Home Minister Anitha Mass Reaction Over Pawan Kalyan Action Over Mucchumarri Kid Incident | Stv

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Watch here Home Minister Anitha Mass Reaction Over Pawan Kalyan Action Over Mucchumarri Kid Incident
    #PawanKalyan #AnithaVangalapudi #TDP #JanasenaParty
    Welcome to Sahithi Tv
    Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
    Do Follow Our Offical Social Media Handle For Continued Updates
    / sahithitv7
    Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
    • Chandra Babu Strong Co...
    Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
    • Rayapati Aruna Serious...
    ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
    • ఏడిపించేసాడు🙏 Pawan K...
    Click Here to Subscribe
    / @sahithitv2

Комментарии • 715

  • @biggerthan4524
    @biggerthan4524 3 месяца назад +286

    నా ❤️డాలో థంబ్నైల్స్.... తూ మీ యూట్యూబ్ ఛానల్స్ బతుకు..... పందులు నయం మీ కన్నా

    • @madhusudhanpuli5957
      @madhusudhanpuli5957 3 месяца назад +12

      నెక్స్ట్ టైం రాంగ్ థంబ్నైల్స్ పెడితే రిపోర్ట్ కొట్టండి, అప్పుడు బుద్ది వస్తుంది యు ట్యూబ్ చానెల్స్ కి.

    • @SarathRoyal777
      @SarathRoyal777 2 месяца назад +2

      Yes...exactly

    • @OhooChannel9
      @OhooChannel9 2 месяца назад

      Perfect reply bro 👍

    • @pradeepyadhav828
      @pradeepyadhav828 2 месяца назад

      Yes bro what is this

    • @azmathullmd6206
      @azmathullmd6206 2 месяца назад

      🤣

  • @venkateswararaoyandam8854
    @venkateswararaoyandam8854 3 месяца назад +206

    ఇలాంటి వాటికి మంచి శిక్ష ఏమిటంటే అత్యాచారం చేసినవాడిని నడి రోడ్డు మీద అందరు చూస్తుండగా వాడి పురుషాంగాన్ని కత్తిరించడమే. ఇలా చేసి చూడండి. మంచి రిజల్ట్ వస్తుంది.

    • @Venkataannapurnadandu
      @Venkataannapurnadandu 3 месяца назад +2

      Avunu please vallani -- cut cheyali

    • @ygowthamigopal3039
      @ygowthamigopal3039 3 месяца назад

      ​@@AYYANNAGARIKARUNAwell said. ।।vide3 pellillu cheskunnadu imkem న్యాయం chestadu

    • @Fairplay-y1k
      @Fairplay-y1k 3 месяца назад

      @@AYYANNAGARIKARUNA needi cut chesi mutton shop lo veladadeestaru. Ethulu dengaku. Aatulu kuda migalav. Content tagattu comment cheyyali.

    • @kvarshithakvarshitha1276
      @kvarshithakvarshitha1276 2 месяца назад

      ​@@Venkataannapurnadandu😊😊

    • @ramkrushnah6738
      @ramkrushnah6738 2 месяца назад +4

      కోపం లో అలా అనిపిస్తాది సోదరా.. శిక్ష అలా ఉండకూడదు.
      వాడి తల్లితండ్రులు, అక్క బావ, అన్న వదిన వాడి రిలేషన్ ఆస్తి అంతా ఆ అమ్మాయి కి ఇచ్చేసి, వాడిని ఖైదీ చేసినత్తయితే, ఇంట్లో వాళ్ళే చెప్పుతారు. జాగ్రత్తగా ఉండమని.

  • @appalanaiduboddepalli2131
    @appalanaiduboddepalli2131 2 месяца назад +12

    లాంగ్ ఆడ్డర్ ఎంతకఠినంగా ఉండాలంటే యు పి కంటే కఠినంగాఉండాలి మేడమ్
    ఆడపిల్లల జోలికి వెళితే భయం కనబడాలి
    🙏🙏🙏🙏🙏

  • @bangarubabum6811
    @bangarubabum6811 2 месяца назад +9

    పిల్లలే కదా అని వదిలేస్తే, వేరే పిల్లలు ఎవ్వరూ ఇలా చెయ్యటానికి భయపడరు సరికదా అత్యాచారాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
    దీనిగురించి సీరియస్ గా ఆలోచించండి

  • @rameshthallapaka9784
    @rameshthallapaka9784 3 месяца назад +195

    ఎన్కౌంటర్ అనే కొత్త చట్టం కావాలి అప్పుడు చేస్తారు

    • @sandeshkumar433
      @sandeshkumar433 3 месяца назад +11

      Encounter correct kadhu ...law lo changes cheyali eyvru ieythi alantivi cheystharo ...vallaki no bail asalu lawyer ni higher ni cheysukoni chance vallaki leykunda cheyali ... apudu matram ey

    • @hemanth-qb8qk
      @hemanth-qb8qk 3 месяца назад +1

      Avunu bro manam govlo unte andharu kurchoni mataldaliadhe vere evaraina unte em chestunnav jagan Panchal udabiki kurchobedata lanti kaki arupulu baga aravavachu anthena

    • @ss50505
      @ss50505 3 месяца назад

      Know the meaning of encounter first of all.

