రామాయణం నిజంగా జరిగిందా లేక కల్పిత కథా..? | Chemuturi Murali Krishna | BhaktiOne

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025
  • Chemuturi Murali Krishna garu says about Ramayanam. is the Ramayan is true are fiction story?. Dharma sandehalu in telugu. watch this video to know more. #BhaktiOneVideos #Telugudevotionalvideos
    గుళ్ళో గంటకొట్టడం కూడా రాని వారు... జాతీయజెండాను ఎగరేస్తున్నారు -
    • గుళ్ళో గంటకొట్టడం కూడా...
    ఈరోజున హయగ్రీవుణ్ణి పూజిస్తే వచ్చే ఫలితాన్నీ మీరు ఊహించలేరు - • ఈరోజున హయగ్రీవుణ్ణి పూ...
    హయగ్రీవుని గురించి మీకు తెలియని విశేషాలు - • హయగ్రీవుని గురించి మీక...
    వరలక్ష్మీదేవికి నైవేద్యం ఇలానే పెట్టాలి - • వరలక్ష్మీదేవికి నైవేద...
    శ్రావణమాసంలో శనివారానికి ఉన్న ప్రత్యేకత - • Video
    శ్రావణ మాసంలో ఖచ్చితంగా చేయవలసినవి - • శ్రావణ మాసంలో ఖచ్చితంగ...
    సోమవారానికి శ్రావణమాసానికి ఉన్న సంబంధం.. | Dr Ananta Lakshmi -
    • సోమవారానికి శ్రావణమాసా...
    మీ భార్య హింసిస్తుందా..? ఇంటికెళ్ళాలంటే నరకంగా ఉందా... ? -
    • మీ భార్య హింసిస్తుందా....
    నా రాత ఇంతేనా అని బాధపడకండి.. | Dr P G Keshavulu -
    • నా రాత ఇంతేనా అని బాధప...
    దుష్ట శక్తులు, రాహు దోషం నుండి బయటపడాలంటే ఈ పని చేయండి - • దుష్ట శక్తులు, రాహు దో...

Комментарии • 133

  • @loveindialoveourconstitution
    @loveindialoveourconstitution 3 года назад +2

