Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం |18 ఆగష్టు 2024 | Dr.John Wesly | John Wesly Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1,2 тыс.

  • @padmasai4695
    @padmasai4695 2 месяца назад +7

    Intilo Santi samadanamulu ikyata kalegela prayer cheyyandi brother please pray

  • @ప్రసాద్
    @ప్రసాద్ 2 месяца назад +2

    Praise the lord దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో జరుగును గాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను అప్పులు తీరే లాగా ప్రార్ధన చేయవలసిందిగా కోరుకుంటున్నాను మీ అందరికీ వందనాలు

  • @Manchala.Saritha
    @Manchala.Saritha 2 месяца назад +8

    Praise the lord 🙏 brothar.ma.babu.job.kosam.ma.china.babu.chaduvu
    .kosam.preyar.brothar🛐🛐🛐🛐🛐🛐

  • @SubhashDuggirala-ln4nc
    @SubhashDuggirala-ln4nc 2 месяца назад +2

    Praise the Lord brother 🙏 Nitattu tirige bagyam dayacheyumu deva Amen 🙏 please 🙏 prayer cheyandi brother my financial and spiritual grout koraku prayer 🙏 cheyandi brother 🙏

  • @Jyothi-zd7qv
    @Jyothi-zd7qv 2 месяца назад +3

    Praise the lord brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 hallelujah hallelujah hallelujah devuni namani ki Mahima kalugunugaka Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @thotaratanakarratanakartho6669
    @thotaratanakarratanakartho6669 2 месяца назад +6

    ప్రయిస్ ది లార్డ్ పాస్టర్ గారు నేను పక్షవాతము తో మా అమ్మ గారు అనారోగ్యం తో బాధ పడుతున్నాము దయతో ప్రార్థించమని వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmilakshmi9005
    @lakshmilakshmi9005 2 месяца назад +9

    Presethalord. Anna. Nakubayamvestunde. Endukoteleyadu. Dayachese. Nakosam. Prardhana. Cheyara please 😢😢😢😢😢😢

  • @ypmaryvictoriya2983
    @ypmaryvictoriya2983 2 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ ఉదయకాల శుభములు. నేటి ఉదయకాలపు వాగ్దానము మన అందరి జీవితాలను ఆత్మీయంగా బలపరచబడును గాక ఆమెన్...🙏❤️

  • @UshaDevi-ws9wz
    @UshaDevi-ws9wz 2 месяца назад +6

    అయ్యా.,నా బిడ్డలు ఇద్దరు దేవుని దయలో అభివృద్ధి చేందులాగున,నా బిడ్డల సమస్యలు తొలగిపోయేలా ప్రేయర్ చేయండి.ప్లీజ్

  • @gangarajupedapati
    @gangarajupedapati 2 месяца назад +2

    దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ పరిశుద్ద వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము

  • @ganeshsikapalli2364
    @ganeshsikapalli2364 2 месяца назад +7

    🙏🙏🙏ఆమెన్ 💯💐 ప్రైస్ ది లార్డ్ అన్న 🙏👏 గుడ్ మార్నింగ్ అన్న ✝️✝️✝️

  • @vivekarajiv8325
    @vivekarajiv8325 2 месяца назад +2

    Glory to lord praise the lord ayyagaru🙏 praise the lord ammagaru🙏

  • @tulasitulasi.e8814
    @tulasitulasi.e8814 2 месяца назад +5

    Yesayya ke na nindu vandanalu krutagnata stutulu mahimalu 🙏🙏🙏🙏🙏 e roju vangdana sandeshanni andinchinanduku vandanalu annayya 🙏 devudu mimmalni mi kutumbaanni divinchunugaka amen ❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KUMARIKM-j4m
    @KUMARIKM-j4m 2 месяца назад +1

