JD Lakshmi Narayana Reveals Key Facts on Kolkata Junior Doctor Case | Latest NEWS Update | MR NAG

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • #PsychologyFacts #Motivation #Inspiration
    Watch ►JD Lakshmi Narayana Reveals Key Facts on Kolkata Junior Doctor Case | Latest NEWS Update | MR NAG
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 141

  • @ksindhuaeo8984
    @ksindhuaeo8984 23 дня назад +41

    సార్ గారిని ఇంటర్వ్యూ చేసినందుకు సుమన్ TV వారికి కృతజ్ఞతలు🙏.
    ముఖ్యంగా..... ఇటువంటి విషయాల మీద పబ్లిక్ కి ఒక అవగాహన కల్పించడం వల్ల తప్పులు చేయడానికి మున్ముందు దోహద పడరు.
    తప్పుని కప్పిబుచ్చడానికి ఎంత ప్రయత్నించినా... చివరికి చట్టానికి కళ్ళు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక నిరూపణ.
    కానీ ఇన్నీ విషయాల మీద ఇంత పోరాటం జరుగుతున్న కూడా ఏదో ఒక లోపం....
    చివరికి న్యాయం జరుగుతుందా.... లేదా అని.....
    కానీ దేశం అంతటా అందరం కోరుకునేది ఒక్కట్టే డాక్టర్ అమ్మకి న్యాయం జరగాలి.
    ఇక ముందు ఇలాంటి చేయాలని ఎవరికన్నా ఆలోచన వఛ్చిన కూడా.... ఈ డాక్టర్ అమ్మ విషయంలో ఉన్న వాళ్లందరికి పడే శిక్ష ను బట్టి భయపడాలి. 🙏

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 22 дня назад +11

    ఈ దుర్ఘటన జరిగిన రోజు నుండి మా కైతే ఏదో తెలియని భాధ.ఒక డా.విషయం లో ఇంత క్రూరంగా ప్రవర్తించిన వారిని అక్కడ యంత్రాంగం తప్పించడానికి ప్రయత్నించడం దారుణం.సిగ్గుతో తల దించుకునే లా చేసే విషయం మమతా గారు ఒక పెద్ద నటీమణి లా అక్కడున్న తన చెత్త గ్యాంగ్ తో ధర్నా చేయడం.ప్రతి రాజకీయ నాయకుడు యోగీ నీ చూసి నేర్చుకోండి,తప్పు చేసిన వాళ్ళను ఎలా లేపేయ్యలో

  • @shankarp3173
    @shankarp3173 22 дня назад +12

    నమస్తే సర్. మీ లాంటి స్ట్రిక్ట్ officers ఈ సమాజానికి ఇలాంటి పరిస్థితుల్లో చాల అవసరం.పొలిటికల్ గా పవర్ లో ఉన్నవారివల్ల న్యాయం నిద్రపోతు న్నది. మాములు ప్రజలకు న్యాయం జరగడం లేదు.సత్యమేవ జయతే అన్నట్లుగా నేరస్థులకు గల్ఫ్ దేశాల్లో లాగా కఠి న శిక్ష పడితే నే సమాజం ఆనంది స్తుంది. మీ స్పీచెస్ చాలా బాగుంటాయి సర్. ...........
    .🙏🙏From Vijaya Laxmi Pervaram. ... Hanamkonda.

  • @ZHBprimenews3250
    @ZHBprimenews3250 23 дня назад +70

    ఇలాంటి వారికి మనం ఎన్నుకోము, ఏమి తెలియని వారిని మనం మన దేశ నాయకులుగా ఎన్నికోవటం జరుగుతుంది.

    • @anushasuggala8948
      @anushasuggala8948 23 дня назад +1

      😅😅

    • @umaranipinnamaneni3202
      @umaranipinnamaneni3202 23 дня назад +4

      It's true. People like JD should be elected. Long live JD.

