Ninne Pelladesta Video Song | Ninne Pelladatha Movie | Nagarjuna,Tabu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2013
  • Subscribe For More Entertainment: goo.gl/3Mlqzx
    Like us on Facebook @ / annapurnastudios
  • РазвлеченияРазвлечения

Комментарии • 74

  • @varanasisaikarthik
    @varanasisaikarthik Год назад +16

    1990s
    naa baalyam... chinnappudu ee song kaani ee movie kaani peddha hit..
    aa kaalam naati mana ammammalu, thathayyalu raaru.. ilanti movies malli raavu.
    MISSING 1990s VERY BADLY😇

  • @rajumba6510
    @rajumba6510 2 года назад +28

    అప్పట్లో ఈ మూవీ ఒక సెన్సేషన్.. 👌👌👌👌👌👌

  • @kommarajusriharsha1647
    @kommarajusriharsha1647 6 лет назад +50

    Super family song in my childhood days.I want this kind of relationship at present generation also.

  • @sujathadevichirukuri4260
    @sujathadevichirukuri4260 Год назад +2

    Superb song aa music lyrics.asalu vine koladhi vinalani untadhi.i like song oka sari vinte 4r5 times vinta.chipiga allariga chala baguntadhi.entha age lo unna aa age kellipothe bagundu anipisthadhi.

  • @AnjanaHarinadhMeher777
    @AnjanaHarinadhMeher777 5 лет назад +16

    Beautiful meolody...hatsoff sandeep chowtha

  • @mansoorahamed7589
    @mansoorahamed7589 2 года назад +10

    1996 block buster movie

  • @koyyadamahesh9962
    @koyyadamahesh9962 4 месяца назад +3

    ఈ పాటని Jikki 🙏 అమ్మ పాడింది అంటే నమ్ముతారు?

  • @ravikanth639
    @ravikanth639 5 лет назад +38

    Sounds like festival...

  • @timmapathuniraju6366
    @timmapathuniraju6366 6 лет назад +8

    Ee song chusinappudallaa naa marriage days gurthukuvastunnayiii

  • @tejuteju1833
    @tejuteju1833 3 года назад +15

    wow peace in watching and listening.I hope this kind movies should come now

  • @sangalaparimala6689
    @sangalaparimala6689 5 лет назад +33

    బబబం బబబం బబబం బబబం
    నిన్నే పెళ్ళాడేస్తానంటూ
    మాట ఇస్తే ఊరుకుంటామా
    సరేరా కుమారా అలాగే కానీరా
    మా కళ్ళల్లో కారం కొట్టి
    మీరు మాత్రం జారుకుంటారా
    selection చూశాం శభాష్ అంటున్నాం
    హహ్హా..ముహూర్తం చూస్తాం
    తథాస్తూ అనేసి ముడేసి తరించి పోతాం
    ఆపై మాతో మీకేం పనిరా
    మాయమై పోతాం లేరా
    సరేరా కుమారా అలాగే కానీరా
    నిన్నే పెళ్ళాడేస్తానంటూ
    మాట ఇచ్చావా పాపం
    ప్రేమ దాకా ఓకే..పెళ్ళి మాత్రం షాకే
    చాలురా నారదా నీ హరికథా
    పెళ్ళయే యోగమే నీకున్నదా
    ఇంటిలో ఇందరం ఉన్నాం కదా
    కోరితే సాయమే చెస్తాం కదా
    పార్కులో సీను..తప్పురా శ్రీనూ
    అందుకని నిన్నూ సాక్షిగా ముందుంచి
    ముద్దాడుకుంటార కుర్రాళ్ళు
    ఈ మహలక్ష్మీ ఇంటికి వస్తే
    మేము మాత్రం కాదంటామా
    సరేరా కుమారా అలాగే కానీరా
    నిన్నే పెళ్ళాడేస్తానంటూ
    మాట ఇస్తే ఊరుకుంటామా
    సిగ్గు పడవే...పండూ
    నువ్వు కాదురా...ఫ్రెండూ
    ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం
    అమ్మడూ కాసుకో అల్లరి చేస్తాం
    విందులూ మెక్కుతూ వంకలు పెడతాం
    చీటికీ మాటికీ చెలరేగుతాం
    అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం
    పెళ్ళి కాగానే అందరినీ తరిమేసి
    గదిలోకి నెట్టేసి
    ఖర్చెంతైందో లెక్కలు వేస్తూ
    మేలుకొంటాం మీకు పోటీగా
    లలల్లా లలల్లా లలల్లా లలల్లా
    నిన్నే పెళ్ళాడేస్తానంటూ
    మాట ఇస్తే ఊరుకుంటామా
    తనన్న తనన్న తనన్న తనన్న
    selection చూశాం శభాష్ అంటున్నాం
    ముహూర్తం చూశ్తాం
    తథాస్తూ అనేసి ముడేసి తరించి పోతాం
    ఆపై మాతో మీకేం పనిరా
    మాయమై పోతాం లేరా
    బబబం బబబం బబబం బబబం
    నిన్నే పెళ్ళాడేస్తానంటూ
    మాట ఇస్తే ఊరుకుంటామా

