బైడెన్ గెలుస్తున్నాడు, ట్రంప్ ఇంటికే.. Biden Winning, Surveys So Far..

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Register Online for Graduates MLC. Here is the link: ceotserms1.tel...
    బైడెన్ గెలుస్తున్నాడు, ట్రంప్ ఇంటికే.. Biden Winning, Surveys So Far..
    Let me throw caution to the winds and declare that Joe Biden will thrash Donald Trump in the US Presidential elections on Nov. 3. Let me not hedge my prediction with ifs and buts. See the accompanying table, based on a Financial Times model drawing data from recent opinion polls. States where the opinion poll margin between candidates is less than 5% are defined as ‘toss-up states’. States where the margin is 5-10% are categorised as ‘leaning to’ either Biden or Trump. And states where the predi ..
    Read more at:
    economictimes....

Комментарии • 551

  • @ganeshchintha9431
    @ganeshchintha9431 4 года назад +25

    ట్రంప్ ఓడిపోతే చైనా రెచ్చ్చిపోతుంది
    బైడెన్ సపోర్ట్ చైనా కే ఉంటుంది.
    భారత్ లో వున్న కొంతమంది చైనా సపోర్టర్ ల లో నాగేశ్వర్ గారు కూడా ఒకరు

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 4 года назад +69

    అమెరికాలో ఎవ్వరుగెలిసినా అమెరికన్లు ఫస్ట్ అనే భావన మారదు.

    • @ravinunna1168
      @ravinunna1168 3 года назад +3

      andulo tappu ledu ga..

    • @atmakurpradeep
      @atmakurpradeep 3 года назад +1

      Indians first anali. MODI ZINDABAD Anali. H1B visa Anni manake ivvali. Stupid

    • @kumark-yk4uh
      @kumark-yk4uh 3 года назад +2

      Assalu neeku telivi unda...telivi untey ela comment cheyalev

    • @दासारीनरसैय
      @दासारीनरसैय 3 года назад +1

      అతను అన్నదాట్లో తప్పు లేదు కద అయన కామెంట్ అర్థం మీకు కాలేదు ఏ దేశంలో గెలిచిన అతనిని అ దేశం మనిషి అంటారు దాని గురించి ఇంత రాద్దాంతం ఎందుకు అనే అర్థం ఉంది పచ్చ కామెర్లకు లోకమంతా పచ్చగా అన్నట్లు ఉంది ఇంకా అతని అభిప్రాయం అతని ది మీ అభిప్రాయం మీరు చెప్పుకొవాలి అతని కామెంట్ కు వచ్చి అతనిని తిట్టడం మీ సంస్కారం అవుతుంద తెలివితేటలు మనకు మాత్రమే ఉన్నాయి ఎదుటివారు ముర్కులు అనే భవన ఉన్నవారు మాత్రమే ముర్కులు
      జై భారతమాత

  • @nr9101
    @nr9101 4 года назад +44

    ట్రాంప్ ఓడిపోతే చైనా సేఫ్ ఐపోతుంది అని మీ ఫీలింగ్ లా ఉంది.కానీ మళ్ళీ ట్రంప్ గెలుస్తాడు అని నా ఫీలింగ్..

    • @ramakrishnaneeli1
      @ramakrishnaneeli1 4 года назад +4

      I agree with you bro

    • @satyavanapalli8252
      @satyavanapalli8252 3 года назад

      war ki trump ki sambandham ledu, trump lakapoyina india ki chala countries support vundi !!!

    • @nr9101
      @nr9101 3 года назад +2

      @@satyavanapalli8252ఉంది బ్రో ఎన్ని దేశాలు మనకి సపోర్ట్ ఉన్న అమెరికా మనకు ఇచ్చిన సపోర్ట్ వేరు.అమెరికాకు(ట్రంప్ కు) స్వామి కార్యం స్వ కార్యం రెండు అవుతాయి బ్రో.

    • @sdanduri
      @sdanduri 3 года назад

      Ofcourse

    • @दासारीनरसैय
      @दासारीनरसैय 3 года назад +2

      @@sdanduri సూపర్ ఖచ్చితంగా ట్రాంప్ గెలుస్తాడు

  • @JR-rm5qn
    @JR-rm5qn 4 года назад +32

    డోనాల్డ్ ట్రంప్ దే విజయం అని నా భావన.