    • @jayasreepavani9037
      @jayasreepavani9037 22 дня назад

      అత్యాశ...అవివేకం వలన మనం ఇతరులను ఎన్నుకుంటాం. అయినా ఇటువంటి మంచివారు మనకు అందుబాటులోనే ఉంటారు

    • @bharathiAvireddy
      @bharathiAvireddy 21 день назад +1

      JD గారు ఓటు వేయడానికి డబ్బులు, beer, biriani ఇవ్వరూ కదా!! అప్పుడు vote ఎవ్వరూ వేయరు

    • @manjusha4160
      @manjusha4160 20 дней назад

      Very true....here people vote based on caste, religion, region and money....and now we expect for justi

  • @chowlgangadhar5144
    @chowlgangadhar5144 22 дня назад +5

    నమస్కారం సార్ గారు నమస్కారం లక్ష్మీనారాయణ సార్ గారు మీరు కేంద్ర సర్వీస్ లో ఉండరా సార్ ఇంకా ఉండదు మీరు అనవసరంగా రాజీనామా చేసి మీలాంటి ఉత్తమ నాయకులు సిన్సియారిటీ నాయకులు నీతి పరుడు దేశంలో ఉండాలి మీరు రాజీనామా చేసి తప్పు చేసిర్రు సార్ మీరు ఇంకా సర్వీసెస్ వెళ్ళండి సార్ ప్లీజ్ మా అభిప్రాయం సర్ మీ సర్వీస్ వెళ్లాలని మీలాంటి చాలా సీనియర్ నాయకులు ఉండాలా సార్ మీ దేశానికి చాలా పనికి వస్తది మీరేమనుకోసారి ఇట్లా చెప్తున్నావు అని నీలాంటి నిజాయితీ నాయకుడు ఉండారు సార్ దేశం చాలా బాగుపడుతుంది ఒక ఐపీఎస్ అజిత్ దోపల్ గారు ఆ కోవలో జె డి లక్ష్మీనారాయణ గారు సర్ మీరు కంపల్సరిగా కేంద్ర సంస్థలు వెళ్ళండి సిబిఐ డైరెక్టర్ గా చేయండి మీరు కంపల్సరిగా సిపిఐ డైరెక్టుగా డైరెక్టర్ గా వెళ్లాలి సర్ మీరు

  • @user-wu6xy1xg4j
    @user-wu6xy1xg4j 17 дней назад +1

    మీ వాఖ్యలు అంటే చాలా అభిమానం సార్❤

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 23 дня назад +29

    🔹రోజులు గడిచేకొంది సాక్షులను సాగనంపెదరు‼️

    • @sparlida
      @sparlida 18 дней назад +1

      సాగనంపటానికే గదా ఈ జాప్యాలు! ఎన్ని కేసులు చూసాము ఈ 15 సంవత్సరాలలో 😟

  • @tirupathigoud3765
    @tirupathigoud3765 23 дня назад +14

    నమస్కారము🙏
    సార్, అక్కడి పరిస్థితి చుాస్తుాంటే ( west Bengal )
    8వ తేదీన (9వతేదీన) జరిగిన డాక్టర్ హత్య విషయములో న్యాయము జరగదేమె అనిపిస్తుంది, 20వ తేదీన supreme Court ఏం చెబుతుందో చూసాక గాని కేసు విషయంలో డాక్టర్లు మరియు ప్రజలు ఓక అంచనాకు వస్తారని అనిపిస్తుంది
    ఏమైన ఇలాంటి సంఘటనలు జరగకుండా దేశ ప్రజలందరు ఏకమై పోరాటం జరపాలని నా విన్నపము
    ఇట్లు
    తిరుపతి గౌడ్
    కాగజ్ నగర్🙏

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 23 дня назад +13

    🔹పెద్ద వయసు వారు ప్రిన్సిపాల్గా ఉంటె చూసేవాళ్లకి గౌరవం ఆ పదవికి కూడా బరువు మరియు బాధ్యత‼️
    🔹లింగ్డింగ్గాడిని ప్రిన్సిపాల్ని చేస్తే ఇట్లనే ఉంటది‼️
    👺

  • @ShailajaV-lv9ny
    @ShailajaV-lv9ny 22 дня назад +9

    Sir...మీలాంటి గొప్ప మేధావుల సేవలు దేశం మిస్ అవుతున్నాము..😢

  • @srilekha.t4300
    @srilekha.t4300 22 дня назад +3

    Tq so much sir for your valuable suggestions 🙏

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 23 дня назад +19

    🔹భారతదేశపు దౌర్భాగ్యం‼️
    1 లంచం💰డబ్బు ఇస్తేనే పని
    2 మంచం🛏️🫂వ్యభిచారం
    3 కంచం🍽️రేషన్&రిజర్వేషన్
    4 వంచన🧟&🧌లాబీయింగ్
    ‼️‼️‼️

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ 23 дня назад +4

      వికలాంగుల మరియు మొదటితరం శూద్ర రిజర్వేషన్లకి నేను వ్యతిరేకం కాదు... అలాగే కరెంట్ బిల్లు రూ.200/- మించి వచ్చేవాడికి తెల్లరేషన్ కార్డు ఎందుకు ???
      3/4 తరాల నుంచీ రిజర్వేషన్లు అనుభవించేవారిని ఏమి అనాలి ???

