National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 71 | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 100

  • @NationalistHub
    @NationalistHub  11 месяцев назад +3

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @durgadevi7452
    @durgadevi7452 11 месяцев назад +9

    Excellent Analysis sir. Thank you so much

  • @pblnchari6505
    @pblnchari6505 11 месяцев назад +12

    Excellent analysis by Sureshji on post election scenario. He has explained.clearly the Financial scenario to implement the Freebies promised by Congress

  • @Satyamsanathani
    @Satyamsanathani 11 месяцев назад +1

    చాలా మంచి విశ్లేషణ
    ఇరువురికి ధన్యవాదములు

  • @sreenivasulun8131
    @sreenivasulun8131 11 месяцев назад +3

    Wonderfully explained by Suresh garu,, very responsible , un biased journalist , I never mis to hear his discussions. Superb. Thank you Sai garu to have Suresh garu.

  • @vandavasiganesh755
    @vandavasiganesh755 11 месяцев назад +10

    మీ యొక్క కార్యక్రమము చాలా బాగుంది

  • @vandavasiganesh755
    @vandavasiganesh755 11 месяцев назад +9

    గ్లోబల్ రౌండ్ నేషనల్ రౌండప్ కార్యక్రమము చాలా బాగుంది
    మన దేశము అప్పు చాలా ఉన్నాయి అనే అంటున్నారు ఈ అప్పు గురించి ఒక ప్రత్యేకంగా కార్యక్రమం చేస్తే బాగుంటుంది గతంలో అప్పు ఎంత చేశారు ఇప్పుడు ఎంత ఉంది
    ఈ కార్యక్రమం చర్చ చేస్తే బాగుంటుంది ప్రజలకు అవగాహన కల్పించండి నమస్కారం

  • @vandavasiganesh755
    @vandavasiganesh755 11 месяцев назад +9

    ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటాము

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 11 месяцев назад

    Wonderful analysis sirs .very good information.🙏🙏🙏🙏🙏

  • @srinivasulusoumitry3624
    @srinivasulusoumitry3624 11 месяцев назад +1

    చాలా స్పష్టంగా వివరించారు సార్

  • @manatelugubhasha6046
    @manatelugubhasha6046 11 месяцев назад +5

    బెస్ట్ చేనల్🎉

  • @narayanareddypashampasham251
    @narayanareddypashampasham251 11 месяцев назад

    Super sir. Thank you.

  • @rameshbabuponnada2764
    @rameshbabuponnada2764 11 месяцев назад +1

    Excellent analysis

  • @ssrao4652
    @ssrao4652 11 месяцев назад +9

    చాలా స్పష్టంగా వివరించారు సార్ 🙏

  • @gaddams9490
    @gaddams9490 11 месяцев назад +2

    What a clear and crisp q&a discussion. Keep up the good work.

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 11 месяцев назад +1

    🌼🌿
    ధన్యవాదాలు

  • @sevatvtelangana7202
    @sevatvtelangana7202 11 месяцев назад

    Excellent

  • @kondakindasriman6431
    @kondakindasriman6431 11 месяцев назад +2

    నమస్తే సాయి గారు Lallan Top ఛానల్ తరహాలో మన ఛానల్ లో కూడా పార్లమెంట్ సమావేశాల గురించి మరియు అసెంబ్లీ సమావేశాల గురించి ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది సంసద్ మే ఆజ్ అని వారు చేస్తున్నారు అది చాలా బాగుంది

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 11 месяцев назад

    Good information super explanation sir

  • @durgadevi7452
    @durgadevi7452 11 месяцев назад +3

    Suresh garu Mee analysis lo unna depth artham cheskodam vellavalla avuthundantara

  • @katukojwalamanoharachary1760
    @katukojwalamanoharachary1760 11 месяцев назад

    Excellent review sir.

