సీదిరికి సినిగిపోద్దా? సిత్తరాల సిరపడా!? | Seediri Appalaraju Vs Gouthu Sireesha | Palasa | BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 20 май 2024
  • సీదిరికి సినిగిపోద్దా? సిత్తరాల సిరపడా!? | Seediri Appalaraju Vs Gouthu Sireesha | Palasa | BIG TV
    #bigtvlive #seediriappalaraju #gouthusireesha #tdp #ycp
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive.com/
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Комментарии • 29

  • @Eswar-zs4tr2jv4o
    @Eswar-zs4tr2jv4o 17 дней назад +5

    ఆంధ్రలో CBN ✌️పలాస లో గౌతు శిరీష అక్క విజయాన్ని ఎవరు ఆపలేరు ✌️జై గౌతు శిరీష అక్క ✌️🚲🚲

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 26 дней назад +16

    శిరీష తల్లి కి ఆశీర్వచనం

  • @harishollu4280
    @harishollu4280 23 дня назад +9

    ఓటింగ్ శాతం ఎంత పెరిగితే అంత నష్టం వైసిపికి 2024లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పుల చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు వాళ్ల అప్పలనాయుడు పాలకొల్ల

  • @giribabu4802
    @giribabu4802 23 дня назад +5

    JAI TDP❤

  • @SonySony-do1eu
    @SonySony-do1eu 22 дня назад +6

    సైకో పోవాలి సైకిల్ రావాలి

  • @harik9225
    @harik9225 26 дней назад +23

    అప్పల రాజు ఒక పశువు

  • @user-tj7bq1hi3y
    @user-tj7bq1hi3y 20 дней назад +3

    Jai tdp Jai Sirisha

  • @barlagopi5625
    @barlagopi5625 22 дня назад +4

    శిరీష 👍

  • @Ranjithkumarntr
    @Ranjithkumarntr 21 день назад +3

    Jai Sireesha akka

  • @ravisreerama6308
    @ravisreerama6308 26 дней назад +17

    Veedoka chaduvukonna poramboku. Doctors ku talavampulu techadu.

  • @user-uh1ov4bk2d
    @user-uh1ov4bk2d 24 дня назад +4

    MLA Sirisha

  • @narasingaraokada7509
    @narasingaraokada7509 22 дня назад +3

    Sirish.win.god.bless.T.D.P

  • @user-uj1sg5hm4p
    @user-uj1sg5hm4p 23 дня назад +3

    Jai TDP 🚲 Jai sirisha ✌️ pakka win

  • @katinenimadhu2046
    @katinenimadhu2046 24 дня назад +4

    M.L.A SIRISHA WIN JAI C.B.N

  • @pkrao3447
    @pkrao3447 17 дней назад +4

    Jai TDP Jai sirisha pakka win

  • @kanumetta
    @kanumetta 26 дней назад +8

    Veedi Over action..... Chala Yakkuva Ayindi...

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 18 дней назад +5

    అధికారం vidokkadidhi కాదు

  • @shivasairam8925
    @shivasairam8925 26 дней назад +3

    తప్పేటున్నాదేటి . తప్పు సేసినోనికి తొక్క తీసేసి ఒగ్గెయ్యాల.

  • @giribabu4802
    @giribabu4802 23 дня назад +2

    Sirisha wines❤

  • @user-gy6oo4he7j
    @user-gy6oo4he7j 24 дня назад +3

    ORE. APPULA.. THUPPULA RAJU

  • @venkateshsana9267
    @venkateshsana9267 9 дней назад

    Nyayam eppatikina gelustadi

  • @melangisuresh1431
    @melangisuresh1431 20 дней назад +2

    Akka neevu gelustunnav

  • @maraje3725
    @maraje3725 25 дней назад +4

    మూడుసార్లు టిడిపి ప్రభుత్వానికి ఓట్లు వేశం పలాస నియోజకవర్గంలో అయినా ఒక రోడ్డు బాగు చేయలేదు ఒక రోడ్డు వేయలేదు కనీస సదుపాయం లేకుండా పలాస ని దారుణంగా పాలించారు గౌతు కుటుంబం
    ఇప్పుడు అప్పలరాజు గారి దయతో పలాస మందస వజ్రపుకొత్తూరులో చాలా రోడ్లు వేయించారు 700 కోట్లు పెట్టీ ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వాటర్ పైప్లైన్ ప్రాజెక్ట్ మందస మొత్తాన్ని ఒక అందంగా తీర్చిదిద్దారు ఉద్దాన ప్రాంతాన్ని చాలాచోట్ల ఉద్యానవనంగా చేశారు మూలపేట లో పోర్టు రావడానికి తన వంతు కృషి చేశాడు ఒక చదువుకున్న ఇలాంటి వారు డాక్టరుగారు చట్టసభల్లో కి వస్తే ఇలా మంచి మంచి పనులు చేసి పలాస ని ఇంకా ముందుండి నడిపించి అభివృద్ధి చేస్తాడు ఒక్కసారి ఆలోచించండి
    5 ఏళ్లలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి ఇన్ని చేశాడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు 20 ఏళ్ళు ఎందుకు చేయలేదు అని వాళ్ళని ప్రశ్నించండి.. చదువుకున్న వాళ్ళు ఆలోచించండి మంచి చేసిన వాడికి మనం తప్పుగా మాట్లాడితే భగవంతుడు కూడా మనల్ని క్షమించడు.... ఆలోచించండి మిత్రులారా...

    • @santhoshkumarputcha8005
      @santhoshkumarputcha8005 25 дней назад +2

      Sir
      వాటర్ ప్రాజెక్టు అన్నారు కదా అప్పలరాజు గారు మంత్రి అయినా తరువాత రైల్వే గ్రౌండ్ లో సిఎం జగన్ శబ లో 900 కోట్లు నిధులు తీసుకొని వొచ్చాము అని చెప్పారు.700 కోట్లు వాటర్ ప్రాజెక్టు,200 కోట్లు కిడ్నీ హాస్పిటల్.6 months election ki ఉంది అంటే అప్పుడు వేగవంతమైన ఓపెన్ చేశారు.కొన్ని ఊర్లు కి ఇంటింటి పైప్ లైన్ రాలేదు.కిడ్నీ హాస్పిటల్ లో బ్లడ్ బ్యాంక్ లేదు.కిడ్నీ కి neprolgist చదివినా డాక్టర్ ఉండాలి తెలుసా sir. కిడ్నే హాస్పిటల్ ఓపెన్ చేసిన రోజు 80 crore అయ్యింది అన్నారు మరి మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది sir.

    • @saibharghav-1879
      @saibharghav-1879 17 дней назад

      Anni election's mundu bale plan chesaru kada ra ayya