    • @mounikanaidu7020
      @mounikanaidu7020 23 дня назад +2

      Correct naadi kuda same opinion andi .... talent chusi job ivvali kani caste enduku ​@@RAJ-_-WONDERZ

    • @prasadraoduggirala5481
      @prasadraoduggirala5481 18 дней назад +1

      3rd one is correct

  • @27fayaz
    @27fayaz 21 день назад

    I believe that, despite his retirement, the government should continue to utilize his services as he is one of the most eminent officers. His extensive experience would be invaluable in resolving significant cases.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 23 дня назад +8

    💥మరో జన్మ ఉంటే ఆ అమ్మాయి స్విట్జర్లాండ్లో/దక్షిణ కొరియాలో 🧑‍🚀పుట్టాలని కోరుకుంటున్నా‼️ఒకవేల లేకపోతె 👰ఏంజెల్గా మారాలి ఆ అమ్మాయి🫶🥺
    💥కర్మ పాపం లేకపోతె ఏంజెల్ అవుద్ది... (7 సంవత్సరాలులోపు) అకాల మరణం మరియు ఆమే ప్రమేయం కూడా లేదు కాబట్టీ ఈమే కూడా అవ్వచ్చు‼️
    ❣️

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ 23 дня назад +2

      marojanma unte ekkadaina puttavachhu bhumi meedha manaki devullu veru kani vishwaniki kadhuga

  • @savethissoil
    @savethissoil 23 дня назад +11

    Sir, You are a big asset to all of US .

  • @geddadavijayalakshmi489
    @geddadavijayalakshmi489 13 дней назад

    🙏very good inputs sir, especially your mention that we should not miss any details in the case, which may take time, to draw inferences 🙏

  • @saisudhareddy91
    @saisudhareddy91 21 день назад +1

    Your great officer sir

  • @sudheer6919
    @sudheer6919 22 дня назад +1

    Tq sir for your valuable suggestions
    Tq for this interview Mam
    Sir people like you should be the leaders of this country
    Hats off sir🙏

  • @prasadkonchada4459
    @prasadkonchada4459 21 день назад +1

    సర్ లాంటి వారు ప్రభుత్వం లో ఉంటే ప్రజలకు ఎంత బాగుణ్ణు

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 23 дня назад +12

    🚨Indian Constitution Need to be Changed💥

  • @bhanuchintala2867
    @bhanuchintala2867 20 дней назад

    Developed knowledge about these tests, thank you ...

  • @sparlida
    @sparlida 18 дней назад +1

    నేరానిర్ధారణకు ఉపయోగపడే పోలిగ్రఫీ, narcoanalysis, brain mapping పరీక్షలు చేయటానికి నిందితుల అనుమతి అంటేనే అర్ధమవుతుంది ఎంత సత్వరంగా న్యాయం అందుతుందో

  • @asuryaprakash1242
    @asuryaprakash1242 21 день назад

    Well said sir

  • @user-sb3uj6nc8q
    @user-sb3uj6nc8q 22 дня назад +3

    Right sir 🙏🙏🙏

  • @bhargava_ramudu
    @bhargava_ramudu 22 дня назад

    Thank you JD sir for your representation

  • @JeevanreddyJeevanreddy
    @JeevanreddyJeevanreddy 17 дней назад

    నమస్తే మేడం గారు,
    కఠినమైన శిక్షలు వెంటనే అమలు చేయాలని, ఆ శిక్షలు ఎలా ఉండాలంటే అవి గుర్తుకి వస్తే వళ్ళు భయం తో వణుకి పోవాలి.
    ఆ పని చేయాలనే ఆలోచన రానే రాదు

  • @sriramherbalindustries
    @sriramherbalindustries 23 дня назад +8

    Yes sir you are true leader for fighting for justice

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 17 дней назад

    Sir you can join Janasena again...The party is a lot different now than in beginning and Pawankalyan is now a very very matured leader and has evolved as a true social activist... An intellectual like you joining hands with Pawan will surely bring great prosperity nd development....Your services are much needed.