    దేవునికి వందనాలు అయ్యగారు వందనాలు ఈరోజు వాగ్దానం అందరూ జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను నా భర్త కొరకు నా కొరకు ప్రార్థన చేయండి బాధలో ఉన్నాను దుఃఖంలో ఉన్న ఓదార్చే వాళ్ళు ఎవరూ లేరు భర్తకు పని లేదు మేడం మనసు మార్చి పని చెప్పే లాగా ప్రార్థన చేయండి దేవుడు మాకు తోడుగా ఉన్నాడని నమ్మ అయ్యగారు అమ్మగారు మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను ఆమెన్ ఆమెన్ పేరు కుమారి నా భర్త పేరు నవీన్ ప్రార్థన చేయండి అన్న 😭😭😭😭😭🙏🙏🙏😭😭

  • @gavireddymangalakshmi4790
    @gavireddymangalakshmi4790 2 месяца назад +1

    నా రక్షణకుడు యేసు క్రీస్తు ప్రభువు నామములో అందరికి వందనములు

  • @vadadishiva4076
    @vadadishiva4076 2 месяца назад +2

    Annayya nenu phone ane vyasanam lo vunnanu annayya nakosam prayer cheyyandi please annayya

  • @MohanRao-vi2fy
    @MohanRao-vi2fy 2 месяца назад +4

    ప్రైస్ ది లార్డ్ అన్నగారు. నా పేరు మోహన్ రావు నా భార్య పేరు అనిత మాకు వివాహమై ఏడు సంవత్సరాలు దాటింది. మాకు ఇంతవరకు సంతానం కలగలేదు . మాకు సంతానం కలగాలని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ మా గురించి మా గురించి ప్రార్థన చేయగలరని నా చిన్న మనవి ....👏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 месяца назад +1

    AMEN praise the lord brother Garu and ma sister ke marriage kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏

  • @IssacBarre
    @IssacBarre 2 месяца назад +5

    Priese tha lord Jesus amen amen ❤

  • @ashirvadamkesarapalli1859
    @ashirvadamkesarapalli1859 2 месяца назад +1

    Praise the lord sir my family kosam prayer cheyyandi sir prince and Praveen college kosam prayer cheyyandi sir praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sathunurukalavinod
    @Sathunurukalavinod 2 месяца назад +4

    ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏🙏 నా కుమారుడు joy కి కోల్డ్ వచ్చింది కోల్డ్ తగ్గాలని బిడ్డ మంచి ఆరోగ్యం పొందుకోవాలని ప్రేయర్ చేయండి అన్నయ్య 🙏🙏🙏

  • @VaddadiAnand
    @VaddadiAnand 2 месяца назад +2

    Praise the lord anniyya nenu pillalu lekha chhala bhadha paduthunnanu Naa kosam pradhana cheyyandi

  • @sanjayraavi4455
    @sanjayraavi4455 2 месяца назад +3

    యేసయ్య.. విడిపోయిన నన్ను నా భార్య ఉష ని కలపండి.. ఈ పరిశుద్ధ ఆదివారం నాడు కార్యం జరిగించండి యేసయ్య...AMEN

  • @PuranapuGamanelu
    @PuranapuGamanelu 2 месяца назад +1

    Na kutumba sabyulanu andarini devudu deevinchi aarogyam echi aashirvadinchalani prayer cheyandi

  • @lazarbabu-pe6tg
    @lazarbabu-pe6tg 2 месяца назад +13

    MARANATHA 🙏
    యేసయ్యా నాకు మంచి వ్యాపారం ఇవ్వండి తండ్రి ఆమెన్. నాకు వున్న అప్పులు తీరాలి అని దీవించండి తండ్రి ఆమెన్.

