అల్లు అర్జున్ అతి చేయకుండా ఉండి ఉంటే ఇంత problem అయ్యేది కాదు ఏమో.. రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు అని అనలేం. అల్లు అర్జున్ చేసింది తన fans కి తప్ప అందరికీ తప్పు అనిపించింది.. సమాజంలో సినిమా పిచ్చి ఎక్కువ అవుతుంది తగ్గించుటం మంచిదే
"తగ్గేదే ల" కి తగ్గడం నేర్పిన సిఎం 😂😂 అతి కి పట్టిన గతి 😢😢 ..ఒక పని చేసేప్పుడు ముందు వెనుక ఆలోచన వున్నవాడే జీవితం లో పైకి వస్తారు.. ఈ అల్లు ఫ్యామిలీ కి అతి ఎక్కువ
Mari veelaki kuda ivvochu kada Sahayam. Aina vipathu vachinappudu isthe tax benefit vasthadhi plus ichinanduku peru vasthadhi. Adhuke donate chestharu lekapothe free ga emi lekunda ivvataniki vallemanna erripushpala…..
జరిగింది వేరు... జరుగుతున్నది వేరు... జరిగేది వేరు... ఇక్కడ అందరిదీ తప్పే... చనిపోయిన రేవతి కుటుంబం కూడా చేసింది తప్పే... ఎలాగంటే మిడ్ నైట్ షో లకి చిన్న పిల్లల్ని తీసుకురావడం చాలా చాలా తప్పు...
Midnight షో కాదండి.. 9.30 కి షో.. సినిమా కి వెళితే చనిపోతారని ఎవ్వరు అనుకోరు..అల్లు అర్జున్ చేసిన అతి వల్ల మాత్రమే చనిపోవడం జరిగింది.. ఆయన ఆ రోజు అక్కడకి వెళ్లకపోతే ఆవిడ ప్రాణం పోయి ఉండదని నేనూ అంటాను మీరు ఒప్పుకొంటారా..
Cm. Garu bale nijam chepparu oka actor cm. Garu abaddalu chebutunnadu anadaniki antha balupo choodandi akili navvulu navvutu athani chestaku choodandi janalu cheekodutunnaru
1.బాదితుడైన రేవతి భర్త, శ్రీ తేజ్ తండ్రి ప్రెస్ మీట్ పెట్టీ అర్జున్ వలన మాత్రమే ఈ ఘటన జరగలేదు. ఇది యాక్సిడెంటాల్ గా జరిగింది అని చెప్పడు గా , కేసు విత్ డ్రా చేసుకుంటను అన్నడుగా? పర్మిషన్ లేకపోతే అర్జున్ ధియేటర్ కి రాక ముందే అతనిని ఆపేయాలి కదా మరి ఎందుకు ప్రొటెక్షన్ ఇచ్చారు? లోపలకి ఎందుకు పోనిచ్చారు? 2. లీగల్ ఇష్యూస్ వలన హాస్పటల్ కి వెళ్ళడానికి లేదు అని అర్జున్ వాళ్ళు చెప్తున్నారు గా? టికెట్ల హైక్ ఇచ్చింది ప్రభుత్వం, బెన్ఫీట్ షోస్ పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం కదా? 3. 25 లక్షలు అనౌన్స్ చేశాడు ,9 వ తేదీన సుకుమార్ లక్షలు ఇచ్చాడు అని చెప్తున్నారుగా , బాధిత కుటుబం కూడా సమ్మతించింది కదా? విపత్తుల సమయం లో ముందుకు వచ్చి ప్రజలకు సహాయపడేది రాజకీయ నాయకులా లేక సినిమా వాళ్ళా?
Idhe question cm revanth gariki, congress ki aduguthunna...meeku kallu chethulu leva....prajala sommu thini bhataadaniki...kastapadi pani chesukoni tax lu kattalera????mightha rajakeeyam nayakulu unnaru thintaaru ,pani chestharu abhivruddi untadhi but congress lo no improvement only corruption...
