నిన్న రాత్రి జరిగిన భజన పోటీలో ఉత్తమ సింగర్ అయోధ్య రామమందిరం పాట KV సుదర్శన్ ఆచారి తబలా అశోక్ నాయుడు

Поделиться
HTML-код

Комментарии • 104

  • @RajaR-it8ys
    @RajaR-it8ys 5 месяцев назад +2

    లీరిక్సుపెట్టండీ పేట్టేవారీకీఓక అందం

  • @kavalimuralikrishnayadav1264
    @kavalimuralikrishnayadav1264 6 месяцев назад +8

    ఇంత తొందరగా నేర్చుకుని భజన. పోటీల. పాట పాడినందుకు.ఈ పాట అందరికీ వినిపించినందుకు.నేను చాలా సంతోషిస్తున్నాను అన్నగారు.🙏🙏🙏🚩🚩. Excellent. Voice. Beautiful 👌👌👏👏 జైశ్రీరామ్🚩

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад +1

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @Ramaiahramudu
    @Ramaiahramudu 6 месяцев назад +6

    రామ మందిరం గురించి మంచి సాంగ్ నాకు బాగా నచ్చింది

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад +1

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @subbareddyavsubbareddy956
    @subbareddyavsubbareddy956 6 месяцев назад +1

    దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ కోసం అవతరించిన అటువంటి ఆ
    పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క రాముడు మానవ రూపం ఎత్తి
    మనిషి ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో చెప్పి ధర్మబద్ధమైన అటువంటి నడవడిక నడిచిన టువంటి దేవుడు
    ఈరోజు నీ పాట వింటూ ఉంటే ఆ త్రేతా యుగం లో ఉన్నట్టు అనిపించింది సుదర్శన ఆచారి గారు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @user-vr8mh2mg8g
    @user-vr8mh2mg8g 4 месяца назад

    Good.

  • @rajpodamala
    @rajpodamala 6 месяцев назад +1

    సుదర్శన్ గారు చాలా అద్భుతంగా పాడారు ప్రత్యేకంగా సాకిలో అదే అదే అనే చోట 👌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      థాంక్స్ రాజేంద్ర 😍

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 6 месяцев назад +2

    సూపర్ సూపర్ సూపర్ బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @dhamodarkurumu4442
    @dhamodarkurumu4442 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 6 месяцев назад +2

    శ్రీరామ జయరామ జయ జయ రామ .. రాములవారు తెలుగు వారి కులదైవం / ఇలవేలుపు అని నిరూపించారు. శుభం..

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @sivareddyyellala472
    @sivareddyyellala472 6 месяцев назад +1

    ....super excited,

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @tpssongs3288
    @tpssongs3288 6 месяцев назад

    అన్న గారు లిరిక్ పెడితే చాలా దన్యుల మవుతం

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 6 месяцев назад

    Super style Guruvu Gaaru👏👏👏👏👏🌹🌹🌹🌹🌹

  • @eswarmalladi4996
    @eswarmalladi4996 6 месяцев назад

    మహాద్భుతంగా పాడారు 👌👌👌👌👌👏👏👏👏👏లిరిక్స్ పెట్టండి

  • @user-sg1mp6bt8n
    @user-sg1mp6bt8n 6 месяцев назад

    Jai sriram

  • @villageposter9984
    @villageposter9984 6 месяцев назад +1

    Excellent performance sudarshan brother

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      Thanks brother please share your friends and family members ❤️

  • @marojuthirupathaiah8529
    @marojuthirupathaiah8529 6 месяцев назад

    ACHARY.GARU.SUPER

  • @sidhojubrahmayyachary7091
    @sidhojubrahmayyachary7091 6 месяцев назад

    ఆహ బాల ఇ పాట ,అయోధ్య శ్రీ రాముని పాట బాల ,సుదర్శన ఆచారి గారు భజన అనే కళ రంగంలో ముందు వరుసలో ఉంటారు ,మీరు ఇలాంటివి ఎన్నో పాటలు అందరి మధ్యకు తీసుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,. జై శ్రీ రాం ఆ భగవంతుని ఆశీస్సులు ఎలా వేలాల మీపై ఉండాలి.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      ధన్యవాదములు అన్న గారు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అన్న గారు

  • @shankargoud310
    @shankargoud310 4 месяца назад

    Ee song konkala Prasad garu raasaru

  • @srinivasg20
    @srinivasg20 6 месяцев назад

    Super jaiSRIRam

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @vasundaraallagadda
    @vasundaraallagadda 6 месяцев назад +1

