తిరుమల బాగుపడాలంటే ఆయన జోక్యం చేసుకోవాలి..| Tirumala | Pawan Kalyan | Lalith Kumar | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    To Subscribe Tree Media Devotion RUclips Channel click now at / @treemediadev. . and stay updated🔔
    తిరుమల బాగుపడాలంటే ఆయన జోక్యం చేసుకోవాలి..| Tirumala | Pawan Kalyan | Lalith Kumar | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #tirumala #HathrasBholeBaba #BholeBaba #SwaroopanandaSwamy #vizagsaradhapeetam #lalithkumar #venuswamy #madhavilatha #navaratnaluscheme #APSchemes #jagan #cmjagan #sanathanadharmam #hindujanashakti #lalithkumar #bairinaresh #Renjarlarajesh #Hindhu #Thekeralastory #HinduvsChristian #HinduJanaShakthiChannel #karunakarsugguna
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Комментарии • 65

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 месяца назад +32

    మీలాంటి వాళ్లు ఉన్నబట్టే ఇంకా హిందూ ధర్మం బ్రతికి ఉంది

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 2 месяца назад +21

    టీటీడీ బాగుపడాలి అంటే హిందూ ఆధ్యాత్మిక వేత్త,దైవ భక్తి,పరిపాలన అనుభవం,నీతి నిజాయితీ,లంచగొండి కాకుండా ఉంటే మంచిది.అప్పుడే టీటీడీ బాగుపడుతుంది.

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 месяца назад +32

    గడిచిన 5 ఇయర్స్ రాక్షసి పాలన జరిగింది ఆ దరిద్రం వదిలింది 🙏🙏🙏

    • @khemanth1625
      @khemanth1625 2 месяца назад +2

      Inka konasagutundi last week nenu velli vachunu inka ala ne undhi inka change chala avali

  • @user-ef3kv2md3v
    @user-ef3kv2md3v 2 месяца назад +11

    తమ్ముడు తిరుపతి. తిరుమల డబు మన కె. దఖాలంటె. మన. పవన్ కళ్యాణ్. జొఖ్యం. చెసుకొనిబాగుపడాలి

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 2 месяца назад +14

    గోవిందా గోవింద

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 2 месяца назад +9

    నాగేంద్ర బాబు గారికి టిటిడి చైర్మన్ పదవి ఇస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లబిస్తుంది మీలాంటి వారికి కార్యవర్గ సభ్యుల్లో స్తానం లభించే అవకాశం ఉంటుంది ఇది జరిగితే చంద్ర బాబు గారు చెప్పినట్టు తిరుమల నుండే ధర్మ ప్రక్షాళన మోదలైనట్టు .

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 месяца назад +25

    దేవస్థానం డబ్బులు తీసుకొని వాడొచ్చు అని ఆ నెహ్రు దరిద్రుడు చట్టం చేసాడట

  • @BharghaviReddy-rw9oc
    @BharghaviReddy-rw9oc 2 месяца назад +7

    Jai Sri ram 🙏🙏

  • @nkotaiah6925
    @nkotaiah6925 2 месяца назад +3

    🙏🚩 జై శ్రీరామ్ 🚩🙏 భారత్ మాతకు జై ✊

  • @user-zf8lr2sn3u
    @user-zf8lr2sn3u 2 месяца назад +2

    తిరుపతి పవిత్ర పుణ్య క్షేత్రం బస్టాండ్ లో దిగుతూనే మాంసం మద్యం గుమ గుమల తో ఆహ్వానిస్తాయి అలిపిరి వరకు వెంటాడు తాయి

    • @kaladar5377
      @kaladar5377 2 месяца назад

      మరి నువ్వు అరగించావా ??? సేవించావా ??? చెప్మా

    • @user-zf8lr2sn3u
      @user-zf8lr2sn3u 2 месяца назад

      @@kaladar5377 అక్కడ అలా వుందని చెప్ప స్వామి వారి వద్దకు వెళ్లే టప్పుడు నీలాంటి నీచులు తప్ప ఎవరు తింటారు

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 месяца назад +4

    🙏🙏🙏

  • @Brokenheart-vp9up
    @Brokenheart-vp9up 2 месяца назад +1

    Super Lalith Sir🙏🙏🙏🙏🙏

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 2 месяца назад +2

    Jai sriram

  • @sailuernala8481
    @sailuernala8481 2 месяца назад

    సూపర్ అన్న మన ఇందువు లని కాపాడలి ఇందు దేవుని గుడిలో ఇందువు లే పని చెయ్యాలి

  • @Prasadprasad-gc9ug
    @Prasadprasad-gc9ug 2 месяца назад +3

    👏👏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 месяца назад +2

    Jai Sri ram Jai Sri Krishna

  • @revathipadala
    @revathipadala Месяц назад

    Eshuprabvhu, సృష్టి కర్త, anei
    అన్యmhathhthullu, ప్రసార Mmu
    Cheyshunarhu meru,ఈ vseyammhupy callefy చేయండి

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 месяца назад +3

    ఇద్దరు కారు నల్గురు తిన్నది.