    మీరు చెప్పిన విషయం చాలా బాగుంది దేవుడు మానవాళికి జీవనవిధాన దిశానిర్దేశం చేయడానికి ఇలా రాముడు లాంటి చారిత్రక పున్య పురుషులను యుగానికి ఒకడిని పుట్టించాడు వీళ్ళంతా యుగ పురుషులు దైవం వీరికి ఇచ్చిన కార్యాన్ని చిత్తశుద్ధితో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎంతో ఓర్పుతో ఎదుర్కోన్నారు సహనాన్ని, నేర్పును ప్రదర్శిస్తూ ముందుకు సాగారే కాని ఏనాడూ దైవాన్ని నిందించినట్లుగా కాని దైవాజ్ఞలను ధిక్కరించేటట్లుగాని ఎక్కడా కనపడలేదు ఇక రామ లక్ష్మణుల గురువు గారైన విశ్వామిత్రుడు కౌసల్య సుప్రభాతం లొ "కౌసల్య యొక్క అద్భుతమైన కుమారుడా, ఓ శ్రీ రామ్, రాత్రి వేకువజాముగా మారుతున్నందున, మీ దేవునికి పవిత్ర ప్రార్థనలు (సంధ్య వందనం) అర్పించడం మొదలుపెట్టి, మీ బాధ్యతలను నిర్వర్తించండి." అని అన్నారేగాని రాముడే దైవం అనేది ఎక్కడా లేదు రాముడు మంచి బాలుడు మంచి మనిషి అనేది జగమెరిగిన సత్యం కాని ఆయన మంచితనం ఆయనకు ఆ దైవం ఇచ్చిన వరం ఇలాంటి యుగ పురుషులనే ఇస్లాం లో ప్రవక్తలు అంటారు ఇస్లాం ప్రకారం ఇప్పటివరకు భూమిపై దాదాపు లక్షా పాతిక వేల పైచిలుకు ప్రవక్తలు అంటే యుగ పురుషులను దైవం మానవాళి దిశానిర్దేశం కొరకు పంపించినాడు ఇలా ఆదం, నూహ్, ఇబ్రహీం, యాఖూబ్, మూసా, ఈసా, మోమమ్మద్ (పీస్ బీ అపాన్ ఆల్ ) ఇలా కొందరి ( సుమారు 27 గురు ప్రవక్తల) పేర్లు మాత్రమే ఖురాన్ గ్రంథంలొ తెలుపబడ్డాయి కానీ మిగిలిన ప్రవక్తలందరి పై (పీస్ బీ అపాన్ ఆల్ ) మరియు వారి వారికి ఇవ్వబడిన దైవ గ్రంథాల పై, దైవ దూతలపై, మంచీ మరియు చెడు తలరాత (తఖ్దీర్) పై కూడా ప్రతీ ముస్లిం అంతే నమ్మకం తొ ఉండాలి కాని వారి లో నుండి ( చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ పీస్ బీ అపాన్ హిం గారి తో సహా ) ఎవరి నైననూ దైవం గా కానీ దైవ సంభూతులుగా కాని దేవుని కుమారులు గా కాని విశ్వసించరాదు కేవలం మానవ మాతృలు మరియు పున్య పురుషులు ప్రవక్తలు మార్గదర్శకులు గా మాత్రమే భావించి వారి ని గౌరవించాలి కేవలం సృష్టి కర్త ఐన ఒకేఒక్క దైవాన్ని మాత్రమే సమస్త ప్రార్థనలకు (పూజలకు) అర్హుడు ఆయనే ఆయననే వేడుకోవాలి ఆయన తప్ప ఆరాధ్యదైవం లేనేలేడు అనేదే ఇస్లాం సందేశం...

  • @harikrrish7465
    @harikrrish7465 3 года назад +40

    రామాయణం నిజంగా జరిగింది అని తెలుసు, కానీ రామచంద్రుడు గురించి ఇంకోసారి వినాలని ఆశ.🙏 అందుకే చూసా🙏

  • @nraou2908
    @nraou2908 3 года назад +1

    Guruvugariki padabivandanalu

  • @rksarma6131
    @rksarma6131 3 года назад +1

    చాలా బాగా చెప్పినారు

  • @mohanpatelkhana2920
    @mohanpatelkhana2920 5 лет назад +10

    Thank you for this great discourse. Namasthe.

  • @nagamani6543
    @nagamani6543 4 года назад +37

    శ్రీ రామాయణం నిజంగా జరిగినదే. ఇందులో మాకు ఎలాంటి అనుమానాలు లేవు.

  • @sharathb7319
    @sharathb7319 3 года назад +1

    Jai sreemannarayana 🙏🙏🙏

  • @padmareddy7354
    @padmareddy7354 3 года назад +2

    Rama Lakshmana Janaki....
    Jai bolo Hanumanuki...🙏🙏🙏🙏🙏😊😊😊😊😊😊......

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 3 года назад +5

    రామాయణం నిజమైన కల్పితం అయినా దానినుండి మనం స్వీకరించి ఆచరించే నీతి ఎంతగానో ఉంది.