  • @TurakaRatnapaul
    @TurakaRatnapaul 23 дня назад +5

    మేడం గారు ఇలాంటి వారికీ నడి రోడ్ మీద public place లో కాళ్ళు, చేతులు ముందు కట్ చేయాలి ముఖ్య గా వాడి Pravet part first cut చెయ్యాలి. వాడికి ఇంత టైమ్ ఇవ్వకూడదు వెంటనే వాడికి పనిషమెంట్ స్టర్ట్ చెయ్యాలి. ఇలాంటి కేసు లకు సంబంధించి ప్రత్యేకముగా ఒక పోర్స్ ఏర్పాటు చెయ్యాలి. వెంటనే పనిషమెంట్ ఉండాలి nearly 7 days 10 days అంతే లేట్ చేయకూడదు. ఇలాంటి శిక్షలు చూసి రెండవాడు చేయాలంటే వణుకు పుట్టాలి. ఇంతర దేశాలలో శిక్షలు కఠినముగా ఉండుట వలన తప్పు చేయాలంటే నే వణుకు పుడుతుంది. మన దేశంలో కుడా ఎలాంటి శిక్ష లు తప్పకుండ అమలు చెయ్యాలి మేడం.

  • @user-sx2jg2in8p
    @user-sx2jg2in8p 22 дня назад +1

    WhatsApp... Telegram.... Facebook... Lo bayata ki rani cases ennooo????

  • @venkatasatya435
    @venkatasatya435 23 дня назад +5

    Good information sir Tnq

  • @sandyaranisharada4695
    @sandyaranisharada4695 13 дней назад

    Dr Moumita Dubey must get justice

  • @ravinderreddykommareddy5666
    @ravinderreddykommareddy5666 21 день назад

    Laxminaravanagaru Still Your Sarvis Kantri Needs

  • @gowrisankar8732
    @gowrisankar8732 21 день назад +1

    Mana chattalu panicheyavu sir emicheyaru chudandi jastis ledu india lo bhadhapadam thappa evaru amicheyalemu sir

  • @user-qm1sw9cs1u
    @user-qm1sw9cs1u 21 день назад

    మీరు.సర్వీస్ లో.కంటిన్యూ అవ్వలిసింది.సార్...హానెస్ట్ & సిన్సియర్ ఆఫీసర్ ఎంతో అవుసరం...

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 22 дня назад

    జైభీమ్ సర్

  • @SuprabhatamCooking
    @SuprabhatamCooking 21 день назад

    🙏

  • @bbhavani60
    @bbhavani60 19 дней назад

    Our judicial process takes for a long time with existing acts and people will forget the incident and loose faith😅

  • @gopalgarige1991
    @gopalgarige1991 21 день назад +1

    Principal Most wanted person,sir JD sir talk to principal what is

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 18 дней назад

    Super analysis sir 💯 correct ga chaparu sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr narcotic kuda chiahalli sir

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 23 дня назад +3

    ""ఎదురు తిరిగి ఇది తప్పు"" అని చెప్పే వాక్ స్వాతంత్ర్యం ఈ దేశంలో ఉందా??? చెప్పితే గొంతు నులిమి కిరాతకంగా చంపి (((సూసైడ్))) గా మభ్యపరిచి ఆధారాలను చెరిపేస్తున్నారు. తల్లిదండ్రులు((( కన్న కలలు సర్వనాశనం చేసి )))వారికీ జీవితాంతం కడుపుకోత .????

  • @youtubeexpress-p3s
    @youtubeexpress-p3s 17 дней назад

    Thankyousar

  • @amaravathigubbala
    @amaravathigubbala 21 день назад

    🙏🙏🙏

  • @dr.roshanzmaniyar8470
    @dr.roshanzmaniyar8470 22 дня назад +1

    Why not doing Narco test in YS Vevikananda reddy case. CBI taking 6 years of time, but nos use

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 17 дней назад

    Sir namaste 🙏. We want you to be either in National politics or in CID. Please fulfill our desire Sir. We have much Respect towards you sir. 🙏🙏🙏

  • @reddyda
    @reddyda 18 дней назад

    VV Lakshminarayana’s biggest mistake in his life is quitting IPS and joining a latkor party JSP.
    His 2nd biggest mistake is quitting JSP.

