Vizag ICDS Reveals Sensational Facts About 5 Months Baby Incident | Latest Telugu News

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024
  • Watch►Vizag ICDS Reveals Sensational Facts About 5 Months Baby Incident | Latest Telugu News @SumanTVNews
    #vizianagaram #news #icds #sumantvnews
    For More News Updates Follow Us On
    👉 / sumantvlive
    👉 / sumantvlive
    👉 / sumantvnews
    👉 Subscribe to SumanTV News : rb.gy/1zwgb6
    Suman TV News is Telugu News RUclips Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment News, Tollywood News, Film News, Movie Promotions, Telugu RUclips Channel 24/7

Комментарии • 780

  • @Belif369
    @Belif369 3 месяца назад +581

    పిల్లలు లేనివారిని గొడ్డు బోతురాలు అని తిట్టేవాళ్ళు కానీ ఇప్పుడు వల్లే చాలా అదృష్టవంతులు పిల్లలు కానీ ఇలా మృగలకి అప్పచెప్పటం కంట్టే అస్సలు కనకపోవటం మంచిది😢

    • @sivasirishav7365
      @sivasirishav7365 3 месяца назад

      అపురూపంగా చూసుకున్న చంటిబిడ్డల్ని ఇలాంటి మృగాలు ki బలి అవుతున్నారు 😭😭😭ఎం చెయ్యాలి ఇలాంటి సన్నాసుల్ని 😭😭😭

    • @jyothimahadevoju3933
      @jyothimahadevoju3933 3 месяца назад +3

      ❤❤❤

    • @ManjulaDasari-xj9sf
      @ManjulaDasari-xj9sf 3 месяца назад +4

      దేవా enka eni rojulo e గోరలో

    • @triupatiramachadrari753
      @triupatiramachadrari753 3 месяца назад +1

      😢😢😢😢😢😢😢😢

    • @BVL99995
      @BVL99995 3 месяца назад +1

      Nijam

  • @annururajipriya2425
    @annururajipriya2425 3 месяца назад +560

    అయ్యో దేవుడా.
    ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అసలు ?
    నాకు 7 మంత్స్ పాప ఉంది.
    ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థం కావటం లేదు.
    కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు..
    భయం వేస్తుంది.
    ఆ బిడ్డ ఎంత నరకం చూసి ఉంటుందో అసలు 😭...
    ఈ రాజకీయ నాయకులు ఓట్లు కోసం వచ్చి
    ఇల్లు ఇస్తాం.
    డబ్బులు ఇస్తాం.
    ఇది ఇస్తాం
    అది ఇస్తమ్
    అంటున్నారు కాని తప్పు చేసిన వాడిని ఉరి తీస్తాం అనటం లేదు.
    ఎందుకు అసలు ?
    😭
    ఎన్ని చావులు కనపడాలి వెళ్ళాకు.
    దయచేసి ఈ వీడియో సీఎం దగ్గరకు వెళ్లేలా చెయ్యండి.
    మనకి చట్టాలు వద్దు.
    న్యాయం కావాలి.
    జైలులొ కూర్చోబట్టి మేపటం వాళ్ళ వచ్చేది ఏం ఉంది అసలు ?
    మరణ శిక్ష విధిస్తే జనాలకి భయం పుడుతుంది.

  • @aviswanath6064
    @aviswanath6064 3 месяца назад +128

    ఆ అంగన్వాడీ ఆయా అమ్మ గారికి నిజంగా మనస్ఫూర్య్దిగా నా ధన్యవాదములు అమ్మ మీ మాటలకి 🙏🙏🙏

    • @singermary
      @singermary 3 месяца назад

      😢😢😢😢😢😢😢

  • @sonachandhu5541
    @sonachandhu5541 3 месяца назад +628

    దయచేసి పిల్లల్ని కనడం మానేయండి మనం పిల్లల్ని కపడాలెం అందరు అలానే ఉన్నారు 🙏

    • @Rashmi7979
      @Rashmi7979 3 месяца назад +28

      Me mummy mimmalni kanetapudu ilaanae anukuni unte meru undevaalla andi.. pillalini penchadam lo untadhandi adhe correct ga lekapothe monna 3 pilla bacha gaallu oka pillani alaa chesi undaru.. mana parisaraalni maarchukodam mana baadhyatha andi

    • @sadhana714
      @sadhana714 3 месяца назад +7

      Yes... Andaru ala unnaru... Manushullo mrugadu eppudu nidra lesthundo teliyadhu

    • @VerityvantaluYouTubechannel
      @VerityvantaluYouTubechannel 3 месяца назад

      మన దేశం లో గొప్ప శిక్షలు పాడవు , చూసీ చూడనట్టు వదిలేస్తారు , ఎం చేసిన , బిడ్డలని కనుక్కున్నది చంపుకోడానికా , కాదు కదా , ఎవడో ఎందుకు చంపుతాడు , మన బిడ్డలని ,

    • @saanvifashionssravanthi.m2086
      @saanvifashionssravanthi.m2086 3 месяца назад +7

      Nijanga bhayamesthundi

    • @suhasinimba6581
      @suhasinimba6581 3 месяца назад +6

      Nijam gane alane anipisthundi chi

  • @alurulakshmi451
    @alurulakshmi451 3 месяца назад +81

    చాలా ఏడ్పు వస్తుంది చాలా బాధాకరం ఏడుస్తూ కామెంట్ పెడుతున్నాను, దయచేసి వాడ్ని చంపేయండి ప్లీస్

    • @chedumurinithyapujaiah7982
      @chedumurinithyapujaiah7982 3 месяца назад

      అవును.. వాడిని చంపేయాలి..

