rgv sensational comments on rajamouli

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • rgv sensational comments on rajamouli #filmtreeshorts

Комментарии • 1,7 тыс.

  • @najaraikatta415
    @najaraikatta415 Год назад +1235

    ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన RGV చెప్పింది నిజం

    • @sreenivasadapa7244
      @sreenivasadapa7244 10 месяцев назад +12

      😂 veedu pedda Boku gadu

    • @iammealways1124
      @iammealways1124 9 месяцев назад +1

      ​@@sreenivasadapa7244Avnu kani vadu chala practical ga matladutadu oka 40%.

    • @saieashwarff1750
      @saieashwarff1750 8 месяцев назад

      Nuvvu naku vadede

    • @bhargavareddy2623
      @bhargavareddy2623 8 месяцев назад

      Yes

    • @Funnykidszone2024
      @Funnykidszone2024 14 дней назад

      No family not comming theatre because of popcorn and cool drink cost, if a family went movie consider 2 adults one kid ticket cost will be 800 rs. But snack cost will be 1500 rs

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 Год назад +3111

    వర్మ గారు చెప్పింది అక్షరాల నిజం ... ఒప్పుకునే ధైర్యం అందరికీ ఉండాలి

  • @PavanThippaluru
    @PavanThippaluru Год назад +177

    1). సినిమా టికెట్ల రెట్లు బాగా తగ్గించండి..
    2). ఇంటర్వెల్ లో సమోసా, పాప్ కర్న్, కూల్ డ్రింక్స్ ధరలు తగ్గించండి..
    3). ఇది వరకుటి లాగా వేస్ట్ సినిమాలు కూడా నెల రోజులు రన్ అవుతాయి.. 100డేస్ సినిమాలు చూస్తాము...
    4). లేకుంటే ఇంకో 10yrs లో సినిమా థియేటర్స్ 90% క్లోస్ అవుతాయి, జాగ్రత్త...

    • @S.R.K.1007
      @S.R.K.1007 11 месяцев назад +3

      Adhi jaragadamma

    • @BAshok-ve1qo
      @BAshok-ve1qo 10 месяцев назад +1

      Frst ott lekunte anni set ika😂

    • @umesh130690
      @umesh130690 10 месяцев назад +1

      Naku e dasara movies after theatre velladam manesaaw

    • @AbdulRaheem-lq7bm
      @AbdulRaheem-lq7bm 10 месяцев назад +8

      టికెట్స్ రెట్ల కంటే థియేటర్ లో food రేట్లు ఎక్కువున్నాయి బ్రదర్ అమ్మయి తొ లేకుంటే ఫ్యామిలీ తొ పొతే 3000 ఖర్చు అవుతుంది.. అందుకే ఇంట్లో కూర్చొని ott లో వచ్చాక ఫ్యామిలీ తొ tea తాగుతూ చూడొచ్చు movie one year ki 500 రీఛార్జ్ చేయిస్తే amozan prime వీడియోస్ ki కుప్పలు కుప్పలు movie చూడొచ్చు...

    • @koteswararaokesanapalli
      @koteswararaokesanapalli 10 месяцев назад +3

      Jagan తగ్గిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో గొడవలు చేశారు

  • @chandrababuch
    @chandrababuch Год назад +472

    Correct. రాజమౌళి గారు ఇచ్చిన quality ఏ director ఇవ్వటం లేదు. Movie ప్రేక్షకలు అందరి దగ్గర నుండి అదే quality ఆశిస్తున్నారు.

    • @GowthamKumarOfficial-xi7jo
      @GowthamKumarOfficial-xi7jo 8 месяцев назад +1

      Oka feeling loniki theeskuvellaru rajamouli gaaru.. Cinema ante ilaa untadhi ani.. But they are quite picking up these days.. Manchi gaa movies audience respect ni earn chesthunnayi.. Good Comeback