  • @soujanyapasunoori8127
    @soujanyapasunoori8127 2 месяца назад +7

    Sony soujanya sujatha swampy makutumbamkosam prardanacheiyagalaru earojudevinivagdanam makutumbamlo neraverunugaka ayyagarikivadanalu 🎉🎉🎉🎉

  • @NaniDirisipo
    @NaniDirisipo 2 месяца назад +1

    Ayagaruki ammagariki andariki vandalau ee roju vakdanam batti aa devudiki vandanalu maa Amma jeevithamlo ee roju vakdanam neraveralni korukuntunanu maa Amma arogyam kosam prardana cheyandi Anna please haleluya price the lord

  • @ChittammaHegde
    @ChittammaHegde 2 месяца назад +7

    Eroju Devuni vagdhanam ma jevithamlo nereverali Thank you Jesus 🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏❤️❤️❤️🙏❤️🙏❤️🙏❤️❤️🙏

  • @SrinuVasu-n7j
    @SrinuVasu-n7j 2 месяца назад +5

    Praise the lord all of you devuni biddalu and brothers and sisters

  • @devimudragada1586
    @devimudragada1586 2 месяца назад +1

    మన ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు 🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఆమెన్ 🙏🙏🙏 నా కుటుంబం రక్షణ కొరకు ప్రేయర్ చేయండి ఆర్థిక సమస్యలు వడ్డీలు కట్టలేక పోతున్నాము సొంత గృహం కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్ అన్నా

  • @BABU-nx5zw
    @BABU-nx5zw 2 месяца назад +1

    ✝️✝️✝️✝️✝️ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మా కుటుంబం కోసం పార్ధన చేయిడి బ్రదర్ garu ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🛐🛐

  • @ratnaraju3591
    @ratnaraju3591 2 месяца назад +6

    AMEN 🙏 🙏 🙏 🙏 🙏 PRAISE THE LORD EVERYONE GOD BLESS YOU BROTHER AMEN 🙏

  • @ranbu6240
    @ranbu6240 2 месяца назад +2

    Praise the lord Anna pls pray for my spiritual growth Anna pray for my family Anna 🎉🎉🎉🎉

  • @vijayakumaripotnuru6698
    @vijayakumaripotnuru6698 2 месяца назад +6

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Thank you Lord Thank you Jesus Dady Thank you Holispirt Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @RajKumar-sf1cd
    @RajKumar-sf1cd 2 месяца назад +3

    Amen

  • @DSrinu-wc7ld
    @DSrinu-wc7ld 2 месяца назад +15

    👃👃👃 ఘనమైన యే సు నామంలో అందరికి శుభం కలుగును గాక❤సుగుణాల సంపన్నడా సింహాల సహాలో దానియేలు రక్షణ గొర్రెల కాపరి దావీదునకు నీవు దీవించి న విధంగా తొలకరి వానలా దీవెనల వర్షం మాపై కురిపించుతండ్రి హలేలూయ❤ ఆమెన్ ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃👃

  • @lavanyasri7988
    @lavanyasri7988 2 месяца назад +1

    Praise the lord brother 🙏🙏🙏 maa family kosam prayer cheyandi brother 🙏🙏🙏

  • @nagarajunagaraju.t1123
    @nagarajunagaraju.t1123 2 месяца назад +4

    మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు పాస్టర్ గారు ఈ దినము యొక్క వాగ్దానం సంపూర్ణంగా మన ఆధ్యాత్మిక జీవితాలలో నెరవేర్చ బడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏

  • @divegussne6433
    @divegussne6433 2 месяца назад +1

    ప్రైస్ లా దేవునికి వందనాలు దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు నేను పప్పులు నేను అప్పుల బాధలో ఉన్నాను దేవుడు నాకు తెచ్చే లాగా అప్పులు తీరేలాగా దైవ సేవకులు హృదయపూర్వక ప్రార్థన కోరుతున్నాను నేను మనుషులను నమ్మి మోసపోయాను నా ఫ్యామిలీ వాళ్ళ నన్ను మోసం చేశారు దేవుడు చేయ విడిచి పెట్టలేదు నా కొరకు ప్రార్థన చేస్తారని హృదయపూర్వకంగా సాధన చేస్తారని అడిగి వేడుకుంటున్నాను 😭😭😭😭😭😭😭✝️✝️✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻

  • @kullayammakullayamma1514
    @kullayammakullayamma1514 2 месяца назад +1

    Good morning vandanlu brother hallelujah hallelujah hallelujah 🙏🙏🛐🛐🛐🛐✝️🛐 Amen 🎉🎉🙏🙏🙏🥀🥀🌷🌷🌹🌹🙌🙌e roju vagadnam andariki nera verunu ga ka Amen Amen goppa devudu Amen love you Jesus 🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 2 месяца назад +15

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా *యెహోవా వాక్యము యథార్ధమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది* ఎంత గొప్ప నమ్మకంమైన కూడిన వాగ్దానం ఇచ్చారు తండ్రి మీకే మా వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి✝️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🛐 అవును మీ వాక్యమే మాకు బలం, వాక్యం ద్వారానే మేము బలపడుతున్నాము. తండ్రి మీ *వాక్యము యథార్ధమైనది *స్వచ్ఛమైనది. మీరు చేయునదంతయు నమ్మకమైనది. *అడుగు వాటి కంటే హుహించుకంటే గొప్ప కార్యలు* జరిగిస్తావు. అట్టి గొప్ప *వాక్యాలతో మా అందరిని బలపరచమని* *నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో* అడిగి వేడుకుంటున్నాము *పరమాతండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @DayamaniPonnala
    @DayamaniPonnala 2 месяца назад +1

    Praise lord Anna. Na. Health. Gurunchi prayer 🙏 cheyandi

  • @kumar40707
    @kumar40707 2 месяца назад +9

    ArunsoujanyalakuManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamkalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen

  • @ballasridevisidduhas4668
    @ballasridevisidduhas4668 2 месяца назад +1

    Amen 🙏 Praise the lord esayya andaru bagumdali esayya

  • @gubbalasomeswararao3234
    @gubbalasomeswararao3234 2 месяца назад +10

    ✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤ good morning brother✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤ మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు దేవునికి మహిమ కలుగును గాక ✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤ ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤✝️🙏❤

  • @biddikarajarao3208
    @biddikarajarao3208 2 месяца назад +2

    అన్న వందనములు 🙏🙏🙏నాకు గత కొన్ని దినములు కడుపు నొప్పి తో బాధపడి యున్న నా కోరుకు ప్రార్థన చేయండి అన్న🙏🙏🙏

  • @rupab4903
    @rupab4903 2 месяца назад +10

    Praise the Lord Amen🙏 Amen🙏 Amen Amen🙏🙏 Amen Amen Amen🙏🙏🙏 Amen Amen Amen Amen🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏😊

  • @SaiNalamala
    @SaiNalamala 2 месяца назад +5

    MaygodblessyoupraywisdomknowledgeinsevafamilysaveproblemshealthyorserventofgodNRavibabu

  • @kumar40707
    @kumar40707 2 месяца назад +12

    Soujanyaku Karthiku YashwanthkuManchiVudyogaavakashalu Kalpinchalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen

  • @RentalaRajkumar
    @RentalaRajkumar 2 месяца назад +1

    Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Happy Sunday Brother 🌹🌹🌹 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏

  • @vareshkaruna1703
    @vareshkaruna1703 2 месяца назад +24

    దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు అలా నె నాకు అప్పులు ఉంన్నాయి అయ్యగారు ప్రార్థన చెయ్యండి అయ్యగారు మీ ప్రార్థన నా జీవితంలో చాలా కార్యాలు జరిగినప్పుడు నేను చాలా సంతోషంగా ఉంన్నాను అయ్యగారు నేను దేవుని సాక్షిగా ఉండాలి అనుకుంటూన్నా అయ్యగారు ప్రార్థన చెయ్యండి

