దోస కాయల సాగు బాగుంది | Cucumber Cultivation From 3 Years | తెలుగు రైతు బడి
HTML-код
- Опубликовано: 9 фев 2025
- మూడు సంవత్సరాలుగా ప్రతి ఏటా బెజవాడ ప్రశాంత్ గౌడ్ గారు దోస కాయలు సాగు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం దేవుని గోపాలపురం గ్రామానికి చెందిన ప్రశాంత్ గౌడ్.. దోస కాయల సాగులో (Cucumber Cultivation) తన అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు. మరిన్ని వివరాల కోసం 9701318357 నంబరులో వారిని సంప్రదించండి.
About us : చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : దోస కాయల సాగు బాగుంది | Cucumber Cultivation From 3 Years | తెలుగు రైతు బడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల నుంచి పట్టు పుర...
#RythuBadi #దోససాగు #Cucumber
ప్రతి ఒక రైతు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలు వేసుకోవాలి
Yes.
Thank you
Alage Dosakaya anedi eppudaina vesukovachu, kani winter lo konchem tegullu vastayi, alage putha raluthuntundi konchem, size kuda tagguthundi. E Telugu raithu badi channel valla chala mandi raithula anubhavalu chustunna. Thanks Rajender garu
Thanks bro
Very good supper👍
Good informative interview, well structured questions and simple straight answers. My salute to raithanna
Thank you
Hatsoff telugu badi channel ....u always encouraging farmers regarding Horticulture.....
Thank you
Good information anna
Dosakaya anedi pettubadi nijamga ne chala takkuva. Water kuda peddaga avasaram avvavu. Nenu kuda chala sarlu vesanu. Kani ilanti Pantallo Raithulu digubadi entha vachindi anedi correct ga cheppaleru kabatti oka vela raithu cheppina dantlo porapatu vunte adjust kavali tappa, vimarsincha kudadu
Yes.
Thank you
Chala bagundi Rajender garu video chala baga chesaru. Prasanth goud garu chala baga chepparu correct ga chepparu income gurinchi. Isari prasanth gariki manchi labham ravali ani korukuntunnanu. Polam kuda bagundi.
Thank you bro
Rajender anna the way u interview was very good keeping going anna
Seed peru చెప్పండి sir naku kavali
Excelint helping farmers and good ideas and super tolk sir
అందరూ మీల వ్యవసాయం చేయాలి.....రైతులు బాగుండాలి ....తినేవారు కూడా బాగుండాలి అని కోరుకుంటున్న @Rip hyderabad
Thank you
Nice...video
..
Thank you so much 😀
Dosakaya anedi motham 3 months lo close avuthundi. 45 days ki putha vachi 60 days oka one month koyyochu. Oka vela market lo demond baga vunte, chivarlo konchem chinna size kayalu vastayi oka 10 days anthe.
Thanks to your information
మీ ప్రాంతం
🙏 nice information Anna
Thank you so much 🙂
excellent interview .... stomach filled with former satisfaction
No
Thank you @Prasad PG
Thanks
Good
మాది నల్గొండ
Good jub bro👍👍
Thanks ✌
Great job brother 👍
Thank you brother
Good Goud 🙏
Thank you
కలుపు నివారణకు మందులు ఉన్నాయా దోస చెను లో పిచికారీ చెయ్యడానికి
కూర దోసకాయ స్టేకింగ్ వీడియోస్ చేయి అన్న
Super video bro
Thanks bro
Good strait talk
థ్యాంక్యూ
Anna garu pappu lo vese dosakaya cheyyandi
Nenu kuda raithune kuragayalu sagu chestunnam mathokuda video thiyandi dradhar mondal Gurrampod
Sure.
మీ ఊరు, మీ పేరు, ఫోన్ నంబర్ telugurythubadi@gmail.com కు మెయిల్ చేయండి.