    • @rameshthallapaka9784
      @rameshthallapaka9784 3 месяца назад

      @@ss50505 I'm not a kid at first I think I know about this stuff well

  • @rajasekharam8731
    @rajasekharam8731 2 месяца назад +41

    మద్యం ధరలు తగ్గించండి ప్రజలందరూ మత్తులో ఉంటారు మీరు ప్రభుత్వాన్ని చక్కగా పాలించుకోవచ్చు మిమ్మల్ని అడగడానికి ప్రజలు ఎవరో ఉండరు ధరలు తగ్గిస్తూ నాణ్యమైన మద్యం ఇస్తాం మీరు పనీ పాటు లేకుండా తాగేసి ఇష్టం వచ్చినట్టు తిరగండి మహిళలు మహిళలు చిన్నపిల్లలు ముసలివారం తేడా లేకుండా వెంటపడండి అని చెప్పారు కదా మేడం ఎలక్షన్లో

    • @praveenkumar-zk8mn
      @praveenkumar-zk8mn 2 месяца назад

      Super ga chepparu anna

    • @krishnamedasani8021
      @krishnamedasani8021 2 месяца назад

      Baccha. Adikaram vachi anni rojulu aindi

    • @venkateshnaikbhukke7998
      @venkateshnaikbhukke7998 2 месяца назад

      నీకు కావాలి అంటే జగన్ బ్రాండ్లు వున్నాయి... కావాలి నా నాయన.

    • @venkateshnaikbhukke7998
      @venkateshnaikbhukke7998 2 месяца назад

      అరేయ్... నీలాంటి కామాంధులని ఎవరు కాపలా వుంటారు చెప్పు... గాలి మాటలు మాని... వీడియో skip చేసుకో లేదా మెట్టుదెబ్బలు వస్తాయి... జాగ్రత్త.

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 3 месяца назад +29

    అమ్మా ఒక్కడికి భయంకరమైన శిక్ష పడాలి.

  • @Raviteja_S
    @Raviteja_S 3 месяца назад +64

    ఫస్ట్ పట్టుకున్న పిల్లల ని మైనర్ అనడం మానుకోవాలి
    మైనర్స్ అయితే వాళ్లు చేసింది తప్పు కాదా ?
    10 రోజులు నుంచి మీరు అంటున్న మైనర్ పిల్లలే పోలీసులు ని తుప్పలు పట్టిస్తున్నారు , నార్మల్ గ సిగ్నల్స్ దగ్గర పేపర్స్ లేవు అని ఇద్దరు పోలీసులు ఆప్తేనే 30 ఇయర్స్ వాడు భయపడతాడు తర్వాత బ్రతిమిలాడుకుంటాడు , అలాంటిది మీరు అంటున్న మైనర్ పిల్లలు అంత మంది పోలీసులు ని తిప్పిస్తున్నారు అంటే అర్ధం కాలేదా , ఇది కత్చితంగా

    • @venkatraovandlebu8898
      @venkatraovandlebu8898 2 месяца назад +2

      చీ చీ పోలీసు లు ఏమి సేత ఉన్నారో.......

  • @JayaPrakash-tb4pc
    @JayaPrakash-tb4pc 3 месяца назад +51

    మరి మంచి మధ్యం. ఇస్తామన్నారు. తక్కువ రేట్ కి ఇస్తాను అన్నారు. మరి ఆలా చేస్తే ఇంకా మధ్యలో ములిగిపోతున్నారు. మొత్తము మద్యం లేకపోతేనే బాగుంటుంది

    • @bad-boy-Bujji
      @bad-boy-Bujji 3 месяца назад

      గత 5ఏళ్ళల్లో మధ్యం నిషేధించారా రెట్లు పెంచితే ప్రజలు తాగటం అపార పనికొచ్చవి మాట్లాడండి సర్

    • @bujjibabupenumutchi7939
      @bujjibabupenumutchi7939 2 месяца назад

      More more liquor with low cost

    • @bujjibabupenumutchi7939
      @bujjibabupenumutchi7939 2 месяца назад

      What to do ?

