Shiva Explained : అప్రూవర్ గా అవినాష్.!? | YS Viveka Case | Shiva Explained | Maro Netram | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 242

  • @gc1263
    @gc1263 Год назад +55

    శివ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలం చెబుతుంది ఇది కర్మ సిద్దాంతము ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే

    • @mjhansirani1594
      @mjhansirani1594 Год назад

      కరెక్ట్ బాగా చెప్పారు బ్రదర్

  • @burammadduleti5182
    @burammadduleti5182 Год назад +37

    Vivekananda Reddy సాక్షాత్తు సీఎం చిన్నాన్న. వివేకా మీద వేలు పెట్టడమంటే
    ఎవనికైనా జీవితం మీద ఆశ లెనట్లే. అలాంటిది చంపడమంటే మరీ వారి భరోసా లేకుండా ,వారు చేప్పకుండ , వారికి తెలియకుండా జరిగే పనేగాదు.

  • @srtwsrtw1735
    @srtwsrtw1735 Год назад +85

    నిజానికి అవినాష్ అంత క్రూరుడు కాదు అనేది అందరూ నమ్ముతున్నారు కానీ వెనకాల ఉన్న ‘mastermind ‘ బయటకి రావాలన్నదే అందరి అభిప్రాయం 😂😂😂😂😂😂😂😜😜😜😜😜😜😀😀😀😀😀😀😀🙏🙏😂😂😂😂

    • @MK-vr7jy
      @MK-vr7jy Год назад +8

      Vaade evadu...oka rastraniki cm

    • @venkateswararaovattikuti4155
      @venkateswararaovattikuti4155 Год назад +1

      Face chuthe cheppavachu, Avinash Is nice person

    • @MrDanvantari
      @MrDanvantari Год назад +6

      ​@@venkateswararaovattikuti4155 gorre kasayodine nammuthundhi Anedhaniki prathyaksha udhaaharana

    • @madhusudanrao6200
      @madhusudanrao6200 Год назад

      P😊pp😊😊pp😊ppp

    • @rangojuraju7004
      @rangojuraju7004 Год назад +2

      Sanubuthe. Tho. Gelavachu
      Ani. Chapidu. Thadre
      Sanubuthe. Sarepovataledhu

  • @durgaprasad5576
    @durgaprasad5576 Год назад +24

    కొద్ది రోజులుగా .. విజయసాయిరెడ్డి గారు అసలు ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు.. ఏం జరిగిందో పాపం.

  • @SanthiSagar
    @SanthiSagar Год назад +50

    Good evening Siva sir 🎉
    Sir,
    ఇదీ అసలైన
    BREAKING NEWS అంటే!!!

  • @sudhakarmummadisetty8381
    @sudhakarmummadisetty8381 Год назад +18

    అంతేగా.. అంతేగా.. 😊😊

  • @pavaniraju911
    @pavaniraju911 Год назад +63

    Yes. అవినాష్ రెడ్డి అప్రూవర్ గా మారొచ్చు. ఆయనతో ఎవరు చేయించారో చెప్పి, అయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు.

  • @hdelenem09
    @hdelenem09 Год назад +82

    అందుకేనేమో అన్ని ప్రోగ్రాం లు పక్కన పెట్టేసి ఏంచెయ్యాలో తెలీక అటుఇటూ తిరుగుతూ న్నట్లు భోగట్టా

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 Год назад +26

    జగన్ తెలివితేటలు ఉపయోగించి చేతికి మట్టి అంటకుండా వీళ్ళతో మర్డర్ చేయించారు అని ప్రజలు అనుకుంటున్నారు

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Год назад +84

    ప్రస్తుతానికి గత విచిరణలో తాడేపల్లి రహస్యం చెప్పేశాడు! ఆతరువాత నాలికకరుచుకొని, సీబీఐ నేనుచెప్పింది కాక తప్పుడు పత్రాలమీదరాశారు, వీడియోతీయడంలేదు, నేనుచెప్పిందిఒకటి, సీబీఐ వేరేవిధంగారాశారు అని బెయిల్పిటీషన్సందర్భంగా చెప్పారు! ఆతరువాత తూచ్ అన్నారు! మీడియాలోచూశాఃకదా?

