సర్ నేను హిందువుని కాని ప్రతి ఒక్కరోజు మి వీడియో చుస్త సర్ నాకు ఒక మంచి సందేశం దొరుకుతుంది ...మీ మాటల్లో ....కాని ప్రతి ఒక్క దేవునికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను....నా తప్పులను క్షమించండి .....చాలా చాలా చాలా ధన్యవాదాలు సర్ మీకు 🙏🙏🙏
Firstly, hats off to your command over Telugu language, secondly for having clarity……thirdly for the fluent presentation…. I appreciate your selection of Telugu words and your proper pronunciation…..Excellent …
1:38 90% హస్తప్రయోగం చేస్తున్నారు అన్నావ్ బ్రో కానీ 4:58 లో 20% శీగ్రాస్కేలనం... తో బాధపడుతున్నారు అన్నావ్.. అంటే తేడా 70% ఉంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఆ 20% యువకులు బాగా అదే పనిగా పెట్టుకుని చేస్తారు... అంటే అతి గా చేస్తే ఏదైనా మనకు ప్రమాదమే... "మనం అన్నం కూడా మితం గా తింటేనే మంచిది అతి గా తింటే దానికైకన్నా చెడు ఇంకేమి ఉండదు " హస్తప్రయోగం చెడు కాదు అది..శివ, కృష్ణ, వినాయక,వెంకటేశ్వర స్వామి, అల్లాహ్, క్రీస్తు,, మీరు నమ్ముకునే వాళ్ళ సృష్టి... అది రిసైకిల్ లాంటిది ఐపోడు 10 డేస్ గ్యాప్ ఇస్తే అది మళ్ళీ తిరిగి పొంగిద్ది దాని వల్ల ప్రాబ్లెమ్ ఉండదు ఇక్కడ గమనించాల్సింది మనం ఎలా చేస్తున్నాం.... లాగితే తెగిపోద్ది ఏదైనా తెగకుండా లాక్కోవాలి ఏదైనా నా మాటలు అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నా ఫ్రెండ్స్.
Assalamu walikum... సిరాజుర్రహ్మాన్ గారు ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందే ఎందుకు చేయకూడదు మాకు... ఈ లోకంలో ఉన్న బాయ్స్ అందరికీ చాలా గుడ్ మెసేజ్ ఇచ్చారు మీరు ధన్యవాదములు సిరాజుర్రహ్మాన్...... అల్లా ప్రతి.. ఒక్కరిని.. ఇస్లాం పద్ధతి లో కోరికలు..
హస్తప్రయోగం చేసుకోలేకపోతే మగవాళ్ళు ఇంచుమించు 18 ,19,20, సంవత్సరం లో పెళ్లి చేసుకోవాలి ఆడ వాళ్లు పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే శ్రీలకైనా మగవాళ్ళకైనా ఆర్మొంల్లు పరివర్తన చెందుతుంటాయి మన ఆలోచనలు మారుతుంటాయి
Siraj sir. చాలా బాగా చెప్పారు. కానీ అల్లా హస్త ప్రయోగం చేసుకోవడం తప్పు అని చెప్పాడు అంటున్నారు... అసలు హస్త ప్రయోగం ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది ఒక్క వ్యక్తి లో మోహపు చూపు .కామ కోరికలు కలిగినప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. మోహపు చూపు తగ్గించు కొని. కామ కోరికలు అదుపులో పెట్టుకొని పెళ్లి అయ్యే వరకు దేవునికి భయపడి ప్రతీ స్త్రీ నీ తన ఇంటి వారి లాగా ఉహించుకుంటే చాలా మంచిది అని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది sir Bible లో అయితే :ఒక స్త్రీ ని మోహపు చూపుతో చుచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన అడగును. అని ఉంది సార్
