BATHUKU BANDI NADUPANEEKI || FULL SONG || SOUJANYA || RAJINI || EMOTIONAL FOLK SONG || LY MUSIC

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 84

  • @sureshthallapalli6173
    @sureshthallapalli6173 2 месяца назад +26

    యాక్టర్ ,డాక్టర్,రైటర్,సింగర్, డైరెక్టర్ డ్రైవర్ ❤అన్ని నువ్వేనా అన్న మల్టీ టాలెంట్ యాదగిరి అన్న okok ❤all the best bro 🎉🎉🎉🎉🎉👌

  • @KMohan-q3c
    @KMohan-q3c 2 месяца назад +12

    అన్నపాట వింటుంటే ఇంకావినాలనిపిస్తుంది. యధార్థ song అన్న సూపర్

  • @saibodhas
    @saibodhas 2 месяца назад +6

    యాదగిరి నిజంగా జీవితాన్ని ఒక పాట రూపములో సూపర్ బాగా చూపించావ్...😭😭 తెలియకుండానే కన్నీళ్లొస్తున్నాయి...❤❤

  • @narsimhak6533
    @narsimhak6533 Месяц назад +1

    పాట వింటే కన్నీళ్లు ఆగుతా లేవు అన్న యాదగిరి అన్న ఇలాంటివి ఇంకెన్నో మంచి మంచి సాంగ్స్ ఇంకా చేయాలని భగవంతుడు నీకు ఆయువు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాం

  • @NakkaNagayadav
    @NakkaNagayadav 2 месяца назад +5

    Super song amma nanna medha motivation . Excellent song🔥🔥💞

  • @jangitinagaraju3837
    @jangitinagaraju3837 Месяц назад +4

    All of your songs have deep meaning with singing.......... listening from London ❤❤❤❤

    • @lymusic.
      @lymusic.  Месяц назад

      Tq brother 👍🏼🤝

  • @bbq214
    @bbq214 2 месяца назад +4

    ఒక్క డ్రైవర్ బతుకు ఎలా ఉంటుందని అలాగే డ్రైవర్ పై ఆధారపడ్డ ఒక కుటుంబం ఆ కుటుంబంలో భార్యా పిల్లలు ఎంత నరకయాతన పడతారు అనేదానికి మీరు చాలా అద్భుతంగా సాంగ్ రూపొందించారు ధన్యవాదాలు అన్నగారికి

  • @pranaypranay656
    @pranaypranay656 Месяц назад +2

    👌🏼👌🏼 సూపర్ బ్రో

    • @pranaypranay656
      @pranaypranay656 Месяц назад +2

      సూపర్ గా చేసావు బ్రో మా లైఫ్ కూడా ఇలాగే ఉంటది ❤❤❤

  • @SANKARARAOREDDI
    @SANKARARAOREDDI 2 месяца назад +2

    Wonderful Acting all Team Members... చాలా బాగా ఏడిపించేసావు యాదగిరి అన్నయ్య... చాలా చాలా బాగుంది...హార్ట్ టచింగ్ సాంగ్.... అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేసావు యాదగిరి అన్నయ్య 🙏🙏👌👌🙏🙏👌👌👌😭😭🔥🔥🤝🤝✊✊💐💐

  • @mayurifolks8730
    @mayurifolks8730 2 месяца назад +4

    మంచి సెంటిమెట్ సాంగ్ superq🌹👍🥰

  • @kavithapogaku4122
    @kavithapogaku4122 2 месяца назад +2

    Thammudu edipichav nana chalabagachesv nana all did best nana❤🤝🤝👍

    • @lymusic.
      @lymusic.  2 месяца назад

      Tq akka🤝🙏

  • @ChalamallaRavi
    @ChalamallaRavi Месяц назад +2

    అన్న సూపర్ పాట 😂😂❤❤

  • @ravigolkonda1990
    @ravigolkonda1990 2 месяца назад +3

    డాక్టర్ సార్ నీ ఫోటో నీ అలా చూడలేకపోతున్నం సార్ చాలా భాధగా ఉంది మీరు చేసింది యాక్టింగ్ ఐన మీ అభిమాని గా తట్టుకోలేకపోతున్నా🙏🙏🙏 సాంగ్ సూపర్ 💐💐💐