    • @anandybs1684
      @anandybs1684 4 месяца назад

      SS rajamouli ఒక వెధవ స్వార్థపరుడు,
      పురాణాల నుండి ఎన్ని సన్నివేశాలు దొబ్బేశాడు బలిచక్రవర్తి శిరస్సుపై వామనుడి పాదం తీసుకొని కట్టప సీన్, రాముడు అడవికి పోయే సీన్ , సింహాసనానికి కట్టుబానిస భీష్ముడి పాత్ర లో కట్టప్ప పాత్ర , అన్ని కొట్టేసి సిగ్గు లేకుండా పేర్లు వేసుకుంటాడు, ఒక్కరోజైన మన సంస్కృతి గురించి చెప్పాడా,
      ఇప్పుడు నాగ్ అశ్విన్ వల్ల ప్రపంచం మొత్తానికి భారతీయుల మూలాలు తెలుస్తాయి , మూడవ సినిమా కే ఇంత చక్కని ఆలోచన వచ్చిన వాడికున్న మనసు , విక్రమార్కుడు నుండి SSR అని సీల్ వేసుకుంటున్న స్వార్థపరుడైన రాజమౌళికి వస్తుందా,
      నా అంచనా ప్రకారం రాజమౌళికి నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే 2 క్షణాలైన సిగ్గుపడాలని కోరుకుంటున్నాను

  • @peddisurendra1095
    @peddisurendra1095 Год назад +3685

    ముమ్మాటికి ఇదే నిజం కానీ ఇలా మాట్లాడితే ఎవరికీ నచ్చదు

    • @balijepallisivaiah9865
      @balijepallisivaiah9865 Год назад +11

      Yes bro

    • @user-nt7lg6wz1o
      @user-nt7lg6wz1o Год назад +22

      Vadoka..
      Rajamouli level cinema theeyali, dhaatali ani untadhi Kani.
      Rajamouli cinema flop avvali ani ndhuk korukuntaru?...N

    • @bvis1
      @bvis1 Год назад +57

      ఇలా మాట్లాడటం half knowledge people మాత్రమే...
      మరి కాంతార, పుష్ప, దృశ్యం, గజిని, కార్తికేయ... అన్నీ low budget movies. వాళ్ళవ్వరూ rajamouli flop అవ్వాలని wait చేసి మరీ వాళ్ళు movies తీయలేదు కదా... లేదా అస్సలు వేరే movies లేక ఈ movies ని hit చెయ్యలేదు కదా...
      వినేవాడు పిచ్చోడు అన్నట్టే చెప్తున్నాడు RGV.

    • @gantaramesh4809
      @gantaramesh4809 Год назад +12

      Bokkem kaadu..Kanthara ela undi cheppu

    • @viswanathtirupathi9376
      @viswanathtirupathi9376 Год назад +1

      ​@MM jay
      Cameron Ni Koooda Anamanu Ipothundi Kada

  • @yatasammaiah4174
    @yatasammaiah4174 Год назад +1226

    Yes వర్మగారు 100%కరెక్ట్

    • @darlingsuriya91
      @darlingsuriya91 Год назад +3

      Kanthara movie chusavaa enthaa pedhaa hit OOO vaduu edhoo chabuthee neku emindhiee bro

    • @darlingsuriya91
      @darlingsuriya91 Год назад

      It's not about the budget it's completely about acting and story screenplay

    • @Puli1111
      @Puli1111 Год назад

      ​@@darlingsuriya91edho porapatuga hii ayyindhi

  • @karthiksunny8160
    @karthiksunny8160 10 месяцев назад +84

    మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా
    మిమ్మల్ని హత్తుకునే నిజాన్ని చెపుతారు
    ఆ దైర్యం అందరికీ ఉండదు సార్ అందుకే మాటల్లో మిమ్మల్ని అందుకోవటానికి ఆ భగవంతుడికి కూడా మాటలు రావు అనుకుంటా❤❤❤❤ లవ్ యు RGV గారు 🎉🎉🎉🎉

    • @user-gr4mv7zt8v
      @user-gr4mv7zt8v 10 месяцев назад

      భగవంతుడు అనే వాడు లేకపోతే మనిషి లేడు మనిషి అనే వాడు మాత్రం తన అవసరాల నిమిత్తమే భూమ్మీద ఉంటాడు ఉన్నంత మటుకే మాట్లాడుతాడు ఉన్నంతలోనే తింటాడు ఉన్నంతలోనే పోతాడు లేని దానికోసం ఆశిస్తాడు.. డబ్బు మీద గాని హోదా మీద గాని ఆశ లేని జీవి ఏదైనా ఉందంటే మన RGV గారు😂😂 అంతేగాని భగవంతుడు కూడా అందుకోలేడేమో అని మాత్రం చెప్పకండి అన్నయ్య రాత్రంతుందో పగలంతుంది చీకటి ఎంతుందో వెలుగుతుంది దెయ్యం ఎంత ఉందో దేవుడు కూడా ఉన్నాడు.. 👈

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 Год назад +131

    మొత్తానికి, నిప్పు లాంటి నిజాన్ని చెప్పారు.!RGVగారు.!!!!!!!

