రెడ్లు ఏం పాపం చేశారు జగనన్నా..? KVR Fact Finding Analysis About YS Jagan Comments Over Reddys | YCP

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • #myramedia #apnews #kvranalysis #ysjagan #chandrababu #socialmedia
    రెడ్లు ఏం పాపం చేశారు జగనన్నా..? KVR Fact Finding Analysis About YS Jagan Comments Over Reddys | YCP
    #TDP #ITDP #ysrcp #AndhraPolitics #TDPTwitter #ncbn #lokeshnara #ysjagan #latestnews #breakingnews #politics #telugunews #politicalnews #ysrcp #janasena #bjp #chandrababu #PawanKalyan #AndhraPradesh #cmchandrababu #ChandrababuMarkGovernance #ysr #DCMpawankalyan #myramedia
    Welcome to the Official RUclips channel of Myra Media. This channel is one stop for Latest Film and Political Updates. Along with Entertainment news we also serve Traditional and Historical Videos.
    Our Channel with a primary focus to get the Political News, Breaking News, Telugu Cinema News and Reviews, Public Opinions / Polls, Interviews, Financial, Health, Historical, Abroad Education, Legal, Automobile, Real Estate, Mobiles and Technology, Software, Jewelry, Beauty, Career Guidance
    With path-breaking success on running special videos like Ramayana and True Fact, Public Talks, Special Interviews, Short Film, Funny Spoofs, Interactive Visual, Movie Reviews and Celebrities Interviews, and Political Interviews. Myra Media will always ensure to be at its right position in delivering the right content at the right time.
    Check out our channel here:
    Don’t forget to subscribe, Like, Comment and Share. Also Hit the bell icon to get the latest uploaded video notifications and be the first one to check it out.
    Myra Media : / myramedia
    Myra News : / myranews
    Myra Jeevan Plus : / jeevanplus
    Reach us and Advertise with us : Info@myramedia.net
    FOLLOW US ON SOCIAL
    Get updates or reach out to Get updates on our Social Media Profiles!
    MyRa Media Facebook: / myramediatvmy Jeevan Plus Facebook : / myjeevanplus

Комментарии • 220

  • @kethurameshreddy5659
    @kethurameshreddy5659 6 часов назад +33

    సూపర్ గా చెప్పావ్ అన్నా నువు
    ఇప్పటికైనా జాగన్ అన్నా కళ్ళు తెరవాలి

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 6 часов назад +21

    సూపర్

  • @yenganampalisrinivasulu9871
    @yenganampalisrinivasulu9871 5 часов назад +14

    Good nijam

  • @venkateswarlugogireddy1960
    @venkateswarlugogireddy1960 6 часов назад +19

    సూపర్ చెప్పావు అభినందనలు

  • @srinivasareddykarumuri5859
    @srinivasareddykarumuri5859 6 часов назад +30

    నేను చెప్పే అబద్ధాలతో నా పార్టీ ఒక్కటే పోటీ చేస్తే తనకు అధికారం రాదు అని తెలిసే చంద్ర బాబు మూడు పార్టీలతో పొత్తులు ఒకడికి ప్యాకేజ్ ఇచ్చి వాడి కులం వాళ్ళని కూడా బానిసలు గా చేయడంలో చంద్ర బాబు చాలా గ్రేట్, అబద్ధ ప్రచారం చేస్తే దాన్ని నమ్మి గొఱ్ఱెల్లా ఓట్లు వేస్తారు అనే దమ్ము ధైర్యం ఉన్న బాబు గారు ఆయనకి తన కుల మీడియా అండ ఉండగా ఏదైనా చేస్తాడు

    • @sathishkumarkumar461
      @sathishkumarkumar461 4 часа назад

      Jagan hayam lo labhadindi ....jagan, sakshi....sajjala, yv subba, Vijaya Sai .... remaining all common people simply say jai jai jaivjai jai jai......