మానవ శరీరంలో ఇడ...పింగళ...సుషుమ్న అనే మూడు నాడులు ఉంటాయి...రేతస్సు ని యోగ సాదనల ద్వారా మన అదీనంలోకి తెచ్చుకోవాలి...అనంతరం సుషుమ్న నాడి ద్వరా శుక్ర కణాలను ప్రవహింప చేయాలి...దాని వలన అనేకం అంటే అనేకమైన ప్రయోజనాలుంటాయి...అవన్ని ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే కుదరదు రాస్తే పెద్ద బుక్ అవుతుంది... విద్య అనంతం
హస్తప్రయోగం చేయడం తప్పేమి కాదు.... తాత్కాలిక ఆనందాల కోసం యువత చేసే చిన్న ప్రయత్నం ✅️.. కొందరు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉంటున్నారంటే వాళ్ళు భార్య అనే పోరు లేకుండా చూసుకుంటున్నారు ✅️ఒక మనిషి ఏదో లోపంతో పుట్టడం అతని తప్పు కాదు ✅️దేవుడనే వాడు ఉండుంటే మానవునికి ఇలాంటి కోరికల్ని అదుపులో పెట్టె ఆలోచన ఎందుకు ఇవ్వడు? ఒక వ్యసనం నుండి బయట పడాలంటే దేవుడు అనే వాడు మనలో మార్పు తేవాలి ✅️కానీ నేను ఒక విషయం చెప్పగలను.. కోరికలు అన్ని వయసుల్లో ఒకలాగే ఉండవు ✅️యవ్వనం లో వాటి తీరు వేరు ✅️ముసలితణంలో కోరికలు చాలా వరకు నశించవచ్చు ✅️
Salam walaikum అన్న మీరు దయచేసి మీ పక్కన ఉన్న అరటిపండు తొలగించండి అరటిపండు పండించే రైతు అన్నలు చూస్తే వారు బాధ పడుతారు మేము రాత్రి పగలు కంటికి నిద్ర లేకుండా పండించిన అరటిపండు కీ విలువ లేదా అని వారి మనస్సులో బాధ పడుతారు నేను రాసినా వాటిలో మీకు తప్పు అనిపిస్తే శమించండి
Mari aa kaalam lo ante 16 years ke marriages avthundevi..... Problem em ayyedhi kadhu .... Kani tharavatha 20 years ki marriages cheskuntunde ade kuda ok time ki anni jarigipothunde ..... But now a days btech aypovadanike 22 -23 age vosthunde...... Tharavatha m-tech ade Ede ane malli oka 25 to 27 years avthunde job ravadaniki 30 tharavatha marriage cheskovadaniki 35 to 40.... Inka hasthaprayogam kakapothe em cheskuntaru ...... Sad thing for present generation
I think if it reaches to 40,then it is useless to get married because it is downhill condition for almost all purposes and one can not smoothly manage for the children to come due to time constraints. 30 is the deadline I think. Get married and continue towards the goal and target,if feasible under given conditions.
జోడీ దొరికే వరకు హితంగా మితంగా ఉత్తమంగా ఆరోగ్యంగా ఆడ మగ అందరూ చేసుకోవడమే సరైన పద్దతి! ప్రకృతి సహజం కూడా! చేసుకోనని వారు ఎవరు ఉండరు! అది తప్పు కాదు ఒప్పు కూడా కాదు! కొన్ని రకాల మనో లైంగిక సమస్య ల పరిష్కారానికి స్వయం ప్రేరణ , తృప్తి ఒక చికిత్సగా కూడా ప్రయోగించడం జరుగుతుంది!
