మీరేం బయపడకండి సిగ్గు పడకండి | SUCCESS STORY | HEALTH TIPS | VANAJA RAMISETTY | Josh Talks Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • వనజా రామిశెట్టి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ మరియు హెల్త్ కోచ్, ఆమె తన కెరీర్‌ను కార్పొరేట్ కంపెనీలలో ప్రారంభించి 20 సంవత్సరాలు పనిచేసి గొప్ప విజయాన్ని సాధించింది, 2017 వరకు అంతా బాగానే ఉంది, ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయి 18 కీమోలు చేయవలసి వచ్చింది. సెషన్స్ ప్రక్రియలో ఆమె తన ఎడమ రొమ్మును కోల్పోవలసి వచ్చింది మరియు ఆమె జీవితం గురించి వేరే కోణంలో ఆలోచించడాని సమయం దొరికింది ఆ తరువాత ఆమె క్యాన్సర్‌తో పోరాడుతున్న తనలాంటి వ్యక్తులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది మరియు తరువాత తన ప్రయాణం గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ వీడియో తప్పక చూడండి.
    Vanaja Ramisetty is a breast cancer survivor and a health coach with a powerful story to tell. After working for 20 years in corporate companies and achieving great success, she was diagnosed with breast cancer in 2017. She had to undergo 18 chemo sessions and lost her left breast, which made her rethink her life in a different perspective. In this inspiring video, Vanaja shares her journey as a cancer survivor and how she found a new purpose in life. She talks about the challenges she faced during her treatment, including the physical and emotional pain, but also the support and love she received from her family, friends, and community. Vanaja also shares how she decided to become a health coach and help people like her who are fighting cancer. She talks about the importance of nutrition, exercise, and mental health in cancer prevention and recovery, and how she uses her own experience to guide and inspire her clients. By the end of this video, you'll be moved by Vanaja's story and inspired by her resilience and determination. You'll also learn valuable insights into cancer prevention and recovery, and how you can take charge of your own health and well-being.
    Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
    ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
    You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
    ----*DISCLAIMER*----
    All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

Комментарии • 195