అమ్మా మా సందేహానికి సమాధానం ఇవ్వగలరు స్త్రీ కి రెండవ వివాహం అనేది శాస్త్ర సమ్మతంగా వున్నద ఒక వేళ వుండి వుంటే ఏటువంటి పరిస్థితులు ఆమోదం గా వున్నాయి శాస్త్ర ప్రకారం దయచేసి తెలుపగలరు
కొన్ని ధర్మశాస్త్రాల్లో భర్త నపుంసకుడైనా, భర్త ఆమెకు చెప్పకుండా వదిలి వెళ్లిపోయి కొన్ని సంవత్సరాలు అయినా, ఇంకా కొన్ని సందర్భాలు చెప్పబడ్డాయి స్త్రీ పునర్వివాహం గురించి. ధర్మశాస్త్రములు ఆ యా కాలానికి అనుగుణంగా ఆచరించేందుకు వీలుండేలా రాస్కుంటారు. వేరు వేరు మన్వంతరాల్లో వేర్వేరు ధర్మశాస్త్రాలుంటాయి. అన్ని అన్ని విషయాల్లో ఒకేలాంటి ఆచరణలు చెప్పవు. మన కాలానికి తగ్గట్టు, మన మంచి, ఎదుటివారి మంచి, కష్టం ఆలోచించి ఆచరణ చేసుకోవాలి. ఇది నేను కొంత పఠనం ద్వారా తెలుసుకున్న విషయం.
..ఒక సందర్భంలో వయసులో చిన్నదానివి అని చూశాను. కానీ చాలా చక్కగా వివరించావు. మీరు మరింత గ్రంథ పఠనం చేస్తూ మంచి జ్ఞానాన్ని ఘడించాలని అలాగే సత్యతల్లి లాగా నాలాంటి అజ్ఞానులను చైతన్య పరిచే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్న 🌹👍
మన ధర్మం అనేది దేశ,కాల, మాన పరిస్థితి ని బట్టి మారుతుంది. మీరున్న కాలంలో పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి ప్రవర్తించాలి. ముఖ్యంగా మీరు చేయబోయే పని "ధర్మ చట్రంలో" ఇమడాలి.
తల్లీ ఎలా ఉన్నా రూ మీ రూ అందరూ మీ పేరూ లోనే ఉంది సత్యం అనీ ధర్మానికి కట్టుబడి ఉన్నారూథల్లి మీ లాంటి వారి. వాళ్ళ మా జన్మలు ధన్యం తల్లీ యూ ట్యూబ్ చానెల్ కు మీ లాంటి వారి నీ చూసుతున్న దుకు చాలా ఇష్టం అమ్మా
Satya sankranti ki usal ga peddalaki pettukuntm kadaa ee prosess appatinudoo undi but nenu 2 years back vinnanu asalu sastram lo sankranti ki pettakudadu shivaratri,toliekadasi,mahalaya time,ugadi or dessura ki pettulovali ani pantulu garu cheparu correct or wrong ans chepava
కనుమ రోజు ఇంటి గడప బయట దేవుడి ఊరేగింపుకు వాడే రథం ముగ్గులు వేసి వుంటాయి. ఇంట్లో మాత్రం మాంసాహారం చేసుకుంటుంటారు. కనుమరోజు nonvege తప్పనిసరి ఆ, అసలు ఎందుకు ఆరోజు తింటున్నారు. తెలియచేయండి అక్క.
Amma 2025sankranthi kidu vachindani okka koduku unnavariki manchidi kadu ani antunnaru amma bhayamestundi amma dinigurinchi oka video pandaga lopu cheyandamma
క్రిస్మస్ తాతలను తరిమి కొట్టీ హరి దాసులను ఆహ్వానిద్దాo
Velipoyadu😂
😁👍👏
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏🌺🙏🙏
గోవిందాయనమః గోవిందాయనమః గోవిందాయనమః
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
కనుమ రోజు నాన్ వెజ్ తినే ఆచారం ఎలా వచ్చిందో వీడియో చేయండి తల్లి 🙏 పిచ్చి జనాలు ఆచారం అంటూ ఎన్ని కోళ్ళు, మేకలు బలి చేస్తున్నారు. జై శ్రీ రామ్
మీరు అడుగుతారు , కానీ సమాధానం వినే ధైర్యం చాలామందికి లేదు. తిరిగి ఈ జనాలు మంచి చెప్పిన వాళ్ళ ని నానా మాటలు అంటారు.