అస్సలాము అలైకుమ్ సార్ నా పేరు జాదవ్ సాయినాద్ నేను UAE లో ఉంటను నేను మీ videolu కానీ Br shafi గారీ videolu కానీ బాగా చుస్తాను నేను. ఇస్లామ్ కబూల్ చేషను 12 12 2018 లో ఇప్పుడు నా పేరు సాయిద్ అహ్మద్ సార్ నేను మా మావయ్య కూతురు నీ పేళ్ళీ చేసుకున్న కానీ ఆ అమ్మాయి కి నేను అమేకు చెప్పిన ఇస్లాం is రైట్ అని చెప్పిన no is రాంగ్ అని చెప్పింది చాలా గొడవలు ఐయయి ఆ తర్వాత విడాకులు కూడా అయింది సార్ నేను రెండవ పెళ్ళి చేసుకున్నాను కాని ప్రతి రోజు గోడువలు అయితూంది సార్ మీరు ఎం అంటరు అమేతో నాకు సుఖం కూడా లేదు సార్ అందుకే మళ్ళీ యూఎయి వచ్చినను సార్ నా కోసం ఒక video చెయ్యడి సార్ please నాకు సామదనం ఇవ్వండి సార్ దయచేసి నవ్వుకండి సార్ ప్రతి మగవాడీకీ మూడు దారీలూ ఉన్నాయి సార్ 1 హస్త ప్రయోగం 2 వెబీచారం ౩ భార్య తో సుఖం ఇస్లాంలో ఇ రేండు హరమ్1 & 2 మరి ౩ సుఖం లేదు 4 ఎం చేయమంటరూ సార్ ఇస్లాం ఎం బోదీస్తుందీ చెప్పండి సార్
సర్ మీరు చెప్పింది మీ పాయింట్ of వ్యూవ్ లో నిజం కరెక్ట్ కావచ్చు కానీ అది నిజం కాదు.ఎందుకు అంటే పాత కాలంలో మొబైల్ లేని రోజులలో ఎవరు హస్తప్రయోగం చెయ్యలేదా కాబట్టి .మనిషి జీవితంలో లో ఏదైనా సరే లిమిటెడ్ గా ఉండాలి unlimited గా ఉండకూడదు. హస్తప్రయోగం లేకుంటే ప్రపంచంలో ఆడవాళ్లు మగవాళ్ళని మరియు మగవాళ్ళు ఆడవాళ్ళని ఎన్నో రకాలుగా రేప్ లు జరుగుతాయి . యువత లో మగవారి తో పోలిస్తే ఆడవాళ్ళు ఎక్కువగా రోజు పోర్న్ చేస్తున్నారు.ఆడవాళ్లు కూడా హస్తప్రయోగం చేసుకుంటున్నారు.
Ani bagane vunnay korikalu after 15age taruvata start avutay 15-20lo marriage chesukunte pelaniki pilalaki mounthly 40k minimum kavala job amo after 20 age taruvata ne ostadhi ee video lo solution lodhu matrubat chesukovadhu ani chepadam tapa Nak telisi solution anti ante prathi okaniki GF vundali (andhuku ante control chesukovatam avasaram ledhu anaru ka) and amene marriage chesukovali this is my solution 😎 Nachite oka like 😏
ఏ డాక్టర్ కూడా ఈ విషయం చెప్పలేదు.
ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే బాగుండేది.
మీకు ధన్యవాదాలు.
Sir islam dharmam chadavandi
ruclips.net/video/bn13RV2qMMM/видео.html
@@vardhanbeastilanti ve manchi vishayalu telstai
యువత కు సమాజానికి చాల ఉపయోగకరమైన సందేశం ఇచ్చారు,సత్యాన్ని బోధించారు సర్...ధన్యవాదాలు.
మాషాల్లహ్... చాలా బాగా చెప్పరు బాయ్... ఇ వీడియో చూసిన తర్వాత ఇన్షాలహ్ చాలామంది మరుతారు...👏🏻👏🏻👌👌
👌👌
Correct bro
@@mdaiyan6274 iam frm vizag
Send me your
@@mdaiyan6274 enduku bro..
అస్సలాము అలైకుమ్ ఇప్పటినుండి ఈ వీడియో విన్న తర్వాత దయచేసి అందరూ చెడ్డ పని వదిలేయండి అల్లా మనందరినీ చెడ్డ పని నుండి రక్షించు గాక
ఆమీన్
Ameen
Ameen
Ameen
Ameen
సర్ నేను హిందువుని కాని ప్రతి ఒక్కరోజు మి వీడియో చుస్త సర్ నాకు ఒక మంచి సందేశం దొరుకుతుంది ...మీ మాటల్లో ....కాని ప్రతి ఒక్క దేవునికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను....నా తప్పులను క్షమించండి .....చాలా చాలా చాలా ధన్యవాదాలు సర్ మీకు 🙏🙏🙏
Super vijay bro .aeite inka hasta prayogam cheyyava broo
nenu hindhuvunu sir baga chepparu
Brother సమస్త సృష్టి కి కర్త ఒక్కడే
మీ మనసులో ఇలా కోరుకున్న బాగుంటుంది
నన్ను ఈ లోకానికి పంపినటు వంటి నిజమైన ఆరాధ్య దైవం తో ప్రార్థిస్తుననాను అని
@@megharockyboy4045 nuv
Re eri pushpam dheeniki devuni kshamapana enduku ra
DR Samaram మరియు వేరే వాళ్ళు చెప్పే మాటలు విని విని చాలా మంది యువతీ యువకులు ఎంతో నష్టపోయారు.
