గూటిలో చిలకేదిరా ఓరన్నా గూడు చిన్నాబోయరా దబ్బలల్లిన గూడు రా ఇది బ్రహ్మ చేసిన మాయ రా బ్రహ్మ చేసిన మాయ రా ఇది బ్రహ్మ చేసిన మాయ రా //గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా// 🙏 అరా చేతితో వత్తి నలచి ప్రమిద నిండా చమురు పోసి.. చీకటింట్లో వెలుగు చేసి చీకటింట్లో వెలుగు చేసి వెళ్లిపోయే రామచిలుక వెళ్లిపోయే రామచిలుక //గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా// 🙏 గూటిలుండే రామచిలక గురుని పాదం పట్టెరా నాది నాది అనంతవరకూ నాది నాది అన్నదంతా నీది కాదు చూడరా నీది కాదు చూడరా //గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా// 🙏 వెళ్లేటప్పుడు వెంట రాదు అసలు పోయే జీవుడా రామ రామ యనచు నీవు రామ రామ యనచు నీవు రాలిపోవే రామచిలుక రాలిపోవే రామచిలుక //గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా// 🙏 ఉన్నదంతా మాయ రా నీవు కన్నదంత చూడరా.. ఓ జీవుడా.. ఆ...ఆ...ఆ...ఆ... మాయా జీవుడా.. ఆ...ఆ...ఆ...ఆ... ఉన్నదంతా మాయ రా నీవు కన్నదంతా చూడరా రామగురుని సేవ చేసి రామగురుని సేవ చేసి ముక్తి నొందవే రామచిలుక ముక్తి నొందవే రామచిలుక //గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా// 🙏పంచభూతం వల్లనింపా పంచమాయను చూడరా పంచీ కరణ చేసి దాన్ని పంచీకరణ చేసి దాన్ని తెలుసుకోవే రామచిలుక తెలుసుకోవే రామచిలుక //గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా// 🙏 ఇప్పుడప్పుడనగరా ఎప్పుడెళ్ళి పోతవో మరి కారు చీకటి ఇంటిలోన కారు చీకటి ఇంటిలోన జ్యోతిని వెలిగించరా జ్యోతిని వెలిగించరా //గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా// 🙏 ఆలు మాయ ఇల్లు మాయా ఆస్తిపాస్తులంత మాయ జీవుడా.. ఆ...ఆ...ఆ...ఆ... అంతా మాయ రా.. ఓ జీవుడా ఆలు మాయ ఇల్లు మాయా ఆస్తిపాస్తులంత మాయ గుట్టు తెలిపే గురిని చేరి గుట్టు తెలిపే గురిని చేరి మోక్షమొందవే రామచిలుక మోక్షమొందవె రామచిలుక //గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా// వాసి గ్రామటూక శిలపురి వాసుడు శ్రీ రంగాచార్యులు వాద భేదములెల్లమాని వాద భేదములెల్లమాని బోధసారము మాకు తెలిపే బోధసారము మాకు తెలిపే //గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా//
Superooo super song sir. You can make similar songs more. God bless you and your team.
Super gane Chala Bagha border Guru Garu Santosham
🙏 Excellent bajana song
Suparsarpatalu
Super thathvam
అన్నా సూపర్ మళ్లీ పాడాలన్న
సూపర్ సూపర్ సూపర్ సూపర్ చాలా చక్కనైన సాంగ్స్ జై గురు
Anna. Super
Jai gurudev.