  • @VijayKumar-bv8jq
    @VijayKumar-bv8jq 3 месяца назад +30

    ఇల్లాంటి వాళ్ళకి లైఫ్ లాంగ్ శిక్షవెయ్యాలి

  • @RameshKonda-ut2yd
    @RameshKonda-ut2yd 3 месяца назад +49

    ప్రజల బుద్ధి మరాలి.. ప్రజలు మరాలి.ఈరోజు బేటీ రేపటి అమ్మ.సమాజం అర్థం CHESUKOVALI. Please.

  • @vijayer
    @vijayer 2 месяца назад +7

    మన (అన్ని పార్టీలు ) క్వాలిటీ మద్యం సప్లై చేస్తాము అని ప్రజలకు ప్రామిస్ చేసి votes వేయిన్చుకున్నారు ... మత్తులో జరిగే అరాచకాలు

  • @sakeanitha4949
    @sakeanitha4949 3 месяца назад +97

    సార్ అలాంటి వాళ్ళ ని ఎన్కౌంటర్ చేయాలి.

    • @kiranmayeboppana9684
      @kiranmayeboppana9684 3 месяца назад

      Encounter ante anavasaram ga vaallaki kopam unna valla meeda abhiyogam mopi Encounter chesthaaru. Daaniki badulu FastTrack courts petti ventane kattina siksha padela cheyyali

  • @ramaiahsetty2147
    @ramaiahsetty2147 2 месяца назад +7

    మైనర్ లేదు మేజర్లేదు , ఇలాంటిపని చేసినవాడని యెవడినైనా శిక్షించాలి .

  • @BGK-r2w
    @BGK-r2w 2 месяца назад +6

    Pavan sir is great, his words should be honoured.

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 2 месяца назад +96

    పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ పక్కనపెట్టి 33 వేల మంది అమ్మాయిలను తీసుకురా

    • @KalangiPavan
      @KalangiPavan 2 месяца назад +6

      anni avuthayi andarni theppistharu pakkana pettadam ycp Pani anni chestharu chusthu undatame miru athiga matlade 11 seats thechukunnaru

    • @praveenkumar-zk8mn
      @praveenkumar-zk8mn 2 месяца назад

      Bochu kuda pikaledu pk gadu......

    • @johnbabubusi5799
      @johnbabubusi5799 2 месяца назад +2

      Annnya 33 k girls kadhu unta epppudu malli 3 k ne unta annnya

    • @saibabu4919
      @saibabu4919 2 месяца назад +1

      Andaru antaru kada Dhoni Valle 2019 lo world cup poindi ani ... Ippudu dhoni ledu kada, appudu poina world cup ippudu teesku raagalara.. genuinely asking.. no controversy

    • @dulamalivelumangatayaru4547
      @dulamalivelumangatayaru4547 2 месяца назад

      Very good answer 🙏🌹

  • @DheenaSMVlogs225
    @DheenaSMVlogs225 2 месяца назад +6

    అబ్బాయిలను కన్నా తల్లి తండ్రి కన్నేసి రోడ్డుమీద వదిలేయడం కాదు ఎలా బ్రతకాలి సమాజంలో ఉన్న స్త్రీలాను ఎలా గౌరా వించాలో నేర్పాలి పిల్లలను కానీ బుద్దులు నేర్పని తల్లి తండ్రి కి వాళ్లతో పాటు శిక్ష పడాలి 🙏

    • @krishnareddy4172
      @krishnareddy4172 2 месяца назад

      పవన్ గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయనమాటలశైలిలోచాలామార్పువచ్చింది ఆవేశం తగ్గింది బాగాపరిణతిచెందినవారిలాగామాట్లాడుతున్నాడు మిగతామంత్రులుఅధికారులుసమాజాన్నిరెచ్చకొట్టేఉపన్యాసాలుచేయకుండాసమస్యలనుపరిష్కరించాలనికోరుచున్నాము

  • @subbaraomanepalli5689
    @subbaraomanepalli5689 3 месяца назад +40

    ఈ ఐదు సంవత్సరాలు గంజాయి డ్రగ్స్ వీపరీతంగా పెరిగింది తొందరగా అరికట్టండి

    • @Naveen1994-r4o
      @Naveen1994-r4o 3 месяца назад +2

      Akkada concept mandhu mari mandhu cost thagginchi padu chesi ilanti vatiki Karanam avvindhi e government ne kadha

    • @kiranmayeboppana9684
      @kiranmayeboppana9684 3 месяца назад +1

      Ade panilo undi Government

  • @SNJV609
    @SNJV609 2 месяца назад +8

    ఫ్రీ బస్సు అమ్మకి వందనం 18 నిండిన ఆడపడుచు కి 1500 నిరుద్యోగ భృతి ఇవి అమలు కాలేదు గాని నాణ్యమైన మద్యం మాత్రం రేట్లు తగ్గి ఏరులై పారుతుంది... 90 వేస్తే వాడికి 90లో లెగిస్తే (చుక్కేసి పక్కేసి పాట పాడుతూ) మైనర్-మేజర్, పొడుచు-ముసలి, కుక్క -బర్రె -కోడి దేన్ని వదలరు ఇక విషయానికొస్తే హోమ్ మినిస్టర్ :-మద్యం తప్పులేదు గంజాయి-సారాయి వల్ల అని చెబుతుంది డిప్యూటీ సీఎం:- చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది సీఎం:-మద్యం మరకలు అంటిన శ్వేత వస్త్రాలు వాషింగ్ మిషన్లో ఉతికి ఆరేస్తారు.