  • @sairam-io4vy
    @sairam-io4vy 3 года назад +2

    Thanks for your wonderful and detailed clarification

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 4 года назад +5

    Covered many sensitive matters thank you Guru G

    • @Taraka1972
      @Taraka1972 4 года назад +2

      16 గుణములు గలిగిన ఉత్తమపురుషుడు ఉన్నదా అని నరాధమహముని వాల్మీకిని అడిగాడు, అని రామాయణం లో ఏ రెఫఫరెన్సు లో అడిగాడు,మరి ఆ 16 ఉత్తమ గుణములు దయచేసి చెపుతారని ఆశిస్తున్నాను

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 года назад

      Thank you sir

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 года назад

      @@Taraka1972 I will try sir

  • @vijayasrangoli
    @vijayasrangoli 3 года назад +1

    Tq guruvugaru🙏

  • @saimokshith6300
    @saimokshith6300 3 года назад +7

    Its a historical truth......jai SRI RAM

  • @thousandssix3069
    @thousandssix3069 3 года назад +1

    SUPER

  • @3sh66
    @3sh66 3 года назад +2

    Nijam Aa abaddamaa Anna daanikaanna.Adi manishi progress ki yelaa use avtadoo alochinchukoovali....Deeshaaniki yeenti upayoogam ani alochinchukoovali

  • @sharathb7319
    @sharathb7319 3 года назад +1

    So ramayana happened, and eternal.

  • @sivag2399
    @sivag2399 5 лет назад +6

    🙏🙏🙏

  • @mraos9909
    @mraos9909 3 года назад +12

    వ్యాఖ్యానం చెప్పేటప్పుడు ఆంగ్ల పదాలు లేకుండా పూర్తిగా తెలుగు పదాలు చెబితే చాలా మంచిది. ఇంకా లోతుగా అర్థమవుతుంది

    • @Youtube_indians
      @Youtube_indians 3 года назад

      Why. Manaku a speech kavali. Basha di emundi bavam mukyam

  • @Bharatanatyampadma
    @Bharatanatyampadma 3 года назад +1

    How long ago did Ramayanam happen? are you able to do a video to explain the age of Ramayanam?

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 3 года назад +4

    మీ వంటి వారు మాత్రమే వివరించగలరు🙏🙏🙏🙏.

  • @vijaybabu9785
    @vijaybabu9785 3 года назад +1

    రామాయణం నిజమా? కల్పితమా?
    అసలు విషయం ఎవరికీ తెలియదు కాని, ఆపుస్తకం ద్వారా మన జీవన విధానం బాగుంది

  • @narasimharao8841
    @narasimharao8841 3 года назад +2

    మీ చిరునామా మరియు ఫోన్ నంబరు దయచేసి తెలియ చేయండి.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 года назад

      Please send me an email to cmkusa@gmail.com and I will respond sir

  • @kondamudisivasaiprasad9830
    @kondamudisivasaiprasad9830 4 года назад +2

    Dhanyavaadalu guruvugaru.

  • @radikatvk5588
    @radikatvk5588 3 года назад +4

    Ramayanam nijanga jarigindani ma nammakam guruvugaru

  • @pammisiva6278
    @pammisiva6278 4 года назад +3

    Great guruvugaru

  • @rammohanrao9377
    @rammohanrao9377 4 года назад +2

    Jai sree ram

  • @betanapallisandeepra
    @betanapallisandeepra 3 года назад +1

    Correct...

  • @purushothamreddy.v.8067
    @purushothamreddy.v.8067 4 года назад +1

    SRIMAD Bhagavad Gita is the essence of Upanishads.
    It's altimate.

  • @sudhavanimokkarala6655
    @sudhavanimokkarala6655 3 года назад +4

    Don't encourage to kill the innocent animals

  • @kss9407
    @kss9407 3 года назад +2

    I believe Ramayana, mahabharath & puraanas are mythological stories to give the morals to the society like balamitra stories.but shiridi sainath charitra is a real and historical incident

    • @Sena-zf7ij
      @Sena-zf7ij 3 года назад +1

      @KSS daanne agnaanam anedi. ramaya, mahabhaarataalu charitra. kalpitam kaadu. meeku inka proofs kaavalante 'srijan talks' ane youtube channel lo, search option lo dating ramayana and mahabhaaratha ani type cheyyandi. aa videos chudandi.