అవునండీ, నాక్కూడా తెలుసుకోవాలని వుంది
@@krishSundar ఏం చేస్తాం sir గొప్ప భక్తుల్ల విపరీతంగా పూజలు చేస్తారు మూగ జీవాల ప్రాణం విలువ మాత్రమ్ తెలుసుకోరు.
అమ్మా మా సందేహానికి సమాధానం ఇవ్వగలరు స్త్రీ కి రెండవ వివాహం అనేది శాస్త్ర సమ్మతంగా వున్నద ఒక వేళ వుండి వుంటే ఏటువంటి పరిస్థితులు ఆమోదం గా వున్నాయి శాస్త్ర ప్రకారం దయచేసి తెలుపగలరు
కొన్ని ధర్మశాస్త్రాల్లో భర్త నపుంసకుడైనా, భర్త ఆమెకు చెప్పకుండా వదిలి వెళ్లిపోయి కొన్ని సంవత్సరాలు అయినా, ఇంకా కొన్ని సందర్భాలు చెప్పబడ్డాయి స్త్రీ పునర్వివాహం గురించి. ధర్మశాస్త్రములు ఆ యా కాలానికి అనుగుణంగా ఆచరించేందుకు వీలుండేలా రాస్కుంటారు. వేరు వేరు మన్వంతరాల్లో వేర్వేరు ధర్మశాస్త్రాలుంటాయి. అన్ని అన్ని విషయాల్లో ఒకేలాంటి ఆచరణలు చెప్పవు. మన కాలానికి తగ్గట్టు, మన మంచి, ఎదుటివారి మంచి, కష్టం ఆలోచించి ఆచరణ చేసుకోవాలి. ఇది నేను కొంత పఠనం ద్వారా తెలుసుకున్న విషయం.
..ఒక సందర్భంలో వయసులో చిన్నదానివి అని చూశాను. కానీ చాలా చక్కగా వివరించావు. మీరు మరింత గ్రంథ పఠనం చేస్తూ మంచి జ్ఞానాన్ని ఘడించాలని అలాగే సత్యతల్లి లాగా నాలాంటి అజ్ఞానులను చైతన్య పరిచే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్న 🌹👍
@@wolff_gaming many thanks andi. నేనేవరో తెలియకపోయినా నా గురించి మంచిగా కోరుకుంటున్నారు. మీకూడా స్వామి ఎప్పుడూ తోడుండాలి అని కోరుకుంటున్నా.
Cheppandi amma
మన ధర్మం అనేది దేశ,కాల, మాన పరిస్థితి ని బట్టి మారుతుంది. మీరున్న కాలంలో పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి ప్రవర్తించాలి. ముఖ్యంగా మీరు చేయబోయే పని "ధర్మ చట్రంలో" ఇమడాలి.
Mana sankranthi telugu panduga gurunchi chala baga chepparu❤❤❤🎉🎉🎉 alage mee kutumbaniki sankranthi subhakankshalu
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా చెప్పరు అక్క 🙏🙏
Dasohamulu Amma garu
🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
జై శ్రీరామ్ అండి 🙏
Chaala manchi visayalu gurthu chesinanduku miku danyavadalu thalli😊. Ippudu pillalaki haridasulu hari sankrthanalu, ganggireddulu, kites egareyam ivvanni emi theliyadu. Chettha pekatalu, mandu kottatam trand ipondi😢. Malli patharojulu ravali sankranthi sambaralatho santhosamga undali🙏🤝
ఓం నమః శివాయ జై శ్రీ రామ్
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🏻🌹
Hare krishna jai Sriram krishnaam vande jagadagurum
Chalabagaga chapavu akka mana hindu dharam lo sankranti panduga memories 😊
Govinda🙏🙏🙏🙏govinda🙏🙏🙏🙏
Govinda Govinda Govinda 🌿🌿🌿
Super video 👌
Chaala baga chepparu amma
Jai Shree Ram🙏🙏
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹🥰
Om Govindhayana namaha jai Sri ram
హరి దాసులును మన వాళ్ళు అనే ముసుగులో ఉన్న వాళ్ళు రానీయకుండా చేస్తున్నారు recent గ యూట్యూబ్ లో నే చూసాను
Jai sre ram ❤❤
హరేకృష్ణ 😊❤
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
Jai shree Krishna 🙏
Chala goppaga chepparu amma,vintuntune chala santhosham undi
Dhanyavadalu thalli.baga chepparu
జై శ్రీ కృష్ణ
ಜೈ🙏 ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಇಂದ್ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮೋ ನಮೋ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀ ಜಗದ್ಗುರು
Winters lo ekkuva bayata vellamu soo Kites yegareyataniki velle aa 2 to 3 days lo body ki saripada D vitamin teeskuntam...
