Chandrababu Sensational Comments on TDP Manifesto | TDP Super Six | Thalliki Vandanam |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @ragineediaditya
    @ragineediaditya 5 месяцев назад +775

    ఇప్పుడు రాండి జబర్దస్త్ టీం అండ్ సిరియల్ టీం , సంపద సృష్టించి ఆంత వరకు ఆగండి

    • @eedenagamalleswari9336
      @eedenagamalleswari9336 5 месяцев назад +45

      అబ్బే మేము బిజీ

    • @kamalajachepuri8606
      @kamalajachepuri8606 5 месяцев назад +1

      పప్పు నాకొడక నువ్వు ఎప్పుడు లేకుండానే పోవాలి నీబాబుదిక్కుమాలినాచావుచావాలి

    • @prasadkss108
      @prasadkss108 5 месяцев назад +22

      తొందర పడకండి, బ్రహ్మ దేవుని కి లెటర్ పెట్టము, త్వరగా సృష్టి చేసే మంత్రాలు చెప్పమని.

    • @kishorbabuganta7790
      @kishorbabuganta7790 5 месяцев назад

      Hyper aadi gadiki guddalo pettali thondarlo

    • @MasthanSahebShaik-s6i
      @MasthanSahebShaik-s6i 5 месяцев назад

      వాళ్లు గురిచి పోతిరి పవన్ నోరు మెదపడం లేదు మోడీకి కేంద్రంలో 400 సీట్లు రాలేదని అస్పీడు ఎక్కడ తప్పుఎవరిదైనా రాష్ట్రం లో చంపేస్తున్నారు కూల్చేస్తున్నారు

  • @RajaPutra-p5t
    @RajaPutra-p5t 5 месяцев назад +9

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది మరో గొప్ప అనుభవం....

  • @Mysurareddy86
    @Mysurareddy86 5 месяцев назад +282

    చేత కాక పోతే ఇక రాజీనామా చేయాలి ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి మీకు చెప్పిన వాగ్దానాలు చేయలేను అని రాజీనామా ఒక్కటే మార్గం

    • @Baba-y4v
      @Baba-y4v 5 месяцев назад +7

      ఔను. ఎందుకంటే, హామీల ద్వారా పదవి లోకి వచ్చాడు. యిచ్చిన హామీలను నెరవేర్చలేను అంటున్నాడు. Ok. ఆ హామీల ద్వారా వచ్చిన పదవిని just give it up.

    • @VenkataRamana-u7h
      @VenkataRamana-u7h 5 месяцев назад +1

      Emitiki raajinama cheyyali. Oka pelli ki. 100 abaddalu. Oka padaviki. 1000 abaddalu adi. Kastapadi. Gelichm. Ayya. Meeku chetha Kaaka odipoyaru. ❤❤❤❤❤❤❤❤

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 5 месяцев назад +7

      వాడు రాజీనామా చెయ్యడు.అమరావతి కోసమే సూపర్ 6 అనే కుక్క బిస్కెట్లు వేసి గెలిచాడు..

    • @Baba-y4v
      @Baba-y4v 5 месяцев назад +2

      @@VenkataRamana-u7h కదా,,, కష్టపడి 1000 అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచారు. వాళ్ల కష్టానికి ప్రతిఫలం అధికారం, వాళ్ళ హామీలు నమ్మి ఓట్లు వేసినందుకు వీళ్ళకు దక్కిన ప్రతిఫలం దారిద్ర్యం. No, యిది కాదు కావాల్సింది. We need socialistic pattern of society. వాళ్ళ అధికార దాహాన్ని తృప్తి పరచేందుకు ఓటర్లు అనే మధ్యతరగతి బడుగు జీవులు కావాలి వాళ్ళకి

    • @krishnapavani4581
      @krishnapavani4581 5 месяцев назад

      Chetakakapoovadamentooooooo, uchita padakaalu kosam mem vote veyyaleedhu, development kosam vesam, maaku musti vaddu

  • @ALLINONEPRAKURUTHISAMPADA
    @ALLINONEPRAKURUTHISAMPADA 5 месяцев назад +70

    ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలారా మీ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే లని ఎంపీలని రాజీనామా చేయండి అని చెప్పి బాలేట్ఎలక్షన్స్ పెట్టమని చెప్పండి మీ ఆంధ్ర ప్రదేశ్ బాగుంటది 100% పక్కా

    • @FinMoji
      @FinMoji 5 месяцев назад +8

      Sanka nakipothdi 😂 jalaga sir vaste

    • @sridharraocanchi4071
      @sridharraocanchi4071 5 месяцев назад +1

      Correct ga chepparu sir 👍

    • @ShanthiAasha
      @ShanthiAasha 5 месяцев назад +1

      Kutami .vachhi 50..rojuluayimndhi vallanirajinama .cheyinchamdiani. ceppamantarukadha. Mari..miru..5..dhu sam..machharalu . Yewadidhi chiku .thuntri.

    • @ShaikKhadarBasha-gr4ho
      @ShaikKhadarBasha-gr4ho 5 месяцев назад

      ​@@sridharraocanchi4071jjj

  • @mycomment1695
    @mycomment1695 5 месяцев назад +436

    సీనియర్ సీనియర్ అనే చంద్ర బాబు . ముందుగా అర్థం చేసుకుని , ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని హామీలు ఇవ్వలేని వాడు అనుభవం కలిగిన వాడు ఎలా అవుతాడు.. ఒకవేళ ఈ సూపర్ six చేయలేమని తెలిసి మరీ ఇస్తే మోసం చేయడానికే కదా. మోసగాడే కదా , ఇప్పుడూ భయమేస్తుంది అంటే ఎలా వదిలేదే లేదు ఇప్పుడు దాక దోచుకున్న సొమ్ముతో నైనా అమలు చేయాల్సిందే...

