఏడుపు మాకు ఆంధ్ర వాళ్ళకొద్దమ్మా
వద్దు అక్క ఆడ బిడ్డ ఇక్కడ ఏమి అవసరం అక్క ని అవసరం అక్కడ అక్క నీ రాజకీయం వెరెల ఉంది అక్క తెలంగాణ లో నీ వల్ల నష్టపోయిన కార్యకర్తలను ఏమి చేసినవు అక్క
Prajalu aadariste, nammite, leader qualities ni gurtiste yevari naina leader ni chestaru.
Fan fan fan fan fan fan fan fan gan fan fan fan fam fan fan
షర్మిల గారు ఇప్పుడు మీరు నీతులు చెబుతున్నారు మొదటిగా మీరే కదా జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైన ఆరోపణలు చేసింది దానికి బదులుగా జగన్ అనేవాడు రాజకీయంగా కొన్ని కామెడీస్ చేస్తే తప్పేముంది ముందు తప్పంతా నీ దగ్గర పెట్టుకుని జగన్ అంటే ఏమి ఉపయోగం తల్లి
Ediste votes veyaru
Akka nuvvu hailet god bles you
Shermila garu chala correct ga matladutunnaru...
Badha padakandi Sister, Devuni deevena and Thandri deevena mee meeda untundi , Nyayam ga unnaaru ga ade mimmalni nilabeduthundi Don't worry sister
God bless you.
Meeru padayatra chesinapudu Mee capability telisindhi.ayana rivalga feel ayyaru
జై కాంగ్రెస్ జై షర్మిల అక్క
నీ పదవి నీకే నీకరం వుండదు. తెలంగాణలో ఐపోయింది రాజకీయం ఇంకా ఆంధ్రలో సాధించాలి నువ్వు. అంత సీన్ లేదు నీకు మూసుకుని కూర్చో..
చంద్ర బాబు ఎంత నీచుడు , ధైర్యంగా జగన్ ని ఎదురుకునే దమ్ము లేక, ఇలా ఫ్యామిలీని వీడగొట్టి, రాక్షస ఆనందం పోతున్నాడు.
Chaduvukunnava asalu nuvvu 0aapam feelings ardem kaavaa
Babu neripinchadaa edavadam Akka 😂😂😂
SUPERB COMMENT 👍
Andariki ediche time vasthundi, all days are not ours
Jagga gadi mundhu eme entha
Jalaga Anna yevarini iena yedipistadu talli iena nanna iena evaraiena sare
420 జగన్ గాడు taught
The more you talk against your brother the more sins you are commiting .you are obsessed with money EGO and pride .you will die crying for the loss .
Aadapillalu anni rangallo abivruddhi chendali antaru
Mari sonta aada bidda ni piki ranivvakudadhu.
Idekkadi nyayam?
Nizam ga tappucheisnavai devedu sikshitadu. Elections mundu nuvvu, Sunita aadutunna dramalaki devude mimmalni sikshistadu. sonta anna pi nee durmargalu chustunte prajalaki acharyam vestundi. repu ellundi inkenni dramaladutavo?
devude shikshiste chattalu enduku cm padavenduku prabhutvalenduku konchem alochinchali
Ne badha enti talli...telanganalo..ayyindi..ippudu AP lo kuda..na..
రక్షణ స్టీల్స్ విషయంలో ఏం జరిగింది బయ్యారం గనులు ఎవరు ఎత్తుకు అనుకున్నారు అనుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో
Why KA Paul garu became like a bafoon? Is it not because of your 2nd husband ?
TAMMULLU NAA VARASURALU EDUSTUNTE SAME TO SAME NENU EDISINATLE UNNADHI AVUNA KADA ANI ADUGUTUNNA
Nu chilli kadu raakshasivi
Nuvvu manchidhanivi ithey intimate guttu vidhiloki Lazarus miru.miru pagabatti Jagan Anna paruvu thistunnav. Kashyasadhipu chestunnaru.emitamma E dramalu seens jagananney kadha varasulu
Miru Rajasekhar biddavey
Can she stop these overacting and over reacting on her personal issues and Tell us atleast one good thing she will do if she wins😠😠😠I can only see her bitching about jagan everywere but nothing about peoples goodwill
So what we have to do now..Too much family Drama...That's why he said 1person from the family Best in politics...u r aadapilla means aada pilla is it Telangana kodalu we respect u..go take care of ur husband state and family..