  • @venkatadari5985
    @venkatadari5985 3 месяца назад +64

    పవనన్న,, అనితా గారు మీ ఇద్దరూ కలిసి సమాజాన్ని మార్చండి,,ఇలాంటి ఏదవలని ఎన్కౌంటర్ లేదా,,మొదటికే కోసేయండి,,జై పవన్,జై అనితా గారు,,జై కూటమి

    • @lakshmimule1319
      @lakshmimule1319 2 месяца назад

      Tu ida chesedi marchedi diniki anta seen ledu pavanu aeena chestademo kani hm
      Ayesariki midici pati tappa varaga pettedi edi ledu

    • @ChinaababuGudupu
      @ChinaababuGudupu 2 месяца назад +2

      Joke bro

    • @bhagavanreddythokala7569
      @bhagavanreddythokala7569 2 месяца назад +1

      Villu marustharu papam intha jarigina no reaction

    • @s.ratnakumari242
      @s.ratnakumari242 2 месяца назад

      👍👍

  • @ratnalachittibabu223
    @ratnalachittibabu223 2 месяца назад +2

    మన ముఖ్యమంత్రి వర్యులు
    ఏం చెప్పాలనుకున్నారో,ఏం చెప్పారో, దేని కోసం ప్రారంభించారో? ఏమి చెప్పి ముగించారో నాకైతే ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు.
    ఆయన గతంలో చెప్పిన ఒక మాటైతే గుర్తుంది." రేప్ చేసినవాడికి రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు" అని.
    గతంలో ఆయన అధికారం లో లేనప్పుడే అలా చెప్పారు అంటే, యిప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి గా
    ఆ మాటకే కట్టుబడి వున్నారేమో!
    యిక హోం మినిస్టర్ గారు చాలా చాలానే చెప్పారు గానీ
    గతంలో ఎక్కడా ఎన్నడూ జరగని విధంగా నా హయాం లో ఒక 5 నెలల పాప అత్యాచారానికి గురయ్యింది కనుక.
    నా అసమర్థతేకారనమని నేనే నైతిక బాధ్యత వహించి
    నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని ఎందుకు చెప్పలేదో అర్ధం కావడం లేదు.

  • @atptechsi9783
    @atptechsi9783 2 месяца назад +3

    పిల్లలకు రామాయణం, మహాభారతం పట్ల అవగాహన కల్పించండి

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 2 месяца назад +1

      ఇప్పుడు నేర్చుకొని చేస్తున్నది అదేగా 😮🤭

    • @jamesdolla4145
      @jamesdolla4145 2 месяца назад

      ​@@peetalasubbarao9519exactly

  • @shaikguljar5006
    @shaikguljar5006 2 месяца назад +6

    అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఇంకొకసారి ఆడపిల్లల మీదకి పోరు

  • @anakapalliananthrao7487
    @anakapalliananthrao7487 2 месяца назад +3

    ప్రజలకి తప్పు చేయాలన్న కనీసం ఆలోచన రావాలన్న భయపడాలి అలాంటి సిస్టం ( system ) తీసుకురావాలి
    ప్రతి ఒక్కరికి జవాబుదారీ తనం ఉండాలి

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr 3 месяца назад +5

    పవన్ కళ్యాణ్ గారు మేమందరం మిమ్మల్ని గెలిపించాం మీరు అనిత మాటలు విని ఇంకో లో మాటలు విని మీ సొంతంగా ఆలోచించుకోండి మీరు కాబోయే సీఎం కూడా మిమ్మల్ని కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి

  • @narasimhamurthy1957
    @narasimhamurthy1957 3 месяца назад +3

    ఇలాంటి విషయాలు మీడియా మరియు ప్రభుత్వం ప్రచారం తక్కువ చేస్తే మంచిది అని నా అభిప్రాయం

  • @durgadamaneesh5192
    @durgadamaneesh5192 2 месяца назад +1

    ఇలాంటి సీరియస్ గా తీసుకోండి

  • @giribabu103
    @giribabu103 2 месяца назад +1

    Sir you said right education system should change in AP

  • @thummahanna337
    @thummahanna337 2 месяца назад

    Power star pawan sir ki nenu big fan aypoyanu🎉

  • @gantadanani8989
    @gantadanani8989 2 месяца назад +1

    Exlent.message..Super. mm

  • @palvaiswaroopa5634
    @palvaiswaroopa5634 3 месяца назад +2

    గంజాయి విషయంలో strict రూల్స్ తీసుకురండి...