    • @sairamreddy-vi3en
      @sairamreddy-vi3en 5 месяцев назад

      Vadi bratukamta mosalu venupotulu kutrlu rowdy rajakiyalu evani CBN chesi jagan cheshadantadu

    • @sairamreddy-vi3en
      @sairamreddy-vi3en 5 месяцев назад +20

      Pavan notilo evadidi petukunavra

    • @anuraagsudh6902
      @anuraagsudh6902 5 месяцев назад +3

      good explamation

    • @Baba-y4v
      @Baba-y4v 5 месяцев назад +2

      Well said

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 5 месяцев назад

      420 బొల్లి తాత చెప్పింది ఎన్నడూ చెయ్యడు కదా

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 5 месяцев назад +7

    ప్రజలను వెన్నుపోటు పొడిచిన కట్టప్ప ప్రజలను వెన్నుపోటు పొడిచిన కట్టప్ప ప్రజలను వెన్నుపోటు పొడిచిన బాహుబలి కట్టప్ప

  • @LakshmiLakshmi-pu4rr
    @LakshmiLakshmi-pu4rr 5 месяцев назад +286

    Jagan గారు చెయ్యలేక చెప్పారు అనుకున్నారా జనం నిజం చెప్పేవాడిని ఎప్పుడు నమ్మరు అబద్దాలు చెప్పేవాలనే నమ్ముతారు చేస్తాము అన్నారు ga చెయ్యండి 😭😭😭😭

    • @TirumalaBalaji-bu2xh
      @TirumalaBalaji-bu2xh 5 месяцев назад +5

      A jaglak chesina appulu chala unnayira

    • @GANAPATIAPPALARAJU
      @GANAPATIAPPALARAJU 5 месяцев назад

      ​​@@TirumalaBalaji-bu2xh2250 rs, 3000rs ఇచ్చినప్పుడు వున్నప్పుడు అప్పులు వున్నాయి ...4000, 6000 లు ఇచ్చినప్పుడు అప్పులు లేవు ...పెన్షన్ అమౌంట్ ఇస్ tooo much ....oka nirdudyogi aa డబ్బులకి 1 month mottam work చేస్తాడు..ఇంకా సూపర్ సిక్స్ అమలు చేస్తే ....జగన్ బారువడ్డి , cbn చక్రవడ్డీ ఐపోతుంది😂😂😂😂

    • @nagarajareddydommadi483
      @nagarajareddydommadi483 5 месяцев назад

      😂😂😂😂

    • @ShaikAseem-d6z
      @ShaikAseem-d6z 5 месяцев назад

      Chetakani daddamma​@@TirumalaBalaji-bu2xh

    • @OKGOOGLE34
      @OKGOOGLE34 3 месяца назад

      ​@@TirumalaBalaji-bu2xhhameelu ichaddu ega dengale😂

  • @gvrageshe8644
    @gvrageshe8644 5 месяцев назад +27

    అబద్దాల చంద్రబాబు నాయుడు గారికి ఇంకోసారి ఓటు మాత్రమే వేయకూడదు అన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు చంద్రబాబునాయుడు గారు.

    • @PullaBhoomesh
      @PullaBhoomesh 5 месяцев назад +1

      Burraleni vedhavallara mi rastram kosame kadhara alochinchedhi

  • @a.harishkumar996
    @a.harishkumar996 5 месяцев назад +167

    Direct ga అకౌంటల్లోకి dabbulu వెయ్యడం జనాలకి నచ్చలేధనుకుంట
    తిప్పిచ్చుకొని ఇచ్చుంటే జగన్ value తెలిసేది

    • @beri.padmavati8159
      @beri.padmavati8159 5 месяцев назад +2

      Orey lk llara miku yeppatiki janalu artham kaadu. Next kuda vodipotharu

    • @Mahesh1432.
      @Mahesh1432. 5 месяцев назад +1

      😂 బొంగు ఏం కాదు ​@@beri.padmavati8159

    • @Mahesh1432.
      @Mahesh1432. 5 месяцев назад +1

      ఒరేయ్ కొజ్జా tdp చేతకాదు అని చెప్తుంది. ఇంక వాళ్ళ గు *** నాకుతున్నావ్ నువ్వు 😂​@@beri.padmavati8159

    • @a.harishkumar996
      @a.harishkumar996 5 месяцев назад +3

      @@beri.padmavati8159 neeku ardham ayithe cheppe pentamoham...--- dhana

    • @a.harishkumar996
      @a.harishkumar996 5 месяцев назад

      @@beri.padmavati8159 Mee lanti sannasulavalle రాష్ట్రానికి దరిద్రం పట్టింది

  • @thumukuntarajeswaar6410
    @thumukuntarajeswaar6410 5 месяцев назад +62

    సంపద సృష్టించా డు 550 కోట్లు హెరిటేజి కి అదిరిందయ్యా చంద్రం,

    • @revatidevarapalli9190
      @revatidevarapalli9190 5 месяцев назад +1

      పెళ్లాం కోసం మంది సొమ్ముతో మసాజ్ సెంటర్ అదిరిందయ్య...కామంష్ రెడ్డి ఆరతితో నీ బ్యాటింగ్ వైజాగ్ లో

    • @vijayav8957
      @vijayav8957 5 месяцев назад +1

      ప్రజల డబ్బుతో ఋషికొండ పాలెస్ లో మేడం seaview bathtub లో జలకలాడుద్ది జగన్సార్ తో కలిసి

    • @tirumalascientificstirumal5984
      @tirumalascientificstirumal5984 5 месяцев назад

      Apude start chesada srusti

    • @yoganandhamg523
      @yoganandhamg523 5 месяцев назад

      Fraudster

    • @BramahyaV
      @BramahyaV 4 месяца назад

      Kutha muyyayo

  • @Cookingvillage-m4w
    @Cookingvillage-m4w 5 месяцев назад +220

    ఇద్దరు ఉంటే ఇద్దరికీ ఇస్తా ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తా ఎప్పుడిస్తావ్ అయ్యా ప్రజలందరూ ఎదురు చూస్తున్నాం అయ్యా

    • @jayarajuthatipudi4286
      @jayarajuthatipudi4286 5 месяцев назад +4

      Ipdu okkadiki kuda ivvadu guru😂

    • @AmeerShaik-z5v
      @AmeerShaik-z5v 5 месяцев назад +1

      Wight Wight sir no problem.

    • @abduljaleel4356
      @abduljaleel4356 5 месяцев назад

      పిల్లలను. పుటించండి. వాళ్లకు ఇస్త్తా 15వేలు.

