@@kirrakkaka మీ రిద్దరు పనిచేసే స్థితి లో ఉన్నారు. మీరు ఏదైన నగరములో టిఫిన్ బండి పెట్టండి మీ బాధలు అన్ని తీరుతాయి. Don't commit suicide. పిల్లలు అన్యాయము అవుతారు.
సీఎం దాకా ఈ వీడియో వెళ్లాలి అని అని అంటున్నావు బానే ఉంది కానీ సీఎం దాకా వెళ్ళాలి అంటే నేను చాలామంది వీడియోలు వెళ్లాలి చాలామంది నలిగిపోతున్నారు అప్పులు బాధలతో
ఒక 20000 people మనిషి కి 50 Send చేసిన 20000×50=1000000 (పది లక్షలు అవుతాయి ) అప్పు అనేది middle class ఫామిలీస్ నీ ఎలా కుంగాదిస్తాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు... 50rs ఒక chai & సిగరెట్ విలువ కాదు.. 🙏 వాళ్లు అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ ఆవేదన చెపుతున్న రంటే గుండె తరుక్కు పోతుంది... ఆ ఆవేదన అలాంటి సిట్యుయేషన్ ఉన్నవాళ్ళకే అర్థం అవుతుంది.. నా వంతు గా 50 Send చేసిన... మరి మీరు కూడా.... 🙏
@@thiruthotla1230 youtube lo adukkovatam vachhi pani cheyatam radu iddaru kalasi chesthe month ki ekkada ina 30000 vasthundi Naku business lo 25lk poindi iddaru work chesthunnam now happy adukkovatam thappu
అన్న చెప్పేది ముందు విను నీ సమస్య ఏదైనా కానీ నువ్వు ఉన్నచోట ప్రమాద ఉన్నదంటే ఉన్నపలంగా ఫ్యామిలీ తీసుకొని వేరే ఊరు గాని ప్రాంతం గాని మార్చు ఎవరు నీకు సాయం చేయరు కొత్త ఊరు అయితే ఎలాంటి టెన్షన్ ఉండదు అక్కడ పోయి మీరు ఇద్దరు భర్త భార్య పని చూసుకొని బతకండి మీకు వచ్చే డబ్బులు రోజుకు రోజుకు సేవ్ చేస్తుండు వృధా ఖర్చు తగ్గించండి కొత్త టైం పడతది సేవ్ చేసిన దాంట్లో వడ్డీ లేకుండా అసలు ఇచ్చుకుంటా పో అంతేగాని కుండలో అన్న ఉండాలి కడుపు నిండాలి అంటే కుదరదు పరువు కన్నా ప్రాణం విలువైంది మిమ్మల్ని చూస్తే ఎవరు ఏమి అనరు ఇలా చేయి చాపి అడకు 25:3725:37 అంతా శివుడు చూసుకుంటాడు ఓం నమశివాయ మరి ఇబ్బంది పెడితే 100కు ఫోన్ చేయండి అప్పు లోను సంగతి వాళ్ళు చూసుకుంటారు అప్పు ఇవ్వడం తప్పు అప్పు చేయడం నేరం కష్టపడి పని చేసేవానికి అప్పే ఉండదు
అన్నా నాకు భర్త లేడు చనిపోయాడు 10 లక్షలు అప్పు చేసి చనిపోయాడు అప్పుల టెన్షన్తోనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయి చనిపోయాడు నాకు ఇద్దరు పిల్లలు ఒక్క ఆడదాన్ని ధైర్నంతో బ్రతుకుతున్న అప్పుల వాళ్లను బ్రతిమిలాడుతూ వాలకు సమాధనం చెపుకుంటూ బ్రతుకుతున్నాం అన్నయ్యా
హలో అన్నా నిజమైన దేవుడు యేసయ్య ఉన్నాడు వాడు యేసయ్య నిన్ను దూషించి ఉంటావు ఇప్పటికైనా తెలుసుకో దేవుడనేవాడు ఉండడు నీకు ఉన్న సమస్య పెద్ద చిన్నదే దేవునికి పెద్దది ఏం కాదు ఇప్పటికైనా తెలుసుకుని దేవుని వైపు నీవు నీ కుటుంబం తిరిగి ఏదో దేవుడిని ప్రార్థించండి మీకున్న సమస్య నుంచి విడిపించ గలిగినవాడు సర్వ శక్తి కలిగిన యేసయ్య మాత్రమే
