Vari kotha ainaka | Village Paddy farming part -2 | my village show comedy | gangavva

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июл 2024
  • Written and Directed by Anil Kante
    DOP : anil geela, srikanth, madhu, anil kante , Shiva Krishna Burra
    Editing : Anil geela
    actors : gangavva, anil geela , chandu , anil kante, anji mama, varun, vennela, village kids , village farmers
    follow us on social media :
    my village show Facebook page : / myvillageshow
    my village show instagram : / myvillageshow
    my village show twitter : / myvillageshow
    we do parodies, fun short films, songs, we show our culture, festivals ,development and regular activities videos. once check out all of my village show videos you people really enjoy lot.
    Our village location :
    village : Lambadipally
    mandal : Mallial
    district : Jagityal
    state : Telangana
    Email : sriram.srikanth05@gmail.com
    website : www.myvillageshow.in
    if you want to give any suggestions for next videos please mention in the comment section.we will try to make it.
    subscribe : my village show
  • ПриколыПриколы

Комментарии • 7 тыс.

  • @aniltech8438
    @aniltech8438 5 лет назад +2673

    మాటల్ లేవ్..
    మాట్లాడుకోవటల్ లేవ్...
    క్లైమాక్స్ లో రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
    సూపర్.. సూపర్...సూపర్...సూపర్...👏👏👏

  • @MegaRahul35
    @MegaRahul35 5 лет назад +473

    Agriculture should be profession in future
    Hit like if u agree

  • @telugugaminglegend4031
    @telugugaminglegend4031 5 лет назад +1124

    My father is also a farmer 👳💦can u like ❤for him r. I. P daddy

  • @goldcollection369
    @goldcollection369 4 года назад +87

    కథ డైరెక్టర్ 💯 % perfect... రైతన్నా నీకు జోహార్లు 👏🙏🙏🙏👏👏👏👏🌾🌿🌱🌾🍏🍇🍐🍅🌶️🌽🥕🍍🍌

  • @venkatkurella7932
    @venkatkurella7932 4 года назад +15

    మీ వీడియో ఇప్పుడు వేసిన నవ్వుకొనేది ఫస్ట్ టైం కళ్ళలో నీళ్లు వచ్చే అన్న

  • @srikanthsubburu
    @srikanthsubburu 5 лет назад +34

    Naku telsu anna ee kastamendo, ma ayya nenu 19 years unnappudu sachipothe, kutumba poshana kosam maku unna 5 acres la pathi vesina, deenamma samvtsaram motham kastapadi panichesi, pettuvadi kosam techina baakeelu kattanga 12000 migilnay. Appatinundi ippativaraku yevusam theruvu pole,, aa rojulni gurthu chesinav. Anil acting masthu chesindu. LOVE YOU GUYS, LOVE YOU MY VILLAGE SHOW ❤️❤️❤️

  • @budhiprashanth2381
    @budhiprashanth2381 5 лет назад +152

    ప్రతి వ్యవసాయ కుటుంబంలో ప్రతి పంటకి జరిగేది ఇదే...😢😭😭
    Respect 2 formers...🙏🙏
    Anil ga ONE MAN SHOW performance...🙂👏

  • @mandulabayyanna9443
    @mandulabayyanna9443 4 года назад +25

    నవ్వి నవ్వి కడుపు నొప్పి పెట్టింది, ఆ తర్వాత క్లైమాక్స్ లో ఏడ్చేసాను సూపర్ బ్రో

  • @vinodhinimano4803
    @vinodhinimano4803 4 года назад +20

    First time in am watching ur video sir thank you so much for showing the farmers struggles and scarifice to the world sir literally I got tears by seeing these videos hat's off to u sir👏👏👏 love from Bangalore 🙏🙏

  • @vijayregulla150
    @vijayregulla150 5 лет назад +233

    My village show లో నేను చాలా videos చూసాను కానీ ఏ video కి కూడా కామెంట్స్ చేయలను మొదటి సారి చేసున్నా video చాలా బాగుంది అనిల్ అన్న గంగవ్వ యాక్టింగ్ చాలా బాగా చేశారు

  • @padmapadma7346
    @padmapadma7346 5 лет назад +60

    Heart touching video... Superb, i proud of me because I am farmer daughter... Country ki annam pedtunna farmers ki joharlu 🙏🙏

    • @jatothrajender7060
      @jatothrajender7060 5 лет назад

      Let's stand with farmers and farming, by giving support to farmers...!