    • @ThokalaVenkatesh-k6i
      @ThokalaVenkatesh-k6i 5 месяцев назад +1

      Mi Anna Jagan garu appulu nuvvu thirustava boss dk

    • @princevenkybonam1753
      @princevenkybonam1753 5 месяцев назад +1

      Apulu motham neu kadathnau ra

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 5 месяцев назад +11

    Really very good humanity 👍 person Jagan Garu ❤️

  • @mkTPT369
    @mkTPT369 5 месяцев назад +295

    బుద్ది లేని ప్రజలు జగన్ మాటలు నమ్మలేదు, ఇప్పుడు చంద్రబాబు ప్రజలకు బాగా బుద్ధి చెబుతున్నాడు 😂😂😂😂😂

    • @pana2521
      @pana2521 5 месяцев назад +1

      Yes 😂😂😂

    • @SindhuAbhi-143A
      @SindhuAbhi-143A 5 месяцев назад

      నొప్పి తగిలితేనే కదా మళ్లీ ఆ పని చేయకుండ ఉంటారు...ఈ 5ఏళ్లు ఎలా ఉంటుందో ఏమో

    • @Raghavararao.V
      @Raghavararao.V 5 месяцев назад +3

      Yes correct brother 🌹🌹🌹

    • @mkTPT369
      @mkTPT369 5 месяцев назад +1

      Very good... Thank you 🍎

    • @mkTPT369
      @mkTPT369 5 месяцев назад

      @@pana2521 very good... Thank you 🍎

  • @nagarajubondada7391
    @nagarajubondada7391 5 месяцев назад +29

    దయచేసి నేటి సమాజంలో జరుగుతున్న అన్ని గమనించవలసిందిగా.... ఉచిత హామీలు..... అయ్యా చంద్రబాబు గారు మేమైతే ఒక్కటే కోరుకుంటున్నా...... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి..... ప్రతి పేదవాడు బ్రతికే విధంగా.... నిత్యావసర సరుకులు యొక్క ధరలు తగ్గించండి.,.. విద్య వైద్యం అందుబాటులో ఉంచండి.....

    • @yatamlohit4626
      @yatamlohit4626 5 месяцев назад +3

      Super andi.kavalasinavi manesi yededo antunnaru.yevarikaina konchem time evvali.cm padavi vachindi kani aadayam kooda ravalikada.

    • @harikrishnaamiti5530
      @harikrishnaamiti5530 5 месяцев назад

      Vidya vydyam private vallu chusukontaru dochukuntaru nanyamyna madyam govt. Ichi prajalaki mukhyam ga yuvathaki ichi prajala aarogyanni ramesh hospital lo deposit chesthundi

    • @guptachopperla4887
      @guptachopperla4887 5 месяцев назад

      MONTH KI 4 MEMBERS FAMILY UNTE ENTA KARCHU AVUTHUNDHO TELUSA 50 K KAVALI

    • @GsankarGsr
      @GsankarGsr 5 месяцев назад

      Thu pu

  • @sudhakarnakka8343
    @sudhakarnakka8343 5 месяцев назад +384

    అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి బ్రతుకుతున్నారు ఇది ఒక బ్రతుకేనా

    • @satishkumar_sk
      @satishkumar_sk 5 месяцев назад +4

      Aa group lo 25ps kuda joined

    • @DhanunjanPalakeerthi
      @DhanunjanPalakeerthi 5 месяцев назад +2

      Mosam chesindi prajalu babugaaru kaadu....

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 5 месяцев назад

      Em cheyalem bro e 5 years ayinai cm and edai ayina last term next time ayina retire avutaru anukunta

    • @krishnareddy6117
      @krishnareddy6117 5 месяцев назад

      Kallu dengara niku. Lafut na kodaka​@@DhanunjanPalakeerthi

    • @krishnareddy6117
      @krishnareddy6117 5 месяцев назад

      ​Inka evaru mosam sesidi ni Amma moguda vedava nakodaka

  • @abhiram-jl6wl
    @abhiram-jl6wl 5 месяцев назад +46

    మేము ఓటు వేసింది పాతకాల కోసం కాదు ఏపీ భవిష్యత్తు కోసం😊

  • @BsrBsr-o8q
    @BsrBsr-o8q 5 месяцев назад +116

    హామీలు ఇవ్వడం చేతకాని వాడివి పద వులు ఎందుకు సంపద సృష్టిస్తాను అని చేపిన బాబు సృష్టించాలి

    • @satishkumar_sk
      @satishkumar_sk 5 месяцев назад +1

      Sampada srusthitadu tana valla kosam antey TDP and his community

  • @ravigfc2139
    @ravigfc2139 5 месяцев назад

    Good thinking sir ❤❤❤❤

  • @AKSREDDY1486
    @AKSREDDY1486 5 месяцев назад +43

    జగన్ చెప్పాడు కదా ప్రచారంలోని ఇది సాధ్యం కాదు ఎలా చేస్తావు అన్నాడు కానీ సంపద సృష్టిస్తాను అన్ని హామీలు నెరవేరుస్తాను అన్నావు ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజలు కాదు నాకు ఓటేసిండేది నేను గెలిచానంటే ఈవీఎం అందుకే మీకు ఇస్తేనే నీవొక పోతేనే మరలా నా గెలుపుకు ఎలా గెలువులో నాకు బాగా తెలుసు EVM

    • @revatidevarapalli9190
      @revatidevarapalli9190 5 месяцев назад

      వైసీపీ నవరంద్రాలను నవమోసాలను అధికాీరంలోకి వచ్చిన తర్వాత ఎంతకాలానికి అమలు పెరిచిందో చెబుతావారా కులకంపు రెడ్డి పార్టీ

  • @lsaipallavisiva6345
    @lsaipallavisiva6345 5 месяцев назад

    Super❤

  • @irs961
    @irs961 5 месяцев назад +111

    అస్సాం రైలు ఎక్కించేసారు.. మీరు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ,ఆశకు పోయి ఓటు వేసి గెలిపించినందుకు బాగా హాండ్ ఇచ్చారు... వీళ్ళు మళ్ళీ అధికారంలోకి రారు..

    • @Baba-y4v
      @Baba-y4v 5 месяцев назад +2

      యిప్పటికీ పని అయిందిగా? యిక 2029 సంగతి అపుడు చూసుకుందాం. అసలు అప్పటికల్లా అపోజిషన్ లేకుండా చేసుకుంటాం. మా print and electronic media బ్రతికి ఉన్నంతకాలం, ఏపీ ప్రజలు కూపస్థ మండూకాల్లా బ్రతుకుతున్నంతకాలమూ మాకు ఎదురే ఉండదబ్బా!! కాకపోతే 29కల్లా pk ను తప్పించడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాం.లేకుంటే చిట్టి నాయుడికి అడ్డం వస్తాడు.

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 5 месяцев назад

      దూల తీరింది...ఇంకా తీరాలి.

  • @GopinathreddyGopi-ji9rk
    @GopinathreddyGopi-ji9rk 5 месяцев назад

    Super 💯💯💯💯

  • @goldenpistol6
    @goldenpistol6 5 месяцев назад +77

    ఆంధ్రా లో 25000 మంది రౌడీలను టీడీపీ పార్టీ ఉద్యోగం లోకి తీసుకొంది. వీరు ఆంద్ర అంతా తిరుగుతూ, లోకల్ ఎంఎల్ఏ చెప్పిన మనుషుల మీద ఎటాక్ చేస్తున్నారు. మోడీ కి చెందిన మనుషులు , చంద్ర బాబు ఆలోచనలతో ఈ వ్యూహం తయారు చేసారు. సైలెంట్ ఆపరేషన్.

