వీడియో చూపించి 5 కోట్లు డిమాండ్ Political Chess With Lakshmi | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #adimulam #tdpmla #appolitics #mahaanews #mahaanewslive #mahaatelugunews
    వీడియో చూపించి 5 కోట్లు డిమాండ్ Political Chess With Lakshmi | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 81

  • @simharayalukurapati1970
    @simharayalukurapati1970 7 дней назад +2

    రామకృష్ణ జడ్జి గారు డేరింగ్ డ్యాషింగ్ కనుకనే పెద్దిరెడ్డి అనే గూండానే ఎదిరించి నిలబడ్డారు తలబడ్డారు గ్రేట్

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc 10 дней назад +25

    అవిడ ట్రెప్ వేసింది లేదు అనేది పక్కన పెడితే
    ఇతని కి ఏం పొయ్యేకాలం వచ్చింది
    ఇతను ఆ తప్పు చేయకూడదు కదా

    • @venkataramanaPothini-zk3mu
      @venkataramanaPothini-zk3mu 8 дней назад +2

      సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు అంతటి వాడే ఆడ గాలికి లొంగి పోయాడు.డజన్ మంది పిల్లలు పెద్దవారై మంచి హోదా లలో వున్నారు,చిత్ర సీమలో కిరీటం,తెలుగువారి గుండెల్లో దేవుడు.టీడీపీ పార్టీ స్థాపక అధినేత మహా జ్ఞాని అన్న నందమూరి ముసలి వయసులో రంకు లాడి వలలో పడి చనిపోలేదా?ఎలాంటి మగవాడైనా ఆడ గాలికి నాశనం.ఎంఎల్ఏ ఒక లెక్కా?

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc 8 дней назад

      @@venkataramanaPothini-zk3mu 👍

    • @pasupulakarunasai1450
      @pasupulakarunasai1450 7 дней назад

      ​@@venkataramanaPothini-zk3mu yem chepparu anna

  • @durgaprasad2891
    @durgaprasad2891 10 дней назад +7

    మహా న్యూస్ ఛానల్ ద్వారా ఆంధ్ర తెలంగాణ ప్రజలకు ఏమి తెలియజేయాలనుకుంటున్నామంటే విజయవాడ వరదల్లో మునిగిపోయింది కాబట్టి స్పందించి రెండు రాష్ట్రాల ప్రజలు ఫుడ్డు వాటర్ ప్యాకెట్లు తక్కువ ద్వారా కొన్ని వందల సంఖ్యలో పంపిస్తున్నారు ఫుడ్ ఎక్కువైపోయి వృధాగారూపాలు అయిపోతుంది కాబట్టి దయచేసి మీరు నిత్య అవసర సరుకులు పంపించగలిగితే గనుక ఈ వరద వల్ల పనులు కోల్పోయిన పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలకు పది రోజులు ఇంట్లో ఉండిపోవడానికి అలాగే వాళ్లకి డబ్బులు ఉండవు కాబట్టి ఉపయోగపడతాయని మిమ్మల్ని కోరుకుంటున్నాము 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sankarangara9
    @sankarangara9 10 дней назад +10

    కరెక్ట్ sir husband support t ఉంది అని చెప్పింది.కానీ ఆ తరువాతే కూడా వెళ్లింది.so husband తెలిసి పోయింది అని reverse అయి plan B ఇదంతా చేసి ఉండ వచ్చు.మరలా వెళ్లడానికి కారణం వాళ్ళు husband ప్లాన్ చేసి నట్లు చెప్పారు.లేదా husband తెలుసు అని చెప్పిన మాట worng అయి ఉండాలి.ఏ husband వెళ్లమనీచెప్పారు.(ముందు అంతా copparte బాగానే జరిగింది) పార్టీ తో matter క్లియర్ ఆయనకే పోలీస్, next press ఇవ్వాలి.కానీ direct గా press ఇవ్వటం కరెక్ట్ కాదు. అధి జరిగే ఉండవచ్చు. జరగక పోయే ఉండవచూ.ఇది వేరే విషయం.కానీ పార్టీ లో బాబూ గారిని,లోకేష్ babu బయటకు లాగాటానికి.ప్లాన్ లా ఉంది.ఎవరైనా influence చేసి ఉండవచూ.ఇప్పుడు demand అర్థం లేదు.ప్రజలు ఆల్లాకలోలo లో ఉంటే సమయo చూసి release చేసిన ట్లు ఉంది. పార్టీ కి తెలిసిన వెంటనే suspend చేశారు.అంటే ముందు ఆమె పార్టీ కి information ఇవ్వలేద అనుకోవా లీ.