Nenu kuda dr samaram nanjakoduku matalu vinesi nadumu noppiki guriyyanu
Sir islam dharmam chadavandi
@@brightfacts5151 hasta prayugam yeppuduko okasari cheste cheyu lekapothe mane hasta prayugam yekkuva cheste denjar
@@b.ramarao7283 🙄🙄
Yes
Firstly, hats off to your command over Telugu language, secondly for having clarity……thirdly for the fluent presentation…. I appreciate your selection of Telugu words and your proper pronunciation…..Excellent …
దీన్ని నుండి నష్ట పోయిన బలాన్ని తిరిగి రావాలంటే ఒక వీడియో చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
Yess tiyandi
@@rameshdarling2987 ela
@@sriramchodisetti5115 ela enti bro
@@rameshdarling2987 ela AA energy pondali
మీరు చేప్పేది 100% correct bhai 👍👍
v good explaine
1:38 90% హస్తప్రయోగం చేస్తున్నారు అన్నావ్ బ్రో కానీ 4:58 లో 20% శీగ్రాస్కేలనం... తో బాధపడుతున్నారు అన్నావ్.. అంటే తేడా 70% ఉంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఆ 20% యువకులు బాగా అదే పనిగా పెట్టుకుని చేస్తారు... అంటే అతి గా చేస్తే ఏదైనా మనకు ప్రమాదమే... "మనం అన్నం కూడా మితం గా తింటేనే మంచిది అతి గా తింటే దానికైకన్నా చెడు ఇంకేమి ఉండదు " హస్తప్రయోగం చెడు కాదు అది..శివ, కృష్ణ, వినాయక,వెంకటేశ్వర స్వామి, అల్లాహ్, క్రీస్తు,, మీరు నమ్ముకునే వాళ్ళ సృష్టి... అది రిసైకిల్ లాంటిది ఐపోడు 10 డేస్ గ్యాప్ ఇస్తే అది మళ్ళీ తిరిగి పొంగిద్ది దాని వల్ల ప్రాబ్లెమ్ ఉండదు ఇక్కడ గమనించాల్సింది మనం ఎలా చేస్తున్నాం.... లాగితే తెగిపోద్ది ఏదైనా తెగకుండా లాక్కోవాలి ఏదైనా నా మాటలు అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నా ఫ్రెండ్స్.
Yedhina oka limit lo vuntey no problem
Hmmmm
👏👏👏👌👌
Yes bro ...
Abba Nuv super ga cheppav guru
Assalamu walikum...
సిరాజుర్రహ్మాన్ గారు ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందే ఎందుకు చేయకూడదు మాకు... ఈ లోకంలో ఉన్న బాయ్స్ అందరికీ చాలా గుడ్ మెసేజ్ ఇచ్చారు మీరు ధన్యవాదములు సిరాజుర్రహ్మాన్......
అల్లా ప్రతి.. ఒక్కరిని.. ఇస్లాం పద్ధతి లో కోరికలు..
Hi
సర్, మీరు ముస్లిం అయ్యి ఉండి కూడా తెలుగు చాలా బాగా స్పష్టంగా మాట్లాడారు...
ruclips.net/video/_iGCFtbY3lc/видео.html
Hyderabad Muslim లు తప్పు మిగతా వారు తెలుగు బాగానే మాట్లాడతారు.
