మనస్సులో దివ్య జ్యోతి వుందని భావించుకొని హృదయ స్పందన మీద ఏకాగ్రతగల మనస్సుతో తననాసికాగ్రభాగమునందే (రెండు కనుబొమల మధ్య “భ్రుటి” ) దృష్టిని. మనస్సు నిలిపి అంతఃకరణశుద్దికై యోగాభ్యసమును సాధనచేయవలెను - భగవద్గీత మరియు ఏకాగ్రతతో మనసు నిలిపి భ్రూ మధ్యమున ద్రుష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించునురా - వీరబ్రహ్మేంద్ర స్వామి .
నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఉంటే చాలు సర్వ కర్మ లో తొలగిపోతాయి సమయం వృధా చేసుకోకుండా అనవసరమైన మాటలు మాట్లాడకుండా రామ రామ రామ రామ రామ అని జపిస్తూ ఉండమే అదే అదే ధారణ అదే తత్వమసి అదే బ్రహ్మాస్మి అదే నేను ఆ నేనే పరమాత్మ అని మహాత్ములు బోధిస్తున్నారు. 🙇🙏 జై గురు దేవ 🙏🙏🙏 నమో నమః 🙏
బ్రహ్మానందం పరమ సుఖదమ్ కేవలం జ్ఞాన మూర్తిమ్ ద్వందాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం | ఏకం నిత్యం విమలచలం సర్వధిసాక్షీభూతం భావతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి || గురువు గారు మనస్సు కు హత్తుకునేలా చాలా బాగా పాడారు 🙏🙏🙏
Swamy meeru A sampradayaniki chendinavaro ,meeru mee upanyasam mundu mee guru parmpara stotram cheste mee guruvula aasirvachanam meeku ,meeto patu Maaku sadgathi labhistundi .Hari om sri sri sri veerahmendra swamynenamaha,om sadguru sri sri sri maharishi malayala swamine namha🙏🏾🙏🏾🙏🏾
Swami ji gariki padabhivandanam. Maya gurinchi chala chakkaga chepparu. Your addressing the viewers as Priyatma bandhuvulara. ..reflects ulterior knowledge of oneness of Aatma. I get immersed in listening your speeches but get upset at the ending within a few minutes. God willing we all may visit and spend time in your gracious presence.
Not in any particular vishaya Maya is there. Maya is filled in the entire world. As HH Adi Sankara stated in Bhajagovind slokas "Maya Mayam idam akhilam hitva. Know the Maya and come out of it. You have achieved the Moksha. Hari Om
1) ఆత్మ బావన అనగా అర్థం ఏమిటి ? 2) అహం బావన అనగా అర్థం ఏమిటి ? జ) 1. ఆత్మ బావన కర్మ యెాగానికి సంబంధించినది. దీని వలన జీవుడు కి మెాక్షం వస్తుంది జీవాత్మ దేహం లో జరిగే ప్రతి కార్యములు ఆత్మ చేస్తుంది అనే బావనని జ్ఞానతొ జీవాత్మ కలిగి వుండడాన్ని దానినే ఆత్మ బావన అంటారు. జ) 2. అహం బావన అంటే ఇది జీవాత్మ బావనకు సంబంధించినది. దీనివలన జీవుడుకి జన్మలు కలుగుతాయి. దేవంతో జరిగే ప్రతి కార్యమును ఆత్మ చేస్తుంది అని గుర్తించక అహం తో నేనే చేస్తున్న అనే బావన తో జీవుడు అహాన్ని పొందుటాన్ని అహం బావన అని చెప్పవచ్చు . *మెాక్షం పొందేది శరీరం కాదు శరీరం లో ప్రయాణించే జీవుడు* * ప్రతి జీవాత్మ ఆత్మ బావన కలిగి వుండాలి *
