చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు , గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
గరిక పాటి గారు మహిళా భీష్ముడు ఉన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..మగాడు ఒక్కడే బ్రహ్మచారి కాదు మహిళా బ్రహ్మచారి కూడా ఉన్నారు. ఈసరికి మహిళా బ్రహ్మచారి ని ప్రధాన మంత్రి ని చేయండి దేశం ఇంకా బాగుపడు తుంది....మోడీ వల్ల covid వచ్చింది అందరూ మళ్లీ virus వచ్చి చచ్చి పోతారు మోడీ మళ్లీ ప్రధాన మంత్రి అయితే అందరూ మేధావులు దొంగలు అంటూ ఉన్నారు......

మోడీ వల్ల కరోనా రాలేదు, వైరస్ వల్ల కరోనా వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత కొన్ని లక్షల మందికి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలను కాపాడింది మోడీ ప్రభుత్వం @@syamkumarkaturi9761
చాలా సంతోషం గరికపాటి గారు. మోదీ గారే అసలు దిక్కు భారత దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి. మీ నుండి ఇది వినడం చాలా సంతోషం అలాగే మీ ధైర్యానికి నా ప్రణామాలు నిజం నిర్భయంగా చెప్పినందుకు.

మోడీ నిరంతర కర్మయోగి అగ్రవర్ణాలకు పెట్టుబడిదారులకు మాత్రమే మా దళిత హిందువులకు కాదు అది గమనించండి మీ వైపే ఆలోచించకండి మా వైపు నుండి కూడా ఆలోచించండి దయచేసి గురువుగారు అంతరాలు పెంచకండి కులాల మధ్య చిచ్చు పెట్టకండి ఈ దేశం హిందూమతంలో హిందూ మతాన్ని కాపాడండి కానీ కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ మీ సప్రయోజనాలు పొందితే మీరు బాగుంటే దేశమంతా బాగుంటుందని అనుకోవడం చాలా మూర్ఖత్వం ఈ టేబుల్ రిజర్వేషన్లు ఎందుకు తీసుకువచ్చారు ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు పెంచలేకపోతున్నారు జనాభా ప్రతిపాదికన ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నారు ఇది ఆలోచించండి ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు అంత శాతం పెంచారు ఎంత శాతం ఉన్న జనాభాకు ఎంత శాతం రిజర్వేషన్ ఇచ్చారు మీరు మాత్రమే బాగుంటే బాగుండేది గురువుగారు అందరు బాగుండాలి దేశంలో అన్ని సామాజిక వర్గాలు బాగుండాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందగలుగుతది
I salute Garikipati garu for his forth right opinion about our honourable PM. I agree totally with you , garkpati garu. Unless honourable pm reelected with absolute majority, nation would be back to square. So it's people have to realise this grave fact and vote for right candidates.
ఆయనలో దైవత్వం ఉన్నందువల్ల నే పనులు ఆశ్చర్యకరంగా పూర్తి అవుతున్నాయి. ఇదిసత్యాన్ని,ధర్మాన్ని పాటించేవా రికి కలిగే సిద్ధి. అధర్మంగా జీవిస్తూ పూజలు చేస్తే ఫలితం ఉండదు.
అవును . నీతీ ,నిజాయితీ లలో కూడ , ఆదిత్యనాథ్ కాలి గోటికి కూడ పనికి రాడు మోడీ . ఆదిత్యనాథ్ కలలో కూడ జగన్ రెడ్డి లాంటీ ఆర్థిక నేరస్థులతో ,హిందూ వ్యతిరేకులతో కలవడు ,చేతులు కలపడు .