  • @bogeanreddy
    @bogeanreddy Год назад +43

    ఏమో చెప్పలేం మీరు అన్నది నిజమే కావచ్చు

  • @naveen7736
    @naveen7736 Год назад +18

    సూపర్ 👌 👌 ❤❤

  • @NRG_2024
    @NRG_2024 Год назад +16

    ఆదర్శ కుటుంబం! సిగ్గులేని అక్కడి జనాలు! ఏపీ లో ఆ పార్టీ కి ఎక్కడ మెజారిటీ వస్తుందో కళ్ళు మూసుకుని చెప్పొచ్చు!

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 Год назад +137

    ఏదో ఏమి వుండదు శివ గారు.అంతా జగన్ మాయ అందుకే భయం తో తాడేపల్లి ప్యాలస్ లో వణికిపోతున్నారు

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 Год назад +15

    శివ గారుా మీరుచెప్పింది నిజమే క్షావచ్తునేమెు. ఎందుకంటే # నన్ను రక్షించాల్సినబాద్యత నీదే(బటనన్నదే) లేదంటే అప్రుావర్ మారి నిజాలుచెప్పాస్తా# అని బటనన్న నుబెదిరిస్తున్నాడేము

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao Год назад +12

    ఆల్రెడీ ఆయన సీబీఐ అప్రూవరే ! ఇప్పుడు హడావిడి అంతా పాత్రధారిది కాదు ! సూత్రధారి దే ! ఆంధ్ర ప్రజలు చేసుకున్న పాపం అంతా ఇంతా కాదు ! కడుక్కున్నా కూడా అంత త్వరగా పోయేది కాదు !

    • @mjhansirani1594
      @mjhansirani1594 Год назад

      Yessss కరెక్ట్ కరెక్ట్

  • @mani1017
    @mani1017 Год назад +12

    అసలు నిజం ఇదే!
    మరి కాకపోతే సిబిఐ అవినాష్ రెడ్డి కి నోటీసులు జారీ చేసినప్పుడల్లా జగన్ గారు ఎందుకు ఢిల్లీ వెళతారు?

  • @sidhua2697
    @sidhua2697 Год назад +5

    కాలం అందరికీ సమాధానం చెపుతుంది శివ గారు

  • @pramam6884
    @pramam6884 Год назад +21

    అన్నిటినీ జగనే చూచుకుంటాడుఅనేనమ్మకంతోనే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈ హత్యకు సారధ్యం వహించారు.ఈఉభయులుజగమోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి భారతిరెడ్డి కిభాగా దగ్గరి బంధువులుకావున వివేకాఅడ్డు తొలగిపోతేమొత్తమ్ రాజకీయం అంతా జగన్ భార్య గ్రూప్ లోనేయుంటుందిఅనేప్లాన్

  • @dongzotong
    @dongzotong Год назад +8

    పారిపోయే ప్లానింగ్ కూడా వున్నట్టుంది.

  • @atmakursrinivas7895
    @atmakursrinivas7895 Год назад +9

    అత్యంత క్రూరమైన మెంటాలిటీ జగన్ మోహన్ రెడ్డి ది, దీనిలో డిబేట్, ఆర్గుమెంట్స్ ఎందుకు సార్. మర్డర్ చేసింది జగన్ మోహన్ రెడ్డి.

  • @nagabhushanbhushan3299
    @nagabhushanbhushan3299 Год назад +16

    ఇంకా యంత కాలం సాగదీస్తారు సార్ ఈ కేసు ను

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 Год назад +8

    Excellent messages brother siva garu

  • @venuvattigunta1346
    @venuvattigunta1346 Год назад +7

    Sir super

  • @hanumantharao1627
    @hanumantharao1627 Год назад +8

    Very nice explanation and clear clarity you have given sir.