  • @sruthijasruthi1283
    @sruthijasruthi1283 4 года назад +4

    ఈ సంవత్సరం మా పరిస్తితీ కూడ ఇట్లనే ఆయింది అన్న
    రేయి అనక పగలనక మా అమ్మ నాన్నా నేను
    రోజు వడ్లు కుప్ప చేసుడు నేర్పుడు వాన కి వడ్లు మొలక కూడా అచినయి
    చాలా కష్టం అన్న రైతు జీవితం🙏

  • @KRaghavendar-uc5yj
    @KRaghavendar-uc5yj 3 года назад +2

    అన్నా వీడియో సూపర్ గా ఉన్నది నా అనుభవం ప్రకారం చెబుతున్న ఒక్క సీన్ మిస్ అనాది అది ఒడ్లు అమ్మినకాడ తరుగు కూడా తీస్తున్నారు ఆ సీన్ మిస్ అయినది 🌾🌾🌾🌾🌾🌾జై కిసాన్ రైతే రాజు

  • @nayenikarnakar9491
    @nayenikarnakar9491 5 лет назад +322

    క్లైమాక్స్ చూసాక కామెంట్ ఎం రాయాలని లేదు,,,
    జయహో రైతన్న..💪💪..
    రైతు కష్టాన్ని చుపినందుకు హ్యాట్సాఫ్ మై విలేజ్ షో..🙏🙏🙏

  • @anvesh887
    @anvesh887 3 года назад +14

    అనిల్, రైతు కష్టం చెప్పావ్,రైతు బాధ చెప్పావ్ , రైతు మనసు చెప్పావ్ ...

  • @sripathikrishna4051
    @sripathikrishna4051 4 года назад +11

    కనీళ్లు ఆగని కథ ఇది...
    ఎప్పటికి ఇలాగే మరెన్నో మంచి ప్రాధాన్యత గల కథలు రావాలి జై హింద్.

  • @Gopikadari
    @Gopikadari 5 лет назад +129

    83,000/- vasthe, 3,000/- megelenaye. Really Farmers are Great and I too know this problems Because am also farming background." Farming is a beautiful life".

  • @itisliger3031
    @itisliger3031 5 лет назад +191

    My village show is my favourite RUclips channel

  • @eswetha4958
    @eswetha4958 3 года назад +3

    Chala chala chala nachayi mee episodes... Anni feelings natural ga express chesthunnaru... Nenu mee show ki addict avuthunna... Just love it

  • @venkatv6262
    @venkatv6262 4 года назад +4

    Farmers are the Kings of heaven earth.. ...Buddies nice expressions... hat's off to farmers work🙏🙏

  • @prasadtr9177
    @prasadtr9177 5 лет назад +38

    Speechless 16.30mnt. Hats off to gangavva! Nailed it! Literally cried

  • @jaipalreddy91
    @jaipalreddy91 5 лет назад +81

    Emotion starts from 16:20 superb climax👍👌👌👌👌

  • @worldfoodies-cg1co
    @worldfoodies-cg1co 4 года назад +2

    Super Anna all the best 👌👌👌👍

  • @ragothamreddyragidi2377
    @ragothamreddyragidi2377 3 года назад +25

    "రైతే దేశానికి వెన్నే ముక్క"
    రైతుకు ఎన్ని బాధలు వచ్చిన ఓర్చుకుంటూ నవ్వుతూ ఉంటాడు

  • @ravitejachigurla4337
    @ravitejachigurla4337 5 лет назад +27

    8:10 kastamm ochinaa .....10:50 santhosham ochina .....navvthu bathakadam okka raithyu vallane sadyam........ plz give respect to every former ....... proud to be a farmer son ....

  • @Mahadev1499
    @Mahadev1499 5 лет назад +7

    మన రైతుల గురించి చాలబాగా చెప్పినవు అన్న. నేను కూడా రైతుని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సూపర్ హిట్ వీడయో.
    అల్ ద బెస్ట్...