  • @parshuramgoud4731
    @parshuramgoud4731 4 года назад +50

    పూర్తి ఫలితాలు వచ్చే వరకు మనం ఒక నిర్ణయానికి రాకూడదు. పోయినా ఎన్నికల సమయంలో ఈ లాగే జరిగింది. ట్రంప్ ను నమ్మలేము.

    • @sdanduri
      @sdanduri 3 года назад +3

      You are true Bro. I am a US citizen. dont under estimate Trump or Republicans.

    • @rowdyboy411
      @rowdyboy411 3 года назад +2

      @@taherabegam6909 kani me amma puku undhi

    • @rowdyboy411
      @rowdyboy411 3 года назад +2

      @@taherabegam6909 Rey turaka lanja Kodaka trump gelichadu modda kidugu

  • @TM-hx5yd
    @TM-hx5yd 4 года назад +66

    అటు Trump, ఇటు మోడీ వచ్చినప్పటి నుండి ఈ రెండు దేశాల లో ఎప్పుడు చూడు మతాల, జాతుల, దేశాల మధ్య గొడవలు పెట్టడానికి మాత్రమే saripoyindi.

    • @riyazuddinmohammed7295
      @riyazuddinmohammed7295 4 года назад +10

      100%nijam chypparu bayya Jai Hind

    • @Msh4566
      @Msh4566 4 года назад +5

      @@riyazuddinmohammed7295 louda emi kadu trump chuste Pakistan and China uchapadthunudi 😆😆😆only one great leadeth trump modibkuda waste😂😂😂

    • @riyazuddinmohammed7295
      @riyazuddinmohammed7295 4 года назад +1

      @@Msh4566 😂🤪🤪😅🤩😋 china vadu America nu guddaloo thantadu World anna mudda kudichi poyee okay Babu esaree tramp gelistey h1 visa loo ravoo

    • @srinivasjanjanam2526
      @srinivasjanjanam2526 4 года назад +14

      @@riyazuddinmohammed7295
      చైనా అంటే ఎంత ప్రేమో
      మీకు వీగర్ ముస్లిం లు తెలుసా
      చాలా బాగా చూసుకుంటున్నారంటగా
      అక్కడ మసీదులు=మరుగుదొడ్లు

    • @subrahmanyambalijepalli6696
      @subrahmanyambalijepalli6696 4 года назад +3

      Joke baga chepparu meeru

  • @ravikanthsharma8871
    @ravikanthsharma8871 3 года назад +7

    చైనా కి మంచిచేస్తాడు కధ బైడన్ అందుకే సపోర్ట్ చేస్తున్నాడు

  • @VeNu54
    @VeNu54 4 года назад +57

    మోడి తాతని అడిగితే EVM లు పెట్టి ట్రంప్ ని గెలిపించేవాడు...

    • @riyazuddinmohammed7295
      @riyazuddinmohammed7295 4 года назад +8

      Anteegaa anteegaa

    • @dnaathiest537
      @dnaathiest537 4 года назад +15

      ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు అప్పుడు కూడా EVM లు వాడారు అప్పుడు బీజేపీ ఓడింది .....దాని గురించి కూడా మాట్లాడు

    • @srinivasjanjanam2526
      @srinivasjanjanam2526 4 года назад +2

      అడక్కుండానే ట్రంప్ గారు
      మోడీ గారి ఫోటో పెట్టుకున్నాడు
      గెలుస్తాడులే

    • @riyazuddinmohammed7295
      @riyazuddinmohammed7295 4 года назад +2

      @@srinivasjanjanam2526 eddaru feku galuu Jai Hind

    • @venkatrao7424
      @venkatrao7424 4 года назад

      Wow what an idea

  • @ram2krishna2ram1
    @ram2krishna2ram1 4 года назад +14

    మీకు తెలుగు రాష్ర్టాల అనాలసిస్ కూడా సరిగా రాదు కానీ USA రాష్ర్టాల అనాలసిస్ గురించి మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది . మీకు మాత్రం బైడన్ గెలవాలని ఉంది ఎందుకంటే బిడెన్ అనేవాడు China's ki అనుకూలం భారత్ కి వ్యతిరేకం . మీకు Biden గెలిస్తే మాత్రం ఆనందం అని తెలుస్తుంది sir....

  • @genisis505
    @genisis505 3 года назад +16

    Meeru, 2019 general election lo modiki 100 seats taggutaayi ani chepparu. Pch....No use with your analysis.

    • @ShantanuReddy1983
      @ShantanuReddy1983 3 года назад +2

      You are an ignorant fool. Watch his analysis. He quoted financial Times nit his own analysis. Don't be stupid.