    • @vajjesridevi2291
      @vajjesridevi2291 3 месяца назад +2

      Vadini brathiki vundagane himsinchi himsinchi andari mundu paisachikamga chapali evvadayina spuhalo leka Veraval pani cheyalante veedi chavu gurthuku Ravalli 😢

  • @lathalatha8549
    @lathalatha8549 3 месяца назад +80

    అసలు ఎటు పోతుంది సమాజం 😭😭😭😭😭😭పిల్లలు ఎలా బతకాలి పిల్లలని కనకుండా ఉండడం మేలు 😭😭😭😭😭😭😭

  • @dreamitachieveit.....2697
    @dreamitachieveit.....2697 3 месяца назад +78

    Girl child is safe in mother's womb only😢

  • @DurgaprasadSomarouthu
    @DurgaprasadSomarouthu 3 месяца назад +204

    చంపకూడదు ఆ యాదవని బ్రతికి ఉండగానే చిత్రహింసలు పెట్టాలి

  • @AllariAmmuvlogs
    @AllariAmmuvlogs 3 месяца назад +85

    మా పల్లెటూర్లో ఇలానే ఉంటదండి ఎంత సోషల్ మీడియా ఉన్నా ఎంత డెవలప్ అయినా ఇలానే ఉంటారు పరువు కోసమే ఆలోచిస్తారు పరువు పరువు పరువు తిండి లేకపోయినా బ్రతకగలరు కానీ పరువు లేకపోతే చచ్చిపోతారు

    • @padhumaggi5534
      @padhumaggi5534 3 месяца назад +3

      నిజమే మేడం పరువు కోసం పల్లెటూరి వాళ్ళు మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా... తాపత్రయ పడుతున్నారు.. అందుకే ఈ వార్తను బయటికి రానివ్వకుండా బెదిరంపులు... atleast ప్రజలైన స్పందించి.. వాడికి శిక్ష వేస్తారని కోరుకుంటున్న.. పాప కోసం పోరాడి న్యాయం చేసేవారు ఎవరు లేరు...

  • @AllariAmmuvlogs
    @AllariAmmuvlogs 3 месяца назад +78

    మన ఊర్లో అలా అనుకోబట్టే మన బతుకులు ఇలా ఉన్నాయి పరువు కోసం ఆలోచించి ఎంతోమంది అమ్మాయిలు జీవితాలు నాశనం చేస్తున్నారు 😔😔

  • @santhisworld1448
    @santhisworld1448 3 месяца назад +151

    వాడికి కోసి కారం పెటలీ అప్పుడే భయం పడతారు ప్లీజ్ ఆ పని చెయ్యండి ప్లీజ్

  • @arasadajyotshna6556
    @arasadajyotshna6556 3 месяца назад +16

    ఆడపిల్లల్ని కనడం తప్పుల అనిపిస్తుంది ఇప్పుడు ఆ పాపకు జరిగిన సిచువేషన్ వింటుంటే నాకు ప్రాణం విలవిలలాడి పోతుంది😭😭

  • @muraharishanthisunanda430
    @muraharishanthisunanda430 3 месяца назад +54

    మొదట అంగన్వాడి టీచర్ గారికి ధన్యవాదములు మీరు చాలా మంచి పని చేశారు అదేవిధంగా మీడియాకు మనవి ఇలాంటి వారు ఎక్కడున్నా కనిపెట్టి ప్రభుత్వానికి అప్పగించాలి ఆడపిల్లను రక్షించాలి ఇలాంటి వాళ్ళు బయట ఎక్కడ ఉన్నా ఈ విధంగానే చేస్తారు వారికి తగిన బుద్ధి చెప్పాలి సమాజంలో కుండ నివ్వకుండా వాళ్లని బంధించాలి కఠినంగా శిక్షించాలి జైల్లో వేసేయండి ఉయ్యాలో ఉన్నప్పటి నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడది అంటేనే రక్షణ లేకుండా పోతుంది

  • @thenemoulika936
    @thenemoulika936 3 месяца назад +16

    అమ్మ కడుపులో ఉన్నప్పటినుంది చచ్చేవరకు ఆడవారికి రక్షణ లేదు సమాజం సిగ్గు తో తలదించుకునే పరిస్థితులు ఏమైపోతుందో ఈ కలియుగం లో మానవత్వం మంటగలిసిపోయింది😭😭😭