  • @avjaganmohanrao354
    @avjaganmohanrao354 Год назад +24

    ఇది సీబీఐ ఎప్పుడో చెయ్యవలసింది!
    ఇప్పుడు చాలా హడావిడి శివ గారు

  • @kokkiliramanayya3935
    @kokkiliramanayya3935 Год назад +7

    Excellent analysis. Both brother attachment with the murder of Vivekananda is very clear when both had gone to Delhi in special flight amid the Budget session.

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 Год назад +7

    శివగామిని రంగము లోకి దిగి పరిస్థితి చక్కబరుసునేమెు గద. approvar గా మారకుండా, ???.

  • @narasimhareddy6572
    @narasimhareddy6572 Год назад +1

    Yes

  • @divyakittu5256
    @divyakittu5256 Год назад +5

    ఆంద్రప్రదేశ్ కి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి

  • @suryaharihararaojayanti3642
    @suryaharihararaojayanti3642 Год назад

    జైశ్రీరామ్, అన్న, తమ్ముడు కలిసి చెక్క భజన చేస్తూ గడిపేస్తారు లేండి. జైహింద్.

  • @republicvoice007
    @republicvoice007 Год назад +6

    Jai Shree Ram 🚩🚩🚩🚩🚩

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +22

    తనను తాను కాపాడుకోవడానికేమో?

  • @lakshmanaraopalakula757
    @lakshmanaraopalakula757 Год назад +11

    Very well analysed the facts before public. God will do justice I hope

    • @honorplay4631
      @honorplay4631 Год назад

      anna endulo facts emi vunnay, very thing assumptions only,

  • @Siva-Shivoham
    @Siva-Shivoham Год назад +3

    DL garu cheppinattu..........

  • @MrTarak1999
    @MrTarak1999 Год назад +21

    జగన్ లండన్ కి వెళ్లి ఇంక రాడు. సీబీఐ ఉచ్చు బిగుస్తోంది.

    • @triangle4490
      @triangle4490 Год назад

      Jagan garu India ku enduku ravali

    • @MrTarak1999
      @MrTarak1999 Год назад

      @@triangle4490 ఇండియా కి రావాల్సిన అవసరం లేదు. దోచిన సొమ్ము లండన్ కి పంపాడు. ఇంకా లండన్ కి పారిపోవడం తరువాయి. మోడీ కూడా సహాయం చేస్తాడు

  • @seshubkl
    @seshubkl Год назад +12

    అప్రూవర్ అవ్వయాడో.. బాత్రూంలో గుండె పోటు 👍

  • @senguturianjineyalu2285
    @senguturianjineyalu2285 Год назад +2

    👍👍👌👌✊✊

  • @visni2724
    @visni2724 Год назад +3

    Future is suspense .Ball is in the court.

  • @srinivasaraochirala350
    @srinivasaraochirala350 Год назад +3

    Avunu ane samaadhanam vasthundi

  • @rajubattala1062
    @rajubattala1062 Год назад +4

    నిజం కావచ్చు 50 ఛాన్స్

  • @abhiramt1580
    @abhiramt1580 Год назад +6

    సాక్షి ఎడిటర్ ఈశ్వర్ ఎక్కడ

    • @T.sandhyarani9333
      @T.sandhyarani9333 Год назад

      మీ చెంబు గాంగ్ కి 🙈🙈

  • @hmraju-1
    @hmraju-1 Год назад +4

    Very soon Avinash suspension from party by his brother

  • @jai3784
    @jai3784 Год назад +3

    అయ్యా ప్రతిపక్ష నాయకులరా...మీరు ఒక విషయం అడగడం మర్చిపోతున్నారు ఒక్క..దస్తగిరి కే కోటి రుపయలు ఇస్తే మిగతా వారికి ఎంత ఇచ్చీ ఉంటారు..?ఎవరు ఇచ్చి ఉంటారు...? ఈ కేసు లో మీరు సరియైన ప్రశ్నలు అడగడం లేదు?