  • @VenkataRamanaAerpula
    @VenkataRamanaAerpula 11 месяцев назад +1

    Good discussion

  • @t.tulasi467
    @t.tulasi467 11 месяцев назад

    Very clear picture,thank u

  • @Spiritual-Is-Modern
    @Spiritual-Is-Modern 11 месяцев назад +11

    The big mistake done by BJP is taking Etela Rajendar and giving him too much of importance with a false perception that he had lot of followers in TRS that would join BJP along with him. Instead Etela himself appeared to be not fully aligned with BJP per se

  • @sriranga1000
    @sriranga1000 11 месяцев назад +3

    రేపు 2024 పార్లమెంట్ ఎన్నికలలో కూడా దేశం అంతటా స్త్రీ లకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ కరంటు తురకలకు పెళ్లిళ్లు చేస్తా 10 మందింపిల్లనుంకంటే లక్ష రూపాయలు యిస్తాం ప్రతి వీధిలో మసీదులు కట్టిస్తాం దేవాలయాలు కూల్చేస్తాం అని చెప్పిన్స్ హిందూ మూర్ఖులు కాంగ్రెస్ ఓటు వేసిన ఆశ్చర్య పోనక్కర్లేదు

    • @firstGmail75
      @firstGmail75 10 месяцев назад

      ఇది నిజం.

  • @gatlasuresh8063
    @gatlasuresh8063 11 месяцев назад +2

    🙏🙏🚩

  • @prabhulingammamilla8010
    @prabhulingammamilla8010 11 месяцев назад

    intha.qlarity.analasiss.ento.adwance.ga.mundu.cheyyalsina.pany.cheyyaleru.anedi.kadanaleni.satyam.sai.sir.and.saikrushna.sir.thanqu.both.

  • @koundinyasa
    @koundinyasa 11 месяцев назад

    గౌరవనీయులైన nationalist hub team.National roundup notifications రావడం లేదు చాలామందికి.

  • @pallapothubhaskararao2455
    @pallapothubhaskararao2455 11 месяцев назад

    Good analysis

  • @Hindustanii1011
    @Hindustanii1011 11 месяцев назад +1

    జై శ్రీరామ్
    హిందువులలో ఉన్న లోపాలు
    1)హిందు ధర్మం గురించి సంపూర్ణ అవగాహన లేకపోవటం దేశం లో హిందువులు తగ్గిపోతే ఇతర మతస్తుల పెత్తనం పెరిగితే జరిగే గోరాల గురించి హిందువులకు అవగాహన లేకపోవటం
    2)దేశ నిజమైన చరిత్ర చదవకపోవటం (తెలియకపోవటం )
    3)మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మటం
    4)ఇతర మతస్తులు చెప్పే అబద్ధాలు నిజమని నమ్మటం (సెక్యూలర్స్ ఎక్కువగా ఉండటం )
    5)భక్తి కార్యక్రమాలలో హిందు ధర్మం గొప్పతనం గురించి విస్తృతంగా ప్రజలకు తెలియచయ్యలేకపోవటం
    6)తోటి హిందువు అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేకపోవటం
    7)తోటి హిందువు దిగజారిపోతుంటే చూసి ఆనందించటం
    8)ప్రభుత్వాలు హిందువులను బలహీనపరిచే కార్యక్రమాలు చేస్తున్న పట్టించుకోకపోవటం
    9)డబ్బుసంపాధనే లక్ష్యం గా బ్రతకటం
    10)నేను నా కుటుంభం బావుంటేచాలు దేశం ఏమైనా నాకెందుకు అని అనుకోవటం
    11)ఎన్నికలలో డబ్బు,మధ్యానికి, ఉచితాలకు అమ్ముడుపోవటం
    12)హిందువులకోసమే పోరాడే స్వచ్ఛమైన ఒక హిందు పార్టీ లేకపోవటం (ఇప్పుడిప్పుడే బీజేపీ ఉంది అని తెలుసుకుంటున్నారు అది ఇంకా వేగం పెరగాలి )
    13)దేశమే ముందు తరువాతే నా కుటుంభం నేను అనే భావనా చాలా తక్కువ మందిలో ఉండటం
    14)అనవసర విషయాలు తెలిసినంతగా మన ధర్మం గురించి తెలియక పోవటం (హిందు ధర్మ గొప్పతనం గురించి పది విషయాలు చెప్పమంటే దేశ జనాభాలో 10%మంది కూడా చెప్పలేక పోవటం
    15)దొంగ బాబాలు, సాదువులు హిందు సంఘాలు ఎక్కువగా తయారవటం
    16)పాఠశాలల్లో హిందు ధర్మం గొప్పతనం గురించి చెప్పే అవకాశం లేకుండా చెయ్యటం (విదేశీయులు స్థాపించిన కాంగ్రెస్ ఈ దుర్మార్గం చేసింది )
    17)హిందు ధర్మం లో ఉన్న ఆచారాలు సాంప్రదాయాల గొప్పతనం పెద్దలు పిల్లలకు వివరంగా తెలియచేయ్యలేకపోవటం
    18)హిందువులు ధనాన్ని కేవలం పుణ్యం కోసం మాత్రమే ఖర్చుపెట్టి ధర్మాన్ని రక్షించుకోవటానికి ముందుకు రాకపోవటం
    19)దేవాలయాలను నడుపుతున్న పెద్దలు ఆదాయం మొత్తం దోచేస్తున్న హిందువులు గుడ్డిగా చూస్తూ ఉండిపోవటం ఆ ధనాన్ని ధర్మ రక్షణ చర్యలకు ఉపయోగించేలా ప్రయత్నం చెయ్యకపోవటం (అదే ఇతర మతస్తుల మందిరాలకు చెందిన డబ్బు ఇలా చేస్తాము అంటే దేశం లో అల్లకల్లోలం లేపుతారు )
    20)హిందువుల తరుపున మాట్లాడే రాజకీయ నాయకులు ఎక్కువగా లేకపోవటం
    21)ముఖ్యంగా మనమంత హిందువులం ఇది మన దేశం దీన్ని మనమే రక్షించుకోవాలి మనమే పరిపాలించుకోవాలి అనే ఐకమత్యం హిందువులలో లేకపోవటం
    ఇవి చదివిన పెద్దలు దయచేసి వీటికి పరిస్కారం తెలియచేయవలసిందిగా కోరుతున్నాను
    ఇట్లు
    రాముడుకి..... హనుమంతుడు
    ఈ దేశానికి.....మనం