Good brother
Anna garu dosakayaa lo puthaaa bagaa unndhee kanii kayaagaaa maradm ledhu em spraying chyalooo chapavaaa anna
50, 60 rs assallu unnada dhu rate
Seed name cheppu anna
Good luck anna
Thank you
అన్న ఏప్రిల్ నెలలో వేయొచ్చ దోస
Anna dosalo gaddimandu chapara
Supar
Good Job fom North
Thank you
Super bro
Thank you bro
bulk lo small dosakayalu ekadda ammali
Reali grate this channel sir ,Meru
Good reddey
Thank you bhai
Hi bro dosa kaya 👌 super
Saudi Arabia lo nenu konna
Saudi riyals 12
Ante Rupees 210
ఎకరానికి మల్చింగ్ పేపరు ఎన్ని మీటర్లు పట‌్టింది, మల్చింగ్ పేపరు మందం ఎన్ని మైక్రాన్లది ఉపయోగించాడు మొదలగు వివరాలు తెలియజెేయండి
Ok
Hi anna good video drum seedartho vesen polalu ala digubadi vastunnae polalu bagunnaya drusedar vesena rthula anubavalu chepptatu oka video theyandi yasgi nenu drumseedr veddam anukutunna
Sure brother
Nice video brother
Thanks bro
Lady finger farming (bend sagu f
arming) video cheayandi
Sure
Telangana loo kapsicum kabage kaliflower. Pachi mirchi Pande pranthalu cheppagalaru.
వీడియోలో నంబర్ ఉంది. చేయండి.
Anna okasari aligiriswamy mugana gurichi video chayandi
Sure
🍐👌
Maa digaraa Kee ocheee video chay anna sri gandham
శ్రీగంధం సాగులో మీ ప్రత్యేకత ఏమిటి..
మీ వివరాలు telugurythubadi@gmail.com కు మెయిల్ చేయండి.
Anna nuvu vandelu vardilu
Hai
Qution kalupu nivarana herbisisid please
Good job.
Many many thanks
February month lo peattacha
Very good discussion brother....my sincere suggestion is don't boost up the information..likesomechannels.....try to provide accurate and reliable information.
Thank you brother
Nattu kollu video cheyndi
ok
మకు కూడా పంట వేయాలి ఉన్న నకు కోతుల బెడద ఉన్నది ఏమ్ చేయాలి
A time lo vesukovali.brother
వీడియోలో ఆ విషయం చెప్పారు కద.
Anitime
Seed name plz
Ritu contacket no display yevcagalaru
9701318357
Seed name
అన్న మీ నెంబర్ కావలి
Chalikalamlo. Cropvastada. Bro
వీడియోలో చెప్పారు. చూడండి.
Vastundi
అయ్య గౌడు గారు నీ పొన్ నెంబర్ ఇవ్యండి
వీడియోలో ఉంది. చూడండి.
9701318357
Cidu.chippandi.
Eppud.sagucheyyala
వీడియోలో సీడ్ విషయం చెప్పారు.
ఎప్పుడు సాగు చేస్తున్నారో కూడా చెప్పారు.
కోతుల బెడద లేదా బ్రో మీ దగ్గర?
అంతగా ఏమీ ఉండదు బ్రో. చాలా తక్కువ.
Ledu
Where is market?
ఈ రైతు తనకు అందుబాటులో ఉన్న మిర్యాలగూడ, నల్గొండ కూరగాయల మార్కెట్లలో హోల్ సేల్ గా అమ్మేస్తారు.
Nalgonda
Sir please dosakaya seds chepandi sir please
నాటు దోసకాయ
Thanks for providing good information...Still I need some more info..But I could not able to reach you thru phone.......Please make your phone in available fashion Thanks
Farmer phone number is available in video description.
గౌడు గారు నీపొన్ నెంబర్ ఇవ్యండి గౌడుగారు
వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది. వీడియోలో కూడా ఉంది.
9701318357
A seed
Dabbulu intrestku ichey vadu ee former laga alochinchinchali
Raithu. Pone. Nembae. Send
1 kg
45
అసలు వెరైటీ పేరు, దాని డీటైల్స్ evvandi ఫస్ట్, అప్పుడే usefull kada
Rythu number pampu bro