Director Uppalapati Narayana Rao Exclusive Interview | Real Talk With Anji

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 23

  • @raghavendralakkaniga5527
    @raghavendralakkaniga5527 15 дней назад +4

    Jaitra Yatra is very good movie . Excellent taking.

  • @krithikveer3355
    @krithikveer3355 16 дней назад +3

    Very good director .. Jaitra yatra is a good movie .. Rakshana was superhit …
    The brutality that exists in the villages portrayed beautifully ..
    All the best Sir !

  • @praveenkumar-ic5gs
    @praveenkumar-ic5gs 18 дней назад +7

    Super movie rakshana

  • @vidhyasagar4260
    @vidhyasagar4260 7 дней назад

    Anji garu..... please tell thanks to harichandra rao..I read the book darasaka kesari Dasari.. great..
    Thanks...

  • @chinnikrishna6535
    @chinnikrishna6535 17 дней назад +1

    సార్.. మీ రక్షణ మూవీ చూసి సూపర్ మూవీ అనుకున్నా. కాకపొతే ఫస్ట్ ఆఫ్ వరకే బాగుంది. ఆ తరువాత జైత్రయాత్ర అదే విధంగా సాగింది. మొదటి అరగంట వరకు సూపర్. అనుభవం లేక ఈ రెండు మూవీస్ చివరి వరకు బాగా తీయలేక పోయారు అనుకున్నా. మూడో పిక్చర్ మరిక రాలేదు. వచ్చినా ఆడలేదో తెలియదు. కానీ మంచి డైరెక్టర్ కనుమరుగు అయ్యాడే అనుకునే వాణ్ని. కానీ ఇప్పుడు అర్థమైంది. మోహన్ బాబు ను మంచి వాడిగా సర్టిఫికెట్ ఇచ్చారు చూడండి. మీ వ్యక్తిత్వం అర్థం అయిపొయింది. ఇంటర్వ్యూ చూడడం time వేస్ట్ అని నిర్ధారణ కు వచ్చేశా

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 16 дней назад

    Happy to see u sir..u r very open and practical..Jathrayatra songs also good…Maina songs we used to enjoy in Gemini tv in late 1990s…Very good songs…one of the tunes reused by Keeravani garu in Simhadri movie…

  • @srinivasc5014
    @srinivasc5014 18 дней назад +4

    అతని ఫస్ట్ సినిమా హిట్ అయ్యాక కలిసినప్పుడు సినిమా చివరి వరకు స్టోరీ ని ఆటంకాలు లేకుండా నడిపించాలి అని నాతో చెప్పాడు.

  • @venkateswararaosundaraneed6224
    @venkateswararaosundaraneed6224 18 дней назад +2

    Policys are many - but honesty is the best policy.really you are great.

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 16 дней назад +1

    తొలి చిత్రం. జైత్రయత్ర.లో. ఉప్పలపాటి.నారాయణ రావు. క్రియేటివ్ చుసి.నాగార్జున. వెంకట్ అక్కినేని. అన్నపూర్ణ బ్యానర్ లో. రక్షణ. సూపర్ హిట్. అదే బ్యానర్ లో. తీర్పు సినిమా. ఆ.సినిమా బాగానే ఉంటుంది. కాని. తర్వాత. కథాల.ఎంపికలో. సరిగ్గా లేక..అల్లరి పోలీసు. ఊరికి మెనగాడు. పాతబస్తీ.ప్రకాష్ రాజ్. తో.ఒక.సినిమా. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. తర్వాత అవకాశాలు రాలేదు....

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 18 дней назад +5

    రక్షణ సినిమా విడుదల ఐనప్పుడు చూసాము చాలా బాగుంటంది. మీలాంటి క్రియేటివి డైరెక్టర్ తెరమరుగు ఆవడం బాధాకరం

  • @jaggeryhillscelluloid6740
    @jaggeryhillscelluloid6740 17 дней назад

    Did Maina release? 39:00 ( talked), nice song - komma dagina maina ( oscar winner Keeravani sir)… ee janmadho eee sambandhamu .. ( Rakshana..)

  • @vamshikrishnakheda6892
    @vamshikrishnakheda6892 18 дней назад +3

    He is master in screenplay writing

  • @prasadkrish6942
    @prasadkrish6942 17 дней назад

    Good Taker director.....

  • @rajadevarapu2205
    @rajadevarapu2205 14 дней назад

    21:44 why Nagarajuna is the KING of TFI to encourage new talent

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 18 дней назад +4

    నాగార్జున్ *రక్షణ *సినిమా లో అప్పటి పీసీసీ అధ్యక్షులు మజ్జి తులసి దాస్ కి సిఎం కి జరిగి న జండా వందనం సీన్ ని యదా తదంగా సినిమా లో పెట్టారు.
    జైత్ర యాత్ర లో స్టు వర్ట్ పురం దొంగలు నేపథ్యంలో సన్ని వేశాలు బాగా తీశారు ఈ సినిమా ఆకట్టు కో లేదు. రక్షణ హిట్ టాక్ అందుకుంది

  • @jaggeryhillscelluloid6740
    @jaggeryhillscelluloid6740 17 дней назад

    Rakshana Super movie….

  • @dorababusunkavilli7625
    @dorababusunkavilli7625 17 часов назад

    Hai sir

  • @laxminv2706
    @laxminv2706 14 дней назад

    Director sir eldest son Satish and me classmates in 10th.. after we are not in touch.. I would be happy interviewer send me email about his son contact . Thank you. Sir told his son is in USA.

  • @rameshkumar-ge5xl
    @rameshkumar-ge5xl 17 дней назад

    Rakshana movie ni chala varaku akkineni venkat direct chesarani interview lo chepparu

  • @ravichava4655
    @ravichava4655 16 дней назад

    Cheppe vadi ki vinevadu lokuva. Hero ga unna Balakrishna night ekkadi ki velladani CM ga unna NTR question cheyyadam. Sollu interview.