హస్తప్రయోగం చేసుకోలేకపోతే
మగవాళ్ళు ఇంచుమించు 18 ,19,20, సంవత్సరం లో పెళ్లి చేసుకోవాలి
ఆడ వాళ్లు పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేసుకోవాలి
ఎందుకంటే శ్రీలకైనా మగవాళ్ళకైనా ఆర్మొంల్లు పరివర్తన చెందుతుంటాయి మన ఆలోచనలు మారుతుంటాయి
💯 correct
True
Absolutely correct
Currect
S
Good talking power is there for you sir
ఇంత బాగా ఎవ్వరు చెప్పలేదు. Good మెసెజ్ సార్
ruclips.net/video/bn13RV2qMMM/видео.html
Very useful video for all
చాలా బాగా చెప్పారు సార్
Shukriya ❤..siraj bhai ..allah aapko salamat rakhey...
😭😭 thank you so much sir is very important spiche 👍👍
Hi
What happened
@@prashu9852 ntg
Super sir, spread all students.
Thank you sir for giving this information to all
I will improve now onwards Thanks 🙏 bhai
చాలా మంచిగా చెప్పారు బాయ్ సూపర్
Thankyou siraj bhai manchi message ichhayaru
చాలా బాగా చెప్పారు
Siraj sir. చాలా బాగా చెప్పారు. కానీ
అల్లా హస్త ప్రయోగం చేసుకోవడం తప్పు అని చెప్పాడు అంటున్నారు... అసలు హస్త ప్రయోగం ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది ఒక్క వ్యక్తి లో మోహపు చూపు .కామ కోరికలు కలిగినప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. మోహపు చూపు తగ్గించు కొని. కామ కోరికలు అదుపులో పెట్టుకొని పెళ్లి అయ్యే వరకు దేవునికి భయపడి ప్రతీ స్త్రీ నీ తన ఇంటి వారి లాగా ఉహించుకుంటే చాలా మంచిది అని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది sir
Bible లో అయితే :ఒక స్త్రీ ని మోహపు చూపుతో చుచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన అడగును. అని ఉంది సార్
మానవ శరీరంలో ఇడ...పింగళ...సుషుమ్న అనే మూడు నాడులు ఉంటాయి...రేతస్సు ని యోగ సాదనల ద్వారా మన అదీనంలోకి తెచ్చుకోవాలి...అనంతరం సుషుమ్న నాడి ద్వరా శుక్ర కణాలను ప్రవహింప చేయాలి...దాని వలన అనేకం అంటే అనేకమైన ప్రయోజనాలుంటాయి...అవన్ని ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే కుదరదు రాస్తే పెద్ద బుక్ అవుతుంది... విద్య అనంతం
Good message సిరాజ్ గారు.
మంచి గా చెప్పారు సార్
insha'Allah ee papakaryam nunchi andharni ah Allah kapadathadu👍👍👍
Allah ledu ra babu mundu bhagava gita chaduvu
@@jagadeeshkumar6492 🙏
ఖచ్చితంగా 😔😔😔 ఇక మీదట నుంచి నేను ఇలాంటి తప్పుని చేయను ఆమీన్ .....