    • @saikirann6654
      @saikirann6654 3 года назад

      In your opinion Shiridi sai story has historical proof coz it happened jst 100 years ago.. after 10000 or 50000 years then generation also feel shiridi sai story is a cock nd bull story coz they see shiridi sai story with 12000 AD or 52000 AD lenses. The same mistake you also doing vth ramayana..... Dnt try to judge thousand years old matters vth todays knowledge

    • @kss9407
      @kss9407 3 года назад

      @@saikirann6654 dear brother is it possible that hills can fly with wings?

    • @saikirann6654
      @saikirann6654 3 года назад +1

      పొట్టలో పేగులు తీసి క్లీన్ చెయ్యడం, వాటిని మళ్ళీ నోట్లోకి వేసుకోవడం సాధ్యమేనా అని 50000 సంవత్సరాల తర్వాత జనరేషన్ కి కూడా డౌబ్ట్ వస్తుంది

    • @kss9407
      @kss9407 3 года назад

      @@saikirann6654 i think u don't have answer?

  • @nanduriseshulal2230
    @nanduriseshulal2230 3 года назад

    నమస్కారములు!
    ఇంతకీ కల్పితమో కాదో స్పష్టంగా చెప్పలేదు.

  • @sivajimuddala5488
    @sivajimuddala5488 4 года назад +3

    Jai sreeram

  • @juhilavanyasappa9895
    @juhilavanyasappa9895 3 года назад +1

    🙏sitha Amma nu ravanasurrudu appaharinchinadhi bhadhrachalam dhaghara paranasala leaka nasik lo na chappara please🙏

  • @RSGamingOF-gy5vw
    @RSGamingOF-gy5vw 5 лет назад +1

    Namaskaram guruvugaru

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 3 года назад +2

    Rama is an avatar of Lord Vishnu.
    Krishna is an avatar of Lord Vishnu.
    Lord Vishnu is real God not Jesus.

  • @sharathb7319
    @sharathb7319 3 года назад +1

    If we destroy any historical monument , then that king didn't rule the india, that is fiction.
    Is it correct ???????

  • @padmam123
    @padmam123 4 года назад +4

    Sir, don't create doubts guruvu garu. Please jai hind

  • @janakisuvvi6203
    @janakisuvvi6203 4 года назад +2

    గురువుగారు... రంగనాయకమ్మ గారు రాసిన రామాయణ విషవృక్షం లో నిజమెంత చెప్పగలరు.

    • @prasadb3418
      @prasadb3418 3 года назад +1

      Nejamu.yentha mathramu.ledhu.adhe.vesha.prasam

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 года назад

      I read that book sir in 1970s. It was a vain attempt to counter the book Raamayana Kalpa Vruksham by Viswanadha Satyanarayana

    • @tulasigovind5201
      @tulasigovind5201 3 года назад +1

      What is truth ?.You must ask chrecterless Rangammatha.

  • @balajiasd4169
    @balajiasd4169 3 года назад +1

    Ramayanam jariginthi nijame machi jariginthi Tamil nadulo

  • @sharathb7319
    @sharathb7319 3 года назад +1

    Ramasethu is proof

  • @nagendramatam3040
    @nagendramatam3040 4 года назад +2

    జై శ్రీరామ్

  • @MrDvramanarao
    @MrDvramanarao 4 года назад +1

    who wrote valmiki rishi story sir.

  • @jayakarg1486
    @jayakarg1486 3 года назад

    అయ్యగారు ఈ రాక్షసులు ఎవరు?
    ఎటునుంచివచ్చారు? మనుషులా లేక మారెడయినా....?

  • @sharathb7319
    @sharathb7319 3 года назад

    Rama maadalu in bhadra chala museum

  • @barcravikumar1924
    @barcravikumar1924 2 года назад

    At the time ramayana how is the king of America?????