  • @chowlgangadhar5144
    @chowlgangadhar5144 22 дня назад

    మీ రిప్లై ఇవ్వడానికి ఎదురు చూస్తాను సార్ ప్లీజ్ మరీ మరీ చెప్తున్నాను మీరు రిప్లై

  • @naiduruthala6249
    @naiduruthala6249 23 дня назад +5

    🙏we Want Justice🙏

  • @alekhyavesarapuvesarapu8040
    @alekhyavesarapuvesarapu8040 23 дня назад +2

    Thankyou for updating the news madam

  • @udayphani8684
    @udayphani8684 16 дней назад

    అతి మంచి మనిషి అతి మేధావి అదే నీతిపరుడు ఎన్ని క్వాలిటీస్ ఉండడం వల్ల రాజకీయానికి పనికి రాలేదు

  • @rathnabangaru1701
    @rathnabangaru1701 23 дня назад +5

    All these tests should be done for RG kar , Dr Sandip Ghosh.

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 12 дней назад

    మరలా duty లొ జేపీ garu మీరు join అవ్వాలి AP లొ

  • @rekharao1781
    @rekharao1781 22 дня назад

    Good information and you are great "Sir".🙏.from Rekha Hyd.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 23 дня назад +4

    🔹విద్యని 💰పైసలతో కొనేవాడికి మరియు రిజర్వేషన్ల ద్వార వంకర ధారిలో దూరేవాడికి బాధ్యత ఎట్లా ఉంటుంది‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @shantikumariannepu2163
    @shantikumariannepu2163 12 дней назад

    పతకాలు పొందేవారికి ఒక ఓటు పతకాలు పొందని వారికి రెండు ఓట్లు ఇచ్చేటట్లు రాజ్యాంగ సవరణ చేస్తే ఇలాంటి నాయకులు వస్తారు.

  • @purushothamandhe604
    @purushothamandhe604 23 дня назад +1

    Very.nice madam. Correct yours
    Qoutions Thanks so much.

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 17 дней назад

    ఇప్పుడు కొందరు ప్రజానాయకుల మీద ఏవేవో నేరాలు ఉంటాయి కదా sir. వాళ్లకి కూడా narco tests, lie detecter test లాంటివి చేయరా sir, లేక చేయకూడదా నాకు తెలియక అడుగుతున్నా sir.

  • @radhikavemula4164
    @radhikavemula4164 21 день назад

    In married life husband family and at last girl parents also giving lot of problems

  • @futureenergysystemsofindia475
    @futureenergysystemsofindia475 23 дня назад +3

    గ్రేట్ ఆఫీసర్🙋

  • @Noname51567
    @Noname51567 21 день назад

    Jagan case lo apply chesara sir

  • @chikka1963
    @chikka1963 18 дней назад

    Polygraph may fail in some cases.

  • @prasannakumar7794
    @prasannakumar7794 23 дня назад +2

    Neeku ardham kaanivi chalaa vunnai leyvamma... Vadhili vai... Vacant Seminar Hall lo, Portico lo, Vacant Library lo, Vacant Dinning Hall lo etc etc places lo Rest theesukuney dhi, Office Peons, Attendants, Cooks, Helpers, Safaiwallas, Cats and Dogs etc etc vaallu...vaalla Physical Strain ku tired aipoi alaa rest theesukun tuntaaru.... On duty Doctors kaadhu.... Already aaa Doctor Whistle Blower ani Records cheybuthunnai.... Mari alaanti Lady Doctor Careful gaa vundanakkara leydhaa...!!!??? Nirbhaya Second Show Cinema ku vellinadhi... Aaa Ammayi Women Friends tho kaadhu.... O paniki maalina Useless Fellow Boy Friend tho.... Jaragalsina dhantha jarigi poindhi.... Ammayi lu well leterate, well Educated ainappatiki Buraa maathram pani cheyyaney cheyyadhu... Anadaaniki ilaanti incidents mana India lo yennenno.... Paigaa Dharnaalu lu, Strike lu, Candle light Pricessions, Thota koora, Gongura, Vankaya Pulusu etc etc....

  • @chowlgangadhar5144
    @chowlgangadhar5144 22 дня назад

    సార్ మీ రిప్లై ఇవ్వండి సార్ ప్లీజ్ నా పేరు గంగాధర్ నిజాంబాద్

  • @radhikavemula4164
    @radhikavemula4164 21 день назад

    In familes also these type happend

  • @a.sankararao4503
    @a.sankararao4503 22 дня назад +7

    వీరు జనసేన లో కొనసాగుతుంటే , నేడు మినిస్టర్ గా వారి అమూల్యమైన సేవలు ఆంధ్ర ప్రజలకు అంది వుండేవి. వారు తొందరపడి బయటికి వెళ్ళారని నా భావన.