  • @user-123hzkzk
    @user-123hzkzk 3 месяца назад +23

    ఆడపిల్ల ని కనడం తప్పా వాళ్ళు పుట్టడం తప్పా ఈ ముర్కుల నుండీ ఎలా కాపాడుకోవాలి 😢😢

  • @chinni7884
    @chinni7884 3 месяца назад +63

    దీన్ని ఇక్కడ తో నే అరికట్టాలి ఇలా ఇంకెప్పుడు జరుగకుండా ఒక్క ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది చేలో కలుపు ని తీసి పరవేసి నట్లు వాడ్ని పట్టుకొని పెట్రోల్ పోసి కాల్చి పడేస్తే ఈ సమస్య పోతుంది అలాగే ఇంకేవరైనా ఇలా చేయాలి అన్న కూడ భయపడుతారు... దీన్ని మీడియా ఎక్కువ ట్రోల్ చేస్తే గనుక ఇలా ఎక్కువ మందికి తీయచేసినట్లు ఉంటుంది అసలు సైలెంట్ గా ఏది చేయరా ఆడవాళ్లు మీరు మరి ఇంత మైండ్ లెస్ గా ఉంటే ఎలా వాడ్ని పట్టుకొని నడిరోడ్డు మీద పెట్రోల్ పోసి ఒక్క అగ్గిపుల్ల వేస్తే అయిపోతుంది 🙄

  • @varuvarshini3583
    @varuvarshini3583 3 месяца назад +64

    ఈ వీడియో చూస్తే ఆడపిల్ల నీ కనలి అన్న భయం అవుతుంది. మరి ఇంత దుర్మరంగా తయారు అయ్యారు చీ......

  • @marikalradhikaradhika1589
    @marikalradhikaradhika1589 3 месяца назад +7

    ఇంకా సమాజంలో చాలా మందే ఉన్నారు ముసాలి వారు వయసూ లో ఉన్న వారు మగాళ్లు ఉన్నారు చిన్నా పెద్ద అని తేడ లేకుండ భవి వరసలు లేకుండ అడది అయితే చాలు కమందులకు కోరికా తీరడానికి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారిని ఈ సమాజంలో ఎలా పెంచాలి😢😢👍 ఈ మృగాలకు శిక్షా పడాలి లేకపోతే ఆడపిల్లని కనలంటే బయపడల్సి వొస్తుంది. కొడుకు పుడితే వాడికి మాంచి చెడు కి తేడ చెప్పి పెంచాలి ఇన్నలు మగాడు ఏమైనా చేస్తాడు అని మగపిల్లలని వెనకేసుకు వచ్చారు పెద్దలూ కానీ ఇప్పుడు మగపిల్లలని జాగ్రత్తగా పెంచాలి రేపటి రోజు ఆడవారికి మర్యాదా ఇచ్చే విధంగ అడ మగా సమానమే అని పెంచాలి ఆడది మెలుకోవలి మాగ బిడ్డను వెరాల అడబిడ్డను వేరేలా పెంచకండి రేపటి రోజు మన బిడ్డకు ఈ పరిస్థితి మరీ ఏ అడ్బిడ్డకు రాకూడదు అంటే 🙏

  • @sujitharangu7338
    @sujitharangu7338 3 месяца назад +21

    వానికి వేసే సిక్ష అలావుండాలి అంటే ఆ సిక్ష గుర్తు చేసుకుంటేనే జెనాలకు భయం వేయాలి మాములుగా ఉండదు 😢😢😢😢

  • @sreelathavk4450
    @sreelathavk4450 3 месяца назад +76

    కలియుగం అంతం అయిపోతే బాగుండు

  • @Priya-y1s8j
    @Priya-y1s8j 3 месяца назад +47

    Naku 10months papa naku chala bayamga undhi . Please dhevuda nuvve rakshonchali pillalno
    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @sarithanethinti89
      @sarithanethinti89 3 месяца назад +4

      Naku iddaru aadapillae ....ye roju maga pillalu leru ane feel rakunda validdharini penchukuntunna ivanni chustuntey chala chala bhayam ga undhi 😢

    • @Vizag_Happy_Couple
      @Vizag_Happy_Couple 3 месяца назад +1

      😢nijam ga adapilla putina tharuvatha entha happy ga unamo epudu ela kapadukovali ho ardam kavadam ledu 😢😢😢😢

    • @saraswathivadlapatla6555
      @saraswathivadlapatla6555 3 месяца назад

      Avunanadi chala bayam ga undhi intlo vallani koda namma daniki ledu

  • @u-vk9sn
    @u-vk9sn 3 месяца назад +9

    Pls forward this case to @pawan Kalyan garu🙏...

