ఓల్డేజ్ హోమ్ పోయిన ||with old age home||village girl||my village||janu madel vlogs||
HTML-код
- Опубликовано: 9 фев 2025
- hi frnds this is janu madel vlogs
plz support me subscribe every one
for brand promotions msg in Instagram
www.instagram....
rockey photoeditor( tq anna) / its_rakesh_rockey
మీరు చేసే సమాజ సేవ నిజంగా చాలా అద్బుతం..మీకు జన్మనిచ్చిన మీ తల్లి తండ్రి ఇద్దరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో .. నిడు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...జాను సిస్టర్... God bless you...
Great job జాను గారు...! మీలో సమాజ సేవ చేసే గుణం ఉంది..!that is great things..! God bless you
Janu nuvvu super
మీరు గ్రేట్, మీతో పాటు ఇంకొకరి కి సపోర్ట్ చేస్తున్నదుకు, థాంక్స్ హోల్డజీ హోమ్ వాళ్లకు హెల్ప్ చేస్తున్నదుకు, మన దేగ్గర ఉన్నదాని లో కొంచెం అయ్యిన హెల్ప్ చేయాలి, అన్ని టి కన్నా అన్నదానం చాలా గొప్పది కనీసం వారానికి ఒక సారి ఒక ముగ్గురి కి అయ్యిన అన్నం దానం చేయాలి , నేను చేస్తాను కూడా, మనకు చేత అయ్యేంత కొంచం అయ్యిన చాలు
మీరు మంచిగా మీ ఫ్యామిలీ తో సెటిల్ అవ్వాలి అని ఆ దేవుడి నీ కోరుకుంటాను, ఎప్పుడూ అలా హెల్ప్ చేయండి దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు
విది వంచితులయిన వృద్దుల కోసం ఆశ్రమాన్ని ప్రారంభించి ఎంతో మంది వృద్ధులను అక్కున చేర్చుకున్న ఆ ఆశ్రమ నిర్వాహకుల మనసు చాలా గొప్పది. ఇలాంటి ఆశ్రమాలకు సహాయం చేసి మంచి పని చేస్తున్నారు
👌👌👌
Super ra good job.. 👍👍 Chala machi pani chesenvu.. Nuvu nejaga super ra janu.....
జను చెల్లి సూపర్ నుండు. నూరేళ్ళు కలకలం వర్ధిల్లు నీకు ఆ. దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఇలాగే కొనసాగిస్తూ ఉండు జను చెల్లి నువ్వు ఏడవకు నువ్వు ఆడపిల్ల ఎడవకుడదు సరేనా చెల్లి
Ok annaya🙏
👌👌👌
Super jaanu👌miru chala great god bless you miru life long happy ga undalani devudini prarthisthunna ra🙏good job
Super jaanu sister....meru cheppindi exactly correct manam parents ni baga chuskuntene kada repu mana pilllalu manani baga chuskunedi....evaru parents ni dhuram cheskokandi..parents chupinche prema kante evaru ekkuva kadhu...🙏🙏
కంటిలో కన్నీరు ఆగదు జాను
అమ్మానాన్న అందరూ బాగానే చూసుకోవాలి అనుకుంటారు కానీ పెళ్లి అయిన తన మార్పు వస్తుంది
ప్రతి అమ్మాయి అత్తమ్మ అల్ అమ్మలా చూసుకుంటే బావుంటుంది
జను మీరు చాలా గ్రేట్ మీరు చేసిన సయాహం .మరియు వల్ల ను ఒక కూతురు లాగ పలకరించి రావడం. చాలా మంచి చేశారు . ప్రతి ఒక్కరూ పెళ్ళి కవంగనే తల్లి తండ్రి నీ బరువుగా చూస్తారు.అడ పిల్లలు కూడా మీరు కూడా ఆలోచించాలి. మీరు అత్త మామ ను తల్లి తండ్రి లాగ చూడాలి. మి తల్లి తండ్రి కూడా మీ అన్న తమ్ముడు చేసుకొనే అమ్మాయి.కూడా చూసుకుంటారు. ఎవరు m అనుకోవద్దు ఏదో నా felling anthe evarini కించ పరిచే విధంగా ఉన్న sorry once again thanks ra జను.love u ra
ఈ వీడియో కూడా నచ్చని వాళ్ళు ఉన్నారా అంటే కచ్చితంగా తల్లిదండ్రులను వృద్ధాశ్రమము ఉంచే వాళ్లకుమాత్రమే నచ్చదు
Superr chelli.🙏..... I m also from jagtial,vaninagar and I m inspired from u and present I m in saudhi Arabia and when I come to back to hometown and definitely visit to old age home....
చెల్లి సూపర్ నీకు దేవుడు ఆశీర్వాదం అప్పుడు ని వెంటే ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏
జను గారు మీరు కూడా ఇలాంటి మంచిపనులు చేసేటప్పుడు కరోన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి మంచి కార్యక్రమలు చేయండి కానీ మీరు జాగ్రత్త జై మాడెల్
Great work....small help with big heart......
Meru matladuthu ant naku kanelu agadam ledhu sis meru oka sathei ye yedagali ani korukuntunau god bless you sis
jagtial lo LVR shopping mall open chsthunar dasara ke akkda shopping vidoes try.
