దీనిని బట్టి జనాలు ఒక విషయం అర్ధం చేసుకోవాలని మీరు ఈ వీడియో చేస్తున్నారని అర్ధమయింది బ్రదర్, "భయం ఆలోచనలో ఉంటుంది, మన చుట్టూ కాదని". చాలా బాగా నిరూపించారు, ఆలోచనలు మారితే అన్నీ మారినట్లే, thx brother, మీరు చేతి సాయం చేస్తున్నారు, అలాగే మనిషిలో ఉన్న భయాన్ని కూడా ఈ విధంగా పోగొడుతున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించాలి బ్రదర్
Sir my self Rahul . Today I would like to say you some thing by which you can earn 500-600 per day by just refering. All you need is Aadhar card, it's linked mobile number, pan card , and a bank account number. If you are interested you can reply me sir. Trust me. Or message me personally sir. No gambling I am not fooling. Plz trust me I'll show how to earn 500-600 per day. If you are interested plz message me personally sir I'll guide you. Thank you. 😇 chat.whatsapp.com/EnuMXuh6QuvGceWL25y3vi You can join my personal WhatsApp group for suggestions
Anna meeku Hats Off , aina evaru lekundan atleast cameramen kuda lekunda vellavu chudu , asalu nee courage ki ♥ ❤ Oka like vesukondi video ki , naa comment ki kuda 🥰🥰
Harsha bro nee videos nenu ippude choosthunna vro so excited evariki raani thoughts kontha mandhi ki vasthayi but excution chala thallu mandhi chestharu andhulo one of you
Telugu Lo ippativaruku evvaru elantti video pettaledu. Except harsh sai. Hats off to you bro. Evaraina cameras macrame petti videos chestharu kaani nuvvu matram bayyam lekundda dare chesavu.
మూవీ కూడా నేను ఇంత ఇంట్రస్ట్గా ఎప్పుడూ చూడలేదు నీ వీడియో మాత్రం చూశా బ్రో.... నీవు మాట్లాడే విధానం సూపర్ బ్రో ఆటిట్యూడ్ సూపర్... ఈ రోజుల్లో దయ్యాలు లేవు భూతాలు లేవు బ్రో అంతా అబద్ధం ఒకప్పుడు ఉండేవి ఏమో ఈ రోజుల్లో అయితే లేవు.... నేను కూడా ఒంటరిగా ఎక్కడపడితే అక్కడ తిరిగే వాడిని అడవిలో ఏ రోజు నాకు ఏం కనబడలేదు... ఆ ఏరియా లోకి వెళ్ళకు దయ్యాలు ఉంటాయి అని చెప్పే వాళ్ళు కానీ అక్కడికే వెళ్లేవాడిని గొరిల మీద దాటుకుంటూ కూడా వెళ్ల ఏమీ కనబడలేదు... గోరి మీద కూర్చున్న పడుకున్న కూడా ఏమీ లేదు ధైర్యం ఉంటే ఏమీ లేదు భయప డితే నే ఆ భయం మనల్ని ఇంకా భయపేడుతుంది👍👍👍👍👍
Physical ga body ela strong ga unna, mentally mind matram 200% strong ga undali appudey complete guts unna person ani thelusthundhi. And harsha sai you 🤘rocked it brother. But elanti haunting video's ekkuva cheyodhu just my sincere request.
మీరు దైర్యం ఎక్కువ.. అలా నీ ఒంటరిగా ఎక్కడ వెళ్ళకండి brother... మీ ధైర్యానికి 🙏🙏🙏... Love you... ఇలానే happy గా ఉండాలి ఎప్పుడు... God bless you brother 🤴🏻🤴🏻🤴🏻
Aa devil inner feeling : veedu evadu ra babu !! E time lo disturbance chasthunadu . aa teacher kuda nii channel ni subscribe chasukuntadi bro .u really amazing person.