  • @RajKGajjela
    @RajKGajjela 4 года назад +30

    Take surveys with pinch of salt..they said similar things abt Hillary too but the results came out differently.

    • @battula11
      @battula11 4 года назад +1

      in my opinion, James comey changed the result with his investigation announcement just a week before elections day in 2016

    • @nishantcgl7705
      @nishantcgl7705 4 года назад +3

      @durga ganta MEEERU GODI BHAKT laa unnareee🤣

    • @nishantcgl7705
      @nishantcgl7705 4 года назад +3

      @durga ganta Godi kanna pappu chaala better leee bhayya.
      naku pappu gurinchi ade opinion undedi kaani GODI mari waste

    • @RajKGajjela
      @RajKGajjela 4 года назад

      @@battula11 could be. I dont how a septuagenarian fits for ofc. There's already rumours gng around his Parkinson's disease.

    • @VishnuPrabhath
      @VishnuPrabhath 4 года назад +2

      Alan Lichtmann predicted all elections correctly since the 1980s and he’s got a theory of how the American people vote, he even predicted trump in 2016 which is astonishing, maybe you should consider his 13 point theory because he’s saying that Biden got the upper hand this time, you should check this out -> ruclips.net/video/mp_Uuz9k7Os/видео.html

  • @gnanaanveshana
    @gnanaanveshana 3 года назад +5

    మరో మాట సార్ ! అమెరికన్ ఓటర్ లు
    ఆంధ్ర ఓటర్ లు కాదు. ట్రంప్ కు మరో
    టెర్మ్ ఇస్తే అభివృద్ది ఆగదు అని తెలుసుకునే
    RESPONSIBLE ఓటర్ లు వారు.

  • @jyothiraj7185
    @jyothiraj7185 3 года назад +23

    నాగేశ్వరావు గారికి ట్రంప్ ఓడిపోతే ఎంత ఆనందంమొ ముందే ఆనందo కనిపిస్తున్నాడు

    • @anandreddygurram1149
      @anandreddygurram1149 3 года назад +3

      జ్యోతి శ్య o ఎప్పుడు నేర్చికున్నారు చైనా ప్రొఫెసర్ గారూ

    • @gnanaanveshana
      @gnanaanveshana 3 года назад

      ట్రంప్ గెలిస్తే భారత్ కే మంచిదని
      ప్రొఫెసర్ గారికి తలియదా లేక నా
      ఐడియా తప్పా ??

    • @deshbhakt9062
      @deshbhakt9062 3 года назад

      Biden gelisthe sir china boss laku nachutundi... apudu sir ku bicham ekuva vestaru

  • @rajaraca
    @rajaraca 4 года назад +9

    me abbayi ki visa vachindi ga inka.pappi full happy.

  • @ramk2443
    @ramk2443 4 года назад +26

    I have hundreds of these surveys even in 2016 . What you fail to realise is that only five state results matter

    • @gouthamvicky5319
      @gouthamvicky5319 4 года назад +1

      @durga ganta try to be a secular

    • @RajeshJRT
      @RajeshJRT 4 года назад +5

      @@gouthamvicky5319 selcular means respecting all religions not only respecting minority and hating majority..

    • @gouthamvicky5319
      @gouthamvicky5319 4 года назад

      @@karthika560 wat is your characteristic state?!

    • @gouthamvicky5319
      @gouthamvicky5319 4 года назад

      @@RajeshJRT who is spreading hate and how you decided minority people is respected and majority are hated in this society?

    • @RajeshJRT
      @RajeshJRT 4 года назад

      @@gouthamvicky5319 that is what these people are going to convey

  • @elipekarunakaravaraprasada1625
    @elipekarunakaravaraprasada1625 3 года назад +2

    ట్రంప్ గతంలో అన్ని అంచనాలనూ తారుమారు చేసాడు

  • @koonasrinivasulus.amathszp2160
    @koonasrinivasulus.amathszp2160 4 года назад +12

    Why you are in so hurry?. Last time also Trump was far behind than H. Clinton. But what happened. Finally Americans are intellectuals.

