Stock Market and Share Market Basics for Beginners

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 4 тыс.

  • @lakshmithinks
    @lakshmithinks 6 дней назад +614

    One week before పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా..😅 one week after పెరిగిందా తరిగిందా తరిగింది కదరా😂😂 ఈ డైలాగ్స్ బాగున్నాయి... నేను swing trading చేస్తాను. నేను ఫోర్ ఇయర్స్ నుండి స్టాక్ మార్కెట్ లో ఉన్న పెరిగినప్పుడు సెల్ చేస్తాను. తరిగినప్పుడు కొంటాను. 9000 తో స్టార్ట్ చేసాను ఇప్పుడు అవి 4lks. అవినాయి. మా వారి చేతిలో డబ్బులు లేనప్పుడు ఒక స్టాక్ అమ్మేసి ఇంటికి వాడతాను. రీసెంట్ గా మా వారికి laptop and phone కొని గిఫ్ట్ గా ఇచ్చాను. తెలివిగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మార్కెట్ లోకి లేడీస్ ఎక్కువగా రావాలి అని ఆశిస్తున్న. Tq అన్వేష్ గారు నేను ఎవరి విడియో కి కామెంట్ పెట్టాను ఫస్ట్ టైం లాస్ట్ వీక్ విడియో ఈ విడియో చూసి పెట్టాను. గాడ్ బ్లేస్ యూ.

    • @prapanchayatrikudu007
      @prapanchayatrikudu007  6 дней назад +81

      Wow😊

    • @devallasanketh
      @devallasanketh 6 дней назад +9

      Aa app lo stocks invest chesaru.
      Miru a shares konaru

    • @lakshmithinks
      @lakshmithinks 6 дней назад

      @@devallasanketh angel one... నా portfolio లో 21 స్టాక్స్ ఉన్నాయి.

    • @bala8016
      @bala8016 6 дней назад

      Mutual funds gurinchi chappandi anvesh garu ​@@prapanchayatrikudu007

    • @bharathkumar2947
      @bharathkumar2947 6 дней назад +2

      Ye shares konali madam

  • @daytradertelugu
    @daytradertelugu 7 дней назад +3920

    Thanks again Anvesh Garu for your kind words about our work 🙏

  • @MoneyPurse
    @MoneyPurse 7 дней назад +1637

    We are trying our best to educate people towards financial knowledge in every possible way andi. Thank you once again for appreciating our efforts.

    • @sarepa953
      @sarepa953 7 дней назад +15

      Sai anna ninu 2years nuchi mi follower ni anna

    • @Image_IQ
      @Image_IQ 7 дней назад +7

      Anna Anvesh anna cheppinattu basis Vedio okati chey like ela invest cheyyalo screen lo chupiyyi okati rendu chupisthe maku oka Idea istgadi. More people are waiting for this video now after anvesh bro video. So please make a video please 🙏🙏

    • @InvesterKrishna
      @InvesterKrishna 7 дней назад +1

      Sai anna meeru educator

    • @InvesterKrishna
      @InvesterKrishna 7 дней назад +2

      Sai anna meeru guruvulu telugulo maku intha knowledge share chesthunnaru

    • @sarathsai447
      @sarathsai447 7 дней назад +2

      Thanks @MoneyPurse team nenu mimalni 2021 nundi follow avuthunna mee mutual fund videos chusi invest chesthunna , SIP now my portfolio value is 34lakhs , thanks sai anna & entire team 🙏

  • @indiancitizen0727
    @indiancitizen0727 5 дней назад +66

    మనిషిని రెండే బ్రతికిస్తుంది ఒకటి ఆశ రెండు అవసరం
    అన్వేష్ చెప్పాడు కదా అని అత్యాషాకి పోకండి పూర్వం బుడబుక్కలోడు మాటలు చెప్పి బ్రతికి నట్లు ఈ అన్వేష్ మామ మాటలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నాడు
    ఇందాక చెప్పినట్టు మనిషిని ఆశ అవసరం బ్రతికిస్తుంది కానీ అత్యాష మనిషిని మనుషుల మధ్యన ఉన్న మనసులని చంపేస్తుంది
    డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే stock market కి వెళ్ళండి అంతే కానీ బంగారాన్ని ఇల్లుని కొదువ పెట్టి పెట్టకండి 🙏
    🙏🙏

    • @andhesuresh9834
      @andhesuresh9834 3 дня назад +1

      Yes

    • @priyadharshiniganta1065
      @priyadharshiniganta1065 2 дня назад

      Avunu nijame. Stock market lo nenu na polam papers and bangaram pettesi digaanu mottam pogottukunanu present 14lakhs minus naadi 2 years lo na life thala kindulu aipoindi​@@andhesuresh9834

  • @lokikkp
    @lokikkp 5 дней назад +18

    simple and clear Anvesh anna .. nenu one year nunchi stock market lo unnanu .. thank you ...