Jai Sri Ram 🙏🙏🙏🙏
తల్లీ ఎలా ఉన్నా రూ మీ రూ అందరూ మీ పేరూ లోనే ఉంది సత్యం అనీ ధర్మానికి కట్టుబడి ఉన్నారూథల్లి మీ లాంటి వారి. వాళ్ళ మా జన్మలు ధన్యం తల్లీ యూ ట్యూబ్ చానెల్ కు మీ లాంటి వారి నీ చూసుతున్న దుకు చాలా ఇష్టం అమ్మా
Simply superb baga chapparu
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏
Jai Sri krishna
Om Namashivaya Sree Mathre Namaha
Jaisriram jaisrikrishna jaihindudarmam jaibharath
Jai shree Ram 🙏🙏
🙏అమ్మ
Jai Sri ram
Jai Shree Ram ❤❤
🚩🇳🇪 JAI SRI RAM 🙏
చాలా బాగా చెప్పారు
Govinda 🙏 gmng 🚩
Chaala Baga chepparu
❤nice
Santoshm. Thalli
ఓం నమహ శివా యా
Chaala baga chepparu akka
శుభోదయం అమ్మ
Super chepparu amma subham🎉
జైశ్రీరామ్
ఓం నమో వెంకటేశాయ
Sathayachianna thally ❤❤❤❤❤
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్
Akka ma enti pakkana ma chinnanna vallu memu muggu vesina Puja chysina assalu orchukoru ma Amma thodi kodalu 30 years nunchi narkam chupisthundi banduvulu andarthona chyddavallanu chysesindi pandagaki Amma valla entiki vachina manashanti lekunda chystaru akka😢😢😢😢😢😢
అమ్మా, గోదా కళ్యానం పూజ gurinchi vivarinchandi .
🙏🙏🙏🙏
🙏🙏
🙏
🎉
Namaskaram amma...ma papaki 14months ippudu medatisati bhogipallu poyalani ankuntunnam poyavacha
Satya sankranti ki usal ga peddalaki pettukuntm kadaa ee prosess appatinudoo undi but nenu 2 years back vinnanu asalu sastram lo sankranti ki pettakudadu shivaratri,toliekadasi,mahalaya time,ugadi or dessura ki pettulovali ani pantulu garu cheparu correct or wrong ans chepava
కనుమ రోజు ఇంటి గడప బయట దేవుడి ఊరేగింపుకు వాడే రథం ముగ్గులు వేసి వుంటాయి. ఇంట్లో మాత్రం మాంసాహారం చేసుకుంటుంటారు. కనుమరోజు nonvege తప్పనిసరి ఆ, అసలు ఎందుకు ఆరోజు తింటున్నారు. తెలియచేయండి అక్క.
Akka kite egareyadam valla aa manjara thred valla road lo bike pyna velle vallaki ibbandhi vostundiga akka
మన పండగలు అందరికి ఇబ్బంది గానే ఉంటాయి, ఇతరుల పండగల్లో వేల కొద్దీ గోమాతల తలలు నరికేసినా ఎవ్వరికీ ఇబ్బందిగా అనిపించదు
మామూలు టైం దారానికి స్టార్చ్ అంటించి kite ఎగరేస్త kite తెగదు.
China మంజ వాడాల్సిన పని లేదు.
Please use normal manja
అమ్మ కొత్త బట్టలు అంటే ధరించనివి ఒకసారి ఉతికిన తర్వాత వ్రతాలకు పూజలకు పీట మీద పరచడానికి ఉపయోగించవచ్చా
Amma intlo patha guddalu mantalo kalchavacha
Mi video s chustunna miru antte proud ga vundhi
Amma 2025sankranthi kidu vachindani okka koduku unnavariki manchidi kadu ani antunnaru amma bhayamestundi amma dinigurinchi oka video pandaga lopu cheyandamma
Bhamagaru emi ilatharayaru meeru headingki vidioki sambhamdam vunda
E rojullo gali patalu egaraveyyatam vadhdhu, nylon threads,plastic kite , anduke vadhdhu, china products pollution
🙏🏻🪷🪷🪷🪷🪷🪷🪷🙏🏻
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏
Jai sreeram🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