  • @srinivaskothapally9207
    @srinivaskothapally9207 3 года назад +5

    బిడెన్ గెలుస్తే ప్రొఫెసోర్ గారికి చాలా సంతోషం, చైనా అనుకులూరు ఎవరైనా దేశద్రోహాలే

  • @netivaartha4157
    @netivaartha4157 4 года назад +2

    అన్ని దేశాల్లో జరుగుతున్న రాజకీయాల గురించి విశ్లేషిస్తారు ...చైనా రాజకీయాలు గురించి అక్కడ అణిచివేస్తున్న ప్రజల గురించి ఎప్పుడూ ఎందుకు విశ్లేషణ చేయరు , ప్రొఫెసర్ సార్...మీ చైనా ప్రేమ వెనక సీక్రెట్ చెప్పండి ప్లీస్...

  • @sportingtalks9294
    @sportingtalks9294 3 года назад +3

    Nageswara Rao Garu, Last time election appudu kudu Meeru ilaaney former prez contestant Hillary Clinton gelustaaru ani ilaaney “SOADI” meelaanti media andaroo kalisi cheppaaru. Eee polls/surveys ye lasttime Democrats kompamunchaayi meeku theliadu.
    meeru India politics varaku maatlaadithey chalaa baaguntundi. America sangathulu America citizens choosukuntaaru. President Trump is going to win again this election2020.

    • @MadhavMopure
      @MadhavMopure 3 года назад

      Biden gelichadu, ippudu emantaru?

  • @mallikarjunas4645
    @mallikarjunas4645 4 года назад +36

    Trump odipovaalani veedi laanti chaina thotthu lu korukuntunnaaru .

    • @venvinmedia2777
      @venvinmedia2777 4 года назад +2

      Ee Indian trump grlavali anukovtla sir us lo .....

    • @kumarsathya250
      @kumarsathya250 4 года назад +7

      @@venvinmedia2777 I am in US and I support Trump. Biden is a China puppet, anduke ee professor supporting him

    • @ranjithranji5028
      @ranjithranji5028 4 года назад +1

      China india midha nuclear bomb vestundi miru em pikutara 😀😂😂😂😂😂

    • @dineshgottipati314
      @dineshgottipati314 4 года назад

      @@kumarsathya250 just curious why you like Trump?

    • @kumarsathya250
      @kumarsathya250 4 года назад +4

      @@dineshgottipati314 Trump is no saint , but he is the only one who is standing up to China. Biden is a puppet of China, also Democratic party always opposed India, be it on Kashmir , 370 revocation etc. It is about choosing better of two.

  • @brahmadevar2076
    @brahmadevar2076 3 года назад +1

    మోదీ ప్రధానమంత్రి వున్నంతకాలం అమేరికాలో ఎవరొచ్చిన ఒరిగేది ఏమిలేదు.

  • @Halwa909
    @Halwa909 4 года назад +4

    ఎడిశావ్

  • @spectruminfo.official5274
    @spectruminfo.official5274 4 года назад +10

    Same ఇలానే హిల్లరీ కి కూడా ముందు survey lo వచ్చింది కానీ గెలవ లేదు మన ఇండియా లో లాగా dicide చేయలేము తాత గారు అక్కడి ఎలక్షన్స్ 1 డే లో ఏమైనా జరగవచ్చు తాత 🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

    • @MadhavMopure
      @MadhavMopure 3 года назад

      Biden gelichadu, ippudu emantaru?

  • @sudhakarmarupaka8503
    @sudhakarmarupaka8503 3 года назад +1

    Neekem telusu nv paniklravu

  • @psadhi
    @psadhi 4 года назад +8

    The USA has early voting, half the voting has already been cast.

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 4 года назад +6

    సార్ మోడీ మన ఈ.వి.ఏమ్ లు ట్రంప్ కి పంపుతాను అని అనలేదా

  • @mspeoplechannelms7250
    @mspeoplechannelms7250 3 года назад +1

    Ni thoka lo survey apu

  • @sudhakarmarupaka8503
    @sudhakarmarupaka8503 3 года назад +1

    Ha has m cheputhunav? M inadhi eppudu neevasgudu aapu

  • @mohandurgaprasad.n
    @mohandurgaprasad.n 3 года назад +4

    ట్రంప్ ఓడిపోతున్నాడు బైడెన్ గెలుస్తున్నాడు అని చెప్పడంలో నీకు ఉన్న ఆనందం నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది Mr. Communist Nageswara Rao

  • @DeccanRaja
    @DeccanRaja 3 года назад +1

    Madda kuduv ra pukaa. Trump is winning

  • @arugollu
    @arugollu 4 года назад +3

    Sir, In my opinion, surveys are more like time pass and they are not indicative of ground reality. Voters are intelligent and they know whom to vote. Let's wait until the results day.