  • @rajendar6
    @rajendar6 7 дней назад +384

    స్టాక్ మార్కెట్ గురించి మీరూ చాల భాగా వివరించారు.పెట్టుబడిదారులు కి నా సలాహా ఎమిటంటే పొరపాటున కూడా అప్పు తెచ్చి స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టకండి. మీ పొదుపు మాత్రమే పెట్టుబడి చెయ్యండి. ఎమర్జెన్సీ అవసరాలకి ధాచుకున్నా డబ్బు నీ కుడా పెట్టుబడి చేయకండి.( Marriage, medical Education amount )
    నేను స్టాక్ మార్కెట్ సంబంధిత సంస్థ లో ఉద్యోగి గా చాల సంవత్సరాలు నుండీ వున్నాను కబ్బటి నా అనుభవం తో సలాహా ఇన్సున్నాను. Thanks
    అవినాష్ గారికి ధన్యవాదాలు 🙏

    • @pln2018
      @pln2018 7 дней назад +1

      Elaanti job ela search chesi join avvali bro

    • @mithunmadipeddi6930
      @mithunmadipeddi6930 7 дней назад +1

      Em job chestaru stock market lo

    • @naveen1508
      @naveen1508 7 дней назад

      ​@@mithunmadipeddi6930broker

    • @rajendar6
      @rajendar6 7 дней назад

      Sales side bro Demat Account open chesi service evvadam​@@mithunmadipeddi6930

    • @pushpalathasai
      @pushpalathasai 7 дней назад +1

      Correct

  • @akhilrockyt9328
    @akhilrockyt9328 7 дней назад +190

    ఇ oత మంచి మాటలు మాకు అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు ధన్యవాదములు

  • @devaraj2996
    @devaraj2996 6 дней назад +42

    తమ్ముడు నువ్వు చెప్పే ప్రతి అంశం కూడా very ఇంటరెస్ట్ గా ఉంటుంది tq బ్రదర్ 🎉🎉🌹🌹👌

  • @lavakumarkaja6897
    @lavakumarkaja6897 5 дней назад +20

    చాలా బాగా చెప్పారు స్టాక్ మార్కెట్ గురించి చాలా విషయాలు థ్యాంక్స్ అన్నా ❤❤❤❤

  • @Hungerbrain4347
    @Hungerbrain4347 6 дней назад +26

    బ్రదర్.. మీ వల్ల స్టాక్ మార్కెట్ పై ఉన్న సందేహాల అన్నిటి మీద చాల వరకు అవగాహన వచ్చింది.ధన్యవాదాలు బ్రదర్...🙏🙏🙏🙏

  • @kuchanaramakrishna682
    @kuchanaramakrishna682 7 дней назад +59

    Avinash గారు మీరు చాలా బాగా గైడ్ చేసారు చాలా మంది కి బ్రెయిన్ వాష్ చేసారు thanq sir

  • @sganeshbgmi
    @sganeshbgmi 7 дней назад +37

    నువ్వు చెప్పే పాటాలకు ,మరియు back ground location లకు మేము ఫిదా అయిపోతున్నాం గురు ....😍😍🙏 Thanku u అన్నా... తువాలు దేశం బలే నచ్చేసింది నాకు ..ఒక్కసారైనా పోవాలి అక్కడకు ..🥹🫠

  • @mallikgogikar
    @mallikgogikar 6 дней назад +10

    Iam new beginner because iam watching ur best of stock market vedios. Thank you verymuch. Iam inspired

  • @AgasthyaDharmendra
    @AgasthyaDharmendra 7 дней назад +31

    *ఎకనామికల్గాః మనః తెలుగు ప్రజానీకాన్ని భారత దేశ ₹• GDP పెంచేలా అవగాహనః పరుస్తున్నందుకు ❤ü sir & జై హింద్*

  • @lalityatinki5691
    @lalityatinki5691 7 дней назад +77

    అన్వేష్ గారు స్టాక్ మార్కెట్ గురించి చాలా వివరంగా చెప్పారు. మీరు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి. మీ విడియోలు చాలా బాగుంటాయి. మీరు సంపాదించింది 10 మందికి పంచడం అది స్టాక్ మార్కెట్ ద్వార మీ ఆలోచన అధ్బుతం ధ్యాంకు అన్వేష్ గారు

    • @sivakishore4922
      @sivakishore4922 6 дней назад

      @@lalityatinki5691 correct kani.telusukoni invest cheyandi.
      100 rs unnadhi 1000 rs velthe pedda returns vastai.all are mostly correct from higher prices.check once before invest.

  • @allakondaramesh9231
    @allakondaramesh9231 7 дней назад +33

    స్టాక్ మార్కెట్ గురించి బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా చాలా బాగా వివరించారు

  • @shiva369c
    @shiva369c 7 часов назад

    సూపర్ @అన్వేష్ స్వామి గారు… మీకు ఆ అయ్యప్ప అనుగ్రహం ఉండాలని మీ ప్రపంచ యాత్ర విజయవంతంగా పూర్తికావాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను…. 🙏… స్వామియే శరణం అయ్యప్ప 🙏….