  • @mallelasrinu4207
    @mallelasrinu4207 Год назад +569

    అయ్యా మీకో నమస్కారం 100% నిజం చెప్పారు

    • @Kumar-ln2zq
      @Kumar-ln2zq Год назад +2

      కాంతార చూస్తే వర్మ చేప్పేది తప్పు అని అర్థం అవుతుంది

    • @aaa...bokkale
      @aaa...bokkale Год назад

      ​@@Kumar-ln2zqokasari story chepthava movie du 😁

    • @Kumar-ln2zq
      @Kumar-ln2zq Год назад

      @@aaa...bokkale cinema chudu

    • @aaa...bokkale
      @aaa...bokkale Год назад

      @@Kumar-ln2zq chusina vadu kuda story cheppaleru
      Ade SSR movies yevadini adigina story clear ga chepthadu yekkada yenti point to point adi clear ante

  • @chandhralekhasura4662
    @chandhralekhasura4662 Год назад +743

    మొత్తానికి సామెత మాత్రం భలే చెప్పాడు... సూపర్ 👌👌👌

  • @tirumalarowthuchinna3562
    @tirumalarowthuchinna3562 Год назад +21

    నువ్వు చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ దీని సామెత గొప్పతనం కాదు మీరు చెప్పేది సత్యం👍 మైన్ బట్టి గొప్పగ ఆలోచించిన ఒక వ్యక్తి

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 Год назад +79

    ఇతగాడిని మగ యాంకర్లు మాత్రమే ఇంటర్వ్యూ చేయాలి. కరెక్ట్ గా తెలివిగా చాలా చక్కగా సమాధానాలు వస్తాయి ...👌👌👌
    అంతేగానీ ఆడపిల్లలు వచ్చి అనవసరంగా బదనామ్ చేస్తూ పిచ్చి సమాధానాలు తెప్పిస్తారు... 🙆🙉😿

    • @dbr9923
      @dbr9923 9 месяцев назад +1

      కరెక్ట్ గా చెప్పావ్ 🤣🤣🤣🤝👍

    • @vasupall321
      @vasupall321 6 месяцев назад

      😂😂😂😂

    • @user-xd7kt8vp6z
      @user-xd7kt8vp6z Месяц назад

      😂😂

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 Год назад +368

    వర్మ నిజంగానే great ఇంటెలిజెంట్ and డేరింగ్ డైనమిక్

    • @jack2055
      @jack2055 Год назад +2

      Daring and dashing chaala mandi unnaru. Adi RGV cheppaadu kaabatti super. Nuvvu nenu chepte pani choosko antaaru. Ikkada manisini choodaru vaalu unde status choostaaru ante

  • @bhusamma3079
    @bhusamma3079 Год назад +193

    తెలుగు వాడిని ప్రపంచంలో గొప్ప వాడిగా చూపిన రాజమౌళి గారిని చూసి మనం గర్వ పడాలి

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Год назад +23

    Excellent ga chepperu Sir, exactly 100% correct

  • @its_my_life143
    @its_my_life143 Год назад +19

    Yes its true
    అందుకే రాజమౌళి సినిమా తీసిన హీరో వెంటనే flap movie అవుతుంది

    • @nijam528
      @nijam528 10 месяцев назад +2

      ప్రభాస్ కేరీర్ నాశనం చేశాడు

  • @ravibabu260
    @ravibabu260 Год назад +161

    మీరు ఏం చెప్పినా లోతుగా ఆలోచిస్తే నే చెప్తారు సూపర్ సార్ మీరు

    • @surojusathish1711
      @surojusathish1711 Год назад

      ఈ తాగుబోతైన ఇలాగే మాట్లాడుతాడు

  • @nirmalaallanki5711
    @nirmalaallanki5711 Год назад +312

    సార్ సామెత చాలా బాగుంది 😄

  • @pkavitha3374
    @pkavitha3374 10 дней назад +1

    My fvrt directors RGV and Upendra

  • @meena6873
    @meena6873 Год назад +5

    Yes, absolutely correct. Inthakumundhu new movie yeppudu vosthundha ani chuse vallam theatre ki velli chudali ani eppudu paristhithi antha maripoyindhi. Peddha heros tho ne movies chesthadu chinna hero movies levu antha high quality petti andharu movies cheyyaleru. Almost andharu Netflix, primezone lo chusesthunnaru.