@@raviraju7055 నమస్తే పుణ్య క్షేత్రము అంటే అర్థం ఏమిటి ? రూపాయ నాణ్యానికి బొమ్మ బొరుసు వున్నట్లు మనిషి చేసే ప్రతి పనిలోను కనపడని కర్మ . పాప పుణ్యాల రూపంలో వుండును. క్షేత్రము అంటే శరీరం అని అర్థం. పాపము గాని పుణ్యం గాని వచ్చేది శరీరం తోనే రాతి విగ్రహానికి ఫలహారాలు పెట్టినా పుణ్యం రాదు కర్రతో కొట్టినా పాపము రాదు. ఎందు కంటే అవి కొండలోనుండి తొలిచి తెచ్చి పెట్టినవి వాటికి ప్రాణం వుండదు కాబట్టి అలాగని వాటిని తీసివేయకూడదు. ఎందుకంటే కొన్ని యుగాల సంవత్సరాల నుండి " దెేవుడు " అనే శబ్దం బ్రతికి వుంది అంటే ఆ దేవాలయాల వల్లనే అంతే గాని అది దేవుడు కాదు. అదేవిధంగా ఒక జీవికి ఎవరికైనా గాని ఆహారం పెడితే పుణ్యం వస్తుంది కర్రతొకోట్టినా తిట్టినా పాపం వస్తుంది అవి తరువాత జన్మలో జీవునికి అనుభానికి వస్తాయి రథము(వాహనము) :- శరీరము రధ చక్రాలు :- ఇంద్రియములు నడుపు సారథి :- ఆత్మ ప్రయాణించు ప్రయాణికుడు:- జీవాత్మ రథము మీద ఉన్నవాడు పరమాత్మ మొదలు పెట్టిన ఊరు జన్మ ప్రయాణించు జన్మ కాలము - జీవితం చేరవలసిన చివరి గమ్యం మోక్షము మెాక్ష సన్యాస యెాగం 61: ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జునతిష్ఠతి । భ్రామయన్ సర్వభూతాని యన్త్రా రూఢాని మాయయా || (పరమాత్మ) భావము : సర్వ జీవరాసుల శరీర హృదయములందు పరమాత్మ తిష్ఠవేసి ఉండి. యంత్రమునెక్కి ఆడించువానివలె తన(ప్రకృతి) మాయచేత సర్వభూతములను(సర్వ జీవులను)) ఆడించుచున్నాడు. వేమన పద్యం శిలలను జూసి నరులు శివుడని బావింతురు శిలలుశిలలే గానీ శివుడుగాడు తనలోని శివునిని తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమా జై శ్రీ కృష్ణా 🙏🙏🙏
@@raviraju7055 నమస్తే స్వర్గ నరకాలు అనబడే లోకాలు వేరే వున్నాయా..🤔 జ) స్వర్గ నరకాలు జీవుడు కర్మ ను బట్టి శరీరం లోనే అనుభవిస్తున్నాడు జీవుడు బాద పడితే నరకము జీవుడు సుఖాన్ని పొంది తే స్వర్గం ఇది శరీరం లోనే జీవుడు కి కలిగే అనుభవం అంతే గాని స్వర్గ నరకాలు బాహ్యంగా బయట ఎక్కడ లేవు. *శరీర క్రియలను బట్టి శరీరం లో కర్మ బద్దుడైన జీవుడు ప్రారబ్ద కర్మ ను బట్టి శరీర క్రియల ద్వోర సుఖ దుఖా అనుభవాలు పొందుచున్నాడు ఇది శరీరం లో జరిగే క్రియ గాని బాహ్యంగా బయట జరిగేది కాదు * జై శ్రీ కృష్ణా 🙏🙏🙏
Guru deva meeru maya maya ani chepputunnaru kada idi kuda maye bramevaham bramenatvam bramenopasaka janaha brame eeswara bhavatvam bramamulam idam jagath
guruvu garu padha padmalalaku athma namaskaramulu om namahsivaya manassulo appudu smarinchalani anu konchunnanu om namah sivaya meray na guruvugaru ankontu mundhuku saga galanu me aseervadhamulu na yandhu undalani allappudu pradhisthu untanu gunupuru sriramulu naidu kommadhi visakha patnam 8639229562 me tho okkasari matadataniki anumuthinchandi me dhayatho om namah sivaya na sirassu me pdha padhmamula pai unchi sastanga namaskarmulu arpisthu untanu unnanu
🎉🎉🎉వందనలుస్వమి
🙏 పరబ్రహ్మమ పరమేశ్వరుడు శరణం లోకి వెళ్లాలి వివేకచూ డామణి ఆత్మ జ్ఞానం గురించి చక్కగా వివరించారు గురువుగారికి ధన్యావాదాలు 🙏🙏
🙏🌺🌺🙏miruchalabaagacheppinaru.Samigaru..bagavate.gittahalo..krisunudu..At ma.paramaathamaokkdeanicheppnaadukadja🌼🌼🙏
Om Sree Gurubhyonamaha 🙏🏻🙏🏻🙏🏻
గురువుగారికి పాదాభివందనము
ಅಧ್ಬುತ ಪ್ರವಚನ ಗುರುಗಳೇ...
ತಮಗೆ ಅನಂತ ಕೋಟಿ ವಂದನೆಗಳು...
ಜೈ ರಾಮ ಕೃಷ್ಣ..
