రుణమాఫీ ఎవరికో చెప్పిన రేవంత్ !! | CM Revanth Latest Comments On Rythu Runamafi | ManaTolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июн 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    రుణమాఫీ ఎవరికో చెప్పిన రేవంత్ !! | CM Revanth Latest Comments On Rythu Runamafi | ManaTolivelugu
    Runamafi | Rythu Runamafi | Rythu bharosa | revanthreddy | Runamafi 2 lakh guidelines | Revanth Reddy Key Comments on Runa mafi
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 153

  • @greattelugu
    @greattelugu 2 дня назад +20

    ఎలక్షన్ల కి ముందు నోటికి వచ్చినట్టు హామీలు ఇవ్వటం అధికారం వచ్చాక ఎలా ఎగ్గొట్టాలా అని దారులు వెతకటం బాగుంది పద్ధతి

  • @sureshkumarbhasham4260
    @sureshkumarbhasham4260 День назад +10

    రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నారు కదా అన్ని కలిపి రెండు లక్షల దాకా చేయండి పాస్ బుక్ పెట్టి తీసుకున్న గోల్డ్ లోన్ మరియు పాసుబుక్ మీద పెట్టిన లోను కూడా చేసేయండి ఇలా చేయకపోతే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పినవాడు అవుతాడు

  • @kranthi7575
    @kranthi7575 2 дня назад +35

    పాస్ బుక్ పై గోల్డ్ లోన్ కూడా రుణమాఫీ చేయాలి చాలా మంది వున్నారు ఇలా

  • @nmr3519
    @nmr3519 2 дня назад +13

    అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చాక ఒక మాట...2018 ముందు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి...అటు kcr రుణమాఫీ ఇటు కాంగ్రెస్ చేయక రైతుల పరిస్థితి ఏంటి

  • @battuupendar5896
    @battuupendar5896 2 дня назад +11

    Congress కి ఇవే చివరి ఇక జీవితం లో అధికారం లోకి రారు

  • @venkatreddyvermareddy8365
    @venkatreddyvermareddy8365 2 дня назад +9

    బ్యాంకు వాళ్లు లోన్ ఇవ్వకుంటే పాస్బుక్ పెట్టి గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నారు కనుక పంట రుణాలపై లోన్లు తప్పక మాఫీ చేయాలి

  • @nageshbanoth1313
    @nageshbanoth1313 2 дня назад +25

    ఎకరం,అరేకరం ఉన్న వాళ్లకు పంట రుణం బ్యాంక్ లో ఇచ్చే లోన్ 15000,నుండి 30000 వేల రూపాయలు అయితే లోన్ తో సరిపోక, పెట్టుబడి డబ్బు లేక passbook మీద గోల్డ్ పెట్టీ లోన్ తీసుకున్నాం దయచేసి ఈ విషయం పై మాట్లాడగలరు

  • @PrabhakarBantu-bi6wj
    @PrabhakarBantu-bi6wj День назад +6

    పాస్ బుక్ లింక్ గోల్డ్ లోన్ 100% రుణమాఫీ చేయాలి

  • @rakeshbollam150
    @rakeshbollam150 2 дня назад +25

    అన్నా పాస్ బుక్ పెట్టి తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయండి, బి. ర్. స్. గవర్నమెంట్ లో లోన్ కోసం బ్యాంక్ ల చుట్టూ తిరిగి తిరిగి గోల్డ్ పెట్టీ లోన్ తీసుకున్న వారు ఉన్నారు,గ్రామీణ బ్యాంకుల పెట్టిన లోన్ మాఫీ చేయాలి అన్న.