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Год назад +1000

    100% fact.
    పిచ్చోడే కానీ నిజం పలికాడు.

  • @bandikallunagapullarao1413
    @bandikallunagapullarao1413 Год назад +167

    మీరు చెప్పింది అక్షరాల సత్యం దట్ ఇస్ ఆర్జీవి

  • @SivaS-hg8hc
    @SivaS-hg8hc 9 месяцев назад +5

    Raja mauli is 1of king 👑👑👑

  • @SureshMandangi-br9yt
    @SureshMandangi-br9yt Год назад +19

    I love RGV ❤❤

  • @beautifullotuschannel7325
    @beautifullotuschannel7325 Год назад +289

    స్టోరీ ఉంటే రెండు కోట్లు పెట్టి తీసిన 500 కోట్లు వసూలు చేయవచ్చు

  • @katla.kartheek
    @katla.kartheek Год назад +520

    Rajamouli manasulo...veedu nannu thiduthunnada poguduthunndaa😂😂

  • @abinashbadugu7846
    @abinashbadugu7846 10 месяцев назад +1

    అవును రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న
    ప్రతి సినిమా కూడ మంచి క్వాలిటీగా చూపించడం
    తన స్టైల్
    ప్రేక్షకులు కూడా ఇప్పుడు అదే క్వాలిటీ కోరుకుంటున్నారు
    అది మీవలెనే అందరికీ తెలిసేలా చేశారు
    మీరు నిజంగా మాట్లాడుతారు
    అది మీ స్టైల్ R.G.V. గారు 🎉🎉

  • @rajiyasulthana9275
    @rajiyasulthana9275 10 месяцев назад +3

    ❤Yes..
    Correct...
    Always great Rajamouli sir..❤
    Mana telugu movies aante sir gurtukuravali❤

  • @abhiram7437
    @abhiram7437 Год назад +145

    నీలా ఉండటం కష్టం
    నీలా ఉండటం నాకిష్టం

  • @manjumanjunatha6560
    @manjumanjunatha6560 Год назад +62

    సూపర్ బ్రదర్..... నీకు నువ్వే సాటి.... దటీజ్ యువర్ క్రియేటివిటీ మైండ్

  • @Parameshwar5678
    @Parameshwar5678 8 месяцев назад +1

    1000 percent true...kudos to his honesty ❤

  • @anug14
    @anug14 Год назад +4

    Yes. But solution is not to spend more money. It's to improve technically and screenplay

  • @narasimhab2597
    @narasimhab2597 Год назад +48

    ఆర్జీవి గారు మీరు చాలా వరకు అన్ని సత్యాలే నిజాలే చెబుతారు కానీ అవి కొన్ని సందర్భాలలో కొందరికి నచ్చుతాయి కొన్ని సందర్భాలలో కొందరికి నచ్చవు ఇప్పటికైతే మీరు చెప్పింది 100% కరెక్ట్ లవ్ యు డార్లింగ్

  • @padamravi1254
    @padamravi1254 Год назад +62

    వర్మ గారు ఒక్కొక్క సారి మేధావి అనిపిస్తుంది ఒక్కోసారి పిచోడు అనిపిస్తుంది. ఏది ఏమైనా సూపర్ గా చెప్పారు 👌

  • @kingvijith
    @kingvijith Год назад +2

    I always first hit the like button before i watch RGV content.

  • @SaikiranOrsu-ki6ov
    @SaikiranOrsu-ki6ov Год назад +2

    Eppudhu Raja mouli vallanay telugu industry anaydhi okkati vundhi ani andhariki thelusu❤❤❤🔥🔥🔥

  • @king.311
    @king.311 Год назад +101

    వీడు కంత్రి వాడైనా
    💯%CORRECT గానే చెప్పాడు ...

    • @bhargavareddy2623
      @bhargavareddy2623 Год назад +5

      RGV Genius ra 😉🎉

    • @rowdyboyindia5109
      @rowdyboyindia5109 Год назад

      ​@@bhargavareddy2623 Ela raaa

    • @swamy8706
      @swamy8706 Год назад

      అబ్బా ఇలాంటి వాడు నాకు దొరికితే వాడి ఐస్ క్రీమ్ తాగి njoy చేసేవాణ్ణి

  • @dadapeer6584
    @dadapeer6584 Год назад +43

    RGV Sir great inspiration

  • @srikanthnimmagadda3713
    @srikanthnimmagadda3713 Год назад +1

    మరి 2 కోట్ల తో తీసిన కాంతారా అంత పెద్ద హిట్ ఎలా అయ్యింది? కథ లో బలం ఉండి కథనం బాగుంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా హిట్ అవుతుంది.