  • @nelavanka9
    @nelavanka9 3 года назад +2

    Meeru MLC ga vunnappudu nenu graduate constituency lo meeku vote vesanu - kaani ippudu bada padathanu China supporter ki enduku vesanu ani - malli eppudu meeru public representative avaleru😉 avakudadu kuda

  • @HindustanAcademy-
    @HindustanAcademy- 4 года назад +9

    Sir china lo election system ela untadho okasari explain cheyandi

  • @gnanaanveshana
    @gnanaanveshana 3 года назад +2

    ఎవరో తెలియని దొంగ కన్నా...
    బాగా తెలిసిన దొంగ వస్తే మంచిదే
    కద ! ఏమిటో మీరు గేదెను నీటి మధ్యలో
    వుంచి మీ రేటు చెబుతున్నారు. బేరం కుదిరే పని లేదు.

  • @AJAYY6666
    @AJAYY6666 3 года назад

    andhra lo telugu dessam vasthaadhi ani analasis ichinaa mahanubavudu meeru...nnenu chepthunnanu raaasukondi......TRUMP GELUSTHAAAADU ....TRUMPPPPPP

  • @talarikaviraj9389
    @talarikaviraj9389 3 года назад +2

    Trump with win!

  • @srinivasraju8334
    @srinivasraju8334 3 года назад +1

    Left babu ni interest ada

  • @vunnamprudhvi5666
    @vunnamprudhvi5666 4 года назад +1

    E sari Trump vodipovali

  • @maryvijaya4480
    @maryvijaya4480 3 года назад +1

    Daring and vision TRuMp winer

  • @nanna1355
    @nanna1355 4 года назад +4

    Trump. Pothe modi povaliga.. Thappadhu

  • @srinivasaprasad9662
    @srinivasaprasad9662 3 года назад

    మాష్టారు.. మీరు... సమాజానికి... ఉపయోగ పడే.పని ఏమీ చేశారు.. మీరు సుఖంగా వుంటు జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు..కెసిఆర్ గారి మీద ఎమీ ఎందుకో మాట్లాడ రు

  • @venvinmedia2777
    @venvinmedia2777 4 года назад +2

    438 house of rep + 100 senators = 538 /2 = 269 + 1 = 270 by winner

  • @ramesh.yalavalikadapa7243
    @ramesh.yalavalikadapa7243 4 года назад +1

    3 నిముషాలు మించకుండా చెప్ప గలిగితే ఇంకా బాగుంటుంది ప్లీజ్...

    • @mohandurgaprasad.n
      @mohandurgaprasad.n 3 года назад +1

      కరెక్ట్ గా చెప్పారు వీడి సోది వినలేక జర్నలిస్టు సాయి గారి వీడియేలు చూస్తున్నాను ఆయన అయితే ఏ విషయం అయినా 5 నిమిషాలు లోపే ఉంటుంది.

  • @spiritualcommunism4845
    @spiritualcommunism4845 4 года назад

    శ్రీరామ జయం! లాల్ సలాం కామ్రోడ్ నాగేశ్వరరావు... నీకు నాకు ఓటే లేదు... వాడు గెలుపు వీడి ఇంటికే... అప్పుడే ఏమైంది నాగేశ్వరరావు... కొద్ది కాలం బతుకు... అసలు మీ చైనా లో ఎన్నికలే లేవు కదా... నీవా ప్రజాస్వామ్యం గురించి ఎన్నికల గురించి మాట్లాడేది... అమెరికా పై మీ అక్కసు భారత ప్రజల కోసం కాదు...చైనా మెప్పు కోసం కదా... మిమ్మల్ని సాయిబాబా ను వరవరరావు ను వేసినట్లు లోపల వేయాలి అపుడు గాని తిక్క కుదరదు...జై భజరంగభళి! జెయహో లాల్ నీల్ భీం రాం....

  • @dadisri7257
    @dadisri7257 3 года назад

    అయ్యా..ప్రొఫెసర్ గారు మీరు పరిచయం ఉన్న ట్రంప్ గారికి మద్దతు ఇవ్వగలరు. ఇక జోబైడెన్ ఎమో చైనా రహస్య నిధులతో విజయం సాధించ వచ్చు. ఇక ఆయన చైనా మనిషే....మీరు ఇటువంటి వేళా భారత్ ఎలా నెగ్గుకు రావాలా అనేది చెప్పండి చాలు. మోడీ గారి పట్టుదల కృషి ,నిస్వార్థ ప్రజా సేవ ...అన్నీ మన మంచికే ....