  • @RameshRamesh-sv4ls
    @RameshRamesh-sv4ls 10 дней назад +5

    అంటే ఇద్దరు వైసిపి నేతలు ఈ విషయం 23 లో తేల్చలేదు ఇది పక్కా ప్లాన్ చేసింది మహిళ ఏ

  • @RR-ml5pc
    @RR-ml5pc 10 дней назад +7

    కుట్ర ఏమి కాదు కాని..... ఆమె పై 3 సార్లు attempt చేసాడు అని చెప్పింది.... first 2 టైమ్స్ record చేయలేకపోయింది... కానీ ముసలోడు 3 సారి దొరికేసాడు..... మంచి ప్లాన్.. but settlement కాలేదు.....

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 10 дней назад +7

    Cbn ఎన్డీఏ గొప్పతనం మాట్లాడుతన్న టైం లో ఆ మహిళ వైసిపి అంద తో డ్రామా చేయచ్చా ఏపీ కష్టం లో ఉంది కదా

  • @kumarswamik287
    @kumarswamik287 10 дней назад +7

    రెండు చేతులు కలిపి తేనే తప్పట్లు వస్తాయి అదేవిదంగా ఇద్దరు కలిచినందునే తప్పుజరిగింది అందులో ఇద్దరు దోషులే,

  • @user-vl6ek7om1q
    @user-vl6ek7om1q 8 дней назад +1

    Sir judge garu u r currect u r God father to TDP

  • @reddyprasad1744
    @reddyprasad1744 10 дней назад +4

    Ramakrishna garu cheptunnadi nijam ,aame kuda ee trap lo bagam unnatlu undhi

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 8 дней назад +1

    ఇదంతా పెద్దిరెడ్డి ఆడించిన నాటకం అని అనిపిస్తుంది కానీ ఆది మూలం అక్కడకు వెళ్లటం తప్పు. ఈ మధ్యన వైచీపీ వాళ్లు ఒక్కొరి బాగోతాలు బైట పడుతున్నాయి కదా అలాగే మదనపల్లె ఫైల్స్ సూత్రధారులు కూడా ఇందులో భాగమే

  • @hodece1058
    @hodece1058 8 дней назад

    Judge sir said correct

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 10 дней назад +6

    అరవై ఆరు వయసున్నోడు
    మనవల్లు మనవరాల్లు ఉండే వాడు
    ఇలా ప్రవర్తిస్తే ఇంటా బయట తలెత్తి
    తిరగలేడు

  • @mademvasu6658
    @mademvasu6658 8 дней назад +1

    ఆదిమూలం ని పంపిచారు సరే అదే తప్ప ఆ ప్రతివ్రత కూడా చేసింది కదా! మరి ఆవిడని ఉంచుతారా ?

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu5725 8 дней назад +1

    ఆమె ఇష్టం లేకుండా ఏమి చెయ్యలేదు చేశారు అంటే ఇద్దరు దోషులు

  • @srinivasaraochirala350
    @srinivasaraochirala350 10 дней назад +2

    ilaanti issues lo Laxmi gaaru expert anchor

  • @nbtsundari3873
    @nbtsundari3873 10 дней назад +7

    Ycp vallu tdp ni spoil cheyadaniki cheeyachchu

  • @ak-du3ed
    @ak-du3ed 10 дней назад +10

    ఆవిడ నిజాయితీగా వున్న మనిషి. అయితే పోలీస్ కంప్లెయింట్ ఎందుకు ఇవ్వలేదు,

  • @sankarchalapathi6683
    @sankarchalapathi6683 8 дней назад +1

    ఎవరిని నమ్మటానికి వీలు లేదు అందుకే జుట్టు లేకపోతే కాళ్లు

  • @harinadh4920
    @harinadh4920 10 дней назад +2

    It is shameful . Dont play politics. He should quit from MLA post.