    • @srividya5720
      @srividya5720 Год назад

      Miru Nagarjuna ki fan aa andi please reply

  • @dmb3716_Mahammad
    @dmb3716_Mahammad 5 месяцев назад +1

    Krishna vamshi garu mee direction 🙏🙏

  • @user-jv8fp4fn3q
    @user-jv8fp4fn3q 3 месяца назад +1

    Super movie,super song

  • @harshinivijay8151
    @harshinivijay8151 7 месяцев назад +1

    Super hit song of 96 . Nag sir simply superb

  • @sainathtd
    @sainathtd 4 года назад +9

    Krishna Vamsi directed this movie when he was just 34..!

  • @rahuljig1731
    @rahuljig1731 Месяц назад

    Tabu making Nagarjuna pray mangalsutram is so adorable 😍 missing these settle things in current films.

  • @akashbhavana1072
    @akashbhavana1072 5 лет назад +13

    Tabu is eternal beauty

  • @CRPFCOBRA2442
    @CRPFCOBRA2442 Год назад +1

    Miss u chalapathi rao gaaru

  • @krirakayarthaya6846
    @krirakayarthaya6846 Месяц назад

    ಹಾಡು ಚೆನ್ನಾಗಿದೆ.

  • @srinivasgannerla8122
    @srinivasgannerla8122 2 года назад +3

    Super hit song

  • @shanawazsyed2469
    @shanawazsyed2469 2 года назад +3

    Who is watching this in 2021..

  • @akhilmalla5864
    @akhilmalla5864 11 месяцев назад

    Superrrr movie
    Best movie jodi nagarjuns&tabu

  • @KiranKumar-cb2uk
    @KiranKumar-cb2uk 5 лет назад +5

    Can a family get more cuter😘😘😘

  • @surendervamsharajbastepura6494
    @surendervamsharajbastepura6494 2 года назад +2

    Bigboss5 chusaka ee video chusinavalu like veskondi

  • @mahenderpatelkarru1018
    @mahenderpatelkarru1018 5 лет назад +6

    Song old is gold

  • @sambareddy7697
    @sambareddy7697 2 года назад +2

    All time hit song

  • @mnsravani2161
    @mnsravani2161 5 лет назад +26

    Who still watched in 2018..?