  • @nanajeemutha804
    @nanajeemutha804 4 года назад +2

    Trump win avvutadu

  • @KNKR1234
    @KNKR1234 3 года назад

    వీడు పోయిన సారి కూడా ట్రంప్ ఓడిపోతాడు అని చెప్పాడు, చంద్రబాబు చాణుక్యుడు, ఒక్క దెబ్బతో 5 పిట్టలు అని 2019 ఎలక్షన్స్ లో చెప్పాడు, మళ్లీ TDP అధికారం లోకి వస్తుంది అన్నాడు.
    Just చెత్త వెధవ అనుకోవాలా?

  • @sameerm38
    @sameerm38 4 года назад +14

    బత్తాయి లకు ఇంకా దింపుడు కళ్ళెం అశలు మిగిలి ఉన్నాయి

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 года назад

    ఎవ్వరు గెలిచినా అమెరికా విదేశాంగ విధానం లో మౌలిక మార్పు ఉండదు.
    మాఇంటికి వస్తె ఎం తెస్తవ్, మీ ఇంటికి వస్థే ఎం ఇస్తవ్ అన్నది అమెరికా విధానం.
    వచ్చేటప్పుడు తీసుకురా, పోయేటప్పుడు ఇచ్చిపో అనేది మన విధానం.
    మనకు Nixon సహకరించిన వాడా, రీగన్ తోడ్పడిన వాడా? వీరి కాలం లో కూడా మన దేశం నెగ్గుకు వచ్చింది. రేపు కూడా నెగ్గుకు వస్తుంది.
    వాడు గెలుస్తాడా, వీడు గెలుస్తాడా అన్న చర్చ(విశ్లేషణ) నేపథ్యం లో చెపుతున్న.

  • @BULLNARSING
    @BULLNARSING 4 года назад +16

    మార్పు మంచిదే!

  • @rajasekhar9801
    @rajasekhar9801 3 года назад

    sir okka info abraham lincon contest chesinappudu usa lo 4 parties unayyi republican (39.8%),southern democratic(18.1%) ,constitutional union(12.6%) ,democratic party(29.5%)
    comparision its slightly misleading in abe lincoln context since its a 4-way fight unlike hillary vs trump

  • @sriranga1000
    @sriranga1000 3 года назад

    అమెరికన్ డెమోక్రాటిక్ పార్టీ మన కాంగ్రెస్డ్ పార్టీ లాంటిదే.

  • @manidhar334u
    @manidhar334u 4 года назад

    Trump will win with huge margin..Already 2nd stimulus aid Democrats aputhunnarani janalu gaggolu peduthunnaru..Dems will pay the price

  • @chinnaponnam2280
    @chinnaponnam2280 3 года назад +1

    Trump gelustadu. Appudu evaru intiki veltaro chustaru.

  • @harshithmani
    @harshithmani 4 года назад

    There is nothing wrong with electoral college. You can think of it as same way as Indian Elections for PM. You vote for MP and majority MPS win the govt. similarly in US , They have electoral college as people in California/texas or florida lone can't decide the President. They vote for college amd college inturn votes for president. #trump2020

  • @ramesh0156
    @ramesh0156 3 года назад +1

    ట్రంప్ ఓడిపోతాడని విజయసాయిరెడ్డి చెపి ఉంటాడు, మనఒడు ఈక్కడ అసలు ఆలస్యం చేసుకుండా వీడియో చేసి పేటడు

  • @rajasekhar9801
    @rajasekhar9801 3 года назад

    emi sir meeru kooda ..... survey sample chesedi 1000 to 1500 people at max per state .....vote vesedi 16 crore usa people emayina correlation unda ..polls ki sanctity ledu sir

  • @sanjugoud4495
    @sanjugoud4495 3 года назад +1

    Yes

  • @srinivasjanjanam2526
    @srinivasjanjanam2526 4 года назад +2

    ట్రంప్ మనతో స్నేహంగా ఉన్నాడు కనుకనే
    మోడీ గారు కొంచం మెతక వైఖరి అవలంబిస్తున్నారు
    బిడెన్ ఉంటే
    ముందు వెనకా చూడడు
    జై హింద్ 🙏
    జై బి జే పీ🙏
    జై ఆర్ స్ స్🙏

  • @rukesh1988
    @rukesh1988 4 года назад +11

    Akkada Trump pothadu, ikkada modi yeppudu pothadooo....?

