Edhi emaina daily mrng evng 10 min walking cheste thinna tarwata sugar levels control lo untai.ma mother ki alane control lo untundhi.time to time thinali
కూలీలు పని స్థలం వరకూ మోటార్ వాహనం పైన వెల్తే, అక్కడ కూలీ పని ఎవరు చేస్తున్నారు తెలివైన డాక్టర్ గారూ. వాళ్ళు చేసేది శారీరక శ్రమ కాదా. ఏదో సొళ్ళు చెప్పడం కాకపోతే. ఇప్పుడు ఎవరికీ టైమ్ లేదు. సాధనం ఉంది. సుగర్ వ్యాధికి కారణాలు ఇప్పుడు చిన్న పిల్లోడికి అడిగినా చెప్పేస్తాడు. నువ్వు మాత్రం విషయం లేని సోది చెప్తున్నావు.
Best one doctor to the society. Very rare doctor, we can't find around.
Sir మీరు చెప్పే విధానము చాలా బాగుండండి మంచిగా చెప్పారండి ధన్యవాదములు
రాసుకునేట్టు గ చెప్పండి సార్
Thanks Dactergaru sugergurinchi Chala visayalu chepparu
Dr గారు షుగర్ గూర్చి చాలా బాగా చెప్పారు,మీ సలహాలు నేను మరియు నాకు తెలిసిన వారందరికీ తెలుపుతాను, ధన్యవాదాలు, ఆనంద రాజు, తిరుపతి జిల్లా
చాలా చిట్కాలు చెప్పారు ధన్యవాదములు
డాక్టర్ గారు,షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఆయుర్వేద రెమి డెన్స్ చిట్కాలు, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు
Thanks doctor garu...Naku sugar valla bayam vesindi....Mee video chesaaka....dhairyam vachindi....thanks sir
Thank you Dr.garu sugar remedy gurinchi chala baga chepparu
In short
1. Tamalapaku
2. Jilakara
3. Jama leaves tea
4. Mango leaves
5. Vaamu
6. Kakarakaya
7. Menthulu
వీటిని ఎరకంగా వాడాలి సర్ 🙏
ThanksDoctorgaru
Chala bagundhi sir mi technique. You are like a God.Vamu, nalla zeelakara and menthulu chala Baga Pani chesindhi.na personal experience.Thank you sir
బాగుంది మీరు చెప్పినట్టు చేయాలి
😮😮
Namaste Dr Garu,miku koti koti naman,meeru enta chakaga diabetic mida chep paro ipati varaku evaraina chepuledu,miku dhanyawadallu dr garu 🙏
Dr.garuchalabagachepperu..tqs
Thanks many many. Sir. Zajazi khair
Excellent analysis Dr. garu. 👏
Tqusir
🙏🙏🙏tq Dr garu
Nijame sir meeru cheppinadi ee roju nadavadamu anedi ledu maku teliyajesinanduku chala tankhs sir
Super Dr. Garu thanks
Dr Arun namaskaram chala sake Chitra
నమస్కారం, డాక్టర్ గారు.
చాలా చక్కగా చెప్పారు. 🙏🙏🙏🙏🙏
Super nice beautiful ga
Chepparu Sir 🌹🙏☘️
Sir Tq.
యాంకర్ చాలా బాగుంది
సుగర్ రావటానికి ప్రధాన కారణం తీసుకునే ఆహారం నమలకుండా మింగటం.
This is 100% wrong. Maa father very slow eater. Baga namili food tintaru, but early 30's lo sugar vachindai
@@kalakotiprathyusha5951 ప్యాంక్రీయాటిస్ గ్రంధి గురించి చదవండి.
@@kalakotiprathyusha5951 నువ్వు కూడా మింగు.
@@kalakotiprathyusha5951 మింగేయి
@@kalakotiprathyusha595113:33 to 😊😊😊😊😊
Very good information given by u sir
ప్రతీ డాక్టరు గారు ఏదో ఒకటి చెపుతునో ఉన్నారుు ఆచరించడం కష్టం , వారు ఐపో నట్లె మీ పబ్బం మీరు u tub డబ్బులు !?!?
Amma anchar garu me idharu ki sugr bp unndho ledho mundhu cheppandi
ఉపోద్ఘాతం కాస్త ఎక్కువైంది. త్వరగా పాయింట్ లోకి వస్తీ బాగుంటది.
