నాకు తెలిసి కొలికపూడి శ్రీనివాస్ రావ్ గారు మంచి వ్యక్తి....straightforward ....అది నచ్చకపోవడంతో ఇలా చెపుతున్నట్టున్నారు....జై తెలుగుదేశం... జై చంద్రబాబు నాయుడు
నిజాయితీ పరులనుండి వచ్చే మాటలు అవినీతి పరులకు చేదుగా ఉంటాయి అవినీతి అక్రమార్కుల నుండి వచ్చే ప్రతి మాట తియ్యగా ఉంటుంది తిరువూరు నియజకవర్గ ప్రజల జీవితాల్ని ఉన్నతమైన దిశకు నడిపించే గొప్ప నాయకుడు కొలికపూడి గారు స్వార్థం లేని మనిషి మాటలు అక్రమార్కులకు తూటాల్లా ఉంటాయి
కొలికపూడి శ్రీనివాసరావు గారు విద్యావంతుడు నిజాయితీపరుడు దీనిలో ఎటువంటి అనుమానం లేదు... కానీ కొందరు అగ్రకులాలవారు రాజకీయంగా తమకు ఇబ్బంది కలుగుతుందని ఆయన్ని ఎమ్మెల్యే నుంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నారు... కానీ సీఎం గారు ఎమ్మెల్యేగా రాజీనామా చేపిస్తే sc, బీసీ మైనారిటీల్లో టిడిపి పార్టీ పై వ్యతిరేకత పెరుగుతుంది
కొలికపూడి చాలా మంచి mla చదువుకున్న అతను అమరావతి ఉద్యమము నడిపిన వ్యక్తి అవిఅన్ని గిట్టని వాళ్లు చేస్తున్నారు ఆయన సూటిగా మాట్లాడే వ్యక్తి ఒక మంచి mla బాబుగారు ఆలోచన చేయాలి అందరిని పిలిచి ఏమి జరిగిందొ విచారణ చేయాలి సస్పెండు టీడీపీకి చాలా డెమేజ్ అవుతుది కొలికపూడి సమాజములో మంచి చేయాలి అనే తపన గల వ్యక్తి జై శ్రీనివాస్
శ్రీనివాసరావు గారి మీద స్థానిక నాయకులు చేసే ఆరోపణలు కానీ, లేక మహిళలు చేసే ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించాలి... మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయనకు నోటి దురుసు తప్ప, ఎటువంటి అవినీతికి గాని పాల్పడడు, మంచి పాలన అందించాలనే తపన గల వ్యక్తి
ఈ భారతదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నవారు మర్డర్లు చేసిన ,వందల కోట్లు దోచుకున్న ఎమ్మెల్యేగా తొలగించలేదు... కానీ విద్యావంతుడైన శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగిస్తే టిడిపి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది... అసలు వాస్తవాలు ఏమిటో తిరువూరు నియోజకవర్గంలో ప్రజల్ని ఎంక్వయిరీ చేసి నిర్ణయం తీసుకోవాలి
ఎక్కువగా sc, bc, st, mla ల మీదే ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి... ఆయా నియోజకవర్గాల అగ్రకుల నాయకులు, డబ్బు కలిగిన నాయకులు,పార్టీ నుంచి తప్పించి, ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు... అపవాదులు మోపి తరిమెయ్యాలని చూస్తున్నారు... పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దాకుంటారు. ఇప్పుడు అధికార కోసం దిగివ కుల నాయకులను హీనంగా అవమానిస్తున్నారు...