    • @subrahmanyambalijepalli6696
      @subrahmanyambalijepalli6696 4 года назад +1

      Apudu Rahul Gandhi vastadu meeku ok na

    • @rukesh1988
      @rukesh1988 4 года назад +4

      @@subrahmanyambalijepalli6696 evaru vachina parvaledu kaani Modi & Amith Shaw lu povali appude india baagu paduthundhi.

    • @shaikamjadmiya4644
      @shaikamjadmiya4644 4 года назад +1

      😂😂😂😂😂😂

    • @Akshay13134
      @Akshay13134 4 года назад +2

      @@rukesh1988 yogi marchipoyav

    • @rukesh1988
      @rukesh1988 4 года назад +2

      @@santhoshkumar1000 nuvvu poyyaka raa.

  • @rram131
    @rram131 4 года назад +6

    Trump vodipovadam asadhyam sir idhi rasi pettukondi. Trump jathakam koti mandhi lo okkadiki undadam kuda kashtame. Asalu apajayam anedhi valla jeevitham lo vundadhu.mari klishtanga unte adhbhutalu jarigi ayna sare chivariki Trump ae gelusthadu. Failures and defeats just feel very shy infront of them. Trump is born 14 dob ruled by planet Mercury which is considered to be the smartest, luckiest, ever youthful ,divine, and invincible.

    • @MadhavMopure
      @MadhavMopure 3 года назад

      Biden gelichadu, ippudu emantaru?

  • @krishnakomati
    @krishnakomati 4 года назад +4

    Prof Garu, Thanks for finally pronouncing Biden’s name correctly.😀

  • @khwjashaik6432
    @khwjashaik6432 4 года назад +1

    బైడేన్ గారు గెలుస్తారు రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది... ఈవిషయం Pranathi tvలో తెలియపరిచారు

  • @thallavenkatareddy8681
    @thallavenkatareddy8681 4 года назад +1

    Your prediction is wrong. China's Global Times agents are working in Financial Times, Washington post, Times and some international media. China money is influencing 50 per cent of the world media. You also fell in that trap, what about an ordinary people. Ms. Kamala opposed Kashmir 370 abrogation,

  • @bramhaprasad5356
    @bramhaprasad5356 3 года назад

    Americavalla kante eyanaki tondarekkuvindi Trump vodipovalani, evaru gelichina origedemi ledani meere chepparu marenduku enni videos

  • @Raamachandra75
    @Raamachandra75 4 года назад +20

    ట్రంపు మాసార్ కు దగ్గరి దోస్తు, ట్రంపు ఓడిపోతే మాసారు పరిస్థితి ఏంటో ఉపవాసం ఉంటాడో ఏడుస్తాడో మాసారు దృష్టిలో పెట్టుకోనన్న ట్రంపు గెలిపించండి ప్లీస్

    • @purushIndia
      @purushIndia 4 года назад +3

      అమెరికా లోని వ్యవస్థలు మనిషిని బట్టి ఉండవు. కేవలం అమెరికా ఫస్ట్ అంతే.. స్నేహం, కాకరకాయ అనేవి మన ఊహాగానాలే...

    • @dhoomdhamsandhadi2424
      @dhoomdhamsandhadi2424 4 года назад

      Modi ki Obama.. trump kanna peddha mitrudu telusuko

    • @gouthamvicky5319
      @gouthamvicky5319 4 года назад

      @@dhoomdhamsandhadi2424 telusukoni m cheyalo

  • @janardhanaavvaru636
    @janardhanaavvaru636 3 года назад

    Donald Trump need to win for Indian....!

  • @moturivenugopal6849
    @moturivenugopal6849 4 года назад +6

    Chaina agent nagaswar.....

  • @narendra12100
    @narendra12100 3 года назад

    If usay exactly opposite will happen

  • @socraties4019
    @socraties4019 4 года назад +2

    2019 ఎన్నికల్లో మనదేశంలో ఉపయోగించిన EVM మిషన్లను అమెరికాకు పంపిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి సారు????

  • @sravankumarvasupari2399
    @sravankumarvasupari2399 4 года назад

    Sir i have one doubt why are you voting the presidential votes they can not consider president of america what is reason please give clarity

  • @satishtalikota
    @satishtalikota 3 года назад

    Will you close your channel if Trump wins ?