మనస్సులో దివ్య జ్యోతి వుందని భావించుకొని హృదయ స్పందన మీద ఏకాగ్రతగల మనస్సుతో తననాసికాగ్రభాగమునందే (రెండు కనుబొమల మధ్య “భ్రుటి” ) దృష్టిని. మనస్సు
నిలిపి అంతఃకరణశుద్దికై యోగాభ్యసమును సాధనచేయవలెను - భగవద్గీత మరియు ఏకాగ్రతతో మనసు నిలిపి భ్రూ మధ్యమున ద్రుష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించునురా - వీరబ్రహ్మేంద్ర స్వామి .
Chala baga chepparu... Thank you so much andi.
🌹🙏 ఓం నారాయణ ఆదినారాయణ 🙏🌹
వెంకయ్య స్వామి శరణం శరణం
Om namo veerabrahmendraya...
ధన్యవాదాలు స్వామిజీ
Jai Gurudev. Prostrstions at thy Lotus Feet for your wonderful speech . Kindly bless me 🙏
Jai gurudeva jai shrirama.jai shrikrushna. 🙏🙏🙏🙏
మన గుణము లే మాయ, ఆలోచన లను గమనిస్తే మాయ పోతుంది
Guruji gari ki padabhi vandanam
Guruvugari ki pranamaalu
Jai Gurudev, You explanation about Maya ( Delusion ) is nice .Thank you Swamiji Mahsraj .Namasthe at thy Holy feet .🙏
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ సర్వము బ్రహ్మమే
జైగురు(బాబ)దేవ.!
Ayya meku namaskaralu 🙏🙏
Devudu, divam, devata , సత్యం, సత్యతత్వ స్థితి, brahmam, parabrahmam, భగవంతుడు, పరతత్వం,పరమాత్మ అన్ని నేనే .... శ్రీ కృష్ణ భగవన్ ...... గీత. పూర్ణ చంద్ర, srcm.
Namaskaram swamiji 🙏 🙏 🙏
Dhanyavadalu,. Chala chala baaga chepparu.
Tq swamiji
నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఉంటే చాలు సర్వ కర్మ లో తొలగిపోతాయి సమయం వృధా చేసుకోకుండా అనవసరమైన మాటలు మాట్లాడకుండా రామ రామ రామ రామ రామ అని జపిస్తూ ఉండమే అదే అదే ధారణ అదే తత్వమసి అదే బ్రహ్మాస్మి అదే నేను ఆ నేనే పరమాత్మ అని మహాత్ములు బోధిస్తున్నారు. 🙇🙏 జై గురు దేవ 🙏🙏🙏 నమో నమః 🙏
పాదాభివందనం గురువు గారు
Oum gurubyo namaha
Chala Manchi Gnananni Andhinchinaduku Sri Sankarananda Swamy Variki na hrudayapoorvakamaina Danyavadamulu .. Mee videos dwara chala vishayalu telusukunna
You are great swamiji. Thank you very much.
Om Sri Krishna paramathmane namah
శ్రీ మన్నరాయణ శ్రీ రామా శ్రీ కృష్ణ 🙏🙏🙏🌹🌺🌷.
గురువుగారు మిమ్మల్ని కలవాలంటే ఎక్కడికి రావాలి గురువుగారు
Om Sri Gurubyo Namaha 💞🌷
Meru ekkada vuntaru swami chepandi plz 🙏
నొప్పి దేహనికా, ఆత్మకా
ఎలా ? మరి ఆత్మ ఘోష
ఓంగురుకృపాహీకేవలం బ్రహ్మానందమయం
బ్రహ్మానందం పరమ సుఖదమ్ కేవలం జ్ఞాన మూర్తిమ్
ద్వందాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం |
ఏకం నిత్యం విమలచలం సర్వధిసాక్షీభూతం
భావతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ||
గురువు గారు మనస్సు కు హత్తుకునేలా చాలా బాగా పాడారు 🙏🙏🙏
Swamy meeru A sampradayaniki chendinavaro ,meeru mee upanyasam mundu mee guru parmpara stotram cheste mee guruvula aasirvachanam meeku ,meeto patu Maaku sadgathi labhistundi .Hari om sri sri sri veerahmendra swamynenamaha,om sadguru sri sri sri maharishi malayala swamine namha🙏🏾🙏🏾🙏🏾
Pranaamalu 🙏🙏🙏🙏🙏
Jaisrimannarayana
Guru ji
You are the only one person have given clear cut explanation about Sakara and Nirakara paths to attain God
Guruvu gariki padani vandanamu🙏🙏🙏 guruvugaru mimmalni kalavali. Address cheppagalaru. 🙏🙏🙏
OM SRI GURUBYONAMAH Guruvgari padapadmalaku satakoti danda pramanalu
Guru devullaki padhabivandhanalu
ఓం నమః శివాయ స్వామీ మీకు ప్రణామములు
Swami ji gariki padabhivandanam. Maya gurinchi chala chakkaga chepparu. Your addressing the viewers as Priyatma bandhuvulara. ..reflects ulterior knowledge of oneness of Aatma. I get immersed in listening your speeches but get upset at the ending within a few minutes. God willing we all may visit and spend time in your gracious presence.