  • @Godse487
    @Godse487 11 месяцев назад +3

    గాంధీలను ఖాన్ గ్రెస్ నుండి తప్పిస్తే తప్ప కాంగ్రెస్ గెలువలేదు 😂😂😂😂😂

  • @sdar148
    @sdar148 11 месяцев назад +5

    Yes,,Kotchatil garu ,yu are correct.
    I worked as agent for a BJP candidate in 2009, and adopted same plan ,of noting down phone numbers of voters in first teo visits, appealing by candidate over phone and finally revewing ,voting pattern and making midcourse correction by calling ,visiting and appealing to come and vote and even providing oersinal vehicle for commutation.
    But money played spoilsport and damsged our candidates prosoects
    BJP was against wooing voters with money. I was personal witness and even lamented at that rime.for losing propective voters for money baits by Congi.

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 11 месяцев назад

    చదువుకున్న స్టేట్...అనక్షరాస్య స్టేట్...అనకండి...తెలివి గల స్టేట్...తెలివి తక్కువ స్టేట్...అని చెప్పండి

  • @vandavasiganesh755
    @vandavasiganesh755 11 месяцев назад

    అయ్యా నమస్కారము

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 11 месяцев назад

    A leader should be amongst the people otherwise people will throw away at any time

  • @a.s.raorao8092
    @a.s.raorao8092 11 месяцев назад

    ఇక్కడ కార్యకర్తల ను సారిగా వాడుకోలేదు, పాత వారిని అసలు పట్టించుకోలేదు.

    • @a.s.raorao8092
      @a.s.raorao8092 11 месяцев назад

      పాత వారిని అసలు పట్టించుకోలేదు

  • @PK-454
    @PK-454 11 месяцев назад +1

    కొత్త అప్పులు చేస్తే సాధ్యమే😂

  • @ramachandrareddy9498
    @ramachandrareddy9498 11 месяцев назад +3

    Sir, I think the mistake of BJP in Telangana was to be little leanient towards BRS hoping that even if it could come to power but not congress party. The BJP should have gone hard with Mrs Kavitha in the liquor case. The people of Telangana came to know the strategy of BJP, BRS and MIM. Moreover the people felt pity for congress party for having given Telangana. And then comes changing hard Bandi Sanjay with somewhat soft kishan Reddy. I wish BJP to comeover these mistakes.