  • @devikalpana9135
    @devikalpana9135 Год назад +2

    Adeina different angle lo think chestaru 100% correct ga chepparu

  • @harshapanguluri9457
    @harshapanguluri9457 Год назад +53

    Well said RGV garu....

  • @syamkumar-jv5bv
    @syamkumar-jv5bv Год назад +23

    మంచిగా చెప్పేటోళ్ళకే రోజులు ఉండవు వర్మ గారు ఇది గ్రేట్ పర్సన్ ఎక్స్లెంట్ మెసేజ్

    • @baddaashok244
      @baddaashok244 Год назад

      అంటే మీరు మీ రేంజ్ పెంచుకోలేక పోవడానికి కారణం, మీ ప్రక్క వాళ్ళ సినిమాలు సక్సెస్ అవ్వాలని అంతే కదా. ఇలా ఎంతకాలం మీ ప్రక్క వాడి సినిమాలు సక్సెస్ అవ్వాలని తహ తహలాడుతారు.

  • @heroprashanth8450
    @heroprashanth8450 Год назад +2

    వర్మ గారి మాటలు కఠినంగా అనిపించిన అందులో ఎక్కువ మట్టుకు నిజాలు ఉంటాయ్ 👌👌

  • @Chand.6872official
    @Chand.6872official Месяц назад

    That is power of rajamouli Garu❤

  • @narsingrao2157
    @narsingrao2157 Год назад +16

    Yes correct said brother 👌👍

  • @smscreativehere7606
    @smscreativehere7606 Год назад +14

    True words sir 👏👏

  • @nivaschadiram5187
    @nivaschadiram5187 Год назад +19

    రాజమౌళి గారికీ ఉన్న talent ni నిరూపించుకున్నారు అయన style lo.కాని ఎవరిది వారికీ ఉంటది కదా నిరూపించుకోవడంలో తప్పే లేదు కదా rgv sir

  • @ysahasra9579
    @ysahasra9579 Год назад +6

    ఇదే కరెక్ట్ 100% true rgv

  • @undibalaram
    @undibalaram Год назад +52

    కాంతారా and కార్తికేయ 2 ఎందుకు హిట్స్ కొట్టినయో కొద్దిగా చెప్పండి సార్

    • @vijaypadmakararavilli7292
      @vijaypadmakararavilli7292 Год назад +8

      A time lo inkem films release avvale

    • @msd6251
      @msd6251 Год назад +4

      @@vijaypadmakararavilli7292 rajamouli movie vachinappudu inka ye movie kuda release avvadhu

    • @msd6251
      @msd6251 Год назад +3

      @@vijaypadmakararavilli7292 meeru cheppindi correct reason kaadu
      Aa movies lo content vundi

    • @msd6251
      @msd6251 Год назад +1

      @@vijaypadmakararavilli7292 movie story baagaalekunda single ga oka movie release chesthe hit ayipodhu kadaa

    • @hussainbasha6373
      @hussainbasha6373 Год назад

      సీతారామం మర్చిపోయావు బ్రో

  • @eswarraomutha741
    @eswarraomutha741 Год назад +83

    మీరు చెప్పింది నిజం, తక్కువ డబ్బులతో గుడ్డలిప్పి సినిమా మీలాతీసి చూపిస్తె ఇండస్ట్రీ చాలా బాగుంటుంది .

  • @johnwickbond2050
    @johnwickbond2050 Год назад

    R GV Sir! నిజాన్ని నిర్భయంగా చెపుతారు .మీ నైజాం మా నేస్తం. సినిమా ఇండస్ట్రీ ని కొంతమంది శాసించే లా చేసారు . చిన్న సినిమాలను అంటే లో బడ్జెట్ సినిమాలకు ధియోటర్స్ లేకుండా , ఆడకుండా చిన్న నిర్మతలను బాగుపడకుండా చేసారు . మేమే పెద్ద డైరెక్టర్ లము మేమే పెద్ద నిర్తతలమూ అన్నట్లు చేసారు.