  • @vasupsps680
    @vasupsps680 Год назад +3

    ఆస్కార్ ఇవచ్చు

  • @srihari62
    @srihari62 Год назад +4

    పెద్ద బజార్ ఫ్యామిలీ గా ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డి స్టేట్మెంట్స్ బట్టి

  • @seshubkl
    @seshubkl Год назад +6

    మరోకోణం suuper ఎనాలిసిస్ 💪💪💪

  • @naga2495
    @naga2495 Год назад +5

    What YCHIPEE goons doing? Why they are not responding on this issue?

  • @vedhkrishna5170
    @vedhkrishna5170 Год назад +2

    People like me want Avinash to be the next cm candidate of the party,He sacrificed a lot for others benefit,please announce AVINASH REDDY as the next CM candididate on behalf of our great party,please !

  • @g.raghavendranaidu864
    @g.raghavendranaidu864 Год назад +10

    kodi kathy &wife theliyakunda emi jaragadu ani Ap prajalaku thelusu

  • @chandrasenammapalagiri4326
    @chandrasenammapalagiri4326 Год назад +2

    Sontha మనుష్యులే లెక్క లేదు ప్రాణాలు తీ స్తారు వారంగ్ ఒక లెక్కా శివ

  • @rayapureddydurgaprasad
    @rayapureddydurgaprasad Год назад +3

    Super jai tdp

  • @ramanavable
    @ramanavable Год назад +14

    Ys family's lo andaru dongale

  • @pulicalsuresh9991
    @pulicalsuresh9991 Год назад +13

    People voted him to power knowing all his qualities , no regrets atleast now public must open their eyes and exercise their franchise in the coming elections and choose a person to rule the state.

  • @ramasaran5377
    @ramasaran5377 Год назад +4

    Please stop the arrests with Avinash- JMR

    • @BM-vu2uf
      @BM-vu2uf Год назад

      Why ? Do You want the culprits to be saved

  • @lakshminarayana387
    @lakshminarayana387 Год назад +2

    శివ, గాలి మాటలు ఎందుకు ,మార్గదర్శి ఫైనాన్సియర్స్ case విషయం వార్త ఇవ్వు.

  • @venkateswararaopinnamaneni7870
    @venkateswararaopinnamaneni7870 Год назад +24

    కాలం అనే తెరపైకి నిజం ఏదైనా Frame by Frame రావాల్సిందే..నిజం ఒక శక్తి, ఎన్ని కుయుక్తులు అయినా దాటుకొని బైటికి రాగలదు.
    ఒక ముఖ్య మంత్రి అయిన మరొకరు అయినా దీనికి అతీతులు కారు.

  • @Sankaree369
    @Sankaree369 Год назад +6

    Karma comes back to you

  • @SailajaSaiNilla-yy1ql
    @SailajaSaiNilla-yy1ql Год назад +4

    YS whole family decoits

  • @karekalnagaraju2540
    @karekalnagaraju2540 Год назад +1

    If Avinash appears approver, his days are counted...😢😢😢

  • @vcboyavavili9002
    @vcboyavavili9002 Год назад +2

    You are correct, Avinash Reddy garini arrest chesthe Jagan kompakolleru ayinatte.

  • @SrinivasRao-ef7ls
    @SrinivasRao-ef7ls Год назад +6

    Kaavalani avinash jagannu nd bharathi ni bookchestaadu...😊😊😊... ur right shiva bro....

  • @narammallareddy5302
    @narammallareddy5302 Год назад +8

    Vallani kapadakapothe pellam annam kudapettadu anebhayam.