  • @bhanugoud7598
    @bhanugoud7598 11 месяцев назад +1

    Current, buss free ,lones (అవ్వి అన్ని ఆలోచిస్తే అది కాంగ్రెస్ పార్టీ ఎలా అవ్తాడి)

  • @neenaren
    @neenaren 11 месяцев назад

    లోక్ సభ ఎన్నికలు అయ్యేదాకా...తెలంగాణా లో అద్భుతంగా పాలన ఉంటుంది.
    ప్రభుత్వం గురించి ప్రజలకి తెలిసే ఏ విషయమూ ఎలాంటి నెగెటివ్ లేకుండా అత్యంత జాగ్రత్త గా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫలితాలు ఎలా ఉన్నా
    ఒక్కసారి ఎలక్షన్ల ప్రక్రియ మొత్తం అయ్యాక.. కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వరూపం చూస్తాం

  • @jayadevakula3482
    @jayadevakula3482 11 месяцев назад +1

    Sir,Most of your argument we agree. Bandi Sanjay BJP reflections still there,only candidate selection and announcement major impact(no time ,no management)Jai Hind Jai bharat

  • @guptap.p.s949
    @guptap.p.s949 11 месяцев назад +2

    Suresh ji explanation is good…but no matter what if Sanjay was there, BJP would have win more seats..and ppl like me who support you, believed that BjP is looking for brs support and that the reason for not arresting kavita

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 11 месяцев назад +1

    జగన్ ను కూడా అప్పుడు జీతాలు కూడా ఇవ్వలేరు అని అన్నారు. రేవంత్ Intel jent

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 11 месяцев назад

    Grate tv in telangana. Satyam devarakonda

  • @shivashankerk3962
    @shivashankerk3962 11 месяцев назад +3

    ​Bandi Sanjay should back to BJP Chief to boostup again, no one can fill the damage now.
    Kindly Requesting to NH channel to take forward these message to high command.

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 11 месяцев назад

    Anger in Telangana is not against local MLAs, but KCR family

  • @dakshinamurthymn1149
    @dakshinamurthymn1149 11 месяцев назад

    I am a regular view of National Roundup. I admire Suresh Kochatil and follow him on X too. Whatever beating around the bush, BJP has done a Himalayan blunder in removing Bandi Sanjay, when the state assembly elections were hardly 6 months away. Revanth and Congress were successful in selling the fake narrative that BJP is hand in glove with BRS. Kishen Reddy and Laxman have proved to be unsuccessful as state party presidents. These leaders have ensured that the leadership is not groomed or even allowed to grow. They seem to have some tacit business relationship with KCR and his family. Added to that putting high stakes on migrant leaders (who were dumped by other parties) like Etala Rajendar, who have proved rhemselves to be a liability to BJP. Jana Sena tie is a stupid idea. One thing is clear. Had BJP not replace Sanjay, BJP would have secured atleast 20%+ votes and 30+ seats. His removal has sent a message to BJP sympathizers, neutral people, BJP voters and party cadres that BJP and BRS are in some understanding. That has demoralised the party cadres and the voters alike. BJP's BC CM candidate will not work, as VC us not one community or one entity, which works as a votebank.

  • @uma5330
    @uma5330 11 месяцев назад

    Mr.Sai regarding beating anti incumbency not only with BJP, we have seen with CONGRESS , COMMUNISTS ,AAP,TMC etc. So if governance is good people are giving chances.

  • @narasimhamkanamarlapudi8015
    @narasimhamkanamarlapudi8015 11 месяцев назад +1

    Why BRS has won all the seats in the twin cities.

  • @ChanduEdurugatla-pm8cg
    @ChanduEdurugatla-pm8cg 11 месяцев назад

    తెలంగాణ బవిష్యథు ఏలా ఉంటధి సర్

  • @prabhalaravi
    @prabhalaravi 11 месяцев назад

    Sanatan Dharma Zindabad

  • @alooriravinder6913
    @alooriravinder6913 11 месяцев назад

    🙏🪔🙏 సద్గురుభ్యోనమః 🙏🪔🙏 తెలంగాణ రాష్ట్రం లో భా.జ.పా ఓటమి కూడా మోడీ గారి బాధ్యత కూడా ఉందంటారా గురువు గారు.నాకైతే అలాగే అర్థం అయింది.కానీ స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా ఈ బాధ్యతను తీసీకోవాలి . అలాగే భా.జ.పా లో ఒక నాయకుడు నిలబడాలంటే అతను త్రికరణ శుద్ధిగా భారతీయుడు అయిఉండాలి.జయహో నరేంద్ర మోడీ.జయహో భారతమాత

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 11 месяцев назад

    Temple భూములు అమ్మూతాము అని అన్నట్టున్నారు కదా ?

  • @sdar148
    @sdar148 11 месяцев назад +1

    Shivraj singh also must foresee ,the future of Party and not his ego.If not this time time ,next ekection Shivraj or Vijeraj are sure to face incumbancy. People /voters want change.