    • @devajiseera1173
      @devajiseera1173 5 месяцев назад

      Sollupuka

    • @suryanarayanapatharlapalli9232
      @suryanarayanapatharlapalli9232 5 месяцев назад

      Vadu istadu Veedu istadu ani eduru chudatamena mana pani

    • @Premadasuchokka
      @Premadasuchokka 5 месяцев назад

      Nejame bro

    • @Goodpeople0
      @Goodpeople0 5 месяцев назад

      ​@@devajiseera1173అవును కమ్మ పువ్వు మహా కమ్మ గా ఉంటుంది రా వెదవ

    • @Goodpeople0
      @Goodpeople0 5 месяцев назад

      కమ్మ పువ్వు లు కమ్మ గా ఉంటాయి, వాటిని పంచండి ..వెదవల్లా రా...ఇప్పుడు అడిగే నీకు ఎందుకు రా కోపం...కమ్మ లం...కొడక..మీకు అవి పంచడం అలవాటే గా...ఇంటి ముందు చెప్పులు ఉంటే మొగుడు తిరిగి వెళ్ళడం...
      ​@@devajiseera1173

  • @KandrgulaSheshuvani
    @KandrgulaSheshuvani 4 месяца назад +2

    సాక్షి వేస్ట్ ఛానల్ వీలైతే ఈ ఛానల్ బ్లాక్ లో పెట్టండి వీరి జీవితంలో ఏదీ వాస్తవం చూపించలేదు ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసిందే ఎందుకయ్యా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు సాధించేదేముంది లాస్ట్ టైం నా ఓటు వేస్ట్ అయిందని బాధపడ్డారు ఈసారి సరైన నాయకులను ఎంచుకున్న మాకు ఏ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు మీ సోది ఎవరో పట్టించుకోరు

  • @Shalom-yq6jf
    @Shalom-yq6jf 5 месяцев назад +106

    కరోనా సమయంలో కూడా ప్రజలను ఎంతో బాగా చూసుకున్న ప్రజలు చంద్రబాబు మాయమాటలకు మోసపోయారు జనం

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 5 месяцев назад +2

      ఆంద్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోరు. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే ఇక్కడ టిడిపి. మరోసారి కేంద్రంలో బిజెపి ఉంటే ఇక్కడ కాంగ్రెస్. ఈసారి ప్రజలకు జగన్ ఎన్నో పధకాలు అమలు చేసి ఆర్ధికంగా సాయం చేస్తే తిరస్కరించారు. అబద్దాలు ఆడే వాడిని ఎన్నుకున్నారు. ఇప్పుడు అతను చాలా కష్టం... చేయలేను అని వీపు చూపిస్తున్నాడు. ప్రజలకు తగిన శాస్తి జరిగింది...

    • @NimmaSurekha
      @NimmaSurekha 5 месяцев назад +1

      Nijanga anna

    • @FinMoji
      @FinMoji 5 месяцев назад +1

      😂

    • @NimmaSurekha
      @NimmaSurekha 5 месяцев назад

      @@FinMoji enti navvutunnav

    • @FinMoji
      @FinMoji 5 месяцев назад

      @@NimmaSurekha corona time lo baga chuskunaru antenuu, compare cheste hudhud time lo inka baga chuskunaru

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 5 месяцев назад +1

    ఈ ప్రభుత్వంలో జనసేన పార్టీ కాపులు పరువు తీసింది పథకాలు నెరవేర్చలేకపోయింది కాపులు పరువు తీసింది పథకాలు జరిపించలేకపోయింది

  • @Sidhusidhardh228
    @Sidhusidhardh228 5 месяцев назад +73

    జై జగనన్న ❤❤❤❤❤❤

  • @GnaneswarGnaneswar-hg4zb
    @GnaneswarGnaneswar-hg4zb 5 месяцев назад

    Supar anna

  • @Bhanuprasad-fi8vm
    @Bhanuprasad-fi8vm 5 месяцев назад +132

    జనాలకు బాగా కొట్టాడు సూపర్ సిక్స్

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 5 месяцев назад +2

    సింహం ముందు నక్క మాట్లాడినట్టు ఉంది సింహం ముందు నక్క మాట్లాడినట్టు ఉంది సింహం ముందు నక్క మా అన్నట్లు మాట్లాడినట్టు ఉంది పథకాలు చూసి భయమేస్తుంది అంటే పథకాలు చూసి భయమేస్తుంది అంటే

  • @kssi2001
    @kssi2001 5 месяцев назад +36

    అంత భయమేసే వాడి 40 ఇయర్స్ అని చెప్పుకోవడం ఎందుకు. 40 సంవత్సరాల అనుభవం వచ్చాయి అంటే కాదు కొంచెం నీతి నిజాయితీ కూడా ఉండాలి.

  • @raviprakash9871
    @raviprakash9871 5 месяцев назад +8

    అమలు చేయమని చెప్పలేదు.. అప్పులు ఇష్టానుసారంగా చేసి, అన్ని రంగాలను కుదేలు చేశారని.. వీటిని సరిచేసుకుంటూ ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ,సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే చాలా కష్టపడాలని చెబుతున్నారు..!

  • @bharathkumar4705
    @bharathkumar4705 5 месяцев назад +56

    పాలనా కాకపోతే దిగిపో అంటే కానీ భయమేస్తుంది అని ఆటకాడకండి సార్

  • @imtiyazahmed7153
    @imtiyazahmed7153 5 месяцев назад

    Super news

  • @VijayaRaju-sw3mw
    @VijayaRaju-sw3mw 5 месяцев назад +36

    మీరు ఎప్పుడైనా ఇచ్చిన హామీలను అమలు చేసిన సందర్భాలు ఇప్పటివరకు నేను చూడలేదు చంద్రబాబు వాగ్దానాల పుట్ట ఇప్పుడు భయమేస్తుంది అంటున్నా భయం ఏంటో ముందు ముందు చూస్తారు

  • @nareshbabu-ps1zr
    @nareshbabu-ps1zr 5 месяцев назад

    Super

  • @DhantanalaSrinivasachari
    @DhantanalaSrinivasachari 5 месяцев назад +86

    జగన్ గారు ముందుగా చెప్పారు

  • @gamingentertaiment1673
    @gamingentertaiment1673 5 месяцев назад +1

    Super,,,,,,,,,,,u,,,,,,,tran

  • @SN.RasoolShaik
    @SN.RasoolShaik 5 месяцев назад +55

    కూటమి రాజీనామా చేయాలి. మా జగన్ అన్న ప్రజలకు న్యాయం జరుగుతుంది టైగర్ జగనన్న

    • @Raghavararao.V
      @Raghavararao.V 5 месяцев назад +1

      Yes correct brother 💯💯💯💯💯

    • @bvkirankumar
      @bvkirankumar 5 месяцев назад +1

      kojja gadu jagan rowdy worst lanja k

    • @jayahappy2552
      @jayahappy2552 5 месяцев назад

      Veellu.ventane.rajenamacheyale..lekapothe.srelanka.chestharu.chalamande.pranalu.kolpotaru.pedhavalla.pottakottu.thunnaru.vedhavalu.plz.pillala.chadhuvu.nastam.ammavade.agepoendhe.pedhavallu.ela.chadhuvkuntaru..hameluechetappudu.teleyadhu.ra.