నిజం చెప్పావు సోదరా మోదీకి పేదలు అంటే అసహ్యం అది ఆయన మాటలు నిశితంగా గమనించిన అందరికి అర్దం అవుతుంది యోగి ఒకవైపు పేదరిక నిర్మూలన చేస్తూనే ఇంకోవైపు అభివృద్ది చేస్తున్నాడు పరిపాలన అంటే అలా ఉండాలి
మీలాంటి వారు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అని తెలిసి కూడా ఖండించక పోవడం శోచనీయం. మీ అభిమానిగా మనోవేదన చెందుతున్న.మేధావుల మౌనం దేశానికి అత్యంత ప్రమాదకరం గురువు గారు 🙏🙏
I agree with you 100%. In abroad people adore sri. Modiji. He propagate Hinduism. He is protecting Bharath and every citizen in Bhaarath should protect him and move forward for the prosperity of the country. Jai Bharath jai Modiji. From Australia
మీవంటి వక్తలు, పండితులు, ఈ విధంగా మోదీ గారి గొప్పతనాన్ని ఇన్త బాగా అర్థం అయ్యేలాగా చెబితే కొంతమంది అయినా ధర్మ సంస్థాపనకు నడుము కట్టి భారతమాత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మోదీ ని గెలిపించడానికి ముందుకు వస్తారని నమ్ముతూ మీకు నమస్కారములు తెలియజేసుకుంటున్నాను 🙏
Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram
ఒక మహాత్ముడి గురించి ఇంకో మహాత్ముడే గొప్పగా చెప్పగలడు.... అసలైన జీవన శైలి మీలాంటి మహాత్ములదె... మీరు ఆయన మీద కేవలం అభిమానంతో చెప్పలేదు గురువు గారు, ఈ దేశం మీద ఉన్న ఆర్ధత కారణం.😢😢😢
గరిక పాటి గారు మహిళా భీష్ముడు ఉన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..మగాడు ఒక్కడే బ్రహ్మచారి కాదు మహిళా బ్రహ్మచారి కూడా ఉన్నారు. ఈసరికి మహిళా బ్రహ్మచారి ని ప్రధాన మంత్రి ని చేయండి దేశం ఇంకా బాగుపడు తుంది....మోడీ వల్ల covid వచ్చింది అందరూ మళ్లీ virus వచ్చి చచ్చి పోతారు మోడీ మళ్లీ ప్రధాన మంత్రి అయితే అందరూ మేధావులు దొంగలు అంటూ ఉన్నారు......
Priya Tama pradhani Narendra Modiji janmadina subhakankshalu. When Devine Mother Durga protect and guide him and Bharath who can touch him.The whole nation will pray for him.🙏🙏🙏🙏🙏

గరికపాటి గారికి నమస్కారములు, నరేంద్ర మోడీ గారు ఒక వినూత్న రక్షకుడు, పరిపూర్ణ జ్ఞాని. ఆయనకు ఇతర మతాలపై ద్వేషం లేదు ప్రేమ ఉంది, అలాగే హిందూ మతం పై కమిట్మెంట్ ఉంది. ఆయన అన్ని మతాలను including Hindu సంస్కరించ గల మహా యోగి. అన్ని మతాల వారూ మన దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఆయనను సమర్థించాలి. ఈ విషయం లో మీ సందేశం ఏంతో విలువైనది. ప్రవచనాలలో భక్తి తో పాటు భాధ్యత కూడా తెలియ చేస్తున్న మీకు ధన్యవాదములు. అల్ ది బెస్ట్ రావు గారు,......
బ్రహ్మచారి ఎలా అయ్యాడు గురువుగారు. కట్టుకొన్న భార్యని విడిచిపెట్టమని మన రామాయణం చెప్పలేదే! శ్రీరామచంద్రుడు ,సీతమ్మ తల్లి వాల్మీకి మహర్షి దగ్గర ఉంటే, బంగారుసీత విగ్రహం చేయించి వ్రతం చేసిన శ్రీరామచంద్రుని కొలిచే భారతజాతి మనది. కుళ్ళు,కుతంత్రాలతో, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోయడం వారికి చిటికెలో పని.కోర్టు తీర్పులు ఎలా వస్తున్నాయి? చూస్తున్నారుగా. తీర్పులు ఇచ్చిన వారు ఇప్పుడు అందలం ఎక్కారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పాతర వేసి, పరిహాసం చేస్తున్నారు. వ్రాయాలంటే చాలా ఉంది గురువుగారు. మీకు తెలియని విషయాలు కాదు. మేధావుల మౌనం ప్రమాదకరం. పుట్టుక నీది, చావు నీది, నడుమ జీవితం ఈ దేశానిది. ఒకటే జననం, ఒకటే మరణం. సదా వత్సలే మాతృభూమే.జై భారత్.
చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు , గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
గరిక పాటి గారు మహిళా భీష్ముడు ఉన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..మగాడు ఒక్కడే బ్రహ్మచారి కాదు మహిళా బ్రహ్మచారి కూడా ఉన్నారు. ఈసరికి మహిళా బ్రహ్మచారి ని ప్రధాన మంత్రి ని చేయండి దేశం ఇంకా బాగుపడు తుంది....మోడీ వల్ల covid వచ్చింది అందరూ మళ్లీ virus వచ్చి చచ్చి పోతారు మోడీ మళ్లీ ప్రధాన మంత్రి అయితే అందరూ మేధావులు దొంగలు అంటూ ఉన్నారు......
@@syamkumarkaturi9761modi valla corona vachhindaa?
Neeku Mee Italy maatha cheppindaa gorre bidda
@@syamkumarkaturi9761Bengal lo entha Mandi cross border infiltration jaruguthundo chudatledaa
Leka Meekunna selective blindness mimmalni chudanivvatledaa
Danni PM antunnaav
Siggundali
Jai Sri Ram...
జై శ్రీరామ్ 🚩🔱❤
మీ లాంటి వారు మీ ప్రసంగాల్లో ఇలాంటి విషయాలు ప్రజలకు అందించటం చాలా సంతోషం గురువు గారు.❤
మన భారత్ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌺🌺🌺🇧🇴🇧🇴🇧🇴
గరిక పాటి గారు మహిళా భీష్ముడు ఉన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..మగాడు ఒక్కడే బ్రహ్మచారి కాదు మహిళా బ్రహ్మచారి కూడా ఉన్నారు. ఈసరికి మహిళా బ్రహ్మచారి ని ప్రధాన మంత్రి ని చేయండి దేశం ఇంకా బాగుపడు తుంది....మోడీ వల్ల covid వచ్చింది అందరూ మళ్లీ virus వచ్చి చచ్చి పోతారు మోడీ మళ్లీ ప్రధాన మంత్రి అయితే అందరూ మేధావులు దొంగలు అంటూ ఉన్నారు......
Hatsup. Togarikapatigaru. Aparabheeshmudu. Modigaru
Package yantha garikipati
@@anveshkanchi6076annam thine matalu matladu
మోడీ వల్ల కరోనా రాలేదు, వైరస్ వల్ల కరోనా వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత కొన్ని లక్షల మందికి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలను కాపాడింది మోడీ ప్రభుత్వం @@syamkumarkaturi9761
నిజం గురువు గారు, మోడీ కి గారు మాత్రమే భారత దేశాన్ని కాపాడ గలరు, ఆయన వల్ల మాత్రమే సాధ్యం, జై మోడీజీ
నరేంద్ర మోడీ మీకు గోమాత ఆశీర్వాదం ఉండాలని ఆ గోమాతను పూజిస్తున్నాను
భారత దేశం లొకబేళ్లాలు మూయించారా
మన భారత దేశ ప్రధాన మంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు🌹
చాలా సంతోషం గరికపాటి గారు. మోదీ గారే అసలు దిక్కు భారత దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి. మీ నుండి ఇది వినడం చాలా సంతోషం అలాగే మీ ధైర్యానికి నా ప్రణామాలు నిజం నిర్భయంగా చెప్పినందుకు.
చాలా చక్కగా చెప్పారు నిజంగా నరేంద్ర మోడీ ఒక గొప్ప నాయకుడు హిందువుగా నేను గర్వపడుతున్నాను
Correct ga chepparu guruvugaru 100%
Jayaho Bharath.Jai.Hindh.Jai.Narendhra .Modi Ji.
ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ జి.
భారత దేశ ప్రధాని, నిరంతర కర్మయోగి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోది గారికి జన్మదిన శుభాకాంక్షలు. 🙏🏼
గరిక పాటి గారు మహిళా భీష్ముడు ఉన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..మగాడు ఒక్కడే బ్రహ్మచారి కాదు మహిళా బ్రహ్మచారి కూడా ఉన్నారు. ఈసరికి మహిళా బ్రహ్మచారి ని ప్రధాన మంత్రి ని చేయండి దేశం ఇంకా బాగుపడు తుంది....మోడీ వల్ల covid వచ్చింది అందరూ మళ్లీ virus వచ్చి చచ్చి పోతారు మోడీ మళ్లీ ప్రధాన మంత్రి అయితే అందరూ మేధావులు దొంగలు అంటూ ఉన్నారు......
