Daaku Maharaj First Day Collections : గేమ్ ఛేంజర్ ని తొక్కేసిన డాకు మహారాజ్..? | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 58

  • @sairajeswararaov9067
    @sairajeswararaov9067 14 дней назад +6

    ఇంతపెద్దమొత్తంలో నెగటివిటీ నీ స్ప్రెడ్ చేసిన సినిమా దేశంలోనే లేదు. పులచొక్క, బార్బెల్, mahidar vibes , దాసరి vigyan Reviewers వలన నేను కూడా చూడడానికి ముందు వెనుకడుగు వేశాను. కానీ నిన్న సినిమా చూసాను. Reviewers చెబుతున్న విధంగా దారుణంగా ఏం లేదు. సినిమా బాగుంది. ఎక్కడా అశ్లీలత లేకుండా బాగానే తీశారు. ఓవరాల్ family members తో చూడతగిన డీసెంట్ సినిమా. అందరూ కలిసి వాంటెడ్ గా టార్గెట్ చేసారనిపిస్తుంది. Reviewers ఇంత ఇడియట్స్ అనుకోలేదు. ఇలాంటి పనికిమాలిన reviewers కి లక్షల మంది ఫాలోవర్స్ ఏంట్రా బాబు. ఖర్మ కాకపోతే. మెగా ఫ్యామిలీ కూడా PR team నీ పెట్టుకోవాలి. కేవలం PR team వలన పుష్ప సినిమా ఆడింది.

    • @ManojkumarManojkumar-oy6qe
      @ManojkumarManojkumar-oy6qe 14 дней назад +1

      Anna ..negativity devara ki kuda vacchindhi ..fans ha cinima ni mosaru ..neku teliyani inko visayam yentantey mega fans ki kuda e cinima medha nammakam ledhu ippudu trend ..kothaga movie present cheyadam ledha audience ni kottha prapanchayaniki thisukellali .....Inka e cinima medha buzz ledhu ..Sankar valla kuda e cinima medha nammakam ledhu ..rc 16 ki antha buzz undhi ippudu ....cinimalo visayam lenappudu routine chudatley .....

  • @kumarns7709
    @kumarns7709 13 дней назад

    జై బాలయ్య 🙏🙏🙏🙏జై బాలయ్య 🙏🙏🙏🙏🙏

  • @pothagantibhaskar1424
    @pothagantibhaskar1424 14 дней назад +7

    Daku dakuuuuu maharaj
    Jai balaiah
    Block buster movie

  • @RavikanthRanga
    @RavikanthRanga 14 дней назад

    Daku mahaaaaaaaraj super super super super ❤❤❤❤❤❤

  • @AkumarT6006
    @AkumarT6006 14 дней назад +14

    బహుశా హిందీ తో పాటు తమిళ్ కూడా బాలకృష్ణ గారే డబ్బింగ్ చెబుతారని భావిస్తున్నాను. తెలిసిన స్టోరీనే మన ఊహకు అందకుండా తీశారు బాబీ గారు. కనిపించని హీరో తమన్. బాలకృష్ణ గారు ప్రాణం పెట్టేసారు. సినిమా అందరిని మెప్పించే విధంగా తీసారు. బాబీ గారు, బాలకృష్ణ గారు, శేఖర్ మాస్టర్ గారు స్టెప్స్ వేస్తారు. కొద్దిగా ట్రిమ్ చేసి ఈ ముగ్గురి స్టెప్స్ పెట్టారు. కాంట్రావర్సరీ అయ్యిన బిట్స్ ని తొలగించడం జరిగింది.

  • @maqboolshaik8481
    @maqboolshaik8481 14 дней назад

    Chaala baaga chepparu tikt price hike gurunchi

  • @prasadgavini9817
    @prasadgavini9817 14 дней назад

    Game changer movie is excellent and good movie for society

  • @RamakrishnaKoieri
    @RamakrishnaKoieri 14 дней назад +1

    Bagacheper sir

  • @kasasrinu172
    @kasasrinu172 14 дней назад +8

    ముందు వీడిని తొక్కాలి

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 14 дней назад

    Karate 👍👍👌👌👌👌

  • @PasulaNarsimulu-m1d
    @PasulaNarsimulu-m1d 14 дней назад +9

    Daku black bustar 💐💐🎉💐🎉💐🎉💐🎉💐🎉💐🎉💐🎉🎉💐💐💐🎉💐🎉💐🎉💐🎉💐🎉🎉💐💐❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kumarmadhu5696
    @kumarmadhu5696 14 дней назад +8

    Daku Maharaj Jai balayya ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @Anamdasusudheer
    @Anamdasusudheer 14 дней назад +4

    నెక్స్ట్ మూవీ చేవీలో వెంట్రుకలు బాలయ్య మూవీ నేమ్

  • @sureshbudida9850
    @sureshbudida9850 14 дней назад

    Chevula ventrukalu catting cheste saripothundi..