  • @madhulatha1443
    @madhulatha1443 4 года назад +5

    I love this song

  • @srikanthchepuri2790
    @srikanthchepuri2790 6 лет назад +4

    i love nag

  • @nagukundala7143
    @nagukundala7143 5 лет назад +5

    lovely song king tabu

  • @srigayatrihansithaveluri7050
    @srigayatrihansithaveluri7050 5 лет назад +2

    Superb songs

  • @mallikarjunamallikarjuna5856
    @mallikarjunamallikarjuna5856 2 года назад +1

    Malli niha mn love ❤ 😍 💖 ❣ 💕 💘

  • @prasankumarichilakapudi8306
    @prasankumarichilakapudi8306 6 лет назад +2

    Lovely song

  • @someshv7985
    @someshv7985 3 года назад +2

    Super

  • @NaveenKumar-mu4yt
    @NaveenKumar-mu4yt 6 лет назад +2

    super

  • @durgavijaykumar5117
    @durgavijaykumar5117 3 года назад +2

    Ultimate song

  • @janaganiajay2033
    @janaganiajay2033 4 года назад +2

    Excellent movie excellent song

  • @fathimafathima9265
    @fathimafathima9265 6 лет назад +3

    super song

  • @hemabura4973
    @hemabura4973 5 лет назад +4

    I like this song

  • @SivaRajSagar-sw5vg
    @SivaRajSagar-sw5vg Месяц назад

    Super,song,👌👌👌

  • @thulasiramasubbaiah631
    @thulasiramasubbaiah631 6 лет назад +2

    Super song

  • @gollaeswariyadav9447
    @gollaeswariyadav9447 Год назад +1

    ❤❤❤

  • @meenugasreenivasulu9055
    @meenugasreenivasulu9055 7 лет назад +2

    Nice song

  • @jessicarao1490
    @jessicarao1490 Год назад +2

    2:19

  • @pbhanuprakash1662
    @pbhanuprakash1662 7 лет назад +1

    Supper song

  • @nayakreddy6769
    @nayakreddy6769 6 лет назад +3

    Supersong

  • @riyazbasha1098
    @riyazbasha1098 4 года назад +2

    Please singers evaro cheppandi

  • @kasettiroyal5035
    @kasettiroyal5035 5 лет назад +2

    Super super

  • @sravannani3716
    @sravannani3716 7 лет назад +2

    l like it

  • @nayakreddy6769
    @nayakreddy6769 6 лет назад +5

    I love you. Song. Vari. Nice

  • @gollaeswariyadav9447
    @gollaeswariyadav9447 Год назад +1

    ❤❤❤❤❤

  • @vandanasrivandu
    @vandanasrivandu 2 года назад +1

    Pata superr ante

  • @AmazingFacts-dl7gm
    @AmazingFacts-dl7gm 3 года назад +3

    2020...?

  • @laddarajesh3580
    @laddarajesh3580 4 года назад +3

    2019 December.

  • @madhywave7983
    @madhywave7983 3 года назад +2

    I found jikki voice

  • @madhurisri7606
    @madhurisri7606 10 лет назад +28

    బబంబం బబంబం అహ బబంబం బబంబం ఒహొ
    బబంబం బబంబం హెయ్
    నిన్నే పెళ్ళాడేస్తానంటు మాట ఇస్తే ఊరుకుంటామా
    సరేరా కుమారా అలాగే కానీరా
    మా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా
    సెలక్షన్ చూసాం షభాష్ అంటున్నాం అహా
    ముహూర్తం చూస్తాం తదాస్తు అనేసి ముడేసి
    తరించిపోతాం
    ఆపై మాతో మీకేం పనిరా మాయమైపొతాం లేరా
    సరేరా కుమారా అలాగే కానీరా
    నిన్నే పెళ్ళాడేస్తానంటు మాటా ఇచ్చావా పాపం
    ప్రేమ దాకా ఓకే పెళ్ళి మాత్రం షాకే
    చాలురా నారదా నీ హరికధా పెళ్ళయే యోగమే నీకున్నదా
    ఇంటిలో ఇందరం ఉన్నాం కదా కోరితే సాయమే చేస్తాం కదా
    పార్కులో సీను