  • @manjupavan3403
    @manjupavan3403 3 месяца назад +14

    Missing girl's dorikara sir

    • @mrsmrs1376
      @mrsmrs1376 3 месяца назад +1

      Dorikaru

    • @Harikrishhan
      @Harikrishhan 3 месяца назад

      ​@@mrsmrs1376 news loo raledhu ante mari personal gaa neku pampara 😂

    • @Harikrishhan
      @Harikrishhan 3 месяца назад

      ​@@mrsmrs1376videos clips and documents

    • @mrsmrs1376
      @mrsmrs1376 3 месяца назад

      @@Harikrishhan haa chepparu

    • @Harikrishhan
      @Harikrishhan 3 месяца назад

      @@mrsmrs1376 maku pampu anna mari

  • @dasakantareddydasakantareddy
    @dasakantareddydasakantareddy 2 месяца назад

    chala Baga chepparu anna.....

  • @pricilla.p3079
    @pricilla.p3079 2 месяца назад

    1st time I liked what Pawan Kalyan said. Makes sense.

  • @vijaykumar-kl7cx
    @vijaykumar-kl7cx 2 месяца назад

    Awsome
    Action have taken super

  • @nagesreddy7482
    @nagesreddy7482 3 месяца назад +5

    Anty super meru sodhe ape panecheyande me pelaaku jaruguthe thelusthadhe badha sodhe chepeedhatlo fastu unataru 🎉

  • @ramaappalanaidu5281
    @ramaappalanaidu5281 2 месяца назад +1

    30,000 వెల మంది అమ్మాయిలు ఎక్కడున్నారు సార్ చెప్పండి

  • @user-xt5fg4kx6s
    @user-xt5fg4kx6s 2 месяца назад

    No question of bear
    You are exactly 100% Right Deta Brother Pavan Kalyan Ji

  • @Nagipallimurali
    @Nagipallimurali 2 месяца назад +2

    Cinema🎦🎦 💯

  • @cnusmarty
    @cnusmarty 2 месяца назад

    Pavan anna and Anita amma rocks

  • @marine747srg
    @marine747srg 2 месяца назад

    Very responcible message by Dy cm Kalyan garu to the all citizens ,yes every intellectuals , even retd , judges and police officials should conduct a work shop committedly .

  • @yaminireddy1553
    @yaminireddy1553 2 месяца назад

    Super sir , tv nundi phone nundi ( social media nundi dhuram ga vunchalekapothunnam pillaluni) hide chesi yentha kanna pillalani apagalam , if parents ga manam konthavaraku mathrame kanipettukoni vunda galam , but valla alochanalanu apalem kadha manchini chupinchamdi ,manchini pracharam cheyandi 😊🙏

  • @prahaladanature
    @prahaladanature 3 месяца назад +2

    Sir సూటిగా చెప్పండి సుత్తి లేకుండా

  • @issakuk8780
    @issakuk8780 2 месяца назад

    అక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే చెప్పారు మరి ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు

  • @gopikrishnapanuganti9444
    @gopikrishnapanuganti9444 3 месяца назад +1

    You are great sir.

  • @chsnreddy4562
    @chsnreddy4562 2 месяца назад

    Super sir pawan sir .vallaki knoledge ledu. Meeru home minister ga vunte bagunnu sir

  • @ReviewRatingSolutions
    @ReviewRatingSolutions 2 месяца назад

    మార్పు కాదు నీకు బుద్ధి లేదు ఏం చేయాలో తెలియదు... నీకు రాజకీయాలు అవసరమా ఆక్టింగ్ చేస్తావ్ నువ్వు నిజాం గా ప్రజల ఓటు లతో గెలవాలి బ్రో