    • @JMYNA77
      @JMYNA77 2 дня назад

      Yes

    • @greattelugu
      @greattelugu 2 дня назад

      ఇక్కడ చెప్పి ఉపయోగం ఏమిటి

    • @sathishcomiccon2698
      @sathishcomiccon2698 2 дня назад

      ask govt question them tell your probelms to your mlas and media channels

    • @srinivasetikala6273
      @srinivasetikala6273 День назад +1

      రఘు ఎవరు,రఘు మాఫీ చేస్తాడా.. గవర్నమెంట్ నే డిమాండ్ చెయ్యి అవుతుంది పక్కగా

  • @degaslabs8530
    @degaslabs8530 2 дня назад +11

    GOLD LOANS MUST BE WAIVED

  • @satyanarayanashiga8769
    @satyanarayanashiga8769 2 дня назад +10

    2017 రుణాలు కూడా క్రాప్ లోన్స్ మాఫీ చేయాలి అటు కెసిఆర్ చేయక ఇటు రేవంత్ రెడ్డి చేయక మా పరిస్థితి ఏంది

  • @sandavenishekar4488
    @sandavenishekar4488 2 дня назад +14

    గోల్డ్ లోన్ పాస్ బుక్ పెట్టిన వారికి మాఫీ చేయండి

    • @srinivasetikala6273
      @srinivasetikala6273 2 дня назад +1

      వీడికి ఏంది రిక్వెస్ట్ చేస్తున్నావు బ్రో. వీడు రఘు గాడు కాంగ్రెస్ బ్రోకర్. గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు అందరూ ధర్నాలు చెయ్యాలి అప్పుడే గోల్డ్ లోన్ మాఫీ చేస్తారు

  • @sathishmudavath8869
    @sathishmudavath8869 День назад +2

    ఇలాంటి కండిషన్ లతో తొందరగానే దుకాణం మూసేసుకుని పోతారు

  • @gaddamnarsareddy778
    @gaddamnarsareddy778 День назад +2

    రేషన్ కార్డు లేకున్నా ఇవ్వాలి జై రేవంతన్న

  • @narsimhaboya5370
    @narsimhaboya5370 2 дня назад +11

    అన్నా మాకు రేషన్ కార్డు లేక చాలా సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాం దయచేసి రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుంది

  • @bskdrycleaner
    @bskdrycleaner 2 дня назад +7

    Aggriculture gold loans mapi cheyyali

  • @SrinugoudG
    @SrinugoudG 2 дня назад +4

    2018ki mundhu thisukunna Rithila Runalu Andhariki Mafi Cheyyali C. M Garu

  • @venukumar5922
    @venukumar5922 2 дня назад +7

    అందరికీ అన్నాడు మరి ఎట్లా

  • @rahulnayakbanoth163
    @rahulnayakbanoth163 7 часов назад +1

    కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా అందరినీ కలిపి 2లక్ మాఫీ చేస్తాం అంటే ఎవ్వరూ ఊరుకోరు. రోడ్డు ఎక్కరు ఎక్కనీయరు కూడా

  • @sathishmudavath8869
    @sathishmudavath8869 День назад +1

    ఎలాంటి కండిషన్లు లోన్ వచ్చేటప్పుడు పెట్టాలి

  • @sudhakarkurva5541
    @sudhakarkurva5541 2 дня назад +1

    నమస్తే రఘరణ రుణ మాఫీ గోల్డ్ లోన్ పాసుబుక్ పేటి నాటీ వంటీ

  • @mallia9697
    @mallia9697 День назад +1

    2018 ముందు కూడా చాలా మంది లోన్ తీసుకున్నారు అవి కూడా మాఫీ చేయాలి

  • @onteddubhaskar9318
    @onteddubhaskar9318 2 дня назад +7

    అందరికి రైతుబందు రుణమాఫీ ఇవ్వకపోతే జన్మలగెలువవు. నోరు తెరస్తే అబద్దాల్లార వాడే అంటే (తాగుబోతు) వాని కంటే ఎక్కు నీవే... ఎగురు బోతు.