  • @yerakammafarms
    @yerakammafarms 7 дней назад +89

    ప్రతి ఒక్క దేశాలలో ఉన్న ప్రతి ఒక్క సంస్కృతులు అక్కడున్న ఆచారాలు అన్ని తెలుపుతున్నాను నువ్వు

  • @ravisuryakola400
    @ravisuryakola400 4 дня назад +4

    అన్న మీరు .. అందరూ బాగుండాలని కోరుకునే మీ మంచి మనసుకు అదేవిధంగా స్టాక్ మార్కెట్లో నిజాయితీగా డబ్బు సంపాదించవచ్చు అని మీరు తెలియని వారికి మంచి సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు అన్న🙏

  • @ramgoud_6440
    @ramgoud_6440 7 дней назад +23

    చాలా క్రిస్టల్ క్లియర్ చెప్పారు అన్న మొన్న... మీ నుండి చాలా నేర్చుకున్న.. ఇంకా ఇలానే చేయండి అన్న ❤❤

  • @ahabhaleruchiandart8368
    @ahabhaleruchiandart8368 7 часов назад +1

    చాలా బాగా చెప్పారు అర్థమైంది థాంక్స్ సార్

  • @seelamsuresh698
    @seelamsuresh698 7 дней назад +124

    💕ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు...
    కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు..💕

    • @chandu9145
      @chandu9145 7 дней назад +1

      👏👌

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 7 дней назад +2

      Eppudaina relations ki mulam dabbe

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 6 дней назад +1

      Epudaina dabbe😅

    • @sandysandyyyy
      @sandysandyyyy 6 дней назад +1

      Money unte konda mida kothi Nee ana tiska ravochu eroju lo

  • @PraveenKumar-yl7rt
    @PraveenKumar-yl7rt 6 дней назад +6

    అన్నా మీరూ చాల అందంగా వివరించారు అన్ని చాల క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయా నేను మీ వీడియోస్ ఎప్పుడు చూస్తాను....ఇలాగే ఇరు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.....

  • @jawaharlal6846
    @jawaharlal6846 7 дней назад +22

    Stock market gurinchi koncham basics mi video nundi telsukunnanu sir

  • @rajasekharacharirangu1708
    @rajasekharacharirangu1708 5 часов назад

    Superb vedio.. stock market గురించి ఈ ఒక్క వీడియో లో చెప్పేశారు...

  • @sivakumar-ji7vq
    @sivakumar-ji7vq 7 дней назад +8

    Namasthe avinaash anna gaaru meeru ee rendu vedios tho mana south india lo Telugu wallu Stock market lo pakka ekkadako edhighipothaaru thamilnadu, karnataka,kerala Raastralanu minchi Ts and AP Walla pakkagaa india marketlo gujaraath and maharashtranu venakkesi munduku povadamu sure Anna meeku mee teamku naa abhinandanalu annayya 🎉🎉🎉 jai ho jai Avinash annaki Walla krushiki marosaari 🎉🎉🎉

  • @Ashok_official80
    @Ashok_official80 6 дней назад +7

    మీరు చేసే ఈ వీడియోస్ వల్ల కొందరికైనా చాలా ఉపయోగపడతాయి స్టాక్ మార్కెట్ చేసిన వీడియో సూపర్ అన్వేషణ

  • @puttisri5597
    @puttisri5597 6 дней назад +8

    చాలా మందికి అవగాహన చేసినందుకు ధన్యవాదాలు అన్న♥️

  • @ranjithkumargodsimages9053
    @ranjithkumargodsimages9053 2 дня назад +1

    మీ నుండి చాలా నేర్చుకుంటున్నాం అన్న మాకు చదువుతో పాటు eలాంటి అవసరం

  • @ravikanthmamidi6962
    @ravikanthmamidi6962 6 дней назад +5

    చాలా బాగా చెప్పారు అన్వేష్ అన్న thank you so much
    అర్థమయ్యిందా లేదా అర్థమయ్యింది కదరా

  • @kalikotalavanya6210
    @kalikotalavanya6210 7 дней назад +19

    మాకు నాకు తెలియని విషయాలు బాగా చెప్తున్నారు ధన్యవాదములు 🙏🙏

  • @nuthinarendra2719
    @nuthinarendra2719 7 дней назад +23

    Anna nuvu eichana information kontamandi vupogapudthunidi kani new RUclips channel petti pratiroju video upload chayali korukuntanm meru chesathara ani namuthunam thankyou anna❤❤

  • @visusariki5689
    @visusariki5689 День назад

    హాయ్ అన్నా మీ ప్రసంగంతో చాలా మంది జీవితాలు మారిపోవచ్చు
    thank you

  • @SARVANIRMCRAMBILLI
    @SARVANIRMCRAMBILLI 7 дней назад +50

    .స్టాక్ మార్కెట్ గురించి మహా జ్ఞానోదయం అయింది....అన్నా మీరు విషయాలు నేర్పుకోవ దగ్గినవి,,మీరు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఇస్తారు...మీ ప్రతి వీడియో చాలా జెన్యూన్ గా చేస్తారండి భారతదేశం గర్వపడేలా దేశ ప్రజల్ని మంచి సందేశాలు ఇవ్వడంలో చాలా చాలా మంచి ఉపయోగపడుతున్నాయి.....చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న.. 😊 నేను ఎన్ని చేసినా నష్ట పోతూనే ఉన్నాను..... మీ వలన నేను ఎదగడం నేర్చుకుంటున్నాను. Thank you అన్న

    • @ravikishore9095
      @ravikishore9095 7 дней назад

      ఎలా? వివరించండి.