తిరువూరు నియోజకవర్గంలో దొంగలను, దోపిడీ గాళ్లను తరుముతూ మంచి పరిపాలనతో మంచి నాయకత్వాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ అన్న పై ఫేక్ న్యూస్ లతో తప్పుడు ప్రచారాలతో... మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా... ప్రయోజనం లేదు... నిజాయితీగా పనిచేసే నాయకుడిని సముద్రంలో ఎగసిపడే అలలను ఎవ్వరు ఆపలేరు 🔥
ఒక నిజాయితీని బట్ట కాల్చి పైన వేయడం చాలా ఈజీ మంచి వాడిని చెడ్డవాడిని క్షణంలో నింద వెయ్యొచ్చు కానీ సరిదిద్దుకోవడం చాలా కష్టం శ్రీనివాస్ రావు గారికి అంతటి మూర్ఖుడని ఎవరు నమ్మరు అగ్రవర్ణాలు దళితులపై నాటి నుండి చేసే అరాచకమే బాబు గారు చానిక్యుడు నిజమేధో తెలుసుకోగలడు పాపం ఎవ్వరు చేసిన పండక తప్పదు వేచి చూద్దాం
అగ్రకుల ఆధిపత్య పోరులో ఎమ్మెల్యే గారు మీద ఈ ఆరోపణలు ఎమ్మెల్యే గారు సెకండ్ క్యాడర్ యువత కు ప్రధాన్యత ఇస్తున్నారని అందులో BC, SC, ST లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటి వరకు సినియర్లు గా ఉండి అధికారం ఉన్నపుడు అడ్డగోలుగా సంపాదించి ఇప్పుడు కుదరక పోయ్సరికి అగ్రకుల నాయకులు అందరు ఒక్కటీ అయి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తున్నారు వారికి కావలసింది వాళ్ళ చావిట్లో చాపవేస్తే తాగిపడుకునే వారు కావాలి సొంతనిర్ణయాలు తీసుకునే ప్రజాప్రతినిధులు అక్కరలేదు దళిత నియోజకవర్గంలో కూడా అగ్రవర్ణ పెత్తనమే కావాలి వారికి "ఇదంతా అగ్రకుల కుట్ర "ఈ వీళ్ళ ఆధిపత్య పోరు అన్ని పార్టీ లో ఉంది ఇంతకు మందు పదేళ్ల క్రితం ఎమ్మెల్యే గా పనిచేసిన వారు కూడ ఈ అగ్రకుల ఆధిపత్య పోరును ఎదుర్కోవడం జరిగింది
టీడీపీ వాళ్లు మూకుమ్మడిగా కట్టకట్టుకుని బయటకు వచ్చి ఆరోపణలు చేస్తుంటే అలాంటి వాళ్ళను ఇంకా సమర్థించే మాటలా..చంద్రబాబు గారికి అన్ని తెలుసు ఓపిక పడుతున్నారు అంతే
@@sureshrajubhallam6036 అరే బాబు నీది ఏ నియోజకవర్గ మో నాకు తెలియదు కానీ అతను మా mla గారు అతను ఏ విధంగా వుంటారో మాకు తెలుసు నిందలు వేయటం కాదు రుజువులు చూపించమనండి కనీసం పోన్ కాల్ రికార్డ్ అయినా వుండాలి కదా నిజంగా ఆయన మహిళలను వేదిసై మేమే అతనని వద్దు అని హైకాండ్ దగ్గరకు వెళతాం.
20 సంవత్సరాలు కార్యకర్తలను కుటుంబాలు నాశనం అయ్యే తట్టు చేశారు నాయకులు.... గెలిచిన తర్వాత వాళ్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నాయకులు చేసి ఎత్తుగడలు 🙏
చాలా బాధాకరమైన విషయం ఇలాగే చాలా మంది ఎమ్మెల్యేలు రాష్ట్రం మొత్తం మీద ఇలాగే జరుగుతున్నాయి కొత్త వాళ్ళ నుంచి ప్రార్థించాలి అనుకున్న ఇలాంటి జరగడం బాధాకరమైన విషయం ఆయన చేత ఇవన్నీ నిజమైతే ఏమాత్రం ప్రజల్ని ఇబ్బందులు గురిచేసిన కఠినంగా వ్యవహరించాలి తక్షణం చర్యలు కి ఆదేశాలు అవ్వాలని cbn గారు కోట మీ ఎమ్మెల్యే లందరూ కూడా నీతిమంతులు కాదు నిజాయితీపరులు కాదు అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు సంపాదిస్తూనే ఉన్నారు ఇలాగే బాబు గారికి తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తోంది కార్యకర్తను పట్టించుకోకపోతే నిజమైన కార్యకర్తలు చెప్పింది వినకపోతే పార్టీ పరిస్థితి మళ్ళీ ఏదో ఒకటి పాలే వచ్చే ఎలక్షన్లలో ఓడిపోవడం తథ్యం పంచాయతీ ఎలక్షన్ లో మాత్రం చాలా కఠినమైన ఫలితాలు చూడబోతున్నారు కూటమి ప్రభుత్వం ఇది cbn గారి దగ్గరికి వెళ్లే వరకు షేర్ చేయండి దయచేసి
వీళ్ళు చెప్పేవన్నీ అవాస్తవాలు సదరు MLA గారు SC అభ్యర్థి కావడమే అందుకు శాపం... కనీసం వాస్తవాలు ఏమిటో అన్నీ మీడియా వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రజల ముందు ఉంచాలి 🙏🙏🙏🙏🙏
ఇదివరకు ఈ కోలికపూడి, BJP leader విష్ణువర్ధనరెడ్డి ని కోట్టినప్పుడు వీళ్ళందరూ అతనిని hero గా పోగడారు. ఇప్పుడు ఈ పోగరుమోతు వాళ్ళ పార్టీ కార్యకర్తలమీద పడుతుంటే తెలుసు వస్తున్నది
నవంబర్ 1... ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం 1956 నుంచి జరుపుకుంటూ వస్తున్నాం..తెలంగాణ వేరుపడిన తరువాత వారు జూన్ 2 న జరుపు కుంటున్నాను... A P లో మార్పు ఏమి లేనందున, నవంబర్ 1 న జగన్ ప్రభుత్వం జరుపుతూ వచ్చింది... కానీ, బాబు టైం లో జూన్ 2 న నవ నిర్మాణ దీక్ష పేరు తో కార్యక్రమాలు చే సే ది... జూన్ 2 AP కి విద్రౌక దినం అయినందున.. కొత్త ప్రభుత్వం నవంబర్ 1 న మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించాలి .
ఈనాడు టీవీ డిబేట్లో ఎటువంటి ఎన్నో చూసి ఇజ్జత్ ఫోటో కొట్టుకున్న ఎమ్మెల్యేలను చూసిన వ్యక్తి అతను అలా చేస్తాడు అంటే నమ్మలేకపోతున్నాను ఏదో కుట్ర జరుగుతుందేమో అనిపిస్తుంది లేకపోతే ఎక్కడ ఎక్కడ
ప్రజల వద్ద కి వెళ్లి పనులు చేస్తున్నాడు గా అందుకే ఈ ఎంఎల్ఏ వద్దు అంటున్నారు... పైనా బాబు రావాలి....ఇక్కడ ఇన్చార్జి ఉండాలి...ఫుల్ గా దోచుకోవాలి. అంతే గా... ఎంఎల్ఏ మాట్లాడే విధానం లో తప్పు ఉంది కానీ...అతను నిజాయితీ పరుడు... లైంగిక వేదింపులు హా అంటానికి సిగ్గు లేదా...పేకాట ఆడిన సర్పంచి సస్పెండ్ చేస్తే ఇంత రాద్దాంతం మా... కమ్మా vs ఎంఎల్ఏ జరుగుతున్న రథంత.
Request to tdp leaders dalit mlas ni work chesukonivandi..he is educated. Don't behave like ysrcp leaders..i am also fro puthalapattu sc reserved constituency.
Idi antha kutra, Kolikapudi garu nippu , Tiruvur Constituency lo aayana meeda pettanam cheyyalanukunna ( aayana aa area ki kotta kabatti, patha vallu chakram tippalanukoni vuntaru,,aayan mukku sooti manshi) varu pannina kutra , indulu cadre ni kooda guddiga nammakoodadu, aadimulam case lo yematindi, cadre ni kooda vicharana cheyyali , kolikapudi garu 100% tappucheyaru, idi TDP ki bad name techhe kutra
Hello, yeddu eenindi ante gata katteyyamani kadu, investigate, confirm and report, this is the duty of reporters and channels, 🎤 pattukunna prathi vallu reporters , paruvu. nastam caselu veste channels vallu irukkuntaru
నాయకా..నీ పద్ధతి వల్ల నీతోబాటు పార్టీ, జెండా మోసిన కార్యకర్తలు, నీకు ఓటు వేసిన ప్రజలు అందరూ రోడ్డెక్కారుకదా..! దీనికి కారణం.. అన్ని వేళ్లు నీవైపే చూపిస్తున్నాయి. గొప్ప విద్యావంతుడువైన నీవు మంచి వ్యక్తిత్వంతో అందరినీ దగ్గర చేర్చుకోవలసిన బాధ్యత మీపై ఉంది.🙏
నాకు తెలిసి కొలికపూడి శ్రీనివాస్ రావ్ గారు మంచి వ్యక్తి....straightforward ....అది నచ్చకపోవడంతో ఇలా చెపుతున్నట్టున్నారు....జై తెలుగుదేశం... జై చంద్రబాబు నాయుడు
100%నిజం కొలికపూడి శ్రీనివాస్ నిజాయితీ గల నాయకుడు, మంచి వ్యక్తి
Abboo
Kolikapudi baaga chaduvu kunna vyakthi... Bulugu batch paytm batch / YCP ki shift aiyaina maaji TDP person laaranamaa 😮😮
స్టేట్లో టిడిపి రావాలి తిరువూరులో టిడిపి ఓడిపోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు
Tdp MLA ga yavaru poti Chesina meru chesey Pani adhega
జై జగన్
ఇది నిజం
ముందు ఏమి చేశాడో చెప్పమనండి ఆధారాలు చూపండి ఏవోవే చెప్పి పార్టీ కి ఇబ్బంది తీసుకురాకండి.