    • @Indian-yt8nt
      @Indian-yt8nt 5 месяцев назад

      @@SN.RasoolShaik yenduku. Andhra. Addukkoni tinatanika. Chaduvukunna. Sigguledu. Alochana ledu meeku. Inko rastala lo memu aduku tintunnamu. But naku jagane ravali. Naku andhra nasanam avvali. Appatikayina. Meeku buddui bastundi

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 5 месяцев назад +2

    భయమేస్తే దిగేయ్ time pass ఎందుకు!!! మీకు ప్రతి తలమీద ఈ 5 సంవత్సరాలు పెట్టే ఖర్చు కూడా AP ప్రజల ఖజానాకు భారం....పక్కకు జరుగు జరుగు.... జరుగు బాబు, జరుగు EVM TAMPERING SKILLED BABU..... ఇప్పుడు పాడించు,,,, ఆడించు నీ "జరుగు జరుగు" పాట.... మళ్లీ దమ్మున్న జగన్ వస్తాడు అన్నీ ( social welfare, development activities like schools, medical colleges, ports, companies, etc...) అన్నీ ఘాడిన పెడతాడు... జగన్ మాటే ఒక surity, జగన్ పనే ఒక guarantee.... Jai Jagan Jai Jai Jagan... తప్పుడు హామీలు ఇచ్చి గెలవడం EVM BABU గొప్పతనం!!!! ఇచ్చిన హామీలకు కుచ్చు టోపీ పెట్టడం బాబు ఘనకార్యం!!!!!

  • @mkTPT369
    @mkTPT369 5 месяцев назад +39

    ఇప్పుడు...జగన్ ఆపరేషన్ ఆకర్స్ చేపట్టాలి. చేత గాని వారి పాలన లొ కన్నా చేతనైనా వారి పాలన లొ ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది రాష్ట్రమ్ డెవలప్ అవుతంది, రాష్ట్ర ప్రతిష్ట నిలబడుతుంది..

  • @mendagowthami5575
    @mendagowthami5575 5 месяцев назад +1

    Hlo, adi sakshi channel na😃

  • @payambaravali2371
    @payambaravali2371 5 месяцев назад +14

    People will give you great gift in next election

  • @bsudhakar8503
    @bsudhakar8503 5 месяцев назад

    Sister Mee voice super

  • @ramamurthyn2358
    @ramamurthyn2358 5 месяцев назад +33

    ఇచ్చిన హామీలను అమలు చెయ్యలేకపోతే అధికార పీఠం నుంచి రాష్ట్ర పతి పాలనపెట్టండి.ఎందుకంటే ఆహామీలను నమ్మి మీకు ఓటు వేసినారు.
    ఒక ఆరునెలల సంవత్సరం రాష్ట్ర పతి పాలన తర్వాత
    తిరిగి ఎన్నికలు పెట్టించండి.
    అప్పుడు అమలుపరచగల హామీలను మాత్రమే ఇచ్చి గెలిచి అధికారం కైవసం చేసుకోండి.అది న్యాయం గాను ధర్మం గాను ఉంటుంది

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 5 месяцев назад +2

      అలా పెట్టే రోజులు వ్యవస్థలు జోక్యం చేసుకొనే రోజుల కాలానికి కాలం చెల్లింది కాబట్టే ఇలా కోట్ల మంది ప్రజలను మోసం చేస్తున్నారు. ఒకప్పటి లాగ రోడ్ల మీదకు వచ్చి గొడవలు చేసే బ్యాచ్ మొత్తం వృద్ధులు అయ్యారు ఇప్పటి యూత్ మొత్తం చదువులు జాబ్ లు చేస్తూ వున్నారు.

    • @anushasrinu3782
      @anushasrinu3782 5 месяцев назад

      Yes

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 5 месяцев назад

      ఒక వ్యక్తి నమ్మించి మోసం చేస్తే సెక్షన్ 420 కింద చర్య తీసుకుంటారు. మరి ఒక నాయకుడు కోట్ల మంది ప్రజలను నమ్మించి ప్రజలు ఓట్లు వేశక మోసం చేస్తే ఎందుకు చర్య తీసుకోరు?

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 5 месяцев назад

      @@anjaneyuluSimha714 ఎవరు తీసుకునేది, పైనుండి క్రింది వరకు అంతా డబ్బుమయమే కదా. డబ్బుతోనే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే నేర్పరి చంద్రబాబు గారు. మళ్ళీ ప్రజలే అల్టిమేట్ గా ఇలాంటి వారికి బుద్ది చెప్పేది.

    • @vijayav8957
      @vijayav8957 5 месяцев назад

      అలా అయితే అమరావతి లో ప్రజల సొత్తు తో ప్రజల కోసం కట్టిన ప్రజావేదిక కూలగొట్టంగానే రాష్ట్ర పతి పాలన పెట్టే వారు .మోడీ కి ముద్దు గ జగన్

  • @NavyaSavarakilli
    @NavyaSavarakilli 5 месяцев назад

    Jai ysr ❤❤❤❤❤

  • @adaviramuduvillagevlogs1234
    @adaviramuduvillagevlogs1234 5 месяцев назад +35

    ఇప్పుడు అర్థమైఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఆయినా ఫ్రీ డబ్బుల కోసం ఆశపడకూడదు. ఏ ప్రభుత్వం ఆయినా ఏది ఎప్పుడు ఫ్రీగా ఇవ్వాలో అవ్వే ఇవ్వాలి. ఇలా ఏది బడితే అది ఫ్రీ గా ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం సంకనాకి పోతుంది.