  • @MalleshMallesh-dp4rh
    @MalleshMallesh-dp4rh 14 дней назад +1

    Nobita Doraemon

  • @risingstar4577
    @risingstar4577 14 дней назад

    Venky movie festival winners this is fact , hero elevation routine rotta same storys remaining two . Ppl want entertainment 500 petti same story evdu chudadu 10 days agte online chuataru

  • @sramakrishna6644
    @sramakrishna6644 14 дней назад +3

    Veedito cheppinchukovalasi vachindhi Boku nakoduku GAME Changer movie soooper black buster ❤️❤️✨❤️⭐🎉

  • @konjetisudheer52
    @konjetisudheer52 14 дней назад

    బాజ్ కధి బుష్ కాధుకాని . డాకు కి కూడా యం ప్రచారం చేయల బాక్సులు బద్దలవట్లే

  • @Ksr123-y1u
    @Ksr123-y1u 14 дней назад +2

    బాగా చెప్పారు సార్ ప్రతీ సినిమాకు వందల రూపాయలు టికెట్స్ రేట్స్ పెట్టి చూడమంటే ఎలా నువ్వు ఎక్కువ ఖర్చుపెడితే వందల రూపాయలు టికెట్స్ రేట్ల నువ్వు ఎక్కువ ఖర్చుపెడితే తక్కువ టికెట్ రేట్ పెట్టీ సినిమా ఎక్కువ రోజులు ఆడించు థియేటర్ లో అంతే కానీ ఎక్కువ ఖర్చు పెట్టాం వచ్చే డబ్బులు రెండు మూడు రోజుల్లోనే రావాలని ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమాలు తీసి నువ్వు వెళ్లు అంటే ఈ వాదన సరైనది కాదు

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 14 дней назад +4

    Game changer super movie hindhi lo collections at present 30 crores only hindhi

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 14 дней назад +6

    Dhaku 2 nd half worest em ledhu akkada

    • @MudhiiguubbaNaggaraju
      @MudhiiguubbaNaggaraju 14 дней назад +1

      అసలు సినిమా బాగుండేది సెకండాఫ్

    • @srinivasa8218
      @srinivasa8218 14 дней назад +3

      అసలైన స్టోరీ సెకండాఫ్ లోనే ..Movie Super 👌

    • @inaspower7983
      @inaspower7983 14 дней назад

      సీనివాస్ చౌద్దరికి కోపం వచ్చినట్టుంది ​@@srinivasa8218

    • @Rsg12356
      @Rsg12356 14 дней назад +1

      ఏదో ఉంది లేరా హౌలే.అదే చాలు బాలయ్య.

    • @ravisankar2452
      @ravisankar2452 14 дней назад +1

      అరేయ్ వేస్ట్ ఫెలో

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 14 дней назад +1

    Ycp paytm raja

  • @DorababuSanniboina-xr8sc
    @DorababuSanniboina-xr8sc 14 дней назад

    Dokumaharaju super Jai balayya ❤❤❤❤

  • @kiranparamalla1399
    @kiranparamalla1399 14 дней назад +3

    Game changer block buster movie 🎉 cinema chusi review evandi

  • @vkr0307
    @vkr0307 14 дней назад

    💯 review correct

  • @Sureshkumar-e9x8j
    @Sureshkumar-e9x8j 14 дней назад

    Prabas fan ga chepputhunna
    Daku maharaj block buster
    Game changer average

  • @PasulaNarsimulu-m1d
    @PasulaNarsimulu-m1d 14 дней назад +3

    Game over 🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪😭🤪😭🤪😭🤪😭🤪😭🤪😭 Uttar flop movie 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @gal7882
    @gal7882 14 дней назад

    Daku release only in Telugu
    Collected more than 82 crores
    Record break
    Jai balaiyya

  • @AnandKumar-l8i
    @AnandKumar-l8i 14 дней назад

    Super cheparandi first ticketlu retlu penchadi Ani adagatammaneyali apude indersti baguntadi hatsap andi

  • @Madduriravi-r3q
    @Madduriravi-r3q 14 дней назад

    Dakumaharajblackbuster

  • @anandn8613
    @anandn8613 14 дней назад

    Dakku maharajunu
    Thokketti sankranthiki vashthunnam

  • @BchennaraoBRishigowtham
    @BchennaraoBRishigowtham 14 дней назад

    Jaibalaish