The last one second=life అన్నారు చూడండి sir.... ఆ మాట ఇచ్చిన కిక్కు మీ జన్మలో ఒక విలువ కట్టలేని ఓ విలువైన క్షణం... Tqs బోస్ గారు ఫర్ making indians proud ❤❤❤🎉🎉
JNTU హైద్రాబాద్ నుండి KPHB లో తిరిగిన అందరం కలిసి బండ్లమీద టిఫిన్ చేసిన రోజులు అప్పుడు తాజమహల్ రిలీజ్ అయింది ఇంకా పెద్ద టాక్ లేదు, బావగారు బాగున్నారా కు ఆఫర్ వచ్చింది కొద్దిరోజులు రూమ్ లో వున్నా అన్ని గుర్తున్నాయి మిత్రమా
అయ్యా... చంద్రబోస్ గారు... ఆస్కార్ అవార్డు విన్నర్ గారు... ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది... అది ఉన్న వాడికి తన అర్హత ఏంటి? తను దానికి అర్హుడినా కాదా? అనేది ఖచ్చితంగా తెలుస్తుంది... ఇది నిజం... మీరు రాసిన నీ నవ్వుల తెల్లదనానికి... పాటకి.... ఇప్పుడు చెబుతున్న ఈ పాటకి... ఏది గొప్ప పాట నో మీ మనస్సాక్షినే అడగండి చెబుతుంది... మీకు నిజంగా మనస్సాక్షి ఉంటే....
@@seepalasiva2257 కవిత్వం జన్మతహా వస్తుంది, అది వేటూరి సీతారామశాస్త్రి పింగళి సముద్రాల శ్రీశ్రీ కృష్ణశాస్ట్రీ మొదలగువారు, ఈయన కృషితో పాటలు వ్రాయటం నేర్చుకున్నకవి అది తేడా
లిరిక్ రైటర్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పరిశ్రమ తెలుగు పరిశ్రమ 😍😍🥰❤️
Goosebumps at last one minute. Love from Karnataka ❤
Ilove chandrabose sir ❤
Guru garu❤❤
Great sir Really awesome singer meeru
Great Human Being Chandra Bose Sir ❤❤❤❤
Lyrics will give glory to movie ❤
చంద్రబోస్ గారు🙏
నా ఆరాధ్య పాటల మాంత్రికుడు నా ఓరుగల్లు ముద్దుబిడ్డ చంద్రబోస్ గారు ఓరుగల్లు కు గర్వకారణం 💪తెలుగు వారందరికీ గర్వకారణం జయహో 🙏
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏
The last one second=life అన్నారు చూడండి sir.... ఆ మాట ఇచ్చిన కిక్కు మీ జన్మలో ఒక విలువ కట్టలేని ఓ విలువైన క్షణం... Tqs బోస్ గారు ఫర్ making indians proud ❤❤❤🎉🎉
Chala great Guru gari
JNTU హైద్రాబాద్ నుండి KPHB లో తిరిగిన అందరం కలిసి బండ్లమీద టిఫిన్ చేసిన రోజులు అప్పుడు తాజమహల్ రిలీజ్ అయింది ఇంకా పెద్ద టాక్ లేదు, బావగారు బాగున్నారా కు ఆఫర్ వచ్చింది కొద్దిరోజులు రూమ్ లో వున్నా అన్ని గుర్తున్నాయి మిత్రమా
My Boss is Bose 💐💐🙏🙏
15:00
👏👏👏👏
Super sir
Super 👌
అసాధారణ రచయిత. అజరామరమైనకీర్తివంతుడు
Meeru undali sir mee patalo Artham undi Sir Naku Nacharu Sir mitoni mani cheyali ani undi Sir
Pani cheyali ani undi Sir
❤❤❤❤
అయ్యా🙏🙇
Please Don't interrupt while guest talking
In my opinion writing lyrics for songs need much talent than direction
అయ్యా... చంద్రబోస్ గారు... ఆస్కార్ అవార్డు విన్నర్ గారు... ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది... అది ఉన్న వాడికి తన అర్హత ఏంటి? తను దానికి అర్హుడినా కాదా? అనేది ఖచ్చితంగా తెలుస్తుంది... ఇది నిజం... మీరు రాసిన నీ నవ్వుల తెల్లదనానికి... పాటకి.... ఇప్పుడు చెబుతున్న ఈ పాటకి... ఏది గొప్ప పాట నో మీ మనస్సాక్షినే అడగండి చెబుతుంది... మీకు నిజంగా మనస్సాక్షి ఉంటే....
@@seepalasiva2257 కవిత్వం జన్మతహా వస్తుంది, అది వేటూరి సీతారామశాస్త్రి పింగళి సముద్రాల శ్రీశ్రీ కృష్ణశాస్ట్రీ మొదలగువారు, ఈయన కృషితో పాటలు వ్రాయటం నేర్చుకున్నకవి అది తేడా
Adbuthamaina songrecent ga jaathara song