    • @SARVANIRMCRAMBILLI
      @SARVANIRMCRAMBILLI 7 дней назад

      @@ravikishore9095 watch sai patri and revant day trader anna videos he mentioned that .....i was a long-time follower both ....and he ramainds me the way of thinking about stock one more side

  • @babukondapaka6109
    @babukondapaka6109 7 дней назад +22

    అన్నా మీరు విషయాలు నేర్పుకోవ దగ్గినవి,,మీరు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఇస్తారు ఎందుకంటే మీరు కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చారు కాబట్టీ,,,మీరు చెప్పిన సమాచారం chaana విలువైనది కాబట్టి ❤

  • @ravilachimalla1493
    @ravilachimalla1493 6 дней назад +5

    స్టాక్& షేర్ మార్కెట్ గురించి వీడియో చేసినందుకు చాలా థాంక్స్ అన్వేష్ అన్న బాగా వివరించి అర్థమయ్యేలా చెప్పావ్ అన్న

  • @lakshmikunapa8194
    @lakshmikunapa8194 8 часов назад

    Nenu nerchukoni pettali anukuntunna chala rojulu nunchi vintunna kani dairyam saripoleedhu nee matalu vinnaka dairyam vachindhi nerchukunta thammadu🎉❤

  • @envyone7
    @envyone7 7 дней назад +64

    యాత్రికుడా అద్భుతంగా చెప్పావు .స్టాక్ మార్కెట్ గురించి మహా జ్ఞానోదయం అయింది .ఇకనుంచి దీని పని పడతా .యాత్రికా సాహసం సేస్తివిరా డింభకా .బుద్దుడికి జ్ఞానోదయం అవటానికి చాలా సంవత్సరాలు పట్టింది ,కానీ నాకు కేవలం 24.32 నిమిషాల్లో జ్ఞానోదయం ఐంది .ధన్యవాదాలు యాత్రికా ధన్యవాదాలు

    • @viruviru3219
      @viruviru3219 7 дней назад +1

      Hi..nenu Sharekhan LTD employed ni meeku Dmat and Trading Account kavalantey Free of cost lo open chestanu and Company Free ga service provide chestundhi interested untey reply evvandi Thank you

    • @knowledgehubtv872
      @knowledgehubtv872 7 дней назад +5

      Avesa padaku..murisi poku..trap lo padaku..slow ga nerchuko..

    • @nobelraju
      @nobelraju 7 дней назад +4

      Realistate is 10X better than Stock Market

    • @mvenkatsatyavathimvenkatsa4637
      @mvenkatsatyavathimvenkatsa4637 7 дней назад

      All the ur stock market ❤anna

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 7 дней назад +1

      @@nobelraju exactly tirupati, amaravati, vizag lo lands konandi

  • @gurunadhmsc
    @gurunadhmsc 6 дней назад +3

    Your courage and bravery will make you a healthy, happy and prosperous man...

  • @prasadvempati5916
    @prasadvempati5916 7 дней назад +15

    ప్రపంచ దేశాలలో ఏమి జరుగుతుందో జరగబోతుందో అన్ని విషయాలు వివరంగా చెబుతున్న అందుకు మరియు స్టాక్స్ గురించి తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు 🙏🙏

  • @srinivasnaamala
    @srinivasnaamala День назад

    నా అన్వేషణ Toors And Travels.... భలే example అన్న, చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు, ఈ video చూశాక stock market పై చాలా అపోహాలు తీరిపోయాయి, పెరిగిందా తరిగిందా dialogue బావుంది, thanks అన్న

  • @chandub3319
    @chandub3319 7 дней назад +29

    Background superb ga వుంది ఎక్సలెంట్ వ్యూ

  • @nagurnanib1181
    @nagurnanib1181 7 дней назад +19

    అన్వేష్ అన్నయ్య స్టాక్ మార్కెట్ గురించి చాలా బాగా చెప్పారు. పూర్తిగా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని పెట్టుబడి పెట్టుకోమని అవగాహన వచ్చిన తర్వాతే పెట్టుకోమని చెప్పారు. థాంక్యూ

  • @LavanyaGandham
    @LavanyaGandham 7 дней назад +10

    Anna nuvu chala gopa manasu [golden heart]
    Person ❤

  • @rajashekharnamala7499
    @rajashekharnamala7499 6 дней назад +2

    Nivanthu krushiga padhimandi nerchukuni ,vallu nilaga edhagalani chusthunnav chudu nuv nijanga great annayya ,and daytrader telugu,money purse,stocks prapancham channel chala genuine valla content chala adbhuthanga untundhi villa muggurni nen daily follow avthunnanu . Chala nerchukuntunna , and miru chala genuine ga mana telugu vallani encourage chesela adbhuthanga vivaristhunnaru , padhi mandhi manollu edhagalanukuntunnaru hatsoff annayya🙏🙏🙏🙏💯💯💯💯⛳⛳⛳⛳