  • @nanimummynanimummy1587
    @nanimummynanimummy1587 2 месяца назад +3

    మీరు సూపర్ అన్న

  • @satheeshkommu2804
    @satheeshkommu2804 2 месяца назад +2

    Super song bro all the best

  • @ramuluramulu5963
    @ramuluramulu5963 4 дня назад +1

    Super brother

  • @NaveenNaveen-z7k
    @NaveenNaveen-z7k Месяц назад +1

    కామెంట్ పెట్టాలంటే మనసు ఒత్తలేదన్న కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి ధన్యవాదాలు అన్న పాట

  • @MangaliGopal-m2j
    @MangaliGopal-m2j 4 дня назад +1

    Super Anna

  • @TeppaSravanthi
    @TeppaSravanthi Месяц назад +1

    Super banding brother 😢😢

  • @venkateshjogula8003
    @venkateshjogula8003 2 месяца назад +3

    Yadhagiri Song baga rasinav 👌👌

  • @siddharthakasala7053
    @siddharthakasala7053 2 месяца назад +2

    అన్నా సాంగ్ బాగుంది

  • @Lavudyaseethram
    @Lavudyaseethram 2 месяца назад +2

    Super song bro

  • @jk8052
    @jk8052 Месяц назад +1

    Super song bro🙏🙏🙏🙏🙏🙏

  • @VijaykumarVijaykumar-e8s
    @VijaykumarVijaykumar-e8s 10 дней назад

    డ్రైవర్ అంటే అంత చులకన చూస్తున్నారు చాలా బాగా వీడియో తీశారు అన్న సూపర్

  • @SrinuvasraoReddi
    @SrinuvasraoReddi 2 месяца назад +1

    Super andaru baga Chesaru.
    all the best. Ritik Reddi.

  • @saigoudsai2250
    @saigoudsai2250 Месяц назад +2

    ఈ విడియో చూస్తే చాలా బాధగా ఉంది అన్నయ్య
    నిన్ను చనిపోయిన వారి ఫోటోలో చుస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి చనిపోయిన వారికి పాటను చిరస్థాయిగా నింపే నీ యొక్క గొప్ప మనసుని మేము మరువలేము
    నువ్వు చనిపోయినట్టు ఊహించుకోవడం మాతో అయితలేదు 😭😭😭

  • @JHR-4791
    @JHR-4791 2 месяца назад +1

    Super song big emotions

  • @balashekarnagam525
    @balashekarnagam525 2 месяца назад +1

    ఏడిపించేశావ్ అన్న😢... Nice Song👌

  • @sattuanjireddy7836
    @sattuanjireddy7836 14 дней назад +1

    Super Anna😢

  • @anapuramramesh7527
    @anapuramramesh7527 2 месяца назад +2

    యాదగిరి అన్న..పాట బాగుంది ... మ్యూజిక్,dop. సీనన్న. రజని సిస్టర్.చిల్డ్రన్ ..అంతా బాగా చేశారు...

  • @sudhakardyava318
    @sudhakardyava318 2 месяца назад +1

    హాయ్ నరేష్ అన్న డాక్టర్ యాక్టింగ్ లో చాలా బాగున్నావు ఆల్ ద బెస్ట్

  • @ravinderjanagam1974
    @ravinderjanagam1974 2 месяца назад +1

    యాదన్నా ఏడిపించావు కదే చాలా బాగుంది అందరి నటన అల్ ది బెస్ట్ అల్ టీమ్ 🤝

  • @lathasri9653
    @lathasri9653 2 месяца назад +1

    Chala bagundi emotional ga...undi

  • @PanugantiMounika-uk8cr
    @PanugantiMounika-uk8cr 2 месяца назад +2

    Super anna all the best

  • @nareshtankari6714
    @nareshtankari6714 2 месяца назад +2

    సాంగ్ సూపర్ కాని మీ ఫోటో అలా చూస్తే ఒక్కసారిగా రోమాలు లేచాయి అంటే మీరు ఎంత ప్రాణం పెట్టి తీసారో సూపర్
    నాది చిన్న కోరిక సార్ మా వంట మాస్టర్స్ మీద కూడా ఒక సాంగ్ రాస్తారని !

