చూడాలి నిన్నే యేసయ్యా || latest telugu Christian song || chudaali ninne yesayya song ||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 18

  • @samsonstalin7876
    @samsonstalin7876  10 месяцев назад +11

    చూడాలి నిన్నె నేను యేసయ్యా
    చేరాలి నిన్నె నేను మెస్సయ్యా
    నిన్నే చూడాలి నీలా మారాలి
    నీకై బ్రతకాలి నీతో ఉండాలి
    నీ పాదములు చేరినా వెంటనే
    దొరికెను క్షమాపణ సంతోషము
    నిన్నే చూడాలి నీలా మారాలి
    నీకై బ్రతకాలి నీతో ఉండాలి
    నిను చూచిన వారికందరికి
    విడుదల స్వస్థత కలిగెను
    నిన్నే చూడాలి నీలా మారాలి
    నీకై బ్రతకాలి నీతో ఉండాలి
    పరలోక స్వాస్థ్యముకై పరుగెత్తగా
    ఇహలోక ఆశలు జయించగను
    నిన్నే చూడాలి నీలా మారాలి
    నీకై బ్రతకాలి నీతో ఉండాలి

  • @analanagalakshmi4385
    @analanagalakshmi4385 11 месяцев назад +2

    Super song anna Super ga padaru

  • @viyyapuaadilakshmi6752
    @viyyapuaadilakshmi6752 9 месяцев назад

    Supersong

  • @mandangivinit4019
    @mandangivinit4019 10 месяцев назад

    Price the Lord brother... God bless you

  • @nivaganithavathayya6669
    @nivaganithavathayya6669 9 месяцев назад

    Prise the lord 🙏 brother

  • @KISHORE0707
    @KISHORE0707 9 месяцев назад

    లిరిక్స్ పెడితేనే పాట నేర్చుకోవచ్చు

    • @samsonstalin7876
      @samsonstalin7876  9 месяцев назад

      చూడాలి నిన్నె నేను యేసయ్యా
      చేరాలి నిన్నె నేను మెస్సయ్యా
      నిన్నే చూడాలి నీలా మారాలి
      నీకై బ్రతకాలి నీతో ఉండాలి
      నీ పాదములు చేరినా వెంటనే
      దొరికెను క్షమాపణ సంతోషము
      నిన్నే చూడాలి నీలా మారాలి
      నీకై బ్రతకాలి నీతో ఉండాలి
      నిను చూచిన వారికందరికి
      విడుదల స్వస్థత కలిగెను
      నిన్నే చూడాలి నీలా మారాలి
      నీకై బ్రతకాలి నీతో ఉండాలి
      పరలోక స్వాస్థ్యముకై పరుగెత్తగా
      ఇహలోక ఆశలు జయించగను
      నిన్నే చూడాలి నీలా మారాలి
      నీకై బ్రతకాలి నీతో ఉండాలి

  • @krajendraprasad5716
    @krajendraprasad5716 11 месяцев назад +1

    Super ga paderu brother super song please track

  • @jcgmsrujan
    @jcgmsrujan 11 месяцев назад +2

    Praise To Be God 🙏

  • @yuvalucky322
    @yuvalucky322 10 месяцев назад

    God bless you Brother,Track link lo pettandi

  • @Sandhyaranivoota
    @Sandhyaranivoota 10 месяцев назад

    లిరిక్స్.పెట్టండికామెంట్.లో🎉❤

    • @nageswarraonageswarrao1622
      @nageswarraonageswarrao1622 10 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @nageswarraonageswarrao1622
      @nageswarraonageswarrao1622 10 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @BandiPrasad-ok2vz
    @BandiPrasad-ok2vz 11 месяцев назад +1

    Amen Blas U🙌🙌🙌🙌

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i 11 месяцев назад +1

    😂🎉😢😮😢😮😢🎉😊

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i 11 месяцев назад +1

    ❤❤❤😂