  • @rathnakumar4120
    @rathnakumar4120 9 месяцев назад +1

    మీరు చెప్పేది నిజం మీ శివ సినిమా అందరికి అందు బాటులో ఉన్నది ఇప్పుడు కేవలం డబ్బు కోసరం సినిమా చేస్తున్నారు పేద ప్రజలు కూడా చూసి ఆనదించాలిగా

  • @dasarathapeddikotla9167
    @dasarathapeddikotla9167 Год назад +6

    ఈ విషయం లొ నువ్వు గ్రేట్ 😎

  • @bharanihanishkumar5029
    @bharanihanishkumar5029 Год назад +5

    True sir 💯

  • @raghunandan9290
    @raghunandan9290 Год назад

    True.
    Not just Rajamouli movies, even Hollywood movies like Avatar, Batman, Thor etc made that -- we need special effects in movie theaters .
    Normal movies can be watched at home on 43 inch TVs

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 Год назад

    అది ఒక కారణం 2 High ticket rates. High food rates in the theaters costly transport. Etc

  • @mrlokigaming5651
    @mrlokigaming5651 Год назад +12

    నిజమే 👍

  • @user-zx1mj9if9k
    @user-zx1mj9if9k 10 месяцев назад +4

    ఒప్పుకోవటానికి దమ్ముకావాలి.... అది RGV కి ఉంది 👌

  • @akumar3379
    @akumar3379 7 месяцев назад

    Well said.. always RGV tells truth

  • @vijaybhaskar8047
    @vijaybhaskar8047 Год назад

    It's fact, but our directors are trying like sukumaar but if it comes to marketing no one beats rajamouli

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 11 месяцев назад +6

    రాజమౌళి గారు is a great director

  • @udaykumarrockstar6238
    @udaykumarrockstar6238 Год назад +32

    ముమ్మాటికీ ఇతని ఆలోచన తప్పు..... Eg: కాంతారా

    • @chinmayicaterers6912
      @chinmayicaterers6912 Год назад +6

      Ayana anedi so called big heros big budget movies gurinchi....content unde cinemala gurinchi kaadu....

    • @seizethemoment0498
      @seizethemoment0498 Год назад

      u r 100% right... content vunte budget tho pani ledu... budget vundi show-off kosam teese cinemaalu balavantham ga chupinchi hit anukunte valla istam

    • @bharathkumar0072
      @bharathkumar0072 Год назад +2

      ​@@chinmayicaterers6912 prathi cinema rajamouli gari movie expectations emi undavu manaki, content batti adatayi cinemalu best examples: Akhanda, Bimbisara, Sitaramam, Karthikeya 2, Kantara..

    • @chinmayicaterers6912
      @chinmayicaterers6912 Год назад +1

      @@bharathkumar0072
      Nenu ade cheppina kada bro....Content unna cinemalu matrame chusthunnaru present...Big budget pettina cinemalo matter lekunte evaru care cheyatledu...RGV annadi kuda alanti big budget and content leni movies gurinchi....

    • @bhagath_Singh
      @bhagath_Singh Год назад +1

      It's only corona effect and ticket rates... And ipudu movies anni one month ke ott lo vachestunnai... Veedu sollu cheptunnadu.. Taravata chala movies hit ayini...

  • @tariniprodhano4454
    @tariniprodhano4454 Год назад

    Yes absolutely right sir

  • @duuladuula6756
    @duuladuula6756 8 месяцев назад

    ఇంకో విషయం రాజమౌళి సినిమాలో నటించిన హీరో లకి తర్వాత సినిమా లు చాలా సంవత్సరాలు వుండవు నాశనమె‌ రామ్ చరణ్ (మగధీర)నాని (ఈగ) సునీల్ (మర్యాద రామన్న) ప్రభాస్ (బాహుబలి),ఈ సినిమా ల దబ్బతో ఆ హీరోలు బిఫోర్ రాజమౌళి, ఆఫ్టర్ రాజమౌళి గమనించండి

  • @sriharikudipudi2245
    @sriharikudipudi2245 10 месяцев назад +3

    RGV garu మీరు సూపర్ అండి బాబు

  • @tammisankar3296
    @tammisankar3296 Год назад +3

    Varma gaaru.. u are legend

  • @Viiiiiiijay
    @Viiiiiiijay 9 месяцев назад

    Absolutely right...