  • @mkurmachari2916
    @mkurmachari2916 6 часов назад +18

    సూపర్ గా విశ్లేశించారు జగన్ రాజకీయం చేయకపోతే ఇలాగే వుంటది అయిన వాళ్లకు ఆకుల్లో కానివాళ్లకు కంచల్లో ఇది జగన్ రాజకీయం నిజాయితీగా ఉంటాం అంటే కార్యకర్తలు విసిగి పోయారు ఒక మ్మెల్యే కి సీఎం దగ్గర ఆక్సిస్ లేకపోతే సామాన్యుడు పరిస్థితేంటి

  • @anilreddy1927
    @anilreddy1927 7 часов назад +20

    నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ తో పాటు నా రెడ్డి అనాలి గా ....అన్న నేను ఎవరినో కించ పరచాలి అని కాదు...అందరితో పాటు మేము కూడా కద అన్న మనుషులమే గా

  • @MohanraoPenuganti
    @MohanraoPenuganti 5 часов назад +10

    సూపర్ చెప్పారన్న అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు అందమైన వాళ్ళకి అర్థమవుతుంది. మీరేం బాధపడొద్దు

  • @Cent-130
    @Cent-130 6 часов назад +17

    నువ్వు చెప్పింది నిజమే అన్న బూత్ కమిటిలు కార్యకర్తలు సరిగ్గా పని చర్యలేదు. ఎన్నికలు టైం లో ఎవ్వరు ఇంటికి రాలేదు కేవం నాయకుడు ఓటర్ల తప్పా పార్టీ సంస్తాగత నిర్ణయం లేదు అదే దెబ్బ కొట్టిండింది

  • @pittalavenkateswararao
    @pittalavenkateswararao 7 часов назад +20

    ఫస్ట్ కార్యకర్తలను కూడా ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని కూడా కలిసి మాట్లాడుకుంటే చాలా బాగుంటది

  • @guddetiraja1940
    @guddetiraja1940 2 часа назад +3

    Well said
    200%correct

  • @venkataramireddy3605
    @venkataramireddy3605 7 часов назад +13

    Manchi vishayalu chepparu sir

  • @ramachandrareddy6028
    @ramachandrareddy6028 2 часа назад +2

    Yes KVR your analysis excellent

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 5 часов назад +7

    Excellent information KVR 👌

  • @samudraiahandraju2433
    @samudraiahandraju2433 6 часов назад +10

    Good👍

  • @reddybbr2929
    @reddybbr2929 7 часов назад +11

    Good. Continues to advise.

  • @madhavareddy3941
    @madhavareddy3941 4 часа назад +5

    100%correct kvr garu

  • @nagireddyvinta4564
    @nagireddyvinta4564 3 часа назад +3

    Very good analysis kvr garu

  • @venkatasubbaiah3013
    @venkatasubbaiah3013 2 часа назад +1

    Good brother

  • @showreddy8798
    @showreddy8798 6 часов назад +8

    Superb superb superb superb superb.

  • @likihithadulipalla8679
    @likihithadulipalla8679 6 часов назад +10

    Super

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 3 часа назад +2

    MANASUNNA MARAJU DHAMMUNNA LEDER REAL HERO YS JAGANMOHAN REDDY SELYUT SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU MERU CHALA MANCHI PANULU CHESICHUPINCHARU CHESINDHI CHEPPUKOVATAM CHETHAKALEDHU IPPATIKAINA MELUKOVALANI KORUKUNTUNNANU KARYAKATHALAKU THODUGA UNDALANI KORUKUNTUNNANU THANKYOU

  • @adinarayananathi915
    @adinarayananathi915 6 часов назад +8

    good 👍 కేవీఆర్ sir please control your angety.
    I can understand your బాధ
    మీరూ ఇంకా పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీని కపడుతారని నా ఆశ.