  • @Prabha_3
    @Prabha_3 3 месяца назад +56

    మరి తప్పు చేసినోన్ని ఎందుకు చూపించరు? వాడి మొహం నలుగురికీ చూపించాలి కదా

  • @sivasirishav7365
    @sivasirishav7365 3 месяца назад +22

    నాకు 4 years పాప స్కూల్ ki పంపాలంటే భయం వేస్తుంది ఆడపిల్లల్ని కన్నా వారికీ రోజుకో న్యూస్ నరకం కనిపిస్తుంది ఎవడు ఎలా విరుచుకు పడతారో ani 😭😭😭కనీసం vallaki explain చేయటం kuda రాదు... మరి పసి కందున అలా chiii మళ్ళీ వాడికి మానసిక స్థితి లేదు అంట అలా లేనోడు అలాంటి పనులు ఎలా చేస్తున్నాడు 😭😭😭ఇలాంటి వాళ్ళందరిని చంపేయాలి chiii ఎం సమాజం lo brathukuthunnamooo 😭😭😭😭12 years వాళ్ళు 50 aged వాళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు ఎం పోయేకాలం వస్తుందో మందకి 😭😭😭😭చిన్ని బిడ్డ ఎలా తట్టుకుందో 😭😭😭

    • @BVL99995
      @BVL99995 3 месяца назад

      అలాంటి వాడిని పిచ్చి ఆసుపత్రి లో పెట్టలిగా..సైకో ఐతే

  • @pradeeplucky8088
    @pradeeplucky8088 3 месяца назад +86

    Vanni champali

    • @elleadilakshmielleadilaksh1865
      @elleadilakshmielleadilaksh1865 3 месяца назад +7

      Idhi mana India sir ala champaru.jail lo petti 3 putla food petti penchutharu.ila cheydam Valle prathi okkadiki bayam lekunda poyindhi

    • @tejutejaswini2432
      @tejutejaswini2432 3 месяца назад

      Champadam kadu prats Anni kosesi jeevitham meda virakthi kaligi nenu ee thappu enduku chesanu ra Ani roju chasthu brathakali.....chiii chetha na koduku....

    • @vijayavijaya2157
      @vijayavijaya2157 3 месяца назад

      Pocso act undhi minimum 10years

    • @piureddy8018
      @piureddy8018 3 месяца назад

      Enduku sir moodu pootla petti mepadam​@@vijayavijaya2157

    • @KathulaKusuma
      @KathulaKusuma 3 месяца назад

      జైల్ కాదు ,, పెట్రోల్ పోసి తగలపెట్టాలి సజీవంగానే సన్నసిని😢😢😢

  • @jhansijanu9596
    @jhansijanu9596 3 месяца назад +1

    అంగన్వాడీ తల్లికి వందనాలు,, ఈ వీడియో చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. చూస్తున్నంతసేపు కన్నీళ్లు కారిపోతున్నాయి. ఇలాంటి వాళ్ళని నడిరోడ్డు లో కాల్చేయ్యండి. ఏ ఆడబిడ్డల్ని రోడ్ మీద చూసినా భయం గా బాధగా ఉంది 😭

  • @vadlanapumadhavi1310
    @vadlanapumadhavi1310 3 месяца назад +2

    రేవంత్ రెడ్డి అన్న దీని మీద నువ్వు గట్టి రియాక్షన్ తీసుకోవాలి ఇలాంటివి ఇంకెక్కడ జరగకుండా వాళ్లకి పిల్లల్ని ఇలా చేయడానికి పిల్లలు జోలికి వెళ్తే ఇలా చేస్తారు అనేటట్టుగా చెయ్యి

  • @Laxmi_farmers
    @Laxmi_farmers 3 месяца назад +2

    పిల్లలనీ కనలంటేనే బయంగా వుంది😢 ఎవరి మనసులో ఏ కుళ్ళు వుందో తెలీడం లేదు, దయ చేసి ఎవరిని నమ్మకండి 😭😭పక్కన వున్న వారిని కూడా నమ్మలేని కాలాలు ఇవి, “తల్లిదండ్రులు; మీ పిల్లలని ప్రతి నిమిషం జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్” మన చుట్టూ ఎన్నో మానవ మృగాలు తిరుగుతున్నాయి😢😢

  • @KeerthiPriya-i2g
    @KeerthiPriya-i2g 3 месяца назад +7

    ఇలాంటి వాళ్లను వదిలేయకండి దయచేసి వాడికి ఉరిశిక్ష వేయండి

  • @Ilovemydaughters349
    @Ilovemydaughters349 3 месяца назад +11

    Asalu inni jarigina...Inka alantollani uriveyyali ani avariki anipisthaledhaa😢😢😢paapam paapa😢😢😢

  • @Hima_9954
    @Hima_9954 3 месяца назад +30

    చెప్తుంటే కళ్ళ నీరు ఆగలేదు 😢😢

  • @Umamaradavlogs
    @Umamaradavlogs 3 месяца назад +12

    Vadiki adikosi karam pettali sir .vadini chesina narakanni chusi verey vallaki buddi ravali...bratiki undagamey narakam chupinchali.