You don’t know Mamatha Benergy other criminal angle 😢
Yes
మోడీ నిరంతర కర్మయోగి అగ్రవర్ణాలకు పెట్టుబడిదారులకు మాత్రమే మా దళిత హిందువులకు కాదు అది గమనించండి మీ వైపే ఆలోచించకండి మా వైపు నుండి కూడా ఆలోచించండి దయచేసి గురువుగారు అంతరాలు పెంచకండి కులాల మధ్య చిచ్చు పెట్టకండి ఈ దేశం హిందూమతంలో హిందూ మతాన్ని కాపాడండి కానీ కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ మీ సప్రయోజనాలు పొందితే మీరు బాగుంటే దేశమంతా బాగుంటుందని అనుకోవడం చాలా మూర్ఖత్వం ఈ టేబుల్ రిజర్వేషన్లు ఎందుకు తీసుకువచ్చారు ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు పెంచలేకపోతున్నారు జనాభా ప్రతిపాదికన ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నారు ఇది ఆలోచించండి ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు అంత శాతం పెంచారు ఎంత శాతం ఉన్న జనాభాకు ఎంత శాతం రిజర్వేషన్ ఇచ్చారు మీరు మాత్రమే బాగుంటే బాగుండేది గురువుగారు అందరు బాగుండాలి దేశంలో అన్ని సామాజిక వర్గాలు బాగుండాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందగలుగుతది
Aa speech vintunte goosebumps osthunnai🔥🔥🔥🙌😲😲
Chala Baga chepparu guruvu garu....Jai modiji
దేశం కోసం , ప్రజల కోసం సర్వదా ఆలోచించి , అన్నీ త్యాగం చేసి పనిచేసే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిరకాలం వర్ధిల్లాలి
A great speech.Yes, you say absolutely correct.Jai Sriram.
గురువు గారు ఎప్పుడు ధైర్యంగా మాట్లాడుతారు. వారి ధైర్యానికి జోహార్లు
❤jai bolo Bharat maa ki jai❤
@@MallisettyPandu-g5k Bharat maata ki Jai..!! 👍👌
మోడీ గురించి మీరు చెప్పింది నిజం, పురాణ పారాయణం లాగా చాలా గొప్పగా అనుభూతి పొందాను. మీకు పాదాభివందనాలు.❤
First vote eyy bjp 🚩ki😀
గురూజీ ఇంకా మీరు మన హైందవులు చైతన్య పరచాలని కోరుకుంటున్నాను
గురువు గారు మీరు చెప్పినది నిజమే
I salute Garikipati garu for his forth right opinion about our honourable PM. I agree totally with you , garkpati garu. Unless honourable pm reelected with absolute majority, nation would be back to square. So it's people have to realise this grave fact and vote for right candidates.
ఓటుకు అమ్ముడు పోకుండా ఓటు వేసిన రోజు ప్రధానమంత్రి గౌరవం పెరుగుతుంది ధర్మో రక్షతి రక్షితః.
మంచి మాట చెప్పారు మీరు..మోడీ గారు ఒక శక్తి, ఒక ప్రభంజనం
ఆయనలో దైవత్వం ఉన్నందువల్ల నే పనులు ఆశ్చర్యకరంగా పూర్తి అవుతున్నాయి. ఇదిసత్యాన్ని,ధర్మాన్ని పాటించేవా రికి కలిగే సిద్ధి. అధర్మంగా జీవిస్తూ పూజలు చేస్తే ఫలితం ఉండదు.
హ్యాపీ బర్త్డే తో మోడీజీ
నరేంద్ర మోడీని మించిన కార్యదక్షత కలిగిన యోగ్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ గారు... సమూలంగా దేశాన్ని ప్రక్షాళన చేయగల చండశాసనుడు🚩🙏
అవును . నీతీ ,నిజాయితీ లలో కూడ , ఆదిత్యనాథ్ కాలి గోటికి కూడ పనికి రాడు మోడీ . ఆదిత్యనాథ్ కలలో కూడ జగన్ రెడ్డి లాంటీ ఆర్థిక నేరస్థులతో ,హిందూ వ్యతిరేకులతో కలవడు ,చేతులు కలపడు .