  • @ranjithranji5028
    @ranjithranji5028 4 года назад +5

    Miku mi china ki happy kada nageshwar garu 😀😚😂😂😂😂

  • @ravipalamuru5778
    @ravipalamuru5778 4 года назад +3

    🙏సారూ... బైడెన్ గెలుపే కదా మీకు చైనాకు కావలసింది....

    • @Pavan-ee1fo
      @Pavan-ee1fo 4 года назад +1

      ఆయన ఎప్పుడైనా చైనా కి అనుకూలం అని చెప్పారా?

  • @valisireddyvijayabhaskarre6002
    @valisireddyvijayabhaskarre6002 3 года назад

    Biden chaina friends so r supporting biden

  • @chandbasha606
    @chandbasha606 3 года назад

    Sir your are given good explanation.

  • @bhaskarreddyande1110
    @bhaskarreddyande1110 3 года назад

    Trump and KCR both are same.

  • @nithinnallikala9578
    @nithinnallikala9578 4 года назад +2

    Mana election procedure kuda US laga undali sir. Appudu evadu gelusthado ardham kaka abyardthullu thalallu pattukuntaru.

  • @nsuresh5540
    @nsuresh5540 3 года назад

    In relation to India who may/will be beneficial

  • @venkateswararao3316
    @venkateswararao3316 3 года назад

    Are you suffering with heart burning regarding Trump?

  • @gudamaheswarareddy1135
    @gudamaheswarareddy1135 4 года назад +2

    Even in 2016 also survey not favoured to trump but he won then

    • @bhaskarareddy5179
      @bhaskarareddy5179 4 года назад

      That time he was in opposition
      Now he is in power
      He is facing anti incumbency now
      Chances are very less

  • @varunshivaji3801
    @varunshivaji3801 3 года назад

    Poina sari kuda Trump odipotadu annaru amaindi,,,,

  • @yeruvanag7006
    @yeruvanag7006 4 года назад

    Trump and Modi should go out of the politics.

  • @venkatmarthi
    @venkatmarthi 3 года назад +1

    I think this prof is living in his own world and wants to see what he likes to see. Every election has its own surprises and nowadays with information being so fast spreading its anybody's guess who will win until the last vote is cast. No point in concluding week before the final count

  • @jaganveena3678
    @jaganveena3678 4 года назад

    Last time also Hillary win annaru serve lo

  • @sudhir7328
    @sudhir7328 4 года назад

    Russia full effort for trump

  • @chitlapallivenkatesh1447
    @chitlapallivenkatesh1447 3 года назад

    Again trump only

  • @mmanojvarma
    @mmanojvarma 3 года назад

    Spam category speak

  • @baswarajkerelli9808
    @baswarajkerelli9808 3 года назад +3

    ఒరే నాయన ఏమీ మేధావి రా బాబు, ఈ సారి కూడా ట్రంప్ ఏ అధ్యక్షుడు, నీవు కమ్యూనిష్టు వానివి, బైడెన్ కూడా చైనా తొత్తు

  • @rajkumarjaya9476
    @rajkumarjaya9476 3 года назад

    Sir, Should we not wait for the Electoral votes to be raking place on 14th Dec.
    These are just Popular votes only.

  • @imtiyazpashashaik5634
    @imtiyazpashashaik5634 4 года назад

    I think Trump win again

  • @manuyadav7271
    @manuyadav7271 4 года назад +5

    Niku ni china batch happy a kada sir epudu

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 3 года назад +2

    మీరు ఇండియా గురించి సరిగ్గా చెబితే చాలు.... బైడెన్ కమ్యూనిస్టు భావజాలం అని వినికిడి.... మీకు తెలిసే ఉంటుంది లెండి

  • @edocha_123
    @edocha_123 3 года назад

    Ayithe single gane war pakka Anna mata .Biden china manishi

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 4 года назад +1

    ఇక్కడ ఎన్నికల సమయంలో కూడా మీ జోతిస్యం చెప్పండి.

  • @MohdKhan-xp3rr
    @MohdKhan-xp3rr 3 года назад

    Miru super very Nice sri

  • @srinuralls4403
    @srinuralls4403 3 года назад

    are you satisfy for fall of trump

  • @chandrasekharmanne4670
    @chandrasekharmanne4670 3 года назад

    100 present Trump win avtadu. all Indians are support innarly trump

  • @radhikamedishetty6710
    @radhikamedishetty6710 3 года назад +1

    In 2009 MLC elections Mr.NRR got more votes than you. Some graduates had failed to put 1 against the candidate. But they put one and tick mark against the NRR. So you won that election.