  • @subhash2358
    @subhash2358 10 дней назад +4

    Anduke ye chatta padte aa chatta ni party lo cheskokudadu

  • @swetchavempati5608
    @swetchavempati5608 8 дней назад

    Super ga unnaru meeru. Mee vallani ante sontha intivallane teesukochi live lo petti bajana chestunnaru. Superooooooo super

  • @PowerStar8281
    @PowerStar8281 10 дней назад +3

    Ivida sarasaniki matram video theesindi kani ippudu face choopinchadaniki matram duppati chuttukoni vachindi 😂

  • @phani6156
    @phani6156 10 дней назад +1

    Hope! It is complete political game between both & she has to suppose give the complaint while he was harassed her 1st time and her husband have to give warning to Aadimulam

  • @harinadh4920
    @harinadh4920 10 дней назад +2

    Dont divert the topic. He should be punished.

  • @VishanunarayanaThota
    @VishanunarayanaThota 6 дней назад

    Adi అనాదిగా 3 సార్లు వేళను అన్నది కదా కాదు 300 సార్లు వెళ్ళింది ఒక ప్లాన్ ప్రకారం చేశారు

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 10 дней назад +2

    Nijaalu telusthai thondhara padavaddhu

  • @bhaskarreddy5337
    @bhaskarreddy5337 10 дней назад +1

    Maha news.... varu TDP MLA.. apriciated for accepting that MLA done mistake.. then what is action from Party

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 8 дней назад

    Ramakrishan.garu.correct.🎉🎉🎉

  • @pramarao341
    @pramarao341 8 дней назад

    టీడీపీ పార్టీ ఇమేజ్ సార్

  • @369pus
    @369pus 8 дней назад

    పువ్వు రేటు 5 కోట్లా

  • @parvathimumalaneni9740
    @parvathimumalaneni9740 10 дней назад +2

    Mallli malli punaravrutam avvakunda vundalanta andarini sikshinchali

  • @MallikArjun-rk4wd
    @MallikArjun-rk4wd 10 дней назад +5

    కుట్ర చేయడానికి వచ్చింది. MLA కు బుద్ధి లేదా

  • @AllabakashD
    @AllabakashD 9 дней назад +3

    లక్ష్మిగారు మీరు ఇటువంటి దీబెట్లు కు బ్రాండ్ అంబాసిడర్

  • @taarak100
    @taarak100 8 дней назад

    Before taking YCP leaders, even TDP should check their background other wise this type of issues our party should face.

  • @veldurthyreddy
    @veldurthyreddy 10 дней назад +1

    Chusthava amma video

  • @BalagaNaramnaidu
    @BalagaNaramnaidu 10 дней назад +1

    ఓల్డ్

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 10 дней назад +1

    Record cheshindhi ante konchem anumaaninchaali aame bhartha pathra kuuda undhi kacchitamgaa blackmail cheshindhi

  • @thunderbolt4481
    @thunderbolt4481 8 дней назад

    5c Kadu 500c cheyali..

  • @kotekalshabbir8490
    @kotekalshabbir8490 10 дней назад +1

    Maanava sambandhaalannee...Aarthi ka sambandhaale..

  • @Fayazahmad-zm4bs
    @Fayazahmad-zm4bs 8 дней назад +1

    Anchor chala tedaga undi

  • @naidusingireddi9660
    @naidusingireddi9660 9 дней назад

    It may be or may not be a trap but the MLA should not behave like that. It is a great shame to say that this type of people are people's representatives.

  • @sekharsrinam
    @sekharsrinam 9 дней назад

    then why such Hero has not filed FIR against such heroine

  • @jesudosskavali9945
    @jesudosskavali9945 9 дней назад

    Bhajana chekkalu ivvandi ankhar Garu.