Ssssssssssssssss. Ycp paytm batch pane idantaa.
Yes bro pk kuda suspend cheyali.worng steatementbistunnadu..pk kuda bapteeseyan teesukunnadu
.veedu hindu kadu.anitha kuda hindu kadu.appudu diklaration meeda signature cheyali kads
@@RamuSiva-o7i veetiki answers vundavu bro
మంచి నాయకులను అలాగే వెటకారంగా న్యూస్ పెడుతూ ఉంటారు అమ్ముడుపోయిన కొన్ని చానల్స్ వారు
పైన ఇచ్చిన కామెంట్స్ అన్నీ ఫేక్. కేవలం నోటి దురుసు తప్పించి మాకు అతనితో వేరే ఏ సమస్యా లేదు
Yes
నిజాయితీ పరులనుండి వచ్చే మాటలు అవినీతి పరులకు చేదుగా ఉంటాయి
అవినీతి అక్రమార్కుల నుండి వచ్చే ప్రతి మాట తియ్యగా ఉంటుంది
తిరువూరు నియజకవర్గ ప్రజల జీవితాల్ని ఉన్నతమైన దిశకు నడిపించే గొప్ప నాయకుడు కొలికపూడి గారు
స్వార్థం లేని మనిషి మాటలు
అక్రమార్కులకు తూటాల్లా ఉంటాయి
Ycp paytm batch baaga panichestunnatlunnadi. Aayana swatahaagaa chala manchi manishi.
@@kummararamanjineyulu9828ssssssssssssssss
Ssssssssssssssss
కొలికపూడి శ్రీనివాసరావు గారు విద్యావంతుడు నిజాయితీపరుడు దీనిలో ఎటువంటి అనుమానం లేదు... కానీ కొందరు అగ్రకులాలవారు రాజకీయంగా తమకు ఇబ్బంది కలుగుతుందని ఆయన్ని ఎమ్మెల్యే నుంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నారు... కానీ సీఎం గారు ఎమ్మెల్యేగా రాజీనామా చేపిస్తే sc, బీసీ మైనారిటీల్లో టిడిపి పార్టీ పై వ్యతిరేకత పెరుగుతుంది
కొలికపూడి చాలా మంచి mla చదువుకున్న అతను అమరావతి ఉద్యమము నడిపిన వ్యక్తి అవిఅన్ని గిట్టని వాళ్లు చేస్తున్నారు ఆయన సూటిగా మాట్లాడే వ్యక్తి ఒక మంచి mla బాబుగారు ఆలోచన చేయాలి అందరిని పిలిచి ఏమి జరిగిందొ విచారణ చేయాలి సస్పెండు టీడీపీకి చాలా డెమేజ్ అవుతుది కొలికపూడి సమాజములో మంచి చేయాలి అనే తపన గల వ్యక్తి జై శ్రీనివాస్
శ్రీనివాసరావు గారి మీద స్థానిక నాయకులు చేసే ఆరోపణలు కానీ, లేక మహిళలు చేసే ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించాలి... మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయనకు నోటి దురుసు తప్ప, ఎటువంటి అవినీతికి గాని పాల్పడడు, మంచి పాలన అందించాలనే తపన గల వ్యక్తి
ఎప్పటినుండో పార్టీలో వున్నవారు కొత్తగా వచ్చిన కొలికిపూడిని వ్యతిరేకించటం కోసం అనుచిత అభియోగాలు చేస్తున్నారేమో!