Om nmashivaya Nemaha jai srimamanarayana jai sai ram
జై జగ్ధ గు రు
Om gurudevobhyo namaha
Ayya achalam gurinchi vivarinchandi gurudeva
Namasteguruji
Address telupandi
జై గురు దేవ్
సద్గురు స్వామి పాదారవిందములుకు నమో నమః
Guruvugari PaadaPadmaalaku Saashtaannga Namaskaraaulu.
Super
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Swamy nenu milo kalavali elano Ripley cheyandi
Kammapalli Krishnaiah
🌸🌺🌼🌻🙏
Sir address plz
Jai sadguru deva ❤🙏🏻🙏🏻🙏🏻❤
Oom namasivaya om namasivaya namaha
I bow with bhakthi to swamy
🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
Not in any particular vishaya Maya is there. Maya is filled in the entire world. As HH Adi Sankara stated in Bhajagovind slokas "Maya Mayam idam akhilam hitva. Know the Maya and come out of it. You have achieved the Moksha. Hari Om
1) ఆత్మ బావన అనగా అర్థం ఏమిటి ?
2) అహం బావన అనగా అర్థం ఏమిటి ?
జ) 1. ఆత్మ బావన కర్మ యెాగానికి సంబంధించినది. దీని వలన జీవుడు కి మెాక్షం వస్తుంది జీవాత్మ దేహం లో జరిగే ప్రతి కార్యములు ఆత్మ చేస్తుంది అనే బావనని జ్ఞానతొ జీవాత్మ కలిగి వుండడాన్ని దానినే ఆత్మ బావన అంటారు.
జ) 2. అహం బావన అంటే ఇది జీవాత్మ బావనకు సంబంధించినది. దీనివలన జీవుడుకి జన్మలు కలుగుతాయి. దేవంతో జరిగే ప్రతి కార్యమును ఆత్మ చేస్తుంది అని గుర్తించక అహం తో నేనే చేస్తున్న అనే బావన తో జీవుడు అహాన్ని పొందుటాన్ని అహం బావన అని చెప్పవచ్చు .
*మెాక్షం పొందేది శరీరం కాదు శరీరం లో ప్రయాణించే జీవుడు*
* ప్రతి జీవాత్మ ఆత్మ బావన కలిగి వుండాలి *
శరీరం లో ప్రయనించే జీవుడు కోత్తగవుందీ కానీ చాలా అర్థం తో కూడుకొని ఉంది మంచి విశ్లేషణ చాలా బాగా చెప్పారు
@@raviraju7055 నమస్తే
పుణ్య క్షేత్రము అంటే అర్థం ఏమిటి ?
రూపాయ నాణ్యానికి బొమ్మ బొరుసు వున్నట్లు మనిషి చేసే ప్రతి పనిలోను కనపడని కర్మ . పాప పుణ్యాల రూపంలో వుండును.
క్షేత్రము అంటే శరీరం అని అర్థం. పాపము గాని పుణ్యం గాని వచ్చేది శరీరం తోనే
రాతి విగ్రహానికి ఫలహారాలు పెట్టినా పుణ్యం రాదు కర్రతో కొట్టినా పాపము రాదు. ఎందు కంటే అవి కొండలోనుండి తొలిచి తెచ్చి పెట్టినవి వాటికి ప్రాణం వుండదు కాబట్టి అలాగని వాటిని తీసివేయకూడదు. ఎందుకంటే కొన్ని యుగాల సంవత్సరాల
నుండి " దెేవుడు " అనే శబ్దం బ్రతికి వుంది అంటే ఆ దేవాలయాల వల్లనే అంతే గాని అది దేవుడు కాదు. అదేవిధంగా ఒక జీవికి ఎవరికైనా గాని ఆహారం పెడితే పుణ్యం వస్తుంది కర్రతొకోట్టినా తిట్టినా పాపం వస్తుంది అవి తరువాత జన్మలో జీవునికి అనుభానికి వస్తాయి
రథము(వాహనము) :- శరీరము
రధ చక్రాలు :- ఇంద్రియములు
నడుపు సారథి :- ఆత్మ
ప్రయాణించు ప్రయాణికుడు:- జీవాత్మ
రథము మీద ఉన్నవాడు పరమాత్మ
మొదలు పెట్టిన ఊరు జన్మ
ప్రయాణించు జన్మ కాలము - జీవితం చేరవలసిన చివరి గమ్యం మోక్షము
మెాక్ష సన్యాస యెాగం
61: ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జునతిష్ఠతి ।
భ్రామయన్ సర్వభూతాని యన్త్రా రూఢాని మాయయా || (పరమాత్మ)
భావము : సర్వ జీవరాసుల శరీర హృదయములందు పరమాత్మ తిష్ఠవేసి ఉండి. యంత్రమునెక్కి ఆడించువానివలె తన(ప్రకృతి) మాయచేత సర్వభూతములను(సర్వ జీవులను)) ఆడించుచున్నాడు.