  • @suryadevararao1795
    @suryadevararao1795 4 года назад +2

    Did Nostradamus predict things on yearly basis? Sir you have started the video with Maharshi Valmiki asking Narada Maharshi about a man with 16 great qualities and in a way ended saying Rama is as human as any of us!! If Rama is like you and me how can he be a god? Please check for Nilesh Oak on dating of Ramayana for historicity of the Epic.

    • @vasanthasri4650
      @vasanthasri4650 3 года назад

      Dear Sir these 16high qualities together in one person for entire his life . I doubt 16high qualities persistency in critical situations ever possible to Human. Forget about all those if Rama is the definition of Dharma that speaks entirety . Beyond all even if he is not God still the purpose of depicting great qualities in narration is always meant for human service. Take 132 aspects in discretion still comes out as Superior.

  • @sadanandbukka2332
    @sadanandbukka2332 3 года назад

    Bukka Sadanand one man shown already and established in 1917.

  • @sreeharibethireddy6062
    @sreeharibethireddy6062 3 года назад +1

    Sir, you said the westerners said that Ramayan is myth, I request you please disclose what our Indian archiology says and as on date what is its stand

    • @Moksha_Rahasyam
      @Moksha_Rahasyam 3 года назад +3

      Hello Sir I have a question to you.
      Please can you answer it.
      1. Why you want to know about Ramayana, because your Profile picture is having Jesus. So you might be christian.
      2. I always have a doubt why people are leaving hinduism and taking Christianity. What is the need to change.

    • @AR-pi1hf
      @AR-pi1hf 3 года назад

      Cast system in Hinduism

    • @AR-pi1hf
      @AR-pi1hf 3 года назад

      What is archaeological proof about Ramayana

    • @Moksha_Rahasyam
      @Moksha_Rahasyam 3 года назад

      @@AR-pi1hf Ok, but did you studied Ramayana first.
      If you are christian, what is the main belief to take christianity

    • @AR-pi1hf
      @AR-pi1hf 3 года назад

      @@Moksha_Rahasyam bible

  • @bsvpeetham6360
    @bsvpeetham6360 3 года назад

    అందరూ అయిపోయారు మిరు మిగిలారు చేపట్టడానికి

    • @vishusarvani8374
      @vishusarvani8374 3 года назад

      Nee chepputho nuvve kottukunte saripothadira daridram vadali pothade

  • @nithinviswanath6727
    @nithinviswanath6727 4 года назад +1

    SWAMI HANUMADRAMAYANAM RAYABADINADA

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 года назад +1

      I am not very knowledgeable about other Raamayana books sir

    • @nithinviswanath6727
      @nithinviswanath6727 3 года назад

      @@MuraliChemuturi-cmk I saw a movie where Mahakavi Kalidasa said about Hnaumadramayanam. Thanks for your reply

  • @reddyda
    @reddyda 3 года назад

    Calling Astrodamus’s arrows of fire as modern missiles is bullshit

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 3 года назад +2

    What new things this man is telling us? All these points are known to everybody. Why do they waste our time for their popularity?

  • @Taraka1972
    @Taraka1972 4 года назад +2

    ఇలాంటి వీడియో చేయడం సాహసం కుసిన ప్రయత్నం

  • @bkmurthy47
    @bkmurthy47 3 года назад

    i

  • @nagrajulavanga274
    @nagrajulavanga274 3 года назад

    NAMASKARAM GURUJI
    Ramayanam real aithe enti proof... pls explain

    • @ellaswamyvanga9563
      @ellaswamyvanga9563 3 года назад +2

      Brother, భద్రాచలం లో ఎన్నో ఆధారాలు, ఆనవాళ్లు వున్నాయి. రామాయణం నిజం అనడానికి. జై శ్రీరామ్.

  • @justtimepass7124
    @justtimepass7124 3 года назад +1

    Valmiki kuda swayam gaa chudaledhu కాబట్టి, Valmiki ki ishtam vacchinattu nacchinattu raasi undavocchukada?