నిజం చెప్పావు సోదరా మోదీకి పేదలు అంటే అసహ్యం అది ఆయన మాటలు నిశితంగా గమనించిన అందరికి అర్దం అవుతుంది యోగి ఒకవైపు పేదరిక నిర్మూలన చేస్తూనే ఇంకోవైపు అభివృద్ది చేస్తున్నాడు పరిపాలన అంటే అలా ఉండాలి
100%
2002 Modi was very aggressive after godra hatyakanda
మీలాంటి వారు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అని తెలిసి కూడా ఖండించక పోవడం శోచనీయం. మీ అభిమానిగా మనోవేదన చెందుతున్న.మేధావుల మౌనం దేశానికి అత్యంత ప్రమాదకరం గురువు గారు 🙏🙏
Em nirasanalu.
ఏం నిరసనలు..కరెక్టు గా చెప్పు?
@@Alphamale11007 i think manipur
Nakem ardam kaledu em nirasanala gurinchi matladutunnavu?
@@Alphamale11007manipur guricnhi chepputhunnaremo?
Thanks for your good opinion on Sri Narendra Modiji. We are very grateful to you Panditji.JAI BHARAT.
గురువు గారు హిందూమతం అంటేనే ఒక చరిత్ర అంతే
I agree with you 100%. In abroad people adore sri. Modiji. He propagate Hinduism. He is protecting Bharath and every citizen in Bhaarath should protect him and move forward for the prosperity of the country. Jai Bharath jai Modiji. From Australia
Emotional tears.. Modi is the greatest leader in the modern history of not just Bharat but the world!
Baaga chepparu guruvugaru Modi ji is great
Thank you guruvu garu 💯💯💯🙏🙏🙏
నిజం గురువుగారు 🙏🙏🙏🙏
GARIKIPATI GARU KI KOTI, KOTI NAMASKAARAM .
SIR MEE UPADESHAM / SANDESHAM NI EVERY HINDU MUST , MUST FOLLOW.
DHANYA VAADALU, JAI HIND, VANDEMATARAM.
Jai shree Ram Jai shree krishna Jai modhi ji 🙏🌹🙏🌹🙏🌹
జైశ్రీరామ్ జై నరేంద్ర మోడీ జై బిజెపి హ్యాపీ బర్త్డే నరేంద్ర మోడీ జీ వెయ్యి ఏళ్ళు అఖండ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి నరేంద్ర మోడీ జీ ఇది ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తోటి రామచంద్రమూర్తి అనుగ్రహం తోటి దుర్గ భవాని అమ్మవారి అనుగ్రహం తోటి వెయ్యేళ్ళు వర్ధిల్లాలి నరేంద్ర మోడీ జీ జైశ్రీరామ్ జై భారత్
God bless you all forever 🌹🌹🌹🌹🙏🙏🙏♾️
Namaskaram guruji.
If all the gurus teach their disciples like this Bharat would have been otherwise.
Jai modi ji Jai bharath....
మీవంటి వక్తలు, పండితులు, ఈ విధంగా మోదీ గారి గొప్పతనాన్ని ఇన్త బాగా అర్థం అయ్యేలాగా చెబితే కొంతమంది అయినా ధర్మ సంస్థాపనకు నడుము కట్టి భారతమాత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మోదీ ని గెలిపించడానికి ముందుకు వస్తారని నమ్ముతూ మీకు నమస్కారములు తెలియజేసుకుంటున్నాను 🙏
Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram
Jai modi jai bjp❤❤
Happy birthday day modiji
చాలా గొప్పగా చెప్పారు గురువు గారు మోడీ కారణజన్ముుడు జై మోడీ జై హింద్
ఒక మహాత్ముడి గురించి ఇంకో మహాత్ముడే గొప్పగా చెప్పగలడు....
అసలైన జీవన శైలి మీలాంటి మహాత్ములదె...