    • @rajababum2512
      @rajababum2512 5 месяцев назад

      హామీలు ఇచ్చే వాడికి బుద్ధి ఉండాలి పేద ప్రజలకు ఆశ ఉంటుంది

    • @rajababum2512
      @rajababum2512 5 месяцев назад +2

      రాష్ట్రం సంక నాకి పోతుందని హామీలు ఇచ్చే అనుభవం ఉన్న నాయకులకు తెలియదా

    • @rajababum2512
      @rajababum2512 5 месяцев назад +1

      అది ఫ్రీగా ఇస్తున్నాడని ఎవడున్నాడు అది దేశ ప్రజల సొమ్ము అది

    • @davidraju9658
      @davidraju9658 5 месяцев назад +1

      పేద ప్రజలకు ఆమాత్రం ఇవ్వవచ్చు మేము పెదలము కాము మాకువదు అనుకొంటే మనివేయండి

    • @appreciatelife87
      @appreciatelife87 5 месяцев назад

      @@davidraju9658 migata vallu pannulu katti kasta padutunte...meeru appanam nokkatanikaa?

  • @ramanabattina6466
    @ramanabattina6466 5 месяцев назад +17

    సూపర్ సిక్స్ అనీ అవుట్ కేచ్

  • @sekharrayapureddy2111
    @sekharrayapureddy2111 5 месяцев назад +1

    ఇలా జరుగుతుంది అని ముందే తెలుసు

  • @shanmukha1236
    @shanmukha1236 5 месяцев назад +62

    అందుకనే జగన్ సింహం రా.

    • @devajiseera1173
      @devajiseera1173 5 месяцев назад +1

      Moddagudra

    • @shanmukha1236
      @shanmukha1236 5 месяцев назад +1

      @@devajiseera1173 ఇప్పుడు అదే చేస్తున్నావా

    • @SindhuAbhi-143A
      @SindhuAbhi-143A 5 месяцев назад

      @@shanmukha1236 బాగా అడిగారు అన్నా..ఇంతకీ అతను పిట్టలదొర తాలూకా లేదంటే మేనిఫెస్టో ఎగ్గొట్టే తాలుకా నా..?

  • @J.s.1574
    @J.s.1574 5 месяцев назад

    నిజం నిర్భయం ga chepperu good job CBM sir

  • @SObulapathi
    @SObulapathi 5 месяцев назад +30

    అసమర్ధత కూటమి క్షమాపణ చెప్పి సిఎం పదవికి రాజీనామా చేయాలి

  • @KondaiguntaUma
    @KondaiguntaUma 5 месяцев назад +17

    2014 లో CBN లాగా నేను ఇవ్వలేని హామీలు ఇవ్వలేను అని జగన్ కచ్చితంగా చెప్పాడు అప్పుడు CBN ను నమ్మి గొర్రెలు లాగా ఓట్లు వేశారు CBN హామీలు అమలుచేసాడా లేదు, 2019 లో జగన్ ఇవే ఇవ్వగలను అని ఇచ్చిన హామీలలో 90% అమలు చేశాడు మళ్ళీ 2024 లో CBN లాగా నేను ఇవ్వలేని హామీలు ఇచ్చి మోసం చెయ్యలేను అని జగన్ చెప్పాడు కానీ ఈ సారి 60% CBN ను నమ్మారు ఏమైంది ఖజానా లో డబ్బులు లేవు నేను హామీలు అమలుచెయ్యలేను అర్దం చేసుకోండి అంటున్నాడు అనుభవించండి 5 సంవత్సరాలు,

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 5 месяцев назад

    Ycp manipesto good 👍
    I hope TDP manipesto ❤️

  • @User-srikanth841
    @User-srikanth841 5 месяцев назад +22

    జై జగన్మోహన్ రెడ్డి అన్న 💙🤍💚🔥🔥🔥🔥🔥

  • @rajeshkanipe6532
    @rajeshkanipe6532 5 месяцев назад

    ❤ u rajaa..

  • @VijayaRaju-sw3mw
    @VijayaRaju-sw3mw 5 месяцев назад +48

    సూపర్ six అంటే అర్థం అయిందా కొడితే గ్రౌండ్ అవ తల పడ్డారు జనం

    • @bvkirankumar
      @bvkirankumar 5 месяцев назад

      Jalaga reddy oka 420 cheated AP ppl
      1. No spl status
      2. No liquor ban
      3. No CPS ban
      4. No Job calendar
      5. Not completed polvaram.
      Worst CM of AP A1 Donga Mohan reddy

  • @ramuvenkat9823
    @ramuvenkat9823 5 месяцев назад

    Next election🎉🎉🎉🎉

  • @anjaneyulueeda5300
    @anjaneyulueeda5300 5 месяцев назад +24

    రెండోసారి కూడా ప్రజలు మోసపోయారు ఇంకా మిమ్మల్ని నమ్మరు ఇంకా పార్టీ లేదు బొక్క లేదు

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 5 месяцев назад

      ఎర్రి పప్పలు అలా మోసపోతూనే వుంటారు. ఎవరి ఖర్మకి వారే భాద్యులు!

  • @umamaheswarreddy9200
    @umamaheswarreddy9200 4 месяца назад +1

    చేతకాని ముఖ్యమంత్రి ఆంధ్రలో ఎవడు అంటే మామ కి ఎన్ని పోటు పొడిచిన నాయుడు

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 5 месяцев назад +40

    బాబు గారికి పరిపాలన అంటే చేతకాదు, అంటే మేనిఫెస్టో అములు కాకపోతే , ఇంటికి పోవచ్చు, మేనిఫెస్టో చూసి ఓట్లు వేసారు, ఇక వన్' కూడా ఉండరాదు

  • @sreeanil711
    @sreeanil711 5 месяцев назад

    అదిరింది అయ్యా కొత్త హామీలు కొత్త పథకాలు కానీ కానీ కానీ పాత నేరవేర్చ లేని మాటలు నమ్మిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 😂😂😂😂😂

  • @mravishankarreddy702
    @mravishankarreddy702 5 месяцев назад +11

    సార్ మీరు సూపర్ సార్ మీ నోటి గుండా చెప్పింది ఎప్పుడైనా చేశారా సార్ మీరు😊 నాకు బుద్ధి వచ్చినా నుంచి నువ్వు చెప్పిన హామీలు ఇంట్లోనే ఉన్న అందరికీ పంగనామాలు చూస్తానే ఉన్నారు నువ్వు అనుకుంటే నెంబర్ టూన్ తయారుచేసి పోతున్నావ్ ఎక్కడున్నా అది రాస్తారా రాజ్యాంగం నీ దగ్గర ఉందా అసలు నువ్వు రాసిన రాజ్యాంగం ప్రజలు ఎట్ట అన్న సావని గాని నేను బాగుంటే నా వాళ్ళు బాగుంటే చాలు అనుకునే రకం మీరు సార్