I yoooooo ounaaa
మీ సఫర్ అర్ధం అవుతుంది మేడం
ఖచ్చితంగా మీరు మీన్నమీద పోరాటంలో గెలుస్తారుమేడం😢
Chandrababu trap lo padi Dabbu kosam ni jeevithanni nashanam chesukunnavu
RAGHAVANNA MANA CINIMALO OKKA CHANCE IYYARADHE
SINGLE TAKELO IRAGADEESTADI💋
నువ్వు త్యాగం 😅 పేరు పెట్టి జగన్ అన్నావు అప్పుడే నీ క్యారెక్టర్ అలాంటిదే
పావని కాలనీ దిక్కు బాహుబలి
Bye bye babu, bye bye pappu kuda haha
ఊసరవెల్లి షర్మిల గారు తమరు తమరి మాటలపై నిబద్ధత లేదు ఎందుకంటారా గతం చూస్తే నీ వ్యవహారం అర్థం చేసుకోగలం వై వి సుబ్బారెడ్డి డిఎల్ రవీందర్ రెడ్డి వైయస్ అవినాష్ రెడ్డి వీరి బంధువులు కానీ ఊసరవెల్లి షర్మిల గారు వైయస్ బిడ్డ అందుకు ఒకే కుటుంబంలో వద్దు అని అన్నారు నీకు పదవి ఆశ రాజకీయం ఎక్కువ తెలంగాణలో బొక్క బోర్లా పడ్డావు కొండా రాఘవరెడ్డి అన్నగారు చక్కగా విశదీకరించి చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారి బద్ధ శత్రువుల దగ్గరకు వెళ్లి తమరు చేసే వ్యవహారం మంచిదనుకుంటాడు
మరి షర్మిల పాదయాత్ర చేసినప్పుడు కుటుంబం అని గుర్తు లేదా! జగన్ కు, జగన్ నీ జైల్లో పెడితే ఆల్లు ఒక్కరూ రారు, వాళ్ల ఆస్తుల కాపాడు కోవడంకోసం వచ్చినా రాబందువులు అల్లు
ఏరా మీ కొంపలో కూడా ఇలాగే చేస్తావా? సచ్చినోడా, జగన్ కన్నా ముందే పోతావ్ రా యాదవ
Neevusuru thagalaka podu edavaddu God bless you maa
What about ysrtp ??
Meeku dabbu avasaram ledhu , ye works adagaledhu super , mare ithe ABN ki endhuku interview icharu, CBN ni endhuku meet ayyaru, asala politics ki endhuku vacharu?
అన్యాయంగా భారతమ్మను జగన్ ఆడి పోసుకున్నoదుకు నీకే మా (రాష్ట్ర ప్రజలు)ఉసురు తగులుతుంది.
Sharmila ji.... Please leave TDP.... Join YSRCP again.... Your brother jagan will support you.... Don't worry.....
Oka 100 votes vastayi niku
Neeku annameeda premavunte eevidamga cheyyavu prema abhimanam dabbutho konalevu
Sharmila dongedupulu aapu. I have brother but wanted his success not crying like you
You should win. You saved YCP party when jagan was in jail..
Talking always Cheating people. Expecting position by beating opposition party.
Chi చీ ఛీ ఒక సీఎం గా వుండి చెల్లెల్ని ఏడిపించే సీఎం ఒకే ఒక్కడు వేస్టే ఫాలో...జగన్
Nuvu
Party's separate poltics separate
Dabbu aasa lekunte ee yedupulu yenduku
Miss Double 420
షర్మిల గారు మీరు తెలంగాణ నుండి అర్ధంతరంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మీ అంతట మీరు రక రకాలుగా మాట్లాడటం మొదలు పెట్టింది మీరే కదా? తెలంగాణ నుండి ఆధ్రాకి వచ్చే అంతవరకు మీరేమీ మాట్లాడ లేదుకదా? ఇప్పుడు మీరు సంబంధంలేని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మీ మాటలు ఇక్కడ ప్రజలు ఎవ్వరూ నమ్మరు. మీ కుటుంబ శత్రువులతో చేతులు కలిపి, మీరేవో చెబుతున్నారు. ఎవరు విశ్వసిస్తారు? మీరే ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులు అంటే మాకు చాలా గౌరవం. అందుకే మీకు ఈ విషయాలు తెలియచేస్తున్నాను. జై జగన్!
Vadu pothdulendi madam don't worry
e elaction mindu media mundu ediste tdp ottlu padathai ani chandra babu cheppadu kada amma
Same dylog b conscious in interview
Aabdallu Sharmila package acting ooservalli Sharmila Sunita Vivekananda 2wife shameem aadugu Sunita husband Vivekananda murder cheysinaru
Neeku ardham kadhu le amma vadhileyamma opponent kutralu nuvvu kadhu kadha jail jeevitham gadipindhi
Chandranabu dye hardcore fan jagan....anni sarlu ayana peru japam chesthadu...lovvu
Then why not counterung Chandrabaabu..
Mottaniki padhavi ledu ani badha kanipisthundhi le moham lo
Intilo vishayalyu road varaku techaave.... Appude telesindi nee mentality...... Mee daddy Rajasekhar vunnapudu ivi levuga... Ok jagan wrong ayte. Neeku vopika leda....
Prati vokkariki CM aypovali.... Ela amma
🤣🤣🤣😋😁😁😀
Abbhaa money mind full
Nee valana Telangana lo leaders ni sarva naasanam chesaav
jagan first nundi sharmila corner cheysthu vacchadu.....final ga bayata pettadu.....but still ysrcp blue mafia inka a lafoot edavaki vadu cheysey panulu inka support cheysthunnaru
Appa evvaru anni pannagalu padina gelichedi katram ysrcp pakka fan
Sharmila akka jagan anna evarikyna
unayam chestaru
Adina nijam chepali avida akada adisindi elantivi pedithe repu poduna me channel okarina chudaru andukante a manishiki kuda abadalu nachafu anthenduku edi petina me channel ki abadalu news chepu telecat cheyanante chestara cheyaru kada so pls request to u pls dedicated the truth in ur channel
నిజమే అక్క సైకో జగన్ కి చంద్రబాబు పిచ్చి పట్టింది
JaiJagan. Next. C. M. 2024
SharmilammanekuJaganannathappa
Averhelpcheyaruguruthupettuko
UHAKE ANDANI MAHANATI SHARAM ILLA , NEEKU EAWARD ICHHINA TAKKUVE , ENDUKANTE NEEKU ANNI EKKUVE💋💋