గేట్ ఓపెన్ అని చెప్పారు మళ్లీ రోడ్ షో అని అంటున్నారు అది ఎలా సాధ్యపడుతుంది? సెలబ్రిటీగా కాకుండా అల్లు అర్జున్ గారిని ఒక కామన్ పర్సన్ గా చూడాలి అతనికి భద్రత ఇవ్వాలి వాళ్ళు వస్తామని చెప్పాక భద్రత ఇవ్వలేము అంటే దాని అర్థం ఏంటి? థియేటర్ దగ్గర జరిగిన సంఘటన అందరి మనసుకి బాధ కలిగిస్తుంది ఇది సత్యం అట్ ది సేమ్ టైం మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడి నిర్మించి హీరోగా యాక్ట్ చేసినవాళ్లు పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలి అనే విషయం తప్ప ఎలా అవుతుంది? అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీనే వాళ్లు ఇప్పటిదాకా గవర్నమెంట్కి విపత్తు సమయంలో అలాగే ఫ్యాన్స్ కి అండగా ఉన్నారు అలాంటిది హాస్పిటల్ కి వెళ్లలేకపోతున్నారు అంటే అక్కడ గవర్నమెంట్ ఏ రూల్స్ లేవు అంటారా? సినిమాలు రాజకీయ ఫంక్షన్లు దేవుళ్ళ ఉత్సవాలు జాతర టైంలో ఎంతోమంది చనిపోతున్నారు దానికి కారణం భద్రత లోపం కాదంటారా? సమాజంలో ఆయారంగంలో ఉండే సెలబ్రిటీస్ కి అభిమానులు ఉంటారు ఈ మాట నీకే చెప్తున్నాను అభిమానుల్లారా మీరు మారండి సెలబ్రిటీసీ కూడా ఒక కామన్ మ్యాన్ వాళ్లకు చిన్నచిన్న ఆశలు ఉంటాయి అధర్ స్టేట్ అదర్ కంట్రీ కి వెళ్ళలేరు డబ్బులు ఏం చెట్లకు కాయవు కదా వాళ్లకు మేము స్వేచ్ఛనివ్వాలి 🙏
Even allu Arjun not supported pawan Kalyan, this case definitely problem with revanth reddy. His give fails to control and throw on someone. Revanth more lier than jagan. Revanth even did not pay single rupee on hospital or any other bills. AA did all needful for his family. Many people die like this earlier during chiranjeevi movies. That time never raise voice.
అల్లు అర్జున్ అతి చేయకుండా ఉండి ఉంటే ఇంత problem అయ్యేది కాదు ఏమో.. రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు అని అనలేం. అల్లు అర్జున్ చేసింది తన fans కి తప్ప అందరికీ తప్పు అనిపించింది.. సమాజంలో
సినిమా పిచ్చి ఎక్కువ అవుతుంది తగ్గించుటం మంచిదే
అల్లు అర్జున్ టోటల్ ఇండస్ట్రీ నే ప్రాబ్లెమ్ లో పెట్టేసాడు
Industry kuda over react ayyindi
మొత్తానికి పుష్ప టాలీవుడ్ నీ వెర్రి పుష్పం చేశాడు😂
Revanth reddy andarini anti chesthunaru 3 years agitheee revanth addrsss lekunda pothunadu
@@hiteshinti8770 KTR సినిమా ఆడ వాళ్ళని వాడుకొన్నారు అని అభియోగం, అందుకే ఆయన ఓడిపోయిఉంటారా?
చాలా కరెక్ట్ గా చెప్పారు, అల్లు అర్జున్ గారు అతి చేసారు, ఇది కరెక్ట్, రేవంత్ గారు 👍👌
మా సిఎం చాలా ఆవేదనతో చెప్పారు
Cheque kuda వీళ్ళు ఇంకా ఇవ్వలేదట కదా
కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 lacks personal గా ఇచ్చారు అట కదా great krvr
Revanth reddy sir good decision
Revanth sir good
"తగ్గేదే ల" కి తగ్గడం నేర్పిన సిఎం 😂😂 అతి కి పట్టిన గతి 😢😢 ..ఒక పని చేసేప్పుడు ముందు వెనుక ఆలోచన వున్నవాడే జీవితం లో పైకి వస్తారు.. ఈ అల్లు ఫ్యామిలీ కి అతి ఎక్కువ
ఈ అతి గాడు చేసిన దానికి మొత్తం సినీ ఇండస్ట్రీని తిట్టడం తప్పు.యే విపత్తు జరిగిన ముందు ఉండి సాయం అందించేది సినీ పరిశ్రమ.