  • @reddybabu198
    @reddybabu198 3 года назад +25

    Really i am proud to be a farmer

  • @kunvee7047
    @kunvee7047 Год назад +1

    Super super super anna....last lo miridharu emotional avvadam matram chala touching anna....🙏🙏🙏🙏🙏🙏🙏very emotional anna🙏🙏🙏🙏 a huge respect to every farmer🙏🙏🙏

  • @howtolive8699
    @howtolive8699 5 лет назад +127

    Nijam bro ..,panta antha aiypoiy ..vadluu ammaina tharuvatha 90k,100k vasthe
    Haa vadlu pandinchadaniki use chesina mandhu baakilu ,tractor ki ichesthe inka migiledhi nearly 30 thousand a Anna adhi kuda 2 acares ki ...5 months nonstop ga work chesthe migiledhi haa amount but aiyna Sare RAITHU adhe Pani chesthadu Anna ..

    • @govindband409
      @govindband409 5 лет назад

      thank you bro

    • @govindband409
      @govindband409 5 лет назад

      I'm very like my Villegas show

    • @howtolive8699
      @howtolive8699 5 лет назад

      Naku aiythe last lo kantlo nunchi kanneellu vachaiy Anna
      Ma kuda same situation

    • @tejaravindhernaiktejavath8810
      @tejaravindhernaiktejavath8810 5 лет назад +1

      Dabbu chudagaane kallu mandi raithu ki evo matalu cheppi dochesukuntaru... Kani RAITHU ku avevi kanipinchadu.. endukante 6months kasta padi kastaanni marichipoyi thaanu pandinchina panta chuskuni murisipothaadu.. anthe ... Aa muripeme RAITHU ku 100k..

    • @panrtelugu6851
      @panrtelugu6851 5 лет назад +1

      Yah bro

  • @newtelugumovies5660
    @newtelugumovies5660 4 года назад +392

    మొట్టమొదటిసారి ఏడ్పించేసారు. బ్రో
    ఈ వీడియోకి 50000 లైకులు సరిపోవు
    దయచేసి ఈ వీడియో చూసిన
    ప్రతి ఒక్కరూ తప్పకుండా అనిల్ కు గంగావ్య కు మనస్ఫూర్తిగా ఒక లైక్ ఇవ్వండి 👇👇👇👍👍

  • @sanjanagaddalwar6804
    @sanjanagaddalwar6804 3 года назад +17

    Beautiful lesson guys...a heart full of respect for our farmers❤

  • @maneesha9149
    @maneesha9149 4 года назад +9

    Really know one knows the pain of farmers .even I till today .after seeing this viedo I got to know .my heart full payers for farmers.

  • @venkatpailwanyadav996
    @venkatpailwanyadav996 5 лет назад +38

    అన్నా నేను పెట్టిన మెసేజ్ చూసి చదవాలని కోరుతున్నాను చూసి ప్లీజ్ ఒకసారి నేను చెప్పిన ఒక వీడియో తీయగలరని కోరుతున్నాను ప్లీజ్.
    అన్నా నమస్కారం నేను వెంకట్ యాదవ్ నానక్ నగర్
    అన్నా మీరు చాలా బాగా రైతు కష్టాలను చూసి ఈ వీడియో చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను కూడా వ్యవసాయం చేస్తున్న నందుకు ఈ కష్టం నాకు కూడా తెలుసు అన్న మీరు ఇలాంటి వీడియోలు చేసి ఇ రాజకీయ నాయకులకు తెలిసేలా చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాగే రైతుల గురించి రైతు కష్టాలను ఇంకా ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలని కోరుతున్నాను మీరు చేసే ప్రతి వీడియో ఒక మంచి విషయాల గురించి తీస్తున్నారు కాబట్టి నేను ప్రతి ఒక పనిలో ఎంతో కష్టం ఉంటది అన్నీ పనుల గురించి అందులో ఉన్న కష్టాల గురించి చేయగలరని కోరుతున్నాను.
    వర్షాలు పడక ఎన్నో కష్టాలు తెచ్చిన విత్తనాలకు డబ్బులు కట్టలేక ఎంతో బాధ ప్రతి ఒక్క రైతుకు ఇదే పరిస్థితి మారాలి అని కోరుతున్నాను.
    అన్నా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ మీరైనా నేనైనా పెద్ద పెద్ద షాపులలోవాళ్లు చెప్పిన ధరలకే కుంటున్న మనం అదే ఒక రైతు కూడా అలాగే బియ్యానికి ఒక ధర నిర్వహిస్తే బాగుంటుంది కానీ ఏ ఒక్క నాయకుడు కూడా అలా చేయడు కనీసం రైతులు కూడా ఒక రేటు ధర నిర్ణయించే లేకపోతున్నారు అదే వ్యాపారస్తులు వారి చెప్పిన ధరలకే మనం కుంటున్నాం దీని గురించి ఒక వీడియో తీయాలి
    అన్న మై విలేజ్ షో లో ఈ వీడియో రావాలని కోరుతున్నాను అందరూ కదా.