  • @castereligionlessindia4751
    @castereligionlessindia4751 2 месяца назад

    సెటిల్డ్ పెర్ఫార్మన్స్ 👌👌👌👌👌

  • @satyasrimarisetty1033
    @satyasrimarisetty1033 2 месяца назад

    Nijam andi pilalni strong ga penchali

  • @sdumarfarooq6805
    @sdumarfarooq6805 2 месяца назад

    పవన్ కళ్యాణ్ నీ స్పీచ్ విని అందరు హత్య చేస్తున్నరు

  • @MandangiMahalakshmi
    @MandangiMahalakshmi 3 месяца назад +39

    మద్యం తక్కువదారకు దొరికితే ఎలాంటివ్ దోపిడీలు పెరుగుతుంది

    • @kalyanigangavarapu3381
      @kalyanigangavarapu3381 3 месяца назад +2

      Daniki deeniki sambandam enti

    • @hemanth-qb8qk
      @hemanth-qb8qk 3 месяца назад

      ​@@kalyanigangavarapu3381kompathisi dty cm.akaranam.antava

    • @indian2385
      @indian2385 3 месяца назад +1

      ఉదాహరణ గత 5 years లో.. ఎప్పుడు ఇన్ని దారుణాలు ఒక నెలలో జరగలేదు.. Think చేయండి

    • @kalyanigangavarapu3381
      @kalyanigangavarapu3381 3 месяца назад +2

      @@indian2385 enti jaragaledu bro meeku teliyakapotye jaragaledu ani evariki rise chese dare leka boledu jarigayi question chestey case lu question chestey kodtaaru evaru rise chesaru asslau even adige right kuda lekunda chesaru antha antunnaru kada Nellore oka ammayi jarigindi adi chesindi kuda ycp kurrale even news lo kuda rakunda chesaru police investigation asslau edi ledu enduku ledu enduku evarg appudu adagaledu endukantey bhayam

    • @bad-boy-Bujji
      @bad-boy-Bujji 3 месяца назад +1

      గత ప్రభుత్వంలో ఎక్కువ ధర పెంచి కల్తీ మద్యం అమ్మి ప్రాణాలు పోయినప్పుడు మీరేం మాట్లాడలేదు ఏంటి మేడమ్

  • @kirankumar9388
    @kirankumar9388 3 месяца назад +2

    Great 👍

  • @HanumaiahKudumula-m8l
    @HanumaiahKudumula-m8l 2 месяца назад

    Ayya inko 5 years inthe cheptha vundandi mi pravachanalaki manchi demand vundhi

  • @KarthikM-xb9cm
    @KarthikM-xb9cm 2 месяца назад

    స్వామి ఎవ్వరు ఏమి అనలేదు కానీ ఇప్పుడు మీరు డూప్యూటీ సీఎం గారు కనుక్కొని అందరికి నోర్లు ముయంచండి ప్లీజ్

  • @venkatanarayanatalluri9156
    @venkatanarayanatalluri9156 2 месяца назад

    అలా వుంది మరి మన ప్రభుత్వం

  • @vijayaqua777telugu3
    @vijayaqua777telugu3 3 месяца назад +2

    You are 100 percent correct madam. Ade aakari roju avvali vadiki.

  • @hkstudycentre8304
    @hkstudycentre8304 2 месяца назад

    Pavan sir you are great sir

  • @anjimalike9342
    @anjimalike9342 2 месяца назад

    మద్యం రేట్లు ఇంకా ప్రభుత్వం తగ్గిస్తే ఒక నెల పిల్లల పైన కూడా అత్యాచారాలు చేస్తారు ఇంకా తగ్గియండి మన ప్రభుత్వం చెప్పింది కదా

  • @kurapativenkataramireddy4120
    @kurapativenkataramireddy4120 3 месяца назад +1

    తల్లి తండ్రులు పిల్లలగురించి దృష్టిపెట్టాలి.ముఖ్యంగా పిల్ల ల కదలికలను గమనించాలి

  • @AshokKumar-hm9js
    @AshokKumar-hm9js 2 месяца назад

    WOW WHITE COLOUR CHANGE AND YELLOW TO WHITE AND RED TO WHITE WOW .....

  • @satyanarayanabhamidi8201
    @satyanarayanabhamidi8201 2 месяца назад

    సూపర్ గవర్నమెంట్ రా బాబు

  • @rajeshgoud6143
    @rajeshgoud6143 2 месяца назад +1

    Reported successfully for wrong thumbnail

  • @SeerapuTirupathi
    @SeerapuTirupathi 2 месяца назад

    Pspk garu Mee mata teeru chalabagundi padavi vyamohama

  • @pangiramanna4851
    @pangiramanna4851 2 месяца назад

    జీవిత ఖైదు శిక్ష వెయ్యండి మేడమ్
    ఆప్పుడే రాబోయే కాలంలో ఇలాంటి
    తప్పులు చెయ్యడానికి ఎవ్వరైనా భయపడతారు.