Exellent brother
Super anna
SUPER Mama
Adh butamga paadaaru sir
Chaala chakkaga paadaaru
A bhaghavantudu aaseessulu
Meeku yellappudu udaali
Thank you very much sir again thank you for watching
1❤❤❤❤11❤❤q❤❤❤❤
🙏channagi adiruviri swamigle
Eyy4yoyþuti3ii3i3uu6😊y
అన్నా ఇటువంటి పాలు ఇంకా పాడాలని కోరుకుంటున్నా
సుపర్
Thank you brother🤝🙏
Super Anna
@@nagarajun4861 tq🙏
Super sanganna
Thanks for watching bro
Jai sri ram
జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
సూపర్ పాట సార్
Very nice song
Super
సూపర్ సాంగ్
❤
👏👏🙏🙏
@@Karnarjuna6404 tq bro🤝
@@URL66577Manabajanasongs 🤝
Super song
Thank you very much bro
Manchigundhi paata. Enkonni patalu pettandi
thathavamu,bagaundi
@@yvenkatareddy4484 thank you very much sir
Nice songs
Thanks for watching sir
Super more videos
సూపర్ సాంగ్ బాగుంది అన్న
@@somarajuanjaneyulu7114 thank you brother thanks for watching 🤝🙏
SUPER SONG
🙏🙏🙏🙏🙏🌷
Om namah shivaya
Janagamwarprabhakar
థాంక్ you
Thank you sir thanks for watching🤝🙏
👌👌👌
Hi 👌🙏
Super song 🎉❤
సూపర్ ఉంది సాంగ్స్ సర్
🙏🙏🙏
0:42 0:47 the
00
👌👌👌👌🙏
అన్నా ఇట్ల పాటలు
గూటిలో చిలకేదిరా ఓరన్నా గూడు చిన్నాబోయరా
దబ్బలల్లిన గూడు రా ఇది బ్రహ్మ చేసిన మాయ రా
బ్రహ్మ చేసిన మాయ రా ఇది బ్రహ్మ చేసిన మాయ రా
//గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా//
🙏 అరా చేతితో వత్తి నలచి ప్రమిద నిండా చమురు పోసి..
చీకటింట్లో వెలుగు చేసి చీకటింట్లో వెలుగు చేసి
వెళ్లిపోయే రామచిలుక వెళ్లిపోయే రామచిలుక
//గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా//
🙏 గూటిలుండే రామచిలక గురుని పాదం పట్టెరా
నాది నాది అనంతవరకూ
నాది నాది అన్నదంతా నీది కాదు చూడరా
నీది కాదు చూడరా
//గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా//
🙏 వెళ్లేటప్పుడు వెంట రాదు అసలు పోయే జీవుడా
రామ రామ యనచు నీవు రామ రామ యనచు నీవు
రాలిపోవే రామచిలుక రాలిపోవే రామచిలుక
//గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా//
🙏 ఉన్నదంతా మాయ రా నీవు కన్నదంత చూడరా..
ఓ జీవుడా.. ఆ...ఆ...ఆ...ఆ...
మాయా జీవుడా.. ఆ...ఆ...ఆ...ఆ...
ఉన్నదంతా మాయ రా నీవు కన్నదంతా చూడరా
రామగురుని సేవ చేసి రామగురుని సేవ చేసి
ముక్తి నొందవే రామచిలుక ముక్తి నొందవే రామచిలుక
//గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా//
🙏పంచభూతం వల్లనింపా పంచమాయను చూడరా
పంచీ కరణ చేసి దాన్ని పంచీకరణ చేసి దాన్ని
తెలుసుకోవే రామచిలుక తెలుసుకోవే రామచిలుక
//గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా//
🙏 ఇప్పుడప్పుడనగరా ఎప్పుడెళ్ళి పోతవో మరి
కారు చీకటి ఇంటిలోన కారు చీకటి ఇంటిలోన
జ్యోతిని వెలిగించరా జ్యోతిని వెలిగించరా
//గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా//
🙏 ఆలు మాయ ఇల్లు మాయా ఆస్తిపాస్తులంత మాయ
జీవుడా.. ఆ...ఆ...ఆ...ఆ...