  • @ThejKumarReddy1147
    @ThejKumarReddy1147 5 лет назад +48

    Climax so heart touching Bro you done A fantastic job I'm really Happy bro Thank you for doing like this 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravigoudgoud439
    @ravigoudgoud439 3 года назад +4

    సూపర్ అన్న గారు మీరు భవిష్యత్ లో మంచి డైరెక్టర్ అవుతారు

  • @chandan007301
    @chandan007301 3 года назад +12

    avva and anil the climax of this serial I got tear in my eyes. seriously guys salute to the farmers!

  • @jaipalreddy91
    @jaipalreddy91 5 лет назад +126

    Video chudakundane like yentha Mandi kottaaru MVS 👍👍👌👌

  • @ashokvardhan5088
    @ashokvardhan5088 5 лет назад +96

    రైతుల కష్టాలు పేపర్లలో టీవీలల్లో చూడడమే గాని, నిజంగా కళ్ళకు కట్టినట్లు మీరు చూపించారు భయ్యా... ఈ వీడియో మన కేసీఆర్ వరకు పోవాలి భయ్యా...

  • @greenearth7668
    @greenearth7668 3 года назад +1

    Anil too god anil....nijanga naku climax lo kannellu vachinay....neeku avvaki chala vandanalu.....love you anil

    • @greenearth7668
      @greenearth7668 3 года назад

      Nuv super anil.....nee action great....neeku leru evvaru saati...kids ki kuda na blessings...

  • @vamshidharreddy5152
    @vamshidharreddy5152 3 года назад +7

    Gangavva fans like here

  • @jullaraju1733
    @jullaraju1733 5 лет назад +36

    Shame for the people who are disliking the video.. Hatsoff to my village show

  • @sumalatha1916
    @sumalatha1916 5 лет назад +11

    OMG.. This is so emotional and heart touching vdo... Thank you guys for showing the hardwork of formers.. Atleast by seeing this vdo, I hope people will understand the pain of a former and do not waste the food...

  • @MT-fq8hb
    @MT-fq8hb 4 года назад +3

    Farmers👳👳👳💦 ki salute great hero's. Anil anna acting super

  • @lallysri9208
    @lallysri9208 4 года назад +6

    Superbbbbb no words to say... Hat's off to formers 🙏🙏🙏🙏

  • @kondasrinivasa0820
    @kondasrinivasa0820 5 лет назад +32

    Heart touching climax bayya super
    Nice performance by gangavva
    Anil 👍👍💖💖

  • @kingsai2979
    @kingsai2979 5 лет назад +74

    10:40..mallanna devuniki 2 kobbarikayalu kodtha heart touching bro mana lanti madyatharagathivllki em positive jrgina devude gurthsthdu😢

  • @rmsfriends7935
    @rmsfriends7935 3 года назад +1

    వరి సాగు రైతు కష్టం విలువ గురించి బాగా తెలిపారు. ధన్యవాదాలు

  • @priyankapriya6735
    @priyankapriya6735 4 года назад +12

    😭...respect for farmers👳

  • @thogariraju7496
    @thogariraju7496 5 лет назад +21

    Same Anil Anna
    Na paristhithi kuda ilage jarigindhi .
    Thank you for this video
    Nanu naku chupincharu

  • @kalyannani5798
    @kalyannani5798 5 лет назад +41

    Edipinchav bro 😭😭
    Proud to be Farmer son😭😭👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @avenkataiah6463
    @avenkataiah6463 2 года назад +3

    Anil anna klimaxlo yedipinchavu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ritu kastanni ee videolo baaga chupincharu.super bro 👌👌👌👌👌👌👌

  • @swetham3304
    @swetham3304 3 года назад +9

    Hats off to the farmers...
    This video should be shown to the school children to see the hardwork and problems faced by farmers.