  • @ramkrishn4762
    @ramkrishn4762 16 дней назад

    DNA was accepted as evidence in 1990s. Why not naroc with video and graphic recording of all factors of recording.

  • @chowlgangadhar5144
    @chowlgangadhar5144 22 дня назад

    మీరు మంచి మంచి వాళ్లకు నీళ్లు తాగించారు సార్ వైఎస్ జగన్ కు మీరు నీళ్లు తాగించారు సార్ అలాంటి వాళ్ళని లోపల శిక్షించాల

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 23 дня назад

    Sir clear ga vishayalu cheputhunnaru.interviw chesina suman tv ki thanks

  • @RajasreeKollu
    @RajasreeKollu 22 дня назад

    👍👍... ✊... 🌺🙏🌺

  • @nareshravula5698
    @nareshravula5698 22 дня назад

    Vanni intranation chese video live chupinchandi

  • @chowlgangadhar5144
    @chowlgangadhar5144 22 дня назад

    ఈ కామెంట్ చదవండి సార్ ప్లీజ్

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 23 дня назад +3

    🔹పాత్రగాడిని చంపేస్తే అస్సలు సూత్రదారులు తప్పించుకుంటారు జాగ్రత్త ⁉️
    🔹వాడిది 🦣ఏనుగు తొండానికి కడితే దెబ్బకి తెడ్డు తెగుద్ది‼️ఈ నేరంలో ఎంతమంది ఉంటె అంతమందికి ఇదేపనిచేయాలి... ఆ తెగిన తెడ్డు వాల్ల నోట్లో వేసి కుక్కాలి వట్టల్స్తో సహా‼️
    👺

  • @chowlgangadhar5144
    @chowlgangadhar5144 22 дня назад

    మీరు తీవ్రవాదులకు పెట్టిన పేరు మీరు తీవ్రవాదులు గడగడ వణికిస్తే సర్

  • @gk4all-gktmps
    @gk4all-gktmps 21 день назад

    న్యాయము జరగాలి. వారిని ఉరి తీయాలి.

  • @sandyaranisharada4695
    @sandyaranisharada4695 13 дней назад

    My personal feeling is journalists from all states do coverup news on the death of Dr. Moumita Dubey.

  • @akshara6221
    @akshara6221 23 дня назад +1

    Meelanti knowledge unna persons ki retirement duty ke tappa Mee brain ilanti tyms lo andariki andubatulo undali sir

  • @AnnapurnatrustFoodForAll
    @AnnapurnatrustFoodForAll 23 дня назад

    Yes

  • @shanthiwilsonvalluri1591
    @shanthiwilsonvalluri1591 23 дня назад +3

    U can join in service again and take up this case sir India needs officer like u but😢😢

  • @kriasacademy2100
    @kriasacademy2100 18 дней назад

    Uri shiksha padali,
    Mamata banerjee mam Govt.pathanam Thappadu😂

  • @pokalamadhav9274
    @pokalamadhav9274 23 дня назад +2

    Correct

  • @sateeshprathakotajangam186
    @sateeshprathakotajangam186 22 дня назад +2

    జేడీ లక్ష్మీనారాయణ గారు కొలకత్త మర్డర్ కేసు పై చాల వివరంగా చెప్పారు. మి లాంటి నాయకులను ఎన్నుకుంటే దేశం బాగుపడుతుంది.

  • @rajkumarnarindi6530
    @rajkumarnarindi6530 19 дней назад

    Mana desam lo freedom chala ekkuva ayipoyindi first danni control cheyali.Evaru edina cheyochu nannu adigevadu evaru leru anedi ekkuva ayipoyindi.Konni strict rules
    ravali.Chinna tappu jarigina sikha katinam ga undela cheyali.

  • @bhavanimulagada3919
    @bhavanimulagada3919 23 дня назад

    Sir great officer sir nuchi konni vishayalu tilusu kovachu TQ sir

  • @krenterprises1810
    @krenterprises1810 22 дня назад

    SIR I HV HIGH REGARDS TO U JD GARU, IN THIS CASE GOOD INFORMATION GIVEN
    OK , BUT WHY U HV NOT FOUGHT FOR J & J GANG TRAIL , WHEN J IS GIVING IRRELEVANT REASONS FOR NOT ATTENDING COURT OR NOT ATTENDING COURT .
    INSTEAD U HV SET UP A NEW PARTY WITHOUT A STROG BASE.