  • @sugunadhanyasi8751
    @sugunadhanyasi8751 2 месяца назад +6

    Amen Hallelujah 🙏🙏 Praise the lord brothers and sisters 🙏🙏🙏 Good morning to all

  • @somadularavi9055
    @somadularavi9055 2 месяца назад +1

    ☦️🛐🙏🙏🙏🙏🙌🙇✨✨💫💫Praise the lord ayyagaru 🛐🛐🙏🕊️🕊️☦️🛐🛐🙏🙏🛐🛐🙏
    Ma family kosam job ledu ayyagaru job kosam praie cheyade ayyagaru swarna Latha ku matalu ravu matalu rava daneke paie cheyyade ayyagaru ma attha ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru 🙏🛐🛐🙏🕊️🦋🦋🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🙏🛐🛐

  • @macharlavijayakumari3147
    @macharlavijayakumari3147 2 месяца назад +2

    Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda viri family koraku prayer cheyagalaru ayyagaru🙏

  • @chantichandolu797
    @chantichandolu797 2 месяца назад +1

    యేసయ్యా 🙏🙏🙏🙏🙏🙏 నాకు పూర్వ స్థితి నీ దయ చేయి నన్ను పట్టుకొని నడిపించు నాకు దైర్యమును స్వస్థత విడుదల దయ చేయి వెలుగుతో నింపు

  • @Sunkisalamythili-qx8vf
    @Sunkisalamythili-qx8vf 2 месяца назад +1

    Prabhakar smoking drinking marunatlu appullo vunnam vadilu kayalekapothunmaa prayer cheyyandii brother

  • @Ajayachandra-e2v
    @Ajayachandra-e2v 2 месяца назад +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్
    దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు నేటి వాగ్దానం18/08/2024 మనందరి కుటుంబాలలో నెరవేరును గాక ఆమెన్
    ఎ. జయచంద్ర నంద్యాల టౌన్.

  • @PuranapuGamanelu
    @PuranapuGamanelu 2 месяца назад +1

    Na kumartelu baarya nenu aarogyamga vundaalani prayer cheyandi

  • @josfthambij7022
    @josfthambij7022 2 месяца назад +37

    ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునందు 🙏అందరికి🙏 వందనములు🙏🙏

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu 2 месяца назад +1

    Praise the Lord Pastor Garu Today naa sugar Reports nu Yesayya krupa tho normal reports daya chesi nanduku Yesayya ku Ghanatha Mahima prabhavamulu kalugunu gaka Amen 🙏 🙌 👏

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 месяца назад +1

    దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 месяца назад +1

    సైన్యములకు అదిపతియగు యెహోవా పరిశుదుడు పరిశుదుడు పరిశుదుడు 🙏❤

  • @vadadishiva4076
    @vadadishiva4076 2 месяца назад +2

    Annayya praise the lord annayya

  • @macharlavijayakumari3147
    @macharlavijayakumari3147 2 месяца назад +2

    Vandanalu ayyagaru vijayakumari from manchukoda village khammam district ayyagaru house కట్టుకొనుచు నన్ను కొన్ని ఆర్ధిక ఇబ్బంది ఉన్నది ayyagaru ఇల్లు సకాలము అవుట prayer cheyagalaru ayyagaru🙏

  • @PuranapuGamanelu
    @PuranapuGamanelu 2 месяца назад +1

    Devunike mahima kalugunugaka

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 2 месяца назад

    Praise the Lord Anna🙏
    Bairla jayamaprakash Rao family🙏

  • @dondapatimerymargreateflor8628
    @dondapatimerymargreateflor8628 2 месяца назад +2

    Vadanamulu brother

  • @vuchilivimala5860
    @vuchilivimala5860 2 месяца назад +1

    Praise the Lord Brother Pray for my Health and Pray for my Kodalu Garbapalam Koraku Amen 🙏🙏🙏

