ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్య”2″ యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య కృపకై వందనం 1.ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు 2.అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
నా హృదయం లో ఉన్న దుఃఖం అంత పోయి మీ పాట ద్వారా అరదన పొందాను 🙏🙏🙏థాంక్యూ నా లాంటి అనేకమంది కన్నీళ్లు మీ పాటల ద్వారా తుడవాలని ప్రార్ధిస్తున్న సిస్టర్ 🙏
ఎడారిలో సెలయేరై
పారేను నీ ప్రేమ
ఎండిన భూమిలో
మొకై మొలిచెను
యేసు నీ ప్రేమ
నీ ప్రేమ ధారలు నన్ను
తాకిన వేళ
నా స్థితి మారేను యేసయ్య
నీ ప్రేమతో నన్ను నింపిన వేళ
నూతనమాయెను బ్రతుకయ్య”2″
యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం
యేసయ్య కృపకై వందనం
1.ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు
ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు
ఏమిచేయాలో నేనున్న స్థితిలో
మార్గము ఎరుగక నెన్నున వేళలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
2.అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు
కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే
నను బలపరిచావు
ఏమిచేయాలో నేనున్న స్థితిలో
మార్గము ఎరుగక నెన్నున వేళలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
Praise the lord paul anna 💞maa sister garu 💞🙏🙌🔥😇😇😇😇😇🔥🛐🛐🙏🙏💐💐😊😊👏👏👏👏👏
Sthrotram sthrotram sthrotram thandri yesaiah prabhuva Nayana babu swamy ❤
Amen , Good Singing Song
Amen✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏👏👏👏
Amen praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Amen Nehami Amen 🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏
Ayya garu and amma garu praise the lord 🙏🙏🙏
Akka you're my inspiration forever...keep it up..❤🎉from India
Super singing god bless you akka ❤️
Praise the Lord sister 🙏🙏🙏
My family prayer ammen jesuss naa son sunny and dotgher reshem my family prayer ammen jesuss ammen