  • @madhusujanmulk6078
    @madhusujanmulk6078 20 дней назад

    Mumbai lo kuda doctor pai kuda rep cheyadaniki try chesaru ekada velipo tumdi

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 23 дня назад +7

    మరో వివేకా కేసు లా మారుస్తుంది సీబీఐ

  • @Vsailaja-u2e
    @Vsailaja-u2e 23 дня назад +1

    Principal West First principal ni Arrest cheyandi

  • @varalakshmikuntham9047
    @varalakshmikuntham9047 23 дня назад

    🎉❤❤

  • @nwesgk
    @nwesgk 23 дня назад +3

    మన భారతదేశంలో పనిచేసే ఆఫీసర్ అందరిని బయటికి పంపిస్తున్నారు..
    ఇది మన దేశ దౌర్భాగ్యం..
    ఎందుకంటే రాజకీయ నాయకుల ఆటలు సాగాలి కదా..
    ప్రజలు కూడా అంత హీనంగా నే ఉన్నారు..
    రాజకీయ నాయకులకు దాసోహం అంటూ...
    మార్పు రావడానికి చాలా కాలం పడుతుంది..

    • @pratapreddymolugu12
      @pratapreddymolugu12 19 дней назад

      Modi మాితె అంతా మారుతుంది. బాజాప ప్రభుత్వ మయినా ఇబ్బంది లేదు.

  • @user-ue1xp5es6k
    @user-ue1xp5es6k 23 дня назад +1

    13:16 Sir .alantivallaki maranasixa veste adi sunayasa maranam avutundikada.aa ammi narakamchoosindi.aa papatmulu kooda narakamchoodali kadasir.paapalu chesevaallaki bhayanakamga vunte malli alanti papapu panulu cheyali ante bhayapadataru sir.yidi kevala naathot matrame.badhato sir.

  • @GEMSAustralia
    @GEMSAustralia 22 дня назад

    Why thecbi is not seeking JD servicesnow?

  • @suryakumari2421
    @suryakumari2421 23 дня назад +2

    నిందితుల కు cheyyali.nijamga rabattali

  • @sivakumarimovva9414
    @sivakumarimovva9414 22 дня назад

    Konni rojulu hadavudi chestaru taruvata ee media kuda marachipotaru

  • @kiranrani1697
    @kiranrani1697 23 дня назад +3

    Sushant singh kuda murder jarigi 3 years pyne time I indi,kaani no justice, government talachu kunte,anni thvaraga jaruguthai😊

    • @Rajraj-rh1kf
      @Rajraj-rh1kf 21 день назад

      Vadileyyi. A case ki e case ki sambhandham ledu.

  • @arddd
    @arddd 22 дня назад

    Asalu culcuttalo J.D gaaru undalsindi.
    Enta goram chesaru friends Aina chesundali leda,
    vallthooaatu e principal
    gaadina chesiuntadu.
    Confirm ga daggarivalle. A ammai gurinchi anta telisinavalle chesaru.We want justice for doctor 🙏

  • @ramaseshaiah9209
    @ramaseshaiah9209 23 дня назад

    Sir, super sir

  • @user-ty9zl7il6o
    @user-ty9zl7il6o 22 дня назад

    Nytikanga దిగజారి పోతున్నము

  • @AcharyaAthreyaArts
    @AcharyaAthreyaArts 21 день назад

    Methaavulu manakukaavaali medhavulanuennukomu manadusth

  • @prathyushavinod1437
    @prathyushavinod1437 23 дня назад +2

    Enni jarigina entha bhayankaramga Aina, mana law serious punishment ivvakapothe ela

  • @27fayaz
    @27fayaz 22 дня назад +1

    You're asking about lie detector tests and narco analysis, but it seems like you haven't done your homework. These questions come off as immature and silly, especially when interviewing veterans in the field. Please be more prepared next time.

    • @27fayaz
      @27fayaz 22 дня назад +1

      4:25, JD Sir(V.V Laxminarayana) clearly mentioned that prior permission is needed for the three tests, yet you're still asking whether permission is required. Please pay attention to what's being said.