Old videos are very Great & intresting.. Since 2yrs I'm one of the subscriber of this channel .. Sad to say that their is no content in now a days videos .🙂
Hi HARSHA SAI garu I'm ur subscriber. special thanks to u. bcz ur inspiration to everyone. u done honest kindly,heartly work shop in our society. I would like to see tarchbearer for your living . anyway I hope success ur bright thoughts n future ...all is well .... KESAVAPLGUNA.. CRPFI
Entha diyryam ga Chala Baga video cheasaru naaku mathram chusthumteanea bayam veasindi meeru nijamga akkadea undi video cheayadam oka hero laga anipinchimdi annya ❤love you god bless you
Why videos like this will be suggested at nights 😭. Heart will say watch this tomorrow. But mind will say just watch it. Result : Left side mother right side father.
Sir, మా అన్నయ్య కి హైదరాబాద్ లో ఆక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్ లో ఉన్నాడు బ్రెయిన్ కి సర్జరీ జరిగింది దానికి మాకు కొంత ఆర్థిక సహాయం కావాలి . మిమ్మల్ని approach అయ్యి మీకు ఈ విషయం తెలియజేయాలని ఉంది కానీ ఎలా చెయ్యాలో తెలియని పరిస్థితి మి టీమ్ మీ వరకు ఈ విషయం వచ్చేలా చూస్తారు అని ఆశిస్తున్నాం.. మమ్మలని కాంటాక్ట్ అయితే మీకు ఈ విషయం కోసం మరిన్ని వివరాలు తెలియజేస్తాం..
బ్రదర్ ఇలాంటి పోగ్రాం tv9 లో ఒకప్పుడు వచ్చేది ,ఇలాంటివి ఛేదించడం వల్ల ప్రజలలో చాలా చైతన్యం వస్తుందని చాలా సంతోషపడేవాడిని,తరువాత వారి వారి స్వార్థం కోసం ఈ పోగ్రాం నిలిపివేశారు , ఇప్పుడు మీరు జనాలలో చైతన్యం తెచ్చుటకు ఇలా చేస్తున్నారు,చాలా చాలా సంతోషంగా ఉంది తమ్ముడు .ఇలాగే చాలా పోగ్రా ములు చేసి ,మూఢనమ్మకాలు పోగొట్టి, జనాలను చైతన్య పరచాలని నాకొరిక... కంగ్రాట్స్ తమ్ముడు .నీ లాంటి వాళ్ళు ఈ దేశానికి ఖచ్చితంగా కావాలి.హాట్స్అప్ బ్రో.
Sir my self Rahul . Today I would like to say you some thing by which you can earn 500-600 per day by just refering. All you need is Aadhar card, it's linked mobile number, pan card , and a bank account number. If you are interested you can reply me sir. Trust me. Or message me personally sir. No gambling I am not fooling. Plz trust me I'll show how to earn 500-600 per day. If you are interested plz message me personally sir I'll guide you. Thank you. 😇 chat.whatsapp.com/EnuMXuh6QuvGceWL25y3vi You can join my personal WhatsApp group for suggestions
After few days, some people who saw this: "Aa school lo nijangaane dayyam undhi, nenu evo sounds vinnanu and lights pattukoni evaro tiragadam choosa" 😂😂😂😂😂😂😂😂😂
Sir my self Rahul . Today I would like to say you some thing by which you can earn 500-600 per day by just refering. All you need is Aadhar card, it's linked mobile number, pan card , and a bank account number. If you are interested you can reply me sir. Trust me. Or message me personally sir. No gambling I am not fooling. Plz trust me I'll show how to earn 500-600 per day. If you are interested plz message me personally sir I'll guide you. Thank you. 😇 chat.whatsapp.com/EnuMXuh6QuvGceWL25y3vi You can join my personal WhatsApp group for suggestions
Dare chyyochu but risk chyyodhu.. Now a days Lyf span is too short and it's so precious so plz take care of yourself nd coming to the vedio, it's Ossam, Soo scary it is and u looking handsome 😍
If you like this video, Share this in WhatsApp groups( I worked so hard for it) ❤️
Please dont go like that okkk you have good future
9866512916
9866512916
I want help please bro
I want help
for entertainment purpose only, earphones are must
live lo oka part upload cheyale bro meeru
room enter aina ventane cam rotate chesthunappudu aa paina butta ela kanipinchindho 😅
Bro Edaina chusava
@@razzmadasu192 ante room enter ainappudu paina unna butta chusi bayapadda live lo
screenrecord chesa
later light vesi chusaru butta andhulo em ledh😅
Live de upload Chae bro.. Please.. Waiting..