  • @veeranjaneyuluchintamreddy5817
    @veeranjaneyuluchintamreddy5817 6 часов назад +10

    Super analysis kvr

  • @raveendrababu3001
    @raveendrababu3001 4 часа назад +3

    Correctga chepparu KVR garu

  • @manikanta-me8xw
    @manikanta-me8xw 6 часов назад +6

    nijam anna real ga untai nee matalu hatsoff

  • @YerramsettiRavishankar-ku5bb
    @YerramsettiRavishankar-ku5bb 3 часа назад +1

    Yes what u r saying is 100 %correct sir

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 6 часов назад +7

    ఆయన చెప్పింది అక్షర సత్యం,మోసం తో గెలిచినోళ్లకు,అన్ని అలానే ఉంటాయి

  • @srinivasaraogogulamudi5193
    @srinivasaraogogulamudi5193 2 часа назад +2

    Good speech

  • @JoyjoyGarlanka-rh2jb
    @JoyjoyGarlanka-rh2jb 5 часов назад +9

    KVR gaaru nijamey chepparu.

  • @satishvarada7228
    @satishvarada7228 2 часа назад

    Excellent explanation SIR హ్యాట్సాఫ్

  • @gangarathnam4182
    @gangarathnam4182 3 часа назад +1

    Meeru super Anna 👌

  • @sivareddyinduri8602
    @sivareddyinduri8602 4 часа назад +3

    సూపర్ కెవిఆర్ గారు

  • @TejaRejeti
    @TejaRejeti 4 часа назад +6

    KVR గారు మీరు వాస్తవాలు చెప్పినా...జగనన్న ప్రజలకు మేలే చేశాడు...అయితే ప్రజలు కీడునే కోరుకున్నారు ..ఏమి చేస్తాము.

  • @kesapoguanand5770
    @kesapoguanand5770 5 часов назад +4

    నిజం నిస్తురంలాంటిది

  • @gowravarapuvenkateswarlu6142
    @gowravarapuvenkateswarlu6142 4 часа назад +2

    ఎక్సలెంట్ బ్రదర్ సూపర్ అనాలసిస్

  • @pareddyreddy8893
    @pareddyreddy8893 3 часа назад +1

    Correct cheppavu bro

  • @harshareddy7552
    @harshareddy7552 20 минут назад +1

    Well said bro.....understood ur concerns.......u r right fan of Jagan ❤❤

  • @mutyalaganapathi7215
    @mutyalaganapathi7215 4 часа назад +1

    Supar bro❤

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 4 часа назад +2

    నిజం చెప్పావు అన్న

  • @guravareddy2133
    @guravareddy2133 4 часа назад +4

    వాలంటరీ వలన ప్రజలకి మేలు జగన్ కి YCP కి గుండు పడింది

  • @cvgaming5074
    @cvgaming5074 4 часа назад +1

    Yes right brother

  • @srinumunangi397
    @srinumunangi397 Час назад

    అన్నా ఛలా బాగా చెప్పారు. తప్పులు చెప్పాలి లేకపోతే పైకి లే వరు...ఏస్ you are correct

  • @anl8467
    @anl8467 5 часов назад +5

    Bro. మీరు చెప్పింది 100% కరెక్ట్. జగన్‌ గారు, తన సామాజిక వర్గానికి చెందిన వారిని నిర్లక్ష్యం చేశారు అన్నది వాస్తవం. అది కూడా ఓటమికి ఒక కారణం. తన బలాన్ని తానే ప్రక్కన పెట్టారు. ఆయన సామాజిక వర్గంలో మంచి వారు, తెలివైన, బలమైన, సమర్ధవంతమైన నాయకులు చాలా మంది ఉన్నారు. వారికి మంత్రి పదవులు ఇస్తే YSRCP కి, ఈ పరిస్థితి ఉండేది కాదు. పార్టీని బలోపేతం చేసే వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. జగన్ గారు, నెక్స్ట్ టైమ్ మళ్లీ ఇలా చేయకండి. మీరు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చూస్తే మంచిదే కానీ మీ ప్రభుత్వం నిలకడగా ఉండాలంటే మీ సామాజిక వర్గాన్ని విస్మరించవద్దు.