  • @pushpalatha5031
    @pushpalatha5031 2 месяца назад +1

    జై శ్రీరామ్

  • @rebala9460
    @rebala9460 2 месяца назад +1

    2017 లో మేము వెళ్ళినప్పుడు ప్రీ లడ్డు ఇచ్చారు

  • @reddyprasad3856
    @reddyprasad3856 2 месяца назад +1

    wow
    superb

  • @madhuk2543
    @madhuk2543 2 месяца назад

    OM NAMO VENKATESAYA NAMAHA 🙏🙏🙏

  • @bavakichitti
    @bavakichitti 2 месяца назад

    అన్ని కరెక్ట్

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 месяца назад +1

    Ayana power Ramana deekshitulani job lo nundi immediate teeseyyadaniki vupayogincharu

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 2 месяца назад +2

    దేవాలయాల నుంచి ఎంత సొమ్ము తీసుకున్నారో అంత వడ్డీ కలిపి ప్రభుత్వం ఇవ్వాలి ప్లీజ్

  • @Brokenheart-vp9up
    @Brokenheart-vp9up 2 месяца назад

    Please do proper investigation and protect our values🙏🙏🙏

  • @shamaiahgoud3518
    @shamaiahgoud3518 Месяц назад +1

    లలిత్ గాలికి విన్నపం ఏమిటంటే హిందూదేవాలయాలలో హిందూవులనే,పనిచేయించాలని,అన్యమతస్తులను నియమించరాదని కోర్టులో కేసువేస్తే సమంజసమనుకుంటున్నాను. ఈ దిశగ ఆలోచిస్తే బాగుంటుందేమో.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 2 месяца назад +1

    ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి శిక్షిస్తుందని అనుకోవడం లేదు.

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 месяца назад +2

    Dabbulu vache temples Paine mee drusti , deeparadhana ku kuda nochuloni temples velakoddi vunnayi. Vati gurinchi yevaru matladaru, purohitulu yela batukutunnaro

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 месяца назад +2

    MLA , MP la VIP break darsan tickets tagginchali ,

  • @vijayalakshmikopparthi2054
    @vijayalakshmikopparthi2054 2 месяца назад

    Temples revenue should be used strictly for temple development, for dhoopa,deepa naivedyalu in temples which have less income, for establishment expenses of temples like salaries of pujaris,employees of the temple for improved services of devotees but not at all forany other purposes because devotees intention is to spend that money for temples only and even God won't spare if the temple revenues are used for other purposes.

  • @GundraRamu-m5k
    @GundraRamu-m5k 2 месяца назад

    OKDAABHUMADHISAR'SRIRAM

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 месяца назад +1

    Intakumundu Chandra Babu garu CM vunnappude TTD lo anya matastulu vunnaru. Appude transfer chesthe saripoyyedi

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Месяц назад

    మొత్తం పెద్ద క్రిస్టియన్లు రెడ్లు ...తో దోచుకున్నారు అందుకే పోయారు 5

  • @psarathkumar9713
    @psarathkumar9713 2 месяца назад +1

    Dochuko, panchuko, Eluko. 5 years idhe jarigindhi.

  • @lankasrinivas243
    @lankasrinivas243 Месяц назад

    దేవస్థానం ప్రధానమైనటువంటి ఆస్తులు ఈరోజు అనేక పట్టణాల్లో సెంటర్ లో ఉన్నాయి. వాటన్నిటిని రాజకీయ నాయకులు 99 సంవత్సరాల లీజు రాయించుకొని అక్కడ బిల్డింగులు కట్టుకొని అతన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. దీంట్లో బాబు గారు పార్టీ వాళ్ళు ఉన్నారు వైకాపా వాళ్లు జనసేన వాళ్లు అందరూ ఉన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి కేవలం పది సంవత్సరాలకి కుదించాలి.

  • @kchandra5212
    @kchandra5212 2 месяца назад +4

    Videsi matalanu band cheyali indialo.

    • @kaladar5377
      @kaladar5377 2 месяца назад

      బాబు అంత సులువు కాదు .. వాళ్లే మన నోళ్లు ముయించేస్తున్నారు .... అడుక్కుంటున్నారు ... మా దాంట్లో చేరండి అని ..

  • @harinatharaju6538
    @harinatharaju6538 Месяц назад

    మనదేశంలో సెక్యూరిజం అనే చెప్పుకునే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మసీదులు చర్చలు దగ్గర నుండి డబ్బులు తెచ్చి ప్రజలకు పంచితే చాలా బాగుంటుంది 🙏🏿

  • @yengalasettychiranjeevi8347
    @yengalasettychiranjeevi8347 2 месяца назад

    Radha Manohar das and Nagendra babu ni TTD badytahalu appaginchandi

  • @prasad7553
    @prasad7553 Месяц назад

    Christian Mafia looted TTD.

  • @PushkaraoK
    @PushkaraoK 2 месяца назад

    Bjp govt vasthe yemaina konthavarku nyayamjaragavachhu..

  • @Gangadharkanodi-ew5nc
    @Gangadharkanodi-ew5nc 2 месяца назад

    POINDHI RAKSHSA PALAANAA NEDU UNNA GOVERNMENT CHESTHEY 5 CEATS NEXT ELECTION LO

  • @user-ku9im7gm1z
    @user-ku9im7gm1z 2 месяца назад

    Jaisriram

  • @kvani9006
    @kvani9006 2 месяца назад

    🙏🙏