    పాట సూపర్ గా ఉంది అన్న కంగ్రాట్స్ సుదర్శన్ అన్న టీం ఈ పాట మూడు రోజుల క్రితం మన ఛానల్ లోనే విన్న బాగుంది అన్న సాంగ్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

    • @bayapureddy5176
      @bayapureddy5176 6 месяцев назад

      Verygood

    • @bayapureddy5176
      @bayapureddy5176 6 месяцев назад

      B.bayapureddyrtdvro

    • @pavansarawath7514
      @pavansarawath7514 6 месяцев назад

      Super

  • @bhadrajangam7152
    @bhadrajangam7152 6 месяцев назад

    Superr guruvu garu👌👌🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @dwarakacharlayellareddy1309
    @dwarakacharlayellareddy1309 6 месяцев назад

    Jai sreeram super kv garu 🎉

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад +1

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @kvenkatesh951
    @kvenkatesh951 6 месяцев назад

    సూపర్ అన్నగారు చాలా చక్కగా పాడారు శ్రీరామ జయ రామ

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @battiniprakash7245
    @battiniprakash7245 6 месяцев назад

    పాట చాలా బాగుంది. పాడిన వారికి నా ధన్యవాదాలు.

  • @suryarajavaram4096
    @suryarajavaram4096 6 месяцев назад +1

    Great voice sudarshan garu

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад +1

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

    • @BhaskarReddy-mf9bc
      @BhaskarReddy-mf9bc 6 месяцев назад +1

      🎉

  • @user-re4xn9cb4w
    @user-re4xn9cb4w 6 месяцев назад

    Super annaya u made miracle annaya

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @Rangarao602
    @Rangarao602 6 месяцев назад

    Wow nice shree Rama Ayodya Bajana shankeerthana Rajamu manoranjakamu, 👌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @gollaveerannayadav5618
    @gollaveerannayadav5618 6 месяцев назад

    సుదర్శన్ ఆచారి సార్ గారు చాలా అద్భుతంగా అయోధ్య రాముని గురించి పడడం చాలా సంతోషం జై శ్రీ రామ్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు

  • @KanalaVenkatanarasimhulu-tg9rh
    @KanalaVenkatanarasimhulu-tg9rh 6 месяцев назад

    Adbhutham amaram Jai shree ram

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @SrenuvasuluNaidu-qc8pv
    @SrenuvasuluNaidu-qc8pv 6 месяцев назад

    జై sreeram

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @dusisankararao5180
    @dusisankararao5180 6 месяцев назад

    Jai sri Ram

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @bogekumar8287
    @bogekumar8287 6 месяцев назад

    Super excellent Jai Sri Ram

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @lakshmikumarithumpati4899
    @lakshmikumarithumpati4899 6 месяцев назад

    Chala. Bagundi. Sangu

  • @Thalari.Ramakrishna7557
    @Thalari.Ramakrishna7557 6 месяцев назад

    Supar...
    🎉🎉🎉❤❤❤❤

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @muralidharareddydhanireddy9530
    @muralidharareddydhanireddy9530 6 месяцев назад

    జై శ్రీ రాం 🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @sureshreddy580
    @sureshreddy580 6 месяцев назад +1

    అద్బుతం పైకి తగిలించారు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @nambivenkateswarlu501
    @nambivenkateswarlu501 6 месяцев назад

    Super apaata ina suluvuga meppondinche vaadu sudharshanudu

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @thoughtsofnarendra4606
    @thoughtsofnarendra4606 6 месяцев назад

    ధన్యవాదాలు.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @krishnakapuluru7335
    @krishnakapuluru7335 6 месяцев назад

    Sudharsan ahari gari ki💐

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @amarmangali6887
    @amarmangali6887 6 месяцев назад +1

    Supr

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @dheerubommanamusic3050
    @dheerubommanamusic3050 6 месяцев назад

    Exalent

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @battujagadeesh412
    @battujagadeesh412 6 месяцев назад

    Very good anna🎉🎉

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @sekharkurnool7745
    @sekharkurnool7745 6 месяцев назад

    Super brother

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @thoughtsofnarendra4606
    @thoughtsofnarendra4606 6 месяцев назад

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 6 месяцев назад

    Excellent

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @chandrasekharchandrasekhar4883
    @chandrasekharchandrasekhar4883 6 месяцев назад