Correct
అంత ఫేక్ న్యూస్
వక వర్గం ఆడిస్తున్న డ్రామా
శ్రీను గారు నిప్పు లాంటి మనిషి
జై శ్రీనన్న
Kolikapudi very stright forward
గ్రేట్ ఆంధ్రప్రదేశ్
ఈ భారతదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నవారు మర్డర్లు చేసిన ,వందల కోట్లు దోచుకున్న ఎమ్మెల్యేగా తొలగించలేదు... కానీ విద్యావంతుడైన శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగిస్తే టిడిపి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది... అసలు వాస్తవాలు ఏమిటో తిరువూరు నియోజకవర్గంలో ప్రజల్ని ఎంక్వయిరీ చేసి నిర్ణయం తీసుకోవాలి
ఎక్కువగా sc, bc, st, mla ల మీదే ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి... ఆయా నియోజకవర్గాల అగ్రకుల నాయకులు, డబ్బు కలిగిన నాయకులు,పార్టీ నుంచి తప్పించి, ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు... అపవాదులు మోపి తరిమెయ్యాలని చూస్తున్నారు... పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దాకుంటారు. ఇప్పుడు అధికార కోసం దిగివ కుల నాయకులను హీనంగా అవమానిస్తున్నారు...
1000 % మిరు చెప్పింది రైట్
He is scholar and gentleman. Virginia, USA
తిరువూరు నియోజకవర్గంలో దొంగలను, దోపిడీ గాళ్లను తరుముతూ మంచి పరిపాలనతో మంచి నాయకత్వాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ అన్న పై ఫేక్ న్యూస్ లతో తప్పుడు ప్రచారాలతో... మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా... ప్రయోజనం లేదు... నిజాయితీగా పనిచేసే నాయకుడిని సముద్రంలో ఎగసిపడే అలలను ఎవ్వరు ఆపలేరు 🔥
Ssssssssssssssss👍
Sir! Is this Srinivasarao established CIVILS COACHING CENTRE in Hyderabad with his name?
Kolikapudi great leader
ఒక నిజాయితీని బట్ట కాల్చి పైన వేయడం చాలా ఈజీ మంచి వాడిని చెడ్డవాడిని క్షణంలో నింద వెయ్యొచ్చు కానీ సరిదిద్దుకోవడం చాలా కష్టం శ్రీనివాస్ రావు గారికి అంతటి మూర్ఖుడని ఎవరు నమ్మరు అగ్రవర్ణాలు దళితులపై నాటి నుండి చేసే అరాచకమే బాబు గారు చానిక్యుడు నిజమేధో తెలుసుకోగలడు పాపం ఎవ్వరు చేసిన పండక తప్పదు వేచి చూద్దాం
He is Hero...
కొలికపూడి స్వతహాగా నిజాయితీ పరుడు మరి ఇలా ఆరోపణలు రావటం ఆశ్చర్యంగా ఉంది ఏమైనా కుట్ర వుందేమొ ఆలోచించాలి
కోలేకపూడి మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను
ప్రజలకు నేరుగా సాయం చేస్తున్నాడు అందుకే కొంతమందికి నచ్చట్లేదు
Manchivaallu avariki nacharu.
Daring and dashing M L A.Kolikipudi
అగ్రకుల ఆధిపత్య పోరులో ఎమ్మెల్యే గారు మీద ఈ ఆరోపణలు ఎమ్మెల్యే గారు సెకండ్ క్యాడర్ యువత కు ప్రధాన్యత ఇస్తున్నారని అందులో BC, SC, ST లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటి వరకు సినియర్లు గా ఉండి అధికారం ఉన్నపుడు అడ్డగోలుగా సంపాదించి ఇప్పుడు కుదరక పోయ్సరికి అగ్రకుల నాయకులు అందరు ఒక్కటీ అయి ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తున్నారు వారికి కావలసింది వాళ్ళ చావిట్లో చాపవేస్తే తాగిపడుకునే వారు కావాలి సొంతనిర్ణయాలు తీసుకునే ప్రజాప్రతినిధులు అక్కరలేదు దళిత నియోజకవర్గంలో కూడా అగ్రవర్ణ పెత్తనమే కావాలి వారికి "ఇదంతా అగ్రకుల కుట్ర "ఈ వీళ్ళ ఆధిపత్య పోరు అన్ని పార్టీ లో ఉంది ఇంతకు మందు పదేళ్ల క్రితం ఎమ్మెల్యే గా పనిచేసిన వారు కూడ ఈ అగ్రకుల ఆధిపత్య పోరును ఎదుర్కోవడం జరిగింది
Correct 💯
మిరు చెప్పింది నిజమే అయి ఉండచ్చు
పేక ఆట ఆడేవాడ్ని రక్షించక పోవటమే MLA చేసిన తప్పు....పేక ఆట ఆడే వాడ్ని బయటకి రనివ్వను అన్నారు...తప్పేం లేదు GOOD CANDIDATE MLA
Good person
నలగట్ల స్వామి దాసు రాజకీయం
🙏🙏
టీడీపీ సెక్స్ కొలికిపూడి
ఇతను తెలివైన వ్యక్తి అనుకున్నామే🤔
😂
మహిళలను వేదిసై ఆదారాలు వుండాలి కదా ఎందుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారు
Mee intlo vaalani cheste nv ILaane adugutaava langaa hooka
Allegations ki kaneesa aadharalu KAAVALI.