  • @prabhakarprabhaa183
    @prabhakarprabhaa183 Год назад

    4 సంవత్సరాలు.... టైం... హై బడ్జెట్ మూవీస్... చిన్న చిన్న హీరో లు.. చిన్న చిన్న సినిమా లు రాజమౌళి ఇండస్ట్రీ కీ పెద్ద అన్యాయం

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 Год назад +4

    RUclips shorts and reals kooda oka karanam , no body have time 3 hrs to sit and watch movie!

  • @ful36
    @ful36 10 месяцев назад +3

    మంచి సినిమాలు చూసిన కళ్ళతో మామూలు సినిమాలను చూడలేము. అదే రాజమౌళి గారు ఇతర దర్శకులకు ఇస్తున్న సందేశం. అంటే కష్టపడి అందరూ మంచి సినిమాలను తీయమని

  • @kalyanram-sn6ze
    @kalyanram-sn6ze 10 месяцев назад

    RGV sir ur said right....rajamouli sir world famous director in India

  • @rajashekarpatha6780
    @rajashekarpatha6780 22 часа назад

    Tollywood King Badshah BAAP RGV 😂❤

  • @sunilsanz3731
    @sunilsanz3731 Год назад +7

    Baga chepoaru

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 Год назад +16

    ఎన్నాళ్ళకు కరెక్టుగా చెప్పావ్

  • @srinudan5960
    @srinudan5960 Год назад

    అందుకే మీరంటే ఇష్టం జనాలకి

  • @Sunil_11986
    @Sunil_11986 Год назад

    He is not blaming Rajamouli, but he is praising him.

  • @koradaramu4833
    @koradaramu4833 Год назад +4

    Real rgv garu

  • @venkatalakshmareddyarikatl3218
    @venkatalakshmareddyarikatl3218 Год назад +2

    Rajamouli kante Puri 1000000000000better

  • @sujathag8296
    @sujathag8296 Год назад

    సింహాసనం కృష్ణ గారు చేశారు.... తరువాత కూడా ఆయన నార్మల్ మూవీస్ చేశారు... అన్నీ ఆడినా యి... మేటర్ ఏంటంటే కథ లేకుండా సినిమా 4పాటలు4డైలాగ్స్ 4రేప్ సీన్లు 4పైట్స్ పెట్టేసి కథ లేకుండా సినిమా తీస్తే అది ఎవడు తీసినా చేసినా ఆడదు....

  • @Bite_BitterGuard
    @Bite_BitterGuard 9 месяцев назад

    naa opinion...
    Based on Cinema budget ticket ratio unte baguntadi..
    5crs budget movie 200rs ticket eh
    300 crs budget movie 200rs ticket eh... akkade problem.
    adhe chinna movie 70r unte automatic ga satisfaction increase avutundi..
    satisfaction= benefit received/ Paid price.
    if denominator(price )increase automatically satisfaction decreases

  • @bondadabondada431
    @bondadabondada431 Год назад +6

    Next kgf ye antha intersting chusindhi more than rrrr this is also fact

  • @bangarambusala
    @bangarambusala Год назад +3

    సూపర్ సార్ 👌

  • @ardhaveetiramana7861
    @ardhaveetiramana7861 Год назад

    That's true, sir,100%, you are right

  • @raghupalreddy7187
    @raghupalreddy7187 10 месяцев назад

    Second point, I agree

  • @geethareddy2293
    @geethareddy2293 Год назад +8

    Mee best analysis andi

  • @sukanyafashions..369
    @sukanyafashions..369 Год назад +4

    Name pedha goppa anipivvaledhu... Story bagunte chudtam very high effects vundali anem ledhu, bahubal story very very average only .. machinnaoudu rajula movies tandrini tallinu save chesevi chala chussm
    Only movie effects only higlet but story emledhu bahubali lo