  • @sarojinik2743
    @sarojinik2743 5 месяцев назад +7

    జగనన్న ఏం మిగిల్చాడు మొత్తం పెలాస్ కట్టుకున్నాడు

    • @siddugonepallisiddugonepal2902
      @siddugonepallisiddugonepal2902 5 месяцев назад +1

      Ekkada kattadu palace cheppandi meeru sarojini garu ippudu vachadu kada Chandra Babu Naidu garu em chestaru chustam gaa

  • @JinkaRaghuveer
    @JinkaRaghuveer 5 месяцев назад +21

    టిడిపికి ఓటు వేసిన వాళ్ళు ( పేదలు) ఎవరిది వాళ్ళే తినాలి..ఆకలి చావులు చావాలి..ఆత్మ హత్య చేసుకొవాలి..బ్రతికిన మెంటల్ ఎక్కి చావాలి.. కంటి ఎదురుగా 39 మంది జలసమాధి అయినా కంటనీరు రాని పైశాచిక ఆనందం పొందిన చంద్రబాబు ..ప్రజల కష్టాలు చూసి విరగబడి నవ్వాలి..ఎందుకు ఈ నరరూప రాక్షసుడిని ఎన్నుకున్నామా అని ప్రజలు ఎవరి చెప్పులతో వాళ్ళు కొట్టుకోవాలి..కమ్మగా కొందరు విమానాలలో తిరుగుతూ ప్రజాధనం లక్షల కోట్లు దోచుకుంటూ అలా ముందుకు పోతారు..కళ్ళు అప్పగించి జనం చూస్తూ అంటారు..ఇది జనం బతుకు..ఇలాగే జరుగుతుందని గత అనుభవాలు చెప్పినా వినకుండా గద్దె ఎక్కించిన వాళ్ళు ఇలాంటి నరకం అనుభవించాలి. అది న్యాయం కూడా..

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 5 месяцев назад +1

      బాగా బలిసిన జనాల దూల తీరాలి సార్. మేము అడిగామా జగన్ ఇచ్చారు అని అన్నారు. ఇప్పుడు అడగావద్దు...ఇవ్వా వద్దు. ప్రజల నడ్డి విరగ్గొట్టే నాయకుడే మంచోడు...అతనే మనకు కావాలి.

  • @cbabu1989
    @cbabu1989 5 месяцев назад

    Chandra Babu ki rajanama cheyali down down

  • @vadllamudibalasuresh2419
    @vadllamudibalasuresh2419 5 месяцев назад +28

    హామీలను అమలు చేస్తున్నారుగా రెడ్ బుక్ కూడా ఒక హామీనే

  • @kbasha78
    @kbasha78 5 месяцев назад

    Super good decision

  • @nks2891
    @nks2891 5 месяцев назад +8

    CBN & Team కి దోచుకోవడం, పేదవాడు చిన్నవాడు దగ్గర నుండి లాక్కోవడం, దాచుకోవడం, పంచుకోవడం.... వాడు పుట్టక ఈ భూమి కి అవమానం , ఆ భూదేవి ఇలాటి వాళ్ళని ఎలా మొస్తుందో ఆ దేవుడికే తెలియాలి ....వాడి దగ్గర విజన్ లేదు ఏ బొక్క లేదు .. ఏవడో చేసిన మంచి పనికి వాడి పేరు యేసుకుంటాడు. దానికి ఎల్లో దండుపాళ్యం బ్యాచ్ డప్పు కొడతారు..

  • @anjaneyulumarrichettu3436
    @anjaneyulumarrichettu3436 5 месяцев назад

    Chandrababu manchigaane chepparu

  • @babum731
    @babum731 5 месяцев назад +15

    సిక్స్ కొట్టిన వాడు డక్అవుట్ అయ్యిండు

  • @BeswarRao-fc2qc
    @BeswarRao-fc2qc 5 месяцев назад +1

    are Chandrababu TDP KitnaKali Mata super 6th standardsuper Shikshan adhigam call Karen Pawan Kalyanhan bhaiya Jagannath Ambadi superpension door delivery superjagananna next CM 2029 super hero💚🤍💙🇸🇱🇸🇱💪💪💪💪

  • @poojam3499
    @poojam3499 5 месяцев назад +21

    సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త low sec నీ తీసుకువస్తే భాగును ఈ తపుడు హామీలు ఇచ్చే రాజకీయ నాయకులను కోర్టు శిక్షించాలని ఒక చట్టాన్ని తీసుకొని రావాలి

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 5 месяцев назад

      దొంగల ఎప్పుడైనా వాళ్ళకి వాళ్ళు శిక్ష వేసుకుంటారా? మీ భ్రమ గానీ!

    • @PapaRao-n4u
      @PapaRao-n4u 5 месяцев назад

    • @BsureshBABU1
      @BsureshBABU1 5 месяцев назад

      మధ్యపాన నిషేదం లో వైసీపీ ని లోపలేస్తారు😂😂

    • @tirumalascientificstirumal5984
      @tirumalascientificstirumal5984 5 месяцев назад

      Em cheparu sir❤

  • @lakshman3874
    @lakshman3874 5 месяцев назад

    గోవిందా గోవిందా..... 🙏

  • @muralikrishna5550
    @muralikrishna5550 5 месяцев назад +11

    భయం గా వుంటే పోయి సముద్రములో దుంకు రాష్ట్రానికి పీడ వదులుతుంది

  • @OppoA2-u5r
    @OppoA2-u5r 5 месяцев назад

    🙏🙏🙏

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 5 месяцев назад +27

    ప్రజలకు అన్నీ తెలుసు కానీ evm లు వుండగా చింత ఏ ల.