టీడీపీ వాళ్లు మూకుమ్మడిగా కట్టకట్టుకుని బయటకు వచ్చి ఆరోపణలు చేస్తుంటే అలాంటి వాళ్ళను ఇంకా సమర్థించే మాటలా..చంద్రబాబు గారికి అన్ని తెలుసు ఓపిక పడుతున్నారు అంతే
@@sureshrajubhallam6036 అరే బాబు నీది ఏ నియోజకవర్గ మో నాకు తెలియదు కానీ అతను మా mla గారు అతను ఏ విధంగా వుంటారో మాకు తెలుసు నిందలు వేయటం కాదు రుజువులు చూపించమనండి కనీసం పోన్ కాల్ రికార్డ్ అయినా వుండాలి కదా నిజంగా ఆయన మహిళలను వేదిసై మేమే అతనని వద్దు అని హైకాండ్ దగ్గరకు వెళతాం.
Kolikapudi gaaru alaanti vyakti kaadu.
మేము నమ్మలేకపోతున్నాము
20 సంవత్సరాలు కార్యకర్తలను కుటుంబాలు నాశనం అయ్యే తట్టు చేశారు నాయకులు.... గెలిచిన తర్వాత వాళ్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నాయకులు చేసి ఎత్తుగడలు 🙏
చాలా బాధాకరమైన విషయం ఇలాగే చాలా మంది ఎమ్మెల్యేలు రాష్ట్రం మొత్తం మీద ఇలాగే జరుగుతున్నాయి కొత్త వాళ్ళ నుంచి ప్రార్థించాలి అనుకున్న ఇలాంటి జరగడం బాధాకరమైన విషయం ఆయన చేత ఇవన్నీ నిజమైతే ఏమాత్రం ప్రజల్ని ఇబ్బందులు గురిచేసిన కఠినంగా వ్యవహరించాలి తక్షణం చర్యలు కి ఆదేశాలు అవ్వాలని cbn గారు కోట మీ ఎమ్మెల్యే లందరూ కూడా నీతిమంతులు కాదు నిజాయితీపరులు కాదు అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు సంపాదిస్తూనే ఉన్నారు ఇలాగే బాబు గారికి తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తోంది కార్యకర్తను పట్టించుకోకపోతే నిజమైన కార్యకర్తలు చెప్పింది వినకపోతే పార్టీ పరిస్థితి మళ్ళీ ఏదో ఒకటి పాలే వచ్చే ఎలక్షన్లలో ఓడిపోవడం తథ్యం పంచాయతీ ఎలక్షన్ లో మాత్రం చాలా కఠినమైన ఫలితాలు చూడబోతున్నారు కూటమి ప్రభుత్వం ఇది cbn గారి దగ్గరికి వెళ్లే వరకు షేర్ చేయండి దయచేసి
ఈయన ఎవరోగాని ఉన్నతమైన కుటుంబంలో పుట్టినోళ్లం అంటున్నాడు ఉన్నతమైన అంటే అగ్రకులమా ???
అంతేగా
చంద్రబాబు గారు ఇలాంటి వారిని క్షమించరు
వీళ్ళు చెప్పేవన్నీ అవాస్తవాలు సదరు MLA గారు SC అభ్యర్థి కావడమే అందుకు శాపం...