  • @rajashekarkothapalli7606
    @rajashekarkothapalli7606 5 лет назад +47

    No more words..... Just hatsoff to mvs team🙏🙏🙏

  • @obulb2433
    @obulb2433 5 лет назад +22

    Superb , raithu kastam ante ela untadhi ani chala emotional ga chupincharu. Good dedication good hardwork, keep it up

  • @prawinpspkprawin8805
    @prawinpspkprawin8805 4 года назад +1

    Naku Amma guethochindhi super video village gangava👌👌👌

  • @praveenreddy6845
    @praveenreddy6845 4 года назад +13

    I request all CMs, MLAs, MPs and PM to watch this video to understand the ground level problems of farmars..........

  • @balaraj7527
    @balaraj7527 5 лет назад +98

    Anil bro... Really great acting bruh.. You hav a brgt futre hope u will see soon in silver screen

  • @shaikkhadeer6302
    @shaikkhadeer6302 5 лет назад +37

    Brother ma Amma gurthuochindhe Pollam lo am chesedhoo brother hats off Bro never give up farmers ki value evali each nd every one that's that upolad the video

  • @sri8716
    @sri8716 3 года назад +17

    Respect and support the farmer. 🙏🙏

  • @bandojupavankumar369
    @bandojupavankumar369 3 года назад +2

    Heart touching short film. First time in my village show. Jai kisan🙏

  • @kasturishivasai3583
    @kasturishivasai3583 5 лет назад +52

    Adipinchav bro 😭😭
    The best video in my village show

  • @swamy.darangula7424
    @swamy.darangula7424 5 лет назад +41

    Anil bro.....
    It's a heart touching video, we remember my childhood memories.
    Thanks for this

  • @ramyamerla7140
    @ramyamerla7140 3 года назад +1

    Excelent vedio... కూర నచ్చకపోతేనే అన్నం సగం లో వదిలేసే చాలామందికి ఇలాంటి రైతు కష్టాలు చూసైనా అన్నం విలువ తెలిసిరావాలి

  • @sudhakar840
    @sudhakar840 3 года назад +3

    రైతుల కష్టాలు బాగా చెప్పిండ్రు కానీ చాలా బాధగా ఉంది రైతుకు సాయపడండి అన్న

  • @Poojithaskitchen
    @Poojithaskitchen 5 лет назад +30

    Climax asalu mamuluga ledandi ..kantlo neelochayi😢😢😢😢😢

  • @pushpalatha3165
    @pushpalatha3165 5 лет назад +22

    Lot of respect for the farmers after seeing this video.🙏🙏🙏🙏🙏🙏.. But they deserve more ....

  • @mittapallyprashanth7885
    @mittapallyprashanth7885 3 года назад +1

    Raitula kastam Chala untade great 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sonugadimasti
    @sonugadimasti 3 года назад +2

    Supar Anill 👏👏👏👏👏👏

  • @kishanrao880
    @kishanrao880 5 лет назад +50

    Honest+ hardworking+ in time + motivation+ patience+ Avernus+ Dare=🙏🙏🙏👳👳
    My village time good job

  • @paddunarra9575
    @paddunarra9575 5 лет назад +16

    U guys really showing the emotions of a farmer...proud to be a part of farmer family...keep going..that pain only known by farmers🙏🙏🙏

  • @sirichandanareddy4396
    @sirichandanareddy4396 3 года назад +5

    Ayyo papam gangavva plz vedio choosina prathi okkaru like cheyyandi plzz

  • @NarenBoppana
    @NarenBoppana 4 года назад +11

    It isn’t the farm that makes the farmer it’s the love,hardwork and character.... I really appreciate work & effort by the complete team... All the best 👍🏻

  • @princeajju3244
    @princeajju3244 5 лет назад +19

    No words .iam crying..keep rocking my village show team ..hats off to you all

  • @Explorer0912
    @Explorer0912 5 лет назад +16

    Climax lo goosebumps vachay Anna ❣️🔥

  • @srijaravindrandasari2269
    @srijaravindrandasari2269 4 года назад +11

    Vry nice. Feelng Great to be a prsn in farmers family..... U did nd u guys rock d show through a wrdrfl mesg mr.anil nd gangavva

  • @starboiii231
    @starboiii231 3 года назад +1

    Eppudimandam adustaru tarvata marchipotharu farmers gurinchi statuslu pettadam appadimandhame i am proud to be farmers family

  • @shaikareem1448
    @shaikareem1448 5 лет назад +131

    Please respect ✊ former ❤️👍🏻💪🏻😊

  • @anjalianjali590
    @anjalianjali590 5 лет назад +64

    మొత్తానికి అనిల్ అన్నయ్య కు చుక్కలు చూపించి వ్యవసాయం నేర్పించింది,
    గంగవ్వ.