  • @krishanmurthy2360
    @krishanmurthy2360 Год назад +2

    Nammoddu nammoddu Jagani nammoddu

  • @narammallareddy5302
    @narammallareddy5302 Год назад +6

    Ee caselo mulapurushudu jalaganne Avinashreddy aproverga marina marocchu sandehamledu. 😂😂😂

    • @kvijay9281
      @kvijay9281 Год назад

      Even jaggu ni kooda CBn manage chestunadu hypnotize chasi😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @SanthoshKumar-ie5os
    @SanthoshKumar-ie5os Год назад

    రెండు కుటుంబాలు మద్య గొడవ కు వైఎస్ భారతి కి సపోర్ట్ గా జగన్ అవినాష్ భాస్కర్ రెడ్డి కి సపోర్ట్ ఇచ్చారు

  • @saibabasatya
    @saibabasatya Год назад +6

    ప్రోగ్రామ్ పేరు మరో జోతిష్యం అని పెట్టు గురు....

  • @srimantharaoch4336
    @srimantharaoch4336 Год назад

    కనీసం సొంత అన్న దుర్మరణం పాలయ్యారు.ఆయన కొడుకు జైలు పాలు చేశారు.అటువంటి సమయం లో అతనికి అండగా ఉండాల్సిన సమయం లో, మంత్రి పదవి తీసుకొని, పెళ్లి అయిన కూతురు వున్న మళ్ళీ పెళ్ళి చేసు కొని, కులుకుతూ ఊరంతా పగ వాళ్ళ నా తయారు చేసుకొన్న మనిషి మరణం గురించి దేశంలో సమస్యలు లేనట్లు ఈ ఈ చానళ్లు పత్రికలు ఏపార్టీ కి అనుగుణంగా ఉంటే మనకు ఆదాయం వస్తుంది అని ఊదర కొడుతూ ఉన్నాయి

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Год назад +1

    OK. SAR

  • @narasimhar8803
    @narasimhar8803 Год назад +5

    Oh my God.. Maa jalaganna emavvali. Maa medavi journalist Sai, prof nageswar, telakapalli ravi, chinta pradeep, poramboku proba Paristiti emiti

  • @ABD-Crickettalk82
    @ABD-Crickettalk82 Год назад

    Sir me voice edo dubbing la undi

  • @coversongsanddialogue5040
    @coversongsanddialogue5040 Год назад

    మాస్టర్ మైండ్ జగన్ రెడ్డి

  • @n.a.srinivasarao2283
    @n.a.srinivasarao2283 Год назад

    Kalpana vartalu super hard line

  • @battletime640
    @battletime640 Год назад

    😮

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 Год назад

    If alive Shri Vivekanda Reddy Mr . Reddy will not becom CM

  • @narammallareddy5302
    @narammallareddy5302 Год назад +3

    Tappakunda adevasthavam.

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 Год назад

    Behind head people are there

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Год назад +3

    Memu eppudo cheppamu.Avinash kevalam pathra dhari.Sutra dhari vere varu.Twaralo bayataku vastadu.

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 Год назад +2

    London kadu next Chanchalguda babai ki thoduga

  • @gbalijepalli
    @gbalijepalli Год назад +1

    Avinash reddy at camp office said "Assalaina vishayam vadhileaysi" CBI doing side tracking issues. My question is What is that ASSALAYANA VISHAYAMS. Evidently this fellow knows each and every episode of this narrow minded murder.

  • @ravinderreddyguttikonda3890
    @ravinderreddyguttikonda3890 Год назад +2

    Naaku telisi YSR ni kuda champinaremo

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 Год назад

      Meeku ippudu doubt vachinda meeru anukunede nijam ysr gari maranam oka kutra chala vopika ga wait chesaru aaroju climate and ysr helicopter yekkadam variki kalisochayi

  • @gsnmurthy3239
    @gsnmurthy3239 Год назад

    Probability is Bhaskar Reddy may become an approver as it appears that his participation in crime is more than his son. without Jagan's nod this crime would not have happened.

  • @gopakishore3567
    @gopakishore3567 Год назад

    Avinash father approver gaa maarina kadha direction maarutundi

  • @srimantharaoch4336
    @srimantharaoch4336 Год назад

    చానళ్లు లో ఏ సీరియల్ success అయితే ఆ సీరియల్ సాగబీకుతారు.పూరవంలో పల్లెల్లో పనికి మాలిన వారు వుండే వారు.వాడికి ఊళ్ళో వాళ్ళ సంగతులు ఆలోచిస్తూ, విమర్శిస్తూ కాలం గడిపేవారు.తమ చుటాలు ఎన్ని తప్పులు చేసి నా కనపడదు.ఇపుడు మీడియా అని పేరు పెట్టారు.