మీరు ఆయన మీద కేవలం అభిమానంతో చెప్పలేదు గురువు గారు, ఈ దేశం మీద ఉన్న ఆర్ధత కారణం.😢😢😢
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Jai modhi sir ❤
గరిక పాటి గారు మహిళా భీష్ముడు ఉన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..మగాడు ఒక్కడే బ్రహ్మచారి కాదు మహిళా బ్రహ్మచారి కూడా ఉన్నారు. ఈసరికి మహిళా బ్రహ్మచారి ని ప్రధాన మంత్రి ని చేయండి దేశం ఇంకా బాగుపడు తుంది....మోడీ వల్ల covid వచ్చింది అందరూ మళ్లీ virus వచ్చి చచ్చి పోతారు మోడీ మళ్లీ ప్రధాన మంత్రి అయితే అందరూ మేధావులు దొంగలు అంటూ ఉన్నారు......
దయచేసి మోడీ గారికి ఓట్ వెయ్యండి....ఎంపీ సీట్ కు మర్చిపోకండి
Jai Modi Jai Garikipati
Jai modhiji jai bharat
Jai Hind 🙏🇮🇳
Guru gariki mariyu vaari thallithandrulaku shathakoti paadaabhi vandanalu!
Mere Sanatan Bharat Mahan
Well said Guru ji and he is by heart white paper
Well said guruji🙏
No words sir
గురువు గారు మీరు మన ప్రధాన మంత్రి మోడీ గారు కల కాలం చల్లగా ఉండాలని కోరుకుంటాను
Jai Modi Jai
Priya Tama pradhani Narendra Modiji janmadina subhakankshalu. When Devine Mother Durga protect and guide him and Bharath who can touch him.The whole nation will pray for him.🙏🙏🙏🙏🙏
గరిక పాటి గారు మహిళా భీష్ముడు ఉన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..మగాడు ఒక్కడే బ్రహ్మచారి కాదు మహిళా బ్రహ్మచారి కూడా ఉన్నారు. ఈసరికి మహిళా బ్రహ్మచారి ని ప్రధాన మంత్రి ని చేయండి దేశం ఇంకా బాగుపడు తుంది....మోడీ వల్ల covid వచ్చింది అందరూ మళ్లీ virus వచ్చి చచ్చి పోతారు మోడీ మళ్లీ ప్రధాన మంత్రి అయితే అందరూ మేధావులు దొంగలు అంటూ ఉన్నారు......
@@syamkumarkaturi9761 Inka nayam Narendra Modi China poyi Corona Virus techindu ani antalevu.
Ye pichi mundakoduku cheppindu neeku yee idea.
SRI gurubyonamaha jaisitaram jaidasharadarama jaihanuman 🙏🙏🙏
Super jai modi jai bjp ❤️❤️❤️❤️❤️❤️🚩🚩🚩🚩🚩💪💪💪💪💪💪💪
Happy happy Birthday Sri modiji.🙏🙏🙏🙏🙏
అద్బుతమైన మాట గరికిపాటి గురువుగారి నోట అలికితే అది అక్షరసత్యమేగదా!
Om namasivaiah 🙏
అవును 100% నిజం నా భారత్ దేశం ను రక్షించడానికి వచ్చిన దేవుడు
100%. Correct guruvugaaru🙏🙏🙏🙏🙏🙏
Greatest speech ever!! Since independence congress was in power therefore country never grew. Save Modi save Indià!
Jaii Modijii 🙏🙏
🙏👌👌👌👌 excellent ga andari kallu theripincharu garikapati garu.
చాలా బాగా చెప్పారు గురువుగారు అలాంటి వారికి మనం తోడుగా ఎప్పుడు ఉండాలి ధన్యవాదాలు
Jai Bharat matha
Jaisriram
Yemi jaragadu guruvuga ru atanu hanumantudey chiranjeevi🇮🇳🙏👌✌️💪👍
jai shree ram jai modi
Meeru Baga chayapparu. Sir.jai Bharath.
❤❤❤❤Jai Modi ❤❤❤❤
సంభవామి యుగే యుగే అన్నట్లుగా భారతావనికి లభించిన ఒక మహోన్నత శక్తి స్వరూపం నరేంద్ర మోడీ.