  • @aravetiaruna3053
    @aravetiaruna3053 6 дней назад +3

    Hi sir nice video me మాటలు నిజం trading లో loss తప్ప ఏమీ లేదు అందుకే trading స్టాప్ చేసి ఉన్న కొన్ని డబ్బులు ను stock కోవాలని ఫిక్స్ అయ్యాను Thank u so much

  • @Pjr1982
    @Pjr1982 7 дней назад +11

    Antha easy gaa chepthunnaru antha esay kaadhu patience vundali,nerchu kovali , emotions control lo vundali lekunte bp, sugar,heart attacks vastayi, bhaya pade vaalu stock market lo ki raaviddu vinataniki baaguntadhi ,nerchukoni invest ment best companies lo pettandi🎉🎉🎉

    • @murephani
      @murephani 6 дней назад

      Hope this miss leads to lot people they don't know learning is most important 😊

  • @lazygirlcrazyideas
    @lazygirlcrazyideas 7 дней назад +80

    1.hindustan Unilever limited
    2.dabur india
    3.britannia insturies limited
    4.Asian paints
    5.Nestle India limited
    6.bajaj finance limited
    7.Avenue super market
    8.irctc
    9.tata motors
    10.reliance industries
    11.Axis bank
    12.colgate

    • @Homelander3166
      @Homelander3166 7 дней назад +15

      dont invest in these stocks blindly even though these are good companies but most of them are from same sector fmcg so if sector is down all will be down

    • @matetisanni2022
      @matetisanni2022 7 дней назад

      Safe di okkati cheppu anna Dani mide vestam ​@@Homelander3166

    • @sivakishore4922
      @sivakishore4922 7 дней назад

      @@Homelander3166 yes these are big companies.but people learn first .5000cr company its grow 10 % 50000 cr we got good income.
      All he said stocks more .they are good for swing trading purpose.
      Education most important to invest.without fundamentals ,and resistance, support we did not get nothing from stock market.
      People must learn otherwise it's very difficult to come from loses

    • @arris2932
      @arris2932 7 дней назад +2

      Master piece stocks - Definite ga Returns untai long term loo

    • @durgap4867
      @durgap4867 7 дней назад +4

      All are over valued

  • @KairamkondaAnil
    @KairamkondaAnil 4 дня назад

    Super అన్న మీరు....సింపుల్ గా పర్ఫెక్ట్ గా చెప్పారు....🤝🙏🙏🙏

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 7 дней назад +13

    సూపర్ చాలా చక్కగా చెప్పారు బ్రదర్.

  • @sekharnagari2758
    @sekharnagari2758 7 дней назад +7

    Sir మీరు చేసే ఈ వీడియో వల్ల చాలా వరకు అందరికీ మంచి జరుగుతుంది

  • @babuy3278
    @babuy3278 7 дней назад +15

    అన్వేషణ మీరు చెప్పింది చాలా బాగుంది అన్న

  • @SanthoshiB-ng7cz
    @SanthoshiB-ng7cz День назад

    Chala chala Baga cheparu nijam cheputuna na dagara money levy vunti epude invest cheyali anipechiendi thanku sir malati valaku kuda ardam ienattu cheparu

  • @jagannoriya4728
    @jagannoriya4728 6 дней назад +4

    Teachers కూడా చెప్పారు అన్న
    అంత చక్కగా చెప్పుతున్నావు grate job anna❤❤❤🎉🎉

  • @harrywithnag
    @harrywithnag 7 дней назад +18

    Sooper bayya nice explanation in good manner 😊

  • @vijisyummytastykitchen6043
    @vijisyummytastykitchen6043 7 дней назад +6

    చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసారండి మీకు చాలా చాలా థాంక్యూl

  • @yesubabuchadullapalli
    @yesubabuchadullapalli 5 дней назад

    థాంక్స్ అన్వేష్ గారు చాలా మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు నా లైఫ్ టర్నింగ్ టైమ్ వచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది 👍❤

  • @urstrulysiva3853
    @urstrulysiva3853 7 дней назад +17

    మీరు చెప్పిన తర్వాతనే నేను కూడా స్టాక్ మార్కెట్ల గురించి నేర్చుకోవడం జరుగుతుంది మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న.. 😊

    • @johnswaroop
      @johnswaroop 7 дней назад

      Location ekkada bro?

    • @sivakishore4922
      @sivakishore4922 7 дней назад

      @@urstrulysiva3853 Learn so much

    • @WealthMoney8888
      @WealthMoney8888 7 дней назад

      youtube.com/@WealthMoney8888?si=0qSrImiMSpsvivvC

    • @WealthMoney8888
      @WealthMoney8888 7 дней назад

      ​@@johnswaroopyoutube.com/@WealthMoney8888?si=0qSrImiMSpsvivvC

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 7 дней назад +4

    ధన్య వాదములు మీకు sir 💐 యింత వరకు మీ వీడియోలు వల్ల "ప్రపంచాన్ని చూసాం and తెలుసు కున్నాం 👍🗽👑🗺️🗾 యిప్పుడు"బ్రతకడం " and development కి"మార్గాలు గురించీ తెలుసు కున్నాం 👏👏👏👍🗽✊👍🏃.