  • @charakuthotanandakishore2028
    @charakuthotanandakishore2028 Год назад +1

    Naki oka doubt.....
    Google take out ys vivekananda reddy chanipoina roju thesthe thelisipothubdi kada ayanni evaru champaro ledo ani

  • @koteswararaokotte950
    @koteswararaokotte950 Год назад

    వావ్ ఏంటి ఈ ట్విస్ట్ 🤔

  • @hemashappyhome7752
    @hemashappyhome7752 Год назад

    Good story writer 😂😂😂

  • @prsunilk123
    @prsunilk123 Год назад +3

    Approver ga Chamba in vote for note case!!

    • @venkatachamarthi3191
      @venkatachamarthi3191 Год назад

      CBN ki kuda vicharisthe manchidemo kada,

    • @srilakshmi2908
      @srilakshmi2908 Год назад

      Vote ki note andaru chestunade Mee vaademina pathithu a.prathi paarty chestundi vote ki note a

    • @venkatachamarthi3191
      @venkatachamarthi3191 Год назад +2

      @@srilakshmi2908 baga chepparu. YSRCP bhajana brundaniki, murder cheya badda manishi YSR tammudu. Alanti crime chesina veella bhajana continue avuthundi.
      Crime chesina vadu evvadaina siksharhule.

    • @కుమారి1991
      @కుమారి1991 Год назад

      🪓 ళ్లతో చంపలేదయ్య సీబీన్ గారు......... ఓటు కి ఎవరు డబ్బులు ఇవ్వకుండానే వేస్తున్నారు.... అసలు రాజకీయ్యలోకి పోయేదే డబ్బు కోసం easy money earnings kosam

    • @VanaVidhyarthy
      @VanaVidhyarthy Год назад

      gee ycheap gallaku inka buddi raledu ..... thu mee bathuku cheda , paisachikam nayallara , mimmalni tarimi tarimi kottali maa vote tho

  • @balaswamytupakula3377
    @balaswamytupakula3377 Год назад

    ఇది tv5ఏడుపని అందరకు తెలుసులే

  • @ravip2875
    @ravip2875 Год назад +4

    If it happens then he will not

  • @sandeep4285
    @sandeep4285 Год назад +2

    Jagan and bharathi iddaru unnaru e case lo...

  • @muralikrishnahanumantu2863
    @muralikrishnahanumantu2863 Год назад

    Meaning yemiti? Avinash direct ga kaadhu, indirect Jagan anukovaali. Ho god what happenning in AP? It's too much by all of them

  • @SrinivasRao-ef7ls
    @SrinivasRao-ef7ls Год назад +2

    Hatya ku kaaranam veelle kaabatti...

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 Год назад

    Approver ga mari BJP lo join ayyipothe?

  • @maskararaonekkanti9186
    @maskararaonekkanti9186 Год назад +1

    420 jagan

  • @sudahkernvreddy5968
    @sudahkernvreddy5968 Год назад +2

    జగన్ కు సంబంధం లేకుండా (జగన్ ఇంత పిలవమైన స్కెచ్ వెయ్యరు

  • @muralikrishnaps8871
    @muralikrishnaps8871 Год назад

    Next cm bijjala na , 6months cm

  • @SrinivasRao-ef7ls
    @SrinivasRao-ef7ls Год назад +2

    Jagan pathanaaniki avinaash reddi maatrame kaaranam...veedu irikinchesaadu...jagannu

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 Год назад +1

    Mana Tirupathi Venkannanu avamaaninche ee YSR Family Sarvanaashanam Thatyam ! Thoo YSR Family Vyaak Thooo... !

  • @jalagamdineshharshitharao4017
    @jalagamdineshharshitharao4017 Год назад

    100 -/,Jaghanala Maya