Miru thisukunnappudu undali e bayam ippudu kadhu Appudu sakkaga unte ippudu e situation rakunde ga e madhyana e la chala mandi chesthunnaru money thisukovadam eyyakapovadam valla valla ippudu miru kuda kavalane drama chesthunnara ani doubt la undi e rojullallo Kani okavela nijam aute em bayapadakandi velli valla kalla mida padandi anthala bayam unte miru chanipotha ani undi ga adedo mi kidney ammukoni kattukondi mari thappadhu chavadam kante adhi better kada
అప్పులు ఎవడు చేయమని చెప్పాడు... తీర్చే శక్తి ఉంది కాబట్టి చేశావ్వు లేకుంటే నీకెందుకు అంత దర్యం వస్తుంది...ప్రతి ఒక్కడు అప్పులు చేయటం సస్తాను అని చెప్పటం... అవసరమా రా అప్పులు చేయటం క్రెడిట్ cards ఉన్నవాడికే ఇస్తాడు నీకు ఎలాగా ఇచ్చారు రా అయ్యా
మా వీడియో పూర్తిగా చూసి బాధలో ఉన్న మాకు ఏదో విధంగా సాయపడతారని కోరుతున్నాం
@@kirrakkaka మీ రిద్దరు పనిచేసే స్థితి లో ఉన్నారు. మీరు ఏదైన నగరములో టిఫిన్ బండి పెట్టండి మీ బాధలు అన్ని తీరుతాయి. Don't commit suicide. పిల్లలు అన్యాయము అవుతారు.
@@kirrakkaka ekkada work chesukunna iddariki 15000 ante minimum 30000 life lo em problem vunna chinnaga pothay avi kakunda adukkovatam endi bro
బహుశా ఇదొరకం సంపాదనా మార్గం
ముగ్గురు పిల్లలు కన్నావ్ ఇప్పుడు సచ్చిపోత అంటున్నావ్, 10 లక్షులు ఏమి చేసావు చప్పు, నీ అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పు చేస్తావ్.మళ్ళీ వీడియో పెడతావా
సీఎం దాకా ఈ వీడియో వెళ్లాలి అని అని అంటున్నావు బానే ఉంది కానీ సీఎం దాకా వెళ్ళాలి అంటే నేను చాలామంది వీడియోలు వెళ్లాలి చాలామంది నలిగిపోతున్నారు అప్పులు బాధలతో
Evvadu okka rupayi kuda ivvaru balisi appulu chesav kastapadi pani chesi appulu katteyi
Vadi kada tesukoni paripothay velu ela badha padutunaru
Edaina alochechi pettu msg
ఒక 20000 people మనిషి కి 50 Send చేసిన
20000×50=1000000 (పది లక్షలు అవుతాయి )
అప్పు అనేది middle class ఫామిలీస్ నీ ఎలా కుంగాదిస్తాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు...
50rs ఒక chai & సిగరెట్ విలువ కాదు.. 🙏
వాళ్లు అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ ఆవేదన చెపుతున్న రంటే గుండె తరుక్కు పోతుంది... ఆ ఆవేదన అలాంటి సిట్యుయేషన్ ఉన్నవాళ్ళకే అర్థం అవుతుంది..
నా వంతు గా 50 Send చేసిన...