We are working on subtitles, be patient
Bro love u 😘
☺☺☺
I like your videos bro......keep rocking
😘😘
Anna eppudu Meri ela unnaru
2024 lo evaru chusaru ?
Nenu😮❤
Neeenuuuuu
Nenu
Nanu
❤😊 ఈ వీడియోలు అంటే చాలా ఇష్టం పేద వాళ్లకు ఎంతో సహాయం చేస్తున్నారు పేదవాళ్లకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Nice bro good content 😍
❤️❤️❤️🔥 bro big fan 😉
Big fan bro,, bsy army
Big fan bro
Big fan Sunny Anna love you BSY
Jai bsy💪💪
నువ్వు చాలా మంచోడివి ❤ చాలా మందికి ఆకలి తీర్చే దేవుడు 🙏🙏🙏ఇలాంటి వీడియోస్ ఒంటరిగా చెయ్యకు please🙏🙏🙏❤❤❤❤
Hi
Avunu annayya correct chepparu
Avunu Anna...
We 💚 U na
Nejagane Bro melati varu undali
💯 correct
ఇలా చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం మొత్తం మీద నీకు చాలా ధైర్యం ఉంది సూపర్ 🙏🏻
దీనిని బట్టి జనాలు ఒక విషయం అర్ధం చేసుకోవాలని మీరు ఈ వీడియో చేస్తున్నారని అర్ధమయింది బ్రదర్, "భయం ఆలోచనలో ఉంటుంది, మన చుట్టూ కాదని". చాలా బాగా నిరూపించారు, ఆలోచనలు మారితే అన్నీ మారినట్లే, thx brother, మీరు చేతి సాయం చేస్తున్నారు, అలాగే మనిషిలో ఉన్న భయాన్ని కూడా ఈ విధంగా పోగొడుతున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించాలి బ్రదర్
హర్ష సాయి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ,. A man with golden heart ❤, " SKIP " చేయకుండా చూసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు
మీ ధైర్యానికి నిజంగా హాట్స్ ఆఫ్ Bro...............
అన్నయ్య ఈ వీడియో చుసేటపుడు చాలా భయం వేసింది. నీకు ఏమన్నా అవుతుంది ఏమో అని. నువ్వు చాలా దర్యవంతుడివి . చాలా మంచివడివి నీకు అంతా మంచే జరుగుతుంది 🙏
May 2024 lo chusthunnavallu like vesukondi
Skip చెయ్యకుండా చూసే వాళ్లు ఉన్నారా ? 👌
no bro fearing
Me
Mee
Hi
Anna my name is farhan
Nee guts ki
Ne daring ki
Nee total video ki
Take a bow 🤙👌
Sir my self Rahul . Today I would like to say you some thing by which you can earn 500-600 per day by just refering. All you need is Aadhar card, it's linked mobile number, pan card , and a bank account number. If you are interested you can reply me sir. Trust me. Or message me personally sir. No gambling I am not fooling. Plz trust me I'll show how to earn 500-600 per day. If you are interested plz message me personally sir I'll guide you.
Thank you. 😇
chat.whatsapp.com/EnuMXuh6QuvGceWL25y3vi
You can join my personal WhatsApp group for suggestions
Ne guts he 👍
Ntha dare cheyese vellav
It's me ruclips.net/video/tI8qKGhng2I/видео.html
Bro Please okka saari naa videos kuda chusi like cheyyandi
@@rahulsagersambari2031 how sir but the link is not working
January 2022 లో ఎవరు చూస్తున్నారు
నిజంగా ప్రతీ సీను ,ప్రతి shortu మైండ్ పోతుంది లోపల నిజంగా awsome .😎😎😎😎😎😍😍😍😍😍😍😍
I am seeing
Even I saw
I am excited
Iam seeing
Me😂
అమ్మా...హర్ష సాయి ఈ వీడియోని పూర్తిగా చూసాను అమ్మో అమ్మో..నీ సాహస గొప్పది మా
God bless you ma
July 2024 lo evaru chustunaru
Me 😁
Me also
😂
Me
Neenu
Anna meeku Hats Off , aina evaru lekundan atleast cameramen kuda lekunda vellavu chudu , asalu nee courage ki ♥ ❤
Oka like vesukondi video ki , naa comment ki kuda 🥰🥰
అంత రిస్క్ చేయ్యకండి బ్రో మీరు చాల మంచి వాళ్లు మీకు అంత మంచే జరగాలి అని కోరుకుంటున్న బ్రో
Mohit please bro
Mekudarubro
Harsha bro nee videos nenu ippude choosthunna vro so excited evariki raani thoughts kontha mandhi ki vasthayi but excution chala thallu mandhi chestharu andhulo one of you
Chala dare undali, Bigg Boss 4 house lo confession room Lo andharu vanikaru.