  • @chiruchiru3783
    @chiruchiru3783 4 часа назад +1

    super ఎనాలిసిస్ బ్రో

  • @pranidarshihariprasadreddy8512
    @pranidarshihariprasadreddy8512 4 часа назад +1

    Anna excellent

  • @LAXMANKUMARSiripalli
    @LAXMANKUMARSiripalli Час назад +1

    అన్నామేము ఒక సామాన్య రైతులం సాగు చెయ్యడం మా బ్రతుకుతెరువు కష్టాన్నే నమ్ముకున్నాం నాన్న YSR అభిమాని అప్పటి నుండి నేటి వరకు వైసీపీ జెండా మోస్తూనే వున్నాం మేము ఏ ఒక్క ప్రభుత్వ పధకం తీసుకోలేదు కావాలంటే మా ఆధార్ చెక్ చేసుకోవచ్చు మాది రెడ్డి సామాజిక వర్గం మా భూములు పోలవరం ప్రాజెక్ట్ లో ముంపు నకు గురి అయ్యినయి భూనష్ట పరిహారం ఇవ్వక చాలా నష్టపోయాం ఒక సామాన్య కార్యకర్తగా చాలా అవమానాలు భరిస్తున్నాం

  • @cukreddy1250
    @cukreddy1250 4 часа назад +3

    EXCELLENT MEG'S ANNAAA...BUT MEERU ANYWAY JAGAN KU REACH CHEYYANDI

  • @sharmilareddy9823
    @sharmilareddy9823 3 часа назад +1

    Anna chala baga chepparu

  • @bsivanagireddy7587
    @bsivanagireddy7587 5 часов назад +2

    సూపర్ గా చెప్పినవ్ అన్న

  • @ramachandrareddy6028
    @ramachandrareddy6028 2 часа назад +1

    Dear KVR garu super analysis that is very good
    Yes correct your analysis

  • @surendhrareddy7225
    @surendhrareddy7225 4 часа назад +1

    Good speech brother.i liked the way you talk.. keep it up.

  • @ramakrishna4937
    @ramakrishna4937 5 часов назад +2

    SUPPER

  • @dhanunjayreddy4545
    @dhanunjayreddy4545 4 часа назад +1

    Correct eee naaku ade feeling

  • @gonchikarthimmareddy
    @gonchikarthimmareddy Час назад

    Well done

  • @VENUGOPAL-wm4jy
    @VENUGOPAL-wm4jy Час назад

    Excellent speech and Good Video

  • @Baskar-h7y
    @Baskar-h7y 5 часов назад +2

    Excellent analysis bro Jai jagan

  • @bkrishnavenamma1012
    @bkrishnavenamma1012 5 часов назад +1

    Good analysis bro❤❤❤

  • @ambati60able
    @ambati60able 5 часов назад +2

    Super Anna. Excellent

  • @narsareddybeeram1756
    @narsareddybeeram1756 4 часа назад +1

    Super 💯

  • @thatipartiraghavareddy6907
    @thatipartiraghavareddy6907 6 часов назад +7

    నాకు తెలిసి డబ్బున్న ప్రతి వైసీపీ నాయకుడు కొలాప్స్ అయిపోయాడు. వాడు కోలుకునేలకి పది సంవత్సరాలు పట్టింది..
    ఎందుకంటే కాంట్రాక్ట్ వర్క్ లు చేసి బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

  • @srenivasreddy4864
    @srenivasreddy4864 4 часа назад +1

    💯 carekt 🎉🎉🎉🎉🎉

  • @vithalcprpandu4792
    @vithalcprpandu4792 2 часа назад

    Great words as a well wisher of people

  • @BrahmanandaReddy2024
    @BrahmanandaReddy2024 7 часов назад +3

    We feel very proud that Jagan is REDDY for his great administration and his kindness for the poor people and he proved Reddy should be like this.

