ఒక స్త్రీ పురిటాలైయుండగా చర్చికి వెళ్ళవచ్చా? || Bro D.RATNAKISHORE GARU

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • Vegivaripalem Church of Christ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులు అందరికి యేసు క్రీస్తు నామములో వందనములు మా ఛానల్ ద్వారా అనేకమైన ఆత్మీయ సంగతులు తెలుసుకోనగోరువారు మా ఛానల్ ను subscribe చేసుకోవలినదిగా మనవి మరియు అనేకమందికి తెలియచేసి ఆత్మీయంగా బలపరచగలరు.
    #ChurchesofChrist #DRatnaKishore # Vegivaripalem # COC #churchofchrist

Комментарии • 29

  • @marykumari2469
    @marykumari2469 9 дней назад

    Super message sir

  • @ajaypaila8838
    @ajaypaila8838 28 дней назад +1

    🙏🙏🙏🙏🙏 క్రీస్తు నామములో వందనములు బ్రదర్ గారూ ధన్యవాదాలు మంచి వివరణ ఇచ్చారు. అందరికీ అర్థమయ్యే రీతిగా.

  • @kakarlamudiravikumar4022
    @kakarlamudiravikumar4022 28 дней назад

    Vandanamulu
    Thank u for ur good massage
    Vandanamulu.

  • @amaranathbagasi5763
    @amaranathbagasi5763 27 дней назад

    vandanamulu sir 🙏🙏🙏

  • @devasahayamguntagani2890
    @devasahayamguntagani2890 28 дней назад

    అబ్బా ఎంత గొప్ప ప్రశ్నలు !!
    అత్యద్భుత వివరణలు !!!

  • @kirankumarkorra6020
    @kirankumarkorra6020 28 дней назад

    వందనములు బ్రదర్ 🙏🙏

  • @SethuD-i8y
    @SethuD-i8y 28 дней назад

    Vandhanamulu brother 🙏

  • @guntabheemaraju8016
    @guntabheemaraju8016 28 дней назад

    వందనములు సర్❤❤❤

  • @karri.samarpanarao8411
    @karri.samarpanarao8411 28 дней назад

    🙏👌👌👍

  • @Anusha_Marabattula
    @Anusha_Marabattula 28 дней назад

    Vandanalu brother 🙏

  • @Chaitanya-i7v
    @Chaitanya-i7v 28 дней назад

    Excellent sir nice explanation

  • @గాబ్రియల్
    @గాబ్రియల్ 24 дня назад

    వందనాలు బ్రదర్ మీరు boui క్వశ్చన్ &ఆన్సర్ లు చెబుతున్నారు

  • @bodasolomonraju7453
    @bodasolomonraju7453 28 дней назад

    వందనములు 🙏 బ్రదర్ రొట్టె ద్రాక్షరసము ఎడతెగక అంటే ప్రతి రోజా ప్రతి వారము తీసుకుంటున్నారా

  • @SrinivasPandiri-n6c
    @SrinivasPandiri-n6c 26 дней назад

    అయ్యగారు పని పాట లేదా

  • @ForJESUSCHRISTalone
    @ForJESUSCHRISTalone 28 дней назад +3

    ఆదివారము మాత్రమే చెయ్యాలి అనే ఆజ్ఞ ఎక్కడా లేదు. Acts. 2: 46 లో ప్రతిదినము అని వుంది. ఆదివారము అనేది ఆజ్ఞగా చెప్పబడలేదు..

    • @kirankumarkorra6020
      @kirankumarkorra6020 28 дней назад +1

      అపో.కార్యములు 20:7
      ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.

    • @ForJESUSCHRISTalone
      @ForJESUSCHRISTalone 28 дней назад +2

      @kirankumarkorra6020 ఆజ్ఞగా ఇవ్వబడలేదు......వారు కూడుకున్న రోజు ఆదివారం అయింది అంతే

    • @kirankumarkorra6020
      @kirankumarkorra6020 28 дней назад

      @@ForJESUSCHRISTalone అపోస్తలులు ఆదివారము నాడు ప్రభురాత్రి బోజనము తీసుకొన్నారు...మీరు నమ్మరు నేను నమ్ముతున్నాను

    • @cofcglobal
      @cofcglobal 27 дней назад +1

      @@ForJESUSCHRISTaloneఅయితే మీకు అపొస్తలులు మాదిరి కాదు. వారు చేసింది మీరు చేయరు, మీరే కరెక్ట్, వాళ్ళు తప్పు అంతేనా?

    • @ForJESUSCHRISTalone
      @ForJESUSCHRISTalone 27 дней назад

      @cofcglobal అది కాదండీ బాబూ.....! ఆదివారము మాత్రమే వారు చేశారని మీరు చెప్పగలరా! ఆరోజు వారు చేసారు....ఆరోజే చెయ్యాలి అని ఆజ్ఞ లేదు.....ఒకవేళ అందరూ అలానే చేసి వుంటే అప్పుడు అది ఆజ్ఞగా వుంటుంది.....ఎలా ఐతే బాప్తీస్మం యేసు క్రీస్తు నామములో ఇస్తామో....అలానే 2 ఆర్ 3 సందర్భాలు వుండాలి

  • @vijaykumarnicevoice1350
    @vijaykumarnicevoice1350 19 дней назад

    మీ వలన లోకంలో ఎవడికీ ఉపయోగం లేదు అని నా కనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ లో ఏ ఒక్క పాస్టర్ కూడా వాక్యం చెప్పడం మానేసి సోల్లు చెప్తూ కాలం గడుపుతున్నారు....