Youur courage ki hatsoff
Ss i am also
Telugu Lo ippativaruku evvaru elantti video pettaledu. Except harsh sai. Hats off to you bro. Evaraina cameras macrame petti videos chestharu kaani nuvvu matram bayyam lekundda dare chesavu.
@@nagateluguchannel829 what is ur channel name
Mi dare ki hand's up
@@nagateluguchannel829 Done nice videos I have subscribed
Nenu kuda ghost hunting chesanu . Please oka saari chudandi. like cheyyandi 🙏🏻
@@HunterNaresh yeah choosa. Chala bagundi.
మూవీ కూడా నేను ఇంత ఇంట్రస్ట్గా ఎప్పుడూ చూడలేదు నీ వీడియో మాత్రం చూశా బ్రో.... నీవు మాట్లాడే విధానం సూపర్ బ్రో ఆటిట్యూడ్ సూపర్... ఈ రోజుల్లో దయ్యాలు లేవు భూతాలు లేవు బ్రో అంతా అబద్ధం ఒకప్పుడు ఉండేవి ఏమో ఈ రోజుల్లో అయితే లేవు.... నేను కూడా ఒంటరిగా ఎక్కడపడితే అక్కడ తిరిగే వాడిని అడవిలో ఏ రోజు నాకు ఏం కనబడలేదు... ఆ ఏరియా లోకి వెళ్ళకు దయ్యాలు ఉంటాయి అని చెప్పే వాళ్ళు కానీ అక్కడికే వెళ్లేవాడిని గొరిల మీద దాటుకుంటూ కూడా వెళ్ల ఏమీ కనబడలేదు... గోరి మీద కూర్చున్న పడుకున్న కూడా ఏమీ లేదు ధైర్యం ఉంటే ఏమీ లేదు భయప డితే నే ఆ భయం మనల్ని ఇంకా భయపేడుతుంది👍👍👍👍👍
Devullu devathalu and deyyalu manushulaki bayapade days vachayi
సూపర్ బ్రో ఈ రోజుల్లో నే కాదు అసలు ఏ రోజుల్లో నూ దెయ్యాలు లేవు మనుష్యుల భయమే వాళ్ళ కి దెయ్యం
ruclips.net/video/5tj6MIbDY9Y/видео.html
Nijam bruhh
Nenu kuda
2024 lo yenthamandhi chusaru
Physical ga body ela strong ga unna, mentally mind matram 200% strong ga undali appudey complete guts unna person ani thelusthundhi. And harsha sai you 🤘rocked it brother. But elanti haunting video's ekkuva cheyodhu just my sincere request.
September 2022 lo chusey varuu
👇
👇
Me
My bday in mar 20
🙋♀️🙋♀️🙋♀️🙋♀️
@@funnygangcomedy9610 H_B_D adv.