దయ చేసి ఓటు వెయ్యండి
GOOD SIR JAI SREE RAM JAI MODI
very nice speech 🎉
Jai Sri Ram jai Bharat Mata Jai Modi Ji
Jai Bharat
గరిక పాటి గారు మహిళా భీష్ముడు ఉన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..మగాడు ఒక్కడే బ్రహ్మచారి కాదు మహిళా బ్రహ్మచారి కూడా ఉన్నారు. ఈసరికి మహిళా బ్రహ్మచారి ని ప్రధాన మంత్రి ని చేయండి దేశం ఇంకా బాగుపడు తుంది....మోడీ వల్ల covid వచ్చింది అందరూ మళ్లీ virus వచ్చి చచ్చి పోతారు మోడీ మళ్లీ ప్రధాన మంత్రి అయితే అందరూ మేధావులు దొంగలు అంటూ ఉన్నారు......
YOUR WORDS ARE HUNDRED PERSENT TRUTHFUL .
Super sir 🎉🎉🎉
Nijam guru ji
జై గురుదేవ 🙏🚩🙏🚩🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🚩
Those who support Hindus will get my vote for sure ❤pspk ❤Modi ji
Jai Narendra Modi ji ki Namaskarm 🙏♿🚩🚩🙏
Jai ho modiji bharatmatake jai
Jaisriram jaibharat jaimodiji
Baga chepparu.
అమూల్యమైన సందేశం ఇచ్చిన గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jai sriram
గరికపాటి గారికి నమస్కారములు, నరేంద్ర మోడీ గారు ఒక వినూత్న రక్షకుడు, పరిపూర్ణ జ్ఞాని. ఆయనకు ఇతర మతాలపై ద్వేషం లేదు ప్రేమ ఉంది, అలాగే హిందూ మతం పై కమిట్మెంట్ ఉంది. ఆయన అన్ని మతాలను including Hindu సంస్కరించ గల మహా యోగి. అన్ని మతాల వారూ మన దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఆయనను సమర్థించాలి. ఈ విషయం లో మీ సందేశం ఏంతో విలువైనది. ప్రవచనాలలో భక్తి తో పాటు భాధ్యత కూడా తెలియ చేస్తున్న మీకు ధన్యవాదములు. అల్ ది బెస్ట్ రావు గారు,......
Jai sri Rama jai chatrapati shivaji Jai BJP Jai modhi Jai Hindu Jai RSS Jai bharath
🙏🙏🙏ఆంధ్ర కు హోదా ఇమ్మని చెప్పండి 🙏🙏🙏
🙏
ఎప్పుడైతే దేశానికి నష్టం వాటిల్లిందో అటువంటి ప్ట్టుడు ఇలాంటి నాయకులు దేవుని రూపంలో వస్తారు
జై హింద్ జై భారత్ జై బీజేపీ జై జై బీజేపీ నరేంద్ర మోడీ జీ కీ జై హో 🚩🚩🚩👌👍🙏🙏🙏
బ్రహ్మచారి ఎలా అయ్యాడు గురువుగారు. కట్టుకొన్న భార్యని విడిచిపెట్టమని మన రామాయణం చెప్పలేదే! శ్రీరామచంద్రుడు ,సీతమ్మ తల్లి వాల్మీకి మహర్షి దగ్గర ఉంటే, బంగారుసీత విగ్రహం చేయించి వ్రతం చేసిన శ్రీరామచంద్రుని కొలిచే భారతజాతి మనది. కుళ్ళు,కుతంత్రాలతో, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోయడం వారికి చిటికెలో పని.కోర్టు తీర్పులు ఎలా వస్తున్నాయి? చూస్తున్నారుగా. తీర్పులు ఇచ్చిన వారు ఇప్పుడు అందలం ఎక్కారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పాతర వేసి, పరిహాసం చేస్తున్నారు. వ్రాయాలంటే చాలా ఉంది గురువుగారు. మీకు తెలియని విషయాలు కాదు. మేధావుల మౌనం ప్రమాదకరం. పుట్టుక నీది, చావు నీది, నడుమ జీవితం ఈ దేశానిది. ఒకటే జననం, ఒకటే మరణం. సదా వత్సలే మాతృభూమే.జై భారత్.
This is old Vidio. Any how very Good.Jai Hind.Jai Bharat.jai Modi.jai Garikapti.
Jai hind Jai Modiji 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
జై నమో
జై బిజెపి జైహోమోదీ...🚩🚩🚩
Vaastavam chepparu,bhagavathudu meeku goppa aayushunichugaka,jai modiji and guruvugaru namaskaramulu