    జై శ్రీరామ్ 🌹🌹🌹

  • @kallepalliramakrishna9755
    @kallepalliramakrishna9755 6 месяцев назад

    Super

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @sivasigireddy6446
    @sivasigireddy6446 6 месяцев назад

    Anna.liriku.pettava

  • @chitturiharikrishna164
    @chitturiharikrishna164 6 месяцев назад +1

    Super sar

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @Vikasvlogs20
    @Vikasvlogs20 6 месяцев назад

    🎉good .meru chesina patalaki lyrics pettandi brother nerchukunevallaki meru nerpinattu untundi

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      తప్పకుండా అప్లోడ్ చేస్తాం వెయిట్ చేయండి అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @kvenkatesh951
    @kvenkatesh951 6 месяцев назад

    అన్నగారు ఇది ఏ రాగంలో ఉన్నది చెప్పండి అన్నయ్య

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      మధ్యమావతి రాగం అన్న గారు

    • @kvenkatesh951
      @kvenkatesh951 6 месяцев назад

      ​@@KvSudarshanAchariథాంక్యూ అన్నయ్య

  • @nagarajuavusali4440
    @nagarajuavusali4440 6 месяцев назад

    Anna lyrics pettandi please

  • @narasimhapuli9466
    @narasimhapuli9466 6 месяцев назад +1

    అన్నగారు సాంగ్ సూపర్ గా పాడారు. కానీ రెండవ చరణం పడితే ఇంకా అద్భుతంగా ఉండేది.. భజన పోటీలో టైమ్ సరిపోక మీరు ఆలా చేశారు. అని తెలుసు కానీ ఆ చరణం పాడితేనే ఆ పాటకు అందం మధురం సుందరం రామమందిరం 🙏🙏🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      భజన పోటీలో రెండు చరణాలు పాడితే బాగుంటుంది అన్న గారు వేరే ప్రోగ్రాంలో మొత్తం పాట పాడతాం అన్న గారు

    • @narasimhapuli9466
      @narasimhapuli9466 6 месяцев назад

      Tq ఓకే అన్నగారు 🙏🙏🙏👌👌👌

  • @ramanaramana2073
    @ramanaramana2073 6 месяцев назад

    తబలా అంటే అశోకు తర్వాతే

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  6 месяцев назад

      థాంక్స్ బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @SivaSankaraRaoSomu
    @SivaSankaraRaoSomu 5 месяцев назад

    ఇంతకు ముందు పాడిన పాటలో మోడీ గారిని మరియు యోగి గారిని వుటకింస్తు పాడారు. ఇప్పుడు మాత్రం మోడీ గారిని యోగి గారిని తొలగించారు ఎందుకో తెలుప గలరు. సెక్యులర్ కుక్కలకు భయపడి తొలగించారని అని అనుకోవ చ్చా. లేక మీరే సెక్యులర్ __________ లాగా ఊహించుకొంటున్నారా?

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  5 месяцев назад

      అది భజన పోటీ దేవుడు గురించి మాత్రమే పోటీలో పాడాలి కాబట్టి పోటీ కాకుండా మామూలుగా చేసే భజనలో ప్రతీ చోట మొత్తం పాట పాడతాము ఎవరికో భయపడాల్సిన పని లేదు అలా భయపడి చేసేవాళ్ళం అయితే యూట్యూబ్ లో వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తాము

    • @SivaSankaraRaoSomu
      @SivaSankaraRaoSomu 5 месяцев назад

      నమస్తే. మీ వివరణ బాగుంది. కానీ ఒకటి మాత్రం గుర్తు ఉంచుకోండి. మోడీ గారు యోగి గారు లేకపోతే మన కల సాకారం అవుతుందా. మీకు భగవంతుడు మంచి వాయిస్ ఇచ్చాడు. అందుకే ఇంత మంచి పాట వ్రాసి పాడటానికి వాళ్లిద్దరే కదా భూలోక దేవతలు. మీ పాటను నేను షుమారు ముప్పది మందికి పైగా షేర్ చేశాను. ఇప్పటివరకు షుమారు రెండు లక్షల మంది చూశారు. ఇంతటి అదృష్టాన్ని కలిగించిన వారిద్దర్ పేర్లను భజన పాటలని సాకుతో తొల గించడం సమం జసం కాదేమో అనిపిస్తుంది. అయినా మీరు వివరణ ఇచ్చారు సంతోషం.