Avuna
Chuddam anni rojulu oo tappu chesina roju msg chey
హస్తప్రయోగం చేయడం తప్పేమి కాదు.... తాత్కాలిక ఆనందాల కోసం యువత చేసే చిన్న ప్రయత్నం ✅️.. కొందరు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉంటున్నారంటే వాళ్ళు భార్య అనే పోరు లేకుండా చూసుకుంటున్నారు ✅️ఒక మనిషి ఏదో లోపంతో పుట్టడం అతని తప్పు కాదు ✅️దేవుడనే వాడు ఉండుంటే మానవునికి ఇలాంటి కోరికల్ని అదుపులో పెట్టె ఆలోచన ఎందుకు ఇవ్వడు? ఒక వ్యసనం నుండి బయట పడాలంటే దేవుడు అనే వాడు మనలో మార్పు తేవాలి ✅️కానీ నేను ఒక విషయం చెప్పగలను.. కోరికలు అన్ని వయసుల్లో ఒకలాగే ఉండవు ✅️యవ్వనం లో వాటి తీరు వేరు ✅️ముసలితణంలో కోరికలు చాలా వరకు నశించవచ్చు ✅️
100% correct 👍
Open and clarity information, tq br.siraj , great information 👏👏👏👏
Mind blowing msg sir
ಉತ್ತಮವಾದ ಮಾಹಿತಿ ನೀಡಿದ್ದೀರಿ
Intha clear ga yevvaru cheppaleru 👌🏻👌🏻👌🏻
Good message brother
అల్లా నా తప్పులు క్షమించు 🙏🙏🙏
Ameen
మీరు చెప్పినట్టు అందరు హస్త ప్రయోగం మానేస్తే తర్వాత అందరు రేపిస్టు గా తయారవుతారు అప్పుడు సమాజం చెడిపోతుంది
Correct sir
Abba yemanna cheppinav super
Super bro
Universal truth bro 😂
Sss
Salam walaikum అన్న
మీరు దయచేసి మీ పక్కన ఉన్న అరటిపండు తొలగించండి
అరటిపండు పండించే రైతు అన్నలు చూస్తే
వారు బాధ పడుతారు
మేము రాత్రి పగలు కంటికి నిద్ర లేకుండా పండించిన అరటిపండు కీ విలువ లేదా అని
వారి మనస్సులో బాధ పడుతారు
నేను రాసినా వాటిలో మీకు తప్పు అనిపిస్తే శమించండి
ఇంకా...బయట మార్కెట్లో అరటిపండ్లు చూస్తే తినేటప్పుడు అదే గుర్తుకు వస్తది....🤣😂🤣
Correct bro
Current bro
😂😂😂😂😂😂😂
😆
Chala baga explain chesaru
Chala manchi vishleshana iccharu bhai, jajakallahu khaira ☝️☝️☝️☝️☝️
Super massage very very good sir
Wah Em Chepparu Sir, Pakka 100%Correct.
,😭😭😭😭😭🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲 అల్లాహ్ నా తప్పులను మన్నించు అల్లాహ్
Ameen
Ameen
Ameen summa aameen 🥰
Ameen
Ameen
Mind set maarethyy chaaluu Habit kudhaa maarutundhi Automatically Frnds ❤️
Kamlalhasan.... 😀
Ya correct
Assalam alaikum br. Siraj bhai super message of society tqs a lot .
Samajaniki upayoga pade manchi vasayam chepparu thanku brother
Pakka
Clear and clarity ga cheyparu ...
Exlent explained brother.
Hi
U from bro
Good Valuable message bro...Allah maalik.. Allah accha karega.... bismillah... subhan allah....💐💐🙏🙏
Exactly sir, kaani korikalanu adupulo pettukonivundaleka pothunna yuvathaku manchi sandesamidi thanq sir.
Pelli chesukovadame manchi sandesam brother..🙂
Super speech sir ❤❤❤
Mari aa kaalam lo ante 16 years ke marriages avthundevi..... Problem em ayyedhi kadhu .... Kani tharavatha 20 years ki marriages cheskuntunde ade kuda ok time ki anni jarigipothunde ..... But now a days btech aypovadanike 22 -23 age vosthunde......
Tharavatha m-tech ade Ede ane malli oka 25 to 27 years avthunde job ravadaniki 30 tharavatha marriage cheskovadaniki 35 to 40.... Inka hasthaprayogam kakapothe em cheskuntaru ...... Sad thing for present generation
దైవానికి భయపడి జీవితాన్ని గడిపి వారు ఇలాంటి తప్పులు చేయరు పర లోక శిక్ష గురించి తోలుసుకోవలి
ఏ పనుల నైతె దైవము నిషేదించడో వాటిని వదిలేయడమే మంచిది
I think if it reaches to 40,then it is useless to get married because it is downhill condition for almost all purposes and one can not smoothly manage for the children to come due to time constraints.
30 is the deadline I think.
Get married and continue towards the goal and target,if feasible under given conditions.
@@ilovemyindiamdsameer7990 ante respect kuda vundali not only fear
S chesukovachu daily no problem
bro nuv red light area ki po
సూపర్ అన్నాయ్య చెలబగాచెప్పరు 👍👏👋👏👋
Siraj garu miku na dhanyawadalu ippati nudi menu hastaprayogam manestunnanu /my age 14 thank you sir for this video
🥺🥺😔😔😔
Good desison bro.మెల్లమెల్లగా మానుకోవాలి. ఒకేసారి మానాలి అంటే కుదరదు.
ruclips.net/video/_iGCFtbY3lc/видео.html
Yes sir iam changing.. today to after marriage...