  • @kalyanchakravarthy188
    @kalyanchakravarthy188 7 дней назад

    lakshmi face choostunte daani video lu kooda eppudu bayatapadataayo annattu undi

  • @nbtsundari3873
    @nbtsundari3873 10 дней назад +1

    Ammayilani kuda nammaleni rojulivi, money kosam chala chestunnaru, for ex gudlavallerr college ammai, nammalekha potunnam

  • @udhava9923
    @udhava9923 9 дней назад

    Tdp vallu ye mahila ni yemi chesina parledu. Vallaki Ee media like Maha news Maha Lakshmi veellu chusukuntaru. 😂

  • @udhava9923
    @udhava9923 9 дней назад

    Judge garu tdp mahila laki gouravam istadi antunnadu. Poi divya vani, Revathi chowdary, yamini ilantivallu certificate istaru adagandi

  • @swetchavempati5608
    @swetchavempati5608 8 дней назад

    Unnadi unnattu matlaadandi. Ikkada jarigindi veru meeru cheppedi bajana

  • @bhanumathimarri5163
    @bhanumathimarri5163 10 дней назад +1

    Ikkada Mla tapping undavachu kani ame record chesi e Ada-Iola alalongi podu judge garannatlu ame money kosamenani logic alochiste Ala anipistundi it is only for money no woman will go to the hotel room at the request of that bad character person for video sake for society sake she will not go this for money only she trapped him of course he did not agree to give money that is she came out and released the videos may be that person is bad one

  • @jaikrishnakunapareddy4085
    @jaikrishnakunapareddy4085 8 дней назад

    Kutra undha...leda pakka ki pettandi...thanu thanatho alla chesada leda ...chesi unte he has to face the consequences

  • @PraveenKumar-pg4pp
    @PraveenKumar-pg4pp 8 дней назад

    Pre planned 😅😅😅😅

  • @sankar44444
    @sankar44444 8 дней назад +1

    సిగ్గుండాలి ఒక ఆడదిగా బాధితురాలు మీదే ఆరోపణ చేయడానికి.
    మీరు సపోర్ట్ చేసే పార్టీ వాళ్లకి మచ్చ పడే టప్పటికి ఇష్టం వచ్చినట్లు వాదం చేసేస్తున్నారు.
    మీరు తెగ హడావిడి చేసిన సినిమా యాక్టర్ కేసు ఉందిగా.. ఆమె ఎందుకు వేరే వాళ్ళు ను సంప్రదించలేదని అడిగారా? నిర్మాత మండల్ కి, అక్కడ మహిళా మండల కి.. ఎవరికైనా సరే చెప్పి ఉండొచ్చు కదా..
    మీ పిచ్చి విచారణ ఆపి వేరే పని చూసుకుంటే బెటర్, కేసు విచారణ కోర్టు చూసుకుంటాయి

  • @eswarm9491
    @eswarm9491 10 дней назад +2

    Ame thana istam thone vellindi. Ameku ah freedom vundi kabbate camera pettagaligindi. Money or padavi demand cheste athanu ivvaledu.
    Legal points :1. Deeni adultry ga chudali Rape ga kadu. Rape ayite hyd varaku vachi complaint cheyaru.
    2. Rape ayite ah call ne record chesi media mundu pettali kani hotel room ki velli camera fix chesi rape cheyinchukuni hyd vachi press meet pettaru.
    3. CBN n Lokesh ki cheppa ante ah call ni kuda record chesi vundedi.

  • @SasiKumar-up9cz
    @SasiKumar-up9cz 10 дней назад +1

    ఇద్దరు టీడీపీ వాళ్లే కదా

  • @REDREADYtoENTERTAINwithDRAMA
    @REDREADYtoENTERTAINwithDRAMA 10 дней назад +3

    అరె థు మీ న్యూస్ ఛానల్ కి సిగ్గు లేదురా... కుట్ర అంటారు లవడా అంటారు ఏది ఏమైనా వాడు చేసింది క్లియర్ గా కనిపిస్తుంటే

    • @subhash2358
      @subhash2358 10 дней назад +1

      Avunu kaadani evarannaru ??? Istapadi chesi dabbulu demand chesara longa teeskunnara anedi telelsi undi ! Dani gurinchii cheptunnaru kani chesindi thappe ani antunnaru ga??? Me laga ma istam kadupulu chestam antunnaru ga

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 10 дней назад +3

      YCP party, Vaasanalu, MLA ki, Inkaa, Vadhilintlu, Leedhu

  • @yvijayakumar9
    @yvijayakumar9 9 дней назад +1

    కంటికి కనిపిస్తున్న ఎల్లో కన్నులకి వైసీపీ మీదకు తోయడమే అనిపిస్తుంది,

  • @sureshs2303
    @sureshs2303 10 дней назад +2

    idhi andharani michina boku madhiri vundhi nayana