Me march 27 2021
మీరు దైర్యం ఎక్కువ.. అలా నీ ఒంటరిగా ఎక్కడ వెళ్ళకండి brother... మీ ధైర్యానికి 🙏🙏🙏... Love you... ఇలానే happy గా ఉండాలి ఎప్పుడు... God bless you brother 🤴🏻🤴🏻🤴🏻
🙏🙏🙏🙏
May month lo entha mandhi chustunnaru
Me
Me
అన్నయ్య నేను ఫస్ట్ టైం మీ వీడియోలు చూడటం ఇప్పటికీ ఒక ఐదు వీడియోలు చూశాను ఇప్పటినుండి నువ్వే నా ఇంప్రెషన్ ఇక నుండి నాకు తోచినంత సహాయం చేస్తా అన్నయ్య 👍👍
Really tension while watching time.....hats off brother your daring attempt
Awesome
Aa devil inner feeling : veedu evadu ra babu !! E time lo disturbance chasthunadu . aa teacher kuda nii channel ni subscribe chasukuntadi bro .u really amazing person.
Omg😂🤣😂🤣
Mana channel ni visit chesi nachhite subscribe cheyyandi please😭 🙏🙏😭
Nachakapothe vaddu ante😔😔
@@nagateluguchannel829 Beggar Spotted
Haha
😂😂😂
2024 lo yavaru chustunaru gays
Harsha Sai Anna Big boss ki valalani anukuna valu vaka like kotandi 👇
Harshaaa ni videos prathi okati chustanu Videos super ninnu kalavachaaaa nv pettam games ni matladadea vidanam super please okasari kalavadi please
Hi bro
Plz Reply bro
Sss
Nai bro Bigg boss Acha nai hai
Wanha ke log ache nai hote nai
Jana chahiye
Next year *bigboss* ki select aithey winner nuvvey bro! 😊
Yesss bro
Sure
Aa bockale
@@vedanthreddysycom3137 🤣🤣👏
maku youTube lo content kavali aa lavada lo bigboss evadiki kavali
Iam so proud of you bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ ధైర్యానికి జోహార్లు 🙏🙏🙏❤️❤️❤️
very nice
Yes 🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు ఒక పాప ఉంది మాట్లాడాలని నడవలేదు పనిచేయలేకపోతున్నాడు బాబు హెల్ప్ చేయవా
Old videos are very Great & intresting.. Since 2yrs I'm one of the subscriber of this channel .. Sad to say that their is no content in now a days videos .🙂
దెయ్యం సినిమా చూసినంత thrill గా🥶 & భయమ గా🥵 ఉంది next ఎం జరుగుతుంది అని ,
హర్ష అన్నా నీకు నీ ధైర్యాని కి Hat's off 🙏🙏
My, name, is sahasra😊
My name also sahasra
Same
Starting Is like
Arokya milk advertisement 😂
Avuunuu
😂😂😂😂😂
🤣🤣🤣🤪🤪🤪🤪🤪🤪 super Bayyyaaa
🤪😅😅
🤣🤣🤣🤣
నీ గుండె బ్రతకాలి దొర🔥🔥❤️
Padhi gundellani bathikistadhi dhora
Veanky
🙏🙏👍👍👍
Fake video chesi nandukaaa
Please okka saari naa videos kuda chusi like cheyyandi . Ghost video chesanu
Why dont you help out in different districts..... Just think about all different people's in all the places .... Loved your shows ..... 🎉🎉🎉
Emi dhairyam Anna needi hats off ❤️💪🙏
Comments chustu video chuse vallu oka like vesukondi 👍👍👇👇❤️❤️
సినిమాలో కూడా ఇంత టెన్షన్ పడలేదు అంత భయం వేసింది...!
hahaha sameee 3 mins keyy pack aythunnay 6 mins tarvataa heart beat at 200
Same
After seeing this video I did not get tension
Anna don't do single time you are the good person you help poor peoples 💗 Anna be careful 🙏 Harsha Sai Anna please help me 🙏 ❤god bless you 🎉
చాలా భయంకరంగా ఉంది తమ్ముడు వీడియో జాగ్రత్త దేవుడు నీకు తోడుగా ఉండాలి ఎప్పుడు
నువ్వు మా విజయనగరం జిల్లా కు చెందిన వ్యక్తి వి అని చెప్పడానికి చాలా గర్వపడుతున్న... hattsoff bro
Hi
Nijama bro
@@gudepuvalasaramesh2973 yes bro
Avna bro
Nijame na
నాకు చాల భయం వేసింది
కాని మీరు చాలా దైర్యం గా ఉన్నారు
Really great bro 👍👍👍👏👏👏🙏🙏🙏
Me too
Really you Are so so so so.....great brother
Me also
Hi HARSHA SAI garu I'm ur subscriber. special thanks to u. bcz ur inspiration to everyone. u done honest kindly,heartly work shop in our society. I would like to see tarchbearer for your living . anyway I hope success ur bright thoughts n future ...all is well .... KESAVAPLGUNA.. CRPFI
బిగ్ బాస్ హౌస్ లో ఉండే వాళ్ళ ను ఇక్కడ వదిలియాలి బ్రో ఒక్క రోజు 😂😂😂
😂
Avvunu Anna🤔
😂
What an idea 😂😂😂
Avunu brother
2021 లొ చూసిన వాల్లు ఒక like వేసుకోండి👍
నీకు ఈ voice దేవుడిచ్చిన వరం బ్రో .