  • @kanakadurga2791
    @kanakadurga2791 3 месяца назад +4

    ఛీ ,ఇలాంటి నిచులునీ చంపెయ్యలి .ఇలాంటివి చూస్తే పిల్లల్ని బయటకు పంపలన్న భయమేస్తుంది .ఆఖరికి చిన్నపిల్లలు, బాధగా ఉంది .ఆ పాప ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను .

  • @ramnavya9191
    @ramnavya9191 3 месяца назад +9

    Nijm ga ఏంటి e దారుణం daily అదొక్కటి జరుగుతూనే ఉంటుంది రాను రాను yala ఉంటుందో భయం ga ఉంది

  • @Revathirenu9601
    @Revathirenu9601 3 месяца назад +29

    9months baby case lo vadiki vurisiksha padaledhu vadu psycho ani vadhilesaru...papam aa baby chanipoyindhi.
    Kanesam e baby case lo ayina vadiki vurisiksha padalani korukuntunna.
    Chatalu marali.🙏

  • @ApparaoApparao-n8f
    @ApparaoApparao-n8f 3 месяца назад +37

    అఎదవనిభతికుండగనేఅదికోసేయలి

    • @subhashinimedikonda8860
      @subhashinimedikonda8860 3 месяца назад

      అది కోసినా కూడ లంజాకోడుకు బతుకు తాడు కదా

  • @sudharaja6379
    @sudharaja6379 3 месяца назад +21

    5 months baby lo vadiki emm kanipinchindhi papam aa papa entha narakam anubhavinchindo ilanti vallani champithe kani aadapillalni kapadukolem 😢

  • @aneeshadaram6533
    @aneeshadaram6533 3 месяца назад +4

    Anganvadi amma meeru nijamga great..

  • @hyderabadpilla8986
    @hyderabadpilla8986 3 месяца назад +26

    Devuda elativi chudanika memu brathike unam ina elati darunalu enti ammay ga puttakudadhu e video chustuntene 😭😭😭

  • @tangetiganesh8217
    @tangetiganesh8217 3 месяца назад +1

    ఒళ్లు మండిపోతుంది ఎలాంటివి విన్నప్పుడు ........నాకు ఇద్దరు ఆడపిల్లలు భయం వేస్తుంది బయటకి పంపాలంటే😢😢😢

  • @tangetiganesh8217
    @tangetiganesh8217 3 месяца назад +1

    పరువు కాదు నరికి చన్పల్ ఆ నా కొడుకులను ఆడపిల్లకి రక్షణ కల్పించాలి ప్రభుత్వం దయచేసి 😢😢😢😢

  • @mschannelmschannel3954
    @mschannelmschannel3954 3 месяца назад +1

    అన్యాయం జరిగిన వాళ్ళు నోరు విప్పిన ఏంటి ప్రయోజనం సరైన న్యాయం జరగనప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలు ఒకరోజు తప్పుచేస్తే మనం సరైన విధంగా దండిస్తే రేపటి రోజు వాళ్ళు ఆ పని చెయ్యడానికి ఆలోచిస్తారు అలాంటి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి దుర్మార్గాలు చేస్తూనే ఉన్నారు అంటే కారణం ఏమిటో ఈ సమాజమే ఆలోచించాలి

  • @SaiPavani-eq2hw
    @SaiPavani-eq2hw 3 месяца назад +1

    I'm 7 th month pregnant but adapilla putalani ma intlo andaru korukuntunaru but adapilla ne kanalanta ne bayam vastundhi😢

  • @nirmalabattula8097
    @nirmalabattula8097 3 месяца назад

    అయ్యో దేవుడా ఏంటి ఈ కర్మ నాకు ఒక పాప ఉంది 😢😢😢😢😢😢😢😢😢ఈ మృగాలు నుంచి ఎలా కాపాడుకుంటాం 😢😢😢😢😢😢

  • @manjeeralakshmi7472
    @manjeeralakshmi7472 3 месяца назад +11

    Anduke naku aadapilla puttakudadu ani anukuni prayer chesukunna..thank god naku iddaru maga pillale...vallani good values prnchataniki try chestha

    • @chowdary6353
      @chowdary6353 3 месяца назад

      Miru me gouravam inka danger lo vunnatle.
      Bcz rape chesedi magalle kadha.
      Dayachesi me maga pillalni manchi ga penchandi.
      Ledantae 2times taphu midae avutundi

    • @garikapatiavinash9468
      @garikapatiavinash9468 3 месяца назад

      రేపు వాళ్లకు పెళ్లి అయ్యి మీ ఇంటికి కోడళ్లు వస్తారు కద . వాళ్లని కాపాడతారా😂.. ఎటు నుంచి ఎవడు వస్తాడో ఏం చెప్పలేం

  • @chamundeswaripatamata9040
    @chamundeswaripatamata9040 3 месяца назад +4

    Ee video mana Andra Pradesh CM &Dipyuti CM gariki cheserala share cheyyandi plz 5 nelala pasikandulo em undi chi elanti vallani nadi road lo narikeyali ela police station cort lu evi correct kadu 😢😢 aa papa entha narakam chusi undo chi 😢😢

