బిగ్ మీటింగ్ | Top Story Debate with Sambasiva Rao | Chandrababu & Revanth Reedy | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июл 2024
  • బిగ్ మీటింగ్ | Top Story Debate with Sambasiva Rao | Chandrababu & Revanth Reedy | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 31

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 6 дней назад +34

    పెద్దాయన మంచి సలహా ఇచ్చిండు మీరు రాష్ట్ర ప్రజలు ఈ మాటలు అర్థం చేసుకోవాలి అక్కడ ఒక గుంట నక్క ఇక్కడ ఒక గుంట నక్క చెప్పే మాటలు నమ్మ కూడదు ఇది సక్సెస్ కాకుండా మంటలు పెట్టడానికి చూస్తారు ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొడతాయి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు మంచి ముఖ్యమంత్రులు వచ్చారు మంచి పాలన అందిస్తారు ప్రజలందరూ అభినందించాలి

  • @NCBN99
    @NCBN99 6 дней назад +14

    బాలకోటయ్య గారి మాటలు కరెక్ట్… 👏👏👏

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 6 дней назад +5

    Super. Super. Super. Jai. TDP. Jai. TS.

  • @kondipativenkatesh9185
    @kondipativenkatesh9185 6 дней назад +10

    తుగ్లక్ CM పోయాడు సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాము

  • @rajkumar-sn2kt
    @rajkumar-sn2kt 6 дней назад +2

    Supar🎉🎉🎉

  • @NmuraliNmurali-su1nt
    @NmuraliNmurali-su1nt 6 дней назад +5

    Jai shree Ram Jai CBN garu ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 6 дней назад +2

    Super. SAR. OM

  • @parvathichittineni620
    @parvathichittineni620 6 дней назад +3

    రేవంత్ రెడ్డి గారు! కా లో జీ గారి పుస్తకం చంద్రబాబు గారికి ఇచ్చి ఆహ్వానించారంట .
    అంటే ఆ కా లో జీ పుస్తకంలో ఇక్కడ దోపిడీ జరిగితే తెలంగాణ వాళ్లయితే ఇక్కడే పొలిమేర లోపల పాతి పెట్టాలి ఇతర రాష్ట్రాల వాళ్లయితే తెలంగాణ గడ్డమీద పాతిపెట్టాలి అని ఉన్నదాన్ని ఇచ్చారంట.
    ఇక్కడ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది రాసినప్పుడు తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విడిపోయినప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నాయి? అదే గనుక విడిపోయినప్పుడు కనుక కాలోజి గారు రాస్తే?
    సామాన్యంగా పీడితుల తరఫున కాళోజి గారు ఉంటారు కాబట్టి.
    అభివృద్ధి చేసిన ఆంధ్ర వాళ్లకు వాళ్ల వాటా ఇవ్వాలి. హైదరాబాద్ ఆదాయంలో కూడా అని చెప్పి ఉండేవాళ్లు.
    ఆ తర్వాత సి నారాయణ రెడ్డి కూడా మన యాసలు వేరైనా భాష ఒక్కటే.
    తెలంగాణ నాది రాయలసీమ నాది అన్నారు.మరి కాలోజీ పుస్తకం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు అదే ప్రాంతానికి చెందిన నారాయణ రెడ్డి గారి భావాలను కూడా ఆదర్శంగా తీసుకొని.
    చట్టబద్ధంగా ఆంధ్రకి రావాల్సినవి ఇవ్వాలి.
    కానీ కొత్త డిమాండ్లను పెట్టడం ఏంటి?
    మనము ఆలోచించాల్సిన చర్చ.
    కాకుంటే ఉన్నతాధికారుల కమిటీ మరియు మంత్రుల కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకోవటం అనేది ఒక ఈ పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నారని సూచిస్తుంది.
    తెలంగాణ ఏర్పడకముందే మా తెలంగాణ మాకు ఉండాలి అని అంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు73 లో.
    కాళోజి గారు ఆంధ్ర ని విడగొట్టమని అంటే మాకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు.
    అప్పుడు మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఆంధ్రకు స్టీల్ ప్లాంట్ కేటాయించి ఆ ఉద్యమాన్ని అప్పుడు ఆపారు.
    మరి అప్పుడు మాట్లాడని కాళోజి గారు ఇప్పుడు ఆయన కవితలను చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించుకోవాల్సింది.
    విభజన నాటికి హైదరాబాదు ఆదాయము తెలంగాణలో ఉన్నందుకు చట్టబద్ధంగా ఆంధ్ర కి ఇవ్వాల్సిన వాటిపై.
    ఇవ్వటానికి వెనుకంజ వేస్తేకాళోజి చెప్పిన దోపిడీ వర్గానికి తెలంగాణ ప్రభుత్వం చెందుతుంది.బాధిత వర్గంగా ఆంధ్ర మిగులుతుంది.
    ఆంధ్ర కాళోజి luతెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వకుండా చేసిన ద్రోహాన్ని గురించి ఇంకో జాషువా ఇంకో గురజాడ రాసి.బహుమతిగా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.చట్టబద్ధంగా ఆంధ్రాకి ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే

  • @swathitvr2398
    @swathitvr2398 6 дней назад +6

    పోలవరం వద్ద ఉన్న 7 మండలాలు గురించి debats పెట్టండి విషయాలు తెలియాలి cbn ఎందుకని 7 మండలాలు మన ap లో కిఎందుకు
    తీసుకున్నారు.

    •  6 дней назад +1

      పోలవరం నిర్మాణానికి ఆటంకంగా ఆ 7మండలాలలోని పోలాల వలన ఆటంకం జరగకూడదని

    • @ravinanduru8215
      @ravinanduru8215 5 дней назад

      Assuming that nobody is aware of it except CBN would you please bring out the facts and enlighten the public with your vast knowledge and wisdom!

  • @annamallesh2141
    @annamallesh2141 6 дней назад +2

    తులిసి వనం లో గంజాయి మొక్క ల ఇ డిబేట్ లో గౌరవ నీయులైన ప్రకాష్ గారు గంజాయి మొక్క ల మిగులారు ఏం పీకారు పది సంవత్సరాలనుండి

  • @parvathichittineni620
    @parvathichittineni620 6 дней назад +2

    మద్రాసు నుంచి పైసా తీసుకోకుండా తిరుపతిని మిగిల్చుకున్నాం
    మద్రాసుతో కలిసి దాని అభివృద్ధిలో పెద్ద భాగస్వామ్యం లేదు కాబట్టి.
    కానీ 40 సంవత్సరాలు కలిసి చేసిన అభివృద్ధి చెందిన హైదరాబాదును ఆదాయాన్ని విభజనలో వెంటనే తీసుకుని
    చట్టబద్ధం గా పది సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రకి ఇవ్వాల్సిన వాటిని తేల్చకుండా. ఇవ్వకుండా.
    కొత్త వాటిని డిమాండ్ చేయటం తిరుపతిలో వాటాలు కావాలి అనటాలు మీడియాలో లీక్ చేసినవి నిజమే అయితే
    కాళోజి చెప్పిన దోపిడీ వర్గంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అవుతుంది.
    అప్పుడు శిక్ష కూడా తెలంగాణ ప్రభుత్వానికి కాళోజీ ఉన్నట్లయితే వేసి ఉండేవాళ్ళు.
    కాళోజి గారిని ఆదర్శంగా తీసుకొని బాధితులైన ఆంధ్రులకు తగ న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని ఆశిద్దాం..
    చట్టబద్ధంగా ఉన్నవి ముందు అమలు చేసి స్నేహపూర్వకంగా ఏదైనా సహకరించుకోవడం వేరు చట్టబద్ధంగా ఇవ్వము కానీ మాకు ఇంకా ఆంధ్ర నుంచి మాకు కావాలి అని కొత్త డిమాండ్లు చేయటం తగదు.
    ఏమైనాప్పటికీ వాళ్లు అభివృద్ధి చేసుకోవడం వేరు. ఎదుటి రాష్ట్రాలకు చట్టబద్ధంగా ఇవ్వకుండా తమ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పటం అర్థమంత మైనది కాదు.
    . ఏమైనాప్పటికీ వ్యవస్థలపరంగా సమన్వయంతో చంద్రబాబు గారు పరిష్కరిస్తారు.
    ఒకవేళ ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే శక్తి. కష్టపడి వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా.
    ఆయన చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టడం వలన గుడిలో దీపం లాగా భద్రతగా ఉంటుంది.ఆయన చేతిలో పాలనన్ని మటుకు ఆశిద్దాం.
    అందుకే భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య సౌభాగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఆయన రూపంలో అన్నమటకు వేడుకుందాం.