  • @ravikumarv6532
    @ravikumarv6532 11 месяцев назад

    sai sir why are you not doing viedo on mr jagan kindy do sir

  • @ramakrishnareddy2722
    @ramakrishnareddy2722 11 месяцев назад +3

    Rahul ki oka sarpanchiki unna gnanam kuda ledu

  • @rajanalalakshminarayana930
    @rajanalalakshminarayana930 11 месяцев назад

    అదీ అహం కారం కాదు. కెసిఆర్ ఒక అనాగరిక ఆటవిక క్రిమినల్ బ్రెయిన్ తాగుబోతు. బిహారీ లక్షణాలు

  • @VenkataRamanaAerpula
    @VenkataRamanaAerpula 11 месяцев назад +1

    Without Booth Committees how Revanth Brought Congress to power in 4 Months. Need to think. Bjp wind has gone to Congress.

  • @KishorKumar-xu1dt
    @KishorKumar-xu1dt 11 месяцев назад

    Jai shree Ram
    Jai shree modi

  • @testingcsr
    @testingcsr 11 месяцев назад

    BJP focused on CM instead of winning MLA's.

  • @rajani_9830
    @rajani_9830 11 месяцев назад +1

    Jai BJP

  • @karthikm3758
    @karthikm3758 11 месяцев назад

    Aleti Maheshwar Reddy 2nd time Mla 1st time Prp nunchi gelicharu 2009 lo

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 11 месяцев назад

    After changing Bandi as party president telangana BJP turned in second position in kcr opponents after congress

  • @tangiralaraghavakumartangi9390
    @tangiralaraghavakumartangi9390 11 месяцев назад +1

    BJP

  • @adithyaatluri2605
    @adithyaatluri2605 11 месяцев назад +2

    సంజయ్ ఉంటే అధికారం వచ్చేసేది ఎవరూ అనుకోవట్లేదు జీ . కానీ కాంగ్రెస్ వచ్చేది కాదు. భాజపా రెండవ స్థానం లో ఉండీ ఉండేది . మీరు అన్న narrative , సంజయ్ నీ తీయడం వల్ల వచ్చింది .
    మీరు క్యాడర్ ని మోటివేట్ చెయ్యలేదు అన్నారు. క్యాడర్ demorale అయ్యింది ఎలక్షన్స్ ముందు సంజయ్ ని మార్చాకే ! ఎ నియోజకవర్గం అయినా వెళ్లి జనం ని అడ్జి చూడండి మీరు , బీజేపీ కి ఎందుకు వెయ్యలేదు అని !

  • @satyamrk
    @satyamrk 11 месяцев назад +1

    First reason bjp internal fighting, enni group lu ayyayo count chesukondi

  • @prabhulingammamilla8010
    @prabhulingammamilla8010 11 месяцев назад

    tappakunda.mp.electionlo.janalaku.modi.kavali.anedi.undi.ela.upayoginchukuntaro.

  • @sdar148
    @sdar148 11 месяцев назад

    5.Not decinding candidates,where BJp has winning chances till last day.
    6. Not implementing /executing Panna pramukh system /plan
    7.Sanjay abondoning padayatra.
    8.BJP not retaliating with Kavitha arrest ,when Sanjay was dragged out and paradedd on roads for 48 hrs for no reason.
    Zlleged leak of 10th class ,Hindi paper bySanjay is not bievzble ,yet BJP top brass kept quite and made Sanjay to chew the insult.
    8.Clearly very badmanagement and hugh handed behaviour of Delhi leaders

  • @sdar148
    @sdar148 11 месяцев назад

    1
    MUNUGODU fiasco
    2.Farmhouse/Moinabad drama not encountered at all.meekly surrendered to KCR offensive.
    3.Doubting Sanjay s ability
    Infact there are no National level
    leaders i n T BJP
    4.Finally Karnataka loss.lacklustre perfirmance and open corruption in Yeddy and Bommai tenures.
    Incumbancy.