Super video ne Jaan...👌👌 Keep it up... All the best...
Sittakka🤩
@@ganeshkyasa5046🙉🙉
నీకు వీలైనంత సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు🙏
దయచేసి ఎవరు ఓల్డ్ ఏజ్ హోమ్ లో తల్లిదండ్రులను పెట్టకండి 🙏
ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు 👏
God bless you Thank you sister your great lady K GANGADHAR Saudi ok
Andarini apyamga palakarinche ninnu devudu arogyamga unchalani korukuntuna good job 👏
First comment
హాయ్ జాను ....
సూపర్....
మీరు భవిష్యత్ లో ఉన్నత స్థాయి ఉండాలని కోరుకుంటున్నా....
👌👌👌
నైస్ janu జగిత్యాల వంచినర జగిత్యాల్ పక్కన రాయికల్ మాది
Good job Ra jaanu god bless you Ra bngrm
Sister ni ku apadu vala blessings unta
Great job janu all the best🤝 keep going
Kothavallaku chance istunnav janu. Super
నిజంగా జాను నువ్వు గ్రేట్ చాలా మంచి వీడియో చేసిన వు
good helping janu garu.
Great Job Janu
Super akka god is sapot
Nee manasu chala goppadhi sister 🙏🙏
Every month vellu janu valani palakarinchinattu untadi chala manchi vlog inka ilage cheyu very nice vlog god bless u janu u will get more success in ur life 😍
Great humanity జాను👌
Miru chala manchi pani chestunnaru super meku chala mandi
saport untundi🙏
Good job sister iam from nizamabad
Meru elage help cheyandi Jaanu Garuuu
Nice jaanu 👍
Grate job I don’t have words to explain about you grate job keep it up 👍 your rocking grate grate grate job sorry I don’t have words
Vedio superr jaanu ur a good hearted girl and short films teeyara pls i like u
Good job janu
Good job.....Akka
Super video janu
నువు చేసిన సహాయం చాలా సంతోషంగా ఉన్నది 🙏💐
హాయ్ జాను సిస్టర్ మీ గొప్ప మనసుకి హాట్సాఫ్🙏🏼🙏🏼
Janu
Super amma
God bless you
Lots of Love From Hybd.....Keep Going All The best Jaaaaanu
Good 👍👍
Super akka love u akka elage allappudu Samaja seva cheyalani nenu korukuntunna niku unnanthala nuv vallaki sahayam chesthunnav akka kani Antho asthipasthulu unnavallu aithe alanti valaku sahayam cheyadamledhu vallaki budhhi vachhelachey akka made for each other akka Naku Ni nbr kavali akka nitho matladalani undhi
Good job 👌👌👌👌 nice thought
AkKa I'll support you always
👍👍👍👍👍
Good janu garu😘🥰iam Saudi Arabia from nizamabad
SUPER JANUGARU OLDAGA PEPOles HELPING
Hi akka elaunav RUclips lo videolu yelaappulod chasutharu chepu akka plz🙏🙏
Akka elano chepu
Good job janu god bless you sister
Hi jannu gd
Super 👌👌
Soujanya..... Love you...... Keep smile..... Keep rocking........ALL THE BEST.....😍
Thank you so much
@@soujiayaan6530 Hii
Hii.... Soujanya 😍
Very Good Job......jaaaanu Garu......❤️❤️❤️
Very nice
Janu kosam oka like
Janu nuvvu super ra
Nuvvu super..జాను 👌👌👍
Janu Nelante Chelli Naku okkaru vunte chala adrusta vanthune but thammudu vunnadu 10days kindha Amma ku Naku kovid vaste pattinchukole Vadu appudu Arthamindhi adapilla goppathanam but Eppudu cure ayanu OK Chelli good night bye
👌👌👌
You are so kindly heart person do like this only God bless you janu akka
Super emotional sister
Janu me videos editng ki help chesthanu
Good ra sister
Good job ra chelli jai rajaka
Akka madhe me vuru dhagarllo ne datnoor memalanni kalavali
Nv embadhpadaku oka Manchin's video cheyi
Janu garu be strong miru edisthe chudaleka pothunnam andi
Great job sis 👌 👌 🙏🙏🙏
Akka maa village ki vacchavu cheppi vaste baghundu maadhi rajaram memu appudappu vallaki ilaane chestam
Janu mi teme lo editing cheyadani nenu help chesthanu sister
మాటల్లేవ్
your heart is big..
Great service mind ra chelli.. Need to talk with you ra amma. Naaku amma ledhura
Super akka NV .......
Super me matalu
Super gaa undhi
Super sister గారు
Supperrrr Janu
inspired.. good luck.
drop Phonepe or Google pay
Super janu ma ❤♥
Messege bagundi janu.super
Super sister super
Corona poyi mudurojulu avuthundha
Oyi supar abba 👌👌👌👌👌💐💐💐💐🎁🎁🎁🎁🎁
Good
1లైక్ నాదే
Super akkalu
Nuvvu super amma
Hatts off Akka
All the Best
Brite future
Beauty with kind heart
Akka nenu kuda mi channel lo videos chayyali aha
Super video 👍👍👍👍👍🔥👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