కనీసం వాస్తవాలు ఏమిటో అన్నీ మీడియా వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రజల ముందు ఉంచాలి 🙏🙏🙏🙏🙏
Ssssssssssssssss👍
అతను sc కాబట్టి అబద్దాలు చెప్పు చున్నారు
మా mla పవన్ ఫుల్ హీరో ఫైర్ బ్రాండ్
ఇదివరకు ఈ కోలికపూడి, BJP leader విష్ణువర్ధనరెడ్డి ని కోట్టినప్పుడు వీళ్ళందరూ అతనిని hero గా పోగడారు. ఇప్పుడు ఈ పోగరుమోతు వాళ్ళ పార్టీ కార్యకర్తలమీద పడుతుంటే తెలుసు వస్తున్నది
అక్కడ పెత్తం దారి వ్యవస్థ ఉంది. నిజాయి తి పనికి రాదు అని తెలుస్తుంది
ఇది పార్టీలోని అతని opponents చేస్తున్న పని. అక్కడీ TDP నాయకులు లోపయకారిగా YCP కి మద్దతు ఇస్తున్నారు. TDP వాళ్ళే అతన్ని ఓడించే ప్రయత్నం చేశారు.
పవన్ కళ్యాణ్ సార్ కి చెప్పండి అతని అంతు తేలుస్తారు
MLA garu good person
Kolikapudi good person
100 రోజుల్లోనే కొలికపూడి అంతరంగం ఇదేమి మేధావి తనం ఎంఎల్ఏ గారు
Great leader good person mla kolikapudi
నవంబర్ 1... ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం 1956 నుంచి జరుపుకుంటూ వస్తున్నాం..తెలంగాణ వేరుపడిన తరువాత వారు జూన్ 2 న జరుపు
కుంటున్నాను... A P లో మార్పు ఏమి లేనందున, నవంబర్ 1 న జగన్ ప్రభుత్వం జరుపుతూ వచ్చింది...
కానీ, బాబు టైం లో జూన్ 2 న నవ నిర్మాణ దీక్ష పేరు తో కార్యక్రమాలు చే సే ది... జూన్ 2 AP కి విద్రౌక దినం అయినందున.. కొత్త ప్రభుత్వం
నవంబర్ 1 న మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించాలి .
Yes
-చిలకలూరిపేట C.I మిగతావాళ్ళను సస్పెండ్ చేయాలీ
ఈనాడు టీవీ డిబేట్లో ఎటువంటి ఎన్నో చూసి ఇజ్జత్ ఫోటో కొట్టుకున్న ఎమ్మెల్యేలను చూసిన వ్యక్తి అతను అలా చేస్తాడు అంటే నమ్మలేకపోతున్నాను ఏదో కుట్ర జరుగుతుందేమో అనిపిస్తుంది లేకపోతే ఎక్కడ ఎక్కడ
పుట్రాల లో డ్వాక్రా మహిళలను తిట్టిన పడే సస్పెండ్ చేయాలి
కమ్మవారి దెబ్బకు ఎస్సీ గా బలైపోతున్న మరో ఎమ్మెల్యే
తూ మీ బతుకు ఛీ
KSR 💐🌺💮🌼🏵️🌸🌻💯🙏
మీరంతా oc అని తెలుస్తుంది
He is correct person respect his education knowledge
Manchivaallu avariki nacharu.
Tiruvuru legendary.MLA prajala manishi maa ksr❤
గెలిపించారు గదా,, అనుభవించండి.
ఎక్కడ MLA ఇలా ప్రవర్తించిన ఓటు వేసిన వాళ్లు అతన్ని బహిష్కరించా లీ
తప్పుడు వార్తలు ఇవ్వని.... ఆదారాలు ముందు పెట్టి మాట్లాడాలి కానీ avi చేయరు
Good work in MLA sir
అతితెలివి ఎక్కువ అయితే ఇలాగే ఉంటుంది
ప్రజల వద్ద కి వెళ్లి పనులు చేస్తున్నాడు గా అందుకే ఈ ఎంఎల్ఏ వద్దు అంటున్నారు... పైనా బాబు రావాలి....ఇక్కడ ఇన్చార్జి ఉండాలి...ఫుల్ గా దోచుకోవాలి. అంతే గా... ఎంఎల్ఏ మాట్లాడే విధానం లో తప్పు ఉంది కానీ...అతను నిజాయితీ పరుడు... లైంగిక వేదింపులు హా అంటానికి సిగ్గు లేదా...పేకాట ఆడిన సర్పంచి సస్పెండ్ చేస్తే ఇంత రాద్దాంతం మా... కమ్మా vs ఎంఎల్ఏ జరుగుతున్న రథంత.
Orey asalu em jaringindi telusuko first
Kulaalu ikkada vaddu kaani, idantaa y. Cheapy paytm batch pane.
ఎంఎల్ఏ మనిషేగా కింద పడేసి తన్నటమే
నీ నియోజకవర్గం లో ఇప్పటి వరకు ఎంతమంది తప్పుడు ఎమ్మెల్యేలను పడేసి తన్నావ్?