Set chesadu bro
Correct
S
Yes.
ruclips.net/user/shortsmVMjJiArtvg
I still remember this video that i watched in 2021 which make me addict to harsha sai bro.. Greatest respect to you bro ❤
Bigg boss telugu season 5 Harsha Sai Anna kavvali
Certainly
yes correct
Yes 😍
Yes🥰
S 🙏🙏
తమ్ముడు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు...దేవుడు నీకు తోడుగా వుండాలని కోరుకుంటున్నాను
Anna nenu video choodadanike intha భయపడ్డ నువ్వు video theesavu ammo😱😱😱😱😱😱😰😰😰
Ee video ki oka like ita Chala chinndi Anni Ani pechindi chusaka video but meru Chala anta Chala great bro God always bless you bro
బాహుబలి2 కూడా ఇంతలా వెయిట్ చేయలేదు నేను ఏం జరిగిందని
Video emo gani brother voice ke thrilling ga bayamga undane vaallu like veskondi😱👇👇
Devudaa real movie lo luda inta tension ga feel avvaledu bro soo much scared 😨😳 hats off broo👍
Haaaa
Same to you
🙏🙏🙏👍👍 నమస్కారం సార్ మిర్చి చాలామందికి హెల్ప్ చేశారు సార్ నీ వీడియోస్ చాలా అంటే నాకెంతో అభిమానం
Bro ilantivi interesting ga untai gani single ga veladam pedda risk Ani chepachu... 😧😱😨😧😧 Plan cheste group ga chey bro
In CID Joseph opens the door with one kick😂😂
🤣🤣🤣🤣
Avunu bro okka kick anthe door pagili pothundhi 😂😂😂😂😂
S I am cid fan
Yes
😂😂 ya bro....
అన్న జాగర్త 🙏🙏🙏🙏🙏
నిన్ను నమ్ముకొని ఎంత మంది ఉన్నారో అన్న జాగర్త 🙏🙏🙏🙏
Same
Thank Pro ❤❤❤❤❤❤🎉🎉
Entha diyryam ga Chala Baga video cheasaru naaku mathram chusthumteanea bayam veasindi meeru nijamga akkadea undi video cheayadam oka hero laga anipinchimdi annya ❤love you god bless you
I didn't expect this bro... every second in interesting and ..even one second I didn't feel like bore in whole 20min video...finally...🤙🤙
Real bro💞😂
Yes bro
Why videos like this will be suggested at nights 😭. Heart will say watch this tomorrow. But mind will say just watch it.
Result : Left side mother right side father.
🤩😂😂😂
Lol
🤣🤣🤣🤣
🤣🤣🤣🤣
Hahaha🤣🤣
Em gunde ra nayana...ah gunde bathakali...👌♥️
Ohhhh prabhas
Bro thapu ga anukoku nanu prabhas fan na
Hi . Okka saari naa videos kuda chudandi. Ghost hunting videos chesanu
Bro badhrinadh gudilo gudi close chesina tharuvatha 6months vundi video pettu pls
Harsha sai bro akadiki vellali Ane Vallu like cheyandi pls
సినిమా చూసిన కూడ ఇంత త్రిల్లింగ్ గా వుండదు మామూలుగా లేదు బ్రో
S
Yes bro
😉yes
Yes 👍
Anna herart speed up ayyindi how you can what a dear person bro hats offf anna ki like kottandi nenu earphone full petti chustunna😨😨😨😨😰😰😰
Please okka saari naa videos kuda chusi like cheyyandi
Your mental strength is వేరే లెవెల్ బ్రో...