  • @shivajivelivela6144
    @shivajivelivela6144 11 месяцев назад

    Sa

  • @kondameedigiribabu5631
    @kondameedigiribabu5631 11 месяцев назад

    నేను తెలంగాణ లో బీజేపీ కే ఓటు వేసాను తరువాత బీజేపీ వాళ్లకు చాలా మంది కి ఫోన్ చేసిన ఒక్కడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కర్మ రా నాయనా అనుకున్న

  • @vivekvardhan2778
    @vivekvardhan2778 11 месяцев назад

    Sai Garu, Candidates worst fellows ni petaru seats sell cheskunaru for example Medak constituency BRS ZPTC ki eendduku icharu vadu oodi poyadu. Local leaders iste kanisam vote share ayina eekkuva vachedi

  • @smn.t
    @smn.t 11 месяцев назад

    Jegan anna is giving more and more freebees than revantreddy, but jagan got modiji support which revant anna dont have modiji support

  • @zenith_groundm941
    @zenith_groundm941 11 месяцев назад

    I beg to disagree.
    1. Joinings committee form chesaru. Entha mandi join ayyaru.
    2. What kind of narrative was strongly taken to public
    3. Lot of people whom i spoke with doesnt even know the promise of petrol rate reduction by 15 rupees.
    4. Why media was not suppoting j spite of party heads payi g a visit when ghey were in hyderabad

  • @VinayDaya-ig7rp
    @VinayDaya-ig7rp 11 месяцев назад

    Naku thelisinantha varaku bjp otamiki liquor scam pradhaana kaaranam, kavithanu arrest cheyaka povadam vallane prajalu andharu bjp & trs okkate ani nammaru, congress ki vote vesaru.

  • @veereshyadavmodernboys4401
    @veereshyadavmodernboys4401 11 месяцев назад

    Potoniki mudhu undhi musala panduga Bjp dabidi dibide 😬😄😀😃😅🤣😆😁🤔🤔🤔🤔

  • @luckyjaydeep
    @luckyjaydeep 11 месяцев назад

    To come to power these Gandhi cults will promise you the moon. it will be people like the middle class who will have to suffer coz of these cults freebies.
    Hope deserving people's benefits.
    Hopefully Mr Revanth is different. Wish him good luck.

  • @smith0256
    @smith0256 11 месяцев назад

    Hare Krsna Sureshji
    First thank you for your service and time.
    Is this a soft congress governance which we see with lots off appeasement policies, for example major bills got by BJP government are struck down in courts supposed the halal ban will be the same. And if a congress government can bring in a bill and add secular term in constitution why can’t a full majority BJP government bring a bill and free the temples from government, I can only see this as a soft congress governance let me know if this is a wrong understanding, are Hindus just a vote bank because of being having no other option. What else can be done for this government to do correct thing for Hindus as such I see not much difference no matter how many elections they win this is not sustainable

  • @lingampatti3950
    @lingampatti3950 11 месяцев назад

    😊😊😊😅😅😅😅😅😊😊😅😊😅😊😅😊😊😊😊😊😊😊😅😊

  • @sdar148
    @sdar148 11 месяцев назад

    No booth committees ,in both 2018 and 2023.elections.not only that Candidates did not visit their constituencies in the five yrs interim period.
    They started visiting only after declararyion of candidature.
    We cant blame them to be magnanimus to prepare ground for Janasena candidates.
    Nvss and Ramachandra rao cases are classic examples.
    Why BJP needs Janasena support at all ,in Telangana? Is BJP unable to judge the influence of Jansena.
    Even now ,coming Parliament elections ,shun Janasena TDP or even BRS..Go alone and yu will get better results. Do not contaminate pure BJP with JS or TDP or BRs.,who areknown corrupt ,sinister partys.

  • @nagendra1994
    @nagendra1994 11 месяцев назад

    sorry koncham harsh I know kaani pedollu pedollu anukoni antha vallaki mari rich vallaki manam kattina tax d...i istey mari middle class and above middle class paristithi enti sir...Vongoni pantlo cheyyi pettukkoni pisukkovala...

  • @TSRTammera
    @TSRTammera 11 месяцев назад

    NDA KU TELONGANA AYUVUPATTU SOUTH LO
    KANI
    TELONGANALO
    MITHIMIRINA BRS BJP DADI OKARIPY
    ANTE
    JANGUM
    JANGUM
    KOTLDIKUNTE
    BUDIDHE
    CONG
    KU
    GELUPUKARANUM
    90% BRS KCR NU
    BAJARUKU
    EIDHINDHBANDI
    BJP
    PREDEDENT
    GA
    BLEM
    PRAJALLO
    CHECINA BJP BANDI
    NIMTHOLAGICHI
    BRS KCR NU BAJRUKIDHE REVANTHU KU.EIMAGE OKAYPE CONG 64 BORDER GELUPUKU
    MEGER KARANUM BJP
    LEKUNTE BJP
    8 SETES& 2 ND POSSITION LO 19 SETES BJP BANDI
    NI.THOLSGINCHAKAPOTE
    22 SETES BRS KU 46 SETES MIM 7 SETES 44 SETES THO HUNG LO KING BJP KANI SEAN REVARCE BJP CHESINA THAPPU OK BJP BRS KU SUPPORT THO MODI KCR POTHU MP LO VELITHE 13 SETES GARENTY MALLI EINE POTHE 6 SETES BJP BRS KU CONG MIGITHAVI KANUKA POTHU BRS BJP KALAVALI OK NDA MODI KCR KORAKU OK