  • @user-tl7ju4zv9o
    @user-tl7ju4zv9o 3 года назад +19

    గంగవ్వా కు ఎన్ని లైకులు ఇచ్చిన తక్కువే 🙏🙏🙏🙏🙏

  • @srikanth29
    @srikanth29 3 года назад +2

    నిజం గా ఈ వీడియో నా హృదయాన్ని గెలిచింది.

  • @JK_fight_for_freedom
    @JK_fight_for_freedom 5 лет назад +19

    Please ashamed for dislike this video, great information for the people who are in cities, living in AC rooms,

  • @mahipalxsmax5063
    @mahipalxsmax5063 5 лет назад +25

    Best video in RUclips SINCE 2019

  • @UjwalRam
    @UjwalRam 3 года назад +11

    Simply awesome. There's story , info , their troubles and the stark reality !

  • @rajashekharreddy2656
    @rajashekharreddy2656 4 года назад

    What an emotional ending....Anil superb....Avva you too...mana raithula kastalu....Andulone anadham...hats off

  • @prashanth_creations07
    @prashanth_creations07 5 лет назад +114

    రైతే రాజు ane vallu one like

  • @sreemankumar1866
    @sreemankumar1866 5 лет назад +22

    Jeevam unde palle jeevithanni jeevam leni patnam jeevulaki parichayam chestunna mee prayathnaniki joharlu friends...kummestunnaru po..😍🔥👌👌👌

  • @vadlakondamaruthi5818
    @vadlakondamaruthi5818 3 года назад +3

    Hats off To FARMERS THE GREAT 😍😍

  • @rasoolmohammed8362
    @rasoolmohammed8362 4 года назад +2

    Really bro the former is real hero very great video for the last scene and your very talented guy thankyou lots

  • @EvanGL-ht6gy
    @EvanGL-ht6gy 5 лет назад +44

    When she cried..I couldn't tolerate that...😭😭😭My deep respect to farmers..from Andhra Pradesh💐👏👏

  • @odelumekala2642
    @odelumekala2642 5 лет назад +12

    Anna cinema movi kuda intha gopppaga thiyaru.kani nivu movi Kanna super ga thisaru super.. Farmer Ni Chala Baga chupincharu

  • @dhanalakshmimarella557
    @dhanalakshmimarella557 4 года назад +2

    Correct chepav annaya 😭😭😭😢😢😢it's true fact keep doing more Videos I'm big fan of my village show 😍😍😍😍Keep rocking 😍😍😍😍😍😍

  • @karthiksworld4249
    @karthiksworld4249 3 года назад +1

    Excellent💯👏...
    Farmers are kings 👑

  • @naveenchinna1921
    @naveenchinna1921 5 лет назад +22

    Edipinchesaru Anna.
    No words grateful message 👌

  • @bsaravana6239
    @bsaravana6239 5 лет назад +31

    One of the best episode i have ever seen on RUclips....Nice Video and a message .....
    Keep it up and keep on doing such wonderful videos.....
    💐💐💐 For the entire team especially Anil.....And ......Gangavva

  • @manojvihari3110
    @manojvihari3110 4 года назад

    గంగవ్వ,అనిల్ అన్న క్లైమాక్స్ లో డైలాగ్స్ అదిరిపోయాయి...ఇంత మంచి వీడియో ఇప్పటి వరకు ఎందుకు చూడలేదో అర్దం కాలేదు...

  • @dineshbanoth4651
    @dineshbanoth4651 4 года назад +12

    Hats up for this Show Love the Formers 🙏🙏🙏

  • @sridharsiddh6024
    @sridharsiddh6024 5 лет назад +38

    Heart touching climax superb
    Jai Javan jai kisan

  • @azhar8910
    @azhar8910 5 лет назад +29

    Feeling very proud being a farmer family...keep doing these kind of videos. All the very best for your future works.

  • @sainani1116
    @sainani1116 3 года назад +2

    Hai అన్న ఫార్మర్ కష్టాలు ఎంటో చూపించావ్ hats off to u anna

  • @kmanideep7485
    @kmanideep7485 Год назад +3

    Proud to be a son of farmer🔥