👏mashallah Very good msg for any people so plz has changed🙏🙏👍👍👍
జోడీ దొరికే వరకు హితంగా మితంగా ఉత్తమంగా ఆరోగ్యంగా ఆడ మగ అందరూ చేసుకోవడమే సరైన పద్దతి!
ప్రకృతి సహజం కూడా!
చేసుకోనని వారు ఎవరు ఉండరు!
అది తప్పు కాదు ఒప్పు కూడా కాదు!
కొన్ని రకాల మనో లైంగిక సమస్య ల పరిష్కారానికి
స్వయం ప్రేరణ , తృప్తి ఒక చికిత్సగా కూడా
ప్రయోగించడం జరుగుతుంది!
అస్సలాము అలైకుమ్ సార్ నా పేరు జాదవ్ సాయినాద్ నేను UAE లో ఉంటను నేను మీ videolu కానీ Br shafi గారీ videolu కానీ బాగా చుస్తాను
నేను. ఇస్లామ్ కబూల్ చేషను 12 12 2018 లో
ఇప్పుడు నా పేరు సాయిద్ అహ్మద్ సార్
నేను మా మావయ్య కూతురు నీ పేళ్ళీ చేసుకున్న
కానీ ఆ అమ్మాయి కి నేను అమేకు చెప్పిన ఇస్లాం is రైట్ అని చెప్పిన no is రాంగ్ అని చెప్పింది చాలా గొడవలు ఐయయి ఆ తర్వాత విడాకులు కూడా అయింది సార్
నేను రెండవ పెళ్ళి చేసుకున్నాను కాని ప్రతి రోజు గోడువలు అయితూంది సార్ మీరు ఎం అంటరు
అమేతో నాకు సుఖం కూడా లేదు సార్ అందుకే మళ్ళీ యూఎయి వచ్చినను సార్ నా కోసం ఒక video చెయ్యడి సార్ please నాకు సామదనం ఇవ్వండి సార్ దయచేసి నవ్వుకండి సార్ ప్రతి మగవాడీకీ మూడు దారీలూ ఉన్నాయి సార్
1 హస్త ప్రయోగం 2 వెబీచారం ౩ భార్య తో సుఖం
ఇస్లాంలో ఇ రేండు హరమ్1 & 2 మరి ౩ సుఖం లేదు
4 ఎం చేయమంటరూ సార్ ఇస్లాం ఎం బోదీస్తుందీ చెప్పండి సార్
Muslim girl tho marriage chesukondi meri ok anntey Islam lo convert aina girl undi meru Allow chinchandi
MERU chepindi anta fek plz nejaalu matladandi
Send your problem to br shafi
Ekkada unnaru cheppandi bhai
@@sssranapurchannel1546 description lo his contact number Indi
సార్ మీరు చాలా బాగా చెప్పారు యువత కోసం క్రోమ్ వేశనం
కాకుండగా బాగా చెప్పరు
Super cheparu sir allah acha karega
Good massage brother
Good information Ameen
Thank you siraj bhai for bold information 👍👍👍
హస్త ప్రయోగం ప్రకృతి కి విరుద్ధం ,కనుక
అలా చేసిన వారు వికృతంగా మారిపోతారు
Super opposite
ruclips.net/video/bn13RV2qMMM/видео.html
Tq sir... Ippati nunche Nenu change avutanu
Very good explanation brother.
Amma baaboi😭😭😭
Emannadu vaadu teenage vaste married cheskoannada ala chestha India population 200 cross dhaduthaiii
Hi
@@srujanasreeja3312 hiii srujana gud mrng my name satish reddy ur from plZ reply
@@aquans1751 KZNR raaaa 👍
Bro IAM became a die hard fan of you by this video ☺️☺️☺️☺️super information bro 💯💯 many teens learn many things by this video
నువ్ ఎన్ని చెప్పిన కూడా బాత్బ్రూమ్లో కి వెల్లరంటే వాడిని ఆ దేవుడు కూడా ఆపలేడు
😂😂😂😂😆😆😜😜😜😜😜😜😜😜😜
Good speech
100% Correct
Thank you
Siraj bhai
Chethilo phone lekuntee chalu anni adhee control avuthundhi
A
Avunu bro
Avunu
Carect
Oka dabba phone better
సర్ మీరు చెప్పింది మీ పాయింట్ of వ్యూవ్ లో నిజం కరెక్ట్ కావచ్చు కానీ అది నిజం కాదు.ఎందుకు అంటే పాత కాలంలో మొబైల్ లేని రోజులలో ఎవరు హస్తప్రయోగం చెయ్యలేదా కాబట్టి .మనిషి జీవితంలో లో ఏదైనా సరే లిమిటెడ్ గా ఉండాలి unlimited గా ఉండకూడదు. హస్తప్రయోగం లేకుంటే ప్రపంచంలో ఆడవాళ్లు మగవాళ్ళని మరియు మగవాళ్ళు ఆడవాళ్ళని ఎన్నో రకాలుగా రేప్ లు జరుగుతాయి . యువత లో మగవారి తో పోలిస్తే ఆడవాళ్ళు ఎక్కువగా రోజు పోర్న్ చేస్తున్నారు.ఆడవాళ్లు కూడా హస్తప్రయోగం చేసుకుంటున్నారు.
Good impormation sir
Don't waste u r energy in both room , use this energy at u r wife get her love and affection be happy
Hii hote
😄😄bro👏👏👏
Ya wallah bahuth achcha video Kareem Bhai tum dhukriya ji
Dr.సమరం ఎన్ని సార్లు అయిన హస్త ప్రయోగము చేసుకోవచ్చు అంటాడు.వాడు చెప్పాడు అని డైలీ చేస్తున్న ఇప్పుడు చెయ్యను ఇంకా
🤣🤣🤣
@@khadarsk9063
Aap to
BBBj
Cne
వాడు ఒక్క వేస్ట్ గాడు సమరం వాళ్ళ eppudu చాలా మంది బాధపడే వల్లే ఎక్కువగా వున్నారు
Broo😜😜
Kotuko yemkadu
Good message 🌹🌹🌹🌹
Hastha prayogam cheyaka pothe Mana dhesam lo arachakalu akkuvai pothay ...
Korika kaligithe bath room ki veltharu thappa ladies joliki povatledhu....
E vishayam notice cheyali siraj garu...
Yes bro inka daily tommorow ne
Good talking
ameen summa ameen
Oka scientific reason chepaledu andariki telisina sollu chepav super sir
Super
Anna nenu ni speech ki addict aina Anna your great person
💯 supar message
మరి డాక్టర్స్ ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు 🙆🙆
Final ga doctor kaada kadha poyi treatment chesukoni dabbulu ivvaalsindhi
Masha Allah bhai
Good information bhai 🙏🙏
Chala bagaundi... Sir.. 👏👏 inka... Cheyadi.. Sir more videos... Of this... Topic.. ✨ thanku.. Sir..
Asalamualikum What should we do when we get in sleep aeatallam
Consult to doctor bhaii
Very good information 👌👌👌👌
NENU KUWAIT NUNCHE thank you Broder TOBA TOBA
When will open Kuwait work visa ?
@@prince70895 BRO open aiyndi
Ultimate..... information
Ani bagane vunnay korikalu after 15age taruvata start avutay 15-20lo marriage chesukunte pelaniki pilalaki mounthly 40k minimum kavala job amo after 20 age taruvata ne ostadhi ee video lo solution lodhu matrubat chesukovadhu ani chepadam tapa
Nak telisi solution anti ante prathi okaniki GF vundali (andhuku ante control chesukovatam avasaram ledhu anaru ka) and amene marriage chesukovali this is my solution 😎
Nachite oka like 😏
Super sir ❤❤❤
Good message but human body, hormones and attraction beauty memories.
Good siraj sir
ఇప్పటి వరకూ హస్త ప్రయోగము చేశాను ఇప్పటి నుండి చేయను బాబోయ్