  • @saisanjeev9550
    @saisanjeev9550 11 месяцев назад

    Yes kcr kopam

  • @prasadmsk6035
    @prasadmsk6035 11 месяцев назад +1

    మీరు ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు చేసినంత కాలం బీజేపీ అభివృద్ధికి ఎందుకు పనికి రావు. ఎందుకంటే మీరు ఎప్పుడూ పార్టీలో పనిచేయలేదు అందులో గ్రౌండ్లో అసలు పనిచేయలేదు. అసలు సురేష్ గారు పార్టీని ఒక కంపెనీ తో పోల్చి విశ్లేషించడమే ఒక దరిద్రపు ఆర్గుమెంట్. కోట్లు వేసుకుని స్టూడియోల్లో కూర్చొని విశ్లేషణలు చేయడం తప్ప. సురేష్ గారు ఎం చెప్తుంటారంటే నాకు నాయకుడు ఫోన్ చేసాడు నేను అనాయకుడుతో మాట్లాడానని కానీ నేనడుగుతున్నాను బీజేపీకి ఇన్ని లక్షల మంది క్యాడర్ వేల మంది అభిమానులు ఉన్నారు గదా సురేష్ గారు కానీ సేడ్ కృష్ణ కానీ ఎన్ని లక్షల మంది కార్యకర్తల తో మాట్లాడారు. గుండె మీద చేయివేసుకొని చెప్పండి. సాయికృష్ణ గారు మీరు మీ రిపోర్టర్లను పంపించి స్ట్రీట్ కార్నర్ మీటింగులలో బీజేపీ గురించి ప్రచారం చేసారు కనీసం అభిప్రాయాన్ని సేకరించారు. మీ చెత్త విశ్లేషణలతో కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయకండి. మీదేం పోతుంది నాయకుల ప్రాపకంకోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ క్యాడర్ అట్లా కాదు ఒక్క అవకాశంపోతే 5 సంవత్సరాలు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సురేష్ గారు అంటారు సంజయ్ ఓడిపోయాడు గదా. ఒక పాత విషయం గుర్తు చేస్తా 1980 లో జనసంఘ్ బీజేపీ గా రూపాంతరం చెంది వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎలెక్షన్లో వాజపేయీ అద్వానీ ఇద్దరూ ఓడిపోయారు. చచ్చు ఆర్గుమెంట్ తేకండి సింపతీ వేవ్ అని. ఎవరు ఎమన్నా సంజయ్ వల్ల పార్టీ గ్రామాల్లోకి వెళ్ళింది. మీరు భజన చేసే ప్రస్తుత ఇంఛార్జి ఆయన మూసీ నది డేటింగ్ వెళ్లదని నేను చెప్పటల్లేదు ఎం వి స్ శాస్త్రి గారు చెప్పారు. ఇది సత్యం

    • @kallumadhusudhanreddy539
      @kallumadhusudhanreddy539 11 месяцев назад

      వాళ్ళనెందుకు అంటారు మీరు... బలాలు బలహీనతలు విశ్లేషణ చేస్తున్నారు... బండి సంజయ్ వల్ల పార్టీ పెరిగింది అన్నది నిజమే... కానీ ఇతరత్రా కారణాలు చాలా ఉంటాయి కదా

  • @devinenikumar56
    @devinenikumar56 11 месяцев назад

    MOSHA le local BJP leader lani Bali pasuvu lani cheseru KCR MIM JAGGAI la dhaggara suit case lu theesu koni
    Case lu vunna jaggai Kavitha lanu eandhuku arrest cheyya tam ledhu MODI neethi manthdu ayyithe

  • @prabhalaravi
    @prabhalaravi 11 месяцев назад +2

    Sanatan Dharma Zindabad