  • @srikarthikeyajewworks
    @srikarthikeyajewworks 10 месяцев назад

    Biggest application for pride of indian films Mr. Ss Rajamouli.❤

  • @vadhirajn5819
    @vadhirajn5819 6 месяцев назад

    Rgv u r absolutely correct in this matter

  • @bunnybava
    @bunnybava Год назад +3

    మరి కాంతర చిన్న బడ్జెట్ మూవినె కదా ?
    కార్తికేయ 2 చిన్న బడ్జెట్ మూవినె కదా ?
    కంటెంట్ ఉంటే ఎదైన హిట్ అవ్వుద్ది
    కంటెంట్ లేకపొతె ఎంత క్వాలిటీ ఇచ్చిన ఎంత పెద్ద హీరో ఐన ఎఁత బడ్జెట్ పెట్టిన ఎవడు చూడడు ....
    రాజమౌళి వర్క చేసేది కంటెంట్ పైన ఒక కామన్ ఆడియన్ కి ఎమ్ కావాలో అది వచ్చేంత వరకు స్రిప్థ్ డెవలప్ చెస్తూనే ఉంటాడు...ఆ మాత్రం తెలియదా వాడేదొ సోల్లు చెబుతుంటే యాంకర్ గారు నోరు వెల్లబెట్టి వింటు ఆశ్చర్యంగా చూస్తున్నారు..
    రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు కసి కంటెంట్ రెండు ఉండెయి అందుకు స్టార్ డైరెక్టర్ కాని ఇప్పుడు కంటెంట్ పోయింది కసి ఒకటే మిగిలింది ఆడల్థ్ మూవిలు అడల్ట్ ఇంటర్వూలు తిసుకుంటు బతుకున్నాడు దాని కంటెంట్ అక్కరలేదు కసి ఉంటే చాలు...

  • @gokuleshandsukesh847
    @gokuleshandsukesh847 Год назад +3

    Heros career kooda nashanum chesadu. 🤷Ilanti films lo choosina hero ni normal films lo choodalekapothunnaru fans 🤷

  • @appajitenneti8797
    @appajitenneti8797 10 месяцев назад

    Emo Rajamouli movies ఈగ and Student no.1 chusa bagunnai.
    Aa తర్వాత teesina bahubali,RRR,Maga dheera nenu subcribe chesina OTT lo vachchina chudala. Chudaleka poya.
    Elagola instalment lo appuudu 10 నిమిషాల పాటు చూద్దాం ani try chesina chudaleka poya.
    Mahesh babu,pokiri atadu,Allu Arjun anni movies, Trivikram teesina m Malliswari lanti movies no.of times chusaanu. Evadiki kavaali 1000 la crores settings. 3 hours entertainment saradaga undali,koddiga aina message oriented ga undali. NITIN HERO GA CHESINA SRINIVASA KALYANAM super GA untundi.

  • @Utkalputra2023
    @Utkalputra2023 Год назад +1

    వర్మా నువ్వు కొంచం శ్రర్ధ పెట్టీ అంటే పువ్వు పిచ్చి కొన్నాళ్ళు వదిలి, శివ వర్మను నిద్ర లేపి, ఒక చిన్న బడ్జెట్తో కుటుంబం హాయిగా చూడ గలిగె ఒక కొత్త తరహా మూవీ చేయు. ఎదురు లేని మొనగాడు ఎవరు రాజమౌళి/ RGV అనేది అందరికీ అర్థం అవుతుంది. మీ అమ్మగారు సంతోషిస్తారు. మేం కాలర్ ఎగరేసి తిరుగుతాo.

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 Год назад +3

    నిందా స్తుతి❤

  • @Viswanath20
    @Viswanath20 Год назад +1

    కాంతారా మూవీ కేరళ ఫైల్స్ కంటే గొప్ప మూవీ లు కాదు మొలి వి

  • @vaddadigowri543
    @vaddadigowri543 Год назад

    Yes Varma garu. Meeru chala correct ga chepparu. ide nijam👍👌👏👏

  • @CKeerthi-wh9yn
    @CKeerthi-wh9yn 7 месяцев назад

    Varma gaaru meeru correct ga consenting cheyatledhu.meeku unna perfection nenu inthavaraku nenu vere directors lo choodaledhu.

  • @thimmadynamic9484
    @thimmadynamic9484 8 месяцев назад

    RGV Speaks always with great words and true factors

  • @TalesOfaTravelers
    @TalesOfaTravelers Год назад

    Mine is Same feeling even for rajamouli films since I've been watching overseas movies from many years and now it's OTTs world, our fools should put an end to bloody commercial old men movies. If they can't due to budget issues, atleast need to put a natural content on screens or give chance to young minds like adivisheshu, viswak sen etc.

  • @roulette3424
    @roulette3424 Год назад

    Exception: Kantara 16 crores budget # 350+ crores collections

  • @kvmanojk
    @kvmanojk Год назад

    Same వర్మ Same situation చేశాడు...శివ నుంచి కంటిన్యూ గా super duper బంపర్ హిట్స్ tharavatha ఇప్పుడు dippamgidigidi ayyadu