Sir, మా అన్నయ్య కి హైదరాబాద్ లో ఆక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్ లో ఉన్నాడు బ్రెయిన్ కి సర్జరీ జరిగింది దానికి మాకు కొంత ఆర్థిక సహాయం కావాలి . మిమ్మల్ని approach అయ్యి మీకు ఈ విషయం తెలియజేయాలని ఉంది కానీ ఎలా చెయ్యాలో తెలియని పరిస్థితి మి టీమ్ మీ వరకు ఈ విషయం వచ్చేలా చూస్తారు అని ఆశిస్తున్నాం.. మమ్మలని కాంటాక్ట్ అయితే మీకు ఈ విషయం కోసం మరిన్ని వివరాలు తెలియజేస్తాం..
Anna enti anna nuvvu em bhayam ledha choosina valam memey intha bhayam vesindhi nuvvu inka experience chesav keka bro nuvvu.... Hat's off 💔
నువ్వు చాలా గ్రేట్ bro నాకు మాత్రం చాలా భయం వేసింది
Hi bro నీవు, రాజుల వంశానికి చెందినవాడవు. గత జన్మలో మీ కుటుంబం రాజుల కుటుంబం ధన్యావాదాలు.
How u know
Real my hero sar and helping Nature
ఒకటి మాత్రం అర్ధం ఐనది దెయ్యలు ఆత్మలు లేవు అని
Last lo "teacher kuda vaste bande"😂 But ur really great bro......👏 chustunte nene chala bayapadda nv matram sprr......bro👊👌😁😊
బ్రదర్ ఇలాంటి పోగ్రాం tv9 లో ఒకప్పుడు వచ్చేది ,ఇలాంటివి ఛేదించడం వల్ల ప్రజలలో చాలా చైతన్యం వస్తుందని చాలా సంతోషపడేవాడిని,తరువాత వారి వారి స్వార్థం కోసం ఈ పోగ్రాం నిలిపివేశారు , ఇప్పుడు మీరు జనాలలో చైతన్యం తెచ్చుటకు ఇలా చేస్తున్నారు,చాలా చాలా సంతోషంగా ఉంది తమ్ముడు .ఇలాగే చాలా పోగ్రా ములు చేసి ,మూఢనమ్మకాలు పోగొట్టి, జనాలను చైతన్య పరచాలని నాకొరిక... కంగ్రాట్స్ తమ్ముడు .నీ లాంటి వాళ్ళు ఈ దేశానికి ఖచ్చితంగా కావాలి.హాట్స్అప్ బ్రో.
Sir my self Rahul . Today I would like to say you some thing by which you can earn 500-600 per day by just refering. All you need is Aadhar card, it's linked mobile number, pan card , and a bank account number. If you are interested you can reply me sir. Trust me. Or message me personally sir. No gambling I am not fooling. Plz trust me I'll show how to earn 500-600 per day. If you are interested plz message me personally sir I'll guide you.
Thank you. 😇
chat.whatsapp.com/EnuMXuh6QuvGceWL25y3vi
You can join my personal WhatsApp group for suggestions
@@rahulsagersambari2031 still now u r not sending any message
TV 9 lo e program annya
@@rahulsagersambari2031 upstox?
Friends nenu new channel start chesa intrest vunna vallu okasari visit chesi videos chudandi
After few days, some people who saw this:
"Aa school lo nijangaane dayyam undhi, nenu evo sounds vinnanu and lights pattukoni evaro tiragadam choosa"
😂😂😂😂😂😂😂😂😂
😂😂😂😂😂
😂 well said
😄😂
Hahaha
🤣🤣🤣
Chusthunthene naku chaala bayamesndhi kani 1 second kooda skip cheyakunda chusaanu your great
Plz ఇలాంటివి చేయొద్దు bcz దీనివల్ల no use. Bt మీరు safe గ ఉండాలి అని na hope 🙏🙏🙏
కామెంట్స్ చూస్తూ వీడియో చూసే వారు ఎంత మంది ఉన్నారు
Present here
Sir my self Rahul . Today I would like to say you some thing by which you can earn 500-600 per day by just refering. All you need is Aadhar card, it's linked mobile number, pan card , and a bank account number. If you are interested you can reply me sir. Trust me. Or message me personally sir. No gambling I am not fooling. Plz trust me I'll show how to earn 500-600 per day. If you are interested plz message me personally sir I'll guide you.