  • @sreelathavk4450
    @sreelathavk4450 3 месяца назад +3

    తల్లి తల్లి తరపు వాళ్ళు ఎవరు లేరా..కేర్లెస్

  • @maaintivantakalu5329
    @maaintivantakalu5329 3 месяца назад +1

    Vadi photo chupinchandi andaru jagrata padataru leda champestaru plz photos pettandi mam

  • @nagamallijewellery2290
    @nagamallijewellery2290 3 месяца назад +4

    E matter ni. Govt CM ki thesukelandi... Vadini urukovadhu

  • @nagadasisarojini7978
    @nagadasisarojini7978 3 месяца назад +2

    ఆ నాయయాలని కోసి చెప్పాయండి ప్లీజ్ sir plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramlaxmi1439
    @ramlaxmi1439 3 месяца назад +4

    Naku kuda 11 months papa undhi edi chudaganea bayataki vellalanea bayamesthundhi 😢😢 alantivallani nariki nariki champali

  • @DivyaNeelam-hk4ck
    @DivyaNeelam-hk4ck 3 месяца назад +4

    Ivvi Anni oka 1weak viral avuthai malli evaru pattinchukoru . ammayil a ki rakshana thana talli avvali .not even father also oka Amma mathrame thana kuthuru ni kapaduthundi . No one can save girls .plz take care of your daughter s .🙏🙏vadini vadladhu.

  • @shaiksharmila6938
    @shaiksharmila6938 3 месяца назад +4

    Plz plz plz champeyyandi vaadini. 😭😭😭plz plz plz

  • @lavanyashorrorworld1581
    @lavanyashorrorworld1581 3 месяца назад +3

    5 years khadu ah papaki 5months andii papum😢😢😢

  • @GayathriVarma95
    @GayathriVarma95 3 месяца назад

    Can't stop tears

  • @BVL99995
    @BVL99995 3 месяца назад +1

    You tube మహత్యం మంచికి చెడుకు టెక్నాలజీ...యూజ్ అవ్తుంది

  • @Deepika212-x9d
    @Deepika212-x9d 3 месяца назад

    😭😭😭😭😭 adapilla ra .... Amma raaaaa 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭vadileyandira 🙏🙏🙏🙏🙏😭😭😭

  • @SwapnaMudiraj-z7u
    @SwapnaMudiraj-z7u 3 месяца назад +1

    Ippukoni thirugutharu, sagam battalu vesukoni thirugutharu anduke ,rape cases peruguthunnavi ,maatlade yedavalu, inka guruwulu aina garikapati garu, eh durgatana paina spandinchali ....ah papam ippukoni thiragadam valla ila chesada ah yeddava, sagam battalu ,inka ollu kanipinchela thirigindi ani rape chesada.....answer evvandi , mi lo maanavatham bathiki unte. Ah papaki nyayam el chestharo cheppandi...enni chesina ah papaki thakkuve.... Pls frnds like chesi, support cheyandi. Niladiyyandi... future lo aina ilantivi repeat avvoddu 😭😭😭🙏🏻🙏🏻🙏🏻

  • @SunithaMadawar-jw5ui
    @SunithaMadawar-jw5ui 3 месяца назад +1

    Naku 4yrs papa elantivi chusinapudu thanani schl pampalana bayam vesthundhi plz elantivi gvmnt patinchukoni vallani bathikundaga chithrahimsalu petali

    • @ilovemyfamily4211
      @ilovemyfamily4211 3 месяца назад

      Ma papaki 5 years naku ade bhayam present kavalane inti daggara play school lo chadivisthunnam next year 1st class school marchali bhayam vesthundi

  • @JiduguPojitha
    @JiduguPojitha 3 месяца назад +1

    Naku oka papa vundhi 3 years vAmoo elantivi chusta bayam vastundhi adapilaki rakshana kakunda ayindhi

  • @Tirupatisisters6161
    @Tirupatisisters6161 3 месяца назад

    E video ni viral chesi cm varaku tiskellali Pawan Kalyan garu please respond sir

  • @santalakshmiforalltelugu7524
    @santalakshmiforalltelugu7524 3 месяца назад

    గతంలోనే అతనిని అప్పుడే పోలీసులకు అప్పగించి ఉండవలసింది.