అంతా మాయ రా.. ఓ జీవుడా
ఆలు మాయ ఇల్లు మాయా ఆస్తిపాస్తులంత మాయ
గుట్టు తెలిపే గురిని చేరి గుట్టు తెలిపే గురిని చేరి
మోక్షమొందవే రామచిలుక మోక్షమొందవె రామచిలుక
//గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా//
వాసి గ్రామటూక శిలపురి వాసుడు శ్రీ రంగాచార్యులు
వాద భేదములెల్లమాని వాద భేదములెల్లమాని
బోధసారము మాకు తెలిపే బోధసారము మాకు తెలిపే
//గూటిలో చిలకేదిరా ఓరన్న గూడ చిన్నాబోయరా//
Super Sir thanks
@@URL66577Manabajanasongs 😊🙏
@@URL66577Manabajanasongsnjr😂😂😂
DESCRIPTION లో లిరిక్స్ పెట్టండి దయచేసి 🙏🌹
😂😂😂😂
जय
🙏🙏
Army. V. Tswamy
V. V. Good. Sre
నమస్తే కని పాటలు ఎరాగం రాగముపెరు వ్రాయలి👍🙏👍
Lyrics petandi prati vallu nersukuntaru
Liricy.pampandi.sir
Please wait and see sir
ALL VIDEO SONG
👍👌👍👌👍👌👍👌👍🙏🙏🙏🙏💐🙏💐🙏🙏🙏
Vergud is tavatam niku padabivadanam gurudav
@@venugopalbonbon6186 tq🙏🙏🙏🙏🙏
అన్నా నమస్తే పాటలు టైపింగ్ చేసి పెట్టండి అన్నా ఎందుకంటే మేము కూడా రాసుకుంటాం సౌదీ నుంచి వింటున్నాం
Thanks for supporting
Super song
Super ❤
@@NagarajuNagaraju-u5k thanks for watching brother🤝🙏
Super song
00pp0ppppppp00p00p0ppppppnpnpp000ppp0pppppp0ppmppn0pnnnpppp0pppppp0nppnpmmpmmmpmpmpmnpnpnpnppnmn0mpppmppmppn00ppppppppppmmpmpmpmmp0pppppppppp0ppmpmppmmpp00pppp0pp00pnpmpmmmmppnnpnp00pppppp0pppppp0mpnmpmppmnppnpppp00pppmpmpmpmpmpnp0ppppp0mpmpmmmpmpmpmppnpp0pp0ppnpmpmpmpmppmmmpmnpnppppnmpmppn0p0pmmpn0000pp00pmnpp0pmmpmmpnp0npp0pppp00n0mpmpnpnp0pmmpmpmpmmpmpmpnpp000mpmpmpnp00p0pppnnpn0mpmpmpnpmpmmpmpn0pmpmppmnp00pnnpnppmmpmpmpnpppmpmmmpppmmpmppmmppmpmnp00mpmpnpnpnpnpp0mpnpmpppnpppnp0mmpmpnppmmpmpnpn0p00pmmpmpmnpppmpmpmppm0npmpmpmpnpnppmpnpn0mppnpmpmpmm0mpmpmppmppnpmpmnpppmnppmpnp0npmpmpmpn0mppnmp0mmpm0mpm0m0mpm0p0nppppppppp
00pp0ppppppp00p00p0ppppppnpnpp000ppp0pppppp0ppmppn0pnnnpppp0pppppp0nppnpmmpmmmpmpmpmnpnpnpnppnmn0mpppmppmppn00ppppppppppmmpmpmpmmp0pppppppppp0ppmpmppmmpp00pppp0pp00pnpmpmmmmppnnpnp00pppppp0pppppp0mpnmpmppmnppnpppp00pppmpmpmpmpmpnp0ppppp0mpmpmmmpmpmpmppnpp0pp0ppnpmpmpmpmppmmmpmnpnppppnmpmppn0p0pmmpn0000pp00pmnpp0pmmpmmpnp0npp0pppp00n0mpmpnpnp0pmmpmpmpmmpmpmpnpp000mpmpmpnp00p0pppnnpn0mpmpmpnpmpmmpmpn0pmpmppmnp00pnnpnppmmpmpmpnpppmpmmmpppmmpmppmmppmpmnp00mpmpnpnpnpnpp0mpnpmpppnpppnp0mmpmpnppmmpmpnpn0p00pmmpmpmnpppmpmpmppm0npmpmpmpnpnppmpnpn0mppnpmpmpmm0mpmpmppmppnpmpmnpppmnppmpnp0npmpmpmpn0mppnmp0mmpm0mpm0m0mpm0p0nppppppppp
Super song