  • @rajuboddu8858
    @rajuboddu8858 7 дней назад +5

    Thank you anvesh gaaru....❤❤❤

  • @HariKrishna-r9e
    @HariKrishna-r9e 4 дня назад

    ఈరోజు నుండి ఆరంభిస్తాను మంచిగా చెప్పారు అన్నయ్య ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు ధన్యవాదములు

  • @jyothich-fu2bw
    @jyothich-fu2bw 7 дней назад +22

    అన్న నీ వీడియో చూసి నేను కూడా డి mat అకౌంట్ creat చేసుకోవాలి అనుకుంటున్నాను. మీ వలన నేను ఎదగడం నేర్చుకుంటున్నాను. Thank you అన్న

    • @viruviru3219
      @viruviru3219 7 дней назад

      Hi..Madam
      Nenu Sharekhan LTD employee ni meeku Dmat and Trading Account kavalantey Free of cost lo open chestanu and free service estaru company nundi account kavalantey reply evvandi..

    • @devireddysreedevi1180
      @devireddysreedevi1180 7 дней назад

      ​@@viruviru3219 ala apply chasukovali

    • @Pratapushine
      @Pratapushine 7 дней назад

      Which company ​@@viruviru3219

    • @saipriyanaresh
      @saipriyanaresh 7 дней назад

      Ala shares konali please chepandi a app lo shares konali

    • @viruviru3219
      @viruviru3219 7 дней назад

      @@saipriyanaresh Hi .andi Sharekhan LTD anedi stock broking company like upstox ,zerodha laga Sharekhan lo Free ga Dmat and Trading Account kavalantey open chestanu and meeku ekkada investment cheyali, shares Ela konali,Ela ammali anedhi mottam meeku relationship managers explain chestaru interest untey Call me

  • @pandutpanu3050
    @pandutpanu3050 7 дней назад +52

    14లక్షలు మంది మీకు రుణపడి ఉంటాము థాంక్స్ బ్రో మీ వీడియో స్ కీ 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

    • @hrp4566
      @hrp4566 7 дней назад +6

      చివరికి నాకి పోతావ్ వేడిని నమ్మితే.

    • @abhishekab9686
      @abhishekab9686 7 дней назад

      ​@@hrp4566correct 💯

    • @Indian-w5h9l
      @Indian-w5h9l 7 дней назад +1

      ​@@hrp4566 yes😂😂😂

    • @fairozsd3335
      @fairozsd3335 7 дней назад +1

      Ayayo chala runapadipoyav

    • @sivakishore4922
      @sivakishore4922 7 дней назад +1

      Telusu koni invest cheyandi.

  • @Rojakirang
    @Rojakirang 5 дней назад +1

    anvesh garu stock market gurinchi chala baga cheparu day trader telugu, moneypurse you tube chanels laga (mr trader) chanal kuda vundi mana telugu valaki technical analasays nerchukovadaniki baga vupayogapadutundi ( chanel recamandation kadu nenu chusanu kabati cheputunanu) once again thanks anvesh broo ilanti videos cheyandi🙏🙏🙏🙏

  • @Adam-rj2ud
    @Adam-rj2ud 7 дней назад +70

    I started yesterday to invest in stock market I buyed swiggy stock Thank you sir for this video I am from Odisha ❤❤❤

    • @DaredevilFF-b2v
      @DaredevilFF-b2v 7 дней назад +3

      Congratulations bro

    • @Mr.kumbhakarna
      @Mr.kumbhakarna 7 дней назад

      Which app bro? 10:23

    • @saiphotographydevanakonda
      @saiphotographydevanakonda 7 дней назад

      App bro

    • @kramakrishna5334
      @kramakrishna5334 7 дней назад +3

      ఎందుకు బ్రదర్ ఈ టైంలో కొన్నావు ఆల్రెడీ బాగా పెరిగింది స్విగ్గి

    • @the.second.source
      @the.second.source 7 дней назад

      Careful results baga raka pote paduddi

  • @kirankumarbw
    @kirankumarbw 7 дней назад +35

    Market కుప్ప కుల లేదు. ఇంకా పడుతుంది. ఈ video చూసి కోన కండీ. Wait for more fall

    • @mohansaikrishna9505
      @mohansaikrishna9505 7 дней назад +2

      Yes

    • @Arun_Chari
      @Arun_Chari 4 дня назад

      ఇలాంటి వీడియోలు చూసి మార్కెట్ గురించి & కంపెనీల చరిత్ర గురించి ఎలాంటి రీసెర్చ్ చేయకుండా కొత్తవారు ట్రాప్ లో పడి డబ్బు నష్టం చేసుకుంటారు
      బ్రో...😅

  • @chidipisuresh8476
    @chidipisuresh8476 7 дней назад +17

    మనిషి రూపంలో ఉన్న దేవుడవు అన్న మీరు

    • @hrp4566
      @hrp4566 7 дней назад

      నువ్వు పంది రూపం లో ఉన్న దరిద్రుడివ?