  • @maven558
    @maven558 3 года назад +1

    All time favourite song

  • @hemabura4973
    @hemabura4973 5 лет назад +6

    park lo seenu Tapura sreenu

  • @Madhuchannel1
    @Madhuchannel1 2 года назад +1

    Any one can bb

  • @ojaswisharma9068
    @ojaswisharma9068 3 года назад +1

    Anyone in 2020

  • @dasaribharathi1135
    @dasaribharathi1135 Год назад

    2023

  • @hemavikram6903
    @hemavikram6903 2 года назад +2

    Who r watching after see bb5 episode

  • @delicioussizzling9611
    @delicioussizzling9611 8 месяцев назад

    Anyone in 2023

  • @emmanuelrajah7329
    @emmanuelrajah7329 6 месяцев назад

    Proof that all armies are weaker than a life krishna

  • @sowmyapriya568
    @sowmyapriya568 9 месяцев назад

    2023 anyone? :)

  • @sujathadevichirukuri4260
    @sujathadevichirukuri4260 Год назад

    Superb song aa music lyrics.asalu vine koladhi vinalani untadhi.i like song oka sari vinte 4r5 times vinta.chipiga allariga chala baguntadhi.entha age lo unna aa age kellipothe bagundu anipisthadhi.

  • @venkioraclaedba6542
    @venkioraclaedba6542 9 месяцев назад

    Super song

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +3

    బబబం బబబం బబబం బబబం
    నిన్నే పెళ్ళాడేస్తానంటూ
    మాట ఇస్తే ఊరుకుంటామా
    సరేరా కుమారా అలాగే కానీరా
    మా కళ్ళల్లో కారం కొట్టి
    మీరు మాత్రం జారుకుంటారా
    selection చూశాం శభాష్ అంటున్నాం
    హహ్హా..ముహూర్తం చూస్తాం
    తథాస్తూ అనేసి ముడేసి తరించి పోతాం
    ఆపై మాతో మీకేం పనిరా
    మాయమై పోతాం లేరా
    సరేరా కుమారా అలాగే కానీరా
    నిన్నే పెళ్ళాడేస్తానంటూ
    మాట ఇచ్చావా పాపం
    ప్రేమ దాకా ఓకే..పెళ్ళి మాత్రం షాకే
    చాలురా నారదా నీ హరికథా
    పెళ్ళయే యోగమే నీకున్నదా
    ఇంటిలో ఇందరం ఉన్నాం కదా
    కోరితే సాయమే చెస్తాం కదా
    పార్కులో సీను..తప్పురా శ్రీనూ
    అందుకని నిన్నూ సాక్షిగా ముందుంచి
    ముద్దాడుకుంటార కుర్రాళ్ళు
    ఈ మహలక్ష్మీ ఇంటికి వస్తే
    మేము మాత్రం కాదంటామా
    సరేరా కుమారా అలాగే కానీరా
    నిన్నే పెళ్ళాడేస్తానంటూ
    మాట ఇస్తే ఊరుకుంటామా
    సిగ్గు పడవే...పండూ
    నువ్వు కాదురా...ఫ్రెండూ
    ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం
    అమ్మడూ కాసుకో అల్లరి చేస్తాం
    విందులూ మెక్కుతూ వంకలు పెడతాం
    చీటికీ మాటికీ చెలరేగుతాం
    అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం
    పెళ్ళి కాగానే అందరినీ తరిమేసి
    గదిలోకి నెట్టేసి
    ఖర్చెంతైందో లెక్కలు వేస్తూ
    మేలుకొంటాం మీకు పోటీగా
    లలల్లా లలల్లా లలల్లా లలల్లా
    నిన్నే పెళ్ళాడేస్తానంటూ
    మాట ఇస్తే ఊరుకుంటామా
    తనన్న తనన్న తనన్న తనన్న
    selection చూశాం శభాష్ అంటున్నాం
    ముహూర్తం చూశ్తాం
    తథాస్తూ అనేసి ముడేసి తరించి పోతాం
    ఆపై మాతో మీకేం పనిరా
    మాయమై పోతాం లేరా
    బబబం బబబం బబబం బబబం
    నిన్నే పెళ్ళాడేస్తానంటూ
    మాట ఇస్తే ఊరుకుంటామా