వేమన పద్యం
శిలలను జూసి నరులు శివుడని బావింతురు శిలలుశిలలే గానీ శివుడుగాడు తనలోని శివునిని తానేల తెలియడో
విశ్వదాభిరామ వినురవేమా
జై శ్రీ కృష్ణా 🙏🙏🙏
@@umamaheshmahesh3218మీరు ఎక్కడ అన్న గారు
@@raviraju7055 నమస్తే
స్వర్గ నరకాలు అనబడే లోకాలు వేరే వున్నాయా..🤔
జ) స్వర్గ నరకాలు జీవుడు కర్మ ను బట్టి శరీరం లోనే అనుభవిస్తున్నాడు
జీవుడు బాద పడితే నరకము
జీవుడు సుఖాన్ని పొంది తే స్వర్గం
ఇది శరీరం లోనే జీవుడు కి కలిగే అనుభవం అంతే గాని స్వర్గ నరకాలు బాహ్యంగా బయట ఎక్కడ లేవు.
*శరీర క్రియలను బట్టి శరీరం లో కర్మ బద్దుడైన జీవుడు ప్రారబ్ద కర్మ ను బట్టి
శరీర క్రియల ద్వోర సుఖ దుఖా అనుభవాలు పొందుచున్నాడు ఇది శరీరం లో జరిగే క్రియ గాని బాహ్యంగా బయట జరిగేది కాదు *
జై శ్రీ కృష్ణా 🙏🙏🙏
@@umamaheshmahesh3218 నాకు మీ ఫోన్ నెంబర్ కావాలి బ్రదర్
🕉️🙏
Om datta sri datta jaya jaya datta
👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
If you want to cross Maya, you have to surrender to Lord Sri Maha Vishnu. This is only one & only one way & easiest way to reach God.
Sathyam
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SHRIKRUSHNA KONDAIAHSWAMY PARABRAHMANENAMAHA _ _ MAHAMANTRA _ CHANT
Guru deva meeru maya maya ani chepputunnaru kada idi kuda maye bramevaham bramenatvam bramenopasaka janaha brame eeswara bhavatvam bramamulam idam jagath
భగవంతుడు ఎవరు భగవంతుని గా ఎవరిని కోలువలి ఒకరినే ఆరాధించాల ఎందరినైన ఆరదించవ్చ స్వామి
10:10 సెకండ్, వద్ద ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి మీకు సమాధానం దొరుకుతుంది,,తెలిసింది పక్కన పెట్టి,కప్పు కాళీ చేసి ,మనసుపెట్టి వినండి...🙏
Meeku nijanga devuni gurinchi telusukovalani vunda
Vunte siddhantham dwara telusukovachu bhagavathgeetha lo akshara parabrhamma yogam lo 16,17 slokalalo ksharudu jeevathma aksharudu aathma purushothamudu paramathma ani devudu mudu aathmalu ga vunnarani telipe thraitha siddhantham bhagavathgeetha chadavandi👍
@@navyasree7457 : God is beyond reason, beyond discussions and debates, beyond reading books and sashtras. He can only be experienced.
guruvu garu padha padmalalaku athma namaskaramulu om namahsivaya manassulo appudu smarinchalani anu konchunnanu om namah sivaya meray na guruvugaru ankontu mundhuku saga galanu me aseervadhamulu na yandhu undalani allappudu pradhisthu untanu gunupuru sriramulu naidu kommadhi visakha patnam 8639229562 me tho okkasari matadataniki anumuthinchandi me dhayatho om namah sivaya na sirassu me pdha padhmamula pai unchi sastanga namaskarmulu arpisthu untanu unnanu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