  • @AVeerashekar
    @AVeerashekar 3 часа назад +2

    Jast slo ga undanna jai jagan anna

  • @avulasridhar7712
    @avulasridhar7712 19 минут назад

    Supper anna ❤️❤️❤️❤️🙏🙏🙏

  • @eswarreddygajjala2263
    @eswarreddygajjala2263 5 часов назад +1

    Shabash

  • @chandrasekharreddyreddy6197
    @chandrasekharreddyreddy6197 5 часов назад +1

    Very nice brother

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 5 часов назад +2

    నిజం చే పొావ్ బ్రో😂😂

  • @gvramanareddy-bn3gt
    @gvramanareddy-bn3gt 5 часов назад +1

    Super super ga chepparu bro

  • @SureshSuresh-mh9dz
    @SureshSuresh-mh9dz 7 часов назад +3

    Super Bro

  • @RajKumar-xy7bh
    @RajKumar-xy7bh 4 часа назад

    👌👌

  • @gudikalrafiq8046
    @gudikalrafiq8046 6 часов назад +1

    Correct Anna

  • @ShaikmohamadWaseemWaseem
    @ShaikmohamadWaseemWaseem 6 часов назад +2

    Kvr garu what you said all correct 💯

  • @venkateswararaovaddineni8359
    @venkateswararaovaddineni8359 5 часов назад +1

    Iam supported ys family

  • @sriramireddy8467
    @sriramireddy8467 2 часа назад

    Presentation is 👌👌

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 6 часов назад +5

    స్వంత పార్టీ నాయకులకే విలువ ఇవ్వనప్పుడు, విలువలు గురించి ఈయన ఎందుకు మాట్లాడాలి. మాస్ ఫాలోయింగ్ వాస్తవాలను మరుగున పెట్ట కూడదు.

  • @showreddy8798
    @showreddy8798 6 часов назад +4

    2009నుండి 2019వరకు శ్రమించింది ఒక సామాజిక వర్గం. కానీ 2019నుండి 2024వరకు ఏమి అయిపోయినారు. జగన్ రెడ్డి ఏన.

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 6 часов назад +2

    Namaste sir good analysis sir thanks

  • @JoyjoyGarlanka-rh2jb
    @JoyjoyGarlanka-rh2jb 6 часов назад +2

    KVR gaaru meeru YCP ki full support cheyyandi.
    Ippudu Jagan gaaru meeku full support isthunnaru

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 5 часов назад +3

    Hi,KVR garu,Mana Jagan anna ki politics n politrics ravu.Jagan ki Opposition right.Na ST,BC,ST,minority ani velade,Agravarnalu avasaram leda.Manchipani public chesuru.CBN la black magic,mosam .cheyyadam radu.Cadre,booth level,ward level mandal cadre, division cadre, District level,MLAs,MPs,Ministers, political legends,loose their positions.political stratagis kavali.Anna,Kvr,mundu politics learn cheyyali.

  • @yenganampalisrinivasulu9871
    @yenganampalisrinivasulu9871 5 часов назад +1

    Spr coment

  • @kethurameshreddy5659
    @kethurameshreddy5659 7 часов назад +5

    నిజం అన్న

  • @venuradha1053
    @venuradha1053 5 часов назад +1

    Anna anijalu chepparu

  • @durgareddy8366
    @durgareddy8366 6 часов назад +2

    Mee avedhananu artham chesukuntunnamu kvr garu .meeru cheppedhi currect .

  • @balunaiknaik880
    @balunaiknaik880 6 часов назад +1

    Good advaise

  • @JoyjoyGarlanka-rh2jb
    @JoyjoyGarlanka-rh2jb 6 часов назад +2

    Jagananna malli ado oka magic chesi geluvu anna.nuvvey Maku CM ga undaali......