Cine industry kuda over respond ayyinatlu anipinchindi koncham cameras mundu adi government ni yekkurinchinatlu undi
Yes brother
Mari veelaki kuda ivvochu kada Sahayam. Aina vipathu vachinappudu isthe tax benefit vasthadhi plus ichinanduku peru vasthadhi. Adhuke donate chestharu lekapothe free ga emi lekunda ivvataniki vallemanna erripushpala…..
Movie industry allu arjun daggara ki yenduku que kattindi
National award venakku tesukovali
జరిగింది వేరు... జరుగుతున్నది వేరు... జరిగేది వేరు... ఇక్కడ అందరిదీ తప్పే... చనిపోయిన రేవతి కుటుంబం కూడా చేసింది తప్పే... ఎలాగంటే మిడ్ నైట్ షో లకి చిన్న పిల్లల్ని తీసుకురావడం చాలా చాలా తప్పు...
Midnight షో కాదండి.. 9.30 కి షో.. సినిమా కి వెళితే చనిపోతారని ఎవ్వరు అనుకోరు..అల్లు అర్జున్ చేసిన అతి వల్ల మాత్రమే చనిపోవడం జరిగింది.. ఆయన ఆ రోజు అక్కడకి వెళ్లకపోతే ఆవిడ ప్రాణం పోయి ఉండదని నేనూ అంటాను మీరు ఒప్పుకొంటారా..
Yes Rajeev Garu, Revanth CM Garu matladina matalu correct.
Correct cheparu sir
కరెక్ట్ గా చెప్పారు సార్
💯 correct sir 👌
Revanth Anna correct
Revantha sir 💯 correct
Revanth garu correct
CM sir super
Cm. Garu bale nijam chepparu oka actor cm. Garu abaddalu chebutunnadu anadaniki antha balupo choodandi akili navvulu navvutu athani chestaku choodandi janalu cheekodutunnaru
లేక పోతే మాహీరోలనే దాటేద్దామనే చూసావా మీలో మీకే చిచ్చు పెట్టాం అదీ మా పవర్
Attitude star..
Jai mega family 💐💐💐
Allu arjun planned to go for political entry
Press meet pettaadu kaani victims ni kalavalaa inka 😢😢
RR 1000000000000000000000%correct sir
జైలు నుండి వచ్చాక ఆ టీషర్ట్ ఏదైతే ఉందొ అది 😃😃😃 వాడి ఆటిట్యూడ్ చెప్తుంది. వాడు clearga అతి చేసాడు just సింపుల్
చెత్త వెదవ సైకో వెదవ అవకాసి వాది... 5ఇయర్స్ బొక్క వేయండి...
అల్లు గాడు గురుంచి ప్రతి వాడు ఓవర్ చేస్తున్నాడు.విడు చేసిన పనికి వీడే ఇరుక్కున్నాడు... హహంకారం తలకెక్కితే ఇలాగే ఉంటది.
🎉
Silentga movie chusoste sariponu inta racha ayyedi kadu
Ban AA
Overaction of attitude star is unbearable.
Awardu kottalante smagling bhaga cheyyali , youth. Award Ela Icharu (neethi vunda?)
1.బాదితుడైన రేవతి భర్త, శ్రీ తేజ్ తండ్రి ప్రెస్ మీట్ పెట్టీ అర్జున్ వలన మాత్రమే ఈ ఘటన జరగలేదు. ఇది యాక్సిడెంటాల్ గా జరిగింది అని చెప్పడు గా , కేసు విత్ డ్రా చేసుకుంటను అన్నడుగా?
పర్మిషన్ లేకపోతే అర్జున్ ధియేటర్ కి రాక ముందే అతనిని ఆపేయాలి కదా మరి ఎందుకు ప్రొటెక్షన్ ఇచ్చారు? లోపలకి ఎందుకు పోనిచ్చారు?
2. లీగల్ ఇష్యూస్ వలన హాస్పటల్ కి వెళ్ళడానికి లేదు అని అర్జున్ వాళ్ళు చెప్తున్నారు గా?
టికెట్ల హైక్ ఇచ్చింది ప్రభుత్వం, బెన్ఫీట్ షోస్ పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం కదా?
3. 25 లక్షలు అనౌన్స్ చేశాడు ,9 వ తేదీన సుకుమార్ లక్షలు ఇచ్చాడు అని చెప్తున్నారుగా , బాధిత కుటుబం కూడా సమ్మతించింది కదా?
విపత్తుల సమయం లో ముందుకు వచ్చి ప్రజలకు సహాయపడేది రాజకీయ నాయకులా లేక సినిమా వాళ్ళా?