  • @janakirambagathi6630
    @janakirambagathi6630 2 месяца назад +1

    ఇంతకీ ముందు మీ ఇద్దరు మాట్లాడిన మాటలు కి ఇప్పుడు ఆడుతున్న మాటలకి ఎంత తేడా ఉన్నా దో మీకు తెలుసా మీ లాంటి వారి వలన ఇలాంటివి జరుగుతున్నాయి మీ స్వార్ధం కోసము ఎవరూ ఆయన బలి చేస్తారు మీది ఒక బ్రతుకు

  • @diyaandjessi7431
    @diyaandjessi7431 2 месяца назад

    Ni భాష బలే మర్యాదగా వుంటుంది కదా వూరుకోండి సార్ మీరు.మీ గొప్పలు అయ్యో సార్.మూడు వేల మంది కాదు ముప్పై వేలమంది వాళ్ళు మనవాళ్ళే తీసుకొని రావటానికి కృషి చేయాలని కోరుతున్నం

  • @jayasrivangara7603
    @jayasrivangara7603 2 месяца назад +1

    ప్రతివాడు ముచ్చుమరి గురించి మాట్లాడే వారే

  • @MrCvijaykumar
    @MrCvijaykumar 2 месяца назад +1

    Bhaiah neethi baga cheptaru meru, all film dialogues chepi chepi alavatainadhi...

  • @ramunayini1519
    @ramunayini1519 2 месяца назад

    Powen Anna aada pilla ante antha lokuva bhaya mesthondhi ఆడపిల్లను కనలంటే, మా కోసం మీరు ఏదో ఒకటి చెయ్యండి అన్న plz

  • @KarumanchiprabhakararaoPrabhak
    @KarumanchiprabhakararaoPrabhak 2 месяца назад

    అప్పుడు మందురేటు ఎక్కువ కాబట్టి ఆఫ్ తాగా ఇప్పుడు రేటు తక్కువ కాబట్టి పుల్ తాగుతార

  • @rajasekharam8731
    @rajasekharam8731 2 месяца назад

    Sir మీరు ఎలక్షన్ ప్రచారంలో మీరు రోడ్డు మీదతంతా అని మీరు మాట్లాడారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు

  • @lankasuguna2080
    @lankasuguna2080 3 месяца назад +1

    Sir please ladies security cheyale meri sir Pawan sir cheyle sir

  • @m.ravikumar5341
    @m.ravikumar5341 3 месяца назад +1

    Okka suggestion Andhra Pradesh lo elanti cases avaethi vunnayo avanni first clear chesi vaallaki kottaga adanna chattam teesukochi khatinamaina siksha padettu cheyyali, endulo politician involvement assalu vundakudadu. Modi ji aap es type ka cases keliye kuch alag type sochengetho acha hoga, esko karke dikhaye Bharat pura aapko salaam karega.

  • @mmcreations6585
    @mmcreations6585 3 месяца назад

    Education లో moral education పై ఒక subject ఉండేటట్లు చూడండి Sir

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 2 месяца назад

    అలాగే 32వేల మంది ఆడ బిడ్డలను ఆంధ్ర కి రప్పించండి సార్

  • @issakuk8780
    @issakuk8780 2 месяца назад

    గంజాయి మాఫియా వైసీపీ అన్నారు కదా వాళ్ల హయంలో ఎందుకు జరగలేదు మీ హయాంలో ఎందుకు జరుగుతుంది

  • @rajashekarreddypulasani9605
    @rajashekarreddypulasani9605 3 месяца назад

    రిపోర్ట్ కొట్టండి అప్పుడు ఇటువంటి thumb nails పెట్టడు bro..

  • @RameshRamesh-b3z5x
    @RameshRamesh-b3z5x 2 месяца назад

    అనిత చెప్పు మీ చంద్రబాబు కి చెప్పు మన మందు చాలా నాణ్యమైన మందు సారు మనం ఇంకా రేట్లు తగ్గిస్తే ఇంకా తాగి ఇంకా హత్య సారాలు చేస్తారు కడుపులో ఉన్న పిల్లలను కూడా చేస్తారో రేట్లు తగ్గించండి సార్ అని చెప్పు

  • @vasu_life_journe
    @vasu_life_journe 3 месяца назад

    ఆ పాప వాళ్ళ parent's...కోరుతున్నది ఆ 3 members వాళ్ళకి శిక్ష వేయాలని కోరుకొవట్లధు ....ఆ పాప body కావాలి అంటున్నారు....మీరు యేమో 10 లక్షలు. Estham అంటున్నారు yendhi medam ...body వాళ్ళకి ki esthey చివరి చూపు ఐన చూస్తారు medam plz వెతకండీ 🙏🙏

  • @VenuMylipilli
    @VenuMylipilli 2 месяца назад

    పవన్ sir ,, చిన్న రిక్వెస్ట్ ప్రతి స్కూల్ లో ప్రతి ఆడ పిల్లలు కు కర్ర సాము నేరిపించే క్లాస్ పెట్టండి ,, plz ప్రొటెక్ట్ తన స్లెఫ్ మాక్సిం తను చూసుకొనేల నేరిపించాలి