మరి మీరు కూడా.... 🙏
@@thiruthotla1230 youtube lo adukkovatam vachhi pani cheyatam radu iddaru kalasi chesthe month ki ekkada ina 30000 vasthundi Naku business lo 25lk poindi iddaru work chesthunnam now happy adukkovatam thappu
మీరు ఇద్దరు ఏదైన ఒక చిన్న జబ్ చేసి, అప్పులు కొంచెం, కొంచెం తీర్చడి, don't worry అన్న, చనిపోతే పిల్లలు అనాద అవుతారు
Em kadhu wait cheyandi pani chesukondi
అన్న చెప్పేది ముందు విను
నీ సమస్య ఏదైనా కానీ
నువ్వు ఉన్నచోట ప్రమాద ఉన్నదంటే
ఉన్నపలంగా ఫ్యామిలీ తీసుకొని
వేరే ఊరు గాని ప్రాంతం గాని మార్చు
ఎవరు నీకు సాయం చేయరు
కొత్త ఊరు అయితే ఎలాంటి టెన్షన్ ఉండదు అక్కడ పోయి మీరు ఇద్దరు భర్త భార్య పని చూసుకొని బతకండి
మీకు వచ్చే డబ్బులు రోజుకు రోజుకు సేవ్ చేస్తుండు వృధా ఖర్చు తగ్గించండి
కొత్త టైం పడతది సేవ్ చేసిన దాంట్లో
వడ్డీ లేకుండా అసలు ఇచ్చుకుంటా పో
అంతేగాని కుండలో అన్న ఉండాలి కడుపు నిండాలి అంటే కుదరదు
పరువు కన్నా ప్రాణం విలువైంది
మిమ్మల్ని చూస్తే ఎవరు ఏమి అనరు
ఇలా చేయి చాపి అడకు 25:37 25:37
అంతా శివుడు చూసుకుంటాడు
ఓం నమశివాయ
మరి ఇబ్బంది పెడితే 100కు ఫోన్ చేయండి అప్పు లోను సంగతి వాళ్ళు చూసుకుంటారు
అప్పు ఇవ్వడం తప్పు
అప్పు చేయడం నేరం
కష్టపడి పని చేసేవానికి అప్పే ఉండదు
డ్రామా చేయకండి, అప్పులు చేసేతపుడు మర్యాద ఇస్తారు. అడిగితే డ్రామా చేస్తారు.
అన్నా నాకు భర్త లేడు చనిపోయాడు 10 లక్షలు అప్పు చేసి చనిపోయాడు అప్పుల టెన్షన్తోనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయి చనిపోయాడు నాకు ఇద్దరు పిల్లలు ఒక్క ఆడదాన్ని ధైర్నంతో బ్రతుకుతున్న అప్పుల వాళ్లను బ్రతిమిలాడుతూ వాలకు సమాధనం చెపుకుంటూ బ్రతుకుతున్నాం అన్నయ్యా
మీరు చాలా.గ్రేట్ madam
@sree305571 థాంక్స్ మా
హలో అన్నా నిజమైన దేవుడు యేసయ్య ఉన్నాడు వాడు యేసయ్య నిన్ను దూషించి ఉంటావు ఇప్పటికైనా తెలుసుకో దేవుడనేవాడు ఉండడు నీకు ఉన్న సమస్య పెద్ద చిన్నదే దేవునికి పెద్దది ఏం కాదు ఇప్పటికైనా తెలుసుకుని దేవుని వైపు నీవు నీ కుటుంబం తిరిగి ఏదో దేవుడిని ప్రార్థించండి మీకున్న సమస్య నుంచి విడిపించ గలిగినవాడు సర్వ శక్తి కలిగిన యేసయ్య మాత్రమే
Bankers ebandi pedutei ombosement ku rayandi memu katalemu emaina untei ligal ga pomani chepandi
ఫస్ట్ భయం నీలో వుంది బయం పోవాలి వాడు ఏమి అను కుంట్టాడో వీడు ఏమి అను కుట్టాడో అని బ్రతుకకు దేవుడు చూసుకుంటాడు అన్నావు చేసుకుంట్టడ్
Vammo
10 లక్షలకే సూసైడ్ ఎందుకు.కోట్లు అప్పులు వున్నవాడు హ్యాపీగా ఉన్నాడు.