  • @DabbetaAkhila-fk2mv
    @DabbetaAkhila-fk2mv 2 месяца назад +1

    Super annaya all the best..😢😢

    • @DabbetaAkhila-fk2mv
      @DabbetaAkhila-fk2mv 2 месяца назад +1

      ఈ సాంగు చూస్తే నాకు దుఃఖం ఆగట్లేదు అన్నయ్య మా నాన్న చాలా గుర్తుకొచ్చేసాడు 🥹🥺😭😩😩miss u nanna 🥹🥹🥺

  • @dharmendharkammari1862
    @dharmendharkammari1862 2 месяца назад +1

    Super rrrrr all the best

  • @posanimurali4846
    @posanimurali4846 2 месяца назад +1

    Super song anna ❤❤❤

  • @Daggukavya
    @Daggukavya 2 месяца назад +1

    Super anna😂😂

  • @swamyvollapu3387
    @swamyvollapu3387 2 месяца назад +1

    అన్న సాంగ్ సూపర్ గ ఉంది, కండ్లల్లో నీళ్లు తిరిగాయి పాట వింటుంటే

  • @MungiBhavyasri
    @MungiBhavyasri 2 месяца назад +2

    Nice bro song maku kuda nanna ledu😭😭😭

  • @CherakuriYadagiri
    @CherakuriYadagiri 2 месяца назад +1

    Super 👍

  • @jabardasthjashnavi6477
    @jabardasthjashnavi6477 2 месяца назад +1

    Super acting Dolly 👌👌👌👌

  • @bashaboinakumarswamy2418
    @bashaboinakumarswamy2418 Месяц назад +1

    డ్రైవర్ ఆవేదన ఈ లాగానే ఉంటుందన్న

  • @AdapaSunitha-xn7eb
    @AdapaSunitha-xn7eb 2 месяца назад +1

    Exlent anna🙏🙏😭😭

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 2 месяца назад +1

    సూపర్ చాలా అర్ధం ఉంది ఈ పాట లో 👌👌👌👌👌💐🎵🎶🎶🎼🎼🎶🎵🎵🎵🙏🙏🙏🙏🙏🎧🎧🎧🎧

  • @Lucky-cm1ny
    @Lucky-cm1ny 2 месяца назад +1

    Super song ❤❤

  • @vedhaburugu6814
    @vedhaburugu6814 2 месяца назад +1

    Super song bro😢😢

  • @nagarajuparki
    @nagarajuparki 2 месяца назад +1

    సూపర్ అన్న సాంగ్ 💐🤝

  • @maheshmallugari2368
    @maheshmallugari2368 2 месяца назад +1

    Anna super anna

  • @RakeshRaki-g2v
    @RakeshRaki-g2v 2 месяца назад +1

    ❤❤❤

  • @sailukommu8277
    @sailukommu8277 2 месяца назад +1

    సూపర్ అన్నా

  • @garigantimrm
    @garigantimrm 2 месяца назад +1

    ❤❤❤❤❤

  • @sangepuvenkat5037
    @sangepuvenkat5037 2 месяца назад +1

    Super mama 😢

  • @pitlabhaskerbhasker1978
    @pitlabhaskerbhasker1978 2 месяца назад +1

    Nice song 👌

  • @bedadabalakrishna2098
    @bedadabalakrishna2098 2 месяца назад +1

    Super song

  • @shankargoudmettu9501
    @shankargoudmettu9501 2 месяца назад +1

    సూపర్ సాంగ్స్ సెంటిమెంట్

  • @shivaraju1208
    @shivaraju1208 2 месяца назад +1

    Anna super💯🙏💗🎉🌻🇳🇪🇳🇪🚩🚩🚩🚩

  • @SANKARARAOREDDI
    @SANKARARAOREDDI 2 месяца назад +1

    ❤❤❤👌👌👌👍👍😭😭😭

  • @sunilkothagouni9948
    @sunilkothagouni9948 2 месяца назад +1

    Nice

  • @kuraprashanth9172
    @kuraprashanth9172 2 месяца назад +1

    Super song 😢😢😢

  • @sathishedla7019
    @sathishedla7019 2 месяца назад +1

    I m driver ❤

  • @jayasrioriganti3348
    @jayasrioriganti3348 2 месяца назад +1

    😢😢

  • @puliseenumusic
    @puliseenumusic 2 месяца назад +1

    తెలువకుండనే ఏడిపించినవ్ యాదగిరి

  • @narrauvalayakaiyya6439
    @narrauvalayakaiyya6439 2 месяца назад +1

    I'll

  • @MadhaviAsham
    @MadhaviAsham 4 дня назад +1

    Super bro

  • @prashanthpasuladi9806
    @prashanthpasuladi9806 2 месяца назад +1

    Super anna

  • @rajubandari2270
    @rajubandari2270 2 месяца назад +1

    Super song

  • @BhushanaNaga
    @BhushanaNaga Месяц назад +1

    Super bro