  • @user-on3jl5hw2h
    @user-on3jl5hw2h 2 дня назад +4

    Pass book petti loan tecchukunna vallaki ivvali, ration card lekunte etla

  • @MahenderTholupunuri
    @MahenderTholupunuri 2 дня назад +6

    Brs 2017 crap lone mafi cheyale Ravanth reddy mafi cheyali

    • @dileeprathod1366
      @dileeprathod1366 2 дня назад +1

      Group create cheyandi....lekapothe manaku Runa mafi kadu....2018 cutoff pettadu.....mana ku KCR kuda mafi cheya ledu.....malla Runa mafi ayina valla ke Runa mafi avuthundi

    • @rajureddy6478
      @rajureddy6478 2 дня назад

      Kcr chesinnh valli malli 2018 thvartha malli techkunharuu

    • @rajureddy6478
      @rajureddy6478 2 дня назад

      Apduu andrki kallea ayyinna vallki malli ayytundhii

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 2 дня назад +1

    Ration cards 2014 nunchi ivvaledhu, mari maku ration card ledhu runa mafi cheyakunte etla andi meeru video cheyandi Raghu garu

  • @user-iu8rd7lq8o
    @user-iu8rd7lq8o 2 дня назад +2

    Gold lone cheyakapote peda raithu ki nyayamu jaragadhu

  • @rajurasuri2165
    @rajurasuri2165 2 дня назад +3

    2017 di mafi ledu

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 2 дня назад +5

    are broker raghu nirudyogula samasya divert chestunav ra ration cards evira

  • @prabhasrajavideos2393
    @prabhasrajavideos2393 2 дня назад +2

    కొత్తవారికి బీడీ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి అన్న

  • @user-em6en5cn4y
    @user-em6en5cn4y 2 дня назад +3

    1స్ట్ చెయ్యి అని చెప్పండి అన్న..

  • @survi.muneendharreddy1497
    @survi.muneendharreddy1497 День назад

    ఒక్క కుటుంబంలో ఒక్కరికే అంటే ఎలా ఆ ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఓట్లేయలేద రాజకీయనాయకులకు,వ్యాపారవేత్లలకు ,గవర్నమెంట్ జాబు సాగు లేని భూములకు ఇవ్వకు మిగతా అన్దరకి ఇవ్వవలసిందే...ఋణమాపి కానీ రైతు భరోసా కానీ ఇవ్వాలి...

  • @begariraju4429
    @begariraju4429 День назад

    ❤🎉

  • @jeevanyadav6353
    @jeevanyadav6353 2 дня назад

    ఒకే కుటుంబం లో ఒక్కరికీ అనేది చాలా మోసం
    ఉదారహరణకు నాకు మ్యారేజ్ ఐ 8 ఇయర్స్ ఐతుంది నేను నా పిల్లలు సపరేటు గా ఉంటున్నాం
    కానీ గవర్నమెంట్ రేషంకార్డ్స్ ఇచ్చి 9ఇయర్స్ ఐతుంది ఎలా పరిగణలోకి తీసుకుంటారు

  • @rambhukya3275
    @rambhukya3275 2 дня назад +3

    Gold pas book pettinavi Ela brother

  • @Rockstar_racha
    @Rockstar_racha 2 дня назад

    Good morning 🌄🌄🌄 anna..

  • @sunithapeesu937
    @sunithapeesu937 День назад

    Nenu 2006 nundi crop loan theesukuntunnanu every year renewal chesthunnanu recentga 2024 lo kuda renewal chesanu ippudu naku mafi vasthunda? Rada? Clarify cheyandi please.

  • @GangadhargumpalaGangadhar
    @GangadhargumpalaGangadhar 2 дня назад +1

    Sir .. runamape ok mare DHALI THABANDU emaendi sir.. mare esatnana 12 Lasllu emaenae.. chapandi . Sir .

  • @sathishmudavath8869
    @sathishmudavath8869 День назад

    ఇలాంటి కండిషన్లో ఓట్లు వేసుకునేటప్పుడు అడగాలి

  • @laxmanthota5770
    @laxmanthota5770 2 дня назад

    What about retired employees

  • @ChiranjeeviP-b2r
    @ChiranjeeviP-b2r 2 дня назад

    Gatha BRS paddathilona.?Bank vallu Renewal chesharu ala kakunda 0 runam chesthara.? Clarity cheppandi plz.