  • @prabatha1714
    @prabatha1714 3 месяца назад +11

    Proud to be Indian 😍

    • @Ramyawithgulffacts
      @Ramyawithgulffacts 3 месяца назад +8

      First time India lo puttinanduku siggu padutunna enni rojulu na desam ante chala respect ga undedi

    • @prabatha1714
      @prabatha1714 3 месяца назад +2

      @@Ramyawithgulffacts enduku sir respect assala ? Manam 3rd 5th classullo unnapudu manalni brain wash chesaru " proud to be Indian , proud to be this that " ani assal lopala em ledhu . Dappukottukovadam tappithe . Proud to be Indian kadhu ashamed to be Indian ani telskovadaniki chaala yellu pettindi

    • @prabatha1714
      @prabatha1714 3 месяца назад +1

      @@Ramyawithgulffacts Pavan Kalyan vacchina CBN vacchina , jagan vacchina , ledha vaadi babu degi vacchina , yevvaru inka prajalani marchaleru . Better to leave India as soon as possible

    • @vijayatulasi9635
      @vijayatulasi9635 3 месяца назад

      ​@@prabatha1714this is fact

  • @AnshuSimran-ce7ok
    @AnshuSimran-ce7ok 3 месяца назад

    Naaku idhharu papalu
    School ki pampidhham anna gaani bhayam vesthundhi😢

  • @annammounika4305
    @annammounika4305 3 месяца назад +1

    Please save girls

  • @GajjalaKalarani
    @GajjalaKalarani 3 месяца назад +1

    Revalval license evadi mother s ki

  • @lmunija1608
    @lmunija1608 3 месяца назад

    Cm sir dayachesi
    Elanti vallaki sikhsha katinamga undali
    Dayachesi kotta chattalani pettandi🙏🙏

  • @Ramyawithgulffacts
    @Ramyawithgulffacts 3 месяца назад +6

    Baboii naku chala bayam vestundi nanu 5 years papa undhi..nenu yekkado bayata desamlo unna ilanti videos chustunte kallalo nillu agatledu ikkada yentho mandi ladies work chestunaru ma bayam antha intidaggara unna adapillalni yela kapadukovali ani asalu e society yekkadiki potundi🥹🥹🥹😭😭😭😭😭 ilanti pani chesina kukkalni akkadikakkade champeyali mukkaluga narikina tappuledu

  • @pinnintirajakumar
    @pinnintirajakumar 3 месяца назад +1

    Please vadi ni vurithyandi vadi vuri ilanti rakshashulu gunapatam ayyundali please please Pawan Kalyan sir

  • @vinodkumar14319
    @vinodkumar14319 3 месяца назад +1

    Roju roju ekkuvuga e sangatanalu jarugutunnai chi😭😭😭😭😭🙏

  • @శ్రీలత
    @శ్రీలత 3 месяца назад +1

    అమ్మ నీకు వందనాలు

  • @Jessianand143
    @Jessianand143 3 месяца назад

    Naku papa vundhi naku chala bayam vesthudi school ki kuda pampaleka pothunnanu bayam vesthundi vadini champeyandi plz save girls

  • @harathiprabha1001
    @harathiprabha1001 3 месяца назад +1

    వీటన్నింటికి కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది.

  • @bbindu5195
    @bbindu5195 3 месяца назад

    ఇలాంటి వాడిని అతి గోరంగా శిక్షించాలి

  • @PrashanthiPeetani
    @PrashanthiPeetani 3 месяца назад

    Super Amma nuvu angadivadi

  • @padhupadmasri8285
    @padhupadmasri8285 3 месяца назад +9

    Amma babooyee 5 moths 😮 baby naaa 😢

    • @శ్రీలత
      @శ్రీలత 3 месяца назад

      వాళ్లకు చదువు కంటే ముందు మోరల్ వాల్యూస్ నేర్పించాలి 🙏

    • @veekshithaardhala3636
      @veekshithaardhala3636 3 месяца назад

      ​@@శ్రీలత5 mnths baby ki em values nerpinchali 50 yrs vadike values lenapudu 5 mnths ki em nerpisraru

  • @kezialevi1715
    @kezialevi1715 3 месяца назад +4

    Oka pani cheyali aadavallu....assalu bayatake rakudadu e pani cheyakudadu assalu kadupulo aadapilla undi ante abort chesukondi andaru....aadapillalanu kani elanti situations face ayye kante vallanu lokam loniki thesuku rakapovadame manchidi

  • @romeorascal4165
    @romeorascal4165 3 месяца назад

    Emi jarugutundi India lo especially Telugu states lo. Chi..Chi. Andaru taladinchukovalsina incident.😢😢

  • @narsummurty
    @narsummurty 3 месяца назад

    అయ్యో అయ్యో దేవుడ 😭😭😭😭😭

  • @VemulaSravani-n7i
    @VemulaSravani-n7i 3 месяца назад

    Aslu e marriages chyskokadii pls😢 pillaleni kanakadi pls😢 mana pillaline manam kapadukolym adhuku rain e society adapillalake Ethan papam avrine namali ra memu😢😢😭😭😭😭

  • @tejaswarupalolla4421
    @tejaswarupalolla4421 3 месяца назад

    Prati school lo nursery nunde karate, ushu lantivi nerpinchali,govt rule pettali prati ammayi vallani vallu protect cheskonela penchali govt compulsory charyalu teskovali