  • @nagrajulavanga274
    @nagrajulavanga274 3 года назад

    Reply me pls

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 4 года назад

    జీవులు కేవలం భౌతికద్రవ్యాలు కావు.ఆలోచన మొదలైన అభౌతిక శక్తుల్నికలిగిఉన్నాయి.ఆఅభౌతికతే దైవం.మనమెదడుని భౌతికపదార్థంగా హేతువాదులు భావిస్తారు.కాని అది అధ్భుతశక్తుల సమాహారం.దానికి ఉన్న అద్భుతశక్తుల్లో సద్యఃస్ఫురణ ఒకటి.ఈసద్యఃస్ఫురణే వాల్మీకి నోట శ్లోకం రావడానికి కారణం.వేదం అవతరించడానికికూడా ఇదే కారణం.అందుకే వేదాన్ని అపౌరుషేయం అన్నారు.అలెగ్జాండర్ ఫ్లెమింగ్మొదలైనశాస్త్రవేత్తలు కూడా దీన్నికలిగి ఉన్నారు.కేవలం భౌతికప్రపంచానికే మనం చెప్పుకుంటున్న కార్యకారణ సంబంధం అనే హేతువాదం వర్తిస్తుంది.హేతువాదులు సద్యఃస్ఫురణ వల్ల సత్యం లభిస్తుందని అంగీకరించరు.వారికి తెలియని విషయాలని ఏదో పడికట్టు పదాన్ని సృష్టించి సమర్ధిస్తారు.అలాటిపదమే సహజాతం.చిన్నప్పుడే బాతుపిల్ల ఈదడం.తల్లివద్ద పిల్లలు పాలు తాగడం సహజాతాలంటారు.ఇవి పునర్జన్మని నిరూపించే అంశాలని సంప్రదాయజ్ఞుల అభిప్రాయం.భారతీయసంస్కృతి వారు భావిస్తున్నట్లు మూఢత్వం కాదు.పురాణాలు పామరులికి దైవం అనే అవగాహన కలగడానికి రచించబడినవి.వాటిలో అంశాలని విమర్శించి హిందూమతం మూఢవిశ్వాసాలమీద ఏర్పడిందని చాటి సంతోషిస్తారు.

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 4 года назад +1

      Hetuvadulu Poorvamnunche Vunnaru. Varini Charvakulantaru. Charvaka Mataniki Adyudu Charvakudu. Enati Hetuvadanni Mottamodataga Prathipadinchinadi Trethayugamnati Charvakudu. Eeyana Ramuniki Samakalikudu. Anati Charvakame Nedu Nastikyamuganu, Nireeshwara Vadamuganu Piluvabadutunnadi. Nastiko Veda Nindakaha Ani Annaru. Vallu Tamdaina Shaililo Satyanveshekule. Anduchetha Charvakam Bharatiya Samskruthilo Oka Bhagame. Nastikyam Kani, Astikyam Kani Rendu Vibhinna Darule Ayina Veetiloni Chala Amshalu Okadaniki Okati Kalagalisipoyuntayi. Astikulu Satyanni Okavidhamga Paramarthikamga Nammithe, Nastikulu ( Charvakulu) Ade Satyanni Maro Vidhamga Ante Bouthka Vastu Roopena Nammutharu. Prathi Prathipadanaku Bhouthikamuga Rujuvulu Koratharu. Yukthulanu, Anumana Pramanalanu Nammaru Sarva Sadharanamga. Astikyaniki, Nastkyaniki Teda Koddipatidi Matrame.

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 3 года назад +1

    Actually this person is not aware of a significant point about the historicity of the Ramayana. The Western astronomers had found out 2 decades ago the date of the planetary configuration stated by Valmiki as the day if Rama's birth. The horoscope of Rama can be cast based on the details of the planetary positions given by Valmiki and they exactly suit that discovered by the astronomers. This is enough proof for the fact that Ram was actually a king in Tretayuga. Whether he is an incarnation of Vishnu or not is individual belief.