  • @LakshmiNarayana-pp6kv
    @LakshmiNarayana-pp6kv 5 месяцев назад

    సంపద సృష్టించండి పరిశ్రమలు తీసుకురండి లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురందేశ్వరి గారు

  • @nageswararao4477
    @nageswararao4477 5 месяцев назад +4

    టాంపరింగ్🎉🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @sarveswararaosingireddisar9069
    @sarveswararaosingireddisar9069 5 месяцев назад

  • @sarees0866
    @sarees0866 5 месяцев назад +11

    సీనియారిటీ ఎక్కడకి పోయింది. సంపద సృష్టిస్తాను అన్నారు ఏమైంది. జగన్ ముందే చెప్పారు అమలు చేయలేడు అని ముందే చెప్పారు

  • @DurgaprasadMallavarapu-jr9np
    @DurgaprasadMallavarapu-jr9np 5 месяцев назад +1

    Super 💯😂😂😂😂. Book. TDP. King of kings YS Jagan Mohan Reddy 🔥🔥🦁

  • @sankarsankar-mm1wv
    @sankarsankar-mm1wv 5 месяцев назад +4

    Evm సీబీన్ బాబు నీకు చేత కాదు గాని రాజీనామా చేసి జగన్ గారు అన్ని హామీలు హమలు చేసి చూపిస్తాడు జై జగన్

  • @annapubrahmareddy3586
    @annapubrahmareddy3586 5 месяцев назад +1

    సంపద CM😂😂😂

  • @Mahimahesh1628
    @Mahimahesh1628 5 месяцев назад +4

    జగన్ బటన్ మొక్కి అకౌంట్లో అమౌంట్ వేస్తుంటే అందరు బటన్ ముఖ్యమంత్రి నువ్వూ బటన్ నొక్కడానికి వచ్చావా అన్నారు ఇప్పుడు తెలుస్తాడి బటన్ నొక్కడం అంటే పథకాలు అమలు ,పరిపాలన, ప్రాజెక్టులు కట్టడం, మెడికల్ కాలేజీలు , ఫిషింగ్ హార్బర్ లు ఇలా చాల మంచి చేశాడు వీటనంటికి డబ్బులు ఎలా సమకూర్చాడు అని ఇప్పుడు తెలుస్థది

  • @PalepoguJayaRao-t5b
    @PalepoguJayaRao-t5b 5 месяцев назад

    Rajinama cheseyandi maa jaganana chepindhi cheppinatu chesthadu ji jagananna ❤️♥️

  • @bujjibabu2865
    @bujjibabu2865 5 месяцев назад +8

    చంద్రబాబు గారు!!!!
    మీరు ఇచ్చిన హామీలను అమలు చేయ లేక ,ప్రజలను క్షమాపణ అడుగుతున్నారు.
    బాగానే ఉంది,
    అట్లాగే మిమ్మల్ని ఎన్నుకొన్న ప్రజలు,మిమ్మల్ని కూడా క్షమాపణ కోరుతూ మీకూటమ ప్రభుత్వాన్నిరిజైన్ చేయమని కోరుకుంటున్నారు
    దీనికి ప్రజలను కూడా క్షమించి,నీతి నియమాలకు కట్టుబడి రిజైన్ చేస్తారా!!!సిఎం మహాశయా!?????

    • @Baba-y4v
      @Baba-y4v 5 месяцев назад +1

      అంతేగా, చేస్తాడుగా మరి !!!!!

  • @NaveenKumar-qy2ly
    @NaveenKumar-qy2ly 5 месяцев назад

    Very good.babu

  • @Maheswarareddy-basireddy
    @Maheswarareddy-basireddy 5 месяцев назад +31

    హామీలులే అమలు చెయ్యలేని వాడివి ఇంకా అమరావతి ఎలా కడుతావ్...రా నాయనా!😂😂😂

    • @revatidevarapalli9190
      @revatidevarapalli9190 5 месяцев назад

      వైసీపీ నవరంద్రాలను నవమోసాలను అధికాీరంలోకి వచ్చిన తర్వాత ఎంతకాలానికి అమలు పెరిచిందో చెబుతావారా..మన జలగడు కట్టాడుగా మూడు రాజధానులు మూడు బోగం జీవితాలు

  • @prashanthsirra2470
    @prashanthsirra2470 5 месяцев назад +1

    Jai jagan anna

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc 5 месяцев назад +18

    Super six ku. పంగ నామాలు.......😂❤❤❤😂🎉

  • @chandrasccc7614
    @chandrasccc7614 5 месяцев назад +2

    చంద్రబాబు హామీలు ఇస్తారు. మనం ఆలోచించాలంట. ప్రజలు ఆలోచించండి.

  • @UniTVLife
    @UniTVLife 5 месяцев назад +12

    సంవసరం తర్వాత సంపద సృష్టిస్తే ఇవన్నీ అమలు చేస్తారు 😂

    • @Baba-y4v
      @Baba-y4v 5 месяцев назад

      ఒకవేళ, అంతగా లెక్కకు మించి సంపదను సృష్టిస్తే, ఆ మొత్తం సంపదను అమరావతి కే ఖర్చు చేస్తాడు.

    • @UniTVLife
      @UniTVLife 5 месяцев назад

      @@Baba-y4v 🤣🤣

  • @gulabivenkatesachari2705
    @gulabivenkatesachari2705 5 месяцев назад

    జై జగన్ అన్న ప్రజలు కి మేలు చేయాలంటే YSR చేయాలి లేదంటే జగన్ అన్న చేయాలి ఇంకా ఏ గవర్నమెంట్ చేయలేదు ఇది పక్క

  • @seshagiri2228
    @seshagiri2228 5 месяцев назад +7

    జగనన్న 5 సంవత్సరాల పాలనకే ప్యాంట్లు తడుపుకుంటూ ఉన్నారు నిజంగా 30 సంవత్సరాలు జగనన్న ముఖ్యమంత్రి గా చేసి ఉంటే పావలా కళ్యాణ్ ఈ చక్రం బాబా పరిస్థితి ఏమిటో.......!

    • @mavillasrinivasarao9997
      @mavillasrinivasarao9997 5 месяцев назад +1

      Dera baba chakram pella nichina mamaku mosom chesena cbn ku prajalu nu mosom chayadam siddha hastulu babu

  • @VaddeRaju-q4k
    @VaddeRaju-q4k 5 месяцев назад +1

    Prajalu. Hiv. Rogulu. TDP. VARu. Nayam. Cyaleru. YSR. Chestudi. JAI. YSR

  • @padmarickylexi2512
    @padmarickylexi2512 5 месяцев назад +7

    ఇప్పుడు ఆలోచించమంటే ఎలా సార్?ముందే చెప్పి ఉంటే అలోచించి ఉండే వారు.ఇప్పుడు ఏం ఆలోచించమంటారు?అబ్బో మీరు అధికారం లో కి రావాలని జనం పోకడలు పొయ్యారు ఇప్పడు సిగ్గు అనిపిస్తుంది అనుకుంటా.

  • @shaikmadeenavali9514
    @shaikmadeenavali9514 5 месяцев назад

    Good chandra babu manchi pani chisaru

  • @m.t.muneendra6803
    @m.t.muneendra6803 5 месяцев назад +4

    పథకాలు అమలు చేయలేకపోతే నేను దద్దమ్మను అని ఒప్పుకొని పదవికి రాజీనామా చేయాలి

  • @sanjusri1434
    @sanjusri1434 5 месяцев назад

    Pk gaaru meeru eam chesthunnaru