  • @user-zt3uv6ym7e
    @user-zt3uv6ym7e 4 дня назад

    మంచి పరిణామం. త్వరగా పరిష్కరించుకుంటే ఇరురాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఇది వదిలేసి కొంతమంది అవకాశ వాదులు రక రకలుగా కొత్త సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తులు కావలి.

  • @psnmurthy4877
    @psnmurthy4877 4 дня назад

    Nice 🎉

  • @ravinanduru8215
    @ravinanduru8215 5 дней назад

    The financial Stature of KCR before TG movement and YSR before 2004!

  • @user-wz4vg1mt1v
    @user-wz4vg1mt1v 4 дня назад

    18:51 i am from other states ever though i am go through the ap politics, while they are attending the meeting all three them going i kind of over joy the tears camein my eyes, from the i am great fan of cbn sir that is specific reason cbn, revent, our most powerful deputy cm as if cbn sir elder brother and revent, pavan sir as his own brothers. I pray God al of make the state or your dreams fulfill the dreams.

  • @subbus3342
    @subbus3342 6 дней назад +1

    CBN. CAN DO ANYTHING FOR DEVELOPMENT AP IN FUTURE.
    BUT NOT LIKE. JAGAN.
    IN 5 YRS. ALL LOOKING AR AP , WHAT. HE IS DOING ?
    WHAT HE CAN DO , ? ETC ,

  • @rajp446
    @rajp446 6 дней назад

    రేవంత్ గారికి ఈమధ్య అందరికీ కాంగ్రెస్ కండువా లు వేసి వేసి అదే తరహాలో బాబు గారికి కూడా వేస్తారు అనుకున్నా. ఎందుకంటే INDIA కూటమికి బాబు గారి అవసరం ఎంతో వుంది ❤

  • @annamallesh2141
    @annamallesh2141 6 дней назад +1

    వాన్ని ఇ డిబేట్ కు పిలవడం మీ తెలివి తకవ తనం

  • @user-wz4vg1mt1v
    @user-wz4vg1mt1v 4 дня назад

    26:32 don't descrious them, because all three of them gentle men, definitely they will bring good conclusion.

  • @Nagapasula
    @Nagapasula 5 дней назад

    ఒక చెత్త పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తలుపులు మూసి ప్రపంచానికి కనపడకుండా దొడ్డి దారిన మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తల్లి అనుమతి లేకుండా తల్లి కడుపు కోసి బిడ్డను బయటకు తీసిన చెత్త పార్టీ రాబోయే 40 సంవత్సరాలు లో కూడా కనీసం 10 శాతం ఓట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు చెత్త పార్టీ చెత్త పార్టీ చెత్తగేస్ పార్టీ పార్టీ

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 5 дней назад

    SUPPOSE, FOR SUPPOSE, JAGAN GARU CM UNDI VUNTE, JAGAN GARU, KCR GARI MADHYA OR JAGAN AND REVANTH GARI MADHYA IVE TEERMANALU JARIGI VUNDI VUNTE EE DEBATES EE VYAKHYANALU EE COMMENTS ILANE VUNDEVA? ELA UNDEDO KADA?😮😮😮😮

  • @SundariGullapalli-py6ur
    @SundariGullapalli-py6ur 4 дня назад

    కేసీఆర్వకవెదవ

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 6 дней назад

    NINNA DELHI👎🏼👎🏼👎🏼, EEROJU AS EXPECTED YESTERDAY HYDERABAD, ONLY BUILDUP, NO KONDA NO ELUKA? KONDANU TAVVINA NO ELUKA? OR KONDANU TAVVI ELAKA PATTI?

  • @kavithajakka8122
    @kavithajakka8122 6 дней назад

    Bativalluvasthyandra,telangnakaleciporadale

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 6 дней назад

    BIG BUILDUP, BY YELLOW MEDIAS SINCE YESTERDAY, BUT TODAY?👎🏼👎🏼👎🏼

  • @subramanimogili5899
    @subramanimogili5899 6 дней назад +1

    AP Telangana rendu rastrala 2023 lo unna gunta nakkla palana samaptham ayyendhi eppudu rama laxmanula rajyam nadusthunnadi rendu rastralu Rama rajyamla okariki okaru manchi palana chayalani korukuntunnamu