  • @UrvasiKorada
    @UrvasiKorada 3 месяца назад

    Parents andaru prati pillalaki ramayana,bharatam,geeta prati okkariki chadivinchali.appude ilantivi konchem ayina taggutayi.alanayina mana pillalani kapadukundam.prati oka abbayi ki chinnappati nunde cheppandi.aadapilla devata,talli tho samanam ani prati talli cheppandi plz🙏🙏🙏

  • @rajeswarikodamala4227
    @rajeswarikodamala4227 3 месяца назад +1

    ఇక ఆడ పిల్లలు పుట్టకూడదు

  • @kidstalent4676
    @kidstalent4676 3 месяца назад +1

    వాడిని చూపించండి నేనే చంపేస్తా

  • @lathadevichinthaginjala2344
    @lathadevichinthaginjala2344 3 месяца назад

    Vedio chudalante bayamesthundi papa bathike unda andi😢

  • @Ravaliraghava
    @Ravaliraghava 3 месяца назад +1

    It's very hurting 😭😭😭

  • @bhukyasaritha9772
    @bhukyasaritha9772 3 месяца назад

    Devuda nduku ayya ela.. Nduku brathukuthunnam anipisthundi 😭😭😭😭😭😭bayamesthundi pillalni bayatiki pampalante

  • @ushakiran7427
    @ushakiran7427 3 месяца назад

    vintunteh neh pranam pothundhamma... Bayamesthundhi adapillalni penchalanteh

  • @MahiraSalagala
    @MahiraSalagala 3 месяца назад +4

    Champali vadiniii vadhalakandii

  • @luckywithpooji-telugu
    @luckywithpooji-telugu 3 месяца назад +1

    Elanti vallaki bratiki undagane yenduku bratukunna ani sachhe saikahalu veyyali antha gorum thii gorum ina sikshalu veyyali inkodu cheyyali ante ne batum tho chavali ala undalu sikshalu

  • @Bheriumamahesh
    @Bheriumamahesh 3 месяца назад

    🙏మాయమై పోతున్నడమ్మా మనిష న్నవాడు😢 ఇటువంటి వాళ్లను ఉరి తీయాలి.
    🙏 ఏ తప్పూ చేయని అమాయకులను ( సత్యం బాబు) రాజకీయ పలుకుబడి తో ఇరికించి 8Years తరువాత నిర్ధోషి అనీ ,ఇటీవల 50 Years తరువాత నిర్దోషి అనీ Judgment లు. ఇప్పుడు ఇటువంటి వారు మానసిక పరిస్తితి పేరుతో తప్పించు కుంటారు. ఇదీ...మన IPC , CRPC అందుకే july 1st నుంచి బ్రిటిష్ వారి చట్టం IPC, CRPC Cancile చేసి కొత్త చట్టం ప్రవేశపెట్టరు నరేంద్ర మోడీ
    Jai భారత్.
    🙏Bheri Umamahesh
    Film Music Director
    Founder of CMWSI

  • @Divyapalika-f9q
    @Divyapalika-f9q 3 месяца назад

    Dayachase pillanu kannadam manayanidi please amma 😢😢😢😢😢😢

  • @rajanim1930
    @rajanim1930 3 месяца назад +2

    Evvani chustu govt em chestundi rojuokkati bayam em vestundi

  • @b.divyanidiivya4356
    @b.divyanidiivya4356 3 месяца назад

    ఆడబిడ్డ ని బ్రతకానివ్వరు తాగుబోతు కామాంధులు...

  • @hesvicreations2402
    @hesvicreations2402 3 месяца назад +3

    First vadni Patti uri theyakapothay elantivi agavu Nadi road lo vadni uri thesthay verevallaki aaa alochana ravatanike bhayapadatharu iena elantivi rajakeeya nayakula intlo jarigithay thappa vallu pattinchukoru nijanga manchi cheyali prajalaki anukune polisulu iena rajakeeya nayakulu iena mundu vadni uri theyandi plzzzzz

  • @kavyapadmanabham3227
    @kavyapadmanabham3227 3 месяца назад

    Manadesham lo kanna pillala kante paruvu chala ముఖ్యం anukuntunaru inka ekada jaruguthundhi న్యాయం . Akapillani కన్నాలి అంటే bayamesthundhi నిజంగా

  • @శ్రీలత
    @శ్రీలత 3 месяца назад +1

    ఆడపిల్లలు పుట్టడమే పాపమే

  • @srimahalakshmi1773
    @srimahalakshmi1773 3 месяца назад

    How to take care of a girl child 😢

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 3 месяца назад

    Elantivi chuste ,malli pata rojullo laga adapillalni malli intlo unchukune rojulu vastayi emo ani bhayam ga undi,ilanti sanghatanalu enni chudalo 😢

  • @gowthamim-s1h
    @gowthamim-s1h 3 месяца назад

    Naki eppudu 28 years
    Almost primary school stage lo unnappudu elanti vallu undevallu
    Appatlo aa touch ki meaning telisedi kadu
    Telisetappatiki em cheylem 😢
    Adapalla ga puttekante adavilo Manu ayye puttachu