నేను అదే అనుకుంటున్న
GT CR de de de de de de
GT
@@seshagiriraoyajjala4980
What about sir heart' payshant
Anchor kasak❤❤❤❤
❤❤🎉🎉🎉
Drink vadocha sir, chedhu untadhiga sir
Edhi emaina daily mrng evng 10 min walking cheste thinna tarwata sugar levels control lo untai.ma mother ki alane control lo untundhi.time to time thinali
సార్... ఓవర్ గా లేదూ...ఇలాంటి థంబ్ నైల్స్ మీ పరువు తీస్తాయి... .
❤❤❤
voluteers untara ? ledha ? please respond
సైకిల్ నేను తొక్కుతున్న సార్.....
ఇంకేం ఛాన్స్ కొట్టావు లే
Ee mudu thinavaddu ani headding petti sodi antha cheputhunnaru
This is true he did not tell anything about those three which sugar patients should not touch very bad
పనస తొనలు తీపీ గా వుంటఇ కదా! సుగర్ పెరుగదా డాక్టర్ గారు!?
2 to 3 thonala kante ekkuva teesukovaddu
😊
షుగర్ ఉన్న వాళ్ళు అరటిపండు, మామిడి పండు, సపోటా పండు తినవచ్చా ?
Baaga pandinavi kaakunda & thakkuva mothaadu lo teesukovaali
వంద మంది డాక్టర్స్ వంద రకాలు చెప్తారు ఎవరు చెప్పేది కరెక్ట్ ఎవరు చెప్పేది వినాలి
Sodi ekkuva vishayam takkuva
sir షుగర్ ఉన్నది. నాకు ఆస్కాలి కాదు ఇంట్లో పని నేనే చేసుకుంటాను. ఆకలి ఎందుకు కాదు.వీడియో చేయండి. please.
😅 11:40
No appitite,what to do to get it?
Meeru devudayya ...motham antha perfect ga chepparu
Do not waste money ..just follow him ..
By birth heart problem vunnavallu marraige chesukovachha
Advance treatments andubaatu lo vunnaai.... Pellichesukovachu
WALKING BRISKLY IS THE BEST EXERCISE. 😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
And also before 7 p.m we must complete dinner
Sir information abt parkinson😊s
Auto plus 2/3 సీసాల kallu iste పొలం పనికి vastaaru
యాంకర్ ఎందుకు జుట్టు విరగపోసుకుంది ? ఇదే చాలా అరిష్టం. దాంపత్యంలో సమస్యలు వస్తాయి.
Tulasi seeds yakkadhadhorukuthay
కింద మూడు తినక ఏం తినాలి నా ఆడది 3డు తింటాది నీ తోడు ... గ
వేపాకు ఎక్కువ తినకండి మాట పడిపోతుంది మ బావగారికి అలా జరిగింది
Do not consume over ripe fruits. Half ripe papaya, banana etc.
మొత్తం మీద నోటికి మన్ను కొట్టుకొని బ్రతకాలి
sir diabexy atta tisikovacha... reply ivvali sir
2 small chapathi's with plenty of curry
Cycle konnanandi ee video chusaaka
మేడం, షుగర్ వ్యాధి కాదు.
Mind it. U R A Anchor.
బిహేవ్ like anchor.
కూలీలు పని స్థలం వరకూ మోటార్ వాహనం పైన వెల్తే, అక్కడ కూలీ పని ఎవరు చేస్తున్నారు తెలివైన డాక్టర్ గారూ. వాళ్ళు చేసేది శారీరక శ్రమ కాదా. ఏదో సొళ్ళు చెప్పడం కాకపోతే. ఇప్పుడు ఎవరికీ టైమ్ లేదు. సాధనం ఉంది. సుగర్ వ్యాధికి కారణాలు ఇప్పుడు చిన్న పిల్లోడికి అడిగినా చెప్పేస్తాడు. నువ్వు మాత్రం విషయం లేని సోది చెప్తున్నావు.
Ankar sugar vyadi Ani andarini bayapaduthondhi sugar vyadhi kadu panki Rani anchor
Most useless talk.
Wasted time.
All bla bla.
G,saidadv
Doctor girl phone number
Sir మీరు చెప్పే విధానము చాలా బాగుండండి మంచిగా చెప్పారండి ధన్యవాదములు
😊