    • @WealthMoney8888
      @WealthMoney8888 7 дней назад

      youtube.com/@WealthMoney8888?si=0qSrImiMSpsvivvC

  • @AmalapuramJanasainikudu
    @AmalapuramJanasainikudu 4 дня назад +2

    Super Anna Nenu elaa nerchukovali anukuntunna mee nunchi nerchukuntaa😍 Thank U Anna

  • @cyberattacks_2023
    @cyberattacks_2023 7 дней назад +582

    Complete ga nerchukoni enter avandi lekapothe sankanakipotharu😅😅😅😅😅😅

    • @Divya-om2fb
      @Divya-om2fb 7 дней назад +16

      😂😂 exactly but try cheyandi

    • @sivkmrkgmail
      @sivkmrkgmail 7 дней назад

      Very true

    • @VSR_888
      @VSR_888 7 дней назад +8

      అక్షర సత్యం

    • @cyberattacks_2023
      @cyberattacks_2023 7 дней назад +2

      @Divya-om2fb I'm already investmented from 2022 and my portfolio is 7L

    • @poor-bro
      @poor-bro 7 дней назад

      Please guide me sir​@@cyberattacks_2023

  • @sreekanthvadnala5873
    @sreekanthvadnala5873 7 дней назад +9

    Gd mrng anna... కల్మషం లేని మనసు 🙏

    • @WealthMoney8888
      @WealthMoney8888 7 дней назад

      youtube.com/@WealthMoney8888?si=0qSrImiMSpsvivvC

  • @Saichanti77
    @Saichanti77 7 дней назад +6

    Anna i phone eam vadhu le 😂 nuv alagaina andhariki eevalevu
    All the best 👍

  • @PainGaming786
    @PainGaming786 7 дней назад +10

    Content unnodi cut out chaalu Ane dialogue baaga set avuddhi Anna neeku 🔥

  • @sudheerboddeti2184
    @sudheerboddeti2184 7 дней назад +7

    14:19 You told wrong. During the COVID time tata motors was trading at 100 /- odd now it is at 770/-

    • @prashanth413
      @prashanth413 7 дней назад

      COVID time lo unna rates Inka mana generation lo ravu brother,vadu atla cheptadu anthe😂😂😂😂

    • @vijaysattwic97
      @vijaysattwic97 6 дней назад

      Yeah in COVID it is around 80-100/- tata motors

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 6 дней назад

      😂

    • @Ashwinkotturu
      @Ashwinkotturu 6 дней назад

      Nenu pedamanukuna. Nuvu petavu

    • @thunder005
      @thunder005 6 дней назад

      Reliance chepaboyi , tata motors anadu lee bro experts kadha kadha mistakes avuthi .. Ignore

  • @busireddyYaswanth
    @busireddyYaswanth 5 дней назад +1

    Iphones bodulu Macbook ivandi useful ga untadhi for studying and for trading analysis
    Chala baga cheparu market gurinchi
    Manadesam lo unna student 90% students somberlu ayipoyaru due mobile games addiction or else company job(kuli)🥵🥵 kosam pothunaru

  • @sntelugutv358
    @sntelugutv358 7 дней назад +18

    అవి పెరగటం...నువ్వు Cap తీయటం రెండు అంత తేలిగ్గా జరగవు అన్నొయ్.... ఈ లోపు నీ షష్టిపూర్తి అయిపోద్ది కూడా...

    • @venkatreddy-cf7mj
      @venkatreddy-cf7mj 7 дней назад

      S

    • @Ravirocking88
      @Ravirocking88 7 дней назад +2

      Last 2years lo avvi Anni kuda double and triple ainna stocks.. 1000 nudi 2900 varuku vellaiyi.. ippudu kochem paduthunai.

  • @babuy3278
    @babuy3278 7 дней назад +8

    బ్రదర్ నేను ఎన్ని చేసినా నష్ట పోతూనే ఉన్నాను నేను పేద వాడిని ఏదన్నా సలహాలు ఉంటే చెప్పన్నా నిజాయితీగా ఎదగటానికి నీ వీడియోలు ప్రతిరోజు చూస్తూనే ఉంటాను

    • @prasadm-o4v
      @prasadm-o4v 7 дней назад +3

      Buura peeti alert ga trade cheyyu bro profits vasthayi over trade over confidence very dangerous

    • @SSCreations-k8x
      @SSCreations-k8x 7 дней назад

      Nenu peda vadini ani anukovatam మనెయ్యండి brother

    • @dinesh_mana
      @dinesh_mana 7 дней назад

      Naku telisina information ista nenu mf dwara sampadincha

  • @nepolianbonoparty3638
    @nepolianbonoparty3638 7 дней назад +13

    Love from KGF, Karnataka

  • @morchamarymeera5339
    @morchamarymeera5339 5 дней назад +1

    అన్న మీరు మంచి మనస్సు కీ ఆ దేవుడు మీమల్ని మీ కుటుంబ నీ కాపాడుతాడు💐💐

  • @DSSK656
    @DSSK656 7 дней назад +21

    Mutual funds లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి. మీ డబ్బులు ను experts manage చేస్తారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా హాయ్ గా మీ పని మీరు చేసుకోవచ్చు. ఇదే best