హలో అన్నా చావు పరిష్కారం కాదు
Miru thisukunnappudu undali e bayam ippudu kadhu
Appudu sakkaga unte ippudu e situation rakunde ga e madhyana e la chala mandi chesthunnaru money thisukovadam eyyakapovadam valla valla ippudu miru kuda kavalane drama chesthunnara ani doubt la undi e rojullallo
Kani okavela nijam aute em bayapadakandi velli valla kalla mida padandi anthala bayam unte miru chanipotha ani undi ga adedo mi kidney ammukoni kattukondi mari thappadhu chavadam kante adhi better kada
కువైట్ వెళ్లిపో బ్రదర్
అప్పులు ఎవడు చేయమని చెప్పాడు... తీర్చే శక్తి ఉంది కాబట్టి చేశావ్వు లేకుంటే నీకెందుకు అంత దర్యం వస్తుంది...ప్రతి ఒక్కడు అప్పులు చేయటం సస్తాను అని చెప్పటం... అవసరమా రా అప్పులు చేయటం క్రెడిట్ cards ఉన్నవాడికే ఇస్తాడు నీకు ఎలాగా ఇచ్చారు రా అయ్యా
Laxmi.narashima.swami.challaga.kaapaadu.gaka.pujari.raghava
100000 లక్షల రూపాయలు అప్పులు లొ 180000/- i phone ఉంది ola bike 1 లక్ష 50000 ఉంది దీనికే 4 లక్షలు appulu
Amma badhapadakandi devudu nammandi sivayyani antha aayane chusukuntadu
Balisi appulu chesav first nuvvu sachipo
Situations ala vasti evvadu kavalani cheyadu
Nuvvu chanipotene nee famliy bhaguntundhi
Anni appulu aduku
😢
అన్నా ముందు ధైర్యం తెచ్చుకో ధైర్యం కోల్పోకూడదు
Arei 10 lakshala appu chesaru okay emi piku tharu anta cheque s promise ry note echi untaru .... phone yenthandi kadutei kaduthamu ani chepandi leka potei katam ani chepandi ...chetha chetha loan apps antei on line loan apps lo dabulu vastei thisukondi katandi leda chethulu yetaiyandi...emi piku tharu.. illigal chesei danda valu income tax kataru ... online payment cheyincu kunei varu 10 accounts maintain chestharu... income tax lo complaint cheyandi manchi motham lo dabulu dorikayo meiru kotishwarulu ayinatei 1 koti rupayalu dorkutei 30 lakshala rupayalu mei account lo nei manasu untei margam untundi...dinikei savala
Uru vadilesi vellipoyi kastapadi appulu tirchandi.chaste pirukodu antaru
Haydrabad lo neelaku mee 5mandhi kalse 50veellu sampadhinchagalaru.
Kallu chathlu panichsthiga
Hard work chaindi
ఎందుకు చేశారు. మీరు ఏమి పనిచేస్తున్నారు. మీరు తినుబండారముల వ్యాపారము చేయండి
Meku iddriki kallu chathlu vunai kastapadi pani chaindi
Appu chesetappudu aalochinchhali anna manaku unnanthalo brathakali mana thahathuku minchi appu cheyoddhu
bro nve really manusulu pettikuna devunu nammitunavu....nve nijamaina devunu nammu jesus ni.
Pani chucukovalani meku mancu ravdam ladu
Naku kuda 12lks apu vudhi bro nanu kuda vedio thisukuta bro mee laga thinayanu famass utbo vala tho thiesthanu
😂😂😂 anni appulu chesi ippudu ichhevallu lekapothe ilanti videos chesthe enti ardam panicheaukondi iddaru bane vunnaru ga Edina work chesi appulu thirchandi enduku vallani mosam cheyadam
Pani chsukoni brathkindi appulu tirchukondi
House Amesi katey sir 10 lak lu papam valu ninu nami icharu kada vala dabu valaku ivu house Amesi please..
IP pettu anna
Dabbulu emichesavu anna
Phone pay lu gugulu pattvddu meru pani chaindi
Govt school lo chadipiy...pichi pichi alochanala tho nuv chavadame kaakundaa family ni champutunnaav
Kotlu thisukunadu prsanthaga vnaru
Appu chedi dobbi thini Nandhini munchi chastara,vaallu kastapadi sampadhinchi sommu adaga vadda ,adigithe chastam antaara ,daaniki oka video
Miru Strong ga vundali mikante ekuva appulu vunnavallu vunaru..koni days time adigi dubai or ekadikaina velli melliga katteyandi..
fast nuv video kadu
pani cheyu
Bathiki sadhinchandi ym kadhu anna
Anna thondarapadi a decision tisukokandi..pillalu anadhulu avutaru
Vadu em chavadu inkaa appulu cheyali kadha😅
Ido drama best actor మహానటి
Meru iddaru job chcukondi
mother daram
fast nuvu panicheyu
aivdu thisuko mandu nenu
Same