Thank you. 😇
chat.whatsapp.com/EnuMXuh6QuvGceWL25y3vi
You can join my personal WhatsApp group for suggestions
Nenu
Me
I'm also
Bayyam valla comments chusthu chedive vallu like cheyyandi
Niku bayama mama nuvvu ghostliki Saha kadupusesavu
😅
😂😂😂
Ninu
Nuvvu chala bhayapaddav kada kada andhuke CMT pettav
Great job bro
Doing so much risk
Bro , really aa
I got scared
How much uu feared , I don't expect 😱😱😱😱😱😱😱😲😲😲😲😲😲😲😲
Entha dering👍👍👍👍👍👍
Dare chyyochu but risk chyyodhu..
Now a days Lyf span is too short and it's so precious so plz take care of yourself nd coming to the vedio, it's Ossam, Soo scary it is and u looking handsome 😍
Your passion
Your dareness
Your intelligence
Your agression
We love u
Pls support him 🙏
Yes
No
@@shish3808 then you are a bad
Hi
You are very daring person
2024 lo avaru chusthunnaru😊
ℕ𝕖𝕟𝕦 😊
ఈ బిగ్ బాస్ వాళ్ళని ఇలాంటి ఇంట్లో తోసేయ్యాలి. బయ్య లక్షలు లక్షలు తీసుకుంటారు.అందరి బుర్ర తింటారు.
😂😂
😂🤣
Avunu bro baga bar
Ella mepi mari dabbulu istha mesinadhuku big boss show lo
😂😂😂
Daring and dashing guy
Hats of
Hats of
STARTING LO NUVVU ITEM ANUKUNNA BUT NOW YOU ARE JUST AWESOME BROTHER.
Same to same e video chusaka naaku kuda adhe anipinchindi
😂😂🤣🤣
Friends nenu new channel start chesa intrest vunna vallu okasari visit chesi videos chudandi
😆😆
Annaya 🙏🏻annaya neku chala kastapadaru ma kosam super annaya nijam ga mamu video chustana chala bayam vasandi nvee daritaga chusavu 👏🏻👏🏻
Literally me at night : pausing the video and watching around me once in a while
S it hapnd bro it hapnd to evry one 😂
Exactly...
Lol I'm watching it at 2:40 Am.....crazy feeling
🤭
@@arvindkumaryadav272 bro Nigam ga
Elanti horror and thrilling vedios chuse valu unnara....
Bro intha crazy ga ala unnavu😅😅
How
Yes triling
Bro videos bro
yeah really crazy & talented person😂😂🔥🔥🔥🔥
RGV ki telisthe neeto oka movie plan chestaadu...
Confirm bro
Yes
🤣🤣🤣🤣🤣
@Pavan Reddy OMG 😂😂🤣🤣🤣😂🤣😂🤣😂🤣
@Pavan Reddy 🤣🤣🤣
😱😱🙄 వీడియో చూస్తుంటే నాకు భయమేస్తుంది,, హర్షి బాబు జాగ్రత్త బాబు,, సూపర్ వీడియోస్ త్రిల్లింగ్,,🙏🙌😇🤲⛪✝️🙏🛐👌👌👌👍
Dear Harsha, Don't do this Type of videos lonely...!! But you Have Brave Heart 💓
Last lo teacher kuda vasthe baguntundhi dialog 😂😂😂🤣🤣🤣🤣🤣
Adhe place lo nenunte tellaresariki na photo ki Dhanda padedhi😂😂
😂😂😂same nen kuda
@@priyankapriya4347 😂😂😂
😁
@@priyankapriya4347 hiii
@@-Sandhyapinninti hii
June lo evaru chusthunaru