  • @madasumogili9971
    @madasumogili9971 2 дня назад +4

    రేషన్ కార్డు ఉన్నప్పుడు రుణమాఫీ ఇయ్యండి ఇంకా 56000 రేషన్ కార్డులు ఇచ్చేది ఉండంగా

  • @pacificpictures3418
    @pacificpictures3418 2 дня назад

    Mata gattiga ravatle sir ki .... Election mundhu peddhaga unte mata, ippudu challa padindhi... Hitham thelisivachindhi

  • @thirupathireddydodla1397
    @thirupathireddydodla1397 8 часов назад

    Anna revanthreddy 2018 lo 2 lak runamapi chestha annaru appudu memu 2laks thisukunbam trs govt maku runamapi cheyyaledu vati gurunchi cheppandi

  • @yeruvakaprasad3615
    @yeruvakaprasad3615 2 дня назад

    అన్న ప్రైవేట్ బ్యాంకు లో తీసుకొన్న లోన్ మాఫీ అవుద్దా hdfc bank

  • @kummariyadaiah3578
    @kummariyadaiah3578 7 часов назад

    Agri Gold loan kuda cheyali

  • @rajamoulioruganti206
    @rajamoulioruganti206 2 дня назад

    రెశనౌ్రేషన్

  • @rameshcreations246
    @rameshcreations246 2 дня назад

    Agri gold lone mafi cheyali..

  • @kvinod869
    @kvinod869 2 дня назад

    Yes correct

  • @Madhan000
    @Madhan000 10 часов назад

    గొల్డ్ లోనూ మాపిచేస్తా అనిచెప్పలే

  • @user-hj6rt7bc7s
    @user-hj6rt7bc7s 2 дня назад

    2018 mundhu valla gurinchi cheppu anna

  • @brightbubblekids143
    @brightbubblekids143 День назад

    అన్నా రుణమాఫీ కావాలి అంటే ఇంట్రెస్ట్ కడితేనే రుణమాఫీ అవుతుంది అని కొంతమంది అంటున్నారు అసలు ఇంట్రెస్టు మొత్తం రెండు లక్షల లోపు ఉంటే రుణమాఫీ అవుతుందా అసలు ఇంట్రెస్ట్ కట్టాలా వద్దా దయచేసి చెప్పండి

  • @TejavathSai-k6p
    @TejavathSai-k6p День назад

    Arikalchar gold mafi cyai sir

  • @skyadav........1184
    @skyadav........1184 День назад

    Ration card leka 10 years,alantappudu danini ela pariganaloniki thisukuntaru

  • @santhoshlavudya1526
    @santhoshlavudya1526 2 дня назад

    అన్న రగు అన్న మీకు ఆలా అర్ధం ఏదో కానీ రేవంత్ రెడ్డి చెపింది ఒక కుటుంబమ్ లో 5ఎకరాలు ఉఁటే భార్య పేరు మీద వంలాక్ ఊన భారత్త పేరు మీద వన్ లహాక్. ఇద్దరికి వారేతిస్తాయి ఆలా అన్నారు కానీ వందల ఎక్కరోలోనికి ఏందుకు రగు అన్న

  • @baddipraveen9623
    @baddipraveen9623 2 дня назад

    Modata cheyalsindi pattabook pai gold loan thisukunna vallaki cheyali. Cinna ,sannakaru raithule vallaku vunna half acra one acra lo gold petti thisukuntaru

  • @ashokbadugu8482
    @ashokbadugu8482 21 час назад +1

    భూమి లేని పరిస్థితి ఏంది . వైఎస్ రుణమాఫీ కెసిఆర్ రుణమాఫీ రేవంత్ రెడ్డి రుణమాఫీ ఒక్క కుటుంబం దాదాపుగా 20 లక్షల బెనిఫిట్స్ ఇవ్వని పైసలు రా బై

  • @ilapuramramesh5300
    @ilapuramramesh5300 День назад

    10 years ga reshan Card levu Runa mafi etla sir

  • @gangasaniraju45
    @gangasaniraju45 День назад

    2018 kimundu thisukunna runalu Mafi cheyali

  • @luckys7918
    @luckys7918 2 дня назад

    Pass book pina gold mafi cheyali

  • @sruthisweb4112
    @sruthisweb4112 2 дня назад

    Gold loan with ration card with pm kisam money pade vallakina ivvali kada kanisam asale ivvamante ela