  • @G.RameshPrabhas05
    @G.RameshPrabhas05 7 дней назад +8

    Love from raichur Karnataka 💛❤️

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676 7 дней назад +23

    అన్న i phon కన్న వేరే తక్కువ రేట్స్ ఫోన్స్ ఇవ్వవచ్చు కదా ఎక్కువ మందికి వస్తాయి అని నా అభిప్రాయం

    • @RajeshPoul-009
      @RajeshPoul-009 5 дней назад +1

      Yes currect anna

    • @PavanKumar-fx5zd
      @PavanKumar-fx5zd 2 дня назад

      Vaadu ichhinappudu sangati..... 10 కాదు కదా... ఒక్కసారి ఫోన్ కూడా ఎవడికి ఇవ్వడు ....

  • @laxmanarasavilli924
    @laxmanarasavilli924 5 дней назад

    నేను చూసా bro video super easily understood ❤

  • @Cherrydeadpool1464
    @Cherrydeadpool1464 7 дней назад +7

    Sebi vallu mingutharemo chusko Anna
    Direct shares name chepthunnav

  • @daranishows114
    @daranishows114 7 дней назад +5

    I intrested film making Naku oka iphone unte videos tho short films thiyalani na dream but money leka agipoya miru phone isthe manchiga na short films thisukunta anna

  • @prashanthpowerstar6211
    @prashanthpowerstar6211 7 дней назад +13

    Nuvvu iphone istey ammesi shares meeda invest chesta anvesh anna

  • @satthiish440
    @satthiish440 6 часов назад

    అన్నా నేను నీ ఫ్యాన్స్ నువ్వు నిజంగా మగాడివి అన్న ఆట గాడివి చాలా గొప్పవాడివి కూడా గ్రేట్👍👍👍👍👌👌👌💖💖💖🇳🇪🇳🇪

  • @ramchandermarati7042
    @ramchandermarati7042 5 дней назад

    Anna nuv nijanga great Anna, chala mandhi mana desham nundi velli poi valla brathuku vallu brathukutunte nuv matram Anni dheshalu tirigi sampadhinchina danta India lone pettubadi petti malli manavallanu kuda mana dhesham lone pettubadi pattandi Ani motivation chesav kada nuvv nijanga great Anna...,🙏👌👏🤝💐

  • @anandgeddam6778
    @anandgeddam6778 2 дня назад +1

    I am start doing from 2months.. Your words are so encouraging

  • @madhavimidathana9736
    @madhavimidathana9736 4 дня назад

    Naku telisi meru chestunna videos lo ee stock market supporting that middle class family ki important ani cheppatam I like these videos

  • @kirankumar-br3xi
    @kirankumar-br3xi 5 дней назад

    Shabbas avinash bro entha baga educate chesthunav telusa... maximum ni video's fun guys and kechalu ga adikune vallu max untaru alanti vallu andaru ni valla baga educate avuthunaru superb bro nuv ❤

  • @pithanimahesh6298
    @pithanimahesh6298 5 дней назад +1

    Thanks anna....mi matalu vini motivate ayyi...groww download chesanu....demat account open chesa...Naku all the best cheppu anna

  • @surendra6827
    @surendra6827 7 часов назад

    bro iam from nellore ,i was decided to invest stock market after seeing your video given more confidence thank you

  • @nagarajupatnana5034
    @nagarajupatnana5034 6 дней назад

    మా నానమ్మ నా చిన్నతనంలో నాకు మా తమ్ముడికి అన్న తినిపించేటప్పుడు మేము ఏదైనా తెలుసుకువాలని అడిగితే ప్రతి ఒక్క విషయం గురుంచి క్లారిటీగా చెప్పేది ఆలా చెప్పావ్ అన్న నువ్వు super అన్న ❤ love your videos and voice 💓

  • @sandeepsandy6542
    @sandeepsandy6542 День назад

    ఒక్క నెెగేటివ్ కామెంట్ కూడా లేదు సూపర్ అన్న

  • @royharam2007
    @royharam2007 5 дней назад +1

    Maya vasthade content isthadu ❤❤

  • @ashok4777
    @ashok4777 3 дня назад

    చాలా చక్కగా వివరించారు అన్నా

  • @sankargowri5207
    @sankargowri5207 5 дней назад

    మీరు చాలా great చాల బాగా explain చేసారు

  • @MALLAMPATIRAMBABU-x4n
    @MALLAMPATIRAMBABU-x4n 2 дня назад

    Mi video baagundi. monna video kuda baagundi. Mi anni videos chustaanu. Anni videos bagunnaayi.

  • @lakshitademullu8283
    @lakshitademullu8283 4 дня назад

    చాలా బాగా చెప్పారు స్టాక్ మార్కెట్ కోసం

  • @Videosadda-b2b
    @Videosadda-b2b 6 дней назад +1

    Tq anna meeru ichina knowledge tho entre ayya ❤