  • @amosepulla4624
    @amosepulla4624 2 месяца назад +1

    Praise the Lord brother 🙏 please pray for me and my family 🙏🙏🙏 Dr Amos 🎉🎉🎉

  • @meenamuthyala98
    @meenamuthyala98 2 месяца назад +1

    By Jesus grace bhuna platelets increase aindhi bhava back pain thagindhi akka ni Jesus enno apayalanunchi Jesus save chestunaru attha eye operation success aindhi Jesus is my saviour All glory to God Jesus only Thankyou Jesus please pray for akka bhava pillalu idharu Attha vallu health kosam prayer cheyandi brother Yesayya rekkala chatuna safe ga undulaguna prayer cheyandi brother Yesayya

  • @srilakshmitextile
    @srilakshmitextile 2 месяца назад +1

    Praise the Lord anna🙏 ma family kosam prair chayandiplz anna🙏 appulu anni teripovalani prair chayandiplz anna🙏 cinna abbayiki job lo night shift marali ani prair chayandiplz anna🙏🙏🙏

  • @geetharanig9977
    @geetharanig9977 2 месяца назад +1

    plz prsy for my financial situation &daughter marriage God...Amen

  • @abbuabraham-qm7hz
    @abbuabraham-qm7hz 2 месяца назад +1

    Hallelujah prise the lord Anna garu please prayer 🙏 my family my job my son's study my financial problems

  • @supradeepa3011
    @supradeepa3011 2 месяца назад +1

    PRAISE THE LORD ANDI GOD BLESS YOUR FAMILY AND GOD BLESS YOUR MINISTRIES 🩶

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu 2 месяца назад +1

    Praise the Lord Pastor Garu my daughter Prathyusha family lo vunna cheppaleni badhalu nu Yesayya krupa tho tholaginchi Prathyusha ku nemmadi daya cheyu natlu Prayer Cheyyandi Pastor Garu Amen 🙏 🙌

  • @jalajagadeeswararao7077
    @jalajagadeeswararao7077 2 месяца назад +1

    Ayya garu mabau pg medical neet Exam rasinadu free seat ravali ani prayer 6 rother

  • @VanithaJonnalagadda-s2t
    @VanithaJonnalagadda-s2t 2 месяца назад +1

    Praise the Lord Annay sister garu good morning preyer for you

  • @meenamuthyala98
    @meenamuthyala98 2 месяца назад +1

    Jesus is my saviour All glory to God Jesus only Thankyou Jesus please pray for me brother naku chala negative thoughts vastundi nemadhi ledu evariki chepukolenu bhayam ga undi Yesayya namamuna loan negative thoughts bhayalu layam aipovulaguna nijam kakunda undulaguna prayer cheyandi brother Yesayya

  • @vivekarajiv8325
    @vivekarajiv8325 2 месяца назад +1

    Glory to lord praise the lord to all the Christ worship center fellowship members, prayer warriors, dedicated staff members, believers, followers, viewers🙏

  • @shanthiesther9212
    @shanthiesther9212 2 месяца назад

    Amen 🙏 Amen 🙏 thank you Jesus 🙏 praise the lord brother 🙏 E vagadhnamu mana andhari geevithamu lo neraverunu gaka Amen 🙏 have a blessed Sunday Amen 🙏

  • @Radha-xm4xo
    @Radha-xm4xo 2 месяца назад +1

    Praise the lord brother and good morning🙏🙏🙏

  • @gsrinivas9784
    @gsrinivas9784 2 месяца назад +1

    Tq Jesus to day promise amen prayer for you my sister marriage hemalatha my job salaries raka 8months avvthudhi vachunatlu prayer chyadi total family members koraku govt job vachunatlu prayer chyadi plz brother

  • @vikranthrao1734
    @vikranthrao1734 2 месяца назад +2

    Pray for🙏☦ us🤝 brother🤝🙏 Amen🙏

  • @Latha-e2w
    @Latha-e2w 2 месяца назад +1

    Kotanukotla kruthaghnathasthutulu

  • @trenathachakkatrenathachak6818
    @trenathachakkatrenathachak6818 2 месяца назад

    మన ప్రియ పరిశుద్ధ రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మేము సెల్ షాప్ పెట్టాలనుకుంటున్నాను ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🛐🛐🛐🌹⛪⛪⛪🌹✝️✝️✝️🌹❤️❤️❤️🌹🕎🕎🕎🌹🎉🎉🎉🌹💯💯💯🌹

  • @madhuaesapogu_ysrcp
    @madhuaesapogu_ysrcp 2 месяца назад +1

    Tq for ur holy message brother Amen 🙏

  • @sarojavijay3470
    @sarojavijay3470 2 месяца назад +1

    Praise the lord 🙏 Na bartaha bipolar disorder manasika vyaditho bhadapaduthunnadu.. hospital admit chesamu dayachesi ayana aarogyam kolukunela pradinchagalani koruchunnanu..

  • @sujatha8387
    @sujatha8387 2 месяца назад +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaydeva9552
    @vijaydeva9552 2 месяца назад +1

    Praise the Lord brother…please pray for my wife’s pregnancy 🙏🙏

  • @Prakaashmm
    @Prakaashmm 2 месяца назад +1

    Praise the Lord brother, please pray for me and my family. and pray for my job thank you brother for your prayer

  • @chantisolochantisolo9206
    @chantisolochantisolo9206 2 месяца назад

    అందరికి వందనాలు అన్నయ్యగారు మా పాప ఆరోగ్యం కోసం ప్రధాన చేయండి 🙏🙏🙏

  • @madhurimadri4005
    @madhurimadri4005 2 месяца назад +1

    Praise the lord brother
    Thank u for all ur prayers as god gifted me preterm son,
    Please pray for my son as he had ingunial hernia pray for his health,and pray for two daughters health and future,pray for my family and health,
    Pray for my bro rajashekar marriage,pray for my sis madhavi pragnency,and pray for my bro rajanandam for children.god bless all thank u.

  • @bujjiraj6239
    @bujjiraj6239 2 месяца назад

    ఆమేన్ హల్లెలూయా 🙏🏻🙏🏻🙏🏻praisethelord anna🙏🏻🙏🏻🙏🏻సుధీర్ కడుపు లో చిన్నా పేగు ఇన్ఫెక్షన్ వుంది కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు 🙏🏻🙏🏻ప్ల్జ్జ్ అన్నా స్వస్థత కొరకు ప్రార్ధన చేయండి 🙏🏻🙏🏻🙏🏻

  • @joshnamohan3601
    @joshnamohan3601 2 месяца назад

    Praise the Lord Anna 🙏 Jyosthna from Ibrahimpatnam Vijayawada

  • @M.Niteesh18
    @M.Niteesh18 2 месяца назад

    Praise the lord 🙏 Pastor Garu e roju vagdanam maku chala chala aseervadam ga unnadi Devuneke samasta mahima kalugunugaka Thank you thank you so much Pastor Garu memmulanu me paricharyanu Devudu atyadikamuga deevunchalani Devadi devunni Prarthunnamu Amen Hallelujah.

  • @ChekkalaBhaggi
    @ChekkalaBhaggi 2 месяца назад +1

    Praise the lord anna nenu CA chaduvutunna prayer cheyyandi anna please prayer for my studies and my spiritual growth and my family

  • @abrahamukothuri2859
    @abrahamukothuri2859 2 месяца назад

    Deva na prabuva na prati vishayamlo naku sahayam chesinanduku vandanalu deva niku asadyamainadi edi ledu deva vandanalu deva

  • @HelpingKoru.Sekhar
    @HelpingKoru.Sekhar 2 месяца назад

    మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అయ్య గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అయ్య గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అయ్యా గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏

  • @sandamanasa
    @sandamanasa 2 месяца назад

    Praise the Lord brother🙏🙏 pray cheyyandi brother ma family kosam

  • @nagulururambabu9209
    @nagulururambabu9209 2 месяца назад

    ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సహాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా అవి ప్రభు సేవలో వాడాలి అన్నా 🛐🙏✝️🛐🙏✝️🙏✝️🛐