  • @poornachanderbanoth3101
    @poornachanderbanoth3101 2 дня назад

    Last time correct time runamafi cheyakunte Gold and passbook petti petti loan thisukunnam...only passbook loan maafi chesthe waste...cheyakapoina parvaledu

  • @rowdygirl5717
    @rowdygirl5717 2 дня назад +2

    Raghu entha sepu reventh reddy ni venukesu kosthav gattiga adagaledu 😂😂😂😂😂😂😂

  • @amanchisathish8629
    @amanchisathish8629 2 дня назад +1

    Andariki Boomulu unnaya Anna Layni vallaku Ami laydu any. Government not use boomi layni vallaku

  • @swamyyadavsamantha1842
    @swamyyadavsamantha1842 2 дня назад +1

    2016 lo lone mafi cheyali

  • @KunchamAnjaiah-hy7yk
    @KunchamAnjaiah-hy7yk 2 дня назад

    మా ఊర్లో ఒక సర్పంచ్ పది ఎకరాల భూమిని ఇంట్లో నలుగురికి పట్టా పొందారు అలాంటి బలిసిన కుటుంబానికి రుణమాఫీ వద్దు వాడు పేదవాడు కాదు

  • @ravis2525
    @ravis2525 2 дня назад

    Not given lost 10years no eashencard

  • @user-cv5uz7fy6c
    @user-cv5uz7fy6c 2 дня назад

    ఋణం కట్టినవారి విషయం ఎలా సార్

  • @mallelahanu6846
    @mallelahanu6846 20 часов назад

    ప్రజా పాలనా లో ఇచ్చిన స్కీం కి దిక్కు లేదు తెల్ల రేషన్ కార్డు ఉండి
    అన్ని అర్హతలు ఉండి గృహ జ్యోతి రావడం లేదు గ్యాస్ సబ్సిడీ కూడా రావడం లేదు మేము. Mpdo office కి పోతే not applied అని వస్తుంది
    దీనికి EDIT ఆప్షన్ లేదు అని చెప్పి
    నాలుగు నెలలు నుండి తిప్పుతున్నారు ఇది తప్పు ONLINE
    చేసినప్పుడు జరిగిన పొరపాటు అని MPDO ఆఫీస్ లో చెపుతున్నారు
    దీనికి ఎవరు కారణం దీనిపై ప్రభుత్వం స్పందించి అర్జెంటు గా EDIT OPTION ఇవ్వండి రఘు అన్న
    దీనిపై స్పందించి ఒక వీడియో చేయండి

  • @gupenderrao4936
    @gupenderrao4936 День назад

    Elections mundhu anno maaya maatalu....gelichina tharuvaathaa. Beneficieries nu thaggincha daaniki. ...prayathnaalu

  • @chellaprasad8715
    @chellaprasad8715 19 часов назад

    Ration cards Levu

  • @degaslabs8530
    @degaslabs8530 2 дня назад

    RUNAMAFI CONDITIONS SHOULD HAVE PUT INFRONT OF TELANGANA PUBLIC BEFORE ELECTIONS THEN RESULT WOULD BE SEEN CONGRESS

  • @TejavathSai-k6p
    @TejavathSai-k6p День назад

    Agri gold maficyali.

  • @gugulothravi7056
    @gugulothravi7056 2 дня назад

    Raghu garu meeru adugutuna question telisi adugutunV ledaa ela? Gold loan ela chestaru

  • @narsaiahdommati9137
    @narsaiahdommati9137 2 дня назад

    2018 ki mundhu theesukunnavari paristhiti enti

  • @rameshp3162
    @rameshp3162 2 дня назад

    telangana government employees epudu Anna

  • @VankudothuBalaram
    @VankudothuBalaram 2 дня назад

    Cheshukunna variki mafhi thesukoni variki 200000 rupayalu account lo vestara mari dhani gurinshi cheppara mari

  • @Pavani-be5rr
    @Pavani-be5rr День назад

    2014

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 2 дня назад +1

    Echedi ledu sachedi ledu anta kalayapana dramalu adutunnaru, abhaddalu cheppi adhikaramloki vachindru

