Meru ila anukovachu kada valle na inspresion ani Any ways na style lo nenu chesthunna meku nachithe k Nachakapoina k nakaithe illane vachandi Tq for your valuable comments
కాకర కాయలు పిల్లలకు తినిపించాలన్న ఉద్ధేశ్యం ఉన్నప్పుడు...మంచి కూర చెయ్యాలనుకున్నప్పుడు, సులభంగా "గుత్తి కాకరకాయ వేపుడు " ఈ విధానంలో చేసుకోవచ్చు...చేదు చేదు అంటూనే రుచికరమైన కాకరకాయని తినడం గొప్ప అనుభూతి! అది తిన్నవారికే తెలుస్తుంది!
ఇక్కడ తయారుచేసుకున్న "గుత్తి కాకరకాయ వేపుడు "చాలా రుచిగా ఉంటుంది! తయారీలో మొదట నూనెలో వేపడం వల్ల కొంత చేదు పోతుంది...శనగపప్పు ,కొబ్బరి ముక్కలు,వేరుశనగ గింజలు కారం ఉప్పు వెళ్ళుల్లి,జీలకర్ర తో చేసిన ప్రత్యేక కారంతో వేపడం వల్ల మంచి రుచి వస్తుంది..
కాకరకాయకున్న చేదుని తగ్గించడానికి ఇందులో చిట్కాలు ఉన్నాయి....కాబట్టి ముందు ముందు చేసే వంటలలో కాకరకాయ చేదు తగ్గించుకొని మంచి కూరలు చేసుకోవచ్చు.. ...ఇందులో ఉన్న కారం ముద్ద అన్నం లో కలుపుకొని మధ్య మధ్యలో వేపిన కాకరకాయ ముక్కలను సంతృప్తికరంగా తినవచ్చు...
👌👍
ఇప్పుడే తినాలని ఉంది
Very nice healthy mam, thanks for sharing 👌🤝🤝🙏
హాయ్ అండి
@@harishbellapunews3971 hi andi, thank you 🤝🤝💗
@@thilakamskitchenvlogs మీ పేరు తెలుసుకోవచ్చా అండి
థాంక్స్ కూడా చెప్పరు
@@harishbellapunews3971 Thilakam andi, mee Peru andi
My favourite dish❤️
I liked this Curry Very Much
లోపలపురుగులు ఉంటాయి సన్నగా ఘాటుపెట్టుకొని చూసుకోవాలి ❤️
kakarakayaki purugula🤣
Nice recepie mam
Tq
Super andi
Tq
Nice recipe
Baga chesaru
Tq
Super
Tq
Gutti vankaya recipe video kuda pettandi sister
K
Simple super
Thank you
Very tasty
👍👍🙏🙏
Oil ni reuse cheskovacha...👍
Cheyachu
Nice supar
Tq
Defry lekunda panlo maggichalsindi
Ala kuda cheyachandi
👌👌👌👌
HEALTHY RECIPE
😘👌
ఇంకా చేయండి all the best negative comments ni light tisukondi ok
Current
Akka endhuku Bhargavi akka ni copy kodthunaru😢
@@udayabasker461 nenu vantalu copy kottadam gurinchi maathrame kaadhu cheptundhi voice actions antha Bhargavi akka ni copy kottinatlu undhi..
Vantalu kuda chala copy kottaru ammamma specials Inka chala vaati nunchi
S ..its 100%true...unique ga cheyandi vantalu ..
Meru ila anukovachu kada valle na inspresion ani
Any ways na style lo nenu chesthunna meku nachithe k
Nachakapoina k nakaithe illane vachandi
Tq for your valuable comments
కాకర కాయలు పిల్లలకు తినిపించాలన్న ఉద్ధేశ్యం ఉన్నప్పుడు...మంచి కూర చెయ్యాలనుకున్నప్పుడు, సులభంగా "గుత్తి కాకరకాయ వేపుడు " ఈ విధానంలో చేసుకోవచ్చు...చేదు చేదు అంటూనే రుచికరమైన కాకరకాయని తినడం గొప్ప అనుభూతి! అది తిన్నవారికే తెలుస్తుంది!
Endukandi meru prathi video lo 10 comments pedtaru..pedthe okati pettochu..prathi video kinda 10lines sodhi pettadam bagaledandi..adhi kuda bagundhi ani pettaru..edho kavalani hype chesinatlu undhi meru chesedhi
ఇక్కడ తయారుచేసుకున్న "గుత్తి కాకరకాయ వేపుడు "చాలా రుచిగా ఉంటుంది! తయారీలో మొదట నూనెలో వేపడం వల్ల కొంత చేదు పోతుంది...శనగపప్పు ,కొబ్బరి ముక్కలు,వేరుశనగ గింజలు కారం ఉప్పు వెళ్ళుల్లి,జీలకర్ర తో చేసిన ప్రత్యేక కారంతో వేపడం వల్ల మంచి రుచి వస్తుంది..
Endukandi meru prathi video lo 10 comments pedtaru..pedthe okati pettochu..prathi video kinda 10lines sodhi pettadam bagaledandi..adhi kuda bagundhi ani pettaru..edho kavalani hype chesinatlu undhi meru chesedhi
@@vanithakokatam496 yes!! Naaku alage anipinchindhi😂
@@vanithakokatam496 udaya Baskar gaariki comments writing dept lo 100 ki 200 percent attendance😂
Andhariki ashwini gaari Peru kanna udaya Baskar gaari Peru maarumogipothundhi...
Channel emo ashwini gaaridhi famous ayyedhi emo Udaya Baskar gaaru....
కాకరకాయకున్న చేదుని తగ్గించడానికి ఇందులో చిట్కాలు ఉన్నాయి....కాబట్టి ముందు ముందు చేసే వంటలలో కాకరకాయ చేదు తగ్గించుకొని మంచి కూరలు చేసుకోవచ్చు.. ...ఇందులో ఉన్న కారం ముద్ద అన్నం లో కలుపుకొని మధ్య మధ్యలో వేపిన కాకరకాయ ముక్కలను సంతృప్తికరంగా తినవచ్చు...
Endukandi meru prathi video lo 10 comments pedtaru..pedthe okati pettochu..prathi video kinda 10lines sodhi pettadam bagaledandi..adhi kuda bagundhi ani pettaru..edho kavalani hype chesinatlu undhi meru chesedhi
😖🤢🤮
తినక పోతే తొక్కల కూర
🤣🤣🤣🤣🤣
Hi