  • @KiranN-o9h
    @KiranN-o9h 2 месяца назад

    Manchi brands &low cost lo ivandi bagupadutharu

  • @atoznarayana6691
    @atoznarayana6691 2 месяца назад

    మనం ఎదగాలని కోరుకోవడం మంచిది కానీ దానికి తోడు ప్రజల ప్రయత్నం తల్లి తండ్రుల సహకారం ఉండాలి
    పిల్లలకు టాబ్స్ ఇచ్చేముందు ఎడ్యుకేషన్ కు సంభందించిన ఆప్స్ లోడ్ చేసి నెట్ కనెక్షన్ లేకుండా చేయండి పాత ప్రభుత్వం లో టాబ్స్ ఇచ్చారు వాటిలో యూట్యూబ్ క్రోమ్ ఎటువంటి ఆప్స్ ఎందుకు load చేయాలి ela కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

    • @venkateswararaoillipilla3795
      @venkateswararaoillipilla3795 2 месяца назад

      Pitchi naa Kodaka table
      Etchi do chaduv koni bagu
      Padamani vedava comments apandira nuvvu
      Mathram table nee Pillai
      Evvapaddu

  • @KorraKothanna
    @KorraKothanna 2 месяца назад

    మందులు రేట్లు బాగా తగ్గించండి అపుడు తాగకుంట ఉంటర్ మందు రేట్లు తాతగించిది మీ పార్టీ

  • @nagabhushanareddybhuthanur7119
    @nagabhushanareddybhuthanur7119 2 месяца назад

    Eppudamma bhayamkaligedi

  • @subbarao1668
    @subbarao1668 2 месяца назад

    Anithgaru Bahirangamga Encouter chayandi in matter of ladies risk pettinavallani

  • @Yknreddy
    @Yknreddy 2 месяца назад

    ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి law and order political హాండ్స్ లో ఉంది

  • @nageswararaochuttugulla1933
    @nageswararaochuttugulla1933 2 месяца назад

    Only Action neededbut not waste dialogues madam. Do justice to people.

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 2 месяца назад

    నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు కదండి ఇచ్చిన తర్వాత ఇలా రేపులు జరుగుతున్నాయి మొత్తంలో మునిగిపోయి

  • @kodukularaviprasad4902
    @kodukularaviprasad4902 3 месяца назад

    అయ్యా, dy. CM గారు, రాజకీయ నాయకులు స్వార్థం లేకుండా ఉంటే చాలా బాగుంటుంది

  • @Yerakayya
    @Yerakayya 2 месяца назад

    మంచి మద్యం తీసుకొని ఎలక్షన్ మీటింగ్ లో చంద్ర బాబు నాయుడు గారు చెప్పినారు మరిచిపోయినార వోం మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి ఎలక్షన్ మీటింగ్ లో పక్కనే వునారు అభివృద్ది ఇదేనా!

  • @king_karteek_005
    @king_karteek_005 3 месяца назад

    Shahithi tv thumbnail sariga petandi first mi lanti channels valla news channels kuna viluva potundhi

  • @Durgaramnaidu
    @Durgaramnaidu 2 месяца назад

    మార్పు రాదు రా నాయన నీవల్లే కొంతమంది ఎలా తయారు అయ్యారు టిడిపి వల్ల కొంతమంది ఎలా తయారయ్యారు మీ కూటమి ప్రభుత్వం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి

  • @shyamprakash5471
    @shyamprakash5471 2 месяца назад

    Thumbnail Enti ….eee ❤ Da lo sodhi enti

  • @gsprao4564
    @gsprao4564 3 месяца назад +3

    మాట్లాడటం కాదు,పనిచేయాలి,చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమేమి? ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలి,సిస్టమ్స్ ఆక్టీవ్ చెయ్యాలి.

  • @sureshimmadi4052
    @sureshimmadi4052 2 месяца назад

    Speech highlight mamm

  • @kalathotisujatha2145
    @kalathotisujatha2145 2 месяца назад

    Babu speciality

  • @Sivakrishna-m4b
    @Sivakrishna-m4b 3 месяца назад +1

    Sir ..madam garu chala early ga melkunaru ..adhe opposition lo undi untea ventanea react ayyevalu ..ippudu adhikaram lo unnaru chaalaa busy ga untaru okkasari pressmeet petti eadhoti vagithe saripodhi script theccharu chadivaru ayyipoyindhi

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 2 месяца назад +1

    JAI JAGAN YSRCP

  • @tvrao-ur5rn
    @tvrao-ur5rn 2 месяца назад

    Deputy.C.M.sir what about bringing back 32000 missing ladies...sir.... when are you bringing back them sir

  • @srinuvasbethala818
    @srinuvasbethala818 2 месяца назад

    MLA lu balamga undatam kadu sirrrr......... Mundu mirem cheyabothunnaro cheppakundaaa.... Yevevo chepthunnarenti...????