  • @sathishmudavath8869
    @sathishmudavath8869 День назад

    మళ్లీ భవిష్యత్తులో కాంగ్రెస్ అనేది తెలియకుండా పోతది

  • @Gsg940
    @Gsg940 2 дня назад

    1 acre unna vallaki bank only 30k below loan isthundhi then saripoka wife' s mangalasutralu thakattu pettu koni kuda thechukunnaru ila ara kora chayyadam kanna chayya ka povadame manchidhi

  • @amanchisathish8629
    @amanchisathish8629 2 дня назад

    Boomi unna vallaku maafi Maku Ami labam venu Annaiah 😢😢

  • @mummadipraveen5290
    @mummadipraveen5290 2 дня назад

    Glod loan kuda mapi chaeyali

  • @Dheerantej568
    @Dheerantej568 2 дня назад

    Durmargudu ani anakunda subject chepte baguntundi......

  • @shyammanoharnarva310
    @shyammanoharnarva310 8 часов назад

    CHESEDHI THAKKUVA.... MORIGEDHI YEKKUVA....

  • @kattamamathareddy4216
    @kattamamathareddy4216 2 дня назад

    Raithu bandhu ku ram ram

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 2 дня назад

    unconditionally 2 lakhs must be waived. Otherwise congress govt will collapse.

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 дня назад +3

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 4:05

    • @prabhakarreddy8247
      @prabhakarreddy8247 2 дня назад +1

      అనాహజారేగారు ఈ విషయం యంత పోరాడిన నాయకులలో చలనం రాలేదు ఇక మిగిలిన ది ఈ విషయంలో ప్రజల తిరుగుబాటు అందరు మేలు కోవాలి

    • @greattelugu
      @greattelugu 2 дня назад

      ఇంత చించుకున్నావు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నువ్వు అభిమానించే పార్టీ దే కదా వెళ్లి అక్కడ పీకు ఏదైనా ఉంటే

  • @etstarworld
    @etstarworld 2 дня назад

    No Ration card ra

  • @yadaiahb5205
    @yadaiahb5205 2 дня назад

    Anna 7200 gm anna

  • @Samavikram-kn5zd
    @Samavikram-kn5zd 2 дня назад +1

    Arey Anna mundu resan Card evali kada taruvatha landi darulu evarani telushadi kada nv congress ki ammudupoeinava Anna

  • @JaganKamsani
    @JaganKamsani 2 дня назад

    Mi.nirnayam.caract.gold.loan.mapichayavadhu..castapadatod..goldloan.tisucoladhu.castpadita.appulandhucitai.

  • @user-jt7ei1nx4l
    @user-jt7ei1nx4l 2 дня назад

    31.3.2024varakuvunnarunalumafiseyyali.secondcropkosamteesukunnamu.cutoff.dat.junlo.anounssesaru.kabatti.appativarakumafiseyyali

  • @kappalakrishnagoud4731
    @kappalakrishnagoud4731 2 дня назад

    occapiy chasy fame house lo dachipatindu.

  • @user-jh6ww9ys6e
    @user-jh6ww9ys6e День назад

    West cm cm west cm cm

  • @mahendarreddyyeleti6210
    @mahendarreddyyeleti6210 2 дня назад

    Brother ,first nuvvu , agriculture loans gurenchi subject thelusu ko , neke thelvadhu loans gurenchi, nuvvu prajalaku ,em chepthavu

  • @pinamallamaheshwari-vr6ig
    @pinamallamaheshwari-vr6ig 2 дня назад

    Anna memu patta paina gold lon tisukunnamu adi mafi avthundha

  • @mummadipraveen5290
    @mummadipraveen5290 2 дня назад

    Bank valu land palu thisukunty gold loan kosam vala land and gold petti loan thisukunnam

  • @syedrabbani7432
    @syedrabbani7432 День назад

    Nuvve cheptiviga gold loan kuda mafi itadi ani

  • @user-zi7mb2sq8y
    @user-zi7mb2sq8y 2 дня назад

    Chatta. U. Tube. Chanal