నోటి దురుసు ఎక్కువ అనుకుoట
Mukkusuti tanam. Idi akramaaekulaku gittadu.
వాడికి బలుపు ఎక్కువ.
కొలికపూడి వరస్ట్ ఫెలో లాగా ఉన్నాడు
Bad elements should be immediately be suspended from party and good governance should be provided to people .
పేకాటక్లబ్బులు పెడితే తన్నర మరి
Request to tdp leaders dalit mlas ni work chesukonivandi..he is educated. Don't behave like ysrcp leaders..i am also fro puthalapattu sc reserved constituency.
Ksr ❤❤❤❤
Ma Tiruvuru lo kamma daminatation ledhu andhuke kamma valla edupu
Idi antha kutra, Kolikapudi garu nippu , Tiruvur Constituency lo aayana meeda pettanam cheyyalanukunna ( aayana aa area ki kotta kabatti, patha vallu chakram tippalanukoni vuntaru,,aayan mukku sooti manshi) varu pannina kutra , indulu cadre ni kooda guddiga nammakoodadu, aadimulam case lo yematindi, cadre ni kooda vicharana cheyyali , kolikapudi garu 100% tappucheyaru, idi TDP ki bad name techhe kutra
కొలికలపూడి గారు మీరు ఎదగాలనుకున్నారు.కానీ మీరు ఇలా ఎందుకు వెనుకకు ప్రయాణిస్తున్నారు
Hello, yeddu eenindi ante gata katteyyamani kadu, investigate, confirm and report, this is the duty of reporters and channels, 🎤 pattukunna prathi vallu reporters , paruvu. nastam caselu veste channels vallu irukkuntaru
Ntv , Sakshi , TV9 hmm Super
Proop eadhi
Antha kavali అని oka vargam dalit ani ఇంకో వర్గం dramas
VERY SAD. Kolikapudi control your emotions
చెప్పు దెబ్బలు పడితే కాని మారాడు.
Mundu neeku cheppudebbalu padite kaani aayana gurinchi vaagatam Aap avi.
Sc కాబటి
Suspension Is Not Remedy For.Fresh MLAs.Counseling Is
Sufficient.
నాయకా..నీ పద్ధతి వల్ల నీతోబాటు పార్టీ, జెండా మోసిన కార్యకర్తలు, నీకు ఓటు వేసిన ప్రజలు అందరూ రోడ్డెక్కారుకదా..! దీనికి కారణం.. అన్ని వేళ్లు నీవైపే చూపిస్తున్నాయి. గొప్ప విద్యావంతుడువైన నీవు మంచి వ్యక్తిత్వంతో అందరినీ దగ్గర చేర్చుకోవలసిన బాధ్యత మీపై ఉంది.🙏
మీడియా అంతా కమ్మ మీడియా ఎస్సీ లా మీద పడ్డారు కమ్మలు మీద పడండి
Adisaav. Kulaalendykuraa ikkada. Chetanaete aayananu avaru vinarsinchakundaa counter attacks cheyyi.
This Is Fake......
He Is A Good Leader ...,... ❤
Kolikakapudi manchi varu
Correct kadhemo
Big tv ఏందిరా ఇలాంటి thumbnail s పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు ఛీ
Only reserved candidates are targeted. No action on Narayana and many other tdp leaders.
పవర్స్ ఉపయోగించుకుంటే SC MLA మీద ఇలాంటివి మామూలే. OC MLA లపై ఇలాంటివి ఉండవు.
It is important to correct the MLA if he is going against the principles.
Kolakpudi good person dont blame he is SC but OC vaala pettanam kavalaa
చంద్రబాబు టీం పేరు నిలబేటావ్ రా సమర
లోకల్ mafiya
Seems like a plot against him
Ssssssssssssssss👍
Nammakam laydu
Lokesh focus chestadu
ఒక్కొక్కడి ముసుగు తొలిగిపోతుంది.. ఆసలు రూపం బయట పడుతుంది.
Aaparaa y. Cheapy paytm.
Kolikapudi garante andaruki gouravam,I think Ayana behaviour politics ki sink avatledanipistundi
Vaginitis party numdi suspend cheyandi
సస్పెండ్ కాకుండా సస్పెండ్ అని పెట్టావ్ ఎందుకు ఫేక్ న్యూస్ లు పెట్టకండి