  • @SunriseSunrise-gn2je
    @SunriseSunrise-gn2je 5 часов назад +2

    Cbn.. గారిని, కాపాడింది. అధికారం అప్పగించింది.. వారి సామాజిక వర్గం, వారి మీడియా నే. జగన్ గారు పాటించిన సామాజిక న్యాయం.. పార్టీని కాపాడిందా? ప్రజలు కోరుకుంటూన్న ది.. వారి భవిష్యత్ కాదు. ఊసరవెల్లి లాంటి.. రాజకీయాన్ని.4సంవత్సరాలు.. పథకాలు ఇవ్వకుండా..5 వ సంవత్సరం లో అమలు చేసి.. ఎన్నికలు కోడ్ అమలులో ఉంది. అంటే.. నమ్మే జనం వున్నంతవరకు.. Ap బాగుపడదు.

  • @ramakrishna4937
    @ramakrishna4937 5 часов назад +3

    BHAGA-CHAPpRU

  • @KorrapatiKamalBasha
    @KorrapatiKamalBasha 5 часов назад +2

    కార్యకర్తలు కూడా పథకాలు పొందారుగా, ఇంకా ఏమీ కావాలి వాళ్లకు? అయినా ప్రజలకు డైరెక్టుగా డబ్బులు వేస్తే ప్రజలకు నచ్చలేదా? అందరూ కార్యకర్తలు నిజాయితీగా వుండకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేది కదా? నాకు తెలిసి రోడ్లు వెయ్యకపోవడం, తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టడం అనేవి జరగలేదు.

  • @Macedonia2404
    @Macedonia2404 Час назад

    కరెక్ట్ గా చెప్పారు KVR గారు. పదవి లేని వాడు ముం డ మోపితో సమానం అని

  • @ambati60able
    @ambati60able 5 часов назад +1

    Anna Reddy's jagan meda prema kadu manamu independent ga nilabadataniki jagan Ni gelipinchali. Power kavali.

  • @sivareddylakka305
    @sivareddylakka305 2 часа назад +1

    అన్నా నీ ఆవేదన, ఆలోచన, తపన నీ గొంతు లో అర్థం అవుతుంది . ఎవరో ఏదో అన్నారు అని బాద పడవద్దు నీ ప్రయత్నం ఆపొద్దు. నీ లాంటి వారికి జగన్ అన్న అభిమానులు తోడుగా ఉంటారు. ఈ అభిమానుల బాధను నీ గొంతు తో జగన్ అన్న కి వినిపించేలా చెప్పండి.

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 5 часов назад +1

    Correct sir bagacheppatru okati sir atanni panicheyyaniyaledu kada roju hc court leda sp court deeni chhodadanike kalani saripoyindhi inka vellanu gurinchi yeppudu alochana vheyyali sir

  • @zaraerror8802
    @zaraerror8802 4 часа назад

    We want justice and we demand justice.

  • @srinfratech3342
    @srinfratech3342 5 часов назад +1

    CADRE CAN SURVIVE WITHOUT PARTY, BUT PARTY CANT SURVIVE PARTY WITHOUT CADRE

  • @chittibabu2124
    @chittibabu2124 7 часов назад +1

    👍👍👍👍

  • @kambalakrishnarao973
    @kambalakrishnarao973 Час назад

    మీరు చెప్పినది 100% నిజం, జగన్ గారు ఇప్పటి కీ అయినా మీ లాంటి వారి మాటలు వింటే SC ST bc లకు మేలు జరుగుతాయి దయచేసి సజ్జలు లాంటి వారిని వదిలి నాయకులకు జగన్ గారు దగ్గరై తె మంచి ది.

  • @Mister.K_20
    @Mister.K_20 6 часов назад

    Supper bro

  • @muralireddy9062
    @muralireddy9062 6 часов назад

    👍👏