  • @justtimepass7124
    @justtimepass7124 3 года назад

    When it is Truly happened, why we have different versions?
    Like remake movies with few changes?
    In some versions Seeta is sister of Rama

  • @harshadevaraya5213
    @harshadevaraya5213 3 года назад

    Mee matallo andharartham lothuga vishleshana chesthe Ramayanam vuhathmaka katha , ante kontha nijam kontha kalpitham ani cheppakane chepthunnaru .

  • @barcravikumar1924
    @barcravikumar1924 2 года назад

    How long your going to cheating to the public????

  • @simhadrinath
    @simhadrinath 3 года назад +1

    Nuvvu bathiki unnanani anukunte, Ramayanam jarigindi . Silly vaagaku !

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 3 года назад

    Meeru ela cheppinanduku enta dabbu veravallu estunnaru very side nundi dabblu vastunnaya dabbu Kosam ela cheppa vaddu

  • @nagrajulavanga274
    @nagrajulavanga274 3 года назад +1

    12 minutes lo ramayanam cheppadam kaadu.. SAY YES OR NO Ramayanam correct or fake.. time waste enduku swami

    • @nagrajulavanga274
      @nagrajulavanga274 3 года назад

      @Be Simple & Be Sample
      Thanks for your reply..

    • @nagrajulavanga274
      @nagrajulavanga274 3 года назад

      @Be Simple & Be Sample
      Swami Mahabharatam kuda fiction story ah

  • @rajkumarhirawat434
    @rajkumarhirawat434 3 года назад

    RISHI Rishika ARE OUR BHARAT CULTURE BRAHAMA RISHI RAJA RISHI RISHI RISHI MUNI MUNI SRAMANA IS SANAATAN SHARMA NOT BRAHAMANA BY BIRTH IS SOME SELFISH HUMANS DISCOVERY

  • @user-kp7ws2zx7i
    @user-kp7ws2zx7i 3 года назад

    Before God All these discussions are waste, vain. God doesn't want Christians, Hindus, Muslims to be entered into Kingdom of Heaven but God wants only Holy People to enter into the Kingdom of Heaven.
    First try to be as below.
    Holy Bible says:- Do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? If anyone defiles the temple of God, God will destroy him. For the temple of God is holy.
    1 Chro 3:16-17
    First stop Serials, Movies and make you body as Temple of God or else God will destroy you.

  • @aparajitan3645
    @aparajitan3645 3 года назад

    ఈ ప్రశ్న పరమ తుప్పు. మీరు నిజంగా హిందూ మతమును ఉధ్ధరించేవారయితే హిందూ మతాన్ని ఏలా అనుసరించాలో చెప్పండి.అంతే

  • @ShivaKumar-uw2ty
    @ShivaKumar-uw2ty 3 года назад

    ramudu oka raju matramena. .leda vishnu roopama. 16 sadgunalu kaligina vaadu antunnaru. mari mamsam thinnadu antunnaru.......

  • @nagrajulavanga274
    @nagrajulavanga274 3 года назад

    NAMASKARAM GURUJI
    Ramayanam real aithe enti proof... pls explain

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 года назад

      Please see the entire video and two more videos I made on this subject

    • @nagrajulavanga274
      @nagrajulavanga274 3 года назад

      @@MuraliChemuturi-cmk
      Guru Garu I saw the video.. no proof in that so.. pls explain or else share ur number I will talk to you. What is there to share ur number. Y u worried.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 года назад

      @@nagrajulavanga274 Please send me an email to cmkusa@gmail.com and I will respond with my phone number

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 года назад

      @@nagrajulavanga274 Please send me an email to cmkusa@gmail.com and I will respond with my phone number