20 కోట్లు వాడికి 200 కోట్లు ఇచ్చి సినిమా తీయటమేటి..టికెట్ లు పెంచటమేమిటి...
ha
Mega family which always help needed since decades is totally different from AA. better if MF stay away from.
అల్లుగాడు.సంఘటన జరిగాక పరామర్శ చేసి కొంత డబ్బు సహాయం చేసి ఉంటే ఇంత దాఖ వచ్చిది కాదు..విడికి కొవ్వు మాములుగా లేదు.ఇర్రుకుండు..
Jaijanasena
Ayina siggu lekunda heros andaru ala velladam too much over...
Hero cheppindi 100% nijam. Neeku teliyakunda picha videos cheyaku
U R Wrong KCR also Given all Facilities Dont miss lead
అల్లు అర్జున్ చేసిన ఒక చెత్త పని వల్ల. ఇప్పుడు విడుదల చేసి చాలా సినిమాలు నష్టపోయే పరిస్థితి వచ్చింది
Now will start boycut game changer
Idhe question cm revanth gariki, congress ki aduguthunna...meeku kallu chethulu leva....prajala sommu thini bhataadaniki...kastapadi pani chesukoni tax lu kattalera????mightha rajakeeyam nayakulu unnaru thintaaru ,pani chestharu abhivruddi untadhi but congress lo no improvement only corruption...
గేట్ ఓపెన్ అని చెప్పారు మళ్లీ రోడ్ షో అని అంటున్నారు అది ఎలా సాధ్యపడుతుంది?
సెలబ్రిటీగా కాకుండా అల్లు అర్జున్ గారిని ఒక కామన్ పర్సన్ గా చూడాలి అతనికి భద్రత ఇవ్వాలి వాళ్ళు వస్తామని చెప్పాక భద్రత ఇవ్వలేము అంటే దాని అర్థం ఏంటి?
థియేటర్ దగ్గర జరిగిన సంఘటన అందరి మనసుకి బాధ కలిగిస్తుంది ఇది సత్యం అట్ ది సేమ్ టైం మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడి నిర్మించి హీరోగా యాక్ట్ చేసినవాళ్లు పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలి అనే విషయం తప్ప ఎలా అవుతుంది?
అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీనే వాళ్లు ఇప్పటిదాకా గవర్నమెంట్కి విపత్తు సమయంలో అలాగే ఫ్యాన్స్ కి అండగా ఉన్నారు అలాంటిది హాస్పిటల్ కి వెళ్లలేకపోతున్నారు అంటే అక్కడ గవర్నమెంట్ ఏ రూల్స్ లేవు అంటారా?
సినిమాలు రాజకీయ ఫంక్షన్లు దేవుళ్ళ ఉత్సవాలు జాతర టైంలో ఎంతోమంది చనిపోతున్నారు దానికి కారణం భద్రత లోపం కాదంటారా?
సమాజంలో ఆయారంగంలో ఉండే సెలబ్రిటీస్ కి అభిమానులు ఉంటారు ఈ మాట నీకే చెప్తున్నాను అభిమానుల్లారా మీరు మారండి సెలబ్రిటీసీ కూడా ఒక కామన్ మ్యాన్ వాళ్లకు చిన్నచిన్న ఆశలు ఉంటాయి అధర్ స్టేట్ అదర్ కంట్రీ కి వెళ్ళలేరు డబ్బులు ఏం చెట్లకు కాయవు కదా వాళ్లకు మేము స్వేచ్ఛనివ్వాలి 🙏
Allu Arjun ki prayaschitham ledu
Vadileyandi anna allu arjun machi actor konni chusukoni matladite bagunnu
రాజు నువ్వు కూడా టిఆర్ఎస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావ్
Vadi athi entha ante koduki reddy ani peru petentha
Revanthanna telling lies.
Even allu Arjun not supported pawan Kalyan, this case definitely problem with revanth reddy. His give fails to control and throw on someone. Revanth more lier than jagan. Revanth even did not pay single rupee on hospital or any other bills. AA did all needful for his family. Many people die like this earlier during chiranjeevi movies. That time never raise voice.
Allu Arjun benefit show time lo open top lo show cheyatam avasarama..
Revathi correct mogudu. AlluArjun ki
Vadi valla cinema lu nashta pothavi
Revanth Reddy కి cinema collection లో 5% commission అక్కడ వచ్చింది problem