పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా) 1. సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా"2" నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా) 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2" నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా) 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం"2" నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
మా డాడీ త్రాగుడు మానాలని ప్రార్థన చేయండి 💐💐💐🙏
తాగుడు నుంచి యేసు క్రీస్తు నామము లో విడుదల కలుగును గాక
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు
మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
1. సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా"2"
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా)
2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2"
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా)
3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం"2"
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
❤🙏 Praise the lord Amen 🙏♥️
Praise the lord Anna 🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా ఆర్థిక సమస్య ల కొరకు పార్ట్ననా చేయగలరు
Praise the lord 🙏 Ramesh anna
Praise God
🕊️ Hallelujah 🛐 hallelujah ✝️ hallelujah 🕊️🛐✝️🛐✝️🛐✝️🛐✝️ hossana hossana 🕊️
Preis tha lard మా కుటుంబం కొరకు ప్రేర్ చేయండి
Praise the Lord annay
Praiselord.annamaabujjivarunkumarkigoodhealthkosamprayercheyyandi
Wonderful worship 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanq holy spirit god
Praise the lord 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
Praise the lord anna❤❤❤❤
Maranaanikaina venuthiruga ledu
My husband today